తాత్వికుడు మన సార్ .....ఈయన చెప్పినటువంటి విషయాలను అర్థం చేసుకొని నేటి బాలలే రేపటి పౌరులు లాగా నేటి అంధకారం లో ఉన్న ప్రపంచాన్ని రేపటి వెలుగు వైపు నడిపించేది మీరే ధర్మ ఉపాధ్యాయుల్లారా 🙏🙏 జై భీమ్ జై ధర్మ టీచర్స్ యూనియన్
జై ధర్మ టీచర్స్ జై ధర్మ సమాజ్ పార్టీ జై విశారదన్ మహరాజ్ బీసీ ఎస్సీ ఎస్టీ ముఖ్యంగా ప్రతి ఒక్కరు మనలో జాబ్ పర్సెంట్ ఇక విద్యావంతులు యువతి యువకులు మనం తలుచుకుంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం జరగడం లేదు రెడ్ల దొరల రాజకీయం నడుస్తుంది కాబట్టి మనం కలిసి పోరాటం చేద్దాం ఒక రెడ్డి కి తెలివి లేకపోయినా వానికి మనం భయపడతాం ఒక దొరకు బానిస ఐతం ఎందుకు మనకు మన తెలివి ఎక్కడ పోయింది ఇంకా తాతలు కాలం కాదు ఇకనైనా మేలుకోవాలి ధర్మ సమాజ్ పార్టీ అధికారంలోకి రావాలి జై విశారదన్ మహరాజ్
జాండ్వి ప్రజాస్వామిక విలువలకు నా సాష్టాంగ నమస్కారాలు.జయహో DSP.జయహో మహా గొప్ప జ్ఞాని అయిన మా మహారాజ్ గారికి జయ జయ విజయాలు.మన భారతీయ సమాజంలో తరతరాలుగా కొనసాగే అసమానతలు తొలగించే మీ పోరాటాలకు,మీ చైతన్యానికి పాదాభివందనాలు.
Bc sc st కోసం వచ్చిన గొప్ప నాయకుడు డా.విశారదన్ మహరాజ్ గారు. సారు గొప్ప జ్ఞానవంతుడు ఈ బీసీ ఎస్టీ ఎస్సీ ప్రజలు ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఏంటో సార్ మీ ఆలోచన విధానం బాగుంటుంది జై ధర్మసమాజ్ పార్టీ ✊✊✊🙏🙏🙏🙏🙏
Bc, sc, st లా విముక్తి కొరకై మహనీయుల ఆశయాలతో ధర్మసమాజ్ పార్టీ తో నడుద్దాం మన bc, sc, st లా విముక్తి సాధిద్దాము... విశారాధన్ మహారాజ్ ఆలోచనలు వర్ధిల్లాలి... జై భీమ్... జై భారతరాజ్యాంగం
E channel admin ki na suggestion, edaina program cheste chala mandi matladutaru kada valla videos kuda pettandi. Alage enlight avalsina scrap batch antha Instagram lo vuntadi, kabaddi Visharadan gari speeches edit chesi Instagram lo kuda pettandi.
దళిత్ శక్తి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన మొదట్లో చదువుకొని ఉద్యోగం సాధించి అమ్మ నాన్న లను చక్కగా చూసుకుందామనుకుంటున్న సమయంలో మాధిగ యువతను పక్కదారి పట్టించి ఇప్పుడు టీచర్లను తన దొంగ మాటలతో పక్కదారి పట్టించే పనిలో నిమగ్నమైన విశారధన్ . విజ్ఞులైన ఉపాద్యాయులారా అతణ్ణి మాటలను పట్టించుకుంటే మీరు మీ కుటుంబం రోడ్డు పాలవుతుంది మొదటి దశలో ఇతనికి సహకరించిన యువత ప్రస్తుతం భవిష్యత్తు కోల్పోయి విగత జీవులు గా బ్రతుకుతున్నారు
ధర్మం లేదు అధర్మం లేదు మనకు కావాల్సింది స్వధర్మం అనీ చెప్పిన విశారధన్ కు ఇప్పుడు దర్మం గుర్తుకు వస్తుంది.దళిత ఓట్లను చీల్చి కాన్షీరాం గురించి మాట్లాడటం సిగ్గు చేటు ఇతన్ని వలన ఏ మార్పు రాకపోక యువత చెడు దారి పడుతుంది. విశారధన్ తన స్వార్థం కోసమే ఢి.యస్.పి ని స్థాపించాడు ఇతడు విలువల గురించి మాట్లాడుతాడు కానీ కనీస విలువ లేని వెధవ విశారధన్. విజ్ఘులైన ఉపాద్యాయులు విశారధన్ అసలు రూపాన్ని తెలుసుకొని ఆలోచిస్తారని మనవి
