Reddy ammayee lu antae andharu ne pillala laga untara sir me kodalu teraga kunda entlo unda it doesn't depend on the caste it depends on family Mari me family attlu undamo
కష్టపడి సంపాదిస్తే కష్టపడే ప్రతి వ్యక్తి అస్తి కూడా నీ అంత ఉండాలి అందరికీ లేని అస్తి నీకెలా వచ్చింది నిజాయితీగా సంపాదిస్తే అంత ఆస్తి రాదు దొడ్డి దారిలో సంపాదిస్తేనే అంత ఆస్తి
You did so much that's the reason IT and ED people are inspired by you and are coming to you to know how you have done all that but you are not cooperating. Cooperate and be open with them as you say.
మల్లారెడ్డి నీ డబ్బు మధం అహంకారంతో రెడ్ల ని జాతిని కించపరిచి మాట్లాడే పరిస్థితి ఇది నువ్వు దిగజారావంటే ఇది సమాజంలోని జాతి కూడా బాధపడుతుంది మీలాంటి డబ్బున్న మదమెక్కినోళ్ళు ఎవరైనా కిట్టి పార్టీలు తిరుగుతారేమో కానీ కానీ రెడ్లు గ్రామాల్లో పద్ధతి గానే పెరుగుతా అన్నారు సంసారాలు సాగిస్తున్నారు మంచిగానే ఉన్నారు కానీ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు చాలామంది ఉన్నారు దీనస్థితిలో ఉన్న రెడ్లు చాలా మంది ఉన్నారు కానీ రెడ్లంటే మీలాంటి వాళ్ళు ఒక్కరు ఇద్దరు చేసే అహంకార ప్రసంగాల వల్ల రెడ్లంతా ఇలాగే ఉంటారేమో అని మిగిలిన వారందరూ అనుకుంటారు కానీ నీ తప్పుల్ని జాతికాపాదించి జాతిని కించపరిచి తక్కువగా చూసి మాట్లాడితే ఎన్ని రోజులు ఊరుకోరు చూస్తూ అన్ని రోజులు ఒకేలా ఉండవు మల్లారెడ్డి గుర్తుపెట్టుకో నీ జాతిని దిగజార్చి మాట్లాడే స్థాయికి నువ్వు వచ్చావంటే నీకు డబ్బు మదమెక్కి కళ్ళు మూసుకుని పోయాయి నీ గురించి నువ్వు ఏమైనా మాట్లాడుకో జాతి గురించి మాట్లాడితే పరిస్థితులు వేరేగా ఉంటాయి గుర్తుపెట్టుకో
His whole speech is all about 'HIMSELF' . He pray for 'HIS' college students best results and great career success. Coz, it will create demand and generate higher revenues. Which leads in building more business.
సూపర్ చెప్పావ్ కాక, థిస్ ఐస్ వాస్తవం...జై మల్లన్న
బర్రే మొత్తుకున్నట్టే మొత్తుకుంటడు మైక్ దొరుకుతే 😇
😅😅😅
😂😂😂😂😂
😂😂😂
రెడ్డి అమ్మాయిలు
Doctors లేరారా మళ్లీ గా.
అందరూ ని బిడ్డ లాగా kitty party's/picnics/party's కి ని కూతురును దృష్టిలో వుంచుకొని మాట్లాడుతున్నవా malli గా
కాళింది కాదు
Reddy ammayee lu antae andharu ne pillala laga untara sir me kodalu teraga kunda entlo unda it doesn't depend on the caste it depends on family Mari me family attlu undamo
మీరు ఎంత ట్రోల్ చేసిన కూడా నెక్ట్స్ కూడా మల్లారెడ్డి గెలుస్తాడు,
😂😂😂😂
మల్లారెడ్డి ఫ్యాన్ అయ్యిపోయిన ... నిజాయితీ ఉన్నొడుకి గట్టిగా మాట వస్తది...
😂😂😂
Meeru CM PM kavali sir
😂
😱😱😱🤣🤣🤣
Ne free seat , free paalu ista annada pm ayte
😂😂😀
G8 speech ..really he talks openly from heart
Kani danitho paatu appudapudu notiki vachindi kooda matladataadu
ఐటీ రైట్స్ చేయడం మూలాన మల్లారెడ్డి గారికి మాస్ ఫాలోయింగ్ పెరిగిపోయింది
మల్లారెడ్డి గురించి కేవలం తన నియోజక వర్గ ప్రజలకు బాగా తెలుసు, అందుకే గెలుస్తున్నడు,
వాని bondha, నియోజక వర్గ పరిధిలోని వ్యక్తి గా చెప్తున్నా, CC రోడ్డు కూడా సరిగా లేదు ఇక్కడ
🤣🤣🤣🤣🤣
మల్లారెడ్డి కేవలం నియోజకవర్గం ప్రజలకి మాత్రమే పైసలు పంచుతుండు...... అందుకే గెలుపు....
