అందరూ isckon గీత చదువుతున్నారు, కానీ గీత ప్రెస్ వారి భగవత్ గీత మాత్రమే అసలైన ఉపనిషత్ సారమైన ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తుంది. ఈసారి హైదరబాద్ వచ్చినప్పుడు తప్పకుండా షాప్ కి వచ్చి ఏమైనా పుస్తకాలు తీసుకుంటాను. ప్రతిసారి గోరఖ్ పూర్ వెబ్సైట్ నుండి కొంటున్నాను. నాకు తెలియదు ఇంత పెద్ద షాప్ hyd లో ఉందని.
Geeta press వారు ఆధ్యాత్మిక పుస్తకాలు ద్వారా హిందూ సమాజాజి నికి మంచి సేవ చేస్తున్నారు. వారణాసి లో ఇంకా మంచి వి దొరుకు తాయి, కానీ చాల ఖరీదు, ఆంగ్లము లో వుంటాయి.
మహాభారతం శ్లోకములు తాత్పర్యము ఉన్న గ్రంథము లు మొత్తం తీసుకోవాలని విడి విడిగా కావాలంటే ఇవ్వడం కుదరదని అనడం ఇబ్బంది. కోరుకొనిన పర్వాలు మాత్రమే ఇవ్వడం కాకుండా మొత్తం సెట్ కొనాలంటే ఒకేసారి రూ 3000/- అందరికి సాధ్యం కాదు కదా!
జై శ్రీ రామ్.గీతా ప్రెస్ వారికి ధన్య వాదములు.తకువ ధర లో 100 సంవత్సరాల నుండి ఆధ్యాత్మిక గ్రంథాలు అందిస్తున్నారు. ఆధ్యాత్మిక గ్రంథాలు చక్కగా వివరించారు మీకు ధన్య వాదములు.
We shouldn't wait until we're near death to read the Gita. It's a guide for living our lives to the fullest while we're alive. Many people miss this point today, becoming mere readers instead of true learners.
@@AmruthaSiddhi vadu yepudu purtiga book chadavanu ani chepadu ante book meda unna title chadivi thalakai lenodu motham chadavanu ani anukuntundu emo Amrutha ji
@@krishnaarelentlesshunter5752 manaki chadivevallu kavali sir.. chadivi cheppe vallu kavali.. Madhukar gaaru and sri advitian both are trying to achieve. inka chala mandi kavali, ee vakrikaranalaki full stop pettalii..
as of now we have ramayanam, bharatam, and bhagavadgita telugu loo slokalathoo dorukutunnai.. puranala meeda work cheyadaniki kontha mandi interest choopistunnaru. we might need correct persons and they need to dedicate their life to get this done.
తెలుగుభాగవతం. ఆర్గ్ 1.3.1 నెట్ నుండి డౌన్ లోడ్ ఛేసుకోండి. పోతన భాగవతం పద్యాలు చదవడం, ప్రతి పదార్ధం, వ్యాఖ్య, విశేషాలు ఉన్నాయి. మీరడిగిన రుక్మిణీ కల్యాణం వినవచ్చు, చదవవచ్చు. అద్భుతమైనది
@@AmruthaSiddhi yes sir, but i am waiting for last 5years...in telugu victory and gollapoodi are the publishers but the content is only vachanam ...no peotry with meaning like Gita press books.....we have original books in Sanskrit, hindi scripts but in telugu they are very less no.
సంపూర్ణ వాల్మీకి రామాయణం. మొత్తం 3 .పార్ట్ ...పార్ట్ 1బలకాండం. అయొద్యకాండ.పార్ట్ 2అరణ్య కాండ.కిష్కింధ కాండము. సుందర కాండ యుద్ద కాండ. .పార్ట్ 3 ఉత్తర కాండ ...మొత్తం రామాయణం 3బుక్స్ లో ఉంటుంది .3బుక్స్ కనుక్కోండి.. గీతా ప్రెస్ వి కనుక్కోండి
Chakkaga telugu lo maatladochu kada sir... Telugu pusthaku chusetappudu madyalo cheap ga english vaadatam avasaram ledu..... Vedio aite baundi... Kaani english vaadakunda manchiga Telugu lo ne maatladuntte chaala bagundedhi.
