Why Women Wear Such clothes | Is Garikipati Narasimha Rao Right ? | Detailed Analysis

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 563

  • @UkkuMeesam
    @UkkuMeesam  Рік тому +14

    Relationship Secrets Masterclass For Man - Message me on WhatsApp - 7981369594

  • @Nagasekharraju
    @Nagasekharraju Рік тому +165

    అందరికీ తెలిసి కూడా మాట్లాడటానికి ఇష్టపడని వాస్తవాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పావు బ్రో...
    😊❤😘

  • @bhargavitummala6726
    @bhargavitummala6726 Рік тому +75

    గరికపాటి గారు, మీరు సమాజం బాగుపడడానకి చెప్పే మాటలు అద్భుతం

  • @rabbusireesha2531
    @rabbusireesha2531 Рік тому +56

    Nenu kuda oka ammayine 22 years naku. kani miru cheppina vanni 100% correct sir ammayilu chala padu ayipothunaru

  • @radhagodavarthi5759
    @radhagodavarthi5759 Рік тому +25

    అమ్మాయి రెడీ అవ్వచ్చు.. కానీ చూసే మగవాడు ఈలా వెయ్యాలనిపించేలాగా ఉండొద్దు.. గౌరవించేలాగా ఉండాలి మన కట్టు బొట్టు. చాలా బాగా చెప్పారు.

  • @krishnababurayi1445
    @krishnababurayi1445 Рік тому +14

    నువ్వు చెప్పిన ఇదే Justifications గురించి ఇంతే క్లారిటీ గా 2 సంవత్సరాల క్రితం నేను నా గర్ల్ ఫ్రెండ్ కి,నా చెల్లికి నా inner Circle లో ఉన్న అమ్మాయిలు అందరికి చెప్తే నేను UPGRADE అవ్వాలి అన్నారు బ్రో...First నా mindset మారాలి అన్నారు.మా ఇంట్లో మా చెల్లికి Intermediate తరువాత పెళ్లి చేసేస్తా అంటే నేనే తనకి సపోర్ట్ ఇచ్చి కొన్ని కోర్సెస్ లో join చేసి తాను జాబ్ చెయ్యాలి Independent గా ఉండాలి అని ముందు తనని strong చేసి ఇంట్లో వాళ్ళని ఒప్పించి నా ఫ్రెండ్ సర్కిల్ లో ఒక మంచి Software జాబ్ సెట్ చేసి ఇంత చేస్తే ఒక్క ఈ DRESS matter లో మాత్రం మా చెల్లి "నువ్వు కొంచెం నీ Mindset మార్చుకోవాలి రా అన్నయ్య" అంది.ఇంకా నా Girlfriend అయితే Freedom లేదు అని వదిలేసింది అది పెద్ద matter ఏం కాదు అనుకో...నాకు అప్పుడు ఒక డౌట్ వచ్చింది బ్రో.....మగాళ్ల Mindset మారాల్సింది ఒక ఆడదానికి తన కాళ్ళ మీద తాను నిలబడేంత Support ఇవ్వడంలోనా లేక వాళ్ళ Body ని విచ్చలవిడిగా Expose చేస్కోండి అనడంలోనా అనేది అర్ధం కాలేదు.కానీ ఇప్పటికి నా Mindset ఏ లెవెల్ లో ఉందో తేలిక నా చెల్లి తో మాట్లాడడమే తగ్గించేసా....అలాగే సలహాలు ఇవ్వడం కూడా మానేసా...ముఖ్యంగా వీళ్ళు ఈ LOOP లో ఇరుక్కుపోవడానికి కారణం నాకు తెలిసి " సమాజాన్ని మేము ఉద్దరించేస్తున్నాం అని ఏమాత్రం values అనేవి లేకుండా ఎదో కొత్తగా ఎవ్వడు చెప్పని విషయాలన్నీ మనమే చెప్పేస్తున్నాం అని ఫీల్ అయ్యిపోయే సినిమా దర్శకులు,డబ్బే ప్రధానం Values తో నాకు పనేంటి అనుకునే సినీ నిర్మాతలు అని నా ఫీలింగ్.ఈ లోకం లో 80 % దరిద్రాన్నివీళ్ళే ప్రజలకి ఆకర్షణీయంగా ఇది తప్పు కాదు ఇది కొత్తదనం ,నవోదయం ఒక అభ్యుదయ పదం అని పరిచయం చేస్తున్నారు.

