Wolves: Maharashtraలో కనిపించిన ఈ జంతువు తోడేళ్లకు ప్రమాద ఘంటికగా ఎందుకు మారింది? | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • మహారాష్ట్రలోని పుణె జిల్లాలో సాస్వద్ ప్రాంతంలో వీధి కుక్కలకు, తోడేళ్లకు పుట్టిన ఒక హైబ్రిడ్ జంతువు కనిపించింది. ఇది తోడేళ్ల మనుగడకే ప్రమాదం కావచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. బీబీసీ ప్రతినిధి జాహ్నవీ మూలే అందిస్తున్న ప్రత్యేక రిపోర్ట్
    షూట్-నితిన్ నాగర్కర్
    ఎడిట్-శరత్ బడే
    #WoldFact #Wolves #StrayDogs #Animals #Nature
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

КОМЕНТАРІ • 58

  • @seethasreenivas3730
    @seethasreenivas3730 23 дні тому +8

    ఆ జంతువును జాగ్రత్తగా చూసాను ..... అది తోడేలు కాదు ఒక రకం నక్క, తోడేలు అలా ఉండదు ఇవి మా ఊరిలో చాలా ఉన్నాయి,, చిన్నంగి నక్క అంటారు (చిన్న నక్క )19/08/2024 న రాత్రి 11:40 కి రోడ్డు మీద చూసా ఆంధ్ర ప్రదేశ్, సత్యసాయి జిల్లా.

    • @balagakondalarao5774
      @balagakondalarao5774 20 днів тому +2

      ఆ జంతువుకి రెండు పేర్లు వున్నాయి. ఈ దేశానికి పట్టిన దరిద్రమే ఆ పేర్లు1)రాహువు గాండూ(నేషనల్ పప్పు 2)scamgress 3)బీబీఛీ (భారత వ్యతిరేఖ ఛానల్ పేరు)😂😂😂😂😂

    • @SRIKANTH...
      @SRIKANTH... 18 днів тому +2

      ​@@balagakondalarao5774నరేంద్ర మోడీ కూడా మరిచిపోయావు😂😂 మొత్తం మూడు పేర్లు

    • @viswanadhampl4224
      @viswanadhampl4224 18 днів тому

      ​@@balagakondalarao5774ఒరేయ్ బాడకొవ్ గా మీరేరా దేశంకి చీడలా తయారు అయ్యారు .

  • @mylapallichandrasekhararao4025
    @mylapallichandrasekhararao4025 24 дні тому +8

    మంచి సమాచారం.

  • @kotayyakoti3754
    @kotayyakoti3754 23 дні тому +11

    మా వురి రాండి చాలా ఉన్నాయ్ ఇది నాక్క

  • @user-rghytedfgvcfhyffvj
    @user-rghytedfgvcfhyffvj 23 дні тому +6

    ఇండియా లో ఇలాంటి సంకర జాతి సంకలో పుస్తకాలు పెట్టుకొని తిరుగుతున్నారు

  • @ahacomedy88
    @ahacomedy88 24 дні тому +4

    Yes.... very good information... Rajasthan lo chusanu

  • @angadi2460
    @angadi2460 16 днів тому

    తోడేలు లేవు దయచేసి తోడేలు సంతతి పెంచేందు కు నేసినల్ గియాగ్రాఫి వాళ్లు దేవాలప్ చేయాలి అని BBC ఛానల్ వాళ్లకు వక చిన్న ఆలోచన 💐💐TQ BBC ఛానల్

  • @bhaskarreddy6564
    @bhaskarreddy6564 24 дні тому +6

    Anantapur district lo chalavunti vatini adavi Kappa antaru

  • @aswinkumar9941
    @aswinkumar9941 23 дні тому +8

    పులి కి సింహానికి పుట్టిన జాతి కూడా ఉంది,,అలానే ఇవి కూడా జరిగి ఉంటది,,,మనుషుల్లో లాగానే వీటిల్లో కూడా ఆడ జీవుల కొరత ఉందేమో?

  • @KirankumarValireddi
    @KirankumarValireddi 23 дні тому +8

    ఇది రాహుల్ ఖాన్😅

    • @mandadipavan2384
      @mandadipavan2384 23 дні тому

      నీకు పిచ్చ

    • @simmavijay
      @simmavijay 22 дні тому +2

      Kadhu Modi khan😅

    • @KirankumarValireddi
      @KirankumarValireddi 22 дні тому

      ముమ్మాటికి రాహుల్ ఖాన్ గాడిద దీనికి అర్హుడు

    • @chanakya8885
      @chanakya8885 20 днів тому +2

      ​@@simmavijaysonia begum😂

    • @mohan-tv3wu
      @mohan-tv3wu 18 днів тому

      ​@@simmavijayrahul gandhi muslim kada ra

  • @premajoyice_thummuru7374
    @premajoyice_thummuru7374 22 дні тому +5

    "నేను ఒక కాపలా కుక్కని "అని మొరిగిన ముఠాల్కుక్కకి ఇది మనవడు వరుస.

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 22 дні тому +4

    (తో)డేలు కు(క్క)ల హైబ్రిడ్ జీవి పేరుని తెలుగులో "తొక్క" అనవచ్చునేమో .

  • @rajasekhar4336
    @rajasekhar4336 23 дні тому +3

    నక్కల్లాగా ఉన్నాయి

  • @Balu-swapna
    @Balu-swapna 5 днів тому +1

    More videos for wolf..!

  • @CandhuYadav
    @CandhuYadav 24 дні тому +2

    BCC news channel Telugu great😊😊😊

  • @agrmmk4410
    @agrmmk4410 24 дні тому +3

    Super

  • @techthamudu1489
    @techthamudu1489 24 дні тому +1

    wow. great .

  • @MohanReddyKalluri
    @MohanReddyKalluri 23 дні тому +5

    రాహుల్ ఖాన్ విన్సి

  • @janardanadev3845
    @janardanadev3845 23 дні тому +1

    అమెరికా లో కొయోట్స్ అని ఉంటాయి.

  • @PitchikachandraSekharrao
    @PitchikachandraSekharrao 24 дні тому +1

    Parvathipurammanyamjillalo y s valasa and village chusenu

  • @UniversalMediaa
    @UniversalMediaa 23 дні тому +1

    Wolf + Dog cross breed very dangerous

  • @Amar.Veera.Mastishkam
    @Amar.Veera.Mastishkam 23 дні тому +3

    Australian Dingo la vundi.

  • @ilovemyindia521
    @ilovemyindia521 24 дні тому +1

    Ala jaraga kudadu prakruti virudham....deni jata danide. 😢

    • @vamsikumar1550
      @vamsikumar1550 24 дні тому

      Prakruthuki virudhama jarigindhi kabate kukkalu vachai

  • @manikanta5761
    @manikanta5761 19 днів тому

    Itivanti Gramallo Chala vuntayi Vaati Thoka ni chusi gurthupattochu

  • @spasarma
    @spasarma 20 днів тому

    Husky kuda alantide

  • @ramakrishnabolla7
    @ramakrishnabolla7 21 день тому

    Fox may be

  • @gowtham.
    @gowtham. 24 дні тому

    Vana enda okesari padi untundi 😅😅😅

  • @Telugubidda-qk4xv
    @Telugubidda-qk4xv 17 днів тому

    Edhi nakka laga undhi

  • @SRIKANTH...
    @SRIKANTH... 18 днів тому

    దాని పేరు ఆర్ఎస్ఎస్ అలాంటివి మన దేశంలో చాలా ఉన్నాయి..