వీధి పోటు ఉన్న ఇల్లు కొనవచ్చా? వాస్తు వాస్తవికత ? Br Siraj

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • Can you buy a house with street tide? Vastu reality ? Br Siraj PMF
    For More Videos Subscribe To Our Channel.
    Br Siraj Official UA-cam channel
    Speaker: Br. Siraj Ur Rehman,
    Founder & President, PMF (Peace Message Foundation)
    Gold medalist
    PEACE AWARDEE From, AP Police( For Promoting Communal Harmony)
    Follow us on :
    / brsiraj
    / brsiraj
    www.brsiraj.com/
    For Contact : 9701919654
    For More Videos Subscribe To Our Channel.
    #brsiraj #brsirajurrehman #PMF

КОМЕНТАРІ • 284

  • @nayeempasha009
    @nayeempasha009 5 місяців тому +77

    బ్రదర్ ఆయన హిందూ ధర్మాన్ని కించ పరచటం లేదు ఇస్లాం ధర్మం లో ఏముందో చెప్తున్నాడు

  • @srinivasacharan1587
    @srinivasacharan1587 4 місяці тому +10

    కబ్జా చేసిన భూమిలో ఇల్లు కట్టకూడదు అన్నది చాలా మంచి వాస్తు ధర్మం. మీరు చాలా బాగా చెప్పారు. ఇస్లాం మతస్తులు ఈ ధర్మాన్ని పాటిస్తే సరిపోతుంది

  • @GOVINDUTULASI-j4t
    @GOVINDUTULASI-j4t 4 місяці тому +2

    లౌకికమైన బాధలకు వాస్తు కు ఎటువంటి సంబంధం లేదు. ఇస్లాం ధర్మంలో ఉన్నా, లేకపోయినా,ఎవరు నమ్మినా,నమ్మకపోయినా వాస్తు శాస్త్రం అనేది పూర్తిగా ఆరోగ్య సూత్రాలను అనుసరించి,వేదకాలంలో వ్రాయబడిన సివిల్ ఇంజనీరింగ్ శాస్త్రం. ఇప్పుడున్న అపార్ట్ మెంట్ కల్చర్లో, ఇప్పుడున్న ఆర్ధిక జీవన విధానంలో వాస్తునుపూర్తిగా పాటించుటకు సాధ్యపడటంలేదు. వంద సంవత్సరాల క్రితం ప్రజల ఆరోగ్యం ఇప్పటి ప్రజల ఆరోగ్యం పరిశీలిస్తే అర్ధమవుతుంది. కాబట్టి మతాలతో సంబంధం లేకుండా ఆరోగ్య వంతమైన ఉత్తమజీవన ప్రమాణాలతో జీవించాలంటే వాస్తును ఎవరైనా పాటించవచ్చు.వాస్తుకు మతాన్ని ముడి పెట్టడం అవివేకం.

  • @aliakbarshaikh2656
    @aliakbarshaikh2656 5 місяців тому +8

    Super విశ్లేషణ సిరాజ్ భాయ్..
    జజాకల్లాహు ఖైర్..
    మీలాంటివారు ప్రస్తుత పరిస్థితులలో ఎంతో అవసరం.
    అల్లాహ్ తాలా మీకు అష్ట ఐశ్వర్యారోగ్యాలు ప్రసాదించు గాక ..ఆమీన్

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 5 місяців тому +14

    మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని ఇ దేశంలో పాటించాలి నేను నాస్తికుడిని అయినా ముస్లిం అయిన వాస్తు ప్రకారం కట్టకపోతే రేపటి రోజున అత్యవసరం అయితే ఇల్లు అమ్మాలి అంటే తక్కువ కొంటారు లేదా వాస్తు లేని ఇళ్ళలో ఎవరు కిరాయికి కూడా ఉండరు భాయ్ ❤❤❤

    • @asyed3117
      @asyed3117 5 місяців тому

      Then you give to rent /sale only muslims

    • @RamaKrishna-fh7vq
      @RamaKrishna-fh7vq 5 місяців тому

      Yes
      Vastu ki lekunte. Avaru konaru.
      Padupadi povalsinde
      😮
      Vastu ni namme vaaru akkuva mandi unte thappadu

    • @ptkgamer5319
      @ptkgamer5319 4 місяці тому

      Àla tayyaru chesaru

  • @azan-telugu
    @azan-telugu 5 місяців тому +45

    మాషాఅల్లాహ్ అభినందనలు

    • @chakrirao6329
      @chakrirao6329 5 місяців тому

      Finally, he is critisising the Hindu dharma

    • @azan-telugu
      @azan-telugu 5 місяців тому

      @@chakrirao6329 లేదు సాబ్,, ఆ నమ్మకం మనకుండకూడదు అన్నరు అంతే కదా,, అది కూడా తప్పే అంటారా

