ఈ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ అంతా ఉచితం అని చెప్పారు కానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుని డబ్బులు కట్టాలి అని చెప్పేసి అంటున్నారు మీరు చెప్పేది ఎంతవరకు నిజం. పూర్తి సమాచారం ఇవ్వగలరని కోరుకుంటున్నాము
Dr గారు అసలు విషయం చెప్పడు సొల్లు మాత్రం వల్లెవెస్తాడు. ఇది ప్రకృతి ఆశ్రమం అంటే!డబ్బులు ఎంత అవుతుంది అన్నదే తెలియకపోతే ఒక క్లారిటీ లేకపోతే వైద్యశాలకి ఎలారావాలి.
A true Naturopatjist and GOLD MEDALIST in , BNYS DR MADHU BABU garu is such a personality with yogic physique and deep knowledge very pleasing to everybody grading number 1 in INDIA GOVT should give immediate recognition to DR MDHU SIR INDIA is proud of DR Madhu SIR
టైటిల్ లో ఖర్చు ఎలా ఉంటుంది అని రాసి, అది సెప్పకుండా దాటేసి,.... మినహా కన్యాదానం చేశారు. పేషెంట్స్ చేరటం, రిజిస్ట్రేషన్ కాగితాలు, వాళ్ళ చిన్ని అనుభవాలు, గంతే !! మరి ఖర్చు గూడ సెప్పితే గదా పేషెంట్స్ ముందలకు వచ్ఛేది. అది సెప్పరు. హోస్పిటలకి రప్పించటం వరకే !!!
వాడికి ఆదాయసమస్యవుంటే రోగి ఏమిచేయ్యాలి మంతెనసత్యనాయ రణ ఆశ్రమములో చెప్పేస్తున్నారుగా ట్రీట్మెంట్ గురించినీట్ గ చెప్పేస్తున్నారు ఖరీదు ఎక్కువఅని బీదవారు పోవటంలేదు మీరు మాహాస్పిటల్ లో మావైద్యం ఫ్రీఅని చెప్పేస్తారు కానీ అక్కడికి వచ్చినతరువాత తోలు తీస్తున్నారన్నమాట బుద్ధి ఉండాలి యాంకరుగారు వీడియో తీస్తే కుళ్లాగ జనాలకి తెలియజేయాలి అది యాంకరింగ్ అంటే అడుక్కునే బిక్ష గాళ్ళకంటే వరస్టుగావుంటే ఎలా నీవు ఆడకూతిరివా లేకపోతే చాకలివాడు పెట్టుకునే గాడిదవా. ఇలాంటి అర్తం, పర్థం లేనివిడియోలు చేస్తావా!
I really liked this place...im suffering with severe back pain..disc problem..i can say almost 60% relaxed.. but need to follow what all said by doctor garu
Sanjeevani nature cure of Dr,madhubabu hospital is jewel in the crown of hyderabad. It should need expansion to other places also for the comfort of people....
మీరు పెట్టిన post ఏమిటి?చెప్పింది ఏమిటి?మీ మీద ఉన్న నమ్మకం పోగొట్టు కోకండి మీరు ఖర్చు బయట పెడితే ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు పెట్టలేని వాళ్ళు ఆలోచించుకుని వస్తారు
Doctor garu, as per ortho doctor advice my left leg knee replacement surgery is required .no cartilage already done right knee replacement operation done now ok little bit pain is there. kindly suggest pl.
