ఆంటీ మీరు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలని మరియు ఫ్యాషన్ ఫ్రూట్ మొక్కలని పెంచండి.అవి కూడా మీ ఇంట్లో ఉంటే చాలా బాగుంటుంది. మీరు వాటిని ఇంకా చాలా బాగా పెంచుతారు.మీరు పెంచడమే కాదు. వాటి గురించి మాకు ఇంకా వివరంగా కూడా చెబుతారు. మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది అంటీ. మీ క్రియేటివిటీ సూపర్ గా ఉంటుంది. మీరు మాకు రోల్ మోడల్. మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న అంకుల్ ఇంకా గొప్పవారు. ఈ క్రెడిట్ అంతా ఆయనకి చెందుతుంది. నిజంగా ఆయన ఎంకరేజ్ లేకపోతే మీకు ఇంత వీలు కాదు అని నా అభిప్రాయం.మీరు చేసే ప్రతి పనిలోనూ ఆయన సహాయ సహకారాలు ఉండబట్టే మీరు అంత బాగా చేసి మాకు అంత బాగా చెప్పి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. యు ఆర్ గ్రేట్ ఆంటీ. అంకుల్ మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ 🙏🙏
Aunty garu harvesting nice we will also do like that by ur tips. Aunty star fruit nenu adigina nursery lo ledu meru vittanam to plants chesi u can germinate so many plants and distribute .tq very much aunty
Cardiologist dumpa meru chepinatlu nenu riseup chesi pettanu now light ga perigindi aunty garu kakapote I kept 6 but one only came. Once u show how it had grown ur plant in tommorow video tq very much aunty garu.
Namaste aunty na peru indira nenu ma amma garu cheppaka mee videos chudadam start chesa,chala bavunnai andi meeru ardamayyela cheputunnaru.mamidi kai pachadi video chala cute ga undi aunty.nice watching you.keep following you 👍😊
ఆంటీ మీ దగ్గర అవొకడొ మొక్క ఉందా???? ఉంటే ఒకసారి చూపించండి ప్లీజ్.. Ma family andharam chala ishtam tho chustam me garden me harvesting. Ma mummy ki me mata theeru bale ishtam aunty 😀
Ma midde thotalo nenu kosthunatle anipinchindandi video chusthunte. Mee tho oka success story share cheyyalandi. Mee videos choosi nerchukoni, nenu kooda 2 months before vermicomposting and vermi-culture start chesanandi, half-decomposed kitchen waste lo bellam neellu challukuni. Today I noticed 100s of baby earthworms in my 15 inch tub. One inch size lo anni chinna chinnaga vunnayi. Can I transfer a handful of them in some of my bigger pots at this stage?
Miru roof garden chala bag undhi Amma, nenu last year start chesaanu Amma but pavuraalu vachi anni puthani letha akulu thinesinaayi maintain cheyaleka stop chesaanu
నిజంగా మీరు సూపర్ మేడమ్
నేను కువైట్ లో ఉంటాను
మికులా అందరూ అలా చేస్తే ఎంత బాగుంటాడో tq మేడమ్
Thank you Srinu Vasan garu
ఆంటీ గారు మాకు చెప్పాలి అనె మీ తపన చూస్తే చాలా గర్వంగా ఉంది ఇంత మంచి ఆంటీ మాకు తొడుగా అని
నాకు చాలా సంతోషంగా ఉన్నది
Cahala bagunnayi medan supreb harvesting
జామచెట్టు పెట్టాక ఎప్పటికి కాయలు వస్తాయి ఆంటీ గారు. మీ గార్డెనింగ్ చాలా బాగుంది. మీరు great👏👏👏
వన్ ఇయర్ లో బాగా కాయలు వస్తాయండి
aunt garu chala great
Most beautiful garden
Chala bagundhi
అమ్మ జమకాయా లోపల పింక్ జమకాయా మొక్కని నర్సారిలో ఏమని అడగాలి అమ్మ 🍎🍅🍒🥒👏👏🙏🙏🙏
Madem mee terrase garden chalabaga pencharu.super
ఆంటీ మీరు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలని మరియు ఫ్యాషన్ ఫ్రూట్ మొక్కలని పెంచండి.అవి కూడా మీ ఇంట్లో ఉంటే చాలా బాగుంటుంది. మీరు వాటిని ఇంకా చాలా బాగా పెంచుతారు.మీరు పెంచడమే కాదు. వాటి గురించి మాకు ఇంకా వివరంగా కూడా చెబుతారు. మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది అంటీ. మీ క్రియేటివిటీ సూపర్ గా ఉంటుంది. మీరు మాకు రోల్ మోడల్. మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న అంకుల్ ఇంకా గొప్పవారు. ఈ క్రెడిట్ అంతా ఆయనకి చెందుతుంది. నిజంగా ఆయన ఎంకరేజ్ లేకపోతే మీకు ఇంత వీలు కాదు అని నా అభిప్రాయం.మీరు చేసే ప్రతి పనిలోనూ ఆయన సహాయ సహకారాలు ఉండబట్టే మీరు అంత బాగా చేసి మాకు అంత బాగా చెప్పి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. యు ఆర్ గ్రేట్ ఆంటీ. అంకుల్ మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ 🙏🙏
So.. nice amma
Good morning aunty jamakayalu super aunty. Mouth watering
Auntu namaste meru star fruit zoom chasi chupeyand
Hi Aunty.. merae na inspiration to start gardening..You had a very sweet voice....
