False ceiling Estimation cost with wiring, lights and paints Budget guide for ceiling designs

Поділитися
Вставка
  • Опубліковано 14 сер 2024
  • కొత్త ఇంటికి లేదా పాత ఇంటికి ఫాల్స్ సీలింగ్ చేయించాలి అనుకొనే చాలా మంది, వాళ్ళు అనుకొన్న ఖర్చుకంటే ఎక్కువగా డబ్బు అవుతుంది అని బాధ పడతారు. నిజానికి అది ఖర్చు ఎక్కువ అని అనడం కంటే సీలింగ్ చేయించడం వల్ల మనం అదనంగా ఏమేమి పనులు చేయాల్సి ఉంటుంది. వాటికి ఎంత ఖర్చు అవుతుంది అని తెలియకపోవడం అనుకోవడం మంచిది.
    ఈ వీడియోలో మీకు సీలింగ్ చేసిన తరువాత ఏమేమి పనులు మనం అదనంగా చేయవలసి ఉంటుంది వాటి ఖర్చులు ఎలా ఉంటాయి అని వివరించాను.
    సీలింగ్ తరువాత చేసే ముఖ్యమయిన పనులు వైరింగ్, పెయింటింగ్, పుట్టి, లైటింగ్ వీటిలో ఏవి మంచివి ఎలా ఉపయోగించాలి కూడా వివరించాను. లైట్ ల విషయం లో హాల్ లో సీలింగ్ లైట్స్ 12Watt లేదా అంతకంటే పెద్దవి తీసుకోవడం మంచిది.
    బెడ్ రూమ్ లో 6Watt లేదా అంత కంటే పెద్ద లైట్స్ తీసుకోవడం మంచిది వెలుగు ఎకువగా ఉంటుంది. లైటింగ్ లో అదనంగా రూఫ్ లైట్, స్పాట్ లైట్, జూమర్ అని ఉంటాయి ఇవి కేవలం ఇంటి అందం కోసం మాత్రమే ఖర్చు తగ్గించాలి అనుకొంటే మీరు వీటిని పెట్టుకోకపోయినా పరువలేదు.
    ఇంకొక విషయం జిప్సం మరియు pop ఏదైనా సీలింగ్ చేయించాలి అనుకొనేవాళ్ళు మీ ఇంటి స్లాబ్ లోపలివైపు ప్లాస్టరింగ్ చేయకపోయినా పరువలేదు దానివల్ల కూడా కొంత ఖర్చు తగ్గుతుంది.
    సీలింగ్ లలో ఏది మంచిది వాటి ధర ఎలా ఉంటుంది పూర్తి వివరాలతో కూడిన వీడియో ఛానల్ అప్లోడ్ చేసి ఉంచడం జరిగింది. అందుకోసమే మల్లి ఈ వీడియోలో సీలింగ్ గురించి చెప్పి మీ టైం వృధా చేయదలచుకోలేదు. ఆ సమాచారం అంతా కావాలి అనుకొంటే ఈ లింక్ ద్వారా వీడియో చూసి తెలుసుకోండి. • Gypsum Ceiling vs POP ...
    రేకుల ఇంటికి సీలింగ్ చేయించాలి అనుకోనేవారు ఈ వీడియో చూడండి • False ceiling Estimati...
    ఈ వీడియో లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే కచ్చితంగా వీడియో ని లైక్ చేసి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.
    ముందు ముందు ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్ subscribe చేయండి.
    ***********************
    3D House Plans
    60*30 Duplex house • Low budget Small Duple...
    Bidget house plan • AP Govt model house La...
    Duplex house • Low budget Small Duple...
    All House Plans • House Plans
    Gypsum vs Thermocol ceiling • Gypsum Ceiling vs Ther...
    ***********************
    మీ ఒక్క నిమిషం సమయం కూడా వృధా కావొద్దు ఇల్లు కట్టుకోవడం మీ డబ్బులు వృధా కావొద్దు అనే ఉద్ద్యేశం తో నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.
    మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
    ధన్యవాదాలు.
    1) Marble cost vs Tiles Cost in Telugu • Marble Cost vs Tiles C...
    2) Marble vs Tiles Benefits in Telugu • Marble vs Tiles in Tel...
    4) Marble vs Granite in Telugu • Marble vs Granite in T...
    6) Best Cement for New house construction • OPC vs PPC cement in T...
    7) How to measure land easily • All Types Land Measure...
    8) AAC Blocks vs Red Bricks comparison • Best bricks for House ...
    9) Indian Marble vs Italian Marble • Indian Marble vs Itali...
    10) How to install marble in Telugu on site • Marble Installation Pr...
    11) Robo, M sand vs River Sand • Robo sand vs River san...
    12) What is Epoxy flooring • Epoxy Flooring Full De...
    13) Grades of Concrete in Telugu • Grades of Concrete and...
    Time Stamp:
    0:00 Intro
    0:50 Price
    1:52 Gypsum vs pop Ceiling
    2:20 wiring
    3:24 Lights cost
    5:00 Roof light
    6:30 Putty Cost
    7:32 Painting
    8:11 Worker Charges
    10:50 False ceiling total cost
    11:55 Conclusion
    Many people who want to have a false ceiling for a new home or old home, worry that it will cost more than they expected. The fact is that the ceiling is much higher than the cost, so we have to do something extra. It is better not to know how much it will cost them.
    In this video, I have explained to you what work we have to do in addition to the ceiling and what are their costs.
    I have also explained how the important things to do after the ceiling are wiring, painting, putty, lighting which are good to use. In the case of lights, it is advisable to take ceiling lights in the hall 12Watt or larger.
    It is better to take 6Watt or larger lights in the bedroom as the light is high. Lighting additionally includes roof light, spotlight, and zoomer.
    Another thing is that those who want gypsum and pop ceilings will also reduce some of the cost by not plastering the inside of your home slab.
    A video with full details of which of the ceilings is better and what their price is has been uploaded to our channel. That’s why I didn’t want to waste your time talking about the ceiling in this video. If you want all that information, watch the video through this link. • Gypsum Ceiling vs POP ...
    If you like the content in this video then definitely like the video and share it with our friends.
    Subscribe to our channel for similar useful videos before.
    I am sharing with you the information I know with the intention that not even a single minute of your time is wasted building your house.
    I hope you will support me too.
    Thank you.
    #FalseCeiling
    #HouseConstructionTelugu