Sir nenu neyyilo naanabettina khrjuralu 21 days taruvatha vadanu .maddyalo 2months gap vachindi ippudu avi vadocha malli 21 days Nana betti vadala vheppandi sir plese
Dr. Garu మీరు ప్రకృతి వైద్యం చాలా చక్కగా, అందరికి మంచి ప్రయోజనకరంగా మీ ఆశ్రమం చూపించారు, మేము కూడా మీ ఆశ్రమం వచ్చి, మా ఆరోగ్యాన్ని చూపించుకోవాలి సార్. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sir na Peru Bujjamma maadhi Andhra Pradesh tirupati (Dt) Kota ( m) naku chevi lo gee Ane sound vastundhi sir please naku help cheyandi sir please Anni hospital ki vellanu but no use sir please help sir
అమ్మ యాంకర్ మేడం గారు మీరు డాక్టర్ మధు బాబు సంజీవని ఆసుపత్రి లో చికిత్స నిమిత్తం జాయిన్ అయితే చికిత్స చేయించుకునే అయ్యే ఖర్చుల వివరాలు తెలియ చేస్తామని చెప్పి ఇటు రోగాల బారిన గురైన భాదితలకు అటు సంజీవని ఆసుపత్రి కి డాక్టర్ మధు బాబు కు అన్యాయం చేశారు
Hi sir iam from tamilnadu my request is are you giving treatment for accident person those who are in unconscious. If is it true pls Inform immediately.
Is CGHS ( Central Govt Health Scheme,,) applicable ? Whether Central Govt Pensioners who are having CGHS card can get free ,(cashless) treatment here ,? If so kindly intimate the procedure to be followed.
Ma mummy ki kilavatham undhi miru treatment ma mummy ki isthara intha duram lo kakunda rajamundry ki daggarlo pedtharaa.... Asl aa kilavatham ki chikistha untundhaa andi plss respond.........
Sir, namasthe kindly give us your beloved suggestion for unani oil for sleeplessness/insomnia for external use as we are not interested in allopathic drugs which are have side effects-thanks
Video is right.. But you hzve not give us the dedtails of cost approximate.. For treatment for less days or more days stayal at asramam.. No details os expenditure... Thanq
డాక్టర్ మధుబాబు గారి సూచనలు, సలహాలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి🙏🙏🙏
sir im suffering nuero weak hearing issue...is there treatement for me...pls inform
im 30years old...i dnt havr prblm from bierth from ten years im suffering
హాయ్ సార్
నేను దుబాయ్ నుండి
నేను బీ పి
B12
తిమ్మూర్లు తో
ఇబ్బంది ఉంది కాస్త సలహా ఇవ్వండి దయచేసి
ప్లీజ్ ప్లీజ్
Naku hepatitis b positive vachindhi.. Naku mandhu dhumapanam alavatlu levu.. Vivaham avvaledhu.. 6 nelaluga ibhandi paduthuna.. Prastutam oka nela nundi homeopathy vaduthuna.. Tala tiragatam ekkuva vundhi.. Ippudu amcheyali doctor garu.
Doctor maybe good but poor customer service
ఈ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ అంతా ఉచితం అని చెప్పారు కానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుని డబ్బులు కట్టాలి అని చెప్పేసి అంటున్నారు మీరు చెప్పేది ఎంతవరకు నిజం. పూర్తి సమాచారం ఇవ్వగలరని కోరుకుంటున్నాము
ఖర్చు వివరాలు చెప్పలేదు. 21 రోజులకు ఎంత ఖర్చు అవుతుంది.ఆలాగే short time treatement i mean 3 days
Dr గారు అసలు విషయం చెప్పడు సొల్లు మాత్రం వల్లెవెస్తాడు. ఇది ప్రకృతి ఆశ్రమం అంటే!డబ్బులు ఎంత అవుతుంది అన్నదే తెలియకపోతే ఒక క్లారిటీ లేకపోతే వైద్యశాలకి ఎలారావాలి.
హెడ్డింగ్ సంజీవిని లో చేరడం ఎలా ట్రీట్మెంట్ ఖర్చు ఎలా ఓకే చేరడం ఎలా చాలా బాగా చెప్పారు. ఖర్చు ఎలా అని చెప్పలేదే. చెపితే బాగుంటుంది.
3500 per day in ac
మంతెన గారిలాగా ఎన్ని రోజుల ట్రీట్మెంట్ కు ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలీస్తే కొంచం అటు ఇటుగా అయినా పర్వాలేదు పేసెంట్ కి క్లారిటీ వస్తుంది 🙏
Correct
Ceract ga cepparu
S
@@umarakurthi4159 ok
రోజులు Rs 2000 అంట, కామెంట్స లోనె ఎవరో పెట్టారు..
