Swami Paripoornananda fires on Akbharuddin and Mother Teresa | ఒళ్ళు గగుర్పొడిచే ప్రసంగం

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024

КОМЕНТАРІ • 2,4 тис.

  • @venkateswararaoatyam7461
    @venkateswararaoatyam7461 2 роки тому +4

    ధన్యవాదాలు స్వామి ,🙏
    మీకు పాదాభివందనములు,
    భారత్ మాతాకు 🙏
    హిందూ‌ హిందూ‌ బాయ్ బాయ్🙏

  • @prabhugautham
    @prabhugautham 6 років тому +84

    Swamiji spoke truth and wholeheartedly support him. Excellent speech.

  • @planetleaf
    @planetleaf 7 років тому +60

    nice speech

  • @premSagar-qb4hj
    @premSagar-qb4hj 6 років тому +23

    Excellent speech swami Jai Hindustan

  • @laxmanm1998
    @laxmanm1998 6 років тому +3

    స్వామి హిందూ ధర్మం ముందు ఎవ్వడు ఎం పికలేడు హిందూ ధర్మం జోలికి వస్తే ఠత తెస్తాం ..జై బోలో భారత్ మాత కి జై ..జై శ్రీరాం జై శ్రీరాం

  • @kingkris2213
    @kingkris2213 6 років тому +72

    100% correct.... Jai Bharata Mata

  • @SadanandkG
    @SadanandkG 5 років тому +7

    Great Swamiji! I'm a proud hindu!
    Great speech!

  • @రాజోలురాజోలు
    @రాజోలురాజోలు 7 років тому +7

    జై భారత్ జై భారత్ జై భారత్ 🌺🌺

  • @rajabapu.thipiri.9725
    @rajabapu.thipiri.9725 3 роки тому +2

    మౌనంగా ఉండే ఙ్ఞానికంటే,ప్రజలకు హితోపదేశం చేసే ఙ్ఞాని సర్వొత్తముడు అంటారు...మీకు పాదాభివందనం స్వామీజీ...జై,హింధ్...జై,భారత్...

  • @rajabapu.thipiri.9725
    @rajabapu.thipiri.9725 3 роки тому +1

    ధర్మం,ఆత్మబోధని మించిన అభ్యుదయం లేదు స్వామీజీ...మీకు వీర సెల్యూట్... జై,హింద్...జై,భారత్...

  • @vijayakumar-xs3or
    @vijayakumar-xs3or 6 років тому +19

    Swamigariki padabhivandanam🙏🙏🙏🙏🙏

  • @moturivenugopal6849
    @moturivenugopal6849 7 років тому +13

    I support you sir......

  • @pharmasales2023
    @pharmasales2023 6 років тому +5

    Jai SriRam Swamiji you are real Indian patriot. You are opening eyes of many people

  • @hareesharts8631
    @hareesharts8631 5 років тому +1

    చాలా అద్భుతంగా చెప్పారు స్వామి జీ

  • @mouryavenkat6595
    @mouryavenkat6595 7 років тому +5

    Sir,,one of best speach in my life

  • @రాజోలురాజోలు
    @రాజోలురాజోలు 7 років тому +15

    జై పరిపూర్ణంనంద స్వామి జై భారత్ జై భారతమాత 🌺🌺

    • @karnalong4803
      @karnalong4803 4 роки тому

      vallaki dabbulu levu nijame dabbulu lekapothe ne intha la paripalana chesthe inkaa dekinchestharu

    • @karnalong4803
      @karnalong4803 4 роки тому

      vallaki dabbulu levu nijame dabbulu lekapothe ne intha la paripalana chesthe inkaa dekinchestharu

  • @bhaskarsurendhar1112
    @bhaskarsurendhar1112 6 років тому +30

    Bharat Mata Ki Jai

  • @sridharchippa5703
    @sridharchippa5703 7 років тому +7

    100 % facts

  • @bestapps6197
    @bestapps6197 4 роки тому

    సూపర్ మెసేజ్ గోవింద స్వామి జిగారు మీకు మాపాధాబివంధనాలు.