  • @IndianMusicGL
    @IndianMusicGL 5 місяців тому +6

    It's correctly incredible message to all humanity, thankfully peaceful message ❤

  • @ismailshaik6621
    @ismailshaik6621 4 місяці тому +2

    Masha Allah chala baga cheapinru sir ❤❤❤❤❤❤

  • @gkvalligkvalli7135
    @gkvalligkvalli7135 5 місяців тому +11

    JAJAKALLAH KHAIR sir for your explain

  • @SunkesulaAyesha
    @SunkesulaAyesha 5 місяців тому +5

    Mashallah chala Baga cheapinaru sir meru

  • @shaikrizwana1454
    @shaikrizwana1454 5 місяців тому +8

    Mashallah excellent explanation zazakallah Khairan

  • @bhagavanreddy7011
    @bhagavanreddy7011 4 місяці тому +2

    Nice speech

  • @mohammedaslam-gv6tt
    @mohammedaslam-gv6tt 5 місяців тому +18

    Super,🌹🕌🕋🕌🌹🌹🌹

  • @malsoornayak1346
    @malsoornayak1346 5 місяців тому +3

    Super Sir

  • @reshmasharif5211
    @reshmasharif5211 5 місяців тому +3

    Mashaallah well explained

  • @gkvalligkvalli7135
    @gkvalligkvalli7135 5 місяців тому +5

    ASSALAMUALAIKUM...maasha ALLAH

  • @singaiahkankanala3075
    @singaiahkankanala3075 5 місяців тому +2

    Very good

  • @shaikadbul3242
    @shaikadbul3242 5 місяців тому +5

    Masha Allah

  • @KatarikademrajuKademraju
    @KatarikademrajuKademraju 4 місяці тому +3

    వాస్తు అనేది ఒక ఇంజనీర్ ప్లాన్ తీసి ఇవ్వాలి అంతే కానీ 7th కూడా పాస్ అవ్వని వెధవలు అందరు వచ్చి మేం పండితులం.మ్మేధవులం.అణిచెప్పేసి ప్లాన్ తీసి . పేద ప్రజలు దగ్గర కూడా డబ్బులు దొబ్బేస్తున్నారు నేను డిగ్రీ కంప్లీట్ చేసా నా హౌస్ కి నేనే నార్తూ పెట్టీ ప్లాన్ తీసుకున్న 9 ఇయర్స్ అయ్యింది అంత బాగానే వుంది వాస్తు. సేస్త్రం.జాతకాలు.నమ్మవద్దు డబ్బులు పోగొట్టుకోవద్దు .అవన్నీ బ్రతుకుతెరువు మూఢనమ్మకాలు

    • @saleemvijayawada9679
      @saleemvijayawada9679 Місяць тому

      7 త్ క్లాస్ పాస్ అవని వెధవలు ఏంటిరా

  • @sksameerbasha4783
    @sksameerbasha4783 5 місяців тому +4

    Masha Allah ❤

  • @Shaikshakira-tj5mr
    @Shaikshakira-tj5mr 5 місяців тому +8

    Assalamualaikum wa rahmatullahi wabarkaa tuhu 🤲🤲🤲

    • @ChangeTheGame123
      @ChangeTheGame123 5 місяців тому

      Wa 'alaikumussalaamu wa Ra'hmatullahi wa Barakatuhu

  • @vijayavijaya1555
    @vijayavijaya1555 5 місяців тому +5

    Sure 🌹🌹🌹

  • @kakiprakash945
    @kakiprakash945 5 місяців тому +3

    Super🙏🙏

  • @mynampatiprakaasam3024
    @mynampatiprakaasam3024 5 місяців тому +7

    వాస్తు సైంటిఫిక్. గాలి, వెలుతురు ఇంపార్టెంట్

    • @KatarikademrajuKademraju
      @KatarikademrajuKademraju 4 місяці тому

      అవును .చెప్పిన పిచిప్రజలు నమ్మరూ

  • @Raja-g7c2c
    @Raja-g7c2c 5 місяців тому +3

    Super.. message

  • @hannumd5769
    @hannumd5769 5 місяців тому +3

    Mashaallah

  • @shaikrubia7689
    @shaikrubia7689 5 місяців тому +1

    Well said.... Now a days people are not giving shares to siblings,registering in their names and vastu is only for hindus not for muslims

  • @mahemoodsyed6909
    @mahemoodsyed6909 5 місяців тому +8

    కేసీఆర్ pata secretariat వాస్తు ప్రకారం లేదని కూల్చేసి కొత్త secretariat కట్టాడు అధికారము పోయింది, అదే pata secretariat ఉన్నప్పుడు Telangana వచ్చింది.

