Spoken English Course Through Telugu Day #1, 30 రోజులలో తెలుగు ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ Day#1

Поділитися
Вставка
  • Опубліковано 6 тра 2021
  • Thank U All For Watching Plz Download My App - Link play.google.com/store/apps/de...
    Plz Subscribe Share and Support
    Learn English With Rajesh - Free English Lessons
    / learnenglishwithrajesh... \
    Website : englishwithrajesh.in/
    Follow me Through Instagram : english_wit...
    Telegram : @englishwithrajesh
    Like Face Book Page: easyenglisha...
    Join in Face Book Group : / 764388507365103
    #EnglishWithRajesh #English_With_Rajesh_App,Spoken English Course Through Telugu Day #1, తెలుగు ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ 1 వ రోజు
    స్పోకెన్ ఇంగ్లీష్ ని ఎలానేర్చుకోవాలో మిమ్మల్ని గైడ్ చేసి మోటివేట్ చేసే వీడియోస్ తప్పకుండా చూడండి ...Links ని క్లిక్ చేసి ....
    నీకు ఇంగ్లీష్ ఎంతవరకు కావాలో అంత వరకు మాత్రమే నేర్చుకో
    • Video
    నేను ఇంగ్లీష్ ని ఎలా నేర్చుకున్నాను ?ఎంతకాలం లో నేర్చుకున్నాను ?
    • Video
    ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఎదురయ్యే 5 సమస్యలు
    • ఇంగ్లీష్ నేర్చుకునేటప్...
    ఈ పది సలహాలు సూచనలు పాటించడం ద్వారా మీరు సులభంగా మరియు స్పష్టంగా ఇంగ్లీష్ లో మాట్లాడగలరు
    • 10 Tips To Speak Fluen...
    స్పోకెన్ ఇంగ్లీష్ ని ఎలా నేర్చుకోవాలి?
    • స్పోకెన్ ఇంగ్లీష్ ని ఎ...
    స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి 25 టిప్స్
    • Video
    లక్ష్యం ఎలా ఉండాలి ? లక్ష్యాన్ని చేరుకోవడానికి 5 సూత్రాలు
    • Video
    స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ వీడియోస్
    • Spoken English Practic...
    8 గంటలలో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ వీడియోస్
    • Spoken English Practic...

КОМЕНТАРІ • 3,6 тис.

  • @PPalakka
    @PPalakka Місяць тому +18

    😊 సర్ థాంక్యూ నాకు చదువుకోవడం అంటే సెవెంత్ క్లాస్ లోనే చదువును ఆపి వేశాను వివాహం జరిగింది మల్లి తర్వాత నాకు జాబ్ వచ్చింది కానీ తెలుగు నేను బాగా వచ్చు ఎందుకంటే అప్పుడు తెలుగు బాగా నేర్చుకున్నాను ఇంగ్లీష్ రావడం చాలా కష్టం అయిపోయింది జాబ్ చేస్తున్న కాబట్టి కానీ ఇట్లాంటి సమయంలో మీ వీడియోస్ చూసి నేను బాగా ఇంకా ఎంకరేజ్ గా చదువుకోవాలన్న పట్టుదల కలిగింది సర్ చాలా బాగా చెబుతున్నారు సార్ మీరు బాగా అర్థమవుతుంది నాకు సర్ నేను ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాను మీ ఇంగ్లీష్ చదవడం వల్ల నాకు బాగా చదవడం నేర్చుకోవడం జరుగుతుంది నేను చూశాను ఈ రోజే నాకు బాగా నచ్చింది మీ వీడియోస్ సర్ థాంక్యూ

  • @gajellisrilathadoramulu7054
    @gajellisrilathadoramulu7054 3 роки тому +2096

    మీరు ఎంతో ఓపికగా ఉచితంగా ఇంత చక్కగా వివరిస్తున్న ఈ వీడియో లను మేము సద్వినియోగం చేసుకొని స్పోకెన్ ఇంగ్లీష్ 30 రోజులలో తప్పక నేర్చుకుంటాం అన్నయ్య 🙏