  • @pavankumarvipparthi9368
    @pavankumarvipparthi9368 7 років тому +23

    అయ్య చాలా బాగా చెప్పారు. కాని ఒక్క ప్రశ్న, విదేశీ మనుషులు
    విదేశీ మతం
    విదేశీ దేవుడు
    అని దేశనికో దేవుడు ఉంటారా ?
    విశ్వానికి అంతటి ఒక్కడే దేవుడు ఉంటే ,దేవుడు అందరినీ ఒకే విధంగా చూస్తుంటే మీరెందుకు
    పరదేశం అని పరదేశీయూడని మనుషులను రెచ్ఛగొట్టి ఇలా మాట్లాడుతున్నారు.
    దేవుడు ఊరుకొక్కడు ఉండరు.
    తెలుసుకుని అందరినీ సమానంగా చూడండి. మనం చేయలేని పని మదర్ థెరీసా చేసింది .ఆమె కు పాదాబి వందనం చేయాలి. ఆమె కోసం తెలుసుకోండి.

    • @rajkumardurgam8605
      @rajkumardurgam8605 6 років тому +2

      Nice question brother

    • @sandykumar1396
      @sandykumar1396 6 років тому

      Super question bro

    • @spsp9959
      @spsp9959 5 років тому

      Good brother.. god bless u

    • @pavan21216
      @pavan21216 5 років тому +1

      Bro mana hinduvulam edi tappo edi right oo manaku anipinchindi cheptam example ne laga....but ye okka muslim ayna tappu oppu ento alochinchi cheptada Valla Muslims ki matrame support chesukuntaru...aa unity Manalo enduku undadu

    • @pavan21216
      @pavan21216 5 років тому

      Bro okasari honest GA mother Teresa gurinchi research chey adhi entha pedda conspiracy tho India ki vachindo neke ardam avtadi

  • @bhargavareddycr7604
    @bhargavareddycr7604 6 років тому +5

    Excellent speech super

  • @chagantipravachanalu
    @chagantipravachanalu 6 років тому +74

    జై శ్రీరామ్

  • @SaitejaGourineni
    @SaitejaGourineni 6 років тому +16

    Jai Sri ram

  • @vignanmullapudi2950
    @vignanmullapudi2950 6 років тому +2

    వాడికి పని లేక స్పీచ్ లు ఇస్తాడు. ఎదుట వాడికి తెలివి(బుర్ర) లేకపోతె మనమే అప్పుడు తెలివైన వాళ్ళం. కదా. ఏ పని చేయకుండా ఇలా స్పీచ్ లు ఇచ్చే వాళ్ళందరికీ డబ్బులు ఎలా వస్తున్నాయో అర్ధం కావడం లేదు.
    నాకు ఇలాంటి స్వామిజి లు నచ్చరు కానీ వాళ్లకి నేను హాట్స్ ఆఫ్ చెప్తున్నా ఎందుకు అంటే మాటలతో బ్రతికేస్తూన్నారు.
    నేను అల మైక్ పట్టుకుంటే ఒక్కడు కూడా మాట వినడు. 😂😂😂

  • @adityachannel2780
    @adityachannel2780 4 роки тому +1

    Proud be an hindu

  • @psathishkumar43
    @psathishkumar43 7 років тому +15

    Hinduv ga putta ....Hindhuv ga periga .....Hindhuv gane nenu chastha..........

  • @asnswamy5429
    @asnswamy5429 6 років тому +8

    Jai hind. Jai sree RAM. Jai Swamy ji.

  • @NaveenKumar-nt8yy
    @NaveenKumar-nt8yy 7 років тому +9

    bharatha desam Hindu desam

  • @VIDHATATV
    @VIDHATATV 6 років тому

    హిందు సమాజం సంఘటితం కావాలి.. పరిపూర్ణానంద స్వామి నాయకత్వంలో అందరం నడుద్దాం.. భారత్ మాత కి జై..

