Hero Super Star Krishna Real Life Story || Priya Chowdary || Hero KRISHNA Greatness || Sumantv

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • #Psychology #PsychologyPower #MindPsychology
    Watch ►Hero Super Star Krishna Real Life Story || Priya Chowdary || Hero KRISHNA Greatness || Sumantv
    Suman Tv Psychology UA-cam channel is one of its kind of channel that focus on bringing out solutions of the Psychological problems of People through Experts in Psychology and Life coaches. The content is created with real life problems and the solutions to these problems in real life situations. We highlight the issues faced by the people in real life even while respecting their Privacy. The expert panel of presenters and guests offer the timely and right solutions for the people.
    People who face such problems may not come out openly in fear of Society boycott or the customs. Suman Tv Psychology acts as a mirror in addressing the problems of such people in right earnest for a scientific and practical approach.
    Do watch this channel and recommend to people afflicted with psychological problems.

КОМЕНТАРІ • 556

  • @nagasankargummadi4582
    @nagasankargummadi4582 2 роки тому +43

    ఒక మహా వ్యక్తి గురించి చాలా బాగా మాట్లాడారు మేడం కృష్ణ గారి సినిమా రిలీజ్ అయిందంటే థియేటర్ చుట్టూ 144 సెక్షన్ పెట్టిన రోజులు కూడా ఉన్నాయి ఇప్పటి వాళ్లకు కృష్ణ గారి గురించి తెలియదు నిజంగా భయం అంటే ఏంటో తెలియని వ్యక్తి ధైర్యం సాహసం అతని ఇంటి పేరుగా మార్చుకున్న వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు మంచితనానికి మారుపేరు

  • @mittakandalasyamravibabu6800
    @mittakandalasyamravibabu6800 2 роки тому +31

    అద్భుతం మేడం
    మీరు అన్నీ చాలా వాస్తవాలు చెప్పారు
    🙏🙏🙏🙏🙏🙏
    కృష గారి గూర్చి సూపర్ గా చెప్పారు.
    నేను కూడా అరివీర భయంకర వీరాభిమానిని
    🙏🙏🙏

  • @saisrinu4270
    @saisrinu4270 2 роки тому +36

    కృష్ణ గారు ఒక సామాన్యమైన వ్యక్తి కాదు కదా ఒక శక్తి అలాగే ఆయనే ఒక పెద్ద వ్యవస్థ అనండి సమాజం నుండి రెండు ఆయనకి సరిపోతాయి ఎందుకంటే అన్ని మీరు నిజాన్ని నిజంగా చెప్పారు ఆయన ఎయిటీస్ లో ఒక 10 సినిమాలు కాదు మేడం 18 సినిమాలు రిలీజ్ చేశారు ఆయన గాని ఆయన భార్య విజయనిర్మల గారు గానీ అంత హార్డ్ వర్కర్స్ ఇప్పుడు ఇల్లు సినిమాలు తీస్తూ ఉంటే ఆ సినిమా వచ్చేలోపు వాళ్లే దాంట్లో రకరకాల షేడ్స్ లో కనబడుతున్నారు పైగా ఇప్పుడు గొప్ప టెక్నాలజీ కానీ ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు కష్టమే టెక్నాలజీ మీరు చాలా గొప్పగా విశ్లేషించే చాలా సంతోషం

  • @jagarapuramesh8752
    @jagarapuramesh8752 2 роки тому +33

    మేడం గారు నమస్తే 🙏🙏🙏. కృష్ణ గారి గురించి బాగా చెప్పారు.

  • @srinivascharythiparthi3573
    @srinivascharythiparthi3573 2 роки тому +14

    డేరింగ్ డేసింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు గురించి అద్భుతంగా చెప్పారు మేడమ్ ధన్యవాదాలు

  • @evramanath
    @evramanath 2 роки тому +28

    రాయలసీమ అనంతపురం జిల్లా తాడిపత్రి లో. పెద్ద బజార్ పాల స్టోర్. ప్రాంతం లో... కృష్ణ అభిమానులు అన్న దానం చేసేవారు. నా బాల్యం అక్కడే గడిచింది. బంగారు భూమి./పాడి పంటలు/చుట్టాలొస్తున్నారు జాగ్రత్త/కంచు కాగడా/ఈనాడు/కృష్ణార్జునులు. మొదలగు సినిమాలకి. మే 31వ తేదీ కృష్ణ గారి పుట్టినరోజు వేడుకలు అద్భుతంగా నిర్వహిస్తారు.

