నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని, పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం. కానీ మోహన్ బాబు గారు స్వయంగా నిలబడి పైకి వచ్చారు, నా ఇంట్లోనే చాలా కష్టాలు ఉన్నాయి చెప్పుకోవాలంటే, కానీ ఈ విషయంలో నేను దూరట్లేదు, అది వాళ్ళ కుటుంబ సమస్య. వాళ్ళకి వాళ్లే సమస్యను పరిష్కారం చేసుకుని ప్రశాంతంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను.
ప్రతి కుటుంబం లో గొడవలు ఉంటాయి అని తెలుసు కదా సార్, మరి మీరు 2019 ఎలక్షన్స్ లో మీరు చంద్రబాబు కుటుంబం మీద చాలా విరుచుకుపడ్డారు, చంద్రబాబు మరియు ఎన్టీఆర్ మధ్యలో గొడవలు ఉన్నాయ్ అది వాళ్ల కుటుంబ సమస్య, ఆ టైం లో మీకు తెలియదా సార్..
ప్రతి సారి ఇదేంటి..... కుంటుంబ సమస్య అని చెప్పటం అలాటప్పుడే మీ ఇంట్లో నాలుగు గోడల మధ్యలో మాట్లాడుకోవాలి బయటకు వచార్థి మిరే గొడవపడండి మిరే మళ్ళీ పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీ గోలే పనికి రాణి గోల మైక్ నోట్ల పెట్టాడా ఒక్కసారి చుడండి వీడియో
ముగ్గురు బిడ్డలకు సమాన న్యాయం చేయండి మోహన్ బాబు గారు ; అప్పుడే అందరూ హర్షిస్తారూ. మీడియా వాళ్ళు మోహన్ బాబు గారు వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటారు . ప్లీజ్ వదిలేయండి .
మోహన్ బాబుగారి ఆవేశంలో అర్ధం వుంది పడుకున్న సింహాని లేపితే అలాగే ఉంటుంది. అందరూకలసి ఎన్నో ఏళ్లగా సాధించిన పేరు ప్రాక్యతలను మంతకలిపారు.బిడ్డలుగా ఆయనకు మంచి పేరు తెకపోయినా చెడ్డపేరు తెకూడదన్న. అయన అభిమానిగా నాకు చాలాబాదగుంది.
ఇదే విషయము ఇతర ఫ్యామిలీ విషయాల్లో నువ్వు నోటికి వచ్చినట్టుగా మాట్లాడినప్పుడు ఏమైంది మోహన్ బాబు వాళ్లకి కుటుంబాలు ఉంటాయి కుటుంబ సమస్యలు ఉంటాయి మరి ఆ కుటుంబ సమస్యలు నువ్వు వేలు పెట్టి మరీ దాన్ని కెలికి రచ్చ రచ్చ చేసినాడు ఏమైంది
ఒక ఇంట్లో.. కుటుంబ సభ్యులు గొడవ పడుతుంటే... పక్కింటి వాళ్ళు తొంగి చూడటం మహా పాపం...అది "సంస్కారానికి తూట్లు పొడిచినట్లు" ఈ ప్రపంచంలో ఎక్కడైనా.. ఏ కుటుంబంలో నైనా.. ఒక్కోసారి గొడవలు జరగటం సహజం. ఎంత గొడవ పడినా.. "రక్తసంబంధం" అనేది ఆవేశపూరిత వాతావరణం చల్లబడగనే.. "మమతలకోవెల" తలుపు తట్టడం ఈ భూమండలంలో మనం చూస్తుంటాం.. ఈ కుటుంబంలో అందరూ మంచివారే..ఇంట్లో ఇద్దరున్నపుడు..ఒకరికి ఆవేశం ఉండొచ్చు.. అంతమాత్రాన కన్నవారిపై ప్రేమ లేదనుకోవడం పొరపాటు. కొంతకాలం ఆవేశాన్ని ఆహ్వానించకుంటే సకలం సర్దుకుంటాయ్ ఈ లోకంలో..."సంస్కారం" అత్యంత విలువైనది.. ఈ సంస్కారమనే ప్రతిమకు తుదిమెరుగులు దిద్దాలంటే మాత్రం.."ముడిసరుకు" మన గౌరవనీయ భక్తవత్సలం గారిని అడగాల్సిందే ఆయనే సంస్కారానికి పెట్టిందిపేరు..మనకు తెలిసిన మోహన్ బాబు 🌹🌹🌹🌹🌹🌹🌹 ఒక గౌరవనీయమైన కుటుంబానికి సంబంధించిన ఇంటిగేటు డ్యామేజి చేసే టైంలో మీడియా ఎంటర్ గావటం ఆ కుటుంబ రాగ ద్వేషాలతో ఆడుకోవడమే.. ఈ సంఘటన ఈ లోకంలో సగటు తండ్రిని ఆవేదనకు గురిచేసిందని మరచిపోవద్దు అలాగే బతుకుతెరువు కోసం మీ దగ్గర పనిచేస్తున్న ఎందరో నిజాయితీ గల జర్నలిస్టులకు ఇలాంటి పనులకు పురికొల్పడం ద్వారా మీడియా హోదా ను తగ్గించే ప్రయత్నం చేయొద్దు అవినీతిపై పోరాటం చేయండి ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేయండి సమాజ మనుగడ కు మీ ఉనికి చాలా అవసరం అలాగే సమాజ బాధ్యత కూడా ఉందని గుర్తుంచుకోండి. 👏🙏