Address: Dilshad Plaza, 4-4-1, S.No. 41, Geeta Bhavan Complex, Sultan Bazar, Hyderabad, Telangana 500095
Hours:
Thank u sir
Please phone number sir
జైశ్రీరామ్ 🙏అమృతసిద్ధిగారు
Cantact number plz how to order sir chepandi reply sir
Please phone number
Invaluable work done by Geeta press
The Hindu society always grateful to the great work
అందరూ isckon గీత చదువుతున్నారు, కానీ గీత ప్రెస్ వారి భగవత్ గీత మాత్రమే అసలైన ఉపనిషత్ సారమైన ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తుంది. ఈసారి హైదరబాద్ వచ్చినప్పుడు తప్పకుండా షాప్ కి వచ్చి ఏమైనా పుస్తకాలు తీసుకుంటాను. ప్రతిసారి గోరఖ్ పూర్ వెబ్సైట్ నుండి కొంటున్నాను. నాకు తెలియదు ఇంత పెద్ద షాప్ hyd లో ఉందని.
ఆర్య సమాజ్ వాళ్ళ గీత చదవండి
Geeta press వారు ఆధ్యాత్మిక పుస్తకాలు ద్వారా హిందూ సమాజాజి నికి మంచి సేవ చేస్తున్నారు.
వారణాసి లో ఇంకా మంచి వి దొరుకు తాయి, కానీ చాల ఖరీదు, ఆంగ్లము లో వుంటాయి.
iskcon వారి భగవద్గీత ఉపనిషత్తుల సారాన్ని ఆఆత్మజ్ఞానము బోదించదా... మీరు అసలు భగవద్గీత చదివిరా... సరదాగా కామెంట్ రాస్తున్నారా
మహాభారతం శ్లోకములు తాత్పర్యము ఉన్న గ్రంథము లు మొత్తం తీసుకోవాలని విడి విడిగా కావాలంటే ఇవ్వడం కుదరదని అనడం ఇబ్బంది. కోరుకొనిన పర్వాలు మాత్రమే ఇవ్వడం కాకుండా మొత్తం సెట్ కొనాలంటే ఒకేసారి రూ 3000/- అందరికి సాధ్యం కాదు కదా!
Avunu iskcon Vala Danilo issues unai I agree better go after perfectionism
జై శ్రీ రామ్.గీతా ప్రెస్ వారికి ధన్య వాదములు.తకువ ధర లో 100 సంవత్సరాల నుండి ఆధ్యాత్మిక గ్రంథాలు అందిస్తున్నారు.
ఆధ్యాత్మిక గ్రంథాలు చక్కగా వివరించారు మీకు ధన్య వాదములు.
Very good books
We shouldn't wait until we're near death to read the Gita. It's a guide for living our lives to the fullest while we're alive. Many people miss this point today, becoming mere readers instead of true learners.
భగవద్గీత, వాల్మీకి రామాయణం వారిది చాలా విపులంగా తాత్పర్యము తో సహా ఉంటాయి. నేను తీసుకున్నాను. పారాయణం చేస్తున్నాను
Geeta press Gorakhpur వారు అందించే పుస్థకాలు చాలా తకక్కువ ధర పెద్ద ప్రింట్.
వీళ్ళ షాప్ హైదరాబాద్ లోని ఉన్నట్లు నాకూ ఇన్నాళ్లూ తెలియదు.
💐🌹🌹🌺🌷🌷👏
మంచి సమాచారం ఇచ్చారు...అమృతసిద్ది గారు...🙏🚩
Geeta press Gorakhpur వారు అందించే పుస్థకాలు చాలా తకక్కువ ధర పెద్ద ప్రింట్. నాస్కు వాళ్లంటే చాలా గౌరవం, వాళ్ల పుస్తకాలు అంటే చాలా యిష్టం.