  • @kanchibhotlachandrasekhar1420
    @kanchibhotlachandrasekhar1420 2 роки тому +15

    మేడం garu excellent గా చెప్పారు

  • @bhaskararaopeesapati2722
    @bhaskararaopeesapati2722 2 роки тому +26

    Super star krishna garu kosam meeru cheppina vidanam chala bagundi thanks amma meeku Namaskaram

  • @vssastry3103
    @vssastry3103 2 роки тому +78

    మంచి మనుషులు గురించి చెప్పినందుకు ప్రియ చౌదరి గారికి ధన్యవాదాలు .....

  • @ravikommu8454
    @ravikommu8454 2 роки тому +71

    నా చిన్నతనం నుంచి కూడా సూపర్ స్టార్ కృష్ణ గారు నా ప్రాణం ఇప్పటికి కూడా గ్రామాల్లో మా చిన్ననాటి స్నేహితులు నన్ను చూసి సూపర్ స్టార్ కృష్ణ వస్తున్నాడు అంటారు అలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ఈ భూమ్మీద లేడు

  • @rajusaka3625
    @rajusaka3625 2 роки тому +41

    The living and legend superstar Krishna Garu 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐 భారతదేశ చలన చిత్ర చరిత్రలో డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ స్టార్ కృష్ణ గారు దేవుడు, అలాంటి మహోన్నతమైన వ్యక్తి స్థానాన్ని మరెవ్వరూ భర్తీ చేయలేరు ఒక్క సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మాత్రమే చేయగలరు

  • @gopimohan6816
    @gopimohan6816 2 роки тому +41

    1960 ninchi Industry Hits as per collections.
    1. NTR - LavaKusa - 1963
    2. ANR - Dasara Bullodu - 1971
    3. Superstar Krishna - Pandanti Kapuram- 1972
    4. Superstar Krishna - Alluri Seetharamaraju- 1974
    5. NTR - Adavi Ramudu - 1977
    6. Superstar Krishna - Ooriki Monagadu- 1981
    7. ANR - Premabhishekam - 19811
    8. Superstar Krishna - Agniparvatham - 1985
    9. Superstar Krishna - Simhasanam - 1986

  • @mvenkateswararao7746
    @mvenkateswararao7746 2 роки тому +14

    కృష్ణ గారి గురించి అసలు ఎంత చెప్పినా కూడ
    అది చాలా తక్కువ అవుతుంది. ఆయన
    చేసిన సేవలు ప్రభుత్వం గుర్తించి తగిన రీతిలో
    సత్కరించటం చాలా అవసరం

  • @YedidaVenkat
    @YedidaVenkat 2 роки тому +20

    Súper Star Krishna nijamga padimandini bratikinchadam kosame bratigaru👍

  • @blossomsbagworldfash-ngarm2965
    @blossomsbagworldfash-ngarm2965 2 роки тому +6

    GREAT HERO WITH HUGE STARDOM & FAN FOLLOWING. NO WORDS, ONLY HIS RECORDS SPEAKS.

  • @Abhimani-n7x
    @Abhimani-n7x 2 роки тому +18

    చాలా బాగా చెప్పారు మేడం🙏🙏🙏

  • @krishnaraokotagiri3572
    @krishnaraokotagiri3572 2 роки тому +12

    Madam Really perfect Words Absolutely Correct Thank you Manchi Episode chusanu 🙏

  • @chilukaravisinger3219
    @chilukaravisinger3219 2 роки тому +3

    1st మూవీ గాజులకిష్టయ్య మొదటి సారి చూసా స్మైల్👌ఇప్పటికి చేరగనిది మా starవీర అభిమానిని👍

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 2 роки тому +13

    Legendaryyyyyyyyyyyyyyyyyyyyyyyy krishnaaaaaaaaaaaaa garuuuuuuuuuuuuuuuuu.hatts off to youuuuuuuuu sirrrrrrrrrrrr.godddddddddddd blessssssssssss youuuuuuuuuuuuuuuu andddddddddddd yourrrrrrrrrrrrrrrrrrrr familyyyyyyyyyyyyyyyyyyyyyyy

  • @shaikabdulraheem2897
    @shaikabdulraheem2897 2 роки тому +25

    మేడం సింహాసనం 90s లో కాదు.1986 లో రిలీజ్ అయింది. నేను వరంగల్ జెమిని థియేటర్ AC 70mm లో చూసా Rs 8/10 టికెట్.

