Jivvumani Kondagali Video Song - Chiranjeevi, Radha Superhit Video Song | Lankeswarudu Songs
Вставка
- Опубліковано 8 тра 2023
- Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
Like us on Facebook: / rosetelugumovie1
Like us on Facebook: / rosetelugumovie
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie - Розваги
2024 లో ఈ పాట వినే వాళ్ళు గట్టిగా ఒక like వేసుకోండి
Super song
23o9e@@rajithabanala897
ok liked it, but gattiga ante ? 😆
2024లో విన్న వారు లేరా
Unaaru iam raj
1989ல் வந்த படமாக இருக்கும் டப்பிங் படத்தில் மெகா ஸ்டார் சிரஞ்சீவி படம் கண்டிப்பாக பார்ப்பது வழக்கம்
0😊@@telugutechcashmoneytelugut5040
ఉన్న
Nice song voice super ga undhi bro 😊
1980 to 1990 లో సాంగ్స్ మొత్తం సూపర్ ఆ పది సంవత్సరాల లో పాటలు రాసిన వాళ్ళు ఎప్పటికి చరిత్రలో నిలిచిపోతారు
Bilkul jabtak pyar hai uss rahti duniya tak bhi ye sabhi gane superhit rahenge
Well said
2050లో కూడా వినేవాళ్ళు ఉంటే ఒక లైక్ 😂❤😅
😂
అంత వరకు బతికి ఉంటే వినవచ్చు అన్న
😂
ఈ పాట వింన్నా ప్రతి సారి మా నాన్న గుర్తుకొస్తారు. నా చిన్నపుడు మా నాన్న నన్ను తన భుజాల మీద కూర్చో బెట్టికోని కొన్ని కిలోమీటర్ల చీకట్లో ఎత్తుకొని నడిచాడు.
Hats off for u r dad❤❤
@@user-rs4ve8sh2r😊
చిరంజీవి గారితో సమానంగా.. ఇండిపెండెంట్ గా డాన్స్ చేయగలిగే తారలు.. రాధ, విజయశాంతి, రాధిక, శ్రీదేవి, భానుప్రియ గార్లు.... అని నా అభిప్రాయం 😊😊❤❤❤
Bhanupriya is best
Aàaàa,@@AkhilReddy-yj3tq
@@anjikattula8845 😁😁😁😁
ఇప్పటి కి ఎప్పటికీ మా అన్న చిరు అన్న గ్రేట్ లవ్ యూ అన్నయ
చిరంజీవితో పోటీ (డ్యాన్స్ లో )పోటీపడ్డా ఏకైకా హీరోయిన్ రాధ మాత్రమె...👌👍🙏...
అసలు ఆ పాత మధురాలు అనేవి ఒక గొప్ప అనుభూతిని ఇస్తాయి, ప్రస్తుత కాలంలో అలాంటి సినిమాలు గానీ, అలాంటి పాటలు గానీ రావు, నిజంగా 80, 90 లలో వచ్చిన ఇలాంటి సినిమాలు గానీ, పాటలు గానీ అత్యద్భుతాలు, ఇక చిరంజీవి గారి గురించి చెప్పాలంటే మాటలు చాలవు, నటనలో ప్రతి విషయంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు, రాధ గారు కూడా చిరంజీవి గారితో సమానంగా నృత్యం చేసే ఒకే ఒక్కరూ, నా అభిమాన నటీమణి, మొత్తానికి ఆ జంట అద్భుతః.....