  • @ABHIGMK
    @ABHIGMK 9 місяців тому +65

    మీరు చెప్పిన విధానం బాగుంది ఇలా చెప్పాలి అంటే చాలా కష్టపడి ఉంటారు మీరు అనుకున్నది సాదించాలి అని కోరుకుంటున్నాను గురువు గారు

  • @m.suryarao7723
    @m.suryarao7723 Рік тому +31

    గురువు గారు మీరు చెప్పే విధంగా చాలా బాగుంది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నాకు ఇంగ్లీషు కొంచెం కొంచెం వచ్చు కానీ మాట్లాడాలంటే భయం ఎందుకంటే స్పెల్లింగ్ మిస్టేక్ వస్తుంది ఏమని కానీ మీరు చెప్పే విధంగా చాలా బాగుంది మీ క్లాస్లు అన్ని చూస్తాను సూపర్ ఇన్ గురువుగారు🙏🙏🙏🙏

  • @KishoreKumar-fd3dj
    @KishoreKumar-fd3dj 3 роки тому +208

    అన్నా మీరు చేసే వీడియో చాలా బాగుంది ఇంగ్లీషు రాని వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది అలాగే ఇంగ్లీష్ నేర్చుకుంటారు

  • @korramerikorrameri1785
    @korramerikorrameri1785 8 місяців тому +16

    మీరు ఎంతో మంచిగా చెప్తున్నారు సార్ తెలుగు ఇంగ్లీష్ లో నాకు చాలా అర్ధం అవుతుంది.నాకు ఎప్పటి నుండో ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని కోరిక ఉంది అందుకు మీ హెల్ప్ కోరుకుంటున్నను సార్ 🙏థాంక్ యు సో మచ్

    • @RaviRavi-qt7ze
      @RaviRavi-qt7ze 15 днів тому

      d❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @laxmanmedapatta1931
    @laxmanmedapatta1931 4 місяці тому +7

    నమస్కారం సార్ మీరు ఎంతో చాలా చక్కగా చెప్పినారు సార్ అయితే సార్ నేను టెన్త్ వరకు చదువుకున్నాను సార్ కానీ ఏమాత్రం నాకు ఇంగ్లీషు చదవడం రాయడం రావడం లేదు సార్ ఈరోజు అనగా తేదీ 11/3 2024 రోజున మీ వీడియో చూశాను సార్ కచ్చితంగా ఇప్పుడైతే నాకొక నమ్మక వచ్చింది నేను ఇంగ్లీషు నేర్చుకుంటా అని నమ్మకం అయితే వచ్చింది సార్ మొదటి రోజు సుశాం సార్ ఒకటవ రోజు మాదిరిగానే 30 రోజులు 30 వీడియోలు ఉంటాయా సార్ చెప్పండి ఒకేసారి మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @NareshKumar-so7rs
    @NareshKumar-so7rs Рік тому +5

    Thank you sir, English chala avasaram sir, nenu 30 rojulu miss avvakunda neechukuodaniki time teestganu sir. thank you sir

  • @UshaRani-iw5dh
    @UshaRani-iw5dh 2 роки тому +392

    🙏🙏 sir, నాకు ఇంగ్లీష్ రాదు, మీరు రు ఈవిధంగా చెప్పడం వలన నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సులభంగా వుంది 🙏🙏

  • @venkateshbhukya7815
    @venkateshbhukya7815 2 роки тому +8

    చాలా మంచి ఆలోచన..సర్
    మీ దొర ..ఇతరులకు మచిజరుగు తుంది..చలమచి ఆలోచన.
    మీకు సెలుడ్..

  • @madarishanthi3286
    @madarishanthi3286 День тому +1

    సార్ మా కోసం మీరు చాలా కష్టపడి మాకు చెబుతున్నారు థాంక్యూ థాంక్యూ కంపల్సరి నేర్చుకుంటాం నేర్చుకున్న ప్రతి అక్షరం వెనుక మీ సపోర్ట్ ఉంటుంది థాంక్యూ సార్

  • @KumarKumar-hk5yn
    @KumarKumar-hk5yn Рік тому +6

    అన్నగారు బాగా అర్థమయ్యేలా చెబుతున్నారు బోర్డు మీద రాసిన తర్వాత మేము స్క్రీన్ షాట్ తీసుకునే విధంగా ఉండాలి థాంక్యూ