ప్రతి కుటుంబం లో గొడవలు జరుగుతాయి...,tv మీడియా వాళ్ళు విలేకర్లు.. కొంచం పద్ధతి పాటించాలి... మోహన్ బాబు లేకపోతే... మోనోజ్ ఎవరు విష్ణు ఎవరు.. ఎంతో కష్టపడి పైకి వచ్చాడు.. చిరంజీవి గారి లాగే స్వయం కృషి తో వచ్చాడు... మోహన్ బాబు అంటే నాకు నచ్చాడు but ఈవిషయం లో.. మోహన్ బాబు కరెక్ట్. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని... Jai చిరంజీవ jai పవన్ కళ్యాణ్
Kutumba samasya bayataki rakudadhu.. Mi thappu lu enni vunna miru miru kurchoni settle chesukovali... Em thappu cheyakunna manoj ala cheyadu... Mi nonsense bandh chesi kalisi melisi matladukondi . Iddarani okela chudali appudu em jaragadhu
పాపం మనోజ్ cheap liquor 🥃 తాగి ఆగం ఆగం అయితే.... ఆ విష్ణు గాడు మాత్రం royal salute తాగి ఎంజాయ్ చేస్తాడా ఇదే నా న్యాయం 🥃⚖️😤😤
విష్ణు కి Benz, Manoj కి Alto 😅 ఇదే మోహన్ బాబు తీర్పు 😅😅⚖️👏👏
పావల bachi😂😂😂
Brother manoj movcheskunta annadu vishnu business chuskunta annadu antha manoj chethulara cheskoni ippudu ela anadam athani thappu
@@r.narasimhacharychary3820 manoj is a bad attitude
Pawala ki
@@AparnaPagindla bro kannappa budget telusa
He is right nobody is allowed into the house without permission
నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని,
పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం.
కానీ మోహన్ బాబు గారు స్వయంగా నిలబడి పైకి వచ్చారు,
నా ఇంట్లోనే చాలా కష్టాలు ఉన్నాయి చెప్పుకోవాలంటే, కానీ ఈ విషయంలో నేను దూరట్లేదు, అది వాళ్ళ కుటుంబ సమస్య.
వాళ్ళకి వాళ్లే సమస్యను పరిష్కారం చేసుకుని ప్రశాంతంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను.
Aithe sachipo
ప్రతి కుటుంబం లో గొడవలు ఉంటాయి అని తెలుసు కదా సార్, మరి మీరు 2019 ఎలక్షన్స్ లో మీరు చంద్రబాబు కుటుంబం మీద చాలా విరుచుకుపడ్డారు, చంద్రబాబు మరియు ఎన్టీఆర్ మధ్యలో గొడవలు ఉన్నాయ్ అది వాళ్ల కుటుంబ సమస్య, ఆ టైం లో మీకు తెలియదా సార్..
@@bharath33 : ippudu Vadiki artham ainadhi brother...karma beating
మీ ఆవేదన లో న్యాయం వుంది నా సపోర్ట్ మీకే జై మోహన్ బాబు
తలుపులు బద్దలు కొట్టుకొని రాకూడదు అది ఎవరైనా సరే
God bless sir you and your family 🙏
Kottatam thappu ledhu le Mohan babu gaaru
Mohan babu 💯 percent correct evvademanna
అరె బాబు ఆపరేటర్ అబ్బా చూడలేకపోతున్నాం
Mohan Babu is correct 💯
సుత్తి లేకుండా సూటిగా మాట్లాడన్డి.. న్యాయంగా ధర్మంగా ఉండే మధ్య వర్తులతోపరిష్కరించుకోండి.