జివ్వుమని కొండ గాలి కత్తిలా గుచ్చుతోంది
వెచ్చని కోరిక రగిలిందిలే
నీవే నా ప్రేయసివే
నీకేలే అందుకో ప్రేమ గీతం
కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది
తీయని కానుక దొరికిందిలే
నీవే నా ప్రేమవులే
నీకేలే అందుకో ప్రేమ గీతం
జివ్వుమని కొండ గాలి కత్తిలా గుచ్చుతోంది
ఒంపుల్లో సొంపుల్లో అందముంది
కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది
ఒంపుల్లో సొంపుల్లో అందముంది
కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది
కాశ్మీర కొండల్లో అందాలకే కొత్త అందాలు ఇచ్చావో
కాశ్మీర వాగుల్లో పరుగులకే కొత్త అడుగులనే నేర్పావో
నేనే నిను కోరి చేరి వాలి పోవాలి
కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది
మంచల్లే కరగాలి మురిపాలు
సెలయేరల్లే ఉరకాలి యవ్వనాలు
మంచల్లే కరగాలి మురిపాలు
సెలయేరల్లే ఉరకాలి యవ్వనాలు
కొమ్మల్లో పూలన్నీ పానుపుగా మన ముందుంచే పూలగాలి
పువ్వుల్లో దాగున్న అందాలనే మన ముందుంచే గంధాలుగా
నేనే నిను కోరి చేరి వాలి పోవాలి
జివ్వుమని కొండ గాలి కత్తిలా గుచ్చుతోంది
కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది
Super
Super
అలనాటి హీరోయిన్స్ లో చాలా మందికి చిరంజీవి గారు అంటే చాలా చాలా అభిమానం. మీ అభిమానం ఎప్పటికీ అలానే ఉండాలి అని కోరుకుంటూ.....
ఒక చిరంజీవి అభిమాని
❤
ఇప్పటికి కూడా I LOVE రాధ 👰💯😘😘😘😘😘😘😘😘
🌹❤👍🙏🏾తెలుగు డ్రామాటిక్ మూస ధోరణి మార్చి! తెలుగు సినిమా తెర వేగం గతి రితి కమర్షియల్ హుంగులు దిద్దిన హీరో నువ్వు అన్నయ్య ! డాన్స్ కె డాన్స్! ఫైట్స్ కె ఫైట్స్ నేర్పిన హీరో! ఇండియా లో నిన్న మించిన హీరో డాన్స్ లో & ఫైట్స్ లో ఇంకొ హీరో లేడు! అందుకే చిరంజీవి అయ్యావు! ఎనఫ్ ఎప్పటికి కూడా నీ పేరు చిరంజీవి అంతే! 🌹👍🙏🏾❤
Correct gaa chepparu. He started a new era in terms of commercial cinema.
చాలా బాగా చెప్పారు
Well said brother
Suppr. Bro
పసివాడి ప్రాణం నుండి ఘరానా మొగుడు వరకు ఎటు చూసినా , ఎక్కడ విన్నా చిరు పాట , చిరు మాట, చిరు స్టైల్, ఓహ్ అది చిరంజీవి యుగం.
P
@akkladevipoorna9472❤😢😮😮😢😂❤❤❤❤😂❤😂❤❤❤❤😂🎉❤❤8😂
❤😮🎉🎉🎉🎉🎉
❤suapar
@@teekshikarnaik4881à1q😮jkkjjnnnkkkkkkmkk
చిరు and రాధా గారు సూపర్ డాన్సర్స్
Jai Mega Star Anna 🌟 💐 🤩 ❤
ఈ పాట వింటే రోమాలు నిక్క బోయ్
రక్తం మరుగుతుంది ధన్యవాదములు
ఈ పాట అద్భుతంగా రాసిన వారికి 🙏
ఈ పాట రాసింది దాసరి నారాయణరావు గారు....
ఆ రోజులే వేరే level, మళ్లీ రావు.. really missing those mega movie days. Love you megastar ❤️❤️ 😘😘
Yess
Yesss
Prapancham unnantha varaku e paataku views vastunne untayi❤❤❤
స్వయం కృషితో ముందుకు వచ్చారు చిరు గారు.🎉
ఎన్ని సార్లు విన్నా అస్సలు బోర్ కొట్టదు....😊❤
2024 లో వినకపోవడమా?... ఈ పాటని కనీసం 2 వీక్స్ కి ఒకసారి విన్నా ప్రతీసారీ కొత్తగా అనిపిస్తుంది..❤❤❤❤❤❤
ee paata venuka raj-koti la josh kanipistundi....particular ga vinte oka beat(drum sound) continyous ga kottaaru.....nijam ga aa song compose chese time lo live lo raj-koti la josh talchukuntunte chala happy ga undhi
చిరంజీవి అన్నయ్యని మించిన హీరో ఇంకొకరు లేరు రారు
Aa music raadu.. ala padevallu leru.. alanti actress raru... Ika chiru anna gurinchi emani cheppali.. The "undisputed dancer of all time"
నటి రాధ గారి పర్సనాలిటీ సూపర్
potti pilla baaguntundi...
