మల్లన్న సభలో ఏపూరి గానం..! చప్పట్లు కొట్టిన తీన్మార్..ఉర్రూతలూగిన స్టేజ్..! apuri somanna
Вставка
- Опубліковано 8 лют 2025
- JOURNALIST RAGHU New Channels : -
@ManaTelanganam : / @manatelanganam
మల్లన్న సభలో ఏపూరి గానం..! చప్పట్లు కొట్టిన తీన్మార్.. ఉర్రూతలూగిన స్టేజ్..! apuri somanna
#apurisomannasongs #bcmeetingwarangal
Live : బీసీ రాజకీయ యుద్ధభేరి ...! కదంతొక్కుతున్న బీసీలు ! BC Meeting | Warangal | Mana Tolivelugu
#bcmeetingwarangal
#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►UA-cam Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo
Super అన్న.జై బీసీ.ఇప్పటికీ అయినా అందరు యూనిటీ నీ సాధించాలి
సోమన్న మీ పాట చాలా చక్కగా పాడారు... మీకు కలభివందనలు..🎉🎉
ఈ సభను చూస్తే బహుజన వాదం తో...ఉంటే ఈ ప్రభుత్వం లు కానీ వచ్చే ప్రభుత్వాలు ....ఏమి పీలేవు.....బహుజన రాజ్యాధికారం సాధ్యం అయ్యేలా ఉంది....
Jai mallanna 🔥jai BC 🔥🔥🔥
జై బీసీ జై జై బిసి జై చాకలి జైజై చాకలి చాకలి వేసి స్టేట్ ప్రధాన కార్యదర్శి ముదిగొండ వెంకటప్ప
జై బిసి జై జై బిసి జై సాగర జై జై సగర
జై బీసీ జై జై బీసీ జై చాకలి జై చాకలి చాకలి ఏసీ
జెబిసి జై. జై భీమ్ జై. భీమ్
జై b c జై ముదిరాజ్
Teenmar Mallanna .. @❤
Jai bc 👌👌👌👌👍👍👍🙏
జై BC
బి సి ల ఐక్యతా వర్ధిల్లాలి.
మన ప్రధాన మంత్రి గారు బీసీ బిడ్డనే కదా
బీసీల మీటింగ్లో బీసీలు లేరా పాట పాడండి మదన వీళ్ళు ఎవరు ఏపూరి సోమన్న ఎవడు గిద్దె రామ నరసయ్య ఎవడు
బిసి మీటింగ్ లో పాట పాడడానికి ఏపూరి సోమన్న ఎవడు గిద్దె రావ
రామ నరసయ్య ఎవడు మా పాటలు మేమే పడుకుంటాం మా పాలన మేమే సాధిస్తారు మధ్యలో వీరెవరు ఎస్సీ అంటారు కుల గణనం అంటారు వాళ్ల మీద పాట వీళ్ళ మీద పాట మేము పాడ లేమ మీ పాట
Jai BC jai thinmar Mallanna
జై బీసీ 🎉🎉
I'❤mallAnn
జై బీసీ
జె బి సి
Jai B.C Jai Mallanna❤❤❤❤❤
Super anna❤
మన ఎపూరీ సోమన్న గారడీ పాటు చాలా చక్కగా పాడారు.
సూపర్ 🎉🎉❤❤
Where ever they go their support songs they sing
Jai BC
Jai BC
Jai Malkanna❤
జై మళ్లన 🌹🕉️🙏💐
జై .బిసి
Jai bheem
కాంగ్రెస్ ప్రభుత్వం పై మొదటి రెబల్ ఎజెండా ఎగరేసిన మాజీ బిజెపి సభ్యుడు చింతపండు నవీన్ ( తీన్మార్ మల్లన్న) గారు.
Congress mlc ra babu
@Karingulaharsha238 తెలంగాణలో గెలవాలంటే బీజేపీ తో MLC కాలేడు కదా, అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని వాడుకున్నాడు
Present government mlc anna
ఏపూరి సోమన్న గారికి నా నుంచి చిన్న ప్రశ్న మనమంతా బహుజనులం అని అంటున్నారు కదా అన్న నాకు తెలిసి బహుజనులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అని అనుకుంటున్నాను అదే నిజమైతే ఎస్సీ ఎస్టీ కేసులు పోలీస్ స్టేషన్లో 100 కేసులు fir అయితే అందులో 95% బీసీల పైననే కేసులు నమోదైనాయి అలాంటప్పుడు మనమందరం బహుజనులం ఎట్లా అయితం అనేది నా ప్రశ్న అన్నగారు ఏపూరి సోమన్న గారు దీనికి సమాధానం చెప్తారని ఆశిస్తున్నాను లేదా వేరే వారు ఎవరైనా సమాధానం చెప్పగలరు చెబితే నాకు డౌట్ క్లియర్ అవుతుందని ఆశిస్తున్నాను దయచేసి ఎవరికి సమాధానం తెలిసిన నాకు చెప్పగలరు
Miru cheppindi correct kani bc lu ippatiki villu manuvadulu anukoni chinna chupulu chustharu andhuke akkadskkada cases avthunnai Reddy s Leni daggara
సోమన్న చెప్పినట్టు మనమంతా బహుజనులమే అన్న... బీసీల మీద ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేస్తున్నారని అంటున్నారు మీరు కొంతమంది బీసీలు ఎస్సీ ఎస్టిలను కులం పేరుతో అవమానిస్తూ అవహేళన చేస్తూ దాడులు చేస్తుంటే కేసు పెట్టకపోతే ఏం చేస్తారు చెప్పాలన్న మీరు ఇప్పటికీ హైదరాబాదులో కిరాయికి రూములు కావాలంటే ఎస్సీ ఎస్టీలకు మాల మాదిగోలకు రూములు ఇవ్వరు ఆ బాధ ఎట్లా ఉంటుందో అనుభవించిన వాడిగా నేనే ఉదాహరణ ఆ బాధ పడ్డ వాడికే తెలుస్తది అన్న... ఎప్పటికీ కొన్ని ఊర్లలో పట్టణాలలో అంటరానితనం ఇంకా ఉన్నది నిన్న కాక మొన్న సూర్యాపేట లో కుల హత్య ఉదాహరణ బీసీ కుల్ల ల వాళ్ళే ఇలాంటి పరువు హత్యలు చేస్తే అగ్రకుల వాళ్ళు ఎట్లా చేయాలి మిరే చెప్పండి 🙏.
