Harvester||Dasmesh||Gahir||JohnDeere 5075||4*4WD||professional farmer||

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • డ్రైవర్ అన్నలకు హార్వెస్టర్ ఓనర్ అన్నలకు నా నమస్కారం.
    హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రొఫెషనల్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో కేవలం అవగాహన కోసం మాత్రమే నాకు ఉన్న అనుభవాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. మీకు కావలసిన హార్వెస్టర్ ని మీరు పూర్తిగా తెలుసుకొని మీకు నచ్చిన హార్వెస్టర్లు కొనుగోలు చేయండి ఈ వీడియోలో దస్ మిస్ మరియు గహీర్ హార్వెస్టర్ల గురించి వివరణగా చెప్పడం జరిగింది వీడియో చివరి వరకు చూడండి వీడియో మొత్తం చూస్తేనే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది గహీర్ బాగుంటుందా దస్మిస్ బాగుంటుందా అనేదాని గురించి ఈ వీడియోలో పూర్తిగా ఉంది మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి థాంక్యూ.

КОМЕНТАРІ • 53

  • @RamaKrishna-oc4lg
    @RamaKrishna-oc4lg Рік тому +7

    అన్నా దస్ మిస్ గురించి gahir గురించి చెప్పి ఆవు కానీ నీ వెనుక ఉన్న బండి గ్రీన్ గోల్డ్ గురించి చెప్పండి అన్నా గ్రీన్ గోల్డ్ సూపర్

  • @Harvestor-r9o
    @Harvestor-r9o Місяць тому +1

    అన్న హార్వస్టర్స్ బాక్స్ గురించి ఎన్ని చెప్పిన స్టాండర్డ్ బాక్స్ఇండియా నో 1 బాక్స్ తర్వాతనే ఏదయినా ఒక డ్రైవర్ గా నా ఎక్సప్రెయన్స్ చెప్తున్నా జేడీ 5405 బెస్ట్ కంనేషోన్ చాలాబాగుంటుంది ❤️❤️👌👌😍😍

  • @krishnadolu6688
    @krishnadolu6688 28 днів тому

    Nice

  • @cvenkatappa8875
    @cvenkatappa8875 Рік тому +3

    Nice explanation

  • @Harvestor-r9o
    @Harvestor-r9o Місяць тому

    నెక్స్ట్ వీడియో స్టాండర్డ్ బాక్స్ రివ్యూ చెయీ

  • @krishnadolu6688
    @krishnadolu6688 28 днів тому

    Video

  • @kumaraparadha417
    @kumaraparadha417 2 місяці тому

    Standard box better dashemiss eppudu ehdo misse inattu uttadi cutter eppudu.prabblam dasmiss compani manisi unnattudi

  • @rakeshbojja2701
    @rakeshbojja2701 2 роки тому +1

    Tq anna information icchi nanduku green gold 4 wheel box gurinchi cheppale anna

  • @thirupathiadandla3012
    @thirupathiadandla3012 Рік тому +4

    స్టాండర్డ్ బాక్స్ మరియు బాల్కర్ బాక్స్ వాటి గురించి ఒక వీడియో తీయండి

  • @kothurisrinivaschary4862
    @kothurisrinivaschary4862 Рік тому +1

    Green gold box ఉరికనే శాఫ్ట్ లు విరిగిపోతాయి

  • @dharavathveeranna8188
    @dharavathveeranna8188 Рік тому

    Anna, 4.wile,seakahand, prige

  • @tharunreddy8666
    @tharunreddy8666 Рік тому +1

    Gahir short box light weight dagara cut avtadi 4wd field lo easy ga veltundi

  • @amarravulapelli7620
    @amarravulapelli7620 2 роки тому

    Good information

  • @tharunreddy8666
    @tharunreddy8666 Рік тому

    Chinna madulalo gahir cut iynattu verea a box cut avadhu

  • @deshaganichandrashekar1704
    @deshaganichandrashekar1704 Рік тому +1

    Green gold , dashmesh adi best box

  • @sigmarules8155
    @sigmarules8155 Рік тому +2

    Dashmesh vs ks greengold review evvu brother

  • @prashanthyadav2469
    @prashanthyadav2469 Рік тому +1

    Gereen gold box review cheyi bro

  • @OkBoss-id5eh
    @OkBoss-id5eh Рік тому

    Gahir lo cutter nunchi vadlu eguruthunay nty problem

  • @kandunurisagar7091
    @kandunurisagar7091 Рік тому

    Bro gahir jalila setting chapndi dust katta rakunda

    • @professionalfarmer5086
      @professionalfarmer5086  Рік тому

      Ok

    • @gousepatan1508
      @gousepatan1508 7 місяців тому

      లోపల ఉన్న జాలీ మార్చండి bro nenu బొక్కల జాలీ వేసాను అప్పటి నుండి నీటి గా గింజ వస్తా ఉంది

  • @prashanthyadav2469
    @prashanthyadav2469 Рік тому

    Bro best box anti

  • @khayyummohmmad44
    @khayyummohmmad44 3 місяці тому

    Anna 4wheel lo greengold or dashmesh yedi better

  • @kothurisrinivaschary4862
    @kothurisrinivaschary4862 Рік тому

    Dasmesh box మించిన box లేదు

  • @sadanandamsadhi2898
    @sadanandamsadhi2898 2 місяці тому

    ఇది ఎక్కడ జిల్లా

  • @manitejkola7585
    @manitejkola7585 Рік тому

    Super 👌👌👌👌Bro

  • @katamjangaiah9651
    @katamjangaiah9651 Рік тому

    Makkaku.a.box.baguntadi.bro

  • @2marybabu117
    @2marybabu117 Рік тому +1

    గ్రూపులో పెట్టు అన్న

  • @sumanreddydamma5566
    @sumanreddydamma5566 Рік тому

    Green gold yeppudu chudaleva bro

  • @kandunurisagar7091
    @kandunurisagar7091 Рік тому

    Gahir ku rpm entha petali

  • @dilipreddydarling7560
    @dilipreddydarling7560 Рік тому

    5075 ku green gold theeskovala..... dasmesh theeskovala

  • @laxmansalava832
    @laxmansalava832 Рік тому

    second hand ki Finance istara

  • @kummaribhaskar7723
    @kummaribhaskar7723 Рік тому

    Mailege rewiew cheyu

  • @myhorvestervlogs3074
    @myhorvestervlogs3074 Рік тому

    green gold chupinchukuna vere bandla gurinchi cheptunnav🤦

  • @harvesterlovers4287
    @harvesterlovers4287 Рік тому

    Niku telvaka pote correct telusukoni cheppu ni 9 years experience enta vundo naaku ardam avutundhi

  • @kish10000BC
    @kish10000BC Рік тому

    Bro 10 laks lo second hand horvester tesukovacha

  • @Harvestor-r9o
    @Harvestor-r9o Рік тому

    Standard box review cheyandi

  • @joguraju6295
    @joguraju6295 Рік тому

    Call me bro prise petadi

  • @tharunreddy8666
    @tharunreddy8666 Рік тому

    Arjun is far far better than John deere

  • @rameshnaidu479
    @rameshnaidu479 Рік тому +1

    Ni number pettu bro

  • @nrcarcaretips9401
    @nrcarcaretips9401 2 роки тому +1

    Nice