#ఆనపకాయతొక్కలతోరోటిపచ్చడి

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024

КОМЕНТАРІ • 378

  • @jindeparimala5105
    @jindeparimala5105 3 роки тому +76

    తొక్కలతోనూ.. ముదిరి పోయిన., పండిపోయిన కూరగాయలతో కూడా ఇంత అద్భతమైన రుచులు చూపిస్తున్న మీకు వేనవేల కృతజ్ఞతలు స్వామీ 🙏🙏🙏

    • @kaki4758
      @kaki4758 3 роки тому +1

      Super guruvgaru super 👍👌

  • @pavanpedapudi250
    @pavanpedapudi250 3 роки тому +25

    Olden mother's are golden mother's , అటువంటి తరాలు చూసిన మీ వంటివారి మాటలు మార్గదర్శకాలు, గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ananda1948
    @ananda1948 3 роки тому +14

    ఇలాంటి అన్నాదరువులు మాకు చేసి చూపుతూ, మరియు మంచి మంచి ముచ్చటలను చెప్పి అందరి ఆదరాభిమానాలు చూరగొన్న మీకు సర్వదా నా (మా) నమస్కారములు వాద్యార్🙏🏼🙏🏼

  • @shankarbandi5284
    @shankarbandi5284 2 роки тому +5

    అ య్యగారు మీ వంటలు అద్భుతంగా ఉంటున్నాయి.మీ వాఖ్యానం కూడా బాగుంది,

  • @pa1kumarv
    @pa1kumarv 2 роки тому +2

    గురువు గారి పాదపద్మాలకు నమస్కారములు. నేను మీ యొక్క పాకషాస్త్ర రుచులకి అభిమానిని. మీరు మాకు మరిన్ని సాంప్రదాయ రుచులను అందిచగలరని మా యొక్క మనవి. ధన్యవాదములు.

  • @gprmoon3043
    @gprmoon3043 3 роки тому +30

    కంటితో చూస్తూ ఉంటేనే రుచి తెలుస్తుంది స్వామి అమోఘం ధన్యవాదాలు స్వామి👌👍🙏🏻

    • @varahalakshmi7551
      @varahalakshmi7551 3 роки тому

      గురువుగారు నోట్లో నీళ్ళు కారుతున్నాయి

    • @lavanyasaraswathi144
      @lavanyasaraswathi144 3 роки тому

      Meeru chese rolu potramu yekkada dorukuthayi

    • @Nagendrakumar-ek8di
      @Nagendrakumar-ek8di 3 роки тому

      @@lavanyasaraswathi144 అడవుల్లో దొరుకుతాయి..

  • @jeelanibaig1409
    @jeelanibaig1409 3 роки тому +3

    మాకు తెలిసింది గోరంత మీకు తెలిసింది కొండంత ఈ వీడియో చూసి మనం తినే ఆహారం పారేయకుండా ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాను మీకు చాలా చాలా ధన్యవాదాలు

  • @karthikeyayaddanapudi6790
    @karthikeyayaddanapudi6790 3 роки тому +6

    👍👌 ఉల్లి వెల్లుల్లి లేని అసలు సిసలైన బ్రహ్మణ రోటి పచ్చడి. అధ్బుతం

  • @gorthilakshmi4714
    @gorthilakshmi4714 2 роки тому +1

    అయ్యా! 👆 చెప్పిన పచ్చడి చేశాను. రుచి అద్భుతః మీరు చెప్పే పద్ధతి చాలా అమోఘం. మా వారికి చా....లా నచ్చుతున్నాయి మీ వంటలు. 🙏

  • @patamjalisastry4504
    @patamjalisastry4504 2 роки тому +5

    చదువుల నిమిత్తం,ఉద్యోగాలమీద ఒక్కరు ఉంటున్నవారికి మంచి ఉపకారం చేస్తున్న పాలని స్వామిగారికి కృతజ్ణతలు

  • @bodigekishorekumar2148
    @bodigekishorekumar2148 Місяць тому

    మీరు వర్ణిస్తుంటే ఆగలేక పోతున్నాము స్వామి.
    ధన్యవాదాలు.