  • @sravyavadlakonda1768
    @sravyavadlakonda1768 3 роки тому +28

    You tube lo spoken English cheppe prathi okka channel nenu chusan kani meela chala ardamayyela evaru cheppadam ledu bro very very thanks 🙏

    • @vishnuindla6970
      @vishnuindla6970 3 роки тому

      Madam ela vinadam kante matladukunte ekkuva knowledge vastundhi antullu nijama

    • @simpletipsbysandhya5419
      @simpletipsbysandhya5419 3 роки тому

      ua-cam.com/video/-ZUA_ED3DbY/v-deo.html

    • @manojchavala7917
      @manojchavala7917 3 роки тому

      Telugu lo క ఖ గ ఘ ఇన్నా raledu sir chudadi

    • @CHTARUN
      @CHTARUN 2 роки тому

      @@PrabhukumarJesusmessagesii bill noon at no hun Ann

    • @vannurswamy4601
      @vannurswamy4601 2 роки тому

      Vannuruswamy. ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా చెప్పండి సార్

  • @user-iy1es2cb3c
    @user-iy1es2cb3c 3 роки тому +122

    అన్నా నా పేరు రాజు మీరు చెప్పే విధానం చాలా బాగుంది నేను తప్పనిసరిగా ఇంగ్లీష్ నేర్చుకుంటాను

  • @durgaj1059
    @durgaj1059 2 місяці тому +2

    Namasthe Sir.mee English chala telikaga,easy ga ardham ayyela vunnaii.Dhanyavadamulu Sir.nenu 3videos (3) va roju chusthunnanu.bagunnaii.

  • @bhanubhanu9765
    @bhanubhanu9765 Рік тому +5

    హాయ్ సార్ నాకు తెలుగు వచ్చు కానీ ఇంగ్లీష్ రాదు మీరు ఎక్స్ప్లైన్ చేయడం చాలా అర్థమవుతుంది

  • @user-rm1pf5yr3d
    @user-rm1pf5yr3d 2 роки тому +16

    నేను చాలా వీడియోలు చూశాను ఇంత వివరంగా ఎవరు కూడా చెప్పలేదు థాంక్స్ anna

  • @chandusmart5947
    @chandusmart5947 2 роки тому +10

    Sir miru Class ''Baaga chepparu Sir 💐_Maku Chala Baaga Ardham Avuthundi Sir _Tq Sir _miru Cheppe Classes vini Memu Baaga Nerchukuntam Sir _English_Dsnyavadalu 🙏💐 Sir ...

  • @claxmi3959
    @claxmi3959 6 місяців тому +5

    చాలా బాగా చెప్తున్నారు సార్ థాంక్స్ సార్ మేము నేర్చుకుంటాము తొందరగా

  • @RaniRani-ij9uo
    @RaniRani-ij9uo Рік тому +3

    ❤👌🏻 సార్ ప్రైస్ లేదండి నాకు ఇంగ్లీషు రాదు రావట్లేదు తప్పనిసరిగా మీరు టైప్ చేసి ఇంగ్లీష్ అక్కడ మాకు నేర్చుకోవాలని చానా పట్టుదలగా ఉంది

  • @saggunareshyadavyadav4043
    @saggunareshyadavyadav4043 3 роки тому +18

    Middle class students ki chala baga upayooga paduthayee sir miru super sir mi atuvanti valu undali 👌👌👌🙏🙏🙏

  • @kullaiyammakullaiyamma9009
    @kullaiyammakullaiyamma9009 2 роки тому +80

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 చాలా బాగుంది అన్న. ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. వాట్సాప్ అన్న

  • @dorababubujji2888
    @dorababubujji2888 Рік тому +6

    Tnq sir nenu start chesthunnanu e roju nunchi 1 day class chala bhaga vivarincharu

  • @srujanapallantla34
    @srujanapallantla34 Рік тому +3

    Hi sir this is Mani srujana from Reddy ganapavaram. Naaku English chadavadam vachu koncham koncham raastanu but grammer raadhu ,matladadam raadhu dhani kosam video cheyandi,and thanks for learning sir