చాలా విలువైన సమాచారం అందించారు...
ధన్యవాదాలు...
🙏
Jai sriram
Full of super collection 🤓👍👌👌
విశాఖపట్నం లో కూడా షాపు ప్రారంభించి అన్నీ పుస్తకాలు దొరికేలా
గీతాప్రెస్ వారు చేయాలని కోరుకుంటున్నాను
I purchased many books from Gita press, Gorakhpur
ఓం నమః శివాయ🙏🙏🙏
My favourite shop
Jai shree Ram 🙏🙏🙏🙏🙏
Very nice post 🌺👍🤓👌
Srimad bhagavad gita - tattva vivechani [code:1172] is the best book i have read.
best books to study Hindu scriptures
Very nice
Thanks andi
ఇవన్నీ తెలుగులో కూడా దొరుకుతాయి అండి వచన కావ్యములు నాకు కావాలి. నమస్కారం మీ చంద్రమోహన్ మాండవ్య సినీ రచయిత చెన్నై
Elanti books expect chestumnsru mahodaya?
మీరు మొబైల్ నంబర్ పెడతే బాగుంటది,మాకు తెలుసుకొనే అవకాశం ఉండేది,ఇంకా వాటి కాస్ట్ కానీ,ఏవైనా పుస్తకాల గురుంచి....
Description lo ekkada undi adress
Okka normal book chadavaniki naku konni sarlu 5-10 days padathundhi kani aragundu gadu roju okkati chadevesta antundu. Sanathana grandhalu chadavaniki konni janmalu padathai.
ROBO 0.0.0
@@AmruthaSiddhi Nice one Amrutha ji. LOL!
@@krishnaarelentlesshunter5752 please reply me, Ara gundu ani meru garikapati na? Emo naku ala ani penchidi,
@@maheshbathika5555 No, Sambasiva Rao gadu. Upudu aragundu kadu full gundu ne
ధన్యవాదములు గురువుగారు గరుడ పురాణం వచనం ఉందా
English lo unnaya books?
Gita press SrimadBhagavadgita lo aa book teesukunte better ante code number unnay ga
is there a way to order online for shipping to US or other countries ?
Which is best shiva puran in telugu??which one should i buy??
Thank u sir ,,actually am serching for address
we want Bhagavata rahasya upanyasamulu 3rd part sir
Thank you so much sir
విశాఖపట్నంలో ఈ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి
హైదరాబాదులో ఉండేటువంటి షాపు తాలుక సెల్ ఫోన్ నెంబర్ ఇవ్వగలరా దయచేసి, 🙏🙏
Please give answers sir
Online
In all railway stations or we can order in Gita press mahodaya
Hi andi, alage telugu devotional songs caseeetes, mp3 ekkada konnali kida cheppandi please
Balaramayanamu 3rd varybuks randu kaliptpy 50 books esthara
Sir small doubt andi Shiva puranam book ea publisher best chepandi please 🙏
Hlo sir......maharshula biography mida books unte cheppandi evening any language sir plz...maharshulu ante valmiki ..vedavyasa...ect ellanti vallavi
How to order in online
Geetha press search online
Thank you very much 🙏🙏🙏
Bakta raghu nadha raju charitra unnada.? Ee booksekkada ammutunnaru?
Maaku chandi sapthashi 1:15
Nice job Amrutha ji. Enni books unte mem anni chadivisam ani chepukuntuna aragundu gadu ni em anali amrutha ji.
spoilers...
@Aruna normal Zombie kadu akka, fullgundu zombie. LOL!
@@AmruthaSiddhi vadu yepudu purtiga book chadavanu ani chepadu ante book meda unna title chadivi thalakai lenodu motham chadavanu ani anukuntundu emo Amrutha ji
@@krishnaarelentlesshunter5752 manaki chadivevallu kavali sir.. chadivi cheppe vallu kavali.. Madhukar gaaru and sri advitian both are trying to achieve. inka chala mandi kavali, ee vakrikaranalaki full stop pettalii..