КОМЕНТАРІ • 1,3 тис.

  • @HouseConstructionTelugu
    @HouseConstructionTelugu  3 роки тому +71

    🔥 లేటెస్ట్ 3D House Plans 🔥
    👉🏻 Budget duplex ua-cam.com/video/iqBBLSgVWLg/v-deo.html
    👉🏻 duplex house ua-cam.com/video/msVDmBee_PY/v-deo.html
    మీ టైం వెస్ట్ కావొద్దు అని POP Gypsum సీలింగ్ గురించి చెప్పలేదు ఎందుకు అంటే దానిగురించి ఆల్రెడీ వీడియో చేసాను. ఒకవేళ మీరు pop సీలింగ్ చేయిస్తే 16 నుండి 20 వేలు, జిప్సం అయితే 28 నుండి 35 వేలు అవుతుంది. దాని ప్రకారం లెక్క చేసుకోండి.
    👉🏻 POP vs Gypsum ua-cam.com/video/PyGNGAyPSm0/v-deo.html

    • @sompradeeppakalapati2967
      @sompradeeppakalapati2967 3 роки тому

      3d ceiling cost?

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 роки тому +2

      ma arealo availability ledhu bro so exact cost teliyadhu nakuda

    • @kirankumarperimi1111
      @kirankumarperimi1111 3 роки тому +1

      @@HouseConstructionTelugu bro videos maatrame chestara meeru leka house construct chesi istara.40*30 house construct cheyali bro meeru chestara

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 роки тому +3

      @@kirankumarperimi1111present construction work cheyatledhu bro just videos.

    • @kirankumarperimi1111
      @kirankumarperimi1111 3 роки тому

      @@HouseConstructionTelugu yah artam aindi but pls bro meeru thakkuva cost lo chestaru bro so anduke adugutunna

  • @ysambasivarao3579
    @ysambasivarao3579 3 роки тому +101

    ఇంటి నిర్మాణంలో వివిధ దశల్లో ఎలా జాగర్త పడాలో ప్రజలను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వారికి మంచి అవగాహన కల్పిస్తున్నారు, ధన్యవాదాలు.