  • @PavanKumar-mb5um
    @PavanKumar-mb5um 6 років тому +1

    మీరు సీఎం కావాలి అది మా జీవిత ఆశయం మా ప్రాణం ఉన్నంత వరకు హిందూ ధర్మం
    కోసం పోరాడటానికి చవడకైనా సిద్ధం మీలాంటి వాళ్లే మాకు ఆదర్శం జై హిందూ

  • @elaraathisrihari6743
    @elaraathisrihari6743 7 років тому +17

    అయ్యా మీ అజ్ఞానము పాడుగానూ !
    గణపతి ని కేవలం భారతదేశానికే దేవుడంటున్నావేంటీ ?
    దేవుడంటే సర్వలోకానికి కాదా ?
    దేవుడిని కేవలం ఒక్క దేశానికి, ప్రాంతానికి పరిమితము చేయడమేంటి ? మీరు నిజమయిన స్వామీజీనేనా ?
    మీకు దైవబలమంటే తేలుసా ?
    దేవుడు ప్రపంచాన్ని శాసించగలిగే శక్తి ఉంటుంది . అది మీకు తెలిసిఉంటే .... గణపతిని భారతదేశ పౌరుడు అంటారేంటీ !
    మీ అజ్ఞానానికి ఒక లెక్కా ఉండాలి కదా !
    ముందు గణపతిని ప్రపంచానికి పరిచయం చెయండి , ఆయన ఈ ప్రపంచానకి ఇచ్చిన సందేశాన్ని అందరికి తెలియజేసి , అనుసరించేటట్టు చెయండి !

  • @nadimintishreenath719
    @nadimintishreenath719 7 років тому +7

    Thank you sir.

  • @purethoughtts638
    @purethoughtts638 7 років тому +18

    In my opinions instead of critisizing Christians and Muslims teaching pure bhakti to people and teaching scriptural practices to the public is very necessary.

    • @killieswar3254
      @killieswar3254 6 років тому +1

      JAI Santana dharma

    • @raayudu
      @raayudu 6 років тому +4

      He is not criticizing .. he is telling our past .. how they treated us.. we should know

    • @rrr9648
      @rrr9648 6 років тому

      +raayudu deghala its right

  • @chinnich4974
    @chinnich4974 7 років тому +1

    Excellent

  • @mamillasreekanthreddy5279
    @mamillasreekanthreddy5279 3 роки тому

    Super, 100% truth, very very daring speech, swami by you. JAI GURUDEV, SWAMI or GURUJI. 🙏🙏🙏.......
    Bhaarath maatha ki jai.

  • @Devansh666
    @Devansh666 7 років тому +7

    purely this my inner feeling since my teenage

  • @msanthoshkumar3933
    @msanthoshkumar3933 6 років тому +6

    Sir meru one day listen rogulaku Sava Che sir

  • @sakihichannelforbrokersaig9251
    @sakihichannelforbrokersaig9251 6 років тому +4

    True sir

  • @ashusenbasha9226
    @ashusenbasha9226 5 років тому +1

    స్వామి మన దేశంలో 1952 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి అప్పటి నుంచి మన దేశాన్ని హిందువులే పరిపాలిస్తున్నారు కానీ మన దేశం మాత్రం ఎందుకు అభివృద్ధి చెందడం లేదు దీనికి సమాధానం చెప్పగలరా ఎప్పుడు చుసిన ఇస్లాం మతం మీద పడి ఏడుస్తవ్ ఇలా మాట్లాడతనికి ఎంత సోమ్ము రాజకీయ నాయకుల దగ్గర తీసుకున్నావ్ ...హిందు ధర్మాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం మాట్లాడుతున్నావు నువ్వేం మనిషి..ఇన్నాళ్లు స్వామి అని మర్యాద ఇచ్చారు జనం ఆ మర్యాద పోగొట్టుకోవద్దు జాగ్రత్త

  • @gopinathdamagatla4238
    @gopinathdamagatla4238 6 років тому +1

    గురువు గారు మీకు నా పాదాభివందనం

  • @k..r5866
    @k..r5866 7 років тому +49

    ఎవరొ అడుక్కు తింటున్నరు వాళ్లకి తిండి లేదు వీళ్టకి తిండి లేదు అంటున్నావు బారతీయులం అయి ఉండి హిందువులమే అయి వుండి.అరబ్ కంట్రీస్ లొ.క్రైస్తవ కంట్రీస్ యూదుల కంట్రీస్ లొ వీళ్లు ఏ పని చెపితె ఆ పని చేస్తు పండగలను ఆచరిస్తూ బ్రతుకు దెరువు కోసం.కుటుంబాన్ని వదలి ప్రాణాలకి తెగించి అన్నీ ముసుకొని ఉంటుంటె ఏదో హేళనగా నేను మాత్రం అన్ని పూటలా తింటున్నాను .నా అంత గొఫవాళ్లె లేరు అంటావ .ఎన్ని లక్షల మంది విదేశాల్లో దీనంగ బ్రతుకుతున్నారో నీకు తెలుసా.తెలుసుకో?నీలాంటి వాళ్లవల్లె ఛీ.....ఇండియ అంటున్నారు అయిన తుడిచేసుకొని పనిచేస్తున్నాం.గుర్తుంచుకొ ఒక వేలు పెట్టి ఇతరులను చుపిస్తే మిగతా 4 వేళ్లూ నిన్నే చుపిస్తున్నాయ్