  • @rameshkwt9528
    @rameshkwt9528 3 роки тому +158

    మీకు ధన్యవాదాలు అన్నయ్య చాలా బాగా వివరించారు మీ వీడియోస్ అన్ని తప్పకుండా చూస్తాను అన్నయ్య నాకు ఇంగ్లీష్ రాదు అన్నయ్య మీరు చెప్పిన విధానం చాలా బాగుంది అన్నయ్య నేను తప్పకుండా నేర్చుకుంటాను 👍👍👍 నేర్చుకుంటాను నేను

  • @santhimalireddy9518
    @santhimalireddy9518 2 роки тому +15

    థాంక్యూ సో మచ్ సార్ మీరు చెప్పే స్పోకెన్ ఇంగ్లీష్ మాకు చాలా ఉపయోగపడుతుంది సార్ మేము నేర్చుకుంటున్నాము సార్ థాంక్యూ సో మచ్ సార్

  • @sravaniippatattu8175
    @sravaniippatattu8175 4 місяці тому +3

    TQ so much sir..chala rojulu nudu anukuntunna English nerchukovalani..chadhavada vachu....kani English mataladam radhu..miru chala baga chepputhunnaru...class...

  • @naveenkodem6871
    @naveenkodem6871 Рік тому +23

    మీరు ఎంత ఓపికగా నేర్పిస్తున్నారో అంతే స్పీడ్గా మేము nerchukuntam సార్ thanking you sir

  • @saikrishna-mk8fl
    @saikrishna-mk8fl 2 роки тому +12

    Tq sir Mi class valla inkoncham English nerchukogalguthunnam

  • @srinivassrinivas3741
    @srinivassrinivas3741 2 роки тому +12

    మీరు ఎంత ఉచితంగా ఇంగ్లీష్ స్పోకెన్ బాగా చెబుతున్నారు సూపర్ సార్

  • @kamalakercharychokkamgari6137
    @kamalakercharychokkamgari6137 Рік тому +6

    Pillalaku chala baga use avuthundhi tqs for vedio superb

  • @bellamgowthami7398
    @bellamgowthami7398 10 місяців тому +3

    Sir thanku so much chala baga chepthunnaru baga artham avvuthundi. Thanku so much 🙏🙏melanti varu valla memu English nerchukuntamu

  • @kamalakarreddy5035
    @kamalakarreddy5035 3 роки тому +4

    Nen ipudu spoken English 50 videos chustunna sir present 20 videos ayai
    But meeru e course kuda cheptunnaru chala thanks sir
    Telugu medium valaki idi chala use avutundi sir
    Once again thank u so much sir

    • @kamalakarreddy5035
      @kamalakarreddy5035 3 роки тому +1

      E videos tho manam 5 lakh subscribers kuda easy ga reach avtam sir

  • @kolisettysaritha3213
    @kolisettysaritha3213 Рік тому +5

    Tq so mach sir chala baga artham aye vidaga cheparu🙏🙏🙏🙏🙏🙏

  • @puttaprajwala4199
    @puttaprajwala4199 4 місяці тому +3

    Annaya miru cheppe class chala ante chala baga artham aithundhi annaya thanks annaya

  • @tdevika238
    @tdevika238 Рік тому +3

    Chala baga chepputhunnaru annayya naku asalu radhu ippudu class ni vunnanu english vastundhi ane nammakam kaligindhi annayya tank you

  • @madhut4848
    @madhut4848 10 місяців тому +4

    Nice andi nenu e roju nundi English nerchukovadam try chestanu

  • @bandarupalligopinath7111
    @bandarupalligopinath7111 8 місяців тому +7

    చాలా బాగా చెబుతున్నారని అర్థమవుతుంది కానీ బోర్డు మీద రాసి అక్షరాలు అస్సలు కనిపించట్లేదు

  • @gajjalalakshmiprasanna2559
    @gajjalalakshmiprasanna2559 Рік тому +3

    Sir meru chala baga arthm ayela cheputhunaru Naku koncham kuda English radhu but Naku chala avasaram English Naku nerpinchandi sir please sir

  • @bharathim9279
    @bharathim9279 Рік тому +43

    Easy way to learning English like this..lovely course..