మీడియా ఓవర్ యాక్షన్ చేయకండి.
I love them ... I like them 😂😂😂😂
ముగ్గురు బిడ్డలకు సమాన న్యాయం చేయండి మోహన్ బాబు గారు ; అప్పుడే అందరూ హర్షిస్తారూ.
Well Said Sir...🕉️👍🏻👌🏻👌🏻👌🏻🙏🏻✨
Jai mohan Babu
ప్లీజ్ సార్ మోహన్ బాబు ని అరెస్ట్ చెయ్యండి నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను
ఒక్క మనిషిని కొట్టడం తప్పు. మీరు కొట్టిన మనిషి పిల్లలు కీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి
Nuvvu thelchokavali police ki yendhuku complaint mari….
You are correct sir😅
Biscuit muchatlu Vadhu sir
ఒక తండ్రి గా ఇద్దరు కొడుకులకు సమ న్యాయం చేయండి ఫస్ట్,,,
Manoj Anna ki nyayam chey Mohan Babu Garu
గవర్నమెంట్ స్కూల్ లో చదివిన పిల్లలు కూడ ఐఏఎస్ ఐపీస్ లు అయ్యారు
Mee intiki dhooratam thappey ,Kaani Manojgari Daughterni aayaniki icchesi untey aayana mee gatelu break chese vaallu kadhuga.Dhaani gurinchi maatladaru.
Meeku mee kodukuni raavaddu aney right unnappudu , aayana daughterni lopala pettukoni ,thandrini raanivvanatey ela.
Malli meeru dhaanni cover chesukuntoo Family card vaduthunnaru.😢😢
మీరు ఎన్ని చెప్పిన మీడియా అందరి ఇళ్లలో దూరతారు, అది వాళ్ళ హక్కు 😂😅
వీడికి అభిమానులు కూడా ఉన్నారా?? 😂😂
You are correct sir
ప్రతి సారి ఇదేంటి..... కుంటుంబ సమస్య అని చెప్పటం అలాటప్పుడే మీ ఇంట్లో నాలుగు గోడల మధ్యలో మాట్లాడుకోవాలి
బయటకు వచార్థి మిరే గొడవపడండి మిరే మళ్ళీ పెద్ద పెద్ద స్టేట్మెంట్స్
యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీ గోలే పనికి రాణి గోల
మైక్ నోట్ల పెట్టాడా ఒక్కసారి చుడండి వీడియో
Jal manoj anna nike memu support
ముగ్గురు బిడ్డలకు సమాన న్యాయం చేయండి మోహన్ బాబు గారు ; అప్పుడే అందరూ హర్షిస్తారూ. మీడియా వాళ్ళు మోహన్ బాబు గారు వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటారు . ప్లీజ్ వదిలేయండి .
మోహన్ బాబు ని అరెస్ట్ చెయ్యండి ప్లీజ్ సార్
Not leaving his builup😂😂
Sir kannappa release eppudu sir
Suppi ni Sudha poosani 😂😂😂
మోహన్ బాబు యూనివర్శిటీలో లక్ష లు వసూలు చేస్తున్నాడు మూర్ఖుడు
Tappuuu oppuukondii sir
Family lo evaru padite vallu involve ite bagodu evariki levu intlo Elanti problems andariki vuntai but mohan babu sir bada right
మీరు కొంత కాలం వీరి కి దూరంగా ఉండాలి సార్ మీ విద్యార్దులు మిమ్ములను ప్రేమతో చూసుకుంటారు సార్
Mari endhuku kottaru sir
మొన్న ఎర్రచందనం దొంగ ఓ సినిమా తీశాడు తగ్గేదే లేదు అన్నాడు ఆరు సినిమా చూసి ఏమో
ఎన్నిసార్లు చెప్తావ్ అది చేసావో లేదో నాకు తెలియదు కానీ
కర్మ వెంటాడుతుంది స్నో బాబు తప్పదు అనుభవించు ఇప్పటికి నీలో ని కుటుంబ సభ్యులలో మార్పు రాలేదు
Audio leak ఆ రిలీజ 😅😅😅
పాపం మనోజ్ cheap liquor 🥃 తాగి ఆగం ఆగం అయితే.... ఆ విష్ణు గాడు మాత్రం royal salute తాగి ఎంజాయ్ చేస్తాడా ఇదే నా న్యాయం 🥃⚖️😤😤
లక్షల ఫీజు వసూలు చేస్తున్నారు
Pedarayudu2😂 super acting
అంతా కన్నప్ప ప్రమోషన్ ఏదో ఒకరోజు మేమంతో ఒక్కటి అని అందరు చెప్తారు అప్పుడు మనం ఎర్రి పుష్పలం ఔతము
మోహన్ బాబుగారి ఆవేశంలో అర్ధం వుంది పడుకున్న సింహాని లేపితే అలాగే ఉంటుంది. అందరూకలసి ఎన్నో ఏళ్లగా సాధించిన పేరు ప్రాక్యతలను మంతకలిపారు.బిడ్డలుగా ఆయనకు మంచి పేరు తెకపోయినా చెడ్డపేరు తెకూడదన్న. అయన అభిమానిగా నాకు చాలాబాదగుంది.
