తిరుమలలో పురాతన కట్టడాలు కూల్చివేతపై తీవ్ర వ్యతిరేకత | Political Leaders Serious On TTD

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • తిరుమలలో పునర్నిర్మాణాల పేరుతో పురాతన కట్టడాలు కూల్చివేతపై.......... తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఇటీవలే పార్వేట మండపం కూల్చివేసి నూతన మండపం నిర్మించారు. తాజాగా అలిపిరి పాదాల మండపం వద్ద ఉన్న విశ్రాంత మండపం తొలగించాలనే నిర్ణయాన్ని పలువురు తప్పుపడుతున్నారు. పురాతన నిర్మాణాలను సంపదగా భావించకుండా అడ్డగోలు నిర్ణయాలతో కూల్చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Visit our Official Website:www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 68

  • @srinivasuluongole168
    @srinivasuluongole168 10 місяців тому +28

    ఏదైనా పడగొట్టి కడితేనే కదా వాళ్ళకి వీళ్ళకి డబ్బులు పంచుకోవడానికి అవకాశం

  • @ydprasad5185
    @ydprasad5185 10 місяців тому

    మరీ వేయి కాళ్ళ మండపం నీ కూల్చింది ఎవరు

  • @jaidhfmreddy9641
    @jaidhfmreddy9641 10 місяців тому +9

    Jai BJP 🇮🇳🫂🤝🙏 save tirumala😢🚩

  • @ukkadapusudhakar9258
    @ukkadapusudhakar9258 10 місяців тому +2

    Jagan Edina kulchestaru adi tadepalli Loni prajavedhika dagara modlaayindi ipudu TTD ki spread ayindi emina paripalana .

  • @venugopal6809
    @venugopal6809 10 місяців тому

    Brother, puratana kattadalu ippudu katinavi 10 to 12 years matrame untai kabati think cheyalani bavistam thondaralo lord Venkateswara swami tesi vesi tirumala yesu temple kadithe saripothundi

  • @ChandraS-c9h
    @ChandraS-c9h 10 місяців тому

    Wallaki thintanike TTD baga dorikindi

  • @venkatabrj3723
    @venkatabrj3723 10 місяців тому

    Kothavi kadithe kada Kotla roopaayilu dobbeyyochu

  • @madhavaraokosuru1881
    @madhavaraokosuru1881 10 місяців тому +22

    పూరాతన చిహ్నాలు,రాతలు..రాళ్లు ఆధారాలు ,వుండే లా పునర్నిర్మాణం చేయాలీ ..అంటే ఆశిల్ప కళాకారుల సమక్షంలో ఆ శాస్త్రం తెలినవారు చేయాలి.
    ముందు తరాలకు 21వ. శాతాబ్ద పునర్నిర్మాణం గా చూడాలి.

  • @kganesh6692
    @kganesh6692 10 місяців тому +21

    గుప్తా నిధులు దొరుకుతాయి అనే ఆశతో ఇలా చేస్తూ ఉండవచ్చు దీంట్లో తప్పేముంది మనమే కదా వారికి అధికారం ఇచ్చాము ఇప్పుడేమో రదంతం చేస్తున్నాం తప్పు మనసైడ్ పెట్టుకొని వారిని అనడం ఎంతరకు సమంజసం ఎలాగు మనం గుడికి వెళ్ళాం వెళ్లిన మనం యూనిటిగా ఉండం ఎదో మొక్కుబడిగా గుడికి వెళ్ళిలి అన్నట్లు వెళ్తున్నాం పక్క మతస్తులని చూడండి తెలుస్తుంది శుక్రవారం రోజు భుఖంపం వచ్చిన సరే ముస్లింలు మసిదుల్లో ప్రార్థనలు చేస్తారు ఆదివారం నాడు క్రిస్టియన్లు చర్చికి కచ్ఛితంగా వెళ్తారు కానీ మన హిందువులు మాత్రం సోమవారం నుండి ఆదివారం వరకు ఎవనికి బుదిపుడితే వాడు నచ్చిన వారం గుడికి వెళ్తారు

    • @Somasekhar-hj2li
      @Somasekhar-hj2li 10 місяців тому

      E politicians vi inte atte undidhdhi bro, pi comment chudu. Adi akili navvu chusthe ardham kaavatla; pi comment lo descent ga explain chesa. Ah anumaanaalanni manakendhuku. Veelithe theesay.🙏

  • @karthikeya4228
    @karthikeya4228 10 місяців тому +7

    ఈ ప్రభుత్వం కూల్చడం లో phd చేసింది..😂

  • @uma6047
    @uma6047 10 місяців тому +16

    కొంపలు కూల్చే పార్టీ

  • @raobb1416
    @raobb1416 10 місяців тому +8

    మళ్ళీకట్ట డానికి ఇచ్చే కాంట్రాక్టు లలో దోచుకోవాలి కదా

  • @sivalavu1525
    @sivalavu1525 10 місяців тому +6

    హమ్మయ్యా...!! వీడు ఇలాంటి పనులు చెయ్యలనే ఎదురు చూస్తున్నాను... ఇప్పటికి వెళ్ళాడు ఇలా చేసి వాళ్ళ అయ్య పావురాల గుట్టకి పయనమయ్యాడు గాల్లో కలిసి పోయాడు... మరి వీడు కూడా ఏగుట్టలోనో.... ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా... గోవింద..🙏🙏🙏

  • @bharyabaditulasangamallind3028
    @bharyabaditulasangamallind3028 10 місяців тому +10

    రే వేంకటేశ్వర స్వామి తో పెట్టుకోవద్దు

  • @Chr-x1y
    @Chr-x1y 10 місяців тому +2

    ఇట్లా చేస్తే జగన్ ప్రభుత్వం కచ్చితంగా కొప్పు కూలిపోయింది నేను జగన్ అభిమానులమే కానీ జరగబోయేది చెప్తున్నా మీ రాజకీయాలను మతాల మీద రుద్దకండి

  • @phanibabughanta2724
    @phanibabughanta2724 10 місяців тому +2

    వెయ్యి కాళ్ళ మంటపం కూల్చి పావురాల గుట్ట లో మాంసం ముద్ద అయ్యాడు. అయినా బుద్ది రాలేదా?

  • @bharyabaditulasangamallind3028
    @bharyabaditulasangamallind3028 10 місяців тому +9

    రే ఆంటే నేనూ ఎవడిని అన్నానో మీకు అందరికీ తెలుసూ వాడికి చెబుతున్నా , ఓరి దేవుని బిడ్డ

  • @SamineniGopal
    @SamineniGopal 10 місяців тому +1

    Matti matti kottukuni potharu.. jagratha

  • @prakashdandamudi8919
    @prakashdandamudi8919 10 місяців тому +1

    This రీల్ హిందూ bakthas are ready to ఆక్టింగ్ same on path of you బీజేపీ

  • @SatyanarayanaVanka-up3hs
    @SatyanarayanaVanka-up3hs 10 місяців тому

    ఓరి దరిద్రృడ కూల్చకుండా ఉంటే అధే మాకు నువ్వు కొత్తది కట్టినంత సంతోషం

  • @maheshvemulapalli7759
    @maheshvemulapalli7759 10 місяців тому

    కరోనా సమయంలో తిరుమల ఆలయం ప్రాకారం లోపల కూడా ఎవరూ చూడకుండా తవ్వబోయారు కమీనే గాళ్ళు. పోయిన సైతాన్ గాడు వేయి స్తంభాల మంటపం కూల్చాడు. భద్రాచలం కూల్చబోయాడు.

  • @adityatattva
    @adityatattva 10 місяців тому

    దాన్ని పడకొట్టకుండ పక్కన మరొక్కటి కట్ట వచ్చుకద just asking

  • @maheshvemulapalli7759
    @maheshvemulapalli7759 10 місяців тому

    అంతగా దెబ్బతిని ఉంటే వాటికి కంచె వేసి వాడకుండా ఉంచుతూ, రిపేర్లు చేసి అలాగే చారిత్రక ఆనవాళ్ళుగా కాపాడాలి. అప్పటి టెక్నాలజీ, శైలి, పనితనం మొదలైనవి తెలుస్తాయి. ఒకో శిల్పం, నిర్మాణం లో ఎన్నో రహస్యాలు ఉంటాయి. తొలగించవద్దు.
    వాటికి దగ్గరలో వీళ్ళు అనుకొనే, కొత్త మండపాలు, నిర్మాణాలు కట్టాలి. ఇప్పటికే ఎన్నో నాశనం చేశారు దరిద్రులు. కొన్ని ప్రధాన ఆలయాలలో రాజుల కట్టడాలు , శిల్పాలు, గోడలు,
    క్యూ లైన్ల వల్ల , శాసనాలు చిత్రిక పట్టినందున దెబ్బతిన్నాయి.

  • @raghavach1818
    @raghavach1818 10 місяців тому +1

    Tirumala lo bakthulu thaguthunaru hundi income matiki peruguthundhi. Aa hundi income ni contract lo rupam lo white money ga marustharu.

  • @chandut2610
    @chandut2610 10 місяців тому

    దొంగలను అధికారం ఎక్కిస్తే ఇలాగే ఉంటుంది

  • @chandut2610
    @chandut2610 10 місяців тому

    రెడ్డి లతో వ్యవహారం ఇలాగే ఉంటుందా😮😮

  • @SuriSuri-tv1mj
    @SuriSuri-tv1mj 10 місяців тому

    Om namo shri venkateshaya Govinda Govinda Govinda Govinda veedu (jagan).cm ga unnantha kalam tirumala nu vatican ga chestadu

  • @muthammamuthamma2333
    @muthammamuthamma2333 10 місяців тому +3

    Purathana kattadalanu kulchi veyyadaniki mundhu bhakthula visvasanni prajala nirnayanni parganaloki thisukovali . Prathi katadaniki oka charithra vuntundhi . Villanirnayam manchidhi kadhu bhakthulu harshincharu .

  • @ranjitkumar.karnool
    @ranjitkumar.karnool 10 місяців тому

    Ycp vallu pichikukkallaga rechipothunnaru

  • @rajujaddus
    @rajujaddus 10 місяців тому +1

    daridrudu jagan ruling............comissions kosam
    dikku leni chavu chastav ra jagan

  • @mallikantisaivenkatsaivenk6894
    @mallikantisaivenkatsaivenk6894 10 місяців тому +3

    Namo Venkateshwara ❤

  • @upendarbayya7994
    @upendarbayya7994 10 місяців тому +1

    Puraathana kattadalanu rakshinchukovali
    Paradeshi mata palana
    Om Namovenkateshaya🙏🙏🙏

  • @adarigiri8036
    @adarigiri8036 10 місяців тому +2

    Nice God jab YS jagane annaaaa next kuda CM nuva HINDU R 🐕🦮

  • @andhracourierandhracourier1823
    @andhracourierandhracourier1823 10 місяців тому

    బాబు కూల్చిన మండపం ముందు ఇది యంత.

  • @jaffersyed2125
    @jaffersyed2125 10 місяців тому

    Panipata lenappudu edo okati cheuyali

  • @raghavach1818
    @raghavach1818 10 місяців тому

    Veediki kulchatam thapa katadam raadhu.

  • @me23xfhg
    @me23xfhg 10 місяців тому

    Veedi vamsam kuliponu

  • @KK-ee7to
    @KK-ee7to 10 місяців тому

    This is not good sign, YCP should correct itself. I feel very bad for this kind of activists.

  • @sheefumaster
    @sheefumaster 10 місяців тому

    Who has the right to do so. No one can replace a historical stone work structure. It would have been repaired with latest techniques.

  • @bharatg9825
    @bharatg9825 10 місяців тому +2

    Nirmenche varaku emi chestunnaro

  • @viral_videos_chillout
    @viral_videos_chillout 10 місяців тому

    Jagan nasanam modhalindhi

  • @dhanukondaramanjaneyulu8464
    @dhanukondaramanjaneyulu8464 10 місяців тому

    ఆధర్మ రెడ్డి.

  • @MyLearnExplor
    @MyLearnExplor 10 місяців тому +1

    BJP supports YCP....who save ?

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 10 місяців тому +1

    జై శ్రీరామ్ ❤

  • @mallikantisaivenkatsaivenk6894
    @mallikantisaivenkatsaivenk6894 10 місяців тому +1

    Jai BJP

  • @srinuvasu3939
    @srinuvasu3939 10 місяців тому +1

    Jai fake cm

  • @templedharshan934
    @templedharshan934 10 місяців тому

    Only for commission

  • @Angadi-rw4nq
    @Angadi-rw4nq 10 місяців тому

    ఈ ప్రభుత్వం ఏమి చేసిన వీళ్ళు తట్టుకునే స్థితి లేదు

  • @sumangupta0211
    @sumangupta0211 10 місяців тому +1

    Saveap savehindusim savedemocracy

  • @prajwaltej4081
    @prajwaltej4081 10 місяців тому

    Edaina unavatini demolish chesebadulu vatine maramutulu cheyachu

  • @BalramsinghBondhili
    @BalramsinghBondhili 10 місяців тому

    Parsentaj yala vasthadhi. Dhochukovadamela???

  • @divakarpandula4252
    @divakarpandula4252 10 місяців тому

    Temple kuda pathadhe ala Ani temple ni kuda kulchestara?😢

  • @prakashdandamudi8919
    @prakashdandamudi8919 10 місяців тому

    Reddy తోతు china జిర్ whear hidden that బ్రోకర్