  • @sksd416
    @sksd416 3 роки тому +2

    మీ వంటే కాదు, మీరు వాడే పదజాలం కూడా నేర్చుకుని తీరవలసినదే! కొన్ని పదాలను తెలుగులో ఏమంటారో వెతుక్కునే పరిస్థితి ఉన్న కాలంలో, మీ మాటలు పెద్దబాలశిక్షని , అమ్మమ్మలు, నానమ్మల ఆప్యాయతను తలపిస్తున్నాయి. హృదయపూర్వక ధన్యవాదాలు🙏🏻💐

  • @muthyalappadussa2434
    @muthyalappadussa2434 3 роки тому +5

    మీకు తెలుగు భాష మీద చాలా పట్టు వుంది
    మీ వివరణ అందరికీ అర్థమయ్యే రీతిలో సరళంగా వుంది

  • @vaddisrivivas8600
    @vaddisrivivas8600 3 роки тому +1

    ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి మన తెలుగు వంటలు ఇంత తేటతెల్లంగా చేసి చూపిస్తున్నారు.

  • @padmavathiburi3927
    @padmavathiburi3927 2 роки тому +9

    మీ వంటలు కంటే మీ మాటలు మధురం మీరు వర్ణిస్తూ చెపుతూ ఉంటే నోటిలో నీళ్ళు ఊరుతున్నాయి సార్

  • @karthikeyayaddanapudi6790
    @karthikeyayaddanapudi6790 3 роки тому +2

    మీ వంటకాలు పద్ధతి మధ్య మధ్యలో మీరు చెప్పే పెద్దల మాట అధ్బుతం

  • @padmamaramganti835
    @padmamaramganti835 3 роки тому +1

    నమస్కారం గురువుగారు 🙏
    రుచి గా వంట చేయడం నేర్పించారు. పొదుపు గా ఇంట్లోని వస్తువులను ఎలా వాడుకోవాలో ఉన్నవి పారేయకుండ అమోఘమైన పచ్చడి తయారీ నేర్పించారు💯 చాలా thanks గురువుగారు 🙏🙏🙏
    ఈ పచ్చట్లో నాకు నచ్చింది ఏంటంటే, పోపు, ఇంగువ మరియు రుబ్బిన తరువాత వచ్చిన రంగు👌🏻👌🏻👌🏻✅

  • @srk3680
    @srk3680 3 роки тому +4

    🙏🙏🙏గురూ గారూ 🙏🙏🙏 ఎన్నో రుచికరమైన మన తెలుగు వంటకాలు చేసి చూపిస్తూ నోరూరిస్తున్నారు గురూజీ 🙏🙏🙏

  • @manaeinstein389
    @manaeinstein389 2 роки тому +1

    mee vantakam ruchikaram anthaku minchi meeru cheppe vidhanam mahadhbutham...maha prabhu andhukondi na ee neerajanam!
    tv news channels nunchi cinemala varaku 'tinglish' vini vini thuppupattina chevulu ki meere maatlade telugu tho chilumodhilipothundhi...you are a treasure sir, long live!

  • @ramadeviavvari1315
    @ramadeviavvari1315 2 роки тому +7

    😁😁😁మొత్తానికి ఏమి పారేయకుండ ఉపయోగిస్తారు స్వామీ మీరు, గ్రేట్ స్వామీ 🙏

  • @chikatlabalajivenkataraman5864
    @chikatlabalajivenkataraman5864 2 роки тому +20

    పచ్చడి చేస్తున్నపుడు లేనిరికం తినేటపుడు రాజరికం -ఇలాంటి పదాలు మీనోట నే వింటున్నాము.నమస్కారములు.

  • @darshanamanjaiah6231
    @darshanamanjaiah6231 2 роки тому

    ఫలనిస్వామి గురూజీ 🙏మీరుసూపర్ సార్ 👌వంటలో ఇంతటి ప్రావీణ్యత మీకు
    ఎలా సాధ్యమైందో మాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది! ఇది కాదు అదిరాదు అనే మాటే లేదు అన్నిటినీ చాలా బాగా చేస్తున్నారు.... మీకు సహస్రాభివందనాలు గురూజీ🙏

  • @jayalakshmi1151
    @jayalakshmi1151 2 роки тому

    గురువుగారు మీరు చెప్పిన తమలపాకు పులుసు చేసాను చాలాబాగాకుదిరింది ఎంతోఆనందంగా తిన్నాం ఆనపకాయ తొక్కపచ్చడిచూసాను చేస్తానుగురువుగారు మీవంటలు మాకుఎంతోనచ్చుతాయ్.మాఅమ్మమ్మగారుచేసినట్టుగాఉంది.