    • @syedrafi8780
      @syedrafi8780 5 місяців тому +1

      Haha
      KCR nizam gane Mudanammakam kala putta

    • @damua5283
      @damua5283 5 місяців тому

      ​@@syedrafi8780vasthu ledu bochu aa alochana correct kadu

  • @rasheedmohd8491
    @rasheedmohd8491 5 місяців тому +3

    Correct

  • @samuelsbathala8155
    @samuelsbathala8155 5 місяців тому +2

    సార్ నేను వాస్తును నమ్మే వారికీ వ్యతిరేకమ్ కాదు... కాని వాస్తు అనేది నిజం కాదు భూమి గోళకారం లో ఉంది పైగా అది బ్రమిస్తూ ఉంటుంది, కంపిస్తూ ఉంటుంది కాబట్టి ఎవరైనా వారి వారి కంఫర్ట్ బట్టి అనుకూల తను బట్టి నిర్మాణాలు కట్టుకోండి, పొరుగు వారిని ఇబ్బంది పెట్టకుండా, example ఇపుడు ఇందులో సిరాజ్ సార్ చెపినట్లు కూడా చేయొచ్చు.. దయచేసి నమ్మితే నమ్మండి లేదా మీ ఇష్టం... వాస్తు, బల్లి పాటు, పిల్లి ఎదురు రాడం, విడో రాడం, చేతి రేఖ లు, తా్విజ్ లు నూనె ప్రార్థన లు అంతా వారి వారి నమ్మకాలు మాత్రమే, నిజం కాదు.. నమ్ము వాడికి సమస్తము సాధ్యమే

  • @anmsachivalayamallavaram2180
    @anmsachivalayamallavaram2180 5 місяців тому +2

    Assalamulaikum wa rahmutula wabarakaduhu

  • @sksubhanishaik1744
    @sksubhanishaik1744 5 місяців тому +2

    Anytime I like my support everyday ❤️😀👍Anytime I like my support everyday ❤️😀👍

  • @snsayed380
    @snsayed380 5 місяців тому +1

    Allah hu Akbar good explation sir

  • @vemulavenkat8325
    @vemulavenkat8325 5 місяців тому +1

    ఒక ఇంజనీర్ దగ్గరికి పోతే వాడు ఏ వాస్తు పాటించడు ప్లేస్ వేస్ట్ కాకుండా బ్రహ్మాండంగా ఇల్లు కడతారు ఒక కోటి రూపాయలు స్థలము పుణ్యానికి వస్తుందంటే ఎవరు కూడా ఏ వాస్తు పట్టించుకోరు పుణ్యానికి వస్తే వాస్తు ఉండదు డబ్బులు పెట్టుకుంటే మాత్రం వస్తుంటుంది జనాల చాలా స్వార్థపరులు

  • @skrahimunnisabegam1892
    @skrahimunnisabegam1892 5 місяців тому +2

    Mashallah

  • @katamanilshivaprasad8336
    @katamanilshivaprasad8336 4 місяці тому +1

    హైందవ ధర్మం ప్రకారం పంచభూతాలు మరియు నవగ్రహాలు మరియు అష్ట దిక్పాలకులు మరియు నాలుగు దిక్కులను అనుసరించి నక్షత్ర గ్రహ బలాల రీత్య మేము అనుసరిస్తాము, మా నమ్మకం అంతే.

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 4 місяці тому

      మూఢనమ్మకాలు వద్దు బ్రదర్స్

  • @BashaBasha-wj1ey
    @BashaBasha-wj1ey 5 місяців тому +2

    Subhanalla

  • @sureshkamanuri3705
    @sureshkamanuri3705 5 місяців тому +2

    వాసలు వేస్తేనే...ఇల్లు
    ఆరోగ్యం వుంటేనే మనిషి కి ఫలం
    వాస్తు ఉంటేనే ఇల్లు శుభఫలం..
    మనిషి కైనా..ఇంటికైనా.. సైన్స్ ముఖ్యం

  • @saddamhussain3862
    @saddamhussain3862 5 місяців тому +2

    Subhanallah

  • @aahmed2529
    @aahmed2529 5 місяців тому +2

    Mashallah, Alhumduillah

  • @malikshaik2870
    @malikshaik2870 5 місяців тому +3

    Yes vasthu annade india lo tappa ya desam lo kuda ledu

  • @rsssss28
    @rsssss28 5 місяців тому +1

    manchi commercial plot aithe vasthu vankai eemi chudaru..ventaney mingestharu

  • @poojariramakrishna174
    @poojariramakrishna174 2 місяці тому

    My personal experience is vasthu is most important everyone

  • @jamalmohammed6838
    @jamalmohammed6838 5 місяців тому

    Every body trust the vastu ather wise no body purchase any emergency ..

  • @mullayasmin9967
    @mullayasmin9967 5 місяців тому +1

    Assalamu alaikum sir

  • @shaikrajak8385
    @shaikrajak8385 5 місяців тому +6

    నేను కూడా ముస్లిం భాయ్
    వాస్తు శాస్త్రం అంటే అది ఏదో కాదు
    భాయ్.
    మనం shirt కొలతలు ఎలానో
    ఇంటికి వాస్తు కూడా అంతే అవసరం

  • @gogogog9112
    @gogogog9112 5 місяців тому

    Super...