Simham ah😂😂
ఏంటి మోహనబాబు గారు మీ ఇంట్లో లొల్లి మాకెందుకు
మోహనబాబు గారు చేసింది 1000000000000000000కర్రెక్ట్
డబ్బా కొట్టుకో మాకు దెబ్బ చిరిగిపోయింది నీవల్లే కదా రోడ్డు ఎక్కింది
మూర్ఖుడు మోహన్ బాబు
Excellent script 😂😂😂😂😂😂😂😂😂
ఇదే విషయము ఇతర ఫ్యామిలీ విషయాల్లో నువ్వు నోటికి వచ్చినట్టుగా మాట్లాడినప్పుడు ఏమైంది మోహన్ బాబు వాళ్లకి కుటుంబాలు ఉంటాయి కుటుంబ సమస్యలు ఉంటాయి మరి ఆ కుటుంబ సమస్యలు నువ్వు వేలు పెట్టి మరీ దాన్ని కెలికి రచ్చ రచ్చ చేసినాడు ఏమైంది
Accordingly to law you are wrong
Asla oka enquiry cheyyandi vini free education mida vidu pilli ki bicham eyyadu alantidhi 25% free education antadu
vishnu ki antha general knowledge ledu sir miru vadani support chesthunaru
Dongalu Vishnu and mohan Babu 😂 monoj sir is right 👍
ఒక ఇంట్లో..
కుటుంబ సభ్యులు గొడవ పడుతుంటే...
పక్కింటి వాళ్ళు తొంగి చూడటం మహా పాపం...అది "సంస్కారానికి తూట్లు పొడిచినట్లు"
ఈ ప్రపంచంలో ఎక్కడైనా..
ఏ కుటుంబంలో నైనా.. ఒక్కోసారి గొడవలు జరగటం సహజం.
ఎంత గొడవ పడినా..
"రక్తసంబంధం" అనేది
ఆవేశపూరిత వాతావరణం
చల్లబడగనే..
"మమతలకోవెల"
తలుపు తట్టడం
ఈ భూమండలంలో
మనం చూస్తుంటాం..
ఈ కుటుంబంలో అందరూ మంచివారే..ఇంట్లో ఇద్దరున్నపుడు..ఒకరికి ఆవేశం ఉండొచ్చు.. అంతమాత్రాన కన్నవారిపై ప్రేమ లేదనుకోవడం పొరపాటు.
కొంతకాలం ఆవేశాన్ని ఆహ్వానించకుంటే సకలం సర్దుకుంటాయ్
ఈ లోకంలో..."సంస్కారం"
అత్యంత విలువైనది..
ఈ సంస్కారమనే ప్రతిమకు తుదిమెరుగులు దిద్దాలంటే మాత్రం.."ముడిసరుకు" మన గౌరవనీయ భక్తవత్సలం గారిని అడగాల్సిందే
ఆయనే సంస్కారానికి పెట్టిందిపేరు..మనకు తెలిసిన మోహన్ బాబు
🌹🌹🌹🌹🌹🌹🌹
ఒక గౌరవనీయమైన కుటుంబానికి సంబంధించిన ఇంటిగేటు డ్యామేజి చేసే టైంలో మీడియా ఎంటర్ గావటం ఆ కుటుంబ రాగ ద్వేషాలతో ఆడుకోవడమే..