  • @lathacherry357
    @lathacherry357 2 роки тому +2

    Entha neat ga chesaru swamy super
    Chala nerchukovaccu mee videos nundi🙏

  • @prasadklb9536
    @prasadklb9536 2 роки тому

    Ruchi annadi చెప్పే విధానము వింటేనే తెలుస్తుంది. మీరు చెప్పినది వింటేనే నూరురు తున్నది. వర్ణన చాలా బాగుంది, చేసే విధానము కూడా బాగుంది. పెద్దలు చెప్పిన మాట చద్ది అన్నం మూట అంటారు. ఈ వంటలు అన్ని మేము చేస్తాము. నా పేరు సీతామహాలక్ష్మి.

  • @dheerajsanju1738
    @dheerajsanju1738 3 роки тому

    Mee matalu chala bagundhi podupu kurinchi chala baga chepthunnaru vantalu chala baga chesi chupisthunnaru danyavadamulu andi🙏🙏

  • @manjeetsingh-kb4lz
    @manjeetsingh-kb4lz 3 роки тому +13

    Best out of waste(sorry usually we throw away skin of bottle gourds and old vegetables)thats the greatness of our Indian tradition. Thanks for the wonderful recipe guruji.🙏🙏🙏

  • @jhansiv7448
    @jhansiv7448 3 роки тому

    🙏Guruvugaru mevall uragaya pachadlu me video dwara usiri ,vamana chinthakaya,nimmakaya,dabbakaya inka konni kuralu roti pachadilu chesanu danyavadamulu guruvugaru

  • @kollipararamasundhar
    @kollipararamasundhar 3 роки тому +1

    బాబాయ్ గారు మీరు చేసిన ఆనపకాయ తొక్కు పచ్చడి సూపర్ గా ఉందండి నేను చేశాను చాలా బావుంది ధన్యవాదములు మీకు నమస్కారములు

  • @neerajatirumala7332
    @neerajatirumala7332 3 роки тому +1

    నమస్తే! చాలా రుచికరమైన వంటకాలు నేర్పుతున్నారు. కృతజ్ఞతలు. ధనియాలు, జీలకర్రల కారాలతో కూరలు ఇంతూ అమోఘంగా ఉంటాయని తెలియదు. దండాలండీ స్వామిగారూ! మరి ప్రారంభంలో తమిళం చెప్పటమూ బావుందండీ. మాది మద్రాసు. వీనుల విందుగా ఉంది.

  • @nagadandu2179
    @nagadandu2179 2 роки тому

    meru pettina video ani nenu chusthunannu ........ vantalu chesi thinaka chala bagunayi.....thnk you meru inka chala videos cheyali ani korukuntunnanu andi ........

  • @ramanirmala3974
    @ramanirmala3974 2 роки тому +1

    Nenu try cheaanu andi superrrrrrrrrrrrrrrrrrr..

  • @littlesisters1473
    @littlesisters1473 3 роки тому

    E pacchadi eroju tayaru chesanu andi chala chalaa ruchi ga vachindi andi. Mee vantalu mukyam ga maa pillallu baaga istapadtunaru andi chalaa danyavadalu meku.

  • @ssrkrishnamacharyulu4285
    @ssrkrishnamacharyulu4285 3 роки тому

    స్వామి మీ చాలా ఓపిగ్గా చేస్తున్నారు స్వామి ఎంత చాలా బాగుంటాయి

  • @sucharithaskitchench970
    @sucharithaskitchench970 3 роки тому +3

    నోట్లోంచి నీరు వస్తుంది , మీ పచ్చడి చూసి,thanks for ur recipe andi 😋😋😋

  • @praveenavadakattu4120
    @praveenavadakattu4120 2 роки тому

    Yes Andi...chala bavutundi.....anabakaya....thokaalatho...and middle white Danitho kuda Pachadi chestaru andi ....ma ammagaru vallu chesayvaru.....nenu kuda chestanu......manchivi patavantalu balamina vantalu chupistunnaru....kumpati chustuntay ma chinnapudu......ma nannammagaru vallu chesina days gurthu vastunnaye andi.....beaitiful days....andi

  • @shanmukhayandamuri3221
    @shanmukhayandamuri3221 3 роки тому +1

    మీరు చేస్తుంటే నోరూరిపోతుంది అండి గురువుగారు

  • @padmabalai9220
    @padmabalai9220 2 роки тому

    Very nice chana manchiga chepyarandi 👌🙏

  • @sudarshanav549
    @sudarshanav549 3 роки тому +1

    చాలా అద్భుతంగా ఉన్నది ఈ రోటి పచ్చడి .