    • @scr_scr
      @scr_scr 7 років тому +3

      karuna palanati work chesi money techukodam veru.. dongatanam chidam veru

    • @pandum9517
      @pandum9517 6 років тому

      Meru goppa kosam poyi dhinamga unnaru ni deshmpe prema unte ekkada ni ayya avva chesindhi cheyyocchu thelivi kallonni antava ni telivi ni deshmlo panichesi ni thelivi chupinchu avado very good analani ashinchadam kadhu ni vallu Ni snehithulu anela prayathnichu

    • @padmasrimedehal3083
      @padmasrimedehal3083 6 років тому +1

      karuna palanati bharata vasulanu ala chesindi Mee matha dopididarule. Chesaru, chestunnaru. Histiory teliyada , Inka roju news choodatleda, lekapote news timelo nidra potu untara?
      Mee tappu cheppananthavaraku baguntunda, Mee tappulu choopinche varini tappani, samethalu cheppi duyyabadatara?
      Meeru cheppina sametha meeke baga vartistundi. Swamiji vaipu oka velu chooputunnaru, migata nalugu vellu mimmulane chooputunnayii.
      Sigguleda Bharat lo undi bharatne takkuvaga matladataniki.
      Jai Bharat matrimony, Jai hind

    • @spsp9959
      @spsp9959 5 років тому

      Well said karuna garu.

    • @shaikbasha5504
      @shaikbasha5504 5 років тому

      కరుణ గారు మీరు బాగా చెప్పారు. పరిపూర్ణానంద ఒక అపరిపూర్ణానంద .ప్రజలలో మాట విద్వేషాలు. .రెచ్చగొడుతున్నాడు

  • @kartikeymishra2608
    @kartikeymishra2608 6 років тому +3

    Swami ji can be the cm of Telangana

  • @karun537
    @karun537 6 років тому +11

    Yes vote for BJP..bcz nation first

  • @dineshreings2376
    @dineshreings2376 3 роки тому +1

    Paripurnanda is luxury sanyasi and he has a strong desire to become a politician

  • @ahalyar5298
    @ahalyar5298 6 років тому +1

    Jai sanatana dharma

  • @sureshboorthi7761
    @sureshboorthi7761 7 років тому +21

    swaniji garu meeku chala telavali mundhu telisikondi sir please

  • @vijayakumar-xs3or
    @vijayakumar-xs3or 6 років тому +4

    🙏 🙏 🙏 🙏 🙏

  • @rajeshvip3815
    @rajeshvip3815 7 років тому +7

    jai hind

  • @srikanthshindegadde5021
    @srikanthshindegadde5021 7 років тому +2

    ఓరి పరిపూర్ణనంద ఆపరానీకపట నాటకాలు!

  • @vasireddyyeshwanth461
    @vasireddyyeshwanth461 6 років тому

    Krishnudu bhagavath gita chepinaka intlo velli kurchoni japam cheyaledhu tey banam velu yudankiiii superrrrrrrrrrrrrrrrrrrrrr sponteniusss and veryyy good speachh i am hindu but i am indian i never say i am hindu i say i am an indian

  • @maheswaraj8929
    @maheswaraj8929 6 років тому +7

    Jai

  • @AK-yq3cx
    @AK-yq3cx 6 років тому +4

    Well said swamiji

  • @bhargavireddy8423
    @bhargavireddy8423 6 років тому +35

    ఓం నమోనారాయనాయ

  • @Arunmadhari
    @Arunmadhari 7 років тому +1

    చదువు ,జ్ఙానం ,సంస్కారం ,పద్ధతులు,గౌరవం ,ఏమైంది ,,,సంపద దోచుకెల్లఁచు మరి వీటిని కాదుకదా అవి ఇప్పడు ఎక్కడ...మన తాతలు వాళ్ళ తాతలు .........బాగా జ్ఙానం ఉన్నవారే మరి మనకు ఎందుకు ఇవ్వలేదు ఇస్తే అది ఎక్కడ...ఇంకా చదువు సంధ్య లేకుండా ఎందుకు ఉన్నాం.....ఇంకా సరిగా నివాసాలు కట్టుకోలేని అజ్జనం లో మరియు పరిసరాలను పరిశుభ్రం చేయలేనంత అజ్జనం లో ఉన్నాం

