పౌలు బర్నబాల వివాదము | Dr.Upendar Message | BIBLE WORLD | BOUI

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 70

  • @bibleworld2334
    @bibleworld2334  4 роки тому +3

    Paul History And Journeys All Episodes Link :
    ua-cam.com/video/YuMY-eBy77c/v-deo.html

  • @SumaSuma-w2i
    @SumaSuma-w2i Рік тому +1

    🙏🙏🙏 anna 🎉🎉🎉

  • @Chirstworld77-v7r
    @Chirstworld77-v7r 4 роки тому +3

    అన్నయ్యా ఒక్క గంట కాదు 2 గంటలు చెప్పిన కదలకుండా వాక్యం దగ్గర కూర్చుని విని వ్రాసుకొంటాం ,మీరు మాకు చెబుతున్న సంగతులు చాలా విలువైన సంగతులు ,చాలా కృతజ్ఞతలు అన్నయ్యా ,ఈ లాక్డౌన్ ద్వారా మీ ద్వారా బైబిల్ లోని చాలా సంగతులు మీరు చెప్పుటవలన బైబిల్ ఏంటో అర్థం అవుతుంది .దేవుడు మీద్వారా యిచ్చిన మాకు - వరము మీరు-మీమ్మును బట్టి తండ్రియైన దేవునికి కృతజ్ఞతా స్తుతి చెల్లిస్తున్నాము.

  • @seethakalahasti4279
    @seethakalahasti4279 6 місяців тому

    Praise the Lord brother

  • @agolluswapna1591
    @agolluswapna1591 Рік тому +1

    ❤ లవ్ యు డాడీ మీరు వివరించే విధానం ఎలా ఉంటుందంటే ఒక తండ్రి తన పిల్లలకి ఎంత చక్కగా చెప్తారు మీరు కూడా అంతే ఇలాంటి వాక్యానుసారం మీనా గొప్ప సంగతులను గూఢమైన సంగతులను అనేకమైన వారు వినాలని లైక్ చేశాను సబ్స్క్రైబ్ ఎప్పుడో చేశాను😊

  • @RavivarmaVendra
    @RavivarmaVendra 9 місяців тому

    దేవునికే మహిమ కలుగును గాక,🙏🙏🙏,,,, వందనాలు అయ్యగారు

  • @Sowjanyakishor
    @Sowjanyakishor 4 роки тому +3

    🙏🙏🙏వందనాలు అన్నయ్యా....
    మీరు చెప్తున్న మాటలు వింటున్నఅంత సేపు పౌలు గారి తో నేను కూడా ప్రయాణం చేస్తున్నట్టే అనిపిస్తుంది అన్నయ్యా చాలా బాగా చెప్తున్నారు అన్నయ్యా మీరు...
    మా కోసం ఇంత లా కష్ట పడుతున్న మిమ్ములను దేవుడు దీవించును గాక...

  • @andrewmeena821
    @andrewmeena821 3 місяці тому

    అన్నా చాలా ఉపయోగకరంగా వున్నాయి మీ మెసేజ్ 🙏సులువుగా అర్ధం చేసుకుంటున్నాను 🎉🙏

  • @nimmyharsha9219
    @nimmyharsha9219 2 роки тому +1

    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అన్నయ్య

  • @prakashgodempally1900
    @prakashgodempally1900 4 роки тому +1

    చెప్పడానికి వీలు పడనంత మంచి విషయాలు లోతైన సంగతులు చెప్పారు అన్నగారు............... మొదటి ప్రయాణానికి రెండవ ప్రయాణానికి మధ్య ఇన్ని సంగతులు జరిగాయి అని అనుకోలేదు...........ఈ పాఠం వినియకపోతే నిజంగానే రెండవ ప్రయాణం అర్థం కాకపోయేది మాకు........
    ThanQ so much అన్నగారు ప్రభువు నమములో 🙏🙏🙏🙏🙏...
    నాది ఒక చిన్న ఆలోచన అన్నగారు... ఏమంటే వీటన్నింటికి (బైబిల్ పై అవగాహన అనే అంశాలన్నింటిని) ఒక పుస్తక రూపాన్ని కల్పిస్తే..... ఇంకా అనేకులు.......నేర్చుకునే అవకాశం ఉంటుందేమో అని నా అభిప్రాయం ....