  • @veerlavsnmannapurna9035
    @veerlavsnmannapurna9035 2 роки тому +4

    Thank sir nice class sir certificate s lo qualification vunna English lo matladatam rani paristhiti lo vunnam sir me explanation bagundhi ippatunuchi ayina nerchukuntam sir thank you your valuable time and patience sir

  • @laxmanlucky2392
    @laxmanlucky2392 Рік тому +4

    Than you so much sir me help chala use avuthundi 👍

  • @sowbhagyavathisuresh6115
    @sowbhagyavathisuresh6115 10 місяців тому +4

    అన్నయ్య చాలా చక్కగా చెప్పారు thanks

  • @ganganarsaiahpendala7619
    @ganganarsaiahpendala7619 Рік тому +7

    సూపర్ సర్ మీరు ఇంత మంచిగా చెప్పుతున్నారంటే మేము కంపనిసరిగా నేర్చుకుంటాం సర్ థాంక్స్ 🙏🙏🙏🙏

  • @rasipallipoulu9547
    @rasipallipoulu9547 2 роки тому +51

    చాలా త్యంక్యూ అన్న ఈరోజుల్లో సంతకం ఎలా పెట్టాలో నేర్పండి అంటే పట్టించుకోని ఈ సమాజంలో మీరు ఒక మంచి ఆలోచన భావం కలిగి అలుపెరుగక చెబుతున్న మీ ట్యూషన్ మేము వింటూ చూస్తూ నేర్చుకుంటూ అనేక మందికి షేర్ చేస్తున్నాం మీరు బాగుండాలని అదేవునికి ప్రార్థిస్తున్నాం అన్న త్యంక్యూ

  • @Chinni-qd8mv
    @Chinni-qd8mv 2 роки тому +22

    చాలా బాగా చెప్పారు సార్ 👍

  • @ramanasreegandikota2681
    @ramanasreegandikota2681 Рік тому +3

    Chala Baga cheparu sir. Thankyou sir no doubts

  • @MahalakshmiAnasuri-so9yr
    @MahalakshmiAnasuri-so9yr 11 місяців тому +2

    Sir chaala baaga chebuthmnaaru
    Nenu entar dhaaka telugu medium chadhivaanu.year numchi degri engils medium chadhuvuthumnaanu.
    నాకు బాగా use avuthaadhi Mee vedios

  • @maddelaswetha8498
    @maddelaswetha8498 3 роки тому +29

    Tq sir mi lanti class kosam nenu chala search chesa today vachindi, chala baga chepthunaru tq sir

  • @arvchannel6579
    @arvchannel6579 3 роки тому +16

    Chala Baga Chepparu Sir Thank you

  • @srinusrimanthula3264
    @srinusrimanthula3264 11 місяців тому +5

    చాలా ధన్యవాదాలు సార్

  • @kodapaganipallymadhu4639
    @kodapaganipallymadhu4639 Рік тому +5

    I don't no how to write in English in sentence form but I am following your youtube channel now I believe I will write English with a sentence by the end of the day. Thank you so much sir for your effort definitely I will utilise your videos I will be speak English like you.

  • @maruthimaruthi1775
    @maruthimaruthi1775 3 роки тому +10

    Super sir chala baga cheptunnaru mee cls follow avutunna

  • @daradurgamallswari9541
    @daradurgamallswari9541 3 роки тому +6

    Good evening sir, Tq Sir naku chala useful ga undi Mee classes.
    Once Tq Sir, Mee children chala bhaga nachau sir, there are super

  • @VijaykumarVijaykumar-jq1jf
    @VijaykumarVijaykumar-jq1jf Рік тому +2

    థాంక్యూ టీచర్ నేను ఇంగ్లీష్ నేర్చుకుంటా ఈ కోర్సు నేను వాడి ఇంగ్లీష్ బాగా నేర్చుకుని స్థాయి చెబుతా

  • @user-hw9jw4yr9u
    @user-hw9jw4yr9u 3 місяці тому +2

    TQ sir today nunchi ma pillalaki mi class ki attend chesthuna sir.mi explain chala bagundhi sir