  • @gsuriya8310
    @gsuriya8310 6 років тому

    tnk swamygaru mana hindhuism gurinchi chala baga chepparu handsaff u

  • @k.nagaraju3084
    @k.nagaraju3084 6 років тому +4

    100% correct swamiji.

  • @yadavkumar6292
    @yadavkumar6292 7 років тому +14

    nenu Hinduvuni na talli bharatamatha

  • @ravikumarm5503
    @ravikumarm5503 6 років тому +3

    Jai SriKrishna

  • @Arunmadhari
    @Arunmadhari 7 років тому +1

    డబ్బుని పెళ్లి కి లేదా చావు కి లేదా తాగడానికి తగలెడతాం కానీ మన ఆడవాళ్లకి కనీస బాత్రూం కట్టలేని ,చదువు సంధ్య చెప్పలేని అజ్జనం,పక్క దేశం వాళ్ళ తెలివి తేటలు మీద ఎందుకు ఆధారపడుతున్నాం పక్క దేశం సంస్కృతి ,భాషా పట్టించకపోతే మన దేశం లో మనకే విలువ లేదు అంటే అంత అజ్జనం లో ఉన్నాం...

  • @kittukittu34
    @kittukittu34 6 років тому +1

    సత్యమైన ప్రవచనము

  • @madhukiran1379
    @madhukiran1379 6 років тому +3

    Mother Teresa even baptized dead bodies and denied medical treatment to the patients because she believed that suffering will take then close to lord, like Jesus suffered.

  • @yadavkumar6292
    @yadavkumar6292 7 років тому +5

    Jai Hind

  • @venkyvenkat3652
    @venkyvenkat3652 7 років тому +4

    Jesus ni nammukundi kabbatti Antho mandhiki Seva chesindi MOTHER TERESA Nv em chesav ra Nv swamy anti chi neeee

  • @tvnsivaprasad4709
    @tvnsivaprasad4709 7 років тому

    please upload the place where this SPEACH delivered by SWAMIJI

  • @bobbybobby5996
    @bobbybobby5996 3 роки тому +1

    Hare Krishna

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 5 років тому +4

    JAI BHEEM . 👹☠ కులవ్యవస్థ కి మూల౦ ☠👹 హిందూమతమే అయ్యా

  • @viswarock2104
    @viswarock2104 6 років тому +3

    Jai sriram

  • @srinuj4748
    @srinuj4748 7 років тому +8

    prathi vodu mathala gurinchi matladutunadu kani desham lo jarguthuna darunalu gurthu ravatam ledu... oka avuni champitehe eno matalu cheptunaru kadi oka adadhani rape chesi champite emantaleru... em Desham manadhi......

  • @maheshpati1645
    @maheshpati1645 Рік тому

    సనాతన ధర్మం అమ్మ పాల వంటిది ఎడారి మతాలు డబ్బా పాల వంటిది అనేది అక్షర సత్యం. ప్రతి ఒక్కరూ సనాతన ధర్మం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఎడారి మతాల నిజ స్వరూపం కూడా తెలుసుకోవాలి జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై 🙏🚩🕉️🇮🇳

  • @saicharanreddy4334
    @saicharanreddy4334 6 років тому

    Super channel..and swamiji garu

  • @sakihichannelforbrokersaig9251
    @sakihichannelforbrokersaig9251 6 років тому +10

    Jai hind jai bharathamatha

  • @ravikumarm5503
    @ravikumarm5503 6 років тому +4

    Jai SriRam

  • @devarashiva1734
    @devarashiva1734 6 років тому +3

    Super swami

  • @ashfaqahmed4420
    @ashfaqahmed4420 6 років тому +1

    bamardi oka math chapra nuvu ganapathi ki pujista va ???ganapathi nunnu pojestada chapra naa bamardi pariponanda chapra😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @రాజబాపు.తిపిరి-థ1మ

    జయహో,శ్రీ పరిపూర్ణానందస్వామి గారు...జై,శ్రీ రామ్...జై హింద్.