@@ramubandari802thanu potti kadandi
E song ante chala ఇష్టం చాలా సారులు పాడాను అంత meaning undi super song 😍 my favourite hero song unlimited 😍😍😍😍😍👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹👍👍
2024 lone kadu eppudu vintam ee songs
Tollywood king... annaya
2090 లో కూడా వింటారు ఎప్పటికి ఈ పాఠాలు ఎవెరగ్రీన్ 💋💋💋💋 i love రాధా చిరు 💋💋💋❤️❤️❤️🌹🌹
నటుడు చిరంజీవి గారి నటి రాధ గారి అభినయం వర్ణనాతీతం.
Iiii 1:26 1:26 1:31 oi 1:38 iiii 1:39 i 1:40 iiiiiu 1:39 1:38 iii iii 1:55 iiiiiiiiii 1:59 1:59 iiiiioi 2:02 iii 2:03 i 2:03 ii 2:04 2:01 2:00 2:00 1:58 1:57 1:56 1:56 iiii 2:17 iiii 2:18 2:18 i 2:19 2:19 iiii 2:21 2:21 iiiiiiiii 2:23 2:17 2:13 iiii 2:14 2:14 2:14 2:12 1:47 1:48 iiiiiii 1:50 1:51 1:51i 2:09 oiiii 1:49
@@sareshseeluri4411A
2024 lo chinanjeevi gari dance adirindi supe dance young days lo bagavinnamu 👍👍👍👍👍👍👍
CHIRU. RADHA. GRAT. STRAS. SUPER SONGS
Chiru Radha combination is made for each other
Sareela Radha superro Super azhagu.
Evergreen song forever
Super song
తరతరాలకు inspiration chiranjeevi garu
Hats off u 🙏 మెగాస్టార్..
Andhala navvula nati radha sari jodi chiru 😂😂😂😂 super
జై చిరంజీవి
Chiru and Radha gariki(combo) fan❤❤❤❤
Upload maranamrudangam (chiranjeevi ) hd songs
2
122222212222222222222222222222222222222222222222222222222
2222222222222222222
Aa grace dance lo, aa ferocious fights lo , aa tears sentiment lo, aa laugh comedy lo, aa eyes lo edo oka mesmerizam vundi adi evadaina oppukovalsindaey
Chiru anna songs super 🎉❤❤💚🧡❤💙👍👍👍👍💐💐💐💐👌
Radha equally very good dancer
Ever green hit songs ante intaku minchi levu anukuntanu... That is megastar chiru, the most effective dance performance... And expression... Extraordinary feelings... I love it.
నడుము మీద మచ్చ ఈ సాంగ్ కూడా అప్లోడ్ చేయండి...👍☺️
Super hit song megastar chiranjeevi garu
I am chiru fan
Since 1985
Extraordinary dancer Supreme hero Chiru
Jai Megastar
What a great Dance megastar chiranjeevi gaaru anduke neenu meeku fan's aipoya adi naa adrustam
Awesome Beauty,
100 % perfection in all types of Dance,
Charming face expressions,
The only one heroine of IFL who 100 % perfectly matches for all types of costumes,
Most stylish % fastest dancing ability,
Wonderful acting skill.
You can find all these qualities in one actress. That is none other than "The Queen of Beauty & the Goddess of Dance, Radha"
Yes. Radha perfect performance. Beauty queen Radha.
Evergreen heroine Radha.