Garden super ga vundiandi
Nice antyy garu
Amma super
పండ్ల మొక్కలను మిద్దేమీద ఎలా పెంచాలి?
Amma nice video
అమ్మ గారు మీరు చాల బాగా పెంచుతున్నారు వెజిటబుల్స్ ని ... సూపర్
Chala bagunayainde
AAanti like this garden
Woww superb
Aunty garu harvesting nice we will also do like that by ur tips. Aunty star fruit nenu adigina nursery lo ledu meru vittanam to plants chesi u can germinate so many plants and distribute .tq very much aunty
Cardiologist dumpa meru chepinatlu nenu riseup chesi pettanu now light ga perigindi aunty garu kakapote I kept 6 but one only came. Once u show how it had grown ur plant in tommorow video tq very much aunty garu.
I' like star fruirt👌👌👌👌🙂
Super anuty mi videos roju chustanuu .
Amma Nee chetlu super
Wow very nice video amma
Aunty I love your garden and the way you take interest n care of your garden
Jaama chettuki booju rogam elaa pogottalo cheppandi.. aakulaki kaayalaki vachindi
Supper aunty mi garden
Challa bagudi aunty Garu good job
Super aunty.... jaama kayalu chaaaaaaaaaaala bagunnay
Namaste aunty na peru indira nenu ma amma garu cheppaka mee videos chudadam start chesa,chala bavunnai andi meeru ardamayyela cheputunnaru.mamidi kai pachadi video chala cute ga undi aunty.nice watching you.keep following you 👍😊
థాంక్యూ ఇందిరా
Mee pillalu kuda baga enjoy chestaranukunta aunty Garu..
Nice video aunty naku me videos chala istam
థాంక్యూ అండి
Nice harvest
Guva pindalu ralipokunda solution chapara?
Super Aunty garu
ఆంటీ మొక్కలు చాలా బాగున్నాయి. మా ఇంటిలో మొక్కలకు కోతుల బెడద ఎక్కువగా వున్నది ఏమి చేయాలి
కోతులతో మాటా మీ వీడియో చూడండి
ఎప్పుడు ఇలా చూస్తామో అమ్మ
wow super aunty
Gauva plant ani pots ala penchalo one video upload chayandi anty garu pls
Super meru
Meeru chala interesting ga chupistaru aunty vedios, I like your vedios
Jama chettuki .etuvanti eruvu.epudu veyyali.and maa beera chettuki pandu eega pls sugest natural method
Seeds tho pettina enni years ki kayalu vachayi Padma garu
Chamanti chetlu enni saarlu vesina bathakatam ledu pothunnai. Emo cheyyalo teliyadam ledu. Please cheppagalaru
మీరు మొక్క ను పెట్టేటప్పుడు సాయిల్ మిక్సింగ్ కరెక్ట్ గా ఉండేట్టు చూసుకోండి
Aunty ur garden super
Awesome aunty.
Meeku chaala baaga chectunaaru aunty gaaru
Namaste aunty mee garden chustumte naku Chala happy Halloween undi meeru vegetables and fruits and flowers cut chestumte naku Chala Chala Chala happy ga undi meeting garden chustune undalani pistumdi
ఆంటీ గారు super
Nice Unty
Supermama
ఆంటీ గారు మీరు అలా cut చేయడం చాలా బాగుంది❤️❤️
Hi. Aunty. Chinna Chinna chetlake. Pandlu. Kasthunnai chalabagunnai nenu. Eppudu. Chudaledandi ekkada mi midde. Thotalone. First time chusthuna
సుష్మా గారు తప్పకుండా మీరు కూడా పెంచండి మొక్కలు థాంక్యూ అండీ
So nice vegetable and fresh fruit aunty
Chala bagundi me fruits harvesting amma. 😂
Amma mee videos chala bhaguntai
untygaru chala bagunnay jamakayalu
Meeru fruits,veg kostunte chala baguntundi
మీ వీడియోలు చూసి మీకు గొప్ప అభిమాని అయ్యాను.
I like the video
Maavi Rose flowers Asalu puyatledu aunty gaaru mogga vastundi nallaga potundi please chepandi aunty gaaru
Wow aunty super 👌😍
Meeru chala Lucky
Anty me vegetable chalabavunaye
Starfruit Super anty garu
Monkey nundi protection ela
కోతులతో మా టా మీ వీడియో చూడండి
Hi.... Mam I like ur channel.