    • @gopimohan6816
      @gopimohan6816 2 роки тому +2

      1960 ninchi Industry Hits as per collections.
      1. NTR - LavaKusa - 1963
      2. ANR - Dasara Bullodu - 1971
      3. Superstar Krishna - Pandanti Kapuram- 1972
      4. Superstar Krishna - Alluri Seetharamaraju- 1974
      5. NTR - Adavi Ramudu - 1977
      6. Superstar Krishna - Ooriki Monagadu- 1981
      7. ANR - Premabhishekam - 19811
      8. Superstar Krishna - Agniparvatham - 1985
      9. Superstar Krishna - Simhasanam - 1986

  • @bggp6966
    @bggp6966 2 роки тому +18

    Krishna Garu deserves Dada Saheb Phalke Award !

  • @laxmann8091
    @laxmann8091 2 роки тому +11

    The only one legendary actor and humanbeing in India

  • @jonesindupalli4846
    @jonesindupalli4846 2 роки тому +1

    Thank you madam. You are telling about our super star KRISHNA GARU very nice .he acted as HERO 18 films in a one year that is OUR SUPER STAR UNBEATABLE IN CINE UNIVERSE. I think you're first lady telling about our HERO in UA-cam CHANNEL. THANK YOU ONCE AGAIN

  • @evramanath
    @evramanath 2 роки тому +29

    ఎవరితో 10 పైసలు కూడా ఆశించకుండా సొంత ఖర్చుతో ఆ వేడుకలు జరిపేవారు. నేను స్వయంగా చూసి చెబుతున్నాను

  • @satishganji4711
    @satishganji4711 2 роки тому +1

    ప్రియా చౌదరి గారు మా అభిమాన హీరో కృష్ణ గారి కోసం మీరు చాలా బాగా చెప్పారు అందుకు మా అభినందనలు నేను కృష్ణ గారి అభిమానిని 14 వ సంవత్సరం నుంచి ఇప్పుడు నా వయసు 65 సంవత్సరాలు ఆయన నటించిన అన్ని సినిమాలు చూశాను నేను ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఆయనది స్వచ్ఛమైన మనసు ఆయన కోసం ఒక పుస్తకం కూడా రాశారు అది కూడా చదివాను ఆయన ఎప్పుడూ అందరూ బాగా ఉండాలి అని కోరుకునే మనస్తత్వం స్వార్ధం లేని మనిషి తెల్లటి మనస్సు సినిమా ఇండస్ట్రీలో అందర్నీ ఆదుకుని సహాయం చేసిన వ్యక్తి ఘట్టమనేని శివరామకృష్ణ గారు మరియు మా హీరో కృష్ణ గారు

  • @puthisivakrishna
    @puthisivakrishna 2 роки тому +5

    Well explained by you madam. You said big two nice man’s like Krishna Garu and ratan Tata Garu.

  • @pallagopalakrishnayadav3887
    @pallagopalakrishnayadav3887 2 роки тому +5

    Tq Mm You spoke good words about my Super star Krishna Tq u very much.

  • @lookatmemyvideos4572
    @lookatmemyvideos4572 2 роки тому +10

    Jai superstar 🔥👏🎸

  • @jyothik4659
    @jyothik4659 2 роки тому +6

    Chala baga chepparu naa abhimana hero krishna garu , anni startchesindi krishna gare thank you so much for sharing on a right platform. Kullu budhi tho patha devadasa release chesaru kotha Devdas ni plaf cheyadaniki ina vallani ami cheyaledu vadilesaru.

  • @rajeswararaomantri141
    @rajeswararaomantri141 2 роки тому

    Nice comments given by you against Sri Krishna and Ratan Tata too, thank you madam.

  • @ramachandramurthynookala15
    @ramachandramurthynookala15 2 роки тому +12

    Jai superstar

  • @kotikankanampati6556
    @kotikankanampati6556 2 роки тому +1

    చాలా బాగా వివరించారు మేడం కృష్ణాగారి అభిమానిగా నేను గర్వంగా ఫీలవుతున్నా ను

  • @evramanath
    @evramanath 2 роки тому +5

    ఆ వేడుకలకి వందల మంది పేదలు వచ్చేవారు.. స్వయంగా వంట చేయించి చిత్రాన్నం పాకెట్లు పంచేవారు.

  • @bejjamkrishnarao5
    @bejjamkrishnarao5 2 роки тому +2

    సినిమా పరిశ్రమలో ఉధార స్వభావం కలిగిన.... ఎదుటవారికి సహాయం చేయాలని తపించే మహోన్నత వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు....

