కంచి పరమాచార్య స్వామి వైభవం! Kanchi Paramacharya Vaibhavam | Chandrasekhara Paramacharya

Поділитися
Вставка
  • Опубліковано 16 лип 2017
  • కంచి పరమాచార్య స్వామి వైభవం! Kanchi Paramacharya Vaibhavam | Chandrasekhara Paramacharya

КОМЕНТАРІ • 353

  • @reddydrk
    @reddydrk 4 роки тому +23

    సుమారుగా 50 సం.కు ముందు పరమాచార్య వారు కర్నూల్ కి వచ్చారు. అప్పుడు ప్రసంగిస్తూ ప్రతి రోజు స్నానం చేసేటప్పుడు నీటిపై చేయి వుంచి ఓం గంగేచ యమునేచైవ.. శ్లోకాన్ని చెప్పి ఆ నీళ్ళతో స్నానం చెయ్యాలని చెప్పినారని మా పెద్దలు చెప్పారు. అప్పుడు నా వయసు పది సంవత్సరాలు. ఆ రోజు నుంచి నేను ఈ విషయం పాటిస్తున్నాను. విషయం తెలుసుకున్నారు కదా. మీరు పరమాచార్య సందేశాన్ని పాటించండి.

  • @purnachander4899
    @purnachander4899 2 роки тому +4

    ఇటువంటి సద్గురువులు పుట్టినచోట పుట్టడం ఎన్నోజన్మల పుణ్యఫలం కాని వారిఉపదేశాలను ఆచరించి తరించడం అవశ్యకర్తవ్యము.అట్టిసద్బుద్ధి కలుగాలని కోరుకుందాం.సిహెచ్ పూర్ణచందర్

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 Рік тому +4

    ఏమని వ్యాఖ్యానం చేయాలో కూడా అర్ధం కానీ ఒక దివ్యమైన ఆనందానుభూతి నా మనస్సు అంత నిండిపోయింది . ఇంతటి కరుణ స్వరూపం మన కి కొన్ని సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నడిచింది అంటే మనం ఎంతో ధన్యులము, ఈ భారత మాత ఎంతో పవిత్రమైనది .

  • @KiranKiran-mk7br
    @KiranKiran-mk7br 4 роки тому +41

    ఎంత గొప్పదీ మానవ జన్మ. ఎంత పుణ్యం చేసుకుంటే యీ లాంటి విషయాలు వినాలి. సద్వినియోగం చేసుకుందాం.

    • @dorababuchaliki8531
      @dorababuchaliki8531 2 роки тому +2

      Swami nijamga nadiche davudu elanti visayamlu vinatam enno janmala punya fhalam

  • @saiaravind9824
    @saiaravind9824 4 роки тому +15

    నడిచే దేవుడిని దర్శించ్చే భాగ్యం పొందిన వాళ్ళకి ఉన్న అదృష్టం మాకు లేకుండా పోయంది...
    పరమాచార్య మీ ఉదర కరుణామయి హృదయంతో మీరు చేసిన కార్యాలు విన్నప్పుడు హృదయం ఆనందంతో నిండిపోయే కన్నులు ఎన్నిసార్లు చెమ్మగిల్లయో స్వామి...
    ఆపర కరుణాసింధు...

    • @rajyalakshmiputcha1341
      @rajyalakshmiputcha1341 2 роки тому +1

      అవునండీ...నేను ఎప్పుడు ఇలాగే బాధపడుతూ వుంటాను..నేను అప్పుడు పుట్టకపోతినే అని..ఎంతటి అదృష్టం వుంటే కొంతమంది స్వామి వారు నీ ప్రత్యక్షంగా చూశారు.. 🙏🙏🙏మనకి ఇప్పుడు కలిగిన అదృష్టం ఇలా వీడియో ల రూపంలో స్వామి దర్శించుకోవడం🙏🙏

  • @sambamurthykamakolanu9483
    @sambamurthykamakolanu9483 2 роки тому +15

    సాక్షాత్తు స్వామి వారు కామాక్షి అమ్మవారే!ధన్యవాదాలు!

  • @dharmavaramallinone5627
    @dharmavaramallinone5627 2 роки тому +5

    ఈనాడు మన ముందు ఉన్న ఒక గొప్ప గురువు ని మనము సరిగ్గా గుర్తించడం లేదు, ఆ గురువు గారు ప్రవచనం చెప్తుంటే దేవతలు ఆ సభకు వస్తుంటారు. ఆయనే ప్రవచన కర్త శ్రీ చాగంటి కోటేశ్వరరావు.

  • @arunaannavarapu8208
    @arunaannavarapu8208 Рік тому +2

    Adbhutham Apaara Kaarunyam 👏👏👏🙏🙏🙏Maha Periyava Saranam🙏🙏🙏naaku Kooda Purandara Kesavulakichhina Moksham Prasaadinchandi 🙏🙏🙏🌿🌿🌿Maha Swamy 🙏🙏🙏

  • @srushtikartha-paramathma641
    @srushtikartha-paramathma641 5 років тому +28

    కంచిపరమాచార్యస్వామి వారికి శతనేకనమస్కృతులు.

  • @balaraju3562
    @balaraju3562 4 роки тому +29

    ఓం కంచి కామాక్షి పరమాచార్య స్వామికి నా సాష్టాంగ నమస్కారం 🙏🙏🙏

    • @alluarjun588
      @alluarjun588 4 роки тому

      🙏🙏🙏🚩🚩🚩🌷🌷🌷

  • @ravigadi2012
    @ravigadi2012 4 роки тому +99

    మన భారతదేశం పవిత్రమైన పుణ్యభూమి ఈ భూమి మీద పుట్టడం మన ఎన్నొ జన్మల పుణ్య పలము

    • @pleaselikeandshare1686
      @pleaselikeandshare1686 2 роки тому

      పుణ్యం వుంది పాపం వుంది.. డేరా బాబా లు, దయానంద సరస్వతి లు, లు వున్నారు.

    • @mvramana1607
      @mvramana1607 Рік тому

      @@pleaselikeandshare1686 like

  • @omnamosivaom5132
    @omnamosivaom5132 4 роки тому +5

    సాక్షాత్ అపర శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులు తిరిగి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారి రూపంలో ఈ భూమి మీదకు వేంచేసినారు.. గురువుగారి పాదపద్మములకు శతకోటి ప్రణామములు🙏🙏🙏👍🙏👍🍭🍭🌷🌷🌹

  • @mallikarjunaa8028
    @mallikarjunaa8028 4 роки тому +15

    నడిచే దైవం స్వామీజీ🙏🤟🤟

  • @sivaram5918
    @sivaram5918 Рік тому +2

    Ksivaram
    Jai jai jai shankara Hara Hara Hara shankara
    🙏🙏🙏

  • @mamidivenkateswarlu1600
    @mamidivenkateswarlu1600 2 роки тому +4

    నడిచే దైవం శ్రీ కంచి కామాక్షి భక్తులు శ్రీ శ్రీ శ్రీ పరమాచార్య స్వామి

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 2 роки тому +3

    మన దేశంలో పుట్టిన ప్రతి మనిషి అదృష్టవంతులు.భారతదేశం చాలా గోప్ప ది 🙏🙏🙏

  • @dvsreenivasuluseenu5073
    @dvsreenivasuluseenu5073 Рік тому +2

    🙏🙏🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @jyothisiliveru6146
    @jyothisiliveru6146 2 роки тому +2

    అపార కరుణా సింధు నడిచే దైవం చంద్రశేఖర మహా స్వామి వారు శతకోటి వందనాలు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @alluvenkateswarareddy6282
    @alluvenkateswarareddy6282 2 роки тому +7

    భగవద్ స్వరూపులు శ్రీకంచి పరమాచార్య స్వామి వారికి పాదాభి వందనములు ఈ భారత భూమి అంతా దైవమయమే