  • @uk7485
    @uk7485 7 років тому +5

    Kattukodaniki battalu levu thinadaniki thindi ledu
    Yuddham chesi manalni paalinchadaaniki mughals ki dabbulu ekkadinuchi vachayi

  • @SimonJyothi
    @SimonJyothi 7 років тому +3

    india lo swamulu eantha mandhi aaduvari jeevithalanu nasanam chesaro vari la inkevaru kakunda cheyandy.

  • @mprashanth8063
    @mprashanth8063 7 років тому +10

    ధర్మం అని చెప్పుకుంటున్న పరిపూర్ణ గారు మీ మాటలకు వంధనం...
    భారత్ మాత ఎంటి.....దేశ దేశానికి ఒక తల్లి ఉంటదా... ఒక కవి తల్లితో పోలుస్తూరాస్తే...హస్యంగా ఉన్నాయు మీ మాటలు... మన దేశానికి భారత్ మాత ఐతే .... పాకిస్థాన్కి ఏ తల్లిఉంది..శ్రీలంకకు ఏతల్లిఉంది...
    మన దేశంలోనే మంచి నీరు తయారు అవుతుందా.. భారతమాతే తయారు చెస్తుందా...
    ప్రపంచం చుట్టుపక్కలసముద్రంఉంద.అయితేి మనకు మంచి నీటి ఊటలు ఎక్కడి నుండివస్తున్నాయి...
    మన భూమి సముద్రంతో కలిసి ఉండకపోతే అసలు సముద్రమే లేకపోతే చుక్క నీరు తాగడానికి ఉండేది కాదు...అసలు జీవరాసే ఉండేది కాదు...
    మన దేశం సంపన్న దేశం.. అది మనకు గర్వ కారణం...
    మథర్ థెరిస్సాగూర్చి మాట్లడె అర్హత లేదు అని అనిపిస్తుంది. అప్పుడున్న ఆ సేవ ఆ తల్లి చేసింది కాబట్టే ఇప్పుడు ఈ డాక్టర్లు ముట్టడం వైద్యం చేయడానికి..ముందుకొస్తున్నారుమన దేశంలో ...అంతక ముందు కూడా ఉంది..కాని నూటికోకరు...చెసెవారు...
    అసలు కుష్టి వ్యాది వచ్చినోళ్ళను నువ్వు ముట్టుకున్నావా...లేదని నాకనిపిస్తుంది.కుష్టు వ్యాదివచ్చినప్పుడుఏం చెస్తారు ఊరి పొలిమెరన ఒక మూలనా వదిలేస్తారు ఎవరు ఒక్కరు కూడా పట్టించుకోరు...అలాంటివారికి వైద్యం చేసిందంటే మతం మార్చిందిఅంటారా...ఏనాడునువ్వు మతం మారు అని చెప్పి ఉండదు. ఆ తల్లి ద్వారా ఆకర్షితులయి తను ఏ మార్గంలో ఉండి ఇవన్ని చెయగలిగింది అని చూసి నమ్మేవారు..
    అసలు నిమ్న జాతులవారు వస్తే నే దూరం దూరం జరుగుతారు...హిందువులలో నలుగురు కలిసారంటే ముందు మీది ఏ కులం అంటారు. అంటరాని తనం అప్పుడే మొదలవుతుంది...
    ధర్మం ధర్మం అంటున్నారే...మీది ధర్మం అని మాది మార్గం అని మేమంటాము...అసలు మతం అంటే తెలుసా ... అది తెలుసని అనుకుంటున్నా...
    మతం అంటే విశ్వాసం... ఊరికె మతం మతం అంటారు...
    మన దేశం గూర్చి చెప్పమంటారా ...
    మన దేశం పైకి నిగనిగలాడుతది..కాని లోపల అంతా కుళ్ళే ఉంటది..ఇది మనందరికి తెలుసనుకుంటున్నా ...
    గో వధ అపడానికోసం నర బలి చెస్తున్నారు...చాలా బాగా ఎదిగాము మనము
    ధర్మంలో గల ఒక చిన్న విషయం గూర్చి...అదే మరో జన్మ...
    ఒక విషయం చెప్తా ఈ జసన్మలో నువ్వు ఒక కోడిని చంపి ఆహరం కోసం వండి తిన్నాకా మరో జన్మలో అది మనిషై /ఇంకా ఏ జన్మైనా పుట్టి నిన్నుచంపడానికి రాదాంటారా...హ చెప్పండి..

