వీడియో నాదే..అందుకే డబ్బులు ఇచ్చా..లైవ్ లో అడ్డంగా బుక్కైన MLC అనంత బాబు..: Mahaa Vamsi Analysis

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • #mlcananthababu #nudevideocall #mahaavamsianalysis
    వీడియో నాదే..అందుకే డబ్బులు ఇచ్చా..లైవ్ లో అడ్డంగా బుక్కైన MLC అనంత బాబు..: Mahaa Vamsi Analysis
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on UA-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

КОМЕНТАРІ • 230

  • @srinivasd9088
    @srinivasd9088 23 дні тому +6

    వంశి గారు మీకు ధన్యవాదాలు మీలాంటి జర్నలిస్టులే ప్రజాస్వామ్యానికి మూలాధారం హాట్సాఫ్

  • @PanduNarasimha19
    @PanduNarasimha19 24 дні тому +15

    వంశీ గారు మీరు సూపర్ 👌👌👌... అన్యాయం పై మీ పోరాటం ఇలానే కొనసాగించాలి🙏🙏🙏👏👏👏👏♥️♥️♥️.... ఏ ఒక్క ఎదవని వదలకండి 🙏🙏🙏🙏

  • @ttt9129
    @ttt9129 24 дні тому +25

    ఏం పార్టీ రా బాబు.. ఒకరిని మించినవారు ఇంకొకడు. అసలు 11 సీట్లు కూడా వేస్ట్.

  • @ravisankar9004
    @ravisankar9004 24 дні тому +16

    Great Analysis Vamsi sir🎉Super 🌹

  • @satishg8409
    @satishg8409 24 дні тому +60

    PSPK ఆరోపించిన 40000 అమ్మాయిల missing case link.. లో అనంత బాబు హస్తం..అన్న అండ దండలు ఉన్నాయి..అనిపిస్తోంది

    • @JAI-SRIRAMA
      @JAI-SRIRAMA 23 дні тому

      Pspk cheppadu antey.. Adi nizam. Ycp daaarunam

  • @chandrasekharsekhar1705
    @chandrasekharsekhar1705 24 дні тому +46

    ఎక్కడ ధొరికరురా మాకు మీరు ఛీ

  • @KISHOREBEHARA-np4td
    @KISHOREBEHARA-np4td 24 дні тому +40

    కామాన్మోదం 😂 కొత్త పద ప్రయోగం సూపర్ వంశీ గారు

  • @user-ik5em2iv4h
    @user-ik5em2iv4h 24 дні тому +32

    వంశీ గారు ఈ లాంటివి కూడా ఇక్కడ మమ్మల్ని విన మంటారా . ఖర్మ 🙈🙈🙈🙈🙈🙈🙈

  • @111ramakrishna
    @111ramakrishna 24 дні тому +47

    దీనెమ్మ నెలకో బాగోతం బయట పడుతుంది వైసీపీ బ్లూ ఫిల్మ్ లు

  • @mohan2407
    @mohan2407 24 дні тому +25

    మొఖాన్ని మార్పింగ్ చేశారేమో ! మరి చేతికున్న ఉంగరాలు మార్పింగ్ చేసినవాడికి ఇతనే ఇచ్చాడా ?

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 23 дні тому +1

      😂😊 ha vedini marfings cheyeadaniki hollywood movie nepunulu vachhi work chesumtara clear detailing kosham😂😊

  • @VenkataKrishna-mq6lj
    @VenkataKrishna-mq6lj 24 дні тому +10

    సార్ వంశి గారు అనంత బాబు మొబైల్ నెంబర్ మాకు పెట్టండి సార్ హలో సార్ మీరు మీ ఫ్యాన్స్ సార్ సార్ నేను జనసేన అభిమాని సార్ మాకు అతని నెంబర్ పెట్టండి సార్ అనంత బాబు నెంబర్ పెట్టండి ప్రజలకు మేము తెలుసుకుంటాం సార్ రిక్వెస్ట్ సార్