Aragundu, who is he????
Vizag lo elanti store vunda
Leda store contact num amina vunda sir Kavalsina books chepte courier ayina chestara vizag ki
Dattabooks sho cheyandi
Gita press Gorakhpur Bhagavad Gita code 1570 sir online order cheskovacha
రామాయణం లో యుద్దఖండ కావాలి బ్రొ
18 puranalu Telugu lo undali Anna githapress vaarivi.
May be there is no stock at that time 😢
బ్రో విక్రమార్కుడి చరిత్ర చదవడానికి ఏ book మంచిదో చెప్తారా🙏
Puranas eppudu vastai
maku bala Ramayan 100 slocks book kavali
Vijayavaada lo ee shop vunda? ekkada?
వేదం చదవాలి sir ముఖ్యంగా 1st
peddavallatho chadivinchi vindam andi
English available???
Yes
Thanks
Pl whar in Hyd
Ashtadasha puranalu geeta press vaalu telugu print chesara. Siva puranam okkatey print chesaru wt abt remaining puranas. Emaina cheppagalara plzzzz
ledu andi.. puranalu print cheyaledu.. even siva puranam kooda vachakam.. slokalatho ledu. not recommended siva purana as well. unnanthalo takkuva tappulathoo ramayanam and bharatham print chesaru..
@@AmruthaSiddhi mari ashtadasha puranalu eh publication vaalavi better oh cheppa galara.
Teluguloo ithe ippatidaka evi levu sir... TTD vaaru teluguloo work chestunnaru ani vinnanu gaani information ledu..
as of now we have ramayanam, bharatam, and bhagavadgita telugu loo slokalathoo dorukutunnai..
puranala meeda work cheyadaniki kontha mandi interest choopistunnaru. we might need correct persons and they need to dedicate their life to get this done.
@@AmruthaSiddhi thanks for your rply andi
Namaskaram andi rukmini kalyanam stimadh bhagavatham lo vuntundha andi adhi ye grandam lo vundhi
తెలుగుభాగవతం. ఆర్గ్ 1.3.1 నెట్ నుండి డౌన్ లోడ్ ఛేసుకోండి. పోతన భాగవతం పద్యాలు చదవడం, ప్రతి పదార్ధం, వ్యాఖ్య, విశేషాలు ఉన్నాయి. మీరడిగిన రుక్మిణీ కల్యాణం వినవచ్చు, చదవవచ్చు. అద్భుతమైనది
Machilipatnam lo available vunda store
online
దేవాలయ నిర్మాణ వ్యవస్థ సంబంధించిన పుస్తకాలు దొరుకుతాయా?
Dorakaledu sir. Tirupathi museum choodandi oka sari. Akkada clear gaa untundhi
Agni puranam lo clear ga untadi devalaya nirmana vyavastha
@@ravichettiarjun2581 ధన్యవాదాలు...
we want garg samhita book in telugu audition is there available
telugu loo kanabadaledu andi.. will find the available places. meeru hyderabad loo unte ee roju book exhibition jarugutondi.. definate gaa dorukutundi
Sir naaku bhagavadgeetha,shivamahapuranam naaku yevarina dhaanam cheyandi,Naa daggara money ledu pls yevarina naaku daanam ivvandi naaku plssss
Ee Saturday chrpta andi..how to get this
Poothan rachitha srimad bhaghavatham vachana roopam lo dorukuthunda??
undhi andi
TTD వాళ్ళు పబ్లిష్ చేసారు
చ ప్రయోగం తంబనై లో ఉపయోగిడం బాగోలేదు...