  • @ravindertummari6412
    @ravindertummari6412 2 роки тому +5

    సింహాసనం 1986. Yr movie

  • @raghavulun2300
    @raghavulun2300 2 роки тому

    Great human being sir Krishna garu n best narration by Priya chowdry garu hatsaff

  • @chrajeswararao7215
    @chrajeswararao7215 2 роки тому

    EXCELLENT SPEECH MADAM NIJAMCHEPPALANTE DHAMMU UNDALIMADAM KRISHNAGARU OKA HIMALAYAPARVATHAM MADAM YEVARINA THALA PIKETTI CHUDALI.KRISHNAGARU OKA ADBHUTAM MADAM. THANKYOU VERY MUCH.

  • @geddadapullamsetty4928
    @geddadapullamsetty4928 2 роки тому

    ma krishna garu gurichi chala bhaga chepparu maku telinavi chepparu .spr

  • @ysudhakar4092
    @ysudhakar4092 2 роки тому

    Well said Madam

  • @thirupathirao5678
    @thirupathirao5678 2 роки тому

    Super ga chepparu madam menu krishagari abhimani

  • @saradatanikella4272
    @saradatanikella4272 2 роки тому +1

    నిజం మేడమ్ ప్రొడ్యూసర్లు ఛెక్స్ బౌన్స్ వేస్ట్ గ ఉన్నాయ్ ఇప్పుడు కూడ

  • @Lawrence-25
    @Lawrence-25 2 роки тому +1

    Really Chala Great andi Super star Krishna garu 🙏🏻❤

  • @kydasu2211
    @kydasu2211 2 роки тому

    Super speach about super star krishna garu thank you madam.

  • @priyaponnu9508
    @priyaponnu9508 2 роки тому +2

    Thankyou madem👍👍

  • @c.chandra.rlykodur3720
    @c.chandra.rlykodur3720 2 роки тому +2

    Supar jai krishna sir, Supar medam

  • @sadikhullakhan8467
    @sadikhullakhan8467 2 роки тому +1

    Great Krishna garu 🙏

  • @gurukababu4183
    @gurukababu4183 2 роки тому

    Good madam 👍👍👍👍👌👌👌👌👌🇮🇳🇮🇳🇮🇳🇮🇳💯👌👌👌

  • @shaikkhizar5354
    @shaikkhizar5354 2 роки тому

    Superstar Krishna gurinchi Manchi Manchi chiparu Jai superstar

  • @sailendermarripalepu5183
    @sailendermarripalepu5183 2 роки тому +1

    Great

  • @KoliK-mw3te
    @KoliK-mw3te 2 роки тому +2

    Excellent and extrodenery

  • @chilukaravisinger3219
    @chilukaravisinger3219 2 роки тому +1

    వందనాలు ప్రియగారు NSK గురించి విన్నప్పుడు😢

  • @sastryayyanna5528
    @sastryayyanna5528 2 роки тому

    👌🎉 Super 🌟 Krishna is only Super Star 🌟.🎉👍👍 Very nice video I am very happy while listening about my 🌟🌟Hero. Thanks to Mr Nagaraj and Mrs Choudhary garu🌟🎉🌈👋🌹💐👍🤝

  • @saminenirajasrinivasarao9757
    @saminenirajasrinivasarao9757 2 роки тому

    Great super star Hero krishana garu

    • @krishnamurthyrajyamvenkata1627
      @krishnamurthyrajyamvenkata1627 2 роки тому

      Madam very well said about to be precise two important people in a way too gems of India proud one of them is from our state and the third person suman garu thanks for reliving their contribution and their service to mankind in enhancing their lives rajinipriya