  • @mohdbabakhan9143
    @mohdbabakhan9143 5 місяців тому

    Good 👌

  • @KuppalaNagaraju-h2t
    @KuppalaNagaraju-h2t 5 місяців тому

    Shabash ji

  • @RajKumar-vc6vr
    @RajKumar-vc6vr 5 місяців тому +1

    Meeru cheppedhi andhi ante kabza place lo illu kattukodadhu vere valla places ni thiskokudadhu ani mari waq board am chesthundhi roju roju ki prapanchalo akkava ga boomi kaliginadhi andhi ante 2nd place lo waq board undhi dhiniki amantaru

    • @noorcheguvera6757
      @noorcheguvera6757 5 місяців тому

      It's not kabzaland Indian govt given to all religion for Christian get land Muslim get land but in Hinduism only brahman got land

  • @shaikasifasif9535
    @shaikasifasif9535 5 місяців тому +3

    👍👍👍👍

  • @hell2464
    @hell2464 5 місяців тому +14

    వాస్తు మూఢ నమ్మకం

    • @Satvik-g4k
      @Satvik-g4k 5 місяців тому

      ఒక హేతు వాది అయిన నిరూపించాడా?

    • @RamaKrishna-fh7vq
      @RamaKrishna-fh7vq 5 місяців тому +2

      vastu 100%. Feke.

  • @bashabashabasha8794
    @bashabashabasha8794 5 місяців тому

    Moodanammakam ekkuvaite ilantivi enno chudali chudaniki mana kallu chevulu mana jevetam saripodu

  • @mrvips444
    @mrvips444 5 місяців тому +2

    Vastu nammakalu deniko bumi banti laga tirugutunte

  • @mohammadmazharulhaq9307
    @mohammadmazharulhaq9307 5 місяців тому

    1. ఓ అవిశ్వాసులారా! 2. మీరు ఆరాధించునట్టి దానిని నేను ఆరాధించుటలేదు.
    3. నేను ఆరాధించుచున్న వానిని మీరు ఆరాధించుట లేదు 4. మీరు ఆరాధించిన
    దానిని నేను ఆరాధించు వాడనుకాను 5. నేను ఆరాధించు వానిని మీరు
    ఆరాధించువారు కారు 6. మీ మతము మీకు, నాధర్మము నాకు. అని ఓ ప్రవక్తా పలుకుము.

  • @swaroopkunduru8557
    @swaroopkunduru8557 5 місяців тому +1

    Ee Wastu anedi Kuran la ekkadunnadi?? Namaj saduvudu Makkadikku cheyyamannadi!! North pole la unnodu etu choosi namaj chestadu??

  • @laxmikanthreddy9055
    @laxmikanthreddy9055 4 місяці тому

    Sir People are Constructing Religious Structure by Encroaching Roads.in all major Roads High way' etc .is it Correct???.. .

  • @Srinivasan34-y3h
    @Srinivasan34-y3h 5 місяців тому +1

    Bro my wife is Muslim but iam hindu kani nenu kalima chepanu naku paraledhu kada

  • @syedrafi8780
    @syedrafi8780 5 місяців тому

    Vastu Mudanammakam

  • @SahebSaheb-py8xo
    @SahebSaheb-py8xo 5 місяців тому

    Allahu akbar alahamdhu lillah subahanallah

  • @perumandlawedhabhushan
    @perumandlawedhabhushan 5 місяців тому +2

    వాస్తు దోషము అనగా ఏమిటో మొదటిగా తెలుసుకోండి వాస్తు అనే పదము పురాణంలో భగవద్గీత ఖురాన్ బైబుల్ ఇవి రాకముందే వాస్తు ఉండడం జరిగింది
    అప్పటికి ఎలాంటి మతాలు లేవు వాస్తు అనగా వాసన దోషములు సరి చేసుకోవాలి ప్రతి ఇల్లు ప్రతి దేవాలయం ప్రతి వస్తువు ఒక వాస్తు కాబట్టి ఈ యొక్క వస్తువులలో వాసన దోషాలు లేకుండా చూసుకోవాలి అంటే క్లీన్ గా ఉంచుకోవాలి అని అర్థం కాబట్టి క్లియర్ అంటే దానికి సైంటిఫిక్ రీసన్ ఉంది కొన్ని ఎనర్జీస్ మనకు కంటికి కనబడకుండా ఉంటాయి నీవు నమ్మడంతో మాత్రాన ఉన్నది అబద్ధం కాదు లేనిది నిజం కాదు సూర్యుడు మనకు జీవశక్తిని అందజేస్తున్న అద్భుతమైన వాస్తు పురుషుడు మిగతావన్నీ కూడా అయిన పై ఆధార పై ఉన్న వాస్తు పురుష సంతానమే దీనిని బట్టి ఆయ వస్తువు ఆకారం ప్రకారము మనలో ఆ యొక్క ఫలితాలు చూస్తూ ఉంటాము అందుకోసమే ప్రతి ఒక్కరికి వాస్తు అవసరమే

    • @KINGIFREDOM1947
      @KINGIFREDOM1947 Місяць тому +1

      Sir pruf తో vedous చేసి upload చేయండి

  • @chotaniha9698
    @chotaniha9698 3 місяці тому

    Assalamualaikum alaikum bhai .muslims rent house me muggu dalsakte ya nai .muggu ni daleto house rent ko ni dete boltehi Bhai plz Ripley me bhai