Great man, inspirational person,
🤣😂
Nivu sagam achieve Chey brother thanu chesina achivments ni
కష్టపడి సంపాదిస్తే కష్టపడే ప్రతి వ్యక్తి అస్తి కూడా నీ అంత ఉండాలి అందరికీ లేని అస్తి నీకెలా వచ్చింది నిజాయితీగా సంపాదిస్తే అంత ఆస్తి రాదు దొడ్డి దారిలో సంపాదిస్తేనే అంత ఆస్తి
Reddy kulamla chediputtavugadara palamalliga
Kastam okkate kaadhu jera telivi kuda vundali...
super inspirational story about mallareddy.great person.heartful person.
నీకు ఇంకా IT దూల తీరలేదు రా.... మాల్లి ఆదే నోటి దూల
Supper speach malla reddy garu
Superb👌👌
Super sir wonderful speech
Actually he is really open
But
His face looks broker by seeing his earnings.....
Yes
Tention lo unnappudu ni matalu vinali mind relax avutadi...
😂😂
మాటలు మంచిగానే ఉంటాయి మరి చేష్టలు ఏందిరా బై
Gd speech
Hard worker great
SAME DIALOGUES EVERY WHERE😁😂
Income tax రైడ్ లు ఇచిండు,
ED రైడ్ లు ఇచిందు,
భవిష్యత్ లో ఊచలు ఇచ్చిందు.
Thunder⚡ of Applauses❤😊
Keep going🎉
You did so much that's the reason IT and ED people are inspired by you and are coming to you to know how you have done all that but you are not cooperating. Cooperate and be open with them as you say.
పాల మల్లి గాడు అన్నీ చేసిం డు
మల్లారెడ్డి మామ😂😋😜
Super Sir
ఓ దేవుడా మసారుకు ఏమో అయింది 🙃🤔🤧🤧🤧
Reddy Garu has grown fast from milk vendor.
Reddy Garu got many things as u told and pray God for MENTAL PEACE.
Super speech
Sir nivu oka sari CM kavali
Great sir we respect
మీ నుండీ మంచి స్పీచ్
He ( malla Reddy) gives value to education.
Jai mallanna
Mallareddy. The great.
KA పాల్ max pro😅😅🤣
మల్లారెడ్డి నీ డబ్బు మధం అహంకారంతో రెడ్ల ని జాతిని కించపరిచి మాట్లాడే పరిస్థితి ఇది నువ్వు దిగజారావంటే ఇది సమాజంలోని జాతి కూడా బాధపడుతుంది మీలాంటి డబ్బున్న మదమెక్కినోళ్ళు ఎవరైనా కిట్టి పార్టీలు తిరుగుతారేమో కానీ కానీ రెడ్లు గ్రామాల్లో పద్ధతి గానే పెరుగుతా అన్నారు సంసారాలు సాగిస్తున్నారు మంచిగానే ఉన్నారు కానీ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు చాలామంది ఉన్నారు దీనస్థితిలో ఉన్న రెడ్లు చాలా మంది ఉన్నారు కానీ రెడ్లంటే మీలాంటి వాళ్ళు ఒక్కరు ఇద్దరు చేసే అహంకార ప్రసంగాల వల్ల రెడ్లంతా ఇలాగే ఉంటారేమో అని మిగిలిన వారందరూ అనుకుంటారు కానీ నీ తప్పుల్ని జాతికాపాదించి జాతిని కించపరిచి తక్కువగా చూసి మాట్లాడితే ఎన్ని రోజులు ఊరుకోరు చూస్తూ అన్ని రోజులు ఒకేలా ఉండవు మల్లారెడ్డి గుర్తుపెట్టుకో నీ జాతిని దిగజార్చి మాట్లాడే స్థాయికి నువ్వు వచ్చావంటే నీకు డబ్బు మదమెక్కి కళ్ళు మూసుకుని పోయాయి నీ గురించి నువ్వు ఏమైనా మాట్లాడుకో జాతి గురించి మాట్లాడితే పరిస్థితులు వేరేగా ఉంటాయి గుర్తుపెట్టుకో
Inthaki ame em caste
Nuvvu CM kaavali anna
His whole speech is all about 'HIMSELF' . He pray for 'HIS' college students best results and great career success. Coz, it will create demand and generate higher revenues. Which leads in building more business.