I love this song 😍
సూపర్ సాంగ్
సుపర్ స్టార్ కృష్ణ అన్ని సదైమైనవి పాటలు పైట్స్ చిరంజీవి చెడి వేసుకునపుడే కృష్ణ పైట్స్ డ్యాన్స్ కొత్త దనం అతనితో అందరికి తెలిసింది ఇది నిజం 😅
Nee telugu tagaleyya emi telugu rababu
Very nice song of Megastar, I like very much this song
మనకి ఎన్ని టెన్షన్ ఉన్న ,అన్నయ్య పాటలు చూస్తే ,వింటే ,ఆ టెంక్షన్,అసలు ఉండవు
Exactly, ఇప్పుడు నేను అందుకే ఈ పాట వింటున్నా, బ్రో
రియల్ గా అంతే మరి
@@venkatvegirouthu9395❤❤😊❤❤❤
1:58 @@venkatvegirouthu9395
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Chiru brought grace to acting and dancing. Chiru and Radha are one of the greatest pairs to grace Tollywood.
Wow what is this song, how well was it captured. How good the actors were, especially the male lead. Wow, world class, not seen anywhere at all....
ఎప్పుడు evergreen songs
Sundaram master ki thanq
Isunti songs malli ravu hit song ❤
Inta clarity ga appatlo vere hero cinema lu levu
Annyya love you...... what a performance
E song vintuntee Manasuki hai gaa untundhi😊
My faverate hero chiranjeevi garu nice song balugari singing very nice
E song padindhi Mano gaaru !
Super melodi song from megastar chiru.
He both combination extraordinary ❤️
King of tollywood
Real Hero,maa chiranjeevi garu
Jai చిరంజీవి
2024 lo famasu song love maeg star cheran jevvi garu love so much❤
Nice song and annya chiru radha garu super
Super song 😍🎉
Chiramjeevi songb100 sarlu chesina takkuave
2023lo vinevaallu oka like ❤
Koti garu thank you❤ so much bgm music🎶🎶
Today's audience won't understand the craze Chiranjeevi had in his prime. He ruled the industry
Love megastar ❤
One of the best singer MANO Garu
Radhika medam dance super 👌👌👌🙏🙏🙏🙏
After seeing Chiru sir dance, people should realize that Tollywood, has amazing Talent then and now. Telugu audiences should stop comparing our great actors with other industry artists. We have awesome movies in the past, now & future too. Pakka states movies great, content untadi ani urike dabba kottadam aapandi.
Radhika medam dance super 👌👌👌👌🙏🙏🙏
Never thought this was sung by Mano gaaru awesomr
Super
World famous actor mega star chiramjeevi God of film industry...❤💥👌
😂🤣😁🤓
MEGA 🌟
Naa bochulo mega ⭐ 😂🤓😁🤣😀
@@zter44nuvu 100% kmnaina p5 gadivi
@@karthekch8283 nuvvu 100% ullipaaya kojja lanjakodakiva leka Sankara jaathi tharchudu lanjakodukuva😄😂
Nice chiru hits upto2100
Nenu vunanu 100yesrs yena elanaycustanu gurari songs l love ciru fan
నిజమే అప్పటి హీరోహాన్స్ సూపర్ గా ఉండేవారు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰😊🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Jai MEGA ✨ CHIRANJEEVI ❤️🔥🔥
చొక్కా విప్పి డాన్స్ వేయటంలో చిరంజీవే ఫస్ట్ చిరంజీవే లాస్ట్ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్
Naa cofee utubelo vunchukontan song
Mega star chiranjeevi excellent movie's
Jai megastar ❤❤❤❤❤
Old is gold super song anyone 👍👍👍👍❤❤❤❤
సూపర్ సాంగ్స్
Lovely❤❤❤❤❤❤song🎉🎉
We are very lucky to have our mega star
I❤song ఈ సాంగ్ అంటే ప్రాణం ఏమి చరణాలు పాడారు
Annaya 👌👌👌❤️❤️❤️