పిడికిలి బిగించి పట్టుకొని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తే దాన్ని (UTF) ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నారు.కానీ ఆ. పిడికిలి అనేది ఒక తిరుగుబాటు, ప్రశ్నించే దైర్యం,, అసమాన గోడలను కూల్చివేత చేసే ఆయుధం కానీ మీరు చేసే ధర్మం బోధనా పద్ధతులు సనాతన ధర్మం కూడా ధర్మం బోధిస్తుంది.ఎందుకంటే మీరూ వారు బోధించేది చేతులు ముడుచుకొని పడుకొని కూర్చో ని చేసే రాజకీయాలు తప్ప వేరే కాదు. ఒక్క UTF కార్యకర్త కొంతమందిలో సామాజిక చైతన్యం చేశారంటే కారణం అధ్యయనం, అధ్యఆపనం సామాజిక బాధ్యతతో పనిచేయడం.మీ అక్కసు TPUS PRTU లాంటి సంఘం కంటే UTF పైన అక్కసు అంతా
ఒరేయ్ అన్న విశారాధన్, మంచి అన్నది "మాలైతే " నేను మాలానే, అనడములో తప్పు ఏముంది. ఒరేయ్ అన్న SC సూడో మేధావులకు అన్ని వక్రీక రించడం అలవాటు అయింది. SC ల సమావేశం అంటేనే భయం వేస్తుంది. ఎందుకు ఈ చిల్లర బుద్ధులు. ఒక మాదిగ.
2030 కచ్చితంగా మిమల్ని cm గా చూడాలని ఉంది... నా వత్తు కృషి గా నేను కూడా ప్రయత్నం చేస్తాను.. మన DSP పార్టీ గురించి 🙏🙏🙏🙏🙏🙏
BC, SC, ST సోదరుల కు రాజ్యాధికారం కోసం జీవిత కాలం ఉద్యమం చేస్తున్న గొప్ప నాయకుడు.!🎉🎉🎉❤❤❤
డా.విశారదన్ మహారాజ్ గారి మాటల ద్వారా జ్ఞానాన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న
మీతో కలిసి యుద్ధము బహుజన రాజ్యాం కోసం చేయడానికి సిద్దంగా ఉన్నాను sir...Dr visharadhan మహారాజ ❤❤❤❤❤
గొప్ప చైతన్యం, పరిజ్ఞానం, తాత్వికత, ముందు చూపు ఉన్న బహుజన నాయకుడు.! 🎉🎉❤❤🎉🎉❤❤
తాత్వికుడు మన సార్ .....ఈయన చెప్పినటువంటి విషయాలను అర్థం చేసుకొని నేటి బాలలే రేపటి పౌరులు లాగా నేటి అంధకారం లో ఉన్న ప్రపంచాన్ని రేపటి వెలుగు వైపు నడిపించేది మీరే ధర్మ ఉపాధ్యాయుల్లారా 🙏🙏 జై భీమ్ జై ధర్మ టీచర్స్ యూనియన్
Jai Bhim
నేను ఆంధ్రప్రదేశ్. మీ అభిమాని చలపతి రావు sir
గొప్ప తాత్విక జ్ఞాని డా విశారదన్ మహారాజ్ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై డా విశారదన్ మహారాజ్ ✊🤝🙏
అర్థం చేసుకుందాం డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం
Great great great great explain sir please again explain all the best for your reference and teachers training want to come forward thanks
జై విశారదన్ మహారాజు
జై ధర్మం సమాజ్ పార్టీ
సూపర్ ఐడియలాజి 🔥🔥🙏🙏
నిజాయతి స్పీచ్ 🔥
జై ధర్మ టీచర్స్ జై ధర్మ సమాజ్ పార్టీ జై విశారదన్ మహరాజ్ బీసీ ఎస్సీ ఎస్టీ ముఖ్యంగా ప్రతి ఒక్కరు మనలో జాబ్ పర్సెంట్ ఇక విద్యావంతులు యువతి యువకులు మనం తలుచుకుంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం జరగడం లేదు రెడ్ల దొరల రాజకీయం నడుస్తుంది కాబట్టి మనం కలిసి పోరాటం చేద్దాం ఒక రెడ్డి కి తెలివి లేకపోయినా వానికి మనం భయపడతాం ఒక దొరకు బానిస ఐతం ఎందుకు మనకు మన తెలివి ఎక్కడ పోయింది ఇంకా తాతలు కాలం కాదు ఇకనైనా మేలుకోవాలి ధర్మ సమాజ్ పార్టీ అధికారంలోకి రావాలి జై విశారదన్ మహరాజ్
వర్ధిల్లాలి DTU
వర్ధిల్లాలి #DTU #ధర్మటీచర్స్_యూనియన్
Jai భీమ్
జాండ్వి ప్రజాస్వామిక విలువలకు నా సాష్టాంగ నమస్కారాలు.జయహో DSP.జయహో మహా గొప్ప జ్ఞాని అయిన మా మహారాజ్ గారికి జయ జయ విజయాలు.మన భారతీయ సమాజంలో తరతరాలుగా కొనసాగే అసమానతలు తొలగించే మీ పోరాటాలకు,మీ చైతన్యానికి పాదాభివందనాలు.
విశారధన్ జ్ఞానం సమాజానికి అందించాలి, మీకు మేము తోడుగా ఉంటాం, చరిత్ర పై నిజం చెప్పినంత కాలం మీకు తోడుగా ఉంటాం
ధర్మo కోసం ఈ dtu
వివక్షత కు గురి చేసే వాళ్లే నేటి పాలకులు.
Bc sc st కోసం వచ్చిన గొప్ప నాయకుడు డా.విశారదన్ మహరాజ్ గారు. సారు గొప్ప జ్ఞానవంతుడు ఈ బీసీ ఎస్టీ ఎస్సీ ప్రజలు ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఏంటో సార్ మీ ఆలోచన విధానం బాగుంటుంది జై ధర్మసమాజ్ పార్టీ ✊✊✊🙏🙏🙏🙏🙏
Wonderful realisation to back ward people... good speach sir
Supparrr sir
Professor John Dewey.... Jayaho Visharadan Maharaj 🎉
జై భీమ్ సార్
Jai beem visharadhan maharaj sir urs concept excellent iam also urs follower 👌👍🙏
Very very intellectual Dr. VisharadhanMaharaj. Adbhutamaina prasangam.
Jai vin sir
🙏🙏🙏 supar anna ఉపన్యాసం అన్న 🙏🙏🙏👍👍
Jai DTU
చాలా జ్ఞానం చెప్పారు సార్
Waiting
Jai dharma teacher Union ✊
Jai Bhim
Sir goppavaru
Well said sir...
❤❤❤
జై భీమ్
Bc, sc, st లా విముక్తి కొరకై మహనీయుల ఆశయాలతో ధర్మసమాజ్ పార్టీ తో నడుద్దాం మన bc, sc, st లా విముక్తి సాధిద్దాము... విశారాధన్ మహారాజ్ ఆలోచనలు వర్ధిల్లాలి... జై భీమ్... జై భారతరాజ్యాంగం
Bright n inspirational light house speech
😊 సూపర్
🌹🌹👑💐💐🙏
Jai visharadan maharaj❤❤❤
Jai vishardhan Maharaj sir 🙏
జయహో మాత సావిత్రి బాయి పూలే
Great vin Sir
🔥🔥 united we stand . Divided we fall.
జై భీమ్ సార్......
jaibhm sir
Jai bheem ✊ Jai vishardan Maharaj ✊ superb speech sir 🙏🙏
well com sir
Chana Baga Chepparu Sir jai bheem
Jai DSP 🎉 Jai DTU 🎉🎉🎉
Jai DTU ❤
👏👏
💐💐💐💐❤️❤️❤️
జై DTU
Jai DSP
🔥🔥🔥🔥💙💚🧡💛
DSP గారికి ధన్యవాదములు 🙏
Wel come
Jai Visharadan Maharaj ✊🏻🙏
Jai Bheem Jai DSP
Jaibheem
Anna super undhi me matalu
సూపర్ సార్
❤jai DTU
Jaii bheem sir❤❤❤jaii kanshiram
🙏
Jai bheem sir
DSP 💪💪💪💪💪
స్కూల్ కు వచ్చామా, హాజరు వేసుకున్నామా,హాజరు వేశామా, స్కూల్ మూశామా,జీతంతీసుకున్నామ అని కాకుండా పిల్లల చదువులు గురించి
ఆలోచన చేయాలి.
Anna videos chala gape vasthunnai dissapoint avuthunnam
S
Jay bheem sir🙏🙏
Change the Indian political system
Jai bheem jai jjr💙🖕🌈🪔🌺🇮🇳🔥💯🙏✍️
జై భారతరాజ్యాంగం
Sir kala kindha undali manda krishnagadu....
jai bheem sir
ము దులు మీరందరు ఏకమైతే ఏదైనా సొల్యూషన్ దొరుకుతుంది
Monthly donations vasool chey ika.