  • @SangimanjulaS
    @SangimanjulaS 4 місяці тому

    సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా నా చిన్న వయసు ఆంటే నాకు 10సంవత్సరాలనుండి ఆయన ఆంటే ఎంతో ప్రేమ అభిమానం గల ఒకే ఒక హీరో ఆయనలో సాహసం, గొప్ప నటన + ఆయన సినిమా లో చాలా మంచ్చి పాటలు ఉంటాయి ఉదాహరణ కు పచ్చని కాపురం లోని ఒక వన్ అఫ్ ది బెస్ట్ సాంగ్ అదే వెన్నెలయినచీకటైనఅనే పాట ఆసినిమా లో హై లెట్. అక్కడ నుండి అయన సినిమా లు దాదాపు నేను 250సినిమాలు చూశాను అందులో అల్లూరి సీతారామాజు సిల్వర్ జూబ్లీ సినిమా, ఒక మంచి ఫ్యామిలీ సినిమా పండంటీ కాపురం భోగ భాగ్యాలు, నెంబర్ వన్. సింహాసనం అయితే ఆసినిమా అప్పట్లో అది ఒక వండర్ ఫుల్ సెట్టింగ్ సినిమా సో ఐ ❤️ సూపర్ స్టార్ హీరో కృష్ణ గారు 🙏 ఇమిస్ యూ సార్. అందం, డైలాగ్స్ వెరీ సూపర్. ఆయన మంచ్చితనమే గ్రేట్ ఆయన కు పద్మాలయస్టూడియో అనేది హైదరాబాద్ లో మొట్ట మొదటి ఫిల్మ్ ఇండస్ట్రీ కి చెన్నై నుండి తెలుగు సినిమా చలన చిత్ర సినిమా ను హైదరాబాద్ కు మార్చింది హైదరాబాద్ కు తీసుకొని వచ్చింది అదే స్పెషల్ సూపర్ స్టార్ కృష్ణ గారికి దక్కుతుంది అయన కు ఆయన్ సాటి. సాయిలు సంగి బాన్స్వాడ.

  • @inavolurajuraju2104
    @inavolurajuraju2104 2 роки тому +3

    THAT IS SUPERSTAR

  • @manadesham1437
    @manadesham1437 2 роки тому +2

    amma baga chepaeu

  • @nellapallidesaiah5130
    @nellapallidesaiah5130 2 роки тому

    Madame Garu Super Really ⚘💐🍁🌷

  • @srinivasraovemuganti3782
    @srinivasraovemuganti3782 2 роки тому

    Very nice medam theat is supar star krishna garu

  • @kumarvsb4175
    @kumarvsb4175 2 роки тому

    Yes he is genune character actor

  • @cindamjagdishwarkuruma4266
    @cindamjagdishwarkuruma4266 2 роки тому +5

    Amma 10 kadu 18 muvis

  • @narsingrao5964
    @narsingrao5964 2 роки тому

    70 MM 6 TRACK STERIOPHONIC SOUND SYSTEM ...

  • @kssrinivas3870
    @kssrinivas3870 2 роки тому +3

    India lone kadu world lone ilantu hero vundaru

  • @yallakrishnakrishnay6842
    @yallakrishnakrishnay6842 2 роки тому

    Jai super star Krishna Garu myherogodbleshyousir

  • @kodetibulabulu4445
    @kodetibulabulu4445 2 роки тому

    Krishna na HERO

  • @mohdbasheer5842
    @mohdbasheer5842 2 роки тому

    Great Sister Krishna Garu I LIke

  • @am-ob6xz
    @am-ob6xz 2 роки тому

    Telugu industry legend

  • @gurunadhreddy1003
    @gurunadhreddy1003 2 роки тому

    Really the Krishna is proud of Telugu cinema industry.....Real superstar.

  • @vinaykumarsunkari6452
    @vinaykumarsunkari6452 Рік тому

    Thanks madam well said.
    Super star has world record for maximum films released in one yr is 18. Approximately hero Krishna gave 12 movies per yr continuously for nearly 20yrs. It's a fact it was like a Muddu puvullu Aaru kayallu. Maximum 3generation people got livehood of this one man.

  • @jaganmohan1442
    @jaganmohan1442 2 роки тому

    SP Balu sir remembered Super Star krishna in his last days. That is the greatness of Masterpieces.

  • @priyaponnu9508
    @priyaponnu9508 2 роки тому

    My favourite hero super star Krishna 🥰💜💙❤

  • @kramakrishna3706
    @kramakrishna3706 2 роки тому

    Great explaination about greatness of tollywood god

  • @22satishaksha33
    @22satishaksha33 2 роки тому

    Baga chepparu madem bavundhi

  • @neelamvenkatasubbarao9659
    @neelamvenkatasubbarao9659 2 роки тому +4

    Megastar chirungeevi garu kuda such a legendary person don't forget

  • @thumkuntaravinder8145
    @thumkuntaravinder8145 2 роки тому +6

    🙏🙏💚💚💚

  • @jakkulachandraiha2387
    @jakkulachandraiha2387 2 роки тому +1

    సింహాసనం 86 లో వచ్చింది

  • @raviprakash9871
    @raviprakash9871 2 роки тому

    కృష్ణ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, భారతరత్న అవార్డులు సినీరంగంలో దక్కాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. మరెందుకో ఇంకా గుర్తించలేకపోతుంది కేంద్ర ప్రభుత్వం..!