    • @johnmarkmedi2448
      @johnmarkmedi2448 6 років тому

      Rojaimej

    • @johnmarkmedi2448
      @johnmarkmedi2448 6 років тому

      prashanth mulkala P

    • @spsp9959
      @spsp9959 5 років тому

      Good bro..

    • @shaikbasha5504
      @shaikbasha5504 5 років тому

      Excellent brother!
      Paripurnananda matavidveshalu rechagoduthunnadu.
      Brother, oke bhavajalam unna mana lantivallam oka group erpadithe baguntundhi. Manalaga alochinchi vallani yekam cheyandi.
      Waiting for your reply.

  • @mraviprasad7365
    @mraviprasad7365 7 років тому +1

    భారత రత్న ఇవ్వాలి పరిపూర్ణానంద స్వామి గారికి, ఎందుకంటే ఆయన మదర్ థెరిసా లాంటి వారు కారు. మదర్ థెరిసా అయితే మనుషులకి అందులోనూ కుష్టు రోగులకీ సేవ చేస్తారు. పరాయి దేశం నుంచి వచ్చి మన దేశం లోని మనుషులకి సేవ చేస్తారు. స్వామి వారయితే మనదేశంలోనే పుట్టిన మనుషుల్ని, వీరు నమ్మిన సిద్దాంతాన్ని అనుసరించని కారణం చేత , అసహ్యించుకుంటారు,

    • @BujjiSir
      @BujjiSir 7 років тому +1

      మథర్ తెరీసాను విమర్షించిన మొదటి వ్యక్తి ఇతనే.

  • @balachanderdhfm2642
    @balachanderdhfm2642 6 років тому

    గొప్ప ధర్మం సనాతన ధర్మం 👃👃👃👃

  • @rajeshjaisriram4527
    @rajeshjaisriram4527 6 років тому +7

    Jai sri ram jai bjp

  • @krishnanomula1291
    @krishnanomula1291 7 років тому +5

    👍guruji.

  • @methuku_seema_poradu
    @methuku_seema_poradu 6 років тому +10

    Jay sree ram.. Jay Swamy ji

  • @nani8996
    @nani8996 7 років тому

    Paripoornanda garu konni vishayalu chala Baga chepparu (Bharata desa goppadhanam gurinchi,kontha mandi Rajakeeya nayakula gurinchi) kani konni vishayalalo meru korabadutunnaru
    1.Munduga Bhagavtgitha cheppe meeru EM peekaleru em peeraleru ani pinchadam kasta bhadadikaramga undi..alanti padaalu meru vadatam correct kadu ani inka vaadaru ani korukuntunnam
    2.Hindu Dharmam Islam dharmam inkoka matham ayina Dharmam gurinchae cheptundi kani adi aacharinchatam manushula meeda aadarapadi undi.. ala achariste andaru baguntaru
    3.Dopidi mana desam a kaadu e bhoomi meeda chala desala meeda alane jariagayi Appati charitralo idi yuddhalu sahajam.
    4.Meru annattu parayi desam vaaluu mana desaniki ravadam antunnaru,kani mana Bhrateeyulu kooda mana mattini vadili itara desalu veltunnaru akkada sampadinchukuntunnaru..meru annate aa desam vaalu kooda mana bharateeyulu vaallani dochestunnaru ane antunnaru..idi sarva sadaranam Medho sakthi,Power unnapudu parayi desam vaalu ikkadiki, ikkadi varu akkadiki velli sampadinchukovatam leda ?ala ani manaki tinadaniki tindi ledu ani ardama? idi sarva saadharanam,adi manava naizam
    5.Manam unna samajam lo 13 billion lu unna india lo mere kadu a matham varu ayina manam ennukunna Government ni permission adagalsinde(security ritya)..meru danini ekkuva chesi cheptunnaru..current oka mathaniki ichi inko mathaniki ivvaledu anatam hasyaspadam...alanae Gudi kattadaniki ayina masjid ayina church ayina manavaalu bagane kattukuntunnaru ikkada unna gudulu masjid lu church lu a desam lo manam chusi vundam, manam cheppulu arigela tiraganavasaramu ledu..
    6.Assadudin lanti vaaru,yogi lanti vaalu ilanti vyakyalu chesaru ayana hinduvulani champutanu anatam inko ayana muslim lani christian lani tokkeyali anatama rajakiyalalo sadaranam alanti vaallani anni mathala vaaru kandincharu kani ilantivi manava jaatiki siggu chetu.Alage Bharat desani jaatiya jendaani Gouravinchalani Raajyangam lo unde kani Jai kottalani ani ekkada ledu evari istam varidi kabbati meru JAi kottani varini pakisthan pommanatam manchi maata kadu.Rajyamgaani gouraviste chalu meru kothhavi teskurakandi..leda prati varu jai shriram anali jai allah anali jai jesus ani antaru twaralo.
    7.Mother terssa garu matha marpidi chesaru anatam okkate cheptunnaru sare kani mana hindu desam lo aamenu minchi seva chesina vaarini vella meeda lekkapetochu..matam marchukovadam valla danger em ledu(marochani mana raajyagam a cheptundi) kani aa mathani addupettukoni himsa srustistene problem.
    8.Chivariga me matallo meku okko mathaniki okko nayayam jarugutundi antunnaru itara mathaala meeda kopam vyaktam cheyyatam baga kanipistundi..ilanti konni samasyalu unnayi ani andari mathala varu antunna matae me okkare kadu.Itara mathala meeda andaram Vivaksha tagginchukunte bauntundi.
    Kabatti manam samanvayam tho kalisi munduku vellalani aasisthunnam.
    Dhanya vaadalu.