సార్ మీరు దయచేసి ఒక BC నాయకున్ని ముందుకు తీసుకురండి. లేదా తెలంగాణ BC లు మిమ్ములను నాయకునిగా స్వీకరించలేదు గ్రహించండి.
E channel admin ki na suggestion, edaina program cheste chala mandi matladutaru kada valla videos kuda pettandi.
Alage enlight avalsina scrap batch antha Instagram lo vuntadi, kabaddi Visharadan gari speeches edit chesi Instagram lo kuda pettandi.
Jai bhim
How to join in this group link please
ముందుచూపు ఉన్న నాయకుడు
బీసీ లో కళ్ళు తెరవండి raaaa
దళిత్ శక్తి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన మొదట్లో చదువుకొని ఉద్యోగం సాధించి అమ్మ నాన్న లను చక్కగా చూసుకుందామనుకుంటున్న సమయంలో మాధిగ యువతను పక్కదారి పట్టించి ఇప్పుడు టీచర్లను తన దొంగ మాటలతో పక్కదారి పట్టించే పనిలో నిమగ్నమైన విశారధన్ . విజ్ఞులైన ఉపాద్యాయులారా అతణ్ణి మాటలను పట్టించుకుంటే మీరు మీ కుటుంబం రోడ్డు పాలవుతుంది మొదటి దశలో ఇతనికి సహకరించిన యువత ప్రస్తుతం భవిష్యత్తు కోల్పోయి విగత జీవులు గా బ్రతుకుతున్నారు
Ktr ను మించిన మాటల మాంత్రికుడు
ధర్మం లేదు అధర్మం లేదు మనకు కావాల్సింది స్వధర్మం అనీ చెప్పిన విశారధన్ కు ఇప్పుడు దర్మం గుర్తుకు వస్తుంది.దళిత ఓట్లను చీల్చి కాన్షీరాం గురించి మాట్లాడటం సిగ్గు చేటు ఇతన్ని వలన ఏ మార్పు రాకపోక యువత చెడు దారి పడుతుంది. విశారధన్ తన స్వార్థం కోసమే ఢి.యస్.పి ని స్థాపించాడు ఇతడు విలువల గురించి మాట్లాడుతాడు కానీ కనీస విలువ లేని వెధవ విశారధన్. విజ్ఘులైన ఉపాద్యాయులు విశారధన్ అసలు రూపాన్ని తెలుసుకొని ఆలోచిస్తారని మనవి
మరీ మీ నాన్న గారు కూడా టీచర్ కదా ?? మరీ ఎంత మంది సర్పంచులను తయారు చేశారు??
Rs Praveen ki meeru support cheyyaleduga .bsp ni debbagottaru
ఇది కదా మర్పు అంటే
అబద్దాలకోరు విశారదన్ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు 😂😂
పిడికిలి బిగించి పట్టుకొని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తే దాన్ని (UTF) ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నారు.కానీ ఆ. పిడికిలి అనేది ఒక తిరుగుబాటు, ప్రశ్నించే దైర్యం,, అసమాన గోడలను కూల్చివేత చేసే ఆయుధం కానీ మీరు చేసే ధర్మం బోధనా పద్ధతులు సనాతన ధర్మం కూడా ధర్మం బోధిస్తుంది.ఎందుకంటే మీరూ వారు బోధించేది చేతులు ముడుచుకొని పడుకొని కూర్చో ని చేసే రాజకీయాలు తప్ప వేరే కాదు. ఒక్క UTF కార్యకర్త కొంతమందిలో సామాజిక చైతన్యం చేశారంటే కారణం అధ్యయనం, అధ్యఆపనం సామాజిక బాధ్యతతో పనిచేయడం.మీ అక్కసు TPUS PRTU లాంటి సంఘం కంటే UTF పైన అక్కసు అంతా
నాకు శివ పార్వతులే ఆది దంపతులు
ఒరేయ్ అన్న విశారాధన్,
మంచి అన్నది "మాలైతే " నేను మాలానే, అనడములో తప్పు ఏముంది. ఒరేయ్ అన్న SC సూడో మేధావులకు అన్ని వక్రీక రించడం అలవాటు అయింది.
SC ల సమావేశం అంటేనే భయం వేస్తుంది. ఎందుకు ఈ చిల్లర బుద్ధులు. ఒక మాదిగ.
బ్రో, అతిషయొక్తుల్ తప్ప, ఆచరణ సాధ్యం కానీ మాటలే చెప్పడం నేర్చు కున్నారు. మిడి, మిడి జ్ఞానం తో ఏమి సాధించ లేము. ఒక మాదిగ.
Jai DTU