A true Naturopatjist and GOLD MEDALIST in , BNYS DR MADHU BABU garu is such a personality with yogic physique and deep knowledge very pleasing to everybody grading number 1 in INDIA GOVT should give immediate recognition to DR MDHU SIR INDIA is proud of DR Madhu SIR
🙏🙏🙏
Surfing.taggallant
Emcheyili.chldi
టైటిల్ లో ఖర్చు ఎలా ఉంటుంది అని రాసి, అది సెప్పకుండా దాటేసి,.... మినహా కన్యాదానం చేశారు. పేషెంట్స్ చేరటం, రిజిస్ట్రేషన్ కాగితాలు, వాళ్ళ చిన్ని అనుభవాలు, గంతే !! మరి ఖర్చు గూడ సెప్పితే గదా పేషెంట్స్ ముందలకు వచ్ఛేది.
అది సెప్పరు. హోస్పిటలకి రప్పించటం వరకే !!!
Sir iam suffering with parkinson disèse since five years shall I get treat ment here by joining as in patient
ఖర్చు గురించి ఇప్పుడు చెప్పరు .హాస్పిటల్కు రప్పించి ,ఆతరువాత నెత్తి మీద బండ దించుతారు .
రోజుకి 2500 ట
ఆదాయపు పన్ను సమస్య..ఇది కూడా తెలియదా.😢😢😢😂😂😂
వాడికి ఆదాయసమస్యవుంటే రోగి ఏమిచేయ్యాలి మంతెనసత్యనాయ రణ ఆశ్రమములో చెప్పేస్తున్నారుగా ట్రీట్మెంట్ గురించినీట్ గ చెప్పేస్తున్నారు ఖరీదు ఎక్కువఅని బీదవారు పోవటంలేదు మీరు మాహాస్పిటల్ లో మావైద్యం ఫ్రీఅని చెప్పేస్తారు కానీ అక్కడికి వచ్చినతరువాత తోలు తీస్తున్నారన్నమాట బుద్ధి ఉండాలి యాంకరుగారు వీడియో తీస్తే కుళ్లాగ జనాలకి తెలియజేయాలి అది యాంకరింగ్ అంటే అడుక్కునే బిక్ష గాళ్ళకంటే వరస్టుగావుంటే ఎలా నీవు ఆడకూతిరివా లేకపోతే చాకలివాడు పెట్టుకునే గాడిదవా. ఇలాంటి అర్తం, పర్థం లేనివిడియోలు చేస్తావా!
ఏదైనా పక్కా బిజినెస్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతైనా ఖర్చు పెట్టుకోవాలి కదా అందుకే చెప్పారు నాకనిపిస్తోంది ఎక్కువ అమౌంట్ పట్టుకొని వెళ్లాలి 🙏🏼👍🙏🏼🌺👈
Ggggggggggggggggggggggggg
I really liked this place...im suffering with severe back pain..disc problem..i can say almost 60% relaxed.. but need to follow what all said by doctor garu
Did u join andi and get treatment there
@@sindooramandhula4141 yes.. really good place..
Nak Epididymal cyst form ayyindhi Right Testicle paina..
Deeniki Emina solution vuntundhaa?
Clear ga cheppali fees gurinchi
Sanjeevani nature cure of Dr,madhubabu hospital is jewel in the crown of hyderabad. It should need expansion to other places also for the comfort of people....
Manthena garu clear ga chepparu
Sir!! Namaste.. Killa gujju yela improve cheyali pl tell me sir
కిడ్నీ డామేజ్ అయి ఆర్నెల్లు పైగా
వారానికి మూడుసార్లు డయాలిసిస్
జరుగు తున్న పేషెంట్ కి మీదగ్గర
చికిత్స. వుందా.ఎంత ఖర్చు అవుతుంది,- తేలియచేయగలరు
మీరు పెట్టిన post ఏమిటి?చెప్పింది ఏమిటి?మీ మీద ఉన్న నమ్మకం పోగొట్టు కోకండి మీరు ఖర్చు బయట పెడితే ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు పెట్టలేని వాళ్ళు ఆలోచించుకుని వస్తారు
Correct ansar
అన్నీ నిజాలే మాట్లాడాలి అని అనుకొన్న ఏ మనిషి, అయినా, ఎపుడూ నిజాలే మాట్లాడుతారు. News channel వారికి ఇలా మాట్లాడం అలవాటు......