  • @sivasatya819
    @sivasatya819 2 роки тому +2

    జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏

  • @pratapreddyvaka9036
    @pratapreddyvaka9036 2 роки тому +4

    జై శ్రీరామా🙏🙏🙏

  • @sreemaruthijuniorcollege5931
    @sreemaruthijuniorcollege5931 2 роки тому +2

    నమో నమః జయ చంద్రశేఖర జగద్గురువులకి నమో నమః

  • @raastraabhimaani2191
    @raastraabhimaani2191 5 років тому +81

    నడయాడే దైవం , సాక్షాత్తు పరమేశ్వర స్వరూపులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి మహా స్వామి వారి పాదపద్మములకు శతకోటి నమస్కారములు.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Kalluru100
    @Kalluru100 4 роки тому +18

    అపార కరుణా సిందుం జ్ఞానదాం శాంత రూపిణం!
    శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం!!
    గురుభ్యన్నమః 🙏🙏🙏

    • @somaiahkandi960
      @somaiahkandi960 Рік тому +1

      Apara karuna senduhum zyananadam shantha rupenam srichandarashekara gurum pranamamey mudavaham gurubuyonamaha om

  • @chacosravan
    @chacosravan 2 роки тому +4

    జయ జయ శంకర హర హర శంకర 🙏

  • @RADHAKRISHNA-Namonamah
    @RADHAKRISHNA-Namonamah 2 роки тому +6

    అందుకే మన భూమి వేద భూమి ,ఖర్మ భూమి, ఎందరో మహర్షులను, ఋషులను, సిద్ధులను, మహా పురుషులను, వీర వనితలను ఇచ్చిన భరతభూమి .. జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ 🙏🙏🙏🚩🚩🚩

  • @lasyapraveenchenna
    @lasyapraveenchenna 2 роки тому +4

    మనసు కు హాయిగా ఉంది మన సంస్కృతి విలువలు గురువు గారికి పాదాభివందనం

  • @harikrishnab1370
    @harikrishnab1370 5 років тому +35

    నడిచే దేవుడు స్వామి వారు...

  • @venkatramana9706
    @venkatramana9706 2 роки тому +2

    జయ జయ శంకర... హర హర శంకర 🙏

  • @d.chandrasekhar5553
    @d.chandrasekhar5553 5 років тому +238

    ఎంతోమంది స్వాములు ఉండవచ్చు గాక ! వీరు సాక్షాత్తూ శంకరులే 👌

    • @bulusunarayanamurthy8783
      @bulusunarayanamurthy8783 4 роки тому +4

      Summaru 60 years back Andhra prajalu vaari kodukulaku Chandra sekhar Ani Peru pettukonevaru. Okaru kamakoti sankarulu. Okaru sringeri dakahinamnaya sankarulu.

    • @chandrasekharj6604
      @chandrasekharj6604 4 роки тому +1

      Bro, You are not only sharing my name, but also my thoughts

    • @prabhuchary1692
      @prabhuchary1692 4 роки тому +1

      Yentho punyam vuntey gaani elanti maha purushulani choodalemu, veela gurinchi venal emu, veela video choodalemu. Chandra Shekharaa Chandra Shekharaa Chandra Shekhara rakshamaam....

    • @sricharansharma7853
      @sricharansharma7853 3 роки тому

      @@bulusunarayanamurthy8783 yes sir kanchi chandrashekhara Swamy Sringeri chandrashekhara Swamy🙏🙏🙏

    • @chatrathiseshagirirao6737
      @chatrathiseshagirirao6737 3 роки тому +1

      హరినరాయన దూరితనివారణ
      పరమానందా సదాశివసంకర

  • @ponguruvenkataramakanthkum3970
    @ponguruvenkataramakanthkum3970 4 роки тому +3

    జయ జయ శంకర... హర హర శంకర

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 2 роки тому +2

    మన భారత దేశం ఎంతో పవిత్రమైనది ఎందరో మహానుభావులు నడయాడిన పుణ్యభూమి జై జయ శంకర చూస్తుంటాను అరుణ కొంజేటి ఛానల్ నుంచి