  • @mdnaden9398
    @mdnaden9398 2 роки тому +9

    Sir naku english radu dhinivala nakuchala sulabamgh undhi🙏🙏🙏🥰

  • @dashokashok9484
    @dashokashok9484 3 роки тому +13

    మీకు ధన్యవాదాలు అన్నయ్య చాలా బాగా చప్పుతునార్ మి వీడియో లు రోజు చూస్తాను

  • @balajipoornima3990
    @balajipoornima3990 10 місяців тому +4

    Super ga chepparu sir very useful sir

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 10 місяців тому +4

    అన్నయ్య మీరు బాగా చెప్పారు

  • @madhumathi1011
    @madhumathi1011 3 роки тому +119

    Thankyou sir , చాల బాగుంది చాల బాగా చెప్పారు సార్ .

  • @user-qc7yp3qb9u
    @user-qc7yp3qb9u 11 місяців тому +4

    Thanks Sir chala baga chepparu

  • @anuradhathelu2057
    @anuradhathelu2057 Рік тому +3

    Namaste sir,nenu telugu medium, spoken english unte chala ishtem,tappakunda me classes chusi practice chesta 👏🙏

  • @ravidagarapu8668
    @ravidagarapu8668 17 днів тому

    సార్ నాకు చదవంటే చాలా ఇష్టం సార్ కానీ నేను రెండో క్లాస్ వరకే చదువుకున్నాను మ్యారేజ్ తర్వాత ఇంటి పక్కన అక్క తెలుగు కొంచెం నేర్పించింది మీ దయవల్ల ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను సార్ చాలా చాలా థాంక్యూ 🙏🙏🙏🙏

  • @bandimyboos5391
    @bandimyboos5391 2 роки тому +3

    👌🏼👌🏼 సార్ మీరు ఇంత ఓపికగా చెప్పినందుకు 🙏🙏

  • @elurichandinidevichannel4461
    @elurichandinidevichannel4461 2 роки тому +6

    Hi sir mi class's ani chala baga ardam avuthunai sir thanks sir 🙏 😊

  • @multivideos3477
    @multivideos3477 Рік тому +18

    బాగా అర్థమయ్యేలా చెప్తున్నారు సార్ థాంక్యూ

  • @subbuprabhasjanamala6908
    @subbuprabhasjanamala6908 Рік тому +9

    Thank you so much Sir. What a speech it's really nice speech

  • @rajeshkumarsodabathina2082
    @rajeshkumarsodabathina2082 3 роки тому +4

    సార్ చాలా బాగున్నాయి.

  • @madhaviqa3278
    @madhaviqa3278 3 роки тому +17

    థాంక్యూ సార్

  • @MPadma-ds1hv
    @MPadma-ds1hv 7 місяців тому +3

    Rajesh. Sir. Your. Class. Is. Nice

  • @NisharAhmad-hr1xo
    @NisharAhmad-hr1xo 2 місяці тому +7

    Anna Nijam gaa English reading vachuda😢😢😢😢😢

  • @siriguppasreenivasulu8327
    @siriguppasreenivasulu8327 3 роки тому +11

    Thankyou sir artham అయేలా bagachepparu

  • @rcmalliswari2794
    @rcmalliswari2794 2 роки тому +16

    Namaste sir 🙏
    Thanku soo much sir
    Kothaga English nerchukonevallaki
    Chala Chala bagundi sir 🙏🙏

  • @ganitha3340
    @ganitha3340 Рік тому +1

    Super ga. Chepputhunnaru. Meeru cheppina aksharalane. Tips chesanu supar sir

  • @cherryandpriya8684
    @cherryandpriya8684 Рік тому +1

    Excellent sir Naku English radhu mi dwara neruchukuntunanu tq sir

  • @dasariaravind4621
    @dasariaravind4621 2 роки тому +19

    Sir, super explained.🙇

  • @sandhyavenu9161
    @sandhyavenu9161 3 роки тому +11

    Thank You sir You r great🙏🏻👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @rangudurgabhavani3347
    @rangudurgabhavani3347 Рік тому +3

    నాకు పర్సనల్ గా నేర్చుకోవాలని ఉంది ,,ఇంగ్లీష్ నాకు చాలా అవసరం సార్ ఎరివరి దగ్గర నేర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నాను, మీరు చెప్పే విధానం చాలా చక్కగా అర్దమౌతుంది ,,కానీ ఇలా కాకుండా పర్సనల్ గా చెప్పగలరా అండి ..