@@RVRMusicchannel niku kulam kavale ,atlane pakkoniki kulam kavale , niku nachinattu nuvvu rajagam vadukutte , pakkanodu niku nachinattu endhuku vuntadu , Vani ellu Vani estam , Vani bidda Vani estam , alatappudu no cast certificate thisuko , endhuku kulam lekunada bathakalevu kanuka , andhariki kulam kavale malli kularahitham ani meeting petale😂 edhi Passion
ఈ పాటలు ఏ మాత్రం తేడా తీసుకురాలేవు
mallanna avakashavadi bcllu jagratha
😮😮😮😮😮😮😮
🔥🔥🔥🔥🔥🔥
🔥🔥🔥
*❤ ఏదైనా డిల్లీలో ఖచ్చితంగా AAP + కాంగ్రెస్ గెలుస్తుంది.. చంద్రబాబు గారు ఎన్ని కథ లు చెప్పిన మోడీ అమిత్ షా లే కాదు ఇంకెవరు చెప్పినా అప్ చేసినంత అభివృద్ధి ఎవ్వరు చెయ్యలేదు BJP DID NOTHING SO FAR FOR THE SAKE OF THE PEOPLE OF OUR COUNTRY. సూపర్ జై ఇండియా అలయెన్స్ జై కాంగ్రెస్ + జై అప్, జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ 🇮🇳☝️✅*
🔥🔥🔥
Jai BC
సూపర్.. MALAANA..❤🙏🕉️
కాంగ్రెస్ కి బాగా పని ఖతం
Jai bc
Assembly election appudu amindi mallana
రాజకీయంగా ఎదగడానికి ఎన్ని దారులైన తొక్కుతారు.because majority of people are bc in Telangana state 😮
సిగ్గు ఉండాలి పోయి పాటలు పడడానికి వేదిక మీద ఒక ఫోటో ఐనా అంబేద్కర్ ఫోటో ఉందా చుడండి
Endhuku undali raa
vishnu severely damaged due to mother death by father
Navlaudkad sel
Nekku emduku kalrunde
Nee vote neee reddy valla ko vesko faltu ga
Vellu em chesina nekku avasaram ledu😂
Ne vote khuda avasaram ledu faltu😂
Jai bc ac st
ఏపూరి సోమన్న గోర్లు, బర్లు పట్టే చేతులు పెన్నులు పట్టలే, సాకాలి మంగలి పోరాలు MBBS చదవాలె పెద్ద డాక్టర్ కావాలె అంత బాగే వుంది. మరి అదే మాదిగ డాక్టర్స్, పరిశ్రమిక, లాయర్స్, మేధావులు, విద్యవంతులు అన్ని విడిచి పెట్టి వెయ్యి గొంతులు లక్ష డప్పులు కార్యక్రమంకు మాత్రం డప్పు పట్టుకొని రావాలి ఎట్లా న్యాయం అన్న
Dappu , gongadi ,gajje nirasana brother
@jagadeeshbairapaka దానితో పాటు ఒక పెన్ను, రాజ్యాంగం పిటిక పట్టుకొని రమ్మంటే ఇంకా బాగుండు బ్రదర్.
Mlc ayinav
Malla Eedi emi katha mallana
Kcr gitlane chepindu muchata chusinam 10years palana
Rastani bagu chese nayakudu ledu
Eevari swardam varide
Vallu vellu chepedhi venaku bro. Nuv potii cheyumari mi village sarpanchuga
Tharuvatha. MLA
Tharuvatha cm
But don't decrease any one
Musugu
super bro mallana
😂
EDHI BC. LA SABHA NA MRPS SABHA NA MALLANNA. NUVVU BC LA NU CHAITHYAM CHEYYALI ANNA. MALALU MADIGA LU DR. AMBEDKAR GARI PUNYANA BHAGHA CHADHUVU KUNNAR VALLU MANCHI CHAITHYAMU THO UNNARU. BC. LEKHA MRPS VALLA VOLLA SABHA NADICHINDHI ANTARU OC. LU MALLA PETTE SABHA LO ONEY BC LA NE PILUVU BROTHER
BC lanu rammanaru ,,,
BC la kosam sabh pettinaa mallana thappa ,
Raani bc la thappaaa
BC la kosam sabha pedthe,,,
Andharu rakapovadam mana thappe ,,,,
kontha.mandhiga sodharalu vachi siggupokunda chesaru
Thanq to madhiga sodharulu
jai b.c
జై బీసీ
Jai bc
Jai BC
Jai bc
Jai BC
Jai BC