  • @hussaintippumhussain9032
    @hussaintippumhussain9032 5 місяців тому

    Veedi potu kadu. Chedu drusti valla nastam jarugutundi. .. Veedi potu ante direct prati manishi drusti ellu mida padutundi. Ede veedi potu

  • @srinivaskavuru6583
    @srinivaskavuru6583 4 місяці тому

    Teliyani visayani teliyadu Ani cheppakunda baga cover chesukunnaru

  • @yadagiripeetla2571
    @yadagiripeetla2571 4 місяці тому

    Turukolaki vaastu emi vundadu

  • @shameend4802
    @shameend4802 4 місяці тому

    Un developed mind vaastu will be applicable everyone

  • @tallabalachandar2673
    @tallabalachandar2673 4 місяці тому

    Mari danne vastu antaru bro

  • @anandanand5925
    @anandanand5925 4 місяці тому

    Veedhi potu unna house konavaddu..logic .. rodduku addamga house unte yedho oka vahanam tho pramadham, aa place lo adukune pillalaku pramadham undhi ..edhi comman science

  • @rajnarayanchary2346
    @rajnarayanchary2346 4 місяці тому

    Vastu is not confined to any religion its the subject of geology based on earth air and light.

  • @irfanbaig180
    @irfanbaig180 5 місяців тому

    మషాల్లాహ్

  • @sjacetwo3264
    @sjacetwo3264 5 місяців тому +1

    0:57
    మీరు చెప్పిన పాయింట్స్ అన్ని వాస్తు అనే దానిలో నే ఉన్నాయి......
    కాపీ

  • @masoodahmedshaik5259
    @masoodahmedshaik5259 5 місяців тому +1

    Karrakt❤

  • @oggunehru7195
    @oggunehru7195 4 місяці тому

    హిమ్లా అంటే ఏమిటి సార్

  • @bittu339
    @bittu339 4 місяці тому

    సిటీల్లోనే వాస్తు ఎక్కువగా చూస్తారు... ఇరుకుగా ఉంటుంది కాబట్టీ... ఇంటి చుట్టూ ఎక్కువుగా ఖాలి స్థలం ఉంటే ఏ జబ్బులు రావు...

  • @shaikjeelanbasha7131
    @shaikjeelanbasha7131 5 місяців тому

    Hlo.....viydiy poutu unaa intiyniy please 🙏 😢 😭 kounakandiy

  • @KiranPinnamaneni9
    @KiranPinnamaneni9 4 місяці тому

    అసలు వాస్తుకి ఇస్లాం కి సంబంధం ఏంటి ? మీది కానీ, మీకు చెప్పని, మీకు ప్రకటించని గ్రంధాన్ని ప్రస్తావించడం, follow అవ్వడం హరాం కాదా ?

  • @ramakrishnasangineni2666
    @ramakrishnasangineni2666 5 місяців тому

    Mari Ade vaastu.....Ani antaru

  • @SumaMidde
    @SumaMidde 5 місяців тому

    May allah give hidayat to all hindu brothers in comment section

    • @Anonymous83456
      @Anonymous83456 5 місяців тому

      Tell him to reveal face and gender later say him to hidayat

    • @SumaMidde
      @SumaMidde 5 місяців тому

      @@Anonymous83456 shhhh silent tommy

    • @Anonymous83456
      @Anonymous83456 5 місяців тому

      @@SumaMidde that's for you to silent. Don't have the right to talk about other religions

    • @SumaMidde
      @SumaMidde 5 місяців тому

      @@Anonymous83456 just remember you guys started it first

    • @Anonymous83456
      @Anonymous83456 5 місяців тому

      @@SumaMidde really check who called cow urine and idols worshipped and if come Hyderabad or benguluru will know if you even talk a Muslim they make video negative and next they attack.i know Islam prohibited marriage non Muslim but just talking also not make sense but Muslim boy can marry non Muslim is halal 😶this guy always make hindu to confused to make religion disturbing if know telugu see his top category video on hindu and i think you dr zaikir naik who is one fellow make influenced

  • @baluvenkateswarlu5148
    @baluvenkateswarlu5148 5 місяців тому

    Vasthu cheppedi yakkuvaga hinduvulegada mekenduku bhada

  • @m.nageswararao8705
    @m.nageswararao8705 5 місяців тому

    Kabja chesina sthalamulo masjid kattukovachhuna Mydukur lo vagu kabja chesi masjid kattaru proddutur lo rtc buss stand sthalanni kabja chesi masjid kattaru muslimulu aakraminchi kattaru

  • @mohammadmazharulhaq9307
    @mohammadmazharulhaq9307 5 місяців тому

    La ilaha illa Allah: "There is no true god but God (Allah)"
    Muhammadur rasoolu Allah: "Muhammad is the Messenger (Prophet) of God"
    The shahada is the first pillar of Islam and expresses a Muslim's complete acceptance of and total commitment to Islam. One must also believe that:
    Allah created the entire universe
    Muhammad is Allah's final messenger on earth
    The Holy Quran is the literal word of God
    The Day of Judgment (the Day of Resurrection) is true and will come
    One should not worship anything nor anyone except God .