  • @ank12
    @ank12 24 дні тому +52

    అతను వై చిప్ప పార్టీ లో అత్యున్నత అర్హత సాధించాడు ఈ సారి హోమ్ మినిస్టర్ పక్కా

    • @alahariramesh4212
      @alahariramesh4212 23 дні тому

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂👍👍👍👍👍👍👍🤣🤣🤣🤣

  • @venkygandikota9118
    @venkygandikota9118 24 дні тому +15

    మాస్ ర్యాగింగ్ సార్🔥🔥

  • @chdurga2274
    @chdurga2274 24 дні тому +14

    వంశీ గారు ఇలాంటి వాళ్ళు మారరు

  • @111ramakrishna
    @111ramakrishna 24 дні тому +47

    4 నెలలు క్రితం నుండి నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటున్నావు 4 నెలలు క్రితం ఉంది మీ ప్రభుత్వం మె కదరా గాఁడు

  • @srinivastanukonda798
    @srinivastanukonda798 24 дні тому +10

    సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు వీళ్ళు m l c లు ఇలాంటి యాదవాలంటే జగన్ కి ఇష్టం

  • @ramapulipati3265
    @ramapulipati3265 24 дні тому +7

    వైసిపి నుండి ఒక్కొక్క మహానుభావుడు బయటకు వస్తూ ఉన్నాడు

  • @ravuru1981
    @ravuru1981 24 дні тому +9

    Dhuvvada srinivas and dhivvela Madhuri must be happy as now the focus is on anantham babu.

  • @ravivarmapotturi3270
    @ravivarmapotturi3270 24 дні тому +18

    ఇంక ఎన్ని video లు ఉన్నయ్ ra 😂😂😂

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk 24 дні тому +7

    నాలుగు నెలల నుండి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని అంటున్న ఆనంతబాబు! ఏమని బ్లాక్మెయిల్ చేశాడు? వీడియో ఏమయినా చూపించి బ్లాక్మెయిల్ చేశాడా? చేస్తే ఆ వీడియో లో ఏముంది చెప్పగలరా? అసలు డబ్బులు ఎందుకు ఇచ్చాడు? తప్పు ఉండబట్టే కదా ఇచ్చారు? లేకుంటే అధికారం లో ఉన్న రోజుల్లోనే (మే నెలలోనే) పోలీసు కంప్లయింట్ ఎందుకు ఇవ్వలేదు? అనంటబాబు కు ఎవరయినా భయపడతారు గానీ, అనంతబాబు ఒక బ్లాక్ మెయిలర్ కు భయపడటమా ?

  • @nageswararaoeda4085
    @nageswararaoeda4085 24 дні тому +10

    ఎదవది పబ్లిక్ గా కోసేసినా తప్పులేదు...!

  • @gosalanagarjuna3869
    @gosalanagarjuna3869 24 дні тому +49

    మరీ..... అంత రాగింగ్.... చేయమాకండి..... యదవ ఏడిచిచస్తాడు.... 😢😢😢😢😢

  • @KumarKumar-t5n
    @KumarKumar-t5n 24 дні тому +4

    He is answerable to the public.

  • @VinodkumarBollamoni
    @VinodkumarBollamoni 24 дні тому +6

    😂😂😂😂 మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారా 😂😂😂😂

  • @HariBabu-ei1ud
    @HariBabu-ei1ud 24 дні тому +3

    Good job వంశీ గారు.

  • @gvkkrishnamurthy6629
    @gvkkrishnamurthy6629 24 дні тому +4

    Vamsi garu Super

  • @kpnaidu9999
    @kpnaidu9999 24 дні тому +11

    YCP STAR CAMPAIGNER

  • @jnarayanaraorao1250
    @jnarayanaraorao1250 24 дні тому +2

    Sir, Vamsi garu, Maha news M D garu. Miru ananth babu gari ki excellent Question vesaru phone lo. Samadanam cheppa leka phone switch off chesesadu. Edi asalaina media jornalisum. Good, Vamsi garu.