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 2 роки тому +4

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః🙏🙏🙏

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 5 років тому +8

    ఓం నమఃశివాయ

  • @gorentlamanoharmanohar1779
    @gorentlamanoharmanohar1779 2 роки тому +4

    శృతి స్మృతి పురాణనాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదా శంకరం లోకశంకరం
    🙏🏻🙏🏻🙏🏻

  • @duddekuntavenkatasomireddy8913
    @duddekuntavenkatasomireddy8913 2 роки тому +6

    నిత్యమూ నడచిన దైవము సాచత్తు శివయ్య ,శ్రీ చంద్రశేఖరేశ్వర స్వామి వారు

  • @paidipalliramagopal9109
    @paidipalliramagopal9109 5 років тому +64

    హరహర శంకర..జయజయ శంకర..నడయాడే దేవునికి వేలవేల ప్రణామాలు.

  • @harikumar-cq1je
    @harikumar-cq1je 4 роки тому +20

    I am really really really proud to born in India as a Hindu. One who knows the essence of powerful Hinduism can never deviate or move away from God and spirituality. I born in 1984 (a bit late) and I miss those various avatars of God like Shirdi sai baba, Ramana Maharshi, Rama Krishna Paramahamsa,, Aadi Shankaracharya, Chandrasekhara Paramacharya etc..

  • @drjangaiah1931
    @drjangaiah1931 5 років тому +32

    అదే.. సనాతన ధర్మం లో ఉన్నా గోప్పధనం
    ఇప్పుడు మోక్షం అంటే ఏమిటి అని అడిగెవారున్నారు.

  • @rohithanjana8610
    @rohithanjana8610 Рік тому +2

    🙏🙏🤲🤲பெரியவா பாதமே கதி 🙏🙏🤲🤲

  • @arunakumari9273
    @arunakumari9273 Рік тому +2

    అపార కరుణాసింధుం జా్ఇ+నాదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర మహాగురుం ప్రణమామి ముదాన్వహం.🙏🙏🙏🙏🙏🙏

  • @Allinone-xt2qn
    @Allinone-xt2qn 5 років тому +20

    స్వామివారికి వందనాలు వందనాలు కోటికోట్ల వందనాలు సదాకాలము నా తరపు నుంచి కుంటూ ఉన్నది

  • @paardhaindian178
    @paardhaindian178 2 роки тому +2

    Na karmaku maa ammani pade pade nindistunnanu naaku gnaanamu evvu sankara🙏🙏🙏🚩

  • @vankayaladhanajayarao4773
    @vankayaladhanajayarao4773 2 роки тому +1

    Jai swome garu grate

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 2 роки тому +2

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ🙏🙏🙏

  • @mahendraprasadkasturi2863
    @mahendraprasadkasturi2863 2 роки тому

    జయ జయ శంకర
    హర హర శంకర.

  • @venkataramanamurtyvedantam6609

    జయజయశంకర!!హరహరశంకర!!!

  • @mohankrishna4413
    @mohankrishna4413 2 роки тому

    హర హర శంకర జయ జయ శంకర.

  • @vivekanandkola7458
    @vivekanandkola7458 Рік тому

    జయ జయ శంకర హర హర శంకర

  • @ponguruvenkataramakanthkum3970
    @ponguruvenkataramakanthkum3970 5 років тому +72

    జై గురుదేవ. జయ జయ శంకర హర హర శంకర.... భక్తికి భగవంతుడెప్పుడు వశుడే అని నిరూపించారు స్వామి..🙏🙏🙏🙏

  • @egraju1334
    @egraju1334 6 місяців тому

    హర హర మహాదేవా

  • @gourugopinath4864
    @gourugopinath4864 5 років тому +11

    Jai Guru Deva
    Jai Guru Deva
    Jai Guru Deva

  • @SravanKumar-tp9lt
    @SravanKumar-tp9lt 5 років тому +16

    🙇🙏☘️జయ జయ శంకర హర హర శంకర

  • @ramadugudurgaprasad767
    @ramadugudurgaprasad767 5 років тому +29

    నడిచేదైవం మహస్వామి

  • @vnr644
    @vnr644 5 років тому +10

    🙏🙏🙏 Nadiche daivam sri Chandra Sekhara saraswathi Swamiji ki paadadasula ananthakoti pranamalu

  • @ksrchannel7981
    @ksrchannel7981 2 роки тому

    Very very good message. Many thanks to
    Video batch.