  • @muthyalagopalreddy6207
    @muthyalagopalreddy6207 4 місяці тому

    Wake board endidra

  • @noorshariff2726
    @noorshariff2726 5 місяців тому

    Vastu only in India out of India no vatstu

  • @srisri90
    @srisri90 4 місяці тому

    దాదాపు అన్ని మసీదులు అన్ని రోడ్డు ఆక్రమణ చేసి కట్టినవే. 😮

  • @basheers8282
    @basheers8282 5 місяців тому

    స్నానం చేసిన చోట తుడిచాడు కోవచ్చున లేదు

  • @krishnapeddi8346
    @krishnapeddi8346 5 місяців тому

    Vastu is related to nature & fundemental principles, it not attached to any religion. Religious principles are related mainly to reach God. So obviously Islam will not to talk anything about it, just like anyone bought one vehicle , in general vehicle driving principles will not be available in Islam, that does not mean vehicle driving principles are not applicable. Similarly vastu principles may not be defined in Islam, but very much applicable for people social living & with nature. If you go against to natural principles , it will make you to suffer naturally.

  • @bhaskarreddyatchala6724
    @bhaskarreddyatchala6724 5 місяців тому

    Mari masidlu Anni koni kattinavena

  • @kurapatigovindarao2380
    @kurapatigovindarao2380 5 місяців тому

    ఐతే కబ్జా చేయవచ్చన్నమాట

  • @bhaskardudam8652
    @bhaskardudam8652 4 місяці тому

    హిందూదేవలయాలు కబ్జాలు చేయవచ్చా బాబర్ చేసిన పని ఏమిటి

  • @Satvik-g4k
    @Satvik-g4k 5 місяців тому

    పూర్తి వాస్తు కోసం వాస్తు శాస్త్రం ప్రకారం దేవుడు ఎవరు?
    ua-cam.com/video/kTsLQminvrk/v-deo.htmlsi=_E7CChgCsQYLr3bk

  • @harishankarrachakonda753
    @harishankarrachakonda753 5 місяців тому +2

    *VASTU SCIENTIFICALLY PROVED ... RA... VEDHAVALLARAA ...😂...*

  • @praveenlolli7254
    @praveenlolli7254 5 місяців тому

    Y waqf boards have 854.509 land Sir 😂😂😂

  • @tabhishek03
    @tabhishek03 5 місяців тому

    Funfact enti ante waqf board lo chala kabja chesina lands eh unnai😂😂

  • @ramanagvr333
    @ramanagvr333 4 місяці тому

    Meeku ఎందుకు అండి. జనరల్ రిఫార్స్మ్ మీకు చాలా అవసరం ఏమో చూసుకోండి. ఎడ్యుకేషన్, జాబ్స్ మీద concentration చేసుకోండి.

  • @gopinathmr3234
    @gopinathmr3234 5 місяців тому

    Brother siraj kabja cheyakudadu annaru kadha ,Mari Mee poorvikulu em chesaru , eni hindu devalayalanu kabja chesi maszid kattaru .....give explanations brother

    • @rahamathbaba821
      @rahamathbaba821 5 місяців тому

      @gopinathmr
      ఒక రాజ్యం లో రాజు ఇంకొక రాజ్యం పై దండెత్తాడు..
      రాజ్య విస్థరణ ..రాజుల కర్తవ్యం ..
      ఏ ముస్లిం రాజు కూడా .మోసం చేసో ,లోపాయి కారి ఒప్పందం తో కుట్ర పన్ని ..రాజ్యాన్నిన్ని చేజిక్కించుకొన్నట్లు..ఎక్కడా లేదా కేవలం బత్తాయిల వాట్సాప్ యూనివర్సిటీల్లో మాత్రమే దాన్ని భోదిస్థారు..
      ఇక అప్పటి దేవాలయాలు కూడా ..భూస్వాములు ,జమీందారులు ,రాజ వంశీయులే నిర్మించేవారు వారి కుల దైవం పేరిట..వారి రాజ్యం ఇంకొకరి చేతచిక్కితే ..ఇతర రాజ్యాల వారు ..దాన్ని కూల్చి అక్కడ ఉన్నా సంపద కొల్లగొట్టేవారు..
      ఉదా : తమిళ యుద్దాల గురించి వింటే మీకు అర్థమౌతుంది.
      గుడి ,ఆలయం అన్నది ..ప్రజల నిర్మితం కాదు రాజ్యపాలకుడు వారి ఇష్టదైవాన్ని నిర్మించుకోవడం..
      దనఘారం లేదనుకొన్నా ..గుడిని కూల్చకుండా వదిలేస్థాడు.
      నిధి ఎక్కువగా ఉన్న వాటిని కూల్చి నిధిని స్వాధీనం చేసుకొంటాడు ..అలా జరిగిన గుడులు ,ఆలయాలన్నీ..
      మన బత్తాయులు ఉద్దేశపూర్వకంగా ..ముస్లిం ల మీద రుద్దేశారు .
      అది మనకు అర్థం కాక మనం ,మనం కొట్టుకోవాలి ..
      ముప్పై ఏళ్ల క్రిందటే ..ప్రధాన ఆలయాల్లో సామాన్యులకు ,దలితులకు ప్రవేశం ఉండేది కాదు..
      అలాంటిది..నాలుగు ,ఐదు వందల సంవత్సార క్రితం ఎంత మూడత్వం ఉండేదో ఊహించండి..
      భారత దేశం లో సూఫీ తత్వం వచ్చాకా ..పరిస్థితి పూర్తిగా మారుతూ వచ్చింది.
      అందరి దేవుడొక్కడే అని ఇస్లాం ఉన్నా సారాంసం . మొట్టమెదట మన దేశం లో సూఫీలు ప్రతిపాదించారు..

  • @RavikiranGunturu
    @RavikiranGunturu 5 місяців тому

    తొక్కలో వాస్తు అంత తప్పు

  • @3మే2చె1గో-ఘ9ఖ
    @3మే2చె1గో-ఘ9ఖ 5 місяців тому

    Marakalaki vasu ekkada undira🤣😝🤪🙏

  • @rafiqmiah6537
    @rafiqmiah6537 5 місяців тому

    Dharman ni kin cha Parcha ledu mana tala rata bati kon ni n taai vasta vam ga islaam lo vastu Anu mana lu undau

  • @SravanKumar-vo7hy
    @SravanKumar-vo7hy 4 місяці тому

    Chala chakkaga chepabadindi kakapothe patisthe manchidi.
    Waqf board perutho istam vachinattu bokkuthunnaru.
    Gulla ni saitham kabja chesi masjid lu kattukuntunnaru. Mari emayyayi mee yokka sidhantham?

  • @kammacheruvthulasiram4605
    @kammacheruvthulasiram4605 5 місяців тому +1

    ఇస్లాంలో వాస్తు లేదు అని చెప్పి వాస్తు గురించి చెప్పాడు దొంగ నా.... మీరు చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం. వాస్తు అంటే శాస్త్రం అని అర్థం. ఏ ఏ ప్రాంతాలలో గాలి ఎటువైపు వీస్తుందో ఏ ఏ ప్రాంతాలలో నీరు ఎత్తుకు ప్రవహిస్తుందా దిగువకి ప్రవహిస్తుందా ఎటువైపు సూర్యరశ్మి వస్తుంది ఇలాంటివి చాలా ఉన్నాయి. వీటిలో కొన్ని కొందరు అనవసరంగా కానివి అయినవి జోడించి మనిషికి భయపెట్టిస్తున్నారు కాబట్టి విషయం సరిగ్గా తెలిస్తే సరిగ్గా మాట్లాడండి వచ్చిరాని జ్ఞానంతో అందరికీ నేను ఒక పెద్ద మేధావి అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు నీ బండారం నీ యవ్వారం చూస్తూనే ఉన్నాం పెద్ద ఫిలాసఫర్ అన్నట్టుగా చెప్పుకుంటున్నావు.
    మత పెద్దగా మత ప్రవక్తగా చెప్పుకోవడంలో సమస్య ఏం లేదు బట్ నీ మతమే గొప్పది అనడం మూర్ఖత్వం ఎక్కడి నుంచో వచ్చిన ఎడారి మతం (సిద్ధాంతం)సరైన నాగరికత లేక, కట్టుబాటు సరిగ్గా ఎడారిలో ఎక్కడపడితే అక్కడ తిరుగుతూ ఆడవాళ్లను కనబడితే అటు ఇటు వాళ్ళని మానభంగాలు చేయడం లేకపోతే గుడారాల కిందికి తీసుకొని వెళ్ళిపోవడం ఇవన్నీ ఎడారి మతాల సిద్ధాంతం. ఇవన్నీ అబ్రహం కి సంబంధించిన మతాలు ఆచారాలు లేవు, సరైన వ్యవహారాలు లేవు, సరైన క్లారిటీ ఉండదు నువ్వేదో పెద్దగా చెప్పినట్టు అందరికీ నీ నుంచి పెద్ద ఆన్సర్ వచ్చేసినట్టు అందరికీ చెప్పుకుంటున్నావు.