  • @KarthikP-tm9gi
    @KarthikP-tm9gi 24 дні тому +10

    Vamsi Garu koncham gap ivvandi 😂😂😂😂😂😂 kadupu nopposthundhi

  • @sivasankarthota995
    @sivasankarthota995 24 дні тому +4

    Vams garui correct

  • @vennelatailoringtutorial754
    @vennelatailoringtutorial754 24 дні тому +5

    చ్చీ.. రాజకీయ నాయకులు అంతా ఇంతేనా.. Only ysrcp యేనా

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 24 дні тому +6

    ఆ వీడియోలో ఉన్న అతని పైన తలేమో అనంతబాబుది..కింద పార్టు బాడీ ఏమో గోరంట్ల ది..మార్ఫింగ్ చేసారు.

  • @srinivasaraodhulipudi5176
    @srinivasaraodhulipudi5176 24 дні тому +2

    Vamsi, garu, supar, supar👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 23 дні тому +3

    ఊరుకోండి వంశీ గారు మర్డర్ చేసి డోర్ డెలివరీ చేస్తేనే అడ్డంగా బుక్ అవలేదు. ఇప్పుడు మాత్రం ఏం జరుగుతుంది

  • @boletrinadharao196
    @boletrinadharao196 24 дні тому +29

    ఇంకెక్కడి వైసీపీ రా బాబు 😂😂😂 వీళ్ళు అందరు మింగేసారు 😂😂😂😂😂 ఇంకెన్ని బయటకు వస్తాయో 😂😂😂

  • @puligujjuthirupathaiah5129
    @puligujjuthirupathaiah5129 19 днів тому

    Mahaa Vamsi garu excellent

  • @bujjamma6669
    @bujjamma6669 24 дні тому +3

    Maha chennel great

  • @srinivastanukonda798
    @srinivastanukonda798 24 дні тому +5

    వంశీ sir ఈ యాదవలందరు అంతే sir, ప్రభుత్వం చేసే అభిరుద్దిని డైవర్ట్ చెయ్యాలనే ఇవన్నీ బయటకు వస్తున్నాయి

  • @kalyanikrish7280
    @kalyanikrish7280 24 дні тому +4

    What a joke. Well done Vamsi Sir

  • @Jaisinghra
    @Jaisinghra 24 дні тому +4

    Mr, mahaa team members good night sir ❤️🌹❤️🌹 have a nice good morning sir ☀️🌹🙏🌹🙏🌹

  • @ejjapureddivenkateswararao2052
    @ejjapureddivenkateswararao2052 24 дні тому +4

    Don't give this case to CID. This case must be given to CBI

  • @nagavarma6979
    @nagavarma6979 24 дні тому +5

    తీగ లాగారు వంశీ గారు డొంక కదిలింది

  • @chevulamadhucmadhu7174
    @chevulamadhucmadhu7174 19 днів тому

    వంశి గారు మీరు సూపర్ అండి మీ జర్నలిజం

  • @sriramakrishnaaitha7078
    @sriramakrishnaaitha7078 23 дні тому +1

    వైకామ శ్రుంగార పార్టీ లో రసిక రాజ లకు కొదవే లేకుండా పోయింది 😅😀

  • @gunduruhimabindu1754
    @gunduruhimabindu1754 24 дні тому +1

    Vasmi garu super sir 👍💐

  • @sriramakrishnaaitha7078
    @sriramakrishnaaitha7078 23 дні тому +1

    వైసీపీ పేరు తీసేసి రసిక రాజుల శ్రుంగార పార్టీ అని పెట్టుకుంటారు ఏమో భవిష్యత్తులో 😂😅

  • @lohithchirumamilla5325
    @lohithchirumamilla5325 24 дні тому +5

    Saarrr we Enjoyed a alott Saar 😂.
    Next Ma Jagan Mavoyya videos kosam waitingggg 🤣🤣

    • @alahariramesh4212
      @alahariramesh4212 23 дні тому

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂👍👍👍👍👍👍🤣🤣🤣🤣🤣🤣

  • @gullathannavasu9905
    @gullathannavasu9905 23 дні тому +1

    ఒకరు కి మించినోళ్ళు ఒక్కరూ బ్లాక్ లో కొందమంటే కూడా దొరకట్లేదు వైసీపీ లో మంచి వాళ్లు తుఫు 😂😂😂😂😂😂😂

  • @rajasekhar.k1340
    @rajasekhar.k1340 23 дні тому

    మీ ధైర్యానికి🙏

  • @KumarKumar-t5n
    @KumarKumar-t5n 24 дні тому +2

    Lots of allegations on him.

  • @RamanaSaaka-ib1xb
    @RamanaSaaka-ib1xb 24 дні тому +2

    మార్ఫింగ్ లో phd చేశాడు ఎవడో ప్రతీసారీ మార్ఫింగ్ బానే చేస్తున్నాడు ఈ సారి mp సీట్ పక్కా

  • @SathibabuAdabala-fc2eo
    @SathibabuAdabala-fc2eo 20 днів тому +1

    మీ చానల్ లో చాలా బాగా చూపిస్తారు బూతులు చిత్రం మీ చానల్ ఇలా దిగజారుతున్న ది

  • @madhumanas7954
    @madhumanas7954 24 дні тому +5

    Vamsi gaaru meeru mari intha open ga adigeste paapam vaddu yem samaadaanam chebuthaadu,,,,

  • @Myyoutubechannel-365days
    @Myyoutubechannel-365days 24 дні тому +2

    అకౌంట్లో డబ్బులు పడ్డవాడు బలి...బలి రా..బలి రా బలి బలి బలిరా

  • @manju7520
    @manju7520 24 дні тому +2

    పేరు చెప్పడానికి భయం దేనికీ 🤔
    రాష్ట్రానికి వీళ్లు mlc లు
    రాష్ట్రానికి ఏం గతి పట్టింది 😢

    • @shankard76
      @shankard76 23 дні тому

      అయ్యా! ఇలాంటి వారిని ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లో చూపెట్టింది కూడా, మనలాంటి ప్రజలే..

  • @Spoon_Shift_Pun
    @Spoon_Shift_Pun 24 дні тому +4

    Morphing Cheyali ante baahubali budget Chesina radu eXaCt ga

  • @seshasai6849
    @seshasai6849 24 дні тому +3

    సాడిజం సార్

  • @ravisankar9004
    @ravisankar9004 24 дні тому +4

    Dirty Fellows Super Title Sir🎉

  • @Ramakoteswrarao46
    @Ramakoteswrarao46 24 дні тому +1

    Very true hanstly super stor of the World & Hero my dear maha news channel md Vamsi Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉 King of the world news channel King of the tiger 🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅 King of the world Hero md Vamsi Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉
    My name rk rao Kdp ap Heda office dhille
    Sreendhi R S S group of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🎉🎉

  • @Notsimulatersfan
    @Notsimulatersfan 10 днів тому

    అన్యాయం గా సంపాదించినది , దానివలన పెంచుకొన్న వళ్ళు తగ్గాలంటే ఇలాంటి పనులు చేయాలి.వైసిపి పనులు ఇలాగే ఉంటాయి.వైసిపి నీ బాన్ చేయాలి.

  • @venkatabasavaiah1391
    @venkatabasavaiah1391 24 дні тому +6

    కాంబాబులు అయ్యో

  • @sitaramnanduri641
    @sitaramnanduri641 23 дні тому

    Mass Ragging mass Maharaj Vamsi garu….you are super se oooper…. All of us at your support…sooo proud of you to bring these kind of abnormalities in political people’s..shame on MLC systems in YSRCP government

  • @VinayKumar-yh7bo
    @VinayKumar-yh7bo 24 дні тому +6

    E moddagadu 4 months nunchi em pikutunnadu

  • @goodmorning7307
    @goodmorning7307 23 дні тому

    ముర్డర్లు చేసేవాడిలా ఉన్నాడు. ఈ దరిద్రం ఏంటో ఖర్మ😮

  • @palakolanuabbireddy7374
    @palakolanuabbireddy7374 21 день тому

    చర్మం తీశారు వంశీగారు

  • @speaktruth3028
    @speaktruth3028 24 дні тому +8

    ఈ ఫోన్ వల్ల అర్థం అయినది ఏమిటంటే అనంత బాబు అబద్ధము చెబుతున్నాడు. కామ పిశాచి లు అందరూ ycp లో నే వున్నారు.. ఒక విజయ సాయి, ఒక ఆంబోతు రాంబాబు, ఒక ద్వారoపూడి , ఒక దువాడ , ఒక అవాంతి, ఒక గోరింట, ఒక రోజా, ఒక శ్రీ రెడ్డి.. అబ్బబ్బ ఒకరు ఏమిటి ఒకరిని మించి మరొకరు.. YCP నవ రత్నాలు..

    • @sree4266
      @sree4266 23 дні тому

      బాపట్ల ఫామ్ హౌస్ జంట పావురాళ్ళు సజ్జల, చిలకలూరిపేట చిలక రజని

  • @mkelectricalworks115
    @mkelectricalworks115 23 дні тому +1

    న్యూస్ ఛానల్ అంటే ఇదిర

  • @LakshmiNaidu-ul8ir
    @LakshmiNaidu-ul8ir 19 днів тому

    Call matladadam start chesina ventane 3 months anta, tarvata 4, tarvata 6 months anta. Okka duration meedha stable ga ledu.

  • @KumarKumar-t5n
    @KumarKumar-t5n 24 дні тому

    He should be punished

  • @eswararaobehara3378
    @eswararaobehara3378 23 дні тому

    Ahahaha Vamsi garu full interogation chesaru

  • @mallikarjunababu7632
    @mallikarjunababu7632 23 дні тому +1

    Y.c.p...mottam....INTHENAAA..OUT.?

  • @aaa-ey9cx
    @aaa-ey9cx 23 дні тому +1

    Y -Yeppudaina, yekkadaina , S - Srungaara ,R - Rasika, C - Chlipi , P -Party.... Mottam Scrape

  • @GrandiRaja
    @GrandiRaja 24 дні тому

    Sir super sir

  • @ingilapunageswararao6262
    @ingilapunageswararao6262 23 дні тому +1

    Voice anantha babudi kadu

  • @user-sz8mj4jg6k
    @user-sz8mj4jg6k 24 дні тому +2

    Sasanamandali ante peddalasabha ilantivallu intha peruprekyatulu vallani mana jaganannaki istam

  • @kottusakunthala6282
    @kottusakunthala6282 24 дні тому +1

    పాపం అమాయకుడు,,సౌమ్యుడు

  • @abhaypaul
    @abhaypaul 23 дні тому

    Government meedainappudu andaru bhayapaddaru ippudu government change avvagane badhyathulandaru bayatikosthunnaru

  • @adisrik879
    @adisrik879 23 дні тому

    వంశీ బ్రో గాడు , బాదిని వదలడు, వాడు ఫోన్ స్విచ్ ఆన్ చేయ డు, వదలొద్దు బ్రో , YCP వల్లని కూడా బ్లాక్ మెయిల్ చేసే మగాడు వున్నాడా ఈ భూమి మీద , అది కూడా వాల గవర్నమెంట్ పవర్ లో వునపుడు, వీళ్లందరు సకల కళా వల్లభులు, ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నయ్ పవర్ ని వీళ్లు ఇండియాలో ఎంజాయ్ చేసినంత దీన్ని ఎవరూ చేయలేదు, ఎవరూ చేయరు,

  • @SarathBabu116
    @SarathBabu116 24 дні тому +3

    జగన్ మోసపు రెడ్డి వైసీపీ తరుపున ఎంత పద్ధతి, సాంప్రదాయం కలిగిన వ్యక్తులను అభ్యర్థులుగా తీసుకున్నాడో ప్రజలు గమనించండి.
    వైసిపి నాయకులకు ఓట్లు వేయడం అంటే.. మనకు మనం ఎర్రి పుష్పాలుగా ఊహించుకోవడమే...