  • @bharathimaseed772
    @bharathimaseed772 4 роки тому +4

    We are very lucky annaiah because this much of wonderful messengers messege we are listening. Excellent explanation annaiah 🙏🙏🙏🙏🙏🙏

  • @aaripakaramadevi9915
    @aaripakaramadevi9915 4 роки тому +4

    Wonderful explanation annayya garu, everyday meru cheppe prasangalu vintunnamu, annayya Garu, 2012 nundi me lessons follow avuthunnanu alege e lock down lo cheppe lessons enKa nannu akattukunnai annayya garu, boui student nagaraju, bbth 2 year

  • @indarapusanthoshkumar444
    @indarapusanthoshkumar444 Рік тому

    Thanks అన్నయ్య 🙏🙏

  • @biblewonder77
    @biblewonder77 4 роки тому +1

    అన్నయ్య వందనాలు 🙏🙏మీరు చెప్పిన వివరణ నాకు చాలా బాగా క్లియర్ గా అర్థం అయినందుకు కు క్రీస్తు యేసు ద్వారా నా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను👍👍👍

  • @itrustyouinlifetime3795
    @itrustyouinlifetime3795 10 місяців тому

    Devuni parishudha namanike mahima kalugunu gaka

  • @chandrasekharmorampudi1579
    @chandrasekharmorampudi1579 3 роки тому

    చాలా బాగా వివరించారు అన్న💯💯💯💯💯💯👍👍👍👍👍👍

  • @KastalaMariyamma-xl8ck
    @KastalaMariyamma-xl8ck Рік тому

    Dhanyvadamulu Anna 🙏🙏🙏🙏🙏👍👌❤😂💯🛐

  • @chilkanirmala4629
    @chilkanirmala4629 3 роки тому

    Vandhanalu annayya 🙏🙏🙏🙏🙏 Chala chakkaga vakyam vivaristaru Chala thanks annayya

  • @darts8140
    @darts8140 4 роки тому

    చాలా బాగా చెప్తున్నారు sir.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @palletipremkumar9687
    @palletipremkumar9687 4 роки тому +1

    Sir chala tq tq tq tq so much sir, ఇంత వివరంగా ఇంత గొప్పగా, దేవుని మాటలను అందిస్తున్నందుకు నిజంగా మాటల్లో చెప్పలేనంత చాలా సంతోషంగా ఉంది, అసలు బైబిల్ ఎలా అర్థం చేసుకుంటు చదవాలో బలే చెప్తున్నారు sir,

    • @palletipremkumar9687
      @palletipremkumar9687 4 роки тому

      మీరు చెప్పిన ప్రసంగాలు అన్నిటినీ వింటాను,బైబిల్ నేర్చుకోవాలని ఆశగా ఉంది, వాటి ప్రకారంగా నడుస్తను, నడిపిస్థాను, sir ma pasters ఏవో ఏవో చెప్పేస్తున్నారు అసలు బైబిల్ అంటే ఇది అన్నమాట, నాకు ఇప్పుడు 22 age sir నేను పాపంలో పడకుండా నా కోసం prayer చేయండి

  • @venkatalakshmi8377
    @venkatalakshmi8377 2 роки тому

    Vandanlu annaya good message 🙏🙏🌹🌹🌹

  • @chinthamallavijaya128
    @chinthamallavijaya128 3 роки тому

    Vandhanalu annay 🙏🙏🙏🙏👌

  • @WORDSOFTHEGOD-v3s
    @WORDSOFTHEGOD-v3s 3 роки тому

    Thank you annaya, చాలా బాగా చెప్పేరు, ఇంత సులువుగా అర్థమయ్యేలాగా చెప్పారు.

  • @JesusChrist.632
    @JesusChrist.632 Рік тому

    God bless you brother

  • @santhoshraju.bandari8691
    @santhoshraju.bandari8691 4 роки тому +1

    బుట్య్ఫుల్ల్ expletion అన్నయ్య వోన్దెర్ఫుల్ల్ స్పీచ్ lovely వాయిస్ అన్నయ్య గాడ్ బ్లేస్స్ యు all

  • @aaripakaramadevi9915
    @aaripakaramadevi9915 3 роки тому

    Vandhsnalu annayya garu

  • @antonykaratapu8804
    @antonykaratapu8804 3 роки тому

    Vandanalu.annaya

  • @budithisamuil5630
    @budithisamuil5630 2 роки тому

    చాలా అర్ధవంతమైన మేజెస్ సార్ వందనములు మేము ఎంతగానో బలపడుతున్నాము

  • @v.barnbassboui4922
    @v.barnbassboui4922 4 роки тому +1

    Wonder full message👌👌👌👌👌👌👌👌

  • @rohith12823
    @rohith12823 2 роки тому

    Thank you God for showing us this channel.