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 2 роки тому +2

    జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర🙏🙏🙏

  • @ram9165
    @ram9165 4 роки тому +6

    ఓం శ్రీ గురుభ్యోన్నమః

  • @Gudipativinilreddy
    @Gudipativinilreddy 5 років тому +7

    ఓం అస్మాత్ గురుబ్యో నామ:

  • @Bhawvani45
    @Bhawvani45 2 роки тому

    ఓమ్ నమశ్శివాయ🙏🙏🙏🙏🙏

  • @rajasekharpoli9019
    @rajasekharpoli9019 5 років тому +13

    జయ జయ శంకర హరహర శంకర

  • @venkateswararaovemula7333
    @venkateswararaovemula7333 2 роки тому

    Hara Hara Sankara Jaya Jaya Sankara

  • @bobybiba8080
    @bobybiba8080 2 роки тому +1

    🙏 Om namah shivaya

  • @UshaRANI-ut5cb
    @UshaRANI-ut5cb 4 роки тому +6

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @durgalakshmisaraswathi5847
    @durgalakshmisaraswathi5847 2 роки тому +4

    So deep devotee...,so ....🙏👍👍👍 Acharya kanchi పరమాచార్య🙏🙏

  • @gunapativenkateswarareddy6004
    @gunapativenkateswarareddy6004 4 роки тому +2

    అపార కరుణాసింధూమ్ జ్ఞానదం శాంత రూపిణం|
    శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం||🙏🙏🙏🙏🙏

  • @ganesanr3553
    @ganesanr3553 2 роки тому +2

    Maha Periava Saranam. 🙏🙏🙏🙏🙏

  • @MAHESHKUMAR-3
    @MAHESHKUMAR-3 5 років тому +29

    Jaya Jaya Shankara Hara Hara Shankara Jaya Jaya Shankara Hara Hara Shankara Jaya Jaya Shankara Hara Hara Shankara Jaya Jaya Shankara Hara Hara Shankara Jaya Jaya Shankara Hara Hara Shankara Jaya Jaya Shankara Hara Hara Shankara Jaya Jaya Shankara Hara Hara Shankara Jaya Jaya Shankara Hara Hara Shankara Jaya Jaya Shankara Hara Hara Shankara Jaya Jaya Shankara Hara Hara Shankara Jaya Jaya Shankara Hara Hara Shankara Jaya Jaya Shankara Hara Hara Shankara Jaya Jaya Shankara Hara Hara Shankara Jaya Jaya Shankara Hara Hara Shankara Jaya Jaya Shankara Hara Hara Shankara Jaya Jaya Shankara Hara Hara Shankara Jaya Jaya Shankara Hara Hara Shankara Jaya Jaya Shankara Hara Hara Shankara

  • @srinivasarao933
    @srinivasarao933 3 роки тому +2

    Om nama shivaya.. Jai maha swamy ki jai..