    • @UkkuMeesam
      @UkkuMeesam  Рік тому +8

      బాధాకరం అయిన విషయం ఏంటంటే, రేపు జరగరాని విషయం జరిగినప్పుడు కూడా కొంతమందికి బుద్ది రాదు. మన జాగ్రత్తల్లో మనం ఉండాలి అంటే, దానికి కూడా ఒక పేరు పెడతారు "victim blaming" అని... ఇంత చిన్న విషయం కూడా గ్రహించలేరు కాబట్టే equality అన్నప్పుడల్లా నవ్వు వస్తుంది.

    • @nobelraju
      @nobelraju 2 місяці тому +1

      They following US Trend broo Present Girls ఇదే new Trend అనుకుంటున్నారు.. నిజానికి మగాడిని అందంతో రెచ్చగొట్టాలి అనుకోవడమే అతిపెద్ద సమస్య ఈ ఆలోచన particular అమ్మాయిలో ఉంది అనీ గమనిస్తే అందంతో పనిలేదు ఎలాగైనా దాని పొగరు అణచాలు.. బాడీ చూపించాలి అంటే సిగ్గు పడేలా చెయ్యాలి అనీ మగాడు అనుకుంటాడు.. దీని పర్యవసానం తనకి కానీ వేరొక అమ్మాయికి problem లా మారుతుంది ఇది అలవాటు అయి అందర్ని అలానే చూస్తున్నారు
      ఇదే ఇప్పుడు నడుస్తుంది..

  • @pk67199
    @pk67199 Рік тому +44

    "tappu manadi kaka poyina kuda nastam yekkuva manake jarugutundi kabatti maname marali" Best Line - there are a lot of various other instance where we can use this line. also in business, diplomatic conversations -Straight trees are cut down first

  • @ahmadaliahmadali1280
    @ahmadaliahmadali1280 Рік тому +21

    బ్రదర్ చింపేసావు .ఎవరు కూడా మీ వీడియో చూసిన తర్వాత 100% మీరు చెప్పినవన్నీ సమర్థిస్తారు .

  • @nammisrinivasayadav5764
    @nammisrinivasayadav5764 Рік тому +19

    సాంప్రదాయంగా బ్రతికితే అందరికీ మంచిది. కాదు నా ఇష్టం వచ్చినట్లు బ్రయకు తానంటే అది వారి ఖర్మ టోటల్‌గా మీరు చెప్పింది.👍💯