  • @rojarishi5590
    @rojarishi5590 2 роки тому

    Vandhanaalu annayya

  • @nakkapawankumar.1871
    @nakkapawankumar.1871 4 роки тому +1

    వందనాలు ఉపేంద్ర సార్.

  • @dhanarajragisetti7944
    @dhanarajragisetti7944 3 роки тому

    God bless you annayya

  • @Sarveshwarpaul
    @Sarveshwarpaul 2 роки тому

    Prise the Lord

  • @gvenkteswarlu9722
    @gvenkteswarlu9722 3 роки тому

    Good brother 🙏

  • @bujjibabu7612
    @bujjibabu7612 4 роки тому

    Excellent anna

  • @munugalasrinivasulu1488
    @munugalasrinivasulu1488 4 роки тому

    Excellent God's words tq

  • @truewordofchrist4521
    @truewordofchrist4521 4 роки тому +1

    Wow wonderful brother
    Chala clarity echaru tqqq

  • @sravanamkoti8765
    @sravanamkoti8765 4 роки тому

    Good message Annaiyy

  • @bharathimaseed772
    @bharathimaseed772 4 роки тому +1

    Vandhanaalu annaiah 🙏🙏🙏 Exllent message annaiah we can understand easily.

  • @christchurchgpm2686
    @christchurchgpm2686 4 роки тому +1

    Wonderful explanation annayya garu

  • @srinubommakanti9673
    @srinubommakanti9673 4 роки тому

    వందనలు అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @irajkumarrajkumar801
    @irajkumarrajkumar801 3 роки тому

    Good explain anna

  • @nationbuilderboui2772
    @nationbuilderboui2772 4 роки тому

    Nice

  • @shaikakbar856
    @shaikakbar856 3 роки тому

    Hyderabad 🙏🙏

  • @kavalisupriya904
    @kavalisupriya904 3 роки тому

    Thank you Annaya 🙏....
    Praise the Lord......

  • @futurechange7537
    @futurechange7537 3 роки тому

    Really, Tremendous... explanation Annayya👌👌👌excellent... message

  • @kiranvaara9554
    @kiranvaara9554 4 роки тому

    🙏🙏🙏

  • @chantilekapoteshowwasteuse2336
    @chantilekapoteshowwasteuse2336 4 роки тому

    Chala Baga vivarincharu annayya

  • @vissu6355
    @vissu6355 4 роки тому

    Vandanaalu brother
    Chala baga ,lothuga vivarincharu,prati vishayaani artham ayyela vivaranga chepparu.deenini batti krishtu naamamulo mana tandriyena devuninki krutagnatasthutulu cheellistunnanu.అయితే ఒక doubt br అపో 15:14 లో ఉన్న సుమెయోను అప్పుడే మాటలాడిన సీమోను పేతురు కదా? కాస్త వివరించండి.

  • @pasagadugulasuryamohan4392
    @pasagadugulasuryamohan4392 3 роки тому

    👌

  • @Sarveshwarpaul
    @Sarveshwarpaul 2 роки тому

    👍👍🙏

  • @shkumar4732
    @shkumar4732 4 роки тому

    Wow exlento msg 👌 God bless you

  • @ysr2852
    @ysr2852 4 роки тому

    Thanks anna

  • @rajsudha9615
    @rajsudha9615 4 роки тому

    Chala baga vivarinchi chepparu anna
    Krotha nibandhana meere cheppali

  • @jbrcreations4871
    @jbrcreations4871 4 роки тому

    🙏💐🌹💒💒🌹💐🙏

  • @jbrcreations4871
    @jbrcreations4871 4 роки тому

    💒💒💒💒💒💒💒💒💒💒💒💒

  • @KastalaMariyamma-xl8ck
    @KastalaMariyamma-xl8ck Рік тому

    Dhanyvadamulu Anna 🙏🙏🙏🙏🙏👍👌❤😂💯🛐

  • @antonykaratapu2809
    @antonykaratapu2809 2 роки тому

    Vandanalu annaya

  • @kjames6038
    @kjames6038 2 роки тому

    Vandanalu annayya

  • @venkatalakshmi8377
    @venkatalakshmi8377 2 роки тому

    Vandanlu annaya good message 🙏🙏

  • @kramu4896
    @kramu4896 3 роки тому

    🙏🙏🙏🙏

  • @venkatalakshmi8377
    @venkatalakshmi8377 2 роки тому

    Vandanlu annaya good message 🙏🙏

  • @jeevaprakashgubbala24
    @jeevaprakashgubbala24 3 роки тому

    🙏🙏🙏