@@ramuduchinna8360 .
Rightly said, asalu proper details emi anchor provide cheyaledu👎
Avunu asalu vishyam cheppa ledu
థాంక్స్ u సర్
Namaste Doctor Madhubabu garu, Madamaneppi taggalante yemi cheyyali
Doctor garu, as per ortho doctor advice my left leg knee replacement surgery is required .no cartilage already done right knee replacement operation done now ok little bit pain is there. kindly suggest pl.
Amount ento vivaralu cheppaledu
Sir anta bagundi kani rooms lo plesent colours veste bagundedi andi.
🙏🙏. Vericose veins ki treatment yistara Dr. garu. Please reply me. 🙏🙏
Namasthe Parkinsons treatment gurinchi cheppandi sir
Sir nenu neyyilo naanabettina khrjuralu 21 days taruvatha vadanu .maddyalo 2months gap vachindi ippudu avi vadocha malli 21 days Nana betti vadala vheppandi sir plese
Please give details about the price n procedure to get admitted to your clinic.Pramila
ఖర్చువివరాలు చెప్పండి
Karchulu em avtai Ani cheppandi Dr garu mundhu.. tarvata Anni alochinchali
Where is the ashramam . Iwant to know the location to reach .
Sir, charges clear ga mention cheyandi. Vyavaharam lo bidiyam akkara ledu. Manushulu eerojullo devudi daggara, doctor daggara karchu ku venukadaru.
Anna Vijayawada lo pettavachuga please anna
Namaste Anna ganglion cyst problem ki parishkaaram cheppandi Anna please
సార్ మీరు ట్రీట్మెంట్ కు ఎంత ఖర్చు ఎన్నిరోజులు తప్పకుండా తెలియచేయండి వేచి చూస్తున్నాము
తమరిలాంటి వారు ఉన్నారు కాబట్టే ఇంక మానవులు బ్రతుకుతున్నరు తమరి ఋణం తీర్చుకోలేనిది ఆ భగవంతుడు తమరి రూపంలో ఉన్నారు 🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Hospital lo charitha karchu enth avuthadi
post pettindhi dani gurinchi cheppandi
Doctor Madhu Babu Ghar ki Maya Ka kurta gana chalu prati manishini aadha richin vaidyam Chala santosham sanjivani prakriti aashram 🙏🙏🙏
Sir video bagundi, address kuda pedithe nka bagundedhi. Entha video chesaru address ki yemindi
Namaste Doctor garu🙏. Is there any treatment to umbilical hernia. Without operation. Please reply me. 🙏🙏
We like to know the location and address in Hyderabad
Super
Dr. Garu మీరు ప్రకృతి వైద్యం చాలా చక్కగా, అందరికి మంచి ప్రయోజనకరంగా మీ ఆశ్రమం చూపించారు, మేము కూడా మీ ఆశ్రమం వచ్చి, మా ఆరోగ్యాన్ని చూపించుకోవాలి సార్. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏 Thank You
Pi 2 questionski answer ivvaledu enduku
పైన స్క్రోలింగ్ నెంబర్స్ కి కాల్ చేయండి లేదా వాట్సప్ మెసేజ్ చేయండి
@@Dr.MadhuBabuOfficial .thanju sir
@@Dr.MadhuBabuOfficial paralysis disease ka treatment kaya hai ? Please reply.
Jabbulni tharimi kotte babugaaraa majaaka hats off sirji🙏🙏🙏🙏
Adress theliyakapothe. Mem vacedela
దగ్గర లో వున్న రైల్వేస్టేషన్. ఎలా రావాలి details. Cheppagalar.
I am a fan of you Dr... please let me know medicine for leg jerks...
Nuero కి peralsis ki treatment ఉందా. కాలిలో, చేతి వ్రేళ్ళు సరిగా పనిచేయవు. ఎక్కువ నడవ లేరు. Heart operation ఐయ్యింది.
Sir na Peru Bujjamma maadhi Andhra Pradesh tirupati (Dt) Kota ( m) naku chevi lo gee Ane sound vastundhi sir please naku help cheyandi sir please Anni hospital ki vellanu but no use sir please help sir
Vedio chala bagundhi, (,meeru pasent ni chusay padhathi)🙏🙏🙏🙏
అమ్మ యాంకర్ మేడం గారు మీరు డాక్టర్ మధు బాబు సంజీవని ఆసుపత్రి లో చికిత్స నిమిత్తం జాయిన్ అయితే చికిత్స చేయించుకునే అయ్యే ఖర్చుల వివరాలు తెలియ చేస్తామని చెప్పి ఇటు రోగాల బారిన గురైన భాదితలకు అటు సంజీవని ఆసుపత్రి కి డాక్టర్ మధు బాబు కు అన్యాయం చేశారు
Online op book cheskovdaniki undada andi?
Poni call chesi book cheskovadanikaina untunda andi?
Sir i am suffering from dry cough plz give me a suggestion hw it will cure
Full day fasting, lemon hot water,with honey .best result untundhi mam.nenu chesa.👍👍
పైన స్క్రోలింగ్ నెంబర్స్ కి కాల్ చేయండి లేదా వాట్సప్ మెసేజ్ చేయండి
@@sanjeeviniclinichyd insurance vastunda
Sir pl do one video on autism, widely increasing and remedies available , for benefit of all
Sir naku diayleses authuindi sc. 8 unadi sir nenu kalavali food
Star insurance pani chestunda
పైన స్క్రోలింగ్ నెంబర్స్ కి కాల్ చేయండి లేదా వాట్సప్ మెసేజ్ చేయండి
ప్రైవేట్ ఇన్సూరెన్స్ వస్తుంది
Fat lumps ki treatment vunda
C S F rehheno treatment ki me vadda vunte cheppagalaru
Sir total cost cheppandi
పైన స్క్రోలింగ్ నెంబర్స్ కి కాల్ చేయండి లేదా వాట్సప్ మెసేజ్ చేయండి
రోజుకు 1800/- నుండి 2400/- వరకు అవుతుంది
Sir good evening, This is sagar , naku underoms lo heat and pulupu vastuvulu thinapudu Baga itching undi Ela treatment chesukovali sir.
How much you will take for psoriasis for one month
Dr garu tq Google lokeshan petaandi sar andaarike kanvinet i sajis 🙏🙏
పైన స్క్రోలింగ్ నెంబర్స్ కి కాల్ చేయండి లేదా వాట్సప్ మెసేజ్ చేయండి
Perday yentha chrge chestharu sir
Hi sir iam from tamilnadu my request is are you giving treatment for accident person those who are in unconscious. If is it true pls Inform immediately.
I want to know treatment for soriasis
Is CGHS ( Central Govt Health Scheme,,) applicable ? Whether Central Govt Pensioners who are having CGHS card can get free ,(cashless) treatment here ,? If so kindly intimate the procedure to be followed.
Ma mummy ki kilavatham undhi miru treatment ma mummy ki isthara intha duram lo kakunda rajamundry ki daggarlo pedtharaa.... Asl aa kilavatham ki chikistha untundhaa andi plss respond.........
Master ek homeyopathi vidyalayam ki veladi
Google lo chudandi
Naku kilavatham uantadi mastar ek homeyopathi vidyalayam velaka tagindhi
Dr. Garu ma grandson three and half years.maatalu sarigga palukaledu.sugestion cheppandi Sir.
Scleroderma and polymyositis problem ki solution vundha sir
Low sugar treatment undha
Not revealed treatment cost ?
Sir, namasthe kindly give us your beloved suggestion for unani oil for sleeplessness/insomnia for external use as we are not interested in allopathic drugs which are have side effects-thanks
I prepared oil sir ayurvedic just for hair growth. My goodness I put oil on my scalp going sleep for 5 to 6 hours mind also relaxed. 15 indegrents
How much charged daily minimum please
Any treatment is there for umbilical hernia
V good information sir 👍 👏 👌 🙏
Lakshalu lakshalu kharchu pettukoni taggakapote itu vastaru ani cheptau madhubabugaru, alani takkuva charge chestarani anukuntam, kani veeru kuda yemi teesi poru, bagane vasool chestaru, yedo seva bhavamunnattu kanabdataru, kani lagedi lagaka manaru
Howmuchcast
Sir mee dhagara unwanted hair ki sambandhinchina treatment unadha plzzzz chepandhi memu ravalani anukuntunamu sir
Naku pcod problem kuda undhi sir
Video is right.. But you hzve not give us the dedtails of cost approximate.. For treatment for less days or more days stayal at asramam.. No details os expenditure...
Thanq
చార్జెస్ ఎలా ఉంటాయి రేట్స్ 🙏🙏
Sir టెస్టు lanni మేము vachemunde చేయించుకుని రిపోర్ట్ తో రావాల.అక్కడ lab fecelitites ఉన్నాయ
దయచేసి చెప్పండి
పైన స్క్రోలింగ్ నెంబర్స్ కి కాల్ చేయండి లేదా వాట్సప్ మెసేజ్ చేయండి
చేయించుకుని వస్తే మంచిది
@@sanjeeviniclinichyd 👍
Hair band pettukommani Sanjeevani vaallu cheppalaeda
21 days ki karchu cheppandi pls
పైన స్క్రోలింగ్ నెంబర్స్ కి కాల్ చేయండి లేదా వాట్సప్ మెసేజ్ చేయండి
రోజుకు 1800 నుండి 2400/- వరకు అవుతుంది అన్నీ కలుపుకుని
How much expenditure
Out patient treatment untunda Leda admit kavalsiuntunda
🙏 Very nice information madam 🙏 thanks
Tq
Treatment cost chebutaanani emi cheppaavu
Sir nenu gata 3 years nundi mokalla noppulato &RA to badapadutumnani ee madyane left hand timmiro vastunnadi BP 135/92 pariskaram cheppandi
కలవండి
@@Dr.MadhuBabuOfficialroj ka in
ట్రీట్మెంట్ ఖర్చు ఎంత.... చెప్పండి
Sir ,namaskaram
Alcohol ediction ki treatment unda sir
Namasthe Sir How to contact sir EHS Means Health Card Is available or not pl Reply.
Kharchu vivaraalu cheppandi
Dr gaaru mee sanjeevani entha baagundhaa nenu choodaali naavalainaa help cheyaalisevaa cheyyalani vundhi Dr thankq mithramaa
పైన స్క్రోలింగ్ నెంబర్స్ కి కాల్ చేయండి లేదా వాట్సప్ మెసేజ్ చేయండి
poor unna vaallu health issues tho bhadha padd vaariki help cheyandi sir na lanti abhagyulaki 🙏
Sir astama control ki cheppandi plz e astama valla chachipovalani undi sir 🙏 plz cheppandi sir
Reports meeku pettum naaku medicine cheppandi lever blood clot Hindi sar Naa Peru
P.mani
They are sincere people..
Envious competitors, miscommunication...will make wrong understanding..
Wonderful doctor ❤
Dr. Gaaru Bodha kaaluki treatment chesthaaraa?
Treatment ఖర్చు ఎలా వుంటుందో చెప్పలేదు
Karchu cheptharante vere vivaralu chepparu . Nammakamu tho undandi
How much cost it Wii be?
Thirupati daggara yevvaruleru meru yekkadi variki shayam cbeyya vachhaya lera
70 Yrs old woman ki paralysis vochindi naturopathy tho cure aythada any suggestion plzzz
Location akkada sir assalu Hyderabad lo?
www.google.com/maps/dir/17.299933,78.2895325/dr+madhubabu+sanjeevini+nature+cure+moinabad+address/@17.3000646,78.2869635,17z/data=!3m1!4b1!4m9!4m8!1m1!4e1!1m5!1m1!1s0x3bcbc00b32e51527:0x4d37e742f1287a6e!2m2!1d78.2895444!2d17.3001962?entry=ttu
kriyatin high undi vapulu baga. unnai yala taggutai