  • @karrireddy7133
    @karrireddy7133 23 дні тому +1

    వైసీపీ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😂😂😂😂

  • @msr914
    @msr914 23 дні тому

    ఇది వైసీపీ తప్ప కాదు ఆంధ్ర ప్రజలది ఎలాంటి వెడవలకి ఓట్ వేసి తప్ప చేశారు

  • @KumarKumar-t5n
    @KumarKumar-t5n 24 дні тому

    We are shameless to him that he is a public servant

  • @visud974
    @visud974 23 дні тому

    😅 ఆడి వాయిస్ ఏంటి అలా వుంది😅😅😅

  • @ahamadali6574
    @ahamadali6574 19 днів тому

    ❤❤❤

  • @jkumar66
    @jkumar66 24 дні тому

    ఒక దొంగ దొంగతనం చేసి..నేను చేయలేదు దొంగతనం అనే చందాన ఉంది..ఎంత హాస్యాస్పదం..good script,good story.. టెక్నాలజీ అంటే తెలియని,చదువులేని ఒక వ్యక్తి చెప్పే మాటలు ఇవి..ఫోటో మార్ఫింగ్ అంటే కొంచెం నమ్మొచ్చు,వీడియో లో ఉన్న వారిని కూడా మార్ఫింగ్ చేసారు అంట..😂😂ఫుల్ కామెడీ..

  • @sudhareddynara1238
    @sudhareddynara1238 24 дні тому

    Ye phone nunchi ee video call vochindho ..check chesukunte thelisipothundhi kadha

  • @karunasrichannel8390
    @karunasrichannel8390 24 дні тому

    మహాన్యూస్ జిందాబాద్

  • @sushmayalavarthi8117
    @sushmayalavarthi8117 23 дні тому +1

    Jaggai ki bharata ratna endukivvala inta porambokulni okachota cherchi nanduku

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 24 дні тому +1

    Hindi movie villain.lagunnadu.

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 23 дні тому +1

    Medalo chain⛓️ s chetiki Ring💍 s kuda morfing s chesara😂😊 adhemaina hollywood movie graphic s la amtha quality clear detiles tho chestara😂😊

  • @suryanarayanaputsala2556
    @suryanarayanaputsala2556 23 дні тому

    వంశీ గారు మీరు వీడిని హోమ్ మినిస్టర్ని చెయ్యడానికి
    సహకరించండి..... అయన సౌమ్యుడు, మంచి వాడు
    పేదల పెన్నిధి. 🥰

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 24 дні тому

    What for jagan reddy gave mlc for him. Mlc should be given to eminent persons in the field of politics science and other high qualification. . that may be his Boss

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 23 дні тому

    Ayyeyyo ychip government undunty eppudu e kama babu ki promotion vachhedhy😂😮😊 minister ry echheavady😊😂

  • @RaviKumar-ny1hn
    @RaviKumar-ny1hn 23 дні тому

    Atleat immediately after election should have complained

  • @ajay252936
    @ajay252936 23 дні тому +1

    Fst 3 month again 6 month telling 😂

  • @sree4266
    @sree4266 23 дні тому

    మాస్ ర్యాగింగ్......😂😂😂😂😂😂

  • @Markpothuganti
    @Markpothuganti 23 дні тому

    Vamsi garu 👌venuka rod gattiga dhigindhi

  • @raghavaraghu2621
    @raghavaraghu2621 23 дні тому

    ఈ చీప్ పార్టీ కి ఇంకా కొంతమంది
    వీరాభిమానులు ఉన్నారు

  • @VinodkumarBollamoni
    @VinodkumarBollamoni 24 дні тому +1

    75MM rod

  • @abhaypaul
    @abhaypaul 23 дні тому

    YCP vaallandaru intha darunam ga vunnarenti ra babu