Malla reddy: naku enka em kavaalee
Public :eka nuvu arrest okkatey kavaalee...
😂🤣🤣🤣🤣🤣🤣
🤣😂
Super mallana e speech matram super
ఏం సార్ రెడ్డిల అమ్మాయిలైతే పార్టీలకు పోతర, మిరు రెడ్డి అమ్మాయిలకు విలువ ఇవ్వట్లేదు,
Veedi kuthuru cheste andaru chestaranukuntadu
Malla inspires a lot. At least sussess avvalani thought provoke chesthadu.
Tv చానల్స్ వారికి కోతికి కొబ్బరి చిప్ప లాగా దోరికిండు
మొన్న రెడ్డిల మీటింగ్ లో జరిగింది సరిపోయింది అనుకున్న సరిపోలే సార్ కి అందుకే రెడ్డి అమ్మాయిల గురించి అలా మాట్లాడుతూ ఉన్నాడు సార్
He is praising his daughter-in-law.
Kalthy badcow, reddy ni chesukoka poga , samardhinchu kuntundu
@@HinduReddyhis daughter in law reddy kadhu kadha Karnataka ammayi ataga
🙏👍
Truth 😅
Why should you have a Telangana chief minister
Open heart pala malligadidi
మళ్ళీ Ed ryde జరుగుతది
❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👍
🙏🙏
అన్ని చేసినవ్ మంచిగానే కానీ నోరు కూడా అదుపులో పెట్టుకోవాలిగా మల్లారెడ్డిగారు
Jai malanna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
CM
Sir miru world president kavali
Ed is hearing
What's a mallaredi miracle in telagana
Meru cm kavali
CM kavali
Mallaredi govinda
cm.kavali
దున్నపోతు కు బర్రె దొరికినట్టు
అన్ని దొరికినట్టే మీకు దొరికినా
అందులో ఏముందో గొట్టం
పిల్లికి బిచ్చం వెయ్యని నువ్వు నీ మాటలు
రెడ్డి పిల్లలందరూ నీ పిల్లల్లాగే తిరుగుబోతులనుకుంటున్నావా ???
వీడు మైక్ అందుకుంటే మైకం వస్తుందిరా
Next usa president avali meru
He stereotyped Reddys. His message is good. Stereotyping not good.
Sir meeru America President kavali please....
Kaka Okasari TS CM ga chudalani Undy..
Rasign cheyali nuvvu eppudu
Sir bored of first half, pls tell secound half sir..
అవినీతి చేసినా తాగినా వాగినా
Inkokkati migilindhi anna meeru cm kavaali
CM post vadda mallanna
సచ్చిపో మరి
Ary angoti mona nii koduku English language radu annavu jafaa ga
Vaadu pedda koduku
Public ki em chesav....adhi chepu
Ganesh cinemalo kota srinivas dialogues
ఇలా ఓపెన్ హార్ట్ వాళ్ళనే కొంప మునిగింది
Noru muyara kukka.........
CM kavali thatha nuvvu
Kastapadinodiki devuni asirvadam vuntadhi.
How many of obseverving Preethi reddy dr
😂😂😂oka litre palallo 10 litres nillu kalipi pedhaga ayina yevaru nenu malla reddy
Koduku ku English Radu kada sir
Income tax manchiga kaduthunnava first ga muchata cheppu
Open ga cheptadu mallanna edi aeina Del se ka josh mallareddy Garu
Mundu tax pay chey sr
Neeku iyyale...
Nuvvu konukunnav...
Pedda comedy...
Cm kavalli
😃😃💥💥😃💥💥
Ani ainavi enka enduku sachipo
Nee dabba chalinchu .
JC Diwakar Reddy ilaage Redla gurinchi vaagi address lekunda poyinadu. Sakkaga matladi peddarikanni nilupukondi .
Eerojulo enni thappulu chesina ... maatalu chepey thanam untey cheduni kooda dhaayochu
Enthasepu valla sodhi poor people ki help cheyandi mla
Theenmar mallannu endhuku kidnap chysinav ra
Broker malligaaaaa
Manadhi manam dabba kottakoodadhu, manam nijaayitghi gaa satyam gaa unte aa goppathanam dhaagadhu, satyaniki thananu thaanu nireepinchukune shakti untadhi.