  • @beautysarla3995
    @beautysarla3995 Рік тому +40

    Bro.. నువ్ చెప్పింది కరెక్ట్
    Recent ga మా తమ్ముడు marrige lo జరిగింది.
    ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వాళ్ళు lovers
    అక్కడ చాల మంది ఉన్నారు.
    వాళ్ళు ఇద్దరు ఒకరిని ఒకరు వాటేసుకుని పట్టుకొని అందరూ ముందు show చేస్తున్నారు.
    అది చూసి నాకూ కోపం వచ్చింది
    ఆ అబ్బాయిని కొట్టేదం అనిపించింది.
    But వాళ్ళు పెళ్ళి కూతురు తరపున వచ్చారు.
    నేనూ ఏమైనా అంటే పెళ్లి కొడుకు అన్నయ్య అన్నాడు అని వాళ్ళు అంటారు అని ఊరుకున్నా
    (ఆ అబ్బాయి బ్లాక్ గా ఉన్నాడు ఆ అమ్మాయి చాల fair గా ఉంది ఇంత అందమైన అమ్మాయి నాకూ పడింది అని ఆ అబ్బాయి అందరి ముందు show చేస్తున్నాడు.
    A అమ్మాయికి అయినా sense ఉండాలి కదా అక్కడ అబ్బాయిలు ఎక్కువ మంది ఉన్నారు. నేనూ తప్ప ఇంకెవరు అందం గా లేరు అని అనుకుందో ఏమో తెలియదు అందరి ముందూ పట్టుకొని కౌగిలించు కుంటుంటే అక్కడ ఉన్న అబ్బాయిలకి ఎలా ఉంటుంది.
    వాళ్ళు reception జరిగే ప్లేస్ దగ్గరకి వచ్చి ఏదో మాట్లాడారు. అక్కడ ఉన్న అబ్బాయిలు వాళ్ళు అన్నదానికి ఏదో double meaning మాట అన్నారు.
    ఇంకా a అబ్బాయి అమ్మాయి కి
    Double meaning మాట అన్న అబ్బాయిలకి చాల పెద్ద గొడవ జరిగింది.)
    ఇక్కడ point ఏంటంటే అంత మంది అమ్మాయిలు ఉన్నారు ఎవరిని comment చేయని అబ్బాయిలు వాళ్ళని ఎందుకు అన్నారు.
    వాళ్ళ బిహేవియర్ బాలేదు కాబట్టి.
    అది కూడా city lo జరిగిఉంటే నేను పట్టించుకొనే వాణ్ణి కాదు. కానీ అది village అక్కడ అలా ఉంటే ఎలా ఉంటుంది.
    మీరూ చెప్పింది నిజమే బ్రో ఆ అబ్బాయి ఏదో పట్టుకుంటున్నాడు.
    ఈ అమ్మాయి వద్దు అనీ చెప్పాలి కదా.
    నేను ఒక్కదాన్నే అందంగా ఉన్నాను అని show చేస్తుంటే అబ్బాయిలు comment చేయరా
    వాళ్ళు private place లో ఎలా ఉన్నా ఎవరు అడగరు పది మంది లో ఉన్నప్పుడు మంచిగా ఉండాలి.
    నేనూ ఒక అబ్బాయిని నేను Vizag lo unta నేను బీచ్ ki వెళ్ళేటప్పుడు
    అక్కడ చక్కగ డ్రెస్ లు వేసు కున్న ఆమ్మయిలని చూస్తే నాకు ముచ్చట వేస్తుంది.
    కానీ కొంతమంది అమ్మాయిలు తొడలు. జబ్బలు కనిపించే విధంగా బట్టలు వేసుకొని వస్తారు వాళ్ళని చూస్తే నాకు పిచ్చ కోపం వస్తాది .
    నాకూ కోపం వస్తుంది but వేరే అబ్బాయిలకి వేరే అలోచన ఉండొచ్చు
    అందరి మైండ్ సెట్ ఒకేలా ఉండదు కదా అలాంటప్పుడు మీరూ చెప్పినట్టు ఏమైనా జరగొచ్చు.

    • @iammealways1124
      @iammealways1124 Рік тому +5

      Miru cheppindi antha correct ee gani. Aa black and white difference correct kadu. Andaru manushule ee racism mindset mana India lo undakudadu. Sree krisnudu kuda black ee.

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 Рік тому +5

    Brother మంచి చెప్పరు చెప్పేవాళ్ళి తిడతారు ఇక లోకం చెడిపోతాది అనుకన్నా కాని గరిగ పాటిగారు గ్రేట్ మీరూ ఉన్నది జరిగేది చెప్పారు మంచిని ఆలోచించేవారు ఉన్నారు మీరు చెప్పేది నిజమని ఓప్పుకుంటున్నారు

  • @usedtoseevideos3237
    @usedtoseevideos3237 Рік тому +251

    Sir nenu ammaye ne kani Mee videos chusthanu super sir meru

  • @jhansilakshmi4981
    @jhansilakshmi4981 Рік тому +13

    I am a girl too sir, what you are speaking is absolutely 👍 true ......we are so grateful to have you....entha baga , clear ga cheparo asalu...🌟💫🙏🌝💞

  • @కోనసీమకొబ్బరి

    Dressing కూడా ఒక కారణం.
    అదొక్కటే కారణం కాదు.
    Safety అనేది మొట్టమొదట అమ్మాయిలే చూసుకోవాలి.
    జరిగాక ఎన్ని చేసినా వృథా.

  • @suryaarts7898
    @suryaarts7898 Рік тому +7

    Super brother చక్కగా వివరించారు. అందరికీ అర్థం అయ్యేలా.

  • @vaddekalyani9136
    @vaddekalyani9136 Рік тому +28

    I am also girl sir what ru saying is absolutely right sir

    • @UkkuMeesam
      @UkkuMeesam  Рік тому +3

      Thankyou so much for your support

  • @dharanijamullapudi2770
    @dharanijamullapudi2770 Рік тому +38

    As a lady I agree with each and every point brother. Super analysis.

  • @kanan1601051
    @kanan1601051 Рік тому +21

    Excellent explanation in decent manner, Hatsoff bro. We expect maximum will understand what we want to convey. Jai Sri Ram

  • @sunny6293
    @sunny6293 Рік тому +262

    చీమ పిత్తినా మనోభావాలు దెబ్బ తినే వాళ్ళ కు ఇక్కడ చోటు లేదు get out😂😂😂

  • @ratnakumarimuddana7234
    @ratnakumarimuddana7234 Рік тому +83

    As a women and mother of a child I totally agree with you brother 👍🙏 tight clothes short clothes vesukunte makeup lipstick vesukunte andamga kanipistham anukunte valla pichi thaname aithadi.. All these culture adopted from other countries.. Ilantivi cheyadam valla oka magaadu vallani emi cheyaleka chinna pillalani rape chestunna situations chala unnai 😢😢
    U explained it very well.. The alcohol and adult movies also the reasons behind this 😢 but mana limits lo manam undali edi em aina loss manake kabatti.. Keep it up 🙏👍

  • @mahenderthotapalli5252
    @mahenderthotapalli5252 Рік тому +7

    డార్విన్ సద్దాంతాన్ని కాకినాడలో పడేసి, రియాల్టీ లో ఏముందో చాలా చక్కగా చెప్పారు...👌👌👌

  • @hemabhushanmajji8346
    @hemabhushanmajji8346 Рік тому +6

    వేరే వారు చెప్పడం వేరు మీరు చెప్పడం వేరు ..మీ విశ్లేషణ అబ్దుతం గా ఉంటుంది

  • @rasagnapothu2591
    @rasagnapothu2591 Рік тому +17

    Wow just wow. My whole perception has been changed. Thank you buddy. Do more such videos. 😊

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 Рік тому +4

    ఎంత వాస్తవం చెప్పావు చాలా ఆనందం అనిపించింది.జీవిత పర్యంతం నీ నిజాయితి,నీ ఈ ఆరోగ్యపరమైన ఆలోచనలను‌ ఇలాగే ఉంచుకో.కాకపోతే ఒక విషయం ఒక్కొక్కసారి ఇంట్లో మగ దక్షత లేని ఇంటిలో ఆడపిల్లలే రాత్రిపూట బయటకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది . ఉదాహరణకు ఇంట్లో తల్లి,లేదా తండ్రి కి సడన్ గా ఆరోగ్యం బాగుండనప్పుడు.

  • @saicharan-sl6qr
    @saicharan-sl6qr Рік тому +25

    A PERFECT ANALYSIS AND KEEN POINTS SIR... ACCEPTED WITH YOUR EVERY STATEMENT 👌👌👌

  • @AndhratigerAndhratiger
    @AndhratigerAndhratiger Рік тому +4

    మీరు చేసే వీడీయోష్ అంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య మీరు చెప్పే ప్రతీ విషయం చాలా బాగుంటుంది నేను అమ్మాయినే అయినా మీ వీడీయోస్ చూస్తాను అన్నయ్య ప్రతీ టాపిక్ చాలా బాగుంటుంది థాంక్ యూ అన్నయ్య మంచి విషయాలు చెప్పినందుకు

  • @ravichandra3210
    @ravichandra3210 Рік тому +20

    Very nicely put. Today's definition of sexual harassment : A girl of total awareness of sex of any age involved voluntarily in physical activity of any kind with a male of any age is called "Molested by man" "Sexually harassed by man" Etc.

  • @narayanaraomanchella1820
    @narayanaraomanchella1820 Рік тому +5

    నిఝంగా ఇన్నాళ్ళకి ఆడవాళ్ళుకూడా బాధపడకుండా వివరంగా చెప్పారు

  • @prasaduamujuri2296
    @prasaduamujuri2296 Рік тому +6

    Your analysis and your way of explanation with rationals behind that..... All are ultimate...

  • @vamsipythireddi2307
    @vamsipythireddi2307 Рік тому +17

    What he said is true. I agree with his words. Good analysis.

  • @praveenreddy9086
    @praveenreddy9086 Рік тому +10

    15:55 I think designers definitely know or aware of why they are doing it.
    And what about women in abroad? There are different & roam in however they want to and we are trying to copy them.
    Could you please elaborate on this?

  • @ratnakumari9872
    @ratnakumari9872 Рік тому +4

    ఎంత బాగా చెప్పావు బాబు, నువ్వు చెప్పేది అమ్మాయిలు కన్నా వాళ్ళ అమ్మకి ముందు నచ్చదు, యదార్ధ వాది లోక విరోధి. మీడియా సినిమాలు వీటి ప్రభావం కూడా చాలా ఉంది. నీకు పడే అక్షింతలు ఒక రెండు క్వింటాల్ ఉంటాయి. Be ready 😅. నీ అనాలిసిస్ చాలా బాగుంది బాబు.🎉🎉🎉

    • @UkkuMeesam
      @UkkuMeesam  Рік тому +7

      కొన్నేళ్ల వరకు బియ్యం కొనక్కర్లేదన్నమాట

    • @iammealways1124
      @iammealways1124 Рік тому

      ​@@UkkuMeesam😂

  • @grkr7842
    @grkr7842 Рік тому +16

    Superb in depth & logical analysis.👏🙌🤝
    "We enjoyed a lot brother."👍🇮🇳❤
    This same topic in which I have discussed & debated multiple times since my childhood.

  • @funforme2383
    @funforme2383 Рік тому +10

    Yeah. I am a girl and I am a doctor. What you said is correct

  • @Sri3051
    @Sri3051 Рік тому +11

    Inappropriate dress may not always lead to a rape, but definitely increases the chances for character assassination. I personally do not prefer even a gorgeous girl if i doubt her character.. that is an obvious damage to any girl.

  • @Mamata3095
    @Mamata3095 Рік тому +7

    Mee channel ni 1 and 1/2 year ga follow avthunna anna anni videos raw and real but ee video aythey remaining vatiki pro level 👌👏❤️❤️

  • @vidyak7930
    @vidyak7930 Рік тому +8

    As i am a Girl I can't see that every boy should think good Manners so So all girls please follow the Indian traditional it is a great traditional🙏🙏super bro

  • @vislavathhari1390
    @vislavathhari1390 Рік тому +3

    అన్నయ్య నిజాయితీగా ఉండడం మంచిదా లేక అన్యాయాలు అక్రమాలు మోసాలు చేయడం మంచిదా
    నేను అనుకుంటున్నాను నిజాయితీగా ఉండే వాళ్ళు ఎప్పుడు బాధపడుతూ ఉంటారు
    మోసం చేసేవారు సంతోషంగా ఉంటారు
    అసలు మనిషిని వాడు ఎలా ఉండాలి, నిజాయితీగా ఉండాల లేక మోసం చేసిన మోసగాడు అయ్యి ఉండాలా

  • @lavanyajagadish9392
    @lavanyajagadish9392 Рік тому +3

    Very good bro 200℅ correct tq nice topic

  • @lakshmiprasanna2528
    @lakshmiprasanna2528 Рік тому +3

    Well explained Keep it up God bless u . society needs boys like u.

  • @sirishaalla5509
    @sirishaalla5509 Рік тому +4

    Excellent way of presenting such a sensitive topic

  • @sandhyasvlogs8688
    @sandhyasvlogs8688 Рік тому +4

    Baga chaparu..100 percent facts 👏

  • @mounikasirisala4615
    @mounikasirisala4615 Рік тому +23

    Bro nenu mee videos repeat ga songs vinnattu vintuney vunta.... Itey naaku naa married life lo oka veluthu maa husband attention valla parents sister meedha vunnantha naa meedha vundedhi kaadhu but adi epudu ala ledu.... nenu maa husband ekkuva nannu love cheyali and naa meedha attention ekkuava vundali ani thanaki anni panulu chesedaanni and kaallu nokkedanni ela chalaa...but nenu expect chesina antha attention itey raaledhu... Kaani mee videos chusaka nenu chalaa maaranu and maa husband kuda chalaa maripoyadu😀 ... Epudu nenem thanaki sevalu kuda cheyadam ledu... Just nenu chesindhi nenu manchiga ready avvadam and thanani anthaga pattinchukonattu act cheyadam and intiki vachaka office works chesukovadam thanu adigina kuda konni panulu cheyakunda nenu busy ani cheppadam enthey ela 1 month ayye sariki complete ga thana attention naa meedha pettadu and eppudu tirigi naaku help emina kaavala ani kaavalani naatho works share chesukovadam.... Edhantha mee dhaya ney guruji mee videos ammailaki chalaa use avuthai

  • @shaikhaseena1830
    @shaikhaseena1830 Рік тому +3

    Idi teliyake girls ala behave chestunnaru. Meru chepindi 100% correct. Meru oka girls talli laga chepptunnaru. parents ila manchi ga cheppi unte andaru Baga unde varu.

  • @kpranay9710
    @kpranay9710 Рік тому +40

    Pelli chesukokunda life long vundalema part 2 kosam waiting bro

  • @DudiGayari
    @DudiGayari Рік тому +5

    What u said is hundred percent correct । Eighty percent men are tigers who are ready to enjoy ladies but they remain silent why they afraid for society, police and punishments that mean they acts like gentlemen actually they are not innocent tigers

  • @DilDomun
    @DilDomun Місяць тому

    excellent knowledge you have...eye opening video

  • @vaatulinisha95
    @vaatulinisha95 Рік тому +5

    No words just fantastic ......

  • @lokeshloki540
    @lokeshloki540 Рік тому +13

    Thank you educating us.

  • @ArunaSrideviV-ly4ie
    @ArunaSrideviV-ly4ie Рік тому +2

    Though its a sensetive topic you Explained pretty well,

  • @nobelraju
    @nobelraju 2 місяці тому +1

    They following US Trend broo Present Girls ఇదే new Trend అనుకుంటున్నారు.. నిజానికి మగాడిని అందంతో రెచ్చగొట్టాలి అనుకోవడమే అతిపెద్ద సమస్య ఈ ఆలోచన particular అమ్మాయిలో ఉంది అనీ గమనిస్తే అందంతో పనిలేదు ఎలాగైనా దాని పొగరు అణచాలు.. బాడీ చూపించాలి అంటే సిగ్గు పడేలా చెయ్యాలి అనీ మగాడు అనుకుంటాడు.. దీని పర్యవసానం తనకి కానీ వేరొక అమ్మాయికి problem లా మారుతుంది ఇది అలవాటు అయి అందర్ని అలానే చూస్తున్నారు
    ఇదే ఇప్పుడు నడుస్తుంది..

  • @sekharsiddanathi3140
    @sekharsiddanathi3140 Рік тому +1

    Last lo face paina...smile... automatic ga vachindi bro...nice

  • @RaviShankar-if6mf
    @RaviShankar-if6mf Рік тому +3

    గరిక పాటి గారు చెప్పింది కరెక్ట్

  • @yandrapupadmavathi4020
    @yandrapupadmavathi4020 Рік тому +8

    Yes bro,you said correct, nenu goa lo vuntanu sir,nenu emo chudidars wearing my daughter asking amma aunts anta short frocks and shorts wear chastaru nuvvu enduku eppudu chudidars tho vastavu ma friends asking mummy me mummy enti ela dresses vundi ani chappindi adi nenu ayyo pillalu ela vunnaranti ani chala feelayya but my daughter valla friends tho cheppandi my mummy my hero it's my culture my tradition all my familes elaga vuntaru ani cheppandi, nenu happy ga feel ayya ma ethics, values leaning so happy, my daughter fouth class studying, parents chusi pillalu Anni observe chastaru,please mothers care fully

    • @UkkuMeesam
      @UkkuMeesam  Рік тому +4

      Padmavathi garu, Huge Respect !!! We bow to you !!! Your daughter is a gem, you did a great job raising her with values.

    • @yandrapupadmavathi4020
      @yandrapupadmavathi4020 Рік тому

      Thank you bro ,ma gurunchi chaptunta as a woman ga chala same ga feelavutunna, next generation emi avtunda ani bayapadtunna

  • @mayurikafashions-id8hx
    @mayurikafashions-id8hx Рік тому +2

    Super brother the way you are explaining with examples is mind-blowing.what you said is exactly true.every women and mother's who are having daughter's should watch this video.very very helpful video.

  • @rufus9069
    @rufus9069 Рік тому +13

    Idi anthaa secondary thing bro
    About LIFE WITH OUT MARRIAGE part 2 ASAP kavali

  • @praveen_reddy2784
    @praveen_reddy2784 Рік тому +4

    Wow such a great useful information 😊

  • @charankumargoud1550
    @charankumargoud1550 Рік тому +6

    Perfect explanation bro.

  • @reenajazmyn4918
    @reenajazmyn4918 Рік тому +1

    Very good massage

  • @Sreekavyavarma
    @Sreekavyavarma Рік тому +6

    Totally agree 💯

  • @vijaygopi5895
    @vijaygopi5895 Рік тому +14

    Good knowledge 😮

  • @Deepthi0209-tp6ii
    @Deepthi0209-tp6ii Рік тому

    Yes u r 💯 percent correct ukkumeesam i am women watch you r videos 😅😅😅❤❤❤mammalni baaga ardam chesukunnaru love u ur talking

  • @malapatianjibabu4278
    @malapatianjibabu4278 Рік тому +11

    garika uncle tho start chesi salluu bhai tho finishing ichav nice👌

  • @ayushmanayurvedic8536
    @ayushmanayurvedic8536 Рік тому +3

    U hv great knowledge bro....hats off to u

  • @chilaganisreeja3498
    @chilaganisreeja3498 Рік тому +1

    Sir nijnga meru enta chakaga cheparante morvelous 🎉

  • @vijayabai3506
    @vijayabai3506 Рік тому +7

    Correct ga chepparu sir Ammayilu andari ki chupinchu kovali ane thapathrayamutho intlo anna thammulu mamayalu babayilu nannalu villa andariki chupisthunnaru.

  • @sreekanthb3855
    @sreekanthb3855 Рік тому +1

    Chala correct ga cheppav bro. Baga research chesinatunnav 😅 ee paatike dikkumalina so called Mahila sangalu ni intikoche untai 😂 keep rocking bro.

  • @bandibalakrishna5960
    @bandibalakrishna5960 Рік тому +1

    వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు

  • @A_tiny_spec_on_earth
    @A_tiny_spec_on_earth Рік тому +48

    Rape and sexual harrassment is a very sensitive topic
    There are lot of factors for such incidents like you said.
    But our society thinks that the major factor is clothes which is wrong
    I was sexually harassed at a age of 8 by a 40 yr old man and my cousin brother
    So clothes issue wasn't there with these bastards
    And I dont even think that men will try to rape someone who is exposing ,they will ogle at her and judge her character but wont commit rape
    A rapist will look for the vulnerability of a women ,such weak women are their target .
    And I cant agree with you completely because even if we wear a chudidar also there are many men who stalk us and take a video of us secretly.
    All these stuff I'm telling with my personal experience

    • @iammealways1124
      @iammealways1124 Рік тому +6

      You have answer in your comment itself.
      He literally said dressing is 1 of 100 factors. That's it.

    • @A_tiny_spec_on_earth
      @A_tiny_spec_on_earth Рік тому +5

      @@iammealways1124 that means you didn't understand my comment

    • @Mohankumar-lm9rq
      @Mohankumar-lm9rq Рік тому +3

      ​@@A_tiny_spec_on_earthyes some people will target by taking advantage on others when they are in weeker. But that cases are very less in society If parents keep an eye on there children that will not happen.

    • @RiselikephoenixPhoenix
      @RiselikephoenixPhoenix Рік тому +3

      @Prriyak in the end he said it's just a small reason for such creeps , if a person wants to abuse u he will definitely do it will wait for that opportunity

    • @MadhubabuPoda
      @MadhubabuPoda Рік тому +3

      @Prriyak you only mentioned in your sentence this line.
      Our society thinks that the major fact is cloths which is wrong.
      Let's see this is not to judge who is wrong or correct. But, as he mentioned cloths also one of the reason. So, what's the problem to girls to follow that? Instead of arguing?
      What's the problem to wear decent clothes to protect body from winter and summer.

  • @factsentrainmenthub4355
    @factsentrainmenthub4355 Рік тому +1

    Last lo 😅😅
    Meru chupisthe memu vaddhantama......❤

  • @chsaireddy22
    @chsaireddy22 Рік тому +3

    Logically that's amazing 🤯

  • @padmadholi491
    @padmadholi491 Рік тому

    Wow...chala baga chepparandi. Whatever u told is absolutely correct 💯💯💯💯💯

  • @ashokleylandashokleyland5682
    @ashokleylandashokleyland5682 Рік тому +2

    Great bro meru very good information Tnq u a lot respect you bro

  • @pratap2975
    @pratap2975 Рік тому +1

    At 0:14,there is no need to address this bro,the viewer base of this channel is highly matured and wise

  • @srinivasM1994
    @srinivasM1994 Рік тому +4

    Chala complicated vishayanni chala smooth ga handle chesav Anna..