  • @bharathi.v3720
    @bharathi.v3720 3 роки тому

    కూరగాయలు వృదా చేయకుండా తొక్కలతో రోటి పచ్చడి బాగా చూపించారు ధన్యవాదములు

  • @jagadambar8789
    @jagadambar8789 3 роки тому

    Namaskaaramu babaayigaaru. Meeru Vanta chaise vidhaanamu kantiki pandugagaanu, telugu maatlaade teeru chevuluku impugaanu, cheppe chitkaalu meduduku gynamunu, ontiki aarogyamunu andistundandi. Mee ammagaariki vanta chese meedunna bhakti shraddalaku manasu pongipoyindandi. Meeku mariyu mee ammagaariki naa hyrudaya poorvaka vandanaalu.

  • @peetaphanimanasapeetaphani1464
    @peetaphanimanasapeetaphani1464 3 роки тому +3

    Mix vegetable chutney super

  • @ramakrishnamurty5441
    @ramakrishnamurty5441 2 роки тому +6

    ' రుచి ' - మీవంటల్లోను, మీ మాటల్లోను కూడా ఉంది !

  • @mohammedbadusha5353
    @mohammedbadusha5353 Рік тому

    Hi sir,
    Really good receipe. Your mother strory inspirational to me . Thank you

  • @naklinaklilast2980
    @naklinaklilast2980 3 роки тому +9

    I really pray that all our South Indian traditions become a part of life amongst our youth..

  • @radikaradika6342
    @radikaradika6342 2 роки тому +1

    The way guruji u speak is so nice.
    And god bless you always with good health.

  • @varijag470
    @varijag470 3 роки тому +3

    Namaskaram guru garu 🙏🙏
    I will try at home
    Thanks for sharing

  • @Fellow26
    @Fellow26 9 місяців тому

    మీ చెప్పే విధానం చాలా బాగుంటుంది ❤

  • @nagalakshmidevi2244
    @nagalakshmidevi2244 3 роки тому +1

    చాలా చాలా చాలా బాగుంది సూపర్ 😋👌 నేను తప్ప కుండా తయారు చేస్తాను .

  • @gadiparthimadhavi509
    @gadiparthimadhavi509 3 роки тому +1

    vantta chesay Place balegaundhi swamy vanta cheyadam chalabagundhi🙏🙏👌😋👍mee Amma garu chala baganerpincharu villuvala gurchi

  • @sowjanyap1431
    @sowjanyap1431 3 роки тому +1

    Chalaa bagaa chepperu swami... Memu chesukuntaamu swami... Dhanyavadamulu swami

  • @kuchibhotlamanikyamba8076
    @kuchibhotlamanikyamba8076 2 роки тому

    Old is gold Sir Ma ammama MA Nanamma Eelage chese Varu sir Dhanyavadaalu

  • @rojasrecipe8233
    @rojasrecipe8233 3 роки тому +3

    🙏🙏🙏🙏🙏 Swamy. No wastages for every family. చాలబాగుండి గురువుగారు.

  • @nk-ee2wr
    @nk-ee2wr 3 роки тому +1

    నలుడు భీముడు కలగలిపిన వంట చాతుర్యం మీది మీఅచ్చ తెనుగు
    అద్బుతం

  • @vatyamnarayana5187
    @vatyamnarayana5187 3 роки тому +4

    వెనకటి రోజుల్లో ఇలాంటి పచ్చళ్ళు చేసేవారు. 🙏🙏

  • @athkurilalitha302
    @athkurilalitha302 3 роки тому +1

    చేసుకోవడం సులభం రుచి అమోఘం 🙏🙏🙏🙏🙏🙏ధన్యవాదములు స్వామి

  • @mallikarjuna9738
    @mallikarjuna9738 3 роки тому +1

    Miru cheptunte notlo nillu urutoo unnaayi ayya garu entha baga chepparu ,😘😘😋😋😋

  • @purniraman5961
    @purniraman5961 Рік тому

    Chala baga undhi. Nenu try chesthanu

  • @khasimpeera2571
    @khasimpeera2571 3 роки тому

    Gurugi chinna naati oka gynapakam okato mee tho cheppukovali anipistunnadi.adi emetante venkamma ane koteswaralu nannu maa kutumbaanni kasta kalam lo aakali teerchina Annapoorna devi..Aa talli Bramhana kutumbeekulu,.Kula mata bhedam lekunda aapada kaalam lo aadukunna aa talliki Swargam prapitinchalani Devunni prathinchandi Guruvu gaaru.Thanku so much guruji..

  • @gudasailaja2675
    @gudasailaja2675 3 роки тому

    Palani garu Meru chesina pachidi ma amma garu chesinaru chala chala bagaundhi e recpie chpnadaku dhanyavadamlu Palani garu

  • @devim3764
    @devim3764 2 роки тому

    Pachadi adbhutam simply superb

  • @TeluguOnlineTeaching
    @TeluguOnlineTeaching 3 роки тому +15

    మంచి రెసిపి చెప్పారు 👌😍
    ధన్యవాదాలు గురువు గారు 🙏

  • @lakshmigumma2393
    @lakshmigumma2393 2 роки тому

    Namaskaram Andi. Meeru vadina rubbirolu potram chala baggunai. Vivaralu telupagalaru. Thank you

  • @sailajamadhavaram2562
    @sailajamadhavaram2562 2 роки тому

    Chala bagundi repu try chesthanu

  • @padmaa9943
    @padmaa9943 3 роки тому +1

    🙏బాబాయి గారు చాలా బాగా చేస్తున్నారు మీరు, ఏది చేసినా, చెప్పి న విధానం చాలా చాలా బాగుంది, మా నాన్నగారిని గుర్తు చేస్తున్నారు మీరు,.

  • @madhusudhanreddy6589
    @madhusudhanreddy6589 Рік тому

    We can learn a lot from this vedios that how to satisfy and enjoy with available food items by easy cooking.

  • @lavanyasris6337
    @lavanyasris6337 3 роки тому +1

    Padeyakunda vandukunettu chepparu adbhutham 🙏

  • @pavankothalanka6075
    @pavankothalanka6075 3 роки тому

    Chaalaa chaalaa baagundi peddanana garu danyavaadaalu

  • @dineshoduri2818
    @dineshoduri2818 3 роки тому +3

    గురూజీ...మీరు చెప్తుంటే...మీరు మాకు వడ్డించి ప్రేమ తో అన్నం తినిపిస్తున్నారా..అనట్లు వుంది...చాలా చాలా మంచి వీడియో...👌👌

  • @durgadevi9983
    @durgadevi9983 2 роки тому

    Vetrivel muruganakke haroomhara🙏🙏🙏🙏🙏

  • @saraswathi2827
    @saraswathi2827 3 роки тому

    Super ga chastunaru Vantalu Swamy garu Meru chastu ,chapa matalu chalabaguntunai andi.E chatney nanu epudu vinaldu .Nanu Chastanu e chatney .Meru Inka varitevi chayandi,chusi chastamu mamu

  • @artncraft542
    @artncraft542 2 роки тому +1

    Chala bhaga chesharu gurugaru

  • @sandhyapeddinti257
    @sandhyapeddinti257 3 роки тому

    Mee maatalu adhbhutham guruvu garu. Mee maatalatho ventane tinalanipistundi 🙏

  • @LakshmiNaveen-t8i
    @LakshmiNaveen-t8i 2 місяці тому

    మీరు కలకాలం ఆయురారోగ్యలతో బాగుండాలి.. 🙏🙏🙏🙏

  • @svrrathnam9346
    @svrrathnam9346 2 роки тому

    Very good receipe, and Tq.swamy

  • @saradasahu7913
    @saradasahu7913 3 роки тому +1

    Pachhadi maduram swami mee matalu maree madhuram

  • @pavi847
    @pavi847 2 роки тому +1

    Chala chakkaga chepputunnaru

  • @sudhajosyula7794
    @sudhajosyula7794 3 роки тому +1

    Chusthuntene thinalani anipinchela vundandi chala baaga chesaru 🙏🙏🙏

  • @bhavanishivam4425
    @bhavanishivam4425 3 роки тому

    Nijam ga miru you tube channel petti chala manchi pani chesaru.

  • @ramathimmisetty7088
    @ramathimmisetty7088 3 роки тому +1

    Nenu chestanu andi kotha pachadi chupimcharu Swami garu 👌🙏

  • @narayanarao2900
    @narayanarao2900 3 роки тому

    Super swami vandansslu

  • @rachumalluradhika2481
    @rachumalluradhika2481 3 роки тому +1

    Chala baga chesaru guruvu garu
    Mi rollu kuda chala bagundhi

  • @surivadlamani8697
    @surivadlamani8697 Рік тому

    Swamy ji super mouth watering

  • @anushapyata1331
    @anushapyata1331 3 роки тому

    Chala chala Santhosham guruvu Garu.....adagagane chesinchupinchinanduku chala chala thanks guruvu Garu

  • @u.lalithadevi3188
    @u.lalithadevi3188 3 роки тому +1

    చాలా బాగుంది ఈ పచ్చడి

  • @iyengaryoga4061
    @iyengaryoga4061 2 роки тому +1

    Ur explanation is osam 😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄

  • @jayameka6502
    @jayameka6502 3 роки тому +3

    Mixed vegetable chutney .meeru prathi vantatho aascharya parusthunnaru swamy garu 👌

  • @k.np.lakshmirani5011
    @k.np.lakshmirani5011 Рік тому

    మా అమ్మ సొరకాయ ,బూడిద గుమ్మడి కాయ చెక్కు లతో ఒరుగులు చేసేది. కమలాపండు తొక్కలతో పులుసు పెట్టేది ఎంత రుచిగా ఉండేవి.అమ్మ❤❤❤❤❤

  • @meenarangaraju1369
    @meenarangaraju1369 3 роки тому +9

    చాలా బాగా చూపించారు గురువుగారు 🙏😋

  • @kamalcharu2483
    @kamalcharu2483 3 роки тому

    Ma amma amma garu kuda ilane chesevaru super ga untadi

  • @jahnavipinnamreddi2393
    @jahnavipinnamreddi2393 2 роки тому

    గురువు గారు.... 🙏🙏🙏చాలా బాగుంది 🙏🙏🙏🙏👍👍👍👍అండి

  • @madhavinimmu3405
    @madhavinimmu3405 3 роки тому

    Chala baga chesaru Swamy chusthunte notlo nillu uruthunayi 👌👌👌👌

  • @vvrssphaniraj
    @vvrssphaniraj 2 роки тому

    Swamy chaala bagundi thank u

  • @annapurnam7177
    @annapurnam7177 3 роки тому +1

    Adbhutam

  • @rojaroja5171
    @rojaroja5171 3 роки тому

    Namaskaram guruv Garu miru tik tak lo chesetapudu me VDS chusi miru cheppiatu cheanu maku babu puttadu miku Chala danyavadalu guruv garu🙏🙏🙏🙏🙏🙏

  • @anjaniponnaluri5377
    @anjaniponnaluri5377 3 роки тому +3

    Nice prepared bottle gourd with all mixed vegetable chetney,so delicious to see guruji,well prepared.
    Lord Kartikeya blesses you.

  • @madhavireddy448
    @madhavireddy448 3 роки тому

    Elanti manchi anna aadaruvulu chakkaga chaputunna meku a subhamanya swami marinta sakti evvalani korukuntunnu swami

  • @sujatanalluri7511
    @sujatanalluri7511 3 роки тому +2

    Chala baga chesaru pachhadi. Enkeppudu sorakaya tokkalu padesedi ledu.

  • @manikyarajuz278
    @manikyarajuz278 3 роки тому +1

    patullu garu meru super🙏🙏🙏🙏🙏

  • @vickyvikram70
    @vickyvikram70 Рік тому +2

    ఒక్క ముక్క కూడా ఆంగ్లము వాడకుండా మాట్లాడిన మహాపురుషుడిని మొదటి సారి చూస్తున్నాను.. గంట కొట్టేశాను