  • @tekkemramachandrudu427
    @tekkemramachandrudu427 2 роки тому +100

    అమ్మా..ఒళ్ళు గరపొడిసింది.! నీ నిజమైన మాటలకూ.నీకూ హృదయ పూర్వక వందనాలు తల్లీ.!

  • @suneethaproductions204
    @suneethaproductions204 2 роки тому

    Jai super star

  • @venkatamuralikrishnayeluri2206
    @venkatamuralikrishnayeluri2206 2 роки тому +68

    చాలా బాగా చెప్పారు హీరో కృష్ణ గారి గురించి, స్ఫూర్తి దాయకం గా వుంది.

  • @chittimojusatyanarayana6893
    @chittimojusatyanarayana6893 2 роки тому +67

    సూపర్ మేడం, సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి చాలా బాగా చెప్పారు, మేమంతా proud of super star Krishna garu madam

  • @evramanath
    @evramanath 2 роки тому +67

    కృష్ణ ఫ్యాన్స్ అంటేనే ప్రభంజనం. నా పిలుపే ప్రభంజనం. సినిమా కూడా ఆయనదే

  • @yvramana8637
    @yvramana8637 2 роки тому +52

    🙏🙏🙏🙏🙏
    నిజంగా, చాలా గొప్పగా చెప్పారు మేడం గారు. ఇప్పుడు నా వయస్సు 58 year.
    ఇప్పటికీ కృష్ణ గారి గురించి చెబుతూ ఉంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది, ఇప్పుడు కూడా సెలవు దొరికితే కృష్ణ గారి యొక్క బ్లాక్& వైట్ సినిమాలు చూస్తుంటాను. నాదగ్గర కృష్ణ గారి యొక్క సినిమాలు చాలా ఉన్నాయి. మాకు కృష్ణ గారంటే ఎంత అభిమానం అంటే మేము చదువు కునే రోజులలో కృష్ణ గారి సినిమాలు తప్ప వేరే హీరో ల సినిమాలు చూసేవారం కాదు. కృష్ణ గారి అల్లూరి సీతారామరాజు, దేవదాసు , గాలిపటాలు మొదలగు సినిమాలు చూస్తూ ఉంటే ఇప్పటికీ కన్నీరు ఆగదు. అలాగే గూఢచారి మరియు కౌబాయ్ సినిమాలు చూస్తుంటే ఎంతో హుషారుగా ఉంటుంది.

  • @komalisambasivarao9927
    @komalisambasivarao9927 2 роки тому +35

    కృష్ణ గారు 100 సంవత్సరాలు చల్లగా ఉండాలి

  • @mangikamaraju3754
    @mangikamaraju3754 2 роки тому +34

    మేడం గారు ముక్కుసూటిగా చాలా స్పష్టంగా క్లుప్తంగా వివరించారు మీకు హృదయపూర్వక అభినందనలు తెలుపుచున్నాను. మీ....మాటలు విని చాలా ఆనందపడ్డాను, 1980వసంవత్సరం నుండి నేటివరకు ఘట్టమనేని శివరామకృష్ణ (కృష్ణ) గారి అభిమానిగా కొనసాగుతున్నాను...మీ...మాటలు విన్న నాజన్మ ధన్యమయ్యింది.

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 2 роки тому +123

    పైగా ద్విపాత్రాభినయం కధ స్క్రీన్ ప్లే ఎడిటింగ్ నిర్మాత దర్శకత్వం భాద్యత లను కూడా నిర్వహించడం మరో రికార్డు ప్రియా మేడం గారు... నేనూ చిన్నప్పటి నుండి సూపర్ స్టార్ కృష్ణ గారి వీరాభిమానినే ప్రియా మేడం గారు...1974నుండి 1982 వరకూ కేవలం 96 నెలల్లో వంద సినిమా లు చేసిన హీరో మన కృష్ణ గారు... మంచి మనిషి మనసున్న హీరో... తెలుగు సినిమా కు కొత్త హంగు లు సమకూర్చిన కృష్ణ గారు మాత్రమే మేడం గారు.... రెండు న్నర దశాబ్దాల పాటు మూడు స్విఫ్ట్ లు పని చేసి వందల మంది టెక్నీషియన్ లను పరిచయం చేశారు... ఎంతో మంది దెబ్బ కొట్టాలి ఆని చూసిన తిరుగు లేని సూపర్ స్టార్ కృష్ణ గారు మాత్రమే ఆని సగర్వం గా చెప్పగలం... మేడం.. We అర్ ప్రౌడ్ అఫ్ సూపర్ స్టార్ కృష్ణ ఫాన్స్..... తోట వెంకటరాజు... ఎం. ఏ. బి ఇ డి....రిటైర్డ్ టీచర్ సూపర్ స్టార్ కృష్ణ గారి సీనియర్ అభిమాని.....

