Lyrics: నింగిలో దేవుడు నిను చూడ వచ్చాడు ఆ నీతి సూర్యుడు శ్రీ యేసు నాధుడు చెంత చేరి సంతసించుమా స్వంతమైన క్రీస్తు సంఘమా 1. పాపాల పంకిలమై శోకాలకంకితమై మరణించు మన కోసం కరుణించు ఆ దైవం దీన జన రక్షకుడై దేవ దేవుని సుతుడే జన్మించె నీ కోసం ధన్యము చేయగా 2. సాతాను శోధనలే శాపాల వేదనలై విలపించు దీనులకై అలరించు దీవెనలై శరణమై ఉదయించే తరుణమౌ ఈ వేళ గుండెగుడి పానుపులో చేర్చుకొన రావేల?
Lyrics:
నింగిలో దేవుడు నిను చూడ వచ్చాడు
ఆ నీతి సూర్యుడు శ్రీ యేసు నాధుడు
చెంత చేరి సంతసించుమా
స్వంతమైన క్రీస్తు సంఘమా
1. పాపాల పంకిలమై శోకాలకంకితమై
మరణించు మన కోసం కరుణించు ఆ దైవం
దీన జన రక్షకుడై దేవ దేవుని సుతుడే
జన్మించె నీ కోసం ధన్యము చేయగా
2. సాతాను శోధనలే శాపాల వేదనలై
విలపించు దీనులకై అలరించు దీవెనలై
శరణమై ఉదయించే తరుణమౌ ఈ వేళ
గుండెగుడి పానుపులో చేర్చుకొన రావేల?
For Enquiries : cloudsnine1234@gmail.com
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE