జానీ మాస్టర్ కేసులో డైరెక్టర్ సుకుమార్ పాత్ర..ఆధారాలతో POW సంధ్య | POW Sandhya Exclusive | Kaloji TV

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • #kalojitv #powsandhya #janimasterar #directorsukumar #journalistnagesh
    జానీ మాస్టర్ కేసులో డైరెక్టర్ సుకుమార్ పాత్ర..ఆధారాలతో POW సంధ్య | POW President Sandhya Exclusive Interview | Kaloji TV
    👉Join As Membership: / @kalojitv
    Please Join Us On FACEBOOK.. Please Like Share Fallow Our Page 👉 👉 / kalojitv1
    Please Join in BC Journalists Association 👉 forms.gle/KMc1...
    Our aim is to deliver the under-reported, diverse and engaging news stories on Telangana's culture, language, resources, poetry, history, politics, development, human rights.
    Please subscribe to our channel #kalojitv​​ for latest updates. Also follow our channel on below social media platforms.
    Facebook 👉 / kalojitv1​​
    Instagram 👉 / kalojitv​​
    Twitter 👉 / kalojitv1​​
    Website 👉 kaloji.tv​​
    Mail 👉 Kalojitv@gmail.com
    Please Write your Valuable Comments
    please Share the Video to Spread the Awareness
    𝗪𝗲 𝗻𝗲𝗲𝗱 𝘆𝗼𝘂𝗿 𝘀𝘂𝗽𝗽𝗼𝗿𝘁:
    If you feel this work is important to be done in the current times, please help us out in producing more such content.
    ► Patreon: / kalojitv
    ► Gpay/PhonePe: 7842657762
    ► PhonePe : 7842657762@ybl
    ► Gpay : kalojitv@okicici
    You could be of great help in covering all our political News Video's, Editing and etc..

КОМЕНТАРІ • 162

  • @khv6748
    @khv6748 6 годин тому +19

    అమ్మ సంధ్య గారు మీకు దమ్ముంటే ఓల్డ్ సిటీలో చిన్న పిల్లలను ముసలి అరబ్ షేక్‌లు నిక్క చేస్కోని వాళ్ళతో గడిపి వదిలేసి వెళ్ళిపోతున్నారు అంత చిన్న వయసులో గర్భం వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు ladies ni అన్నలు తండ్రులు మామలు రేపులు చేస్తున్నరు old city lo అవి కూడా వెలుగులో కి తీస్కురండి మీ మహిళా సంగాలు తీస్కురావు ఎందుకంటే muslims ఏం చేస్తారో అని భయం

  • @PeddintiSundararao
    @PeddintiSundararao 10 годин тому +24

    దీని మాటలు నమ్మితే ఇంకా అంతే. ఇది fadeout candidate.

    • @MIDRaju
      @MIDRaju 2 години тому

      మీ జన్మకు కారణం ఒక స్త్రీ. మీరు ఆథ్మ విమర్శ చేసుకోవాలి.

  • @నిజంచెప్పాలంటే

    అక్క మీరు అంటే గౌరవం...A side విన్నారు B.side వినండి ఫుల్ clarity వస్తుంది..40 years లో మీరు చూడని కొత్త కోణం తెలుస్తుంది తప్పు ఎవరి దైన శిక్ష పడవలసిందే.....చివరి గెలుపు ధర్మం వైపు ఉంటది

  • @kvn7709
    @kvn7709 12 годин тому +15

    ఉన్మాదుల కు వ్యతిరేకంగా నిర్దిష్టంగా నిలవడం అభినందనీయం మీపై చేసే ఆరోపణలు. ఫ్యూడల్ వ్యవస్థకు చిహ్నాలు.

  • @ssudharani2205
    @ssudharani2205 11 годин тому +26

    Jhony version vinnara medam. One side judgement wrong.

    • @janakirampucha5371
      @janakirampucha5371 8 годин тому +2

      సుదర్శనీ గారు మేడం చెప్తున్నది ఏంటి అతను ఫోన్ కాల్స్ అన్ని విన్నాను అని చెప్తుంది కదా ఇంక జానీ గారి వెర్షన్ వినడం ఏంటండి.

    • @rajeshCHR
      @rajeshCHR 7 годин тому +2

      Kani antha pedha choreographer meedha emi evidence lekunda police non bailable cases jani meedha endhuku register chestharu & TFI chamber endhuku suspension chestharu.may be ammayi nijamgana strong evidence present chesindhi emo.

    • @BD54158
      @BD54158 5 годин тому

      True,,, blackmail chestu,, aa ammayini thokki pattatam thappu

    • @indian9837
      @indian9837 Годину тому

      జాని వెర్షన్ ఎం లే అమ్మాయికి ఎవడు లెడు అని అన్ని తెలిసి వాడుకున్నాడు అంతే...పచ్చి లంగా వాడు...కర్మ ఎవరిని వదిలి పెట్టదు వాని పాపం పండింది

  • @srinivasuluparvatala6939
    @srinivasuluparvatala6939 11 годин тому +5

    Great fighter..a balanced narration..and approach..

  • @chinthalamahesh8627
    @chinthalamahesh8627 11 годин тому +3

    సూపర్ మాట్లాడరు మేడం👌.కానీ మతం మారమంటే దాని అర్థమేంటి మేడం.అతడు ఇద్దరిని మతం మార్చడాని తెలిసింది

  • @samuelanilkumar1855
    @samuelanilkumar1855 2 години тому +1

    You have stood for women and their rights. I appreciate you.. may God bless you..

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 9 годин тому +3

    Next Heros, director, dance masters

  • @bombotulavenkatagiriraju9987
    @bombotulavenkatagiriraju9987 13 годин тому +3

    Correct ga cheparu

  • @victorvinodkumar7572
    @victorvinodkumar7572 14 годин тому +3

    This man Jani is a crooked. Guilty fellow. Law vll take its course, but shud be punished. Keep up the good work madam Sandhya garu.

  • @poreekaraghuram7121
    @poreekaraghuram7121 7 годин тому +2

    ఈ అమ్మై gurthimpu వచ్చేవారికి మాస్టర్తో సాన్నిహిత్యం చేసుకొని ఇప్పుడు అవసరం లేదు కాబట్టీ తన దగ్గర ఉన్న మహిళ అనే రామబాణాన్ని వాడుతుందీ

  • @mrbose1824
    @mrbose1824 10 годин тому +10

    సంధ్య గారు నిస్వార్థంగా మీరు చేసే సేవ కు నా నమస్కారం 👏

  • @kumara7282
    @kumara7282 11 годин тому +5

    Wow everyone should watch this

  • @HariBabu-gw9em
    @HariBabu-gw9em 9 годин тому +4

    Talli ycp vallu chala chesaru eppudaina kandichavaaa

  • @kurubasrenivasulukuruba2420
    @kurubasrenivasulukuruba2420 5 годин тому +2

    ధన్యవాదములు అక్క చాలా బాగా మాట్లాడారు మీరు

  • @dara.koteswararao1555
    @dara.koteswararao1555 12 годин тому +34

    మహిళకు చట్టంలో అన్ని హక్కులు ఉన్నాయి..వాటిని అడ్డు పెట్టుకొని కొందురు స్వార్దంగా ఉపయోగించుకుంటున్నారు..ఇష్టపూర్వకంగా కలుసుకొని .తేడా వస్తే ఇలాగ కేసులు..దీన్ని కూడా మహిళా సంఘాలు ఆలోచించాలి..

    • @nanibujji2752
      @nanibujji2752 4 години тому

      Nijame bro చెత్త అమ్మాయిలు

    • @santoshchilukamari9299
      @santoshchilukamari9299 3 години тому +1

      Nuv pitapuram thaluka 😂😂😂😂

    • @yourairport606
      @yourairport606 52 хвилини тому

      She told clearly she did not want to do that still you are saying that, even though she fell on him..he could have told no right.

  • @bharathkumar858
    @bharathkumar858 23 години тому +5

    Kolkatta doctor issue Pina okka mata kuda cheppaledu madam

  • @PRASADPOTHULA-u1w
    @PRASADPOTHULA-u1w 8 годин тому +3

    God bless you .

  • @srivalligoparaju9476
    @srivalligoparaju9476 4 години тому +2

    meeru chalabaga chepparu congratulations meelantivallu vundale medam thanks a lot

  • @mr_venky_1863
    @mr_venky_1863 3 години тому +1

    మళ్లీ వచ్చింది మొదలు పెట్టింది ఆయన్ని నువ్వు చూసావా

  • @jayasreebeera7767
    @jayasreebeera7767 8 годин тому +1

    Sukumar ni jhonny ni enthamandi unna PK is there to protect😂😂😂

  • @dhanunjayabandari8041
    @dhanunjayabandari8041 10 годин тому +3

    Sudda pusa sandhya NITHULU baaga cheputhavu Nuvvu

  • @ChiniPvs
    @ChiniPvs 3 години тому +1

    Please support that girl, Sandhya madam.🙏

  • @Parimala679
    @Parimala679 9 годин тому +5

    Madam miru womens కి దేవత 🙏మీ వల్ల ఆడజాతికి.... కొంచెం sefti దొరుకుంది madam🙏

  • @bombotulavenkatagiriraju9987
    @bombotulavenkatagiriraju9987 13 годин тому +2

    All the best medam

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 8 годин тому +1

    Very good analysis 👍

  • @BunnyBunny-p3u
    @BunnyBunny-p3u 8 годин тому +4

    Jonny thapu undi…ok …kani one side matladatam thapu….two sides undi anukutunam..

  • @BunnyBunny-p3u
    @BunnyBunny-p3u 9 годин тому +2

    Aha papa ni mind change chasaru anukuta peda valu support

  • @HariBabu-gw9em
    @HariBabu-gw9em 10 годин тому +3

    SRI reddy di emi chesav,raji paddaru

  • @abhirampandiri8385
    @abhirampandiri8385 19 годин тому +4

    Paid leaders antey veleynemo

  • @mohansuja4906
    @mohansuja4906 9 годин тому +2

    Wow super madam excellent your super super madam your speech excellent🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌👌👌👌👍👍🙏🏼

  • @nouse5394
    @nouse5394 7 годин тому +2

    Sukumar anu vadu female broker

  • @Satyam_Kandimalla
    @Satyam_Kandimalla 4 години тому +1

    I am not sure what she is doing during these 8 years.

  • @LathaLatha-pk3og
    @LathaLatha-pk3og 8 годин тому +1

    Super andi❤

  • @rajeswarreddyreddy1676
    @rajeswarreddyreddy1676 21 годину тому +3

    Dabbu manishemo tammudu

  • @ShaikchanuChanu-h4m
    @ShaikchanuChanu-h4m 9 годин тому +3

    Supar❤❤❤❤❤❤

  • @madanmohan770
    @madanmohan770 13 годин тому +4

    Well done sadya garu,,,you are 100 persant currect,,,,,

  • @gvcrafts5995
    @gvcrafts5995 8 годин тому +1

    మీరు ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఉంటే.. ఇద్దరికి మంచి జరిగేదేమో మేడం.. మీరు అమ్మయి side వెర్షన్ మాత్రమే విని ఆవిడే కరెక్ట్ అని ఎలా అనుకుంటారు... ఇద్దరిదీ తప్పు ఉందేమో అనిపిస్తుంది.. సినీ పరిశ్రమ ఛాంబర్ కూడా కూర్చోబెట్టి పరిష్కరించవచ్చు... కానీ వాళ్ళు రాజకీయంగా.. జాని మాస్టర్ janasena లొ ఉన్నారు కాబట్టి...pawan kalyan ni దెబ్బ కొట్టేందుకు ఆ అమ్మాయి నీ police station Lo complaint ఇవ్వమని ఉసిగొల్పారు.. వాళ్ళది రాజకీయం కాని మీరు సమాజ సేవ కదా మేడం.. మీరు అనుకుంటే అక్కడే పరిష్కారం అయ్యుండేది.. అని నా అభిప్రాయం..

  • @SrinivasRao-fe9xt
    @SrinivasRao-fe9xt 10 годин тому +3

    Nuvvu ame cheppede nijam ani ela anukuntunnav.

  • @divakarmarpu231
    @divakarmarpu231 8 годин тому

    ఎదగడానికి కులం, మతం వాడుకుంటున్నారు.but ఎదిగాక ఆ కులం మతం మరచిపోతున్నారు

  • @rinasia446
    @rinasia446 7 годин тому

    Thanks for sharing the truth behind the scenes.

  • @dhandaluswamy4523
    @dhandaluswamy4523 6 годин тому

    జీవితం లో ప్రతి సంబధానికి, బంధానికి, విచ్ఛితికి రెండు కోణాలు ఉంటాయి.. కొన్ని సార్లు న్యాయ దేవత కోడ న్యాయం ఇవ్వలేదు ఎందుకు అంటే అది కచ్చితమైన ఎవిడెన్స్ ఆధారం గా మాత్రమే నిర్ణయించగలదు. నీకు నీవు న్యాయం గా అంతఃకరణ శుద్ధితో ఒప్పుకుంటే తప్ప న్యాయం అనే పదాన్ని కోడా ఊహించుకోలెము.
    1. జరిగితే తప్పకుండా శిక్ష పడాలి.
    2. ఇలా ఉంటే రేపు అన్ని రిటెన్ అగ్రిమెంట్స్ చేసుకొని వర్క్ లో జాయిన్ అయ్యే సిచ్యుయేషన్ వస్తుంది.
    3. మొన్న ముంబై లో ఎవరో సహజీవనానికి 2 ఇయర్స్ కాంట్రాక్టు అగ్రిమెంట్ తీసుకున్నాడు అంటా, ముందు ముందు ఇవి అన్ని మనం చూడాల్సి వస్తుంది ఏమో 6 మంత్స్ టెన్యూర్ కి కోడా
    4. అరేయ్ అబ్బాయిలు జాగ్రత్త మీ భవిష్యత్తు నాశనం చేసుకోకండి మీ తల్లి తండ్రులు మీ మీద ఆధార పడి ఉంటారు.
    5. స్రీ వల్ల యుద్దాలు జరిగాయి,రాజ్యాలు పోయాయి, ధనం, కీర్తీ, పరువు, ప్రతిష్ట, మానసిక ఆనందం, ఆరోగ్యం, కుటుంబాలు కుటుంబాలు నాశనం అయ్యాయి అదే మనకి అన్ని మత, సామాజిక, చరిత్ర పుస్తకాల్లో ఉన్నాయి. ఈ రోజుల్లో మూవీస్ లో కోడా కథలు, ట్విస్టులు అన్ని కోడా ఆడది ఎంట్రీ తోనే స్టార్ట్ అవుతున్నాయి. ఇన్ని తెలిసి కొడా జాగ్రత్తాలు పాటించుకోక పోతే ఈ రోజు జానీ మాస్టర్ అయ్యాడు రేపు ఇంకొకడు అవుతాడు.
    6. నిన్ను నీవు తప్ప ఎవర్ని నమ్మకు. పాము ఐనా మొదటి కాటు ట్రయిల్ కాటు వేస్తది కానీ మనిషీ వేసే కాటు డైరెక్ట్ గా మఠాష్ అవ్వడమే. ముఖ్యం గా నీ opposite జెండర్ అది ఆడ ఐనా మగ ఐనా.
    7. జీవితాంతం కలిసి ఉన్న ప్రపంచం లో అర్థం కానివీ రెండే రెండు. ఒకటి సముద్రం లోతూ, ఆడవారి మనసు.
    8. ఓ మనవుడా అసలే మగజాతి అంతరించి పోతుంది అంట, బుద్ధి తెచ్చుకుని మెలుగు పరాయి స్రీ తో అని పెద్దలు ఊరికే అనలేదు.

  • @aravindkumar4011
    @aravindkumar4011 7 годин тому +1

    As if she knows everything. Let her give this info to Police with evidence

  • @raju-jw7tb
    @raju-jw7tb 5 годин тому +1

    Super medam

  • @harshith7944
    @harshith7944 Годину тому

    Seeing Sandhya after a decade. Why she is silent all these years? She is Kamma, TDP artist.

  • @BD54158
    @BD54158 5 годин тому

    Well said mam ,, very true

  • @sudhakarkota7846
    @sudhakarkota7846 4 години тому

    Good information

  • @Umegha
    @Umegha 8 годин тому +1

    Ithani daggara vacchina ammai dhee show kosam starting lo verokadiki adjust kaaledani yenti nammakam

  • @Hdjxjndn
    @Hdjxjndn 10 годин тому +1

    Political vimarshalaki response ivvakapothe ee issue gurinchi matladakudada? Gaali maatalu enduku

  • @misalahariprasadhari8432
    @misalahariprasadhari8432 9 годин тому

    Great madam👍

  • @kaytlynkadhirolli1250
    @kaytlynkadhirolli1250 Годину тому

    Great 👍 madam

  • @thetechchinmaytelugu4735
    @thetechchinmaytelugu4735 8 годин тому +1

    అక్క నువ్వు బాగా చూసావా అక్క వాళ్ళ ఇద్దరి మధ్య జరిగిన గొడవలు అన్నిటిని 6 సంవత్సరాల నుంచి నువ్వు కనపడలేదు అక్క ఎలాంటి లైట్ లో బాగా నీకు అనుభవం ఉంది అక్క

  • @pendalasreelatha4473
    @pendalasreelatha4473 9 годин тому

    చాలా బాగ చెప్పారు అక్కా

  • @chegudirangarao4707
    @chegudirangarao4707 5 годин тому

    she is very dangerous lady. Don't trust her words

  • @srinuyarajal8741
    @srinuyarajal8741 5 годин тому

    100 పర్సెంట్ ఆ ఆమెదే తప్పు మాకు మొత్తం తెలుసు మీరు ఆపండి మేడం గారు

  • @srikanthnakka6969
    @srikanthnakka6969 35 хвилин тому

    Nice madam 🙏🙏

  • @GouseJani-k8w
    @GouseJani-k8w 6 годин тому

    మాస్టర్ పే తప్పుడు ప్రచారాలు

  • @SGT7799
    @SGT7799 38 хвилин тому

    Johhny ❌
    Jhony ❌
    Shaikh basha Jani ✅

  • @JanakiTigala-qr9ls
    @JanakiTigala-qr9ls 4 години тому

    ససంత్రం కాదు భయ్యా స్వాతంత్ర్యం

  • @bharathisingampalli5363
    @bharathisingampalli5363 8 годин тому +1

    Okallanu jail ku pampiste meeku chala snthoshamga vundhi kada

  • @pvkhealthtips2945
    @pvkhealthtips2945 7 годин тому

    Any girl can file a complaint on anyone, If police take complaints without any proof.

  • @user-ponladTrends
    @user-ponladTrends 2 години тому

    నువ్వు వెస్ట్ కాండేట్ లా ఉన్నావ్

  • @MahendarEsunam-lp5mx
    @MahendarEsunam-lp5mx 9 годин тому

    మేడం మైనర్ నీ రేప్ చేసినట్టు ఆధారాలు ఏమున్నాయి

  • @haribabu1567
    @haribabu1567 5 годин тому

    Pow stand ఏమిటి జత్వని కేసు లో. మీరు ఇన్వొల్వెనెంట్ ఏది

  • @Telangana.a
    @Telangana.a 4 години тому +4

    Dini matalu vinte nashname

  • @PRASADPOTHULA-u1w
    @PRASADPOTHULA-u1w 8 годин тому

    Please support her.

  • @lgreddy6202
    @lgreddy6202 Годину тому

    Sandhya garu one side vini matladatam correct kadu, Miru Old City velli akkada unna paristitulu chakkadiddu
    Sandya garu e case lo miru wrong

  • @ashff8131
    @ashff8131 10 годин тому +1

    Elati.sangatanalu.eekapakshanga.ne.complaints.vasthunae..
    Sai

  • @kitakita5409
    @kitakita5409 8 годин тому

    She said srireddy great lady she is don’t have ethics and morals let’s have men’s commission

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te Годину тому

    Great fighter

  • @Teja0009
    @Teja0009 4 години тому +2

    ఆడపిల్లల్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఎంత సంపాదించావు తెలుగు ప్రజలకి తెలుసు

  • @srivalligoparaju9476
    @srivalligoparaju9476 17 годин тому +3

    sandhaya garu meeru chala greate chalasarlu justice chestaru congratulations

  • @tirupathinaidu3733
    @tirupathinaidu3733 7 годин тому

    Sukumar allugadu kutra

  • @skazaruddin6147
    @skazaruddin6147 6 годин тому

    Dhee jodi ante 18+ undaliga minor etla avthadi endho ee comedy 5 years nunchi comga undi ippudu case antene pedda comedy ameku talent unte bokka first chesinappudu complaint ichhi unte oka Pani aypoyediga endho audio lu anta antha bokkaaa

  • @BunnyBunny-p3u
    @BunnyBunny-p3u 8 годин тому

    Oka dout madam….mana Telugu dancers masters chala mandi unaru chala seniors unaru…valaki enduku card raledu madam🤔ah dout???