  • @umamaheswarimanda-6037
    @umamaheswarimanda-6037 Рік тому +2

    Absolutely right brooo❤

  • @lakshmik9179
    @lakshmik9179 Рік тому +3

    Very nicely said Avinash garu😂 after 28 minutes excellent speech

  • @NagaSiddhardha-e5m
    @NagaSiddhardha-e5m Рік тому +2

    Super anna ,jai garikipati narasimha rao garu

  • @4747-e4k
    @4747-e4k Рік тому +2

    Very good information

  • @eswarsaitejanilla2981
    @eswarsaitejanilla2981 Рік тому +3

    Kirak concept super ❤

  • @basurvarsrikanth4286
    @basurvarsrikanth4286 Рік тому +10

    Very good in depth practical explanation brother

  • @madhuk3379
    @madhuk3379 Рік тому +1

    Awesome video superb

  • @joywithswathi.....5806
    @joywithswathi.....5806 Рік тому

    Nice video andi Avinash garu..... really hats off

  • @gayatrisree7828
    @gayatrisree7828 Рік тому

    Wow entha baaga chepparu. Superb

  • @SarojinieKanna-m9v
    @SarojinieKanna-m9v Рік тому +1

    కర్ర విరగకుండా పాము చచ్చేలా చెప్పారు, super bro...

  • @abhipatel3003
    @abhipatel3003 Рік тому +3

    Super Anna am also an women ur words 💯 true

  • @Hima1277
    @Hima1277 Рік тому +3

    నేను ఒక స్త్రీ నే , మీరు చెప్పేవి బావున్నాయి, మీరు అమ్మాయిల percepctive లో కూడా వీడియో లు చెయ్యండి

  • @kodakranthi7339
    @kodakranthi7339 Рік тому +2

    Super anna miru chela baga chepparu.

  • @PavanGuggilam
    @PavanGuggilam Рік тому +2

    Well said

  • @lakshmikalava2792
    @lakshmikalava2792 Рік тому +1

    Mi video bagundi Anna. Nenu na friends ki kuda share chesta. 👍🏻

  • @akhilkumar10997
    @akhilkumar10997 Рік тому +2

    Matured video anna👍

  • @vasupallihema8229
    @vasupallihema8229 Рік тому +1

    Chaala baga chepparu sir nenu oka lady ni sir,kontha mandi ladies dressing chusi nake assayum ga undi na istum anttu naku freedom undi anttu samaganiki paduchestunnaru,main ga pillallu kanna Tallullu dressing chudelekapothunnamu

  • @santhisri_yarru
    @santhisri_yarru Рік тому +8

    ప్రస్తుత సమాజపు వింత వేషధారణ ల స్త్రీ జాతికి అద్దిరిపోయే Video చేసారు 🥳😂👌🏻👌🏻.........
    {కోపాన్ని, ఆయుధాన్ని ఎక్కడ వాడాలో తెలియాలి😂}
    ఒక సరోజినీ నాయుడు, ఒక నిర్మల సీతారామన్ అవ్వాలని అనుకునేవాళ్ళే తక్కువ..... విప్పదిసుకు తిరిగేవాళ్ళే ఎక్కువ 😂

  • @lakshmanaraolakshmanarao184
    @lakshmanaraolakshmanarao184 Рік тому +2

    Super analysis anna 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @Kavya-av
    @Kavya-av Рік тому +1

    @25:35 to 28:30

  • @tommisettijessi4721
    @tommisettijessi4721 Рік тому +2

    Good analysis brother, according to psychology.

  • @asurendra2586
    @asurendra2586 Рік тому

    Well said bro super
    Very nicely pointed

  • @RISINGSTAR-vi5zr
    @RISINGSTAR-vi5zr Рік тому +2

    Bro nice video thankyou take care bro

  • @anu-fm5fr
    @anu-fm5fr Рік тому +3

    True konni points

  • @poojatippana9965
    @poojatippana9965 Рік тому

    Super good message video sir