  • @nagamaniaddanki4712
    @nagamaniaddanki4712 2 роки тому +1

    Meny meny thanks

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 2 роки тому +5

    🙏🙏 HARA HARA SANKARA jaya jaya sankara Maha periyavaa saranam 🙏🌹

  • @pathivadasatyanarayana490
    @pathivadasatyanarayana490 5 років тому +8

    ఓం నమః శివాయ

  • @gmeharbaba
    @gmeharbaba 2 роки тому +2

    Jai Shree Kanchi Shankaracharya
    Saranam Saranam Saranam
    🙏🙏🙏

  • @vidyamani1715
    @vidyamani1715 2 роки тому +2

    HARA HARA SHANKARA JAYA JAYA SHANKAR A.OM SRI MAHAPERIYAVA CHARANAM

  • @HARIPRASAD-bo7dd
    @HARIPRASAD-bo7dd 2 роки тому

    Jaya జయ శంకర హర హర శంకర

  • @bvvsnmurthy6575
    @bvvsnmurthy6575 5 років тому +48

    మనసు చాలా ఆనందంగా ఉంది అమ్మ

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 2 роки тому +2

    ఓం మహాస్వామి యె నమః🙏🙏🙏

  • @krishnamurtyvasa4176
    @krishnamurtyvasa4176 2 роки тому

    Jaya jaya Sankara Hara Hara Sankara.

  • @shreedharagajula2413
    @shreedharagajula2413 5 років тому +12

    Om sri sri sri kanchi paramacharya swami namo namaha jaya jaya shankara hara hara shankara om nama shivaiah.

  • @vennakalpana7172
    @vennakalpana7172 5 років тому +10

    Jai jai shankara har har shankara 🙏💐

  • @ganacharinaveen5537
    @ganacharinaveen5537 2 роки тому

    Om namo sivaya namaha

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 Рік тому

    Guruvugaariki Padaabhivandanamulu

  • @anjalisexclusive
    @anjalisexclusive 4 роки тому +6

    Great and unique saint

  • @jyothipenamakuri4286
    @jyothipenamakuri4286 2 роки тому

    Sri kanchi paramachrya vari pada padmamulaku padabhi vandanamulu

  • @SrinuPSPK
    @SrinuPSPK 5 років тому +38

    జయ జయ శంకర హర హర ఓం నమః శివాయ

  • @RajaSekhar-wj5gl
    @RajaSekhar-wj5gl 2 роки тому

    Jaya jaya sankara hara hara sankara

  • @puglee4589
    @puglee4589 2 роки тому +2

    Can you please make this video in English and Hindi. So that more and more people can be blessed to know about his highness Great guru.

  • @shivask3591
    @shivask3591 Рік тому

    Jaya Jaya Shankara Hara Hara Shankara
    Sri Mahaswamy Sri Kanchi Paramacharya swamy vaari divya paada Padmamulaki sastanga namaskaramulu

  • @sandhyarani7335
    @sandhyarani7335 2 роки тому +1

    జయ జయ శంకర హర హర శంకర 🙏💐🌼🌻🌹🌺🏵️🌸🌷💮🙏🙏🙏🙏🙏🙏

  • @shodasa5461
    @shodasa5461 3 роки тому

    Jaya jaya shankara hara hara shankara

  • @jyothibatti
    @jyothibatti 5 років тому +31

    Jaya jaya shankara hara hara shankara kanchi sankara kamakoti shankara kaladi shankara kailasa shankara

  • @SwapnaSudha739
    @SwapnaSudha739 5 років тому +14

    Greatness of devotion.....

  • @navveenkumary5041
    @navveenkumary5041 2 роки тому

    Hara hara shankara jaya jaya shankara

  • @narasimhuluc7322
    @narasimhuluc7322 5 років тому +5

    జై గురు దేవా. ఓం నమఃశివాయ

  • @srinivaskunchala3103
    @srinivaskunchala3103 Рік тому

    Maha periyava saranam

  • @vallepunagaraju5784
    @vallepunagaraju5784 5 років тому +5

    Jai jai shankara har har shankara

  • @karthikmonish2435
    @karthikmonish2435 4 роки тому +3

    Maha periyava saranam💛💙💛

  • @MAHESHKUMAR-3
    @MAHESHKUMAR-3 5 років тому +8

    🙏🙏🙏 Om Sri Kanchi Maha Periyava Jaya Jaya Shankara Hara Hara Shankara

  • @seenumeruva6503
    @seenumeruva6503 4 роки тому +5

    నడిచే దేవుడు

  • @v.p.lakshmim6517
    @v.p.lakshmim6517 11 місяців тому

    Periyavaa garu Namaste..