ఉపయోగిడం loo kooda cha teesesaru mahodaya... telugu bhasha loo meeku nachhani aksharam anukunta
Hi
Skanda puranam unnada
seems in hindi it is there
Booksbavunnai
శ్రీమద్ భాగవతం అష్టమ స్కంధము తెలుగు book కావాలి అండి
contact garudadwajam channel please
Sadhana grantha mandali.. Tenali vaaru print చేసారు
Why gitapress not printing 18 puranas in Telugu?
In process sir.. Got in other languages. Waiting for telugu
@@AmruthaSiddhi yes sir, but i am waiting for last 5years...in telugu victory and gollapoodi are the publishers but the content is only vachanam ...no peotry with meaning like Gita press books.....we have original books in Sanskrit, hindi scripts but in telugu they are very less no.
Devi bhagavtamu book enta cost
Rs. 250
In that shop kalika puranam book in telugu is there will u say me
telugu loo ithe ledandi
కాశీ ఖండం ఉందా ,దాని విలువ ధర తెలపండి
Sundarakaanda book kavali sir
ఇ పుస్తకాలనీ ఎలా konali
MarkandeyaPuranamuTelguoUnnada
Yes
anna ramayam book okati konoccha ledha 7 kandalu unna 3 books konaccha cheppandi pls
సంపూర్ణ వాల్మీకి రామాయణం. మొత్తం 3 .పార్ట్ ...పార్ట్ 1బలకాండం. అయొద్యకాండ.పార్ట్ 2అరణ్య కాండ.కిష్కింధ కాండము. సుందర కాండ యుద్ద కాండ. .పార్ట్ 3 ఉత్తర కాండ ...మొత్తం రామాయణం 3బుక్స్ లో ఉంటుంది .3బుక్స్ కనుక్కోండి.. గీతా ప్రెస్ వి కనుక్కోండి
Audio not good
Bhagavat Geeta grandham allla parts oke book lo dorukutunda
మహా భారతం ఇంగ్లీష్ లో లభిస్తుందా సర్
Doubt,need to check sir
Mahabharat mottham entha cast chepandi
7 volumes - eproximate ₹ 4000
Which publisher? Writer?
Puranalu bahumati ga ivacha
No andi, there are no authentic scriptures , still it's in validation phase. Share Ramayana, gita, -Bhagavatam
Why not
Iskan వారి గీత లో పాఠకులను తమ వైపు ఆకర్షించే విధంగా తప్పు గా వ్యాఖ్యానించారు .దీనిని చదివి పొరపాటు అవగాహనను పెంచుకో కండి .
Will discuss
Chakkaga telugu lo maatladochu kada sir... Telugu pusthaku chusetappudu madyalo cheap ga english vaadatam avasaram ledu..... Vedio aite baundi... Kaani english vaadakunda manchiga Telugu lo ne maatladuntte chaala bagundedhi.
Transport vuntynndhs
Online lo konykoovali andi.no transport from shop
Sycundrabad address please srnd me sir
Secunderabad railway station platform 1 ad 10
మహాభారతం కాస్ట్ ఎంతండి
Approx 4k andi
పుస్తకాలు పంపము అంటున్నారు. .
We can purchase online andi
Sir book shop phone number kavali
Phone: 040 2475 8311
Hy where address
సుల్తాన్ బజార్ ,కోటి ,హైదరాబాద్
🙏🙏🙏 plse send shop pho no
You can buy online sir,
చదవక చస్తే నరకానికింపోతావు చదివి చస్తే స్వర్గానికి పోతావు అదే తేడా
ఇంజనీరింగ్ చదివి ఇంజనీర్ అయ్యినట్టు. రామాయణం చదివి రాముడివి అవ్వాలి. లేకపోతే కేవలం రామాయణ పాఠకులు మాత్రమే అవుతారు.
ఈ పుస్తకాలను ఎలా కొనాలి
online:gitapressbookshop.in/index.php?route=account/login
Ofline: Gita press book store(Hyderabad-Sultan bazar)
sir I ordered oct 23 not yet received sir and they not at all responding sir if have any contact number please give me
Balraj goud
Sir please send office contact number
gitapressbookshop.in/