    • @cindamjagdishwarkuruma4266
      @cindamjagdishwarkuruma4266 2 роки тому +3

      96 nelalu Andi babu

    • @vasikarlaramu2881
      @vasikarlaramu2881 2 роки тому +4

      Nijam sskrishna yugam adi

    • @gopimohan6816
      @gopimohan6816 2 роки тому +7

      1960 ninchi Industry Hits as per collections.
      1. NTR - LavaKusa - 1963
      2. ANR - Dasara Bullodu - 1971
      3. Superstar Krishna - Pandanti Kapuram- 1972
      4. Superstar Krishna - Alluri Seetharamaraju- 1974
      5. NTR - Adavi Ramudu - 1977
      6. Superstar Krishna - Ooriki Monagadu- 1981
      7. ANR - Premabhishekam - 19811
      8. Superstar Krishna - Agniparvatham - 1985
      9. Superstar Krishna - Simhasanam - 1986

    • @manadesham1437
      @manadesham1437 2 роки тому +1

      alati veti eppudu evadu unnadu

  • @laxmansunka9939
    @laxmansunka9939 2 роки тому +47

    మేడం గారు హీరో కృష్ణ గారి గురించి నిజాలు చెప్పిన మీకు ధన్యవాదాలు 💐

  • @ramachandramurthyvadlamani5208
    @ramachandramurthyvadlamani5208 2 роки тому +37

    హీరో కృష్ణగారి గురించి బాగా చెప్పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @vsnmurthy893
    @vsnmurthy893 2 роки тому +104

    నేను కూడా కృష్ణ గారి అభిమానం. అయన పిక్చర్స్ అన్నీ కూడా చూస్తా. కృష్ణ గారి గురించి చెప్పిన విధానం నాకు చాలా baga నచ్చింది. అవిడికి నా యొక్క ధన్యవాదములు తెలియజేయండి నాగరాజు గారు సార్. 👍👍👌👌

  • @krishnaprasad1726
    @krishnaprasad1726 2 роки тому +28

    హీరో అనే పదానికి అర్థం కృష్ణ గారు..మానవతం మంచితనం..మూర్తివభించిన..మహామనిషి..ఆయన ఒక ప్రత్యేకత కలిగిన..మహా నటుడు..ఒక్క సీతారామరాజు..చాలు ఆయన నటనకి..పరాకాష్ట..ఆయన మూవీస్ లో వుండే మంచితనం..ఆయన చేతల్లో ఉంటుంది...అన్నీ..విషయాల్లో..ఆయనే .నెంబర్ వన్...ఇండియా లోనే..ఇంత గొప్ప..స్టార్ అని చేప్పొచ్చు..కృష్ణ గారు..మంచితనం గురించి.ఎంత చెప్పినా..తక్కువే

  • @raghupathic5326
    @raghupathic5326 2 роки тому +65

    22 films in one year completed and 18 films released in one year
    Hard work and dedication
    Of the great super star Krishna

    • @vasamohan5610
      @vasamohan5610 2 роки тому +1

      Superstar krishna gariu ante naku chinnappatinundi chala a himanam

    • @vasamohan5610
      @vasamohan5610 2 роки тому +1

      Chala baga chepparu chepparu medam

  • @venkateswararaobhukya2753
    @venkateswararaobhukya2753 2 роки тому +65

    సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి చాలా చాలా అద్భుతంగా మాట్లాడారు madam 🙏

  • @evramanath
    @evramanath 2 роки тому +35

    మనసున్న వ్యక్తి కృష్ణ గారు...

  • @VamsiKrishna-eg3qh
    @VamsiKrishna-eg3qh 2 роки тому +48

    సిమహాసనం cinema లో హీరో గా two గెటప్ లు మళ్ళీ డైరెక్టర్ గా తెలుగు లో హిందీ లో,నిర్మాత గా only 40 days lo complete చెయ్యడం ultimate record.