Aunty garu inta Chinna chetuki fruits vostaiahaa
వస్తాయిగ్రాఫ్ టెడ్ మొక్కలు
Thanks aunty garu
Antuy garu miru vatiki antu kadathara aa plants ki
I’m from Karnataka I show your videos to my mom when I get free time she likes to watch your videos
Valle Hudgi 😊
Thank you Shalini royal
Wow aunty enta bagunnayo anni mokkalani ela jagratta ga chooskovali inka ela eruvu lu veyali anta clear ga video Cheyandi pls aunty
ఆంటీ మీ దగ్గర అవొకడొ మొక్క ఉందా???? ఉంటే ఒకసారి చూపించండి ప్లీజ్.. Ma family andharam chala ishtam tho chustam me garden me harvesting. Ma mummy ki me mata theeru bale ishtam aunty 😀
అవకాడో మొక్కని ఉన్నదండి తప్పకుండా చూపిస్తాను అండి
Hello mam, I’m unable to join rythu Mitra Whatsapp group as it is already full. Please tell me what to do
Jaama mokka ki enta pot size kavali aunty?
My guava not flowering....what manure should i apply?
మంచి పోషకాలను అందించండి
Aunty chetlaku vunna akulanu evo purugulu thintunnayi , aa purugulu povadaniki em cheyyali
Ittanam to pedte enni years ki kayalu vastaei
తన ముద్దు పెడితే నాలుగు సంవత్సరాల నుంచి వస్తాయి నాకైతే సీమచింత తొమ్మిది సంవత్సరాల కి కాసింది
Ma midde thotalo nenu kosthunatle anipinchindandi video chusthunte.
Mee tho oka success story share cheyyalandi.
Mee videos choosi nerchukoni, nenu kooda 2 months before vermicomposting and vermi-culture start chesanandi, half-decomposed kitchen waste lo bellam neellu challukuni. Today I noticed 100s of baby earthworms in my 15 inch tub. One inch size lo anni chinna chinnaga vunnayi. Can I transfer a handful of them in some of my bigger pots at this stage?
మీరు భలే బాగా చేస్తున్నారండి
Patnam Lo Palleturu by Padma garu, worms chinnaga vunnappude kundilalo transfer cheste harm emaina vunda madam
Hello andi, kiwi plant gurinchi edhaina video cheyandi telugu gardners lo okkaru kuda kiwi plant meeda video cheyaledhu...
Help us how to grow all these plants and take proper care... Would be help for every people who want to do gardening...
గుడికి నేను 150 వీడియోలు చేశాం అండి ఒక్కసారి ఆ వీడియోలు చూడండి
Miru roof garden chala bag undhi Amma, nenu last year start chesaanu Amma but pavuraalu vachi anni puthani letha akulu thinesinaayi maintain cheyaleka stop chesaanu
అవునా నాగలక్ష్మి గారు
Super aunty... Enjoy the harvest.... Keep going
Hi Andi. Maku kendha jama chetu vundhi. Pindalu chala vachinayi, kani peragatledu. Emayina suggest chestara
నేను చూపించిన పోషక ద్రావణాలు ఇవ్వండి ఇ లేకపోతే పశువుల ఎరువు మాగిన ఇవ్వండి
Bavundhi andi
Anti nimmakaya chettu gurnchi chepandi naa chettu ki kayalu ravatledhu
విత్తనాలతో పెట్టారా
Me harvestki hatsaff amma
Aunty meru super aunty
U r great aunty
Aunty garu, ma beera kayi paadhuni ERRA CHEEMALU bhaaga thineysthunnayi, puvvulu kuda. Em cheyalo cheppandi amma ??
మీరు దాల్చినచెక్క పొడి గాని పసుపు బూడిద చల్లండి
Apple plant ki fruits vasthunnayaa madam
నా దగ్గర అన్ని మొక్కలు ఉన్నాయి అని నేను యాపిల్ ముక్కల్ని పెంచుకుంటున్నాను
Super andi mi life
Medam maku konni starr froot vittanalukavali pampincha galara
స్టార్ ఫ్రూట్ మొక్కలు దొరుకుతున్నాయి అండి నర్సరీలలో
chaala super
Amma jaama chettu pot size cheppandi
Madam star fruit ela tinali nenu eppudu tinaledu and e name vinaledu please
వీడియో ఉన్నది కోసం న్యాచురల్ స్టార్ లాగా ఉంటుంది కట్ చేస్తే చిలుకూరు వెళ్ళేటప్పుడు కనపడతాయి
Sweet lemon tree ni ela gurthinchali nursery lo, okasari cheppandi aunty
నిమ్మ ఆకు స్వీట్ లైన్ మాకు తేడా ఉంటుంది స్వీట్ లైమ్ ఆకు సన్నగా పొడవుగా ఉంటుంది
Star fruit plant ekkada dorukutundhi aunty pls tell me