ఈ సంఘటన ఈ లోకంలో సగటు తండ్రిని ఆవేదనకు గురిచేసిందని మరచిపోవద్దు
అలాగే బతుకుతెరువు కోసం మీ దగ్గర పనిచేస్తున్న ఎందరో నిజాయితీ గల జర్నలిస్టులకు ఇలాంటి పనులకు పురికొల్పడం ద్వారా మీడియా హోదా ను తగ్గించే ప్రయత్నం చేయొద్దు
అవినీతిపై పోరాటం చేయండి
ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేయండి
సమాజ మనుగడ కు మీ ఉనికి చాలా అవసరం అలాగే సమాజ బాధ్యత కూడా ఉందని గుర్తుంచుకోండి.
👏🙏
అన్నయ్య దీని వలన ఏదైనా మనకు ఉపయోగం ఉందా
మీడియాని నువ్వు కొట్టింది మోహన్ బాబు అది చాలా తప్పు నీ పొగరు ఇంకా తగ్గలేదు తగ్గించింది మీడియా
మీడియాకి పని పాట ఉండదు
Manchu Manoj gare chapparu nen chaptene miru vaccharu na nunchi reporter ki ala jaragadam tappu ani.....
ప్రతి కుటుంబం లో గొడవలు జరుగుతాయి...,tv మీడియా వాళ్ళు విలేకర్లు.. కొంచం పద్ధతి పాటించాలి... మోహన్ బాబు లేకపోతే... మోనోజ్ ఎవరు విష్ణు ఎవరు.. ఎంతో కష్టపడి పైకి వచ్చాడు.. చిరంజీవి గారి లాగే స్వయం కృషి తో వచ్చాడు... మోహన్ బాబు అంటే నాకు నచ్చాడు but ఈవిషయం లో.. మోహన్ బాబు కరెక్ట్. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని... Jai చిరంజీవ jai పవన్ కళ్యాణ్
Sodi cheppav kaani tv9 reporter ki mathram sorry maathram cheppaledu nuvu
Please 🙏🏽 leave there family 🙏🏽
Vidiki health Bagan vundi😂
Kutumba samasya bayataki rakudadhu.. Mi thappu lu enni vunna miru miru kurchoni settle chesukovali... Em thappu cheyakunna manoj ala cheyadu... Mi nonsense bandh chesi kalisi melisi matladukondi . Iddarani okela chudali appudu em jaragadhu
Mohanbabu is not a genuine person
Dabba.... Veedu maradu 😂😂
Manjou garu ki nayam chyindi Mohan babu garu
Nuvvu tirupati hostels lo ekkuva money vasulu chesthav antagaaa
లైన్లోకి వచ్చాడు
I support mohan babu garu
Karma reacts
వీడు రెండు పెగ్గులు చేశాడు
Chal manoj sir 😢is right 👍
100% కరెక్టే
Nu chestundhii tapu mister mohanbabu
Nuvu pedha pathih Matalu matladaku
Free education meeru chepo
Meru atuvanti valla ni kottadame correct
Mohanbabu garu great parsan sir meeru chesindi tappu kadu sirmeeru manchipani chesaruprathi kutunbam lo vunde godavale sir👍✊💯
adenti ninne kada asalu chuttupakkala em jarugutundo teliyani apasmaraka sthithilo unnarani annaru..uppudu ila abadhalu cheppadaniki melakuva yela vacchindi..
Alipiri dhagara dharna marchipova mohan Babu ycp kanduva vasukoni anubavinchu ra
Hospital hike adurs
Vidi bonda vidi di ayithe kutumbam vere vala di ayithe kutumbam kadu andari dantlo velu pettochu
Nuvu nijajeevitam lone kaadu....
Real ga kudaa natudeveee
mana dabba maname kottukovali.....babu mohan
Veedemaina sr.NTR anukuntinnada sandeshalu isthunnadu.
ప్లీజ్ సార్ అరెస్ట్ చెయ్యండి మోహన్ బాబు ని మూర్ఖుడు సార్ దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభ్యర్థించండి
నీ సందేశం మకొద్దూర భాయ్ ! నువ్వొక పనికిమాలిన వ్యక్తి వని యావత్ ప్రపంచం కు తెలుసు
E sollu enduku nuvvu ento andariki thylusu cover chyaku ra babu chudalayka pothunnam ne ascor acting
Biscuitvadhusir
Me intlo kopam reporter mida chupinchi, ksanikavesham antunnaru......same miku reverse ayyaka kshanikavesham ante??
యూనివర్సిటీలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి
Neeku Tamil ,Malayalam lo kuda unara fans
😂😂😂😂
😅
I never accepted