    నీకి ఒక చిన్న కండిషన్ పెట్టి నీకు అన్ని గ్రంథాలని కొన్ని రోజులు మర్చిపో అని చెప్పి వాటి గురించి ఎటువంటి నాలెడ్జ్ లేనప్పుడు నీకు ఏదైనా ఒక ప్రశ్న అడిగితే నీ నుంచి సమాధానాలు రావు ఎందుకంటే నువ్వు ఓన్లీ ఇస్లాం అనే ఒక ఐడియాలజీని మస్తిష్కంలో చేర్చుకొని వేరే ఆలోచన లేక వాటిని పాటిస్తూ వాటితోనే తిరుగుతూ అందరికి చెప్పుకుంటూ అదే నీ గొప్పతనం అని చెప్పుకుంటున్న నువ్వు ఒక సెల్ఫ్ అనలైజర్ వి కాదు నువ్వు ఒక ఐడియాలజీ పర్సన్ మెంటల్ నా కొడకా నీలాంటి నా కొడుకుల వల్లే మిగతా వాళ్ళు కూడా ఐడియాలజీ తో బతుకుతూ వేరే వాళ్ళని అతికిస్తు వాటినే జీవిత ఆధ్యాత్మిక తత్వాలని చెబుతూ తిరుగుతూ నమ్మకపోతే వాళ్ళని చంపుతున్నారు అరే అందరూ ఏదో ఒక మార్గంలో పోతున్నారు కదా జ్ఞానమార్గంలో లేకపోతే భక్తి మార్గం లేదు కర్మ మార్గము లేకపోతే ఏదో ఒక ఐడియాలజీ తో బతికే వాళ్ళు ఉన్నారు వాళ్లంతా బతకటం లేదా ఈ ప్రపంచంలో మతాల వల్ల గొడవలు ఎక్కువ జరిగాయి మరియు ఫిలాసఫీలు వల్ల కమ్యూనిజం మార్కిజం ఇవన్నీ ఐడియాలజీ నే వీటి వల్ల అంతా ప్రపంచానికి దర్శనం జరుగుతూనే ఉంది ఈ రెండు లేకుండా వదిలేయకుండా లేకపోతే స్వర్గ నరకాలని చెబుతూ ఇస్లాము ఇస్లాం ఒక్కటే గొప్ప మొత్తం అని వేరే వారు అంతా మూర్ఖులు అని అంత భక్తులు అని చెప్పడం అనేది చాలా పొరపాటు. క్రిస్టియానిటీ, జుడాయిజం ఇవన్నీ అబ్రహం కి సంబంధించిన మతాలు అంటే సిద్ధాంతాలు.
    నీకు ఒక సూటి ప్రశ్న అడిగితే నువ్వు ఇస్లాంలో ఉన్న విషయం మాత్రమే చెప్తావు. నువ్వు స్వతహాగా ఏమైనా సమాధానం ఇవ్వగలవా ఇవ్వలేవు అది నీ ఒక్క ఐడియాలజీ నీకు చిన్నతనం నుంచి చెబుతూ వచ్చారు కాబట్టి గొప్ప సిద్ధాంతం అని అనుకున్నావు.
    సిరాజు నీకే పెద్ద ఫిలాసఫీ తెలిసినట్టుగా, ఫిలాసఫీ అంటే ఆధ్యాత్మిక తెలిసిన వాళ్ళు ఎప్పుడు మౌనంగా ఉంటారు సెల్ఫ్ రిలేషన్ లో ఉంటారు ఎక్కడికైనా వెళ్లి నువ్వు ఏ దేశానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్లినా సెల్ఫ్ అనేది ఒకటే ఎవరికైనా ఆత్మ ప్రయాణం అంటారు లేకపోతే నేను లోకి ప్రయాణించడం అంటారు నీలాంటి నా కొడుకులు ఒక చిన్న రమణ మహర్షి నుంచి వచ్చిన ఏదో ఒక చిన్న పుస్తకం చదవండి ఓపెన్ మైండ్ తో చదవండి ఇంకా ఎన్ని నెలలు రా ఎన్నేళ్లు రా ఇంకా ఏందిరా మీ బ్రతుకు మీరు అసలు ఏందీ అసలు సైతాన్ కంటే చాలా ఘోరంగా ఉన్నాడు మీ మతంలో దేవుడు పొగిడే కోసం మనుషుల్ని తయారు చేశాడు జంతువుల్ని మనుషులకి ఆహారంగా పుట్టించాడు ఇది సైకో సైకో అంటారు కదా దయ్యం కంటే ఘోరంగా ఉన్నాడు ఇస్లాం దేవుడు మీ అందరికీ కుర్చీ మడతపెట్టి.......
    కాస్త ఓపెన్ మైండెడ్ గా ఉందంటారా అన్నిటిని కసాల నుంచి బతకడం నేర్చుకోండి ఎవరీ మూమెంట్లో అనవసరమైన గొడవలు చేయకండి ప్రతిదానికి తెలిసిన వాళ్ళ వచ్చే ఒక ముందుకి కాస్త ఓపిక పడితే గ్రంథాలను చదివి అందరికీ కూర్చొని పెట్టి చర్చించి ప్రజల్ని ఒక ఒక దారి లోకి తేవడం అనేది ఒక ఫిలాసఫీ ఇది వదిలేసి ఏందో స్వర్గ నరకాల కోసమో తాపత్రయం.
    చివరికి ఆశే మాయ మాయే ఆశ..... అంతా అంతా శక్తిమయం (శక్తి, cosmic energy, all five compounds, light)