  • @divakarmarpu231
    @divakarmarpu231 8 годин тому +2

    అమ్మ నువ్వు శ్రీరెడ్డి 2

  • @enriqueakhil7646
    @enriqueakhil7646 2 години тому

    Emey ento motham live lo chusinatu chepthundhi 😏😏😏 women aithy chala sympathy games sympathy rules laws aah 😏😏😡😡

  • @BunnyBunny-p3u
    @BunnyBunny-p3u 9 годин тому +1

    Zero nundi thanaku help ga unadu…epudu thananu kadu ani blame chasthunta avariki iena knchm bada ,kopam untadi …human nature adi

  • @Nk.Çonçeptß
    @Nk.Çonçeptß 3 години тому

    abbai side em chuddara antha ammai ena

  • @anuradhagoriparthi7473
    @anuradhagoriparthi7473 4 години тому

    Sandhya Gari lanti vallanu batakanivvandira ,vallaki emi vastundira ee evaluation cheyyadam valana, entasepu cinema valla meeda entra mee prema enduku panikivastarura meeru, bhumiki bharam tappa

  • @dileepm1223
    @dileepm1223 8 годин тому

    Jaffa mokamdhana

  • @powerstarpawankalyan5533
    @powerstarpawankalyan5533 Годину тому

    Sandhya antene worst

  • @rowdyboy2967
    @rowdyboy2967 5 годин тому

    They had mutual relationship for sure anduke she cooperated now things went wrong

  • @Sunitha-rc4hu
    @Sunitha-rc4hu 5 годин тому

    Chi ama matalu namakandi

  • @kameshkumar5799
    @kameshkumar5799 5 годин тому

    Women act may be easily miss used for ego, or some ones pressure or fame. So, justice need to be given by investigating properly. Court will take care. Sandhya madam can't say as Johny did this crime and justifying the case. He is already in remand, so after proper investigation only this case can be resolved. For example nambiar sir case also started badly after few years I got proven that he is genuine. But in between he lost his entire life and family, who will be responsible now for that.

  • @panduvizag7350
    @panduvizag7350 4 години тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @freedajg1567
    @freedajg1567 12 годин тому +2

    Well done sandhya garu..

  • @vemunagaraju8621
    @vemunagaraju8621 4 години тому

    ఈమె ఒక సైడే మాటలాడుద్ది ఆడ అవని మగ అవని బన్ సైడ్ రెండో సైడ్ మాట్లాడదు చాల మంది ఈమె మాటలు వినరు

  • @Kilaadiboys
    @Kilaadiboys Годину тому

    Nuvvu cheppe vanni nijalu memu nammali anthega, magavallaki kuda chattaalu kavaali

  • @saibabu697
    @saibabu697 5 годин тому

    faltu maataalu

  • @HariLakshmi-yz4zc
    @HariLakshmi-yz4zc 7 годин тому

    Nv chusavamma anni jani master gurchi ala matladuthunnav.oka ammai emi cheppina vintara.

  • @BunnyBunny-p3u
    @BunnyBunny-p3u 9 годин тому

    Old samitha undi…patavadiki teata adikaram untadi ani

  • @robinsonsureshaurthar7192
    @robinsonsureshaurthar7192 2 години тому

    RG kar issue ni kooda thappisthaaru kontha mandi. So be careful.

  • @saibabu697
    @saibabu697 5 годин тому

    eme & VIMALAKKA ALSO pedda mediators ... 2018 JNAFAU LO SHE SUPPORTED ACCUSED PROF....

  • @MulaMalli-qc5jh
    @MulaMalli-qc5jh 2 години тому

    Story chenuthunnatlundi....chappatlu redu chethulu kalisthe authundi....

  • @musicmantra2453
    @musicmantra2453 27 хвилин тому

    Box nuvvu open chesava andhulo letter nuvvu chadhivava. Vere yevarina oka celebrity meedha 50pages fake story rasi isthe nuvvu ilage case lu pettisthava.Idhantha master ni defame cheyyadanike.Ame master daggara dabbu adagatle,marriage adagatle kani oppositors daggara package theesukundhi. Thwaralo nijalu bayataku vasthayi.

  • @chandrasekhar4483
    @chandrasekhar4483 8 годин тому

    Seems it’s a case of “quid proco” as said by one of the MAA Board members( Jhansi) then both are liable for prosecution ex., Jagan( receiver) & Nimnagadda Prasad( giver) both were in jail for 16 months so she should also be arrested like johny

  • @lgreddy6202
    @lgreddy6202 Годину тому

    Sandya garu elanti situation ayina 2 Side vinali

  • @BunnyBunny-p3u
    @BunnyBunny-p3u 9 годин тому

    16years ietha dee jodi lo ella chance echaru?