  • @vijayakumarsarode8635
    @vijayakumarsarode8635 6 років тому

    please tell me what is base of Hinduism.

  • @nageswararaoa3196
    @nageswararaoa3196 7 років тому +5

    ap yogi.pleage continue.

  • @worldwidenewsprabhasfans4176
    @worldwidenewsprabhasfans4176 6 років тому +3

    Jai Hindus jai swami's

  • @bharathmathakijaiproudtoba9101
    @bharathmathakijaiproudtoba9101 7 років тому +3

    Great job swami

  • @rajunaikbadhavath3442
    @rajunaikbadhavath3442 7 років тому

    Nice sir..... jai hind

  • @venkatshivakumar5402
    @venkatshivakumar5402 3 роки тому

    Great sir nice speech

  • @bajanthriramu6411
    @bajanthriramu6411 6 років тому +3

    వివేకానంద స్వామి మళ్ళీ పుట్టినరు

  • @veerathebeast4282
    @veerathebeast4282 7 років тому +6

    జై హనుమాన్

  • @venkateshmyatrivenkey6460
    @venkateshmyatrivenkey6460 6 років тому +6

    Jai hinduhijam

  • @DRRao-vl1cb
    @DRRao-vl1cb 3 роки тому

    Excellent speech

  • @venkatamurugesh1973
    @venkatamurugesh1973 6 років тому

    భిన్నత్వం లో ఏకత్వం ప్రతి భారతీయుడు హిందువులును ధర్మం తో పోలిస్తే మా జీవం మీతోనే మమేకం దేవుడు మీకు శక్తి ఇచ్చి హిందువులకు ప్రేరణ ఇస్తే హిందుత్వానికి గర్వకారణం.

  • @sabermd7053
    @sabermd7053 7 років тому +4

    plz don't devide my India like dis

  • @krupanandhkrish732
    @krupanandhkrish732 7 років тому +3

    Praise the lord

    • @muraligonna1769
      @muraligonna1769 7 років тому

      brother hindhuesam గురించి తెలుసుకోకుండా వెరీ మతంలోకి మరీనా మీరు comment చెయ్యడం హక్కు లేదు . miku hindhuesam తెలుసా

    • @krupanandhkrish732
      @krupanandhkrish732 7 років тому

      Murali Gonna im sry

  • @nagabhushanaar5572
    @nagabhushanaar5572 6 років тому +9

    Super guruji

  • @youthroyality5154
    @youthroyality5154 7 років тому +1

    manchi coments

  • @vickyvicky5408
    @vickyvicky5408 6 років тому

    Preparing people for your political entery, like yogi...hahaha