    • @gopimohan6816
      @gopimohan6816 2 роки тому +3

      1960 ninchi Industry Hits as per collections.
      1. NTR - LavaKusa - 1963
      2. ANR - Dasara Bullodu - 1971
      3. Superstar Krishna - Pandanti Kapuram- 1972
      4. Superstar Krishna - Alluri Seetharamaraju- 1974
      5. NTR - Adavi Ramudu - 1977
      6. Superstar Krishna - Ooriki Monagadu- 1981
      7. ANR - Premabhishekam - 19811
      8. Superstar Krishna - Agniparvatham - 1985
      9. Superstar Krishna - Simhasanam - 1986

  • @kondalaraob3936
    @kondalaraob3936 2 роки тому +62

    "ప్రియా చౌదరి గారు ధన్యవాదాలు, ఎంతో గొప్పగా చెప్పారు.మా దేవుడు, ఎప్పటికీ ఈ తెలుగు ప్రజలు మార్చి పోలేని మహోన్నత వ్యక్తి, ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ మన కృష్ణ గారే, అభిమానులు అంటే ఆయనకు ప్రాణం, ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే, "చత్రపతి శివాజీ" సినిమా తీయాలనేదీ ఆయన సంకల్పం, కానీ స్క్రిప్టు మొత్తం పూర్తైన తర్వాత,మహారధి గారిని పిలిచి, ఇదెంటీ ముస్లింలపై, ఇలాంటి డైలాగులు నేను ఎలా చెప్పగలను?, మతాల ప్రసక్తి ఏమిటి? అనీ ఈ సినిమా మనం చెయ్యాల్సిన అవసరం లేదు, అని ఖరాఖండిగా చెప్పారు. ఆయన అభిమానుల్లో ముస్లిం అభిమానులు ప్రతి పట్టణంలో అత్యధిక సంఖ్యలో ఉండెవారు, ఈ ఒక్క కారణంతో, నా అభిమానులు ఏ ఒక్కరూ, అలాగే, నేనుగా ఓ మతానికి, అనుకూలంగా,మరో మతానికి వ్యతిరేకంగా సినిమా చెయ్యడం జరగదు. అనీ ఆ రోజుల్లో ఎంతో పరిణతి తో చెప్పిన మహోన్నత వ్యక్తి, మేము గర్వించే మా అభిమాన హీరో గురించి ఇంత చక్కగా వివరించిన పరిణతి మెడం గారిని అతి త్వరలో వ్యక్తి గతంగా కలిసి ధన్యవాదాలు తెలుపగలరు. బి.కొండలరావు, ప్రిన్సిపాల్, న్యాయ కళాశాల, తిరుపతి 🙏,,

    • @mathakumar1740
      @mathakumar1740 2 роки тому +1

      విను రాజమౌళి నువ్వు తోపు అనుకొకు. నువ్వు ఒక్క ఒక్క వేస్ట్ గాడు

    • @mdbaba5156
      @mdbaba5156 2 роки тому +2

      Super star Krishna evergréen

    • @arzadwarakaramya2431
      @arzadwarakaramya2431 Рік тому

      Thiruvananthapuram s

  • @vinodbabu4602
    @vinodbabu4602 2 роки тому +24

    కృష్ణ గారు నిర్మాతల పాలిట దేవుడు,
    సినిమా పరిశ్రమకి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిన కృష్ణ గారి కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వ మని రెండు రాష్ట్ర ముఖ్యమంత్రి లు తప్ప కుండా విన్నపం చేస్తున్నాను

  • @ramachandramurthynookala15
    @ramachandramurthynookala15 2 роки тому +19

    మా కృష్ణ గారి గురించి ఇంత బాగా చెప్పినందుకు కృతజ్ఞతలు
    ఇప్పుడు ఉన్న వాళ్లు అందరూ చూడవలసిన వీడియో 🙏

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 роки тому +49

    That is Super Star Krishna garu. Never before never after. One of the best human being person in tollywood.

  • @evramanath
    @evramanath 2 роки тому +25

    ఇప్పుడున్న ఏ వెధవలకు అంత గొప్ప మనసు లేదు

  • @psr.teluguchanel.8633
    @psr.teluguchanel.8633 2 роки тому +31

    MAHAMANISHI,MANASUNNA SREEMANTHUDU MANA KRISHNA GAARU.

  • @vsathyanarayana7894
    @vsathyanarayana7894 2 роки тому +40

    🙏 నా అభిమాన హీరో