ఒప్పేసుకున్న జగన్ Analyst Satish Fire On YS Jagan Tirumala Tour Cancel | CM Chandrababu Laddu Issue

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • ఒప్పేసుకున్న జగన్! | Analyst Satish On YS Jagan Press Meet | Tirumala Tour | CM Chandrababu | TTD
    #ysjagan #cmchandrababu #ysjagantirumalatour #tirumalaladdu #ysjaganpressmeet #tirumaladeclaration #declaration #bigshocktoysjagan #purandeswari #tirumalaladdu #rkroja #yvsubbareddy #analystsatish #tirumalaladduissue #tirumalatirupatidevasthanams #ttdeo #bhumanakarunakarreddy #appolitics #apnews #ysrcp #pmmodi #amitshah #naralokesh #yssharmila #ttdladdu #aplatestnews #ysjaganontirumalaladdu #ysrcp #tdpvsysrcp #tdp #aphighcourt #YCPAnimalFatInTirumalaLaddu
    #FekuJagan
    #EndOfYCP
    #tirumala
    #tirumalaladdu
    #AndhraPradesh#aphighcourtontirumalaissue #rockettelugunews
    | Rocket Telugu News
    #RocketTeluguNews
    జగన్ చేసిన అప్పుల చిట్టా..వెనుక కుట్ర
    • జగన్ చేసిన అప్పుల చిట్...
    అవినాష్ ముందస్తు బెయిల్
    • అవినాష్ ముందస్తు బెయిల...
    సాక్ష్యాలతో బయట పెట్టిన అనలిస్ట్ సతీష్ ..
    • సాక్ష్యాలతో బయట పెట్టి...
    రాజారెడ్డి నేర చరిత్ర మొదలయ్యింది అలా..
    • రాజారెడ్డి నేర చరిత్ర ...

КОМЕНТАРІ • 12

  • @doguruvenkatasurendranath7851
    @doguruvenkatasurendranath7851 День тому +3

    వాడు చెప్పేటివన్నీ అబద్ధాలే

  • @RamDas-bw2tl
    @RamDas-bw2tl 14 годин тому +1

    సతీష్ గారు పాలకుడు ఒక పిరికోడు అయితే వీడు ఇలాగే చెబుతాడు సమాధానం చంద్రబాబు నాయుడు చేతకాని తనమే వీడికి అహంకారాన్ని పెంచుతుంది వీడు చేసిన దుర్మార్గాలు వీడిని బొక్కలు వేసి నాలుగు పీకితే ఇటువంటి సమాధానం వచ్చేది కాదు చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుడిగా పనికిరాడు ఇది మాకు చాలా తల వంపుగా ఉన్నది పరిపాలకుడిగా పనికి వస్తాడు గాని రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు అండ్ పిట్ పనికిరాడు

  • @commonman6981
    @commonman6981 День тому +1

    లోనెయ్యాలి వీడిని

  • @RamDas-bw2tl
    @RamDas-bw2tl 14 годин тому

    భలే వారు సతీష్ గారు దీనిపై కేసులు చెయ్యమంటారా అంత దమ్మున్న నాయకుడు ఏపీలో ఉన్నాడా అంత దమ్ము ధైర్యం ఉన్న పోలీసులు కూడా ఉన్నారా ఏపీలో ఏపీలో నాయకుడు దమ్మున్న వాడు అయితే పోలీసులు కూడా దమ్మున్న వాళ్ళు గానే ఉంటారు ఏపీలో నాయకుడు ఒక పిరికోడు ఇటువంటి పనులు చెయ్యడు ఎందుకంటే ముందుచూపు గలవాడు రేపు ప్రభుత్వం మారితే తన పరిస్థితి ఏమవుతుందో అని భయపడేవాడు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఇటువంటి పనులు చేయడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక పిన్కోడు ఇటువంటి సాహసం చేయాలంటే అది జగన్ దగ్గరికి వెళ్ళింది ఇటువంటి ధైర్యసాహసాలు చంద్రబాబునాయుడు చేయడు అంత సత్తా చంద్రబాబునాయుడికి లేదు

  • @RamDas-bw2tl
    @RamDas-bw2tl 14 годин тому

    సతీష్ గారు జగన్ రెడ్డి చేసిన దుర్మార్గానికి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్తం చేయడమేంటి సార్ వాడి చేసిన పాపానికి వాడిని బొక్కలో వేసి మక్కెలు ఇరగ కొడితే ప్రాయశ్చిత్తం అవుతుంది ఇలా చేయటం పవన్ కళ్యాణ్ చేతకానితనం అని నేను అనుకుంటున్నా ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఎలా చేయడం నాకైతే నచ్చలేదు ఈ దుర్మార్గాలు చేసిన ఈ దుర్మార్గుడిని బొక్కలో వేసి సరైన బుద్ధి చెబితే అప్పుడు పరాయి చేతన్య లందరూ ప్రజలందరూ సంతోషిస్తారు ఇలా చేయటం వల్ల పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్తంగా కానీ సంతోషించి వచ్చేమో కానీ మాకైతే ఇది నిజమైన ప్రాయశ్చిత్తం కాదు అని మా నమ్మకం కల్తీ లడ్డు విషయంలో రెండు నెలల క్రితం రిపోర్టు వస్తే చంద్రబాబు నాయుడు ఇప్పటిదాకా బయటికి ఎందుకు తీసుకురాలేదు నిద్ర పోతున్నాడా ఇప్పుడు తీసుకొస్తాడు తీసుకొచ్చి నాడు ఈ దుర్మార్గాన్ని లోపల వెయ్యాలి కదా ఎందుకు వేయలేదు

  • @subbaraonamburi5461
    @subbaraonamburi5461 23 години тому

    ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల గురించిన చర్చ జరగాలి

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 16 хвилин тому

    Hollo India bye bye ycp

  • @t.v.sadasivamurthy5547
    @t.v.sadasivamurthy5547 День тому

    ExcellentSatish Garu

  • @vellurumuniratnam4718
    @vellurumuniratnam4718 День тому +1

    జగన్ వస్తున్నాడు అంటేనే జనాలు వస్తున్నాయి ఎంతమంది వస్తున్నారో చూడండి తిరుపతిలో మీ చంద్రబాబు నాయుడు 30 యాక్టివిటీ ఇచ్చి ఎక్కడున్నాడు మీ చంద్రబాబు వస్తుంటే డబ్బులు ఇస్తే కూడా ఎవరు పోవడం లేదంట అందుకోసం ఊరికి పోతున్నారు😂😂😂