  • @kairimanicharangoud9649
    @kairimanicharangoud9649 Рік тому +2

    Annayaa makosam miru english nerpputhundadam,tq bro

  • @sudhareddy6025
    @sudhareddy6025 3 роки тому +5

    Thanks annayya nenu English nerchukovali anukuntunna ante ila rayadam vachu but paristhini ba'ti matlade vidanam ravali ee roju modalu pe'ta nerchukuntanani nammakam vundi tq annaya

  • @sharifhussain2752
    @sharifhussain2752 3 роки тому +20

    Excellent Sir 👍 👍

  • @vysyarajugirishraju2113
    @vysyarajugirishraju2113 Рік тому +2

    Namaskaram sir chinnavallaku pedhavallaku ardam ayela baga cheputhunnaru tq sir

  • @jesustuthi-zh2dz
    @jesustuthi-zh2dz 10 місяців тому +4

    tq sir చాలా బాగా చెప్పారు❤❤

  • @l203immanuelchandu6
    @l203immanuelchandu6 2 роки тому +6

    Maku schools lo koda fee lu tesukoni ela chepaladu anna...entha explainesion yawaru evala thankyou anna me valla nenu sagam sagam nerchukuna English ni complete chestha parfect ga nerchukunta ❤️❤️

  • @RamaRama-zl1jt
    @RamaRama-zl1jt 2 роки тому +20

    ప్రేమతో నేర్పుతున్న మీరు ధన్యులు

  • @anandroy2367
    @anandroy2367 Рік тому +1

    sir meru super sir money leni valla kudha me vallana english nechu kuntunnaru sir tq so macha

  • @YadlaManikanta-bo8fb
    @YadlaManikanta-bo8fb 8 місяців тому +3

    👌👌👌👌👌👌👌thanks

  • @varikuntlamamatha4984
    @varikuntlamamatha4984 3 роки тому +4

    Sir chala chala Baga chepadu sir miku eni thanks lu chepina saripou sir thanq sooooo much sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sandhya5810
      @sandhya5810 3 роки тому

      ua-cam.com/video/5IhNBxNE4rc/v-deo.html

  • @gedelachinna8843
    @gedelachinna8843 3 роки тому +10

    Thank you sir free koching ichhinanduku sir.

  • @ramchandarramchandar7105
    @ramchandarramchandar7105 2 місяці тому +16

    మీరు రాసే వ్రాత సరిగ్గా కనిపించడం లేదు సార్

  • @baindlasrinivas4235
    @baindlasrinivas4235 Рік тому +26

    చాలా ధన్యవాదాలు సార్ 🙏🙏🙏🙏🙏

  • @neelachiranjeevi836
    @neelachiranjeevi836 3 роки тому +17

    Super Sir అర్థమయ్యేలా బాగా చెప్తున్నారు సార్ 30days complete class vintam sir (Tq sir)

  • @bsrinivas5644
    @bsrinivas5644 2 роки тому +7

    Chala bagundi sir miku manchi heart vundhi miku eppudu a god blessings eppudu vuntay miru elage vundali ani eppudu happy ga vu😊😊😊😊😊😊ndali ani a god ani wish cheysta super exalt

  • @djganeshniak5489
    @djganeshniak5489 Рік тому +6

    Super english Teacher ♥️♥️♥️😍

  • @bhulakshminarayanaparapu5117
    @bhulakshminarayanaparapu5117 Рік тому +7

    చాలా బాగా చెపుతున్నారు 💐

  • @nissyasher8380
    @nissyasher8380 3 роки тому +3

    Chala baga chepparu sir
    Thank you sir

  • @user-jw9iu3br8b
    @user-jw9iu3br8b 6 місяців тому +6

    ❤❤❤❤❤❤Nice to

  • @bimireddyrajani25
    @bimireddyrajani25 Рік тому +2

    మీ వల్ల నాకు కొంచెం వచ్చింది థాంక్స్

  • @powernaveen2696
    @powernaveen2696 2 роки тому +11

    Super sir 🙏🙏🙏🙏 U are the great job sir