  • @pendamjagadishwer9041
    @pendamjagadishwer9041 3 роки тому +41

    ఫాల్ సీలింగ్ చేయాలనుకున్నాను కాకపోతే వీడియో చూసిన అసలు లేకుంటే పర్వాలేదు అన్నట్టు అనిపిస్తుంది సూపర్ అన్న చాలా బాగా చెప్పారు

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 3 роки тому +169

    💯శాతం మద్య తరగతి వారికి ఉపవెూగ పడే వీడివెూ, వీూరు చెప్పి న విధానం 👌👌🙏🙏ఎవర్ గ్రీన్ వీడివెూ బ్రదర్... 👍👍నెల్లూరు నుంచి వీూ శ్రేవెూభలాషి

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 роки тому +4

      thankyou for your support anna 🙏

    • @kirankhatri1626
      @kirankhatri1626 3 роки тому +1

      చాలా బాగా చెప్పినవు తమ్మి..మంచి విషయాలు చెప్పినందుకు థాంక్యూ.
      From. తెలంగాణ

    • @ratnakarg7327
      @ratnakarg7327 2 роки тому

      @@kirankhatri1626 @

  • @nds4704
    @nds4704 3 роки тому +43

    ఇంతకన్నా వివరంగా ఎవరూ చెప్పరు 🙏
    సూపర్ సర్ 🤝👍

  • @paidipalaramesh2226
    @paidipalaramesh2226 3 роки тому +19

    ఎంతో విలువైన సమాచారాన్ని చాలా చక్కగా ఓపికగా ఎంతో వివరంగా వివరిస్తూ ఎంతో కాన్ఫిడెన్స్ కలిగేలా వివరించారు ధన్యవాదాలు మిత్రమా

    • @mullapudiroopa3522
      @mullapudiroopa3522 2 роки тому

      Super చాలా చక్కగా వివరించారు సూపర్

    • @kyakubreddy8842
      @kyakubreddy8842 Рік тому

      ఛానల్ ఖర్చుల గుర్చి చెప్పలేదు బ్రొ

  • @shankarbathini9739
    @shankarbathini9739 3 роки тому +76

    నీలాంటి వాళ్ళు ఉండాలి. తమ్ముడు . సూపర్💯💯👌👌👌

  • @ramgopallenkalapally7072
    @ramgopallenkalapally7072 3 роки тому +26

    చాల బాగ వివరించిన మీకు ధన్య వాదాలు

  • @nanishona6812
    @nanishona6812 3 роки тому +7

    థాంక్స్ తమ్ముడు నాకు కావలసిన వీడియో అప్లోడ్ చేసారు థాంక్స్ సోమచ్ 🙏🙏🙏🙏🙏

  • @ranjithanga2910
    @ranjithanga2910 3 роки тому +4

    మీ వీడియోస్ అన్నీ సూపర్ గా ఉంటాయి బ్రో. మధ్య తరగతి కుటుంభాలాకు మేలు చెయ్యాలి అనే అలోచన చాలా బాగుంది.
    100k subcribers congrats.....💐💐

  • @vamshipembarthi8275
    @vamshipembarthi8275 3 роки тому +4

    Anna ne video lu anni chusthanu chala baga cheputharu manchi information video anna middle class family ki tq...🤝

  • @sdfhmj6462
    @sdfhmj6462 3 роки тому +1

    You are great brother .....పిట్ట కొంచెం కూత ఘనం సామెతకు మీరో ఉదాహరణ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు

  • @MURALIKRISHNA-pc5tl
    @MURALIKRISHNA-pc5tl 3 роки тому +2

    ఈ వీడియో చాలా చాలా ఉపయోగకరంగా వుంది. మీకు కృత్ఞతలు.

  • @kupendarreddy5916
    @kupendarreddy5916 3 роки тому +13

    You are really doing a very good job for society, thank you so much Shiva. I really applauding for your work and explanation.

  • @rahulchityala8946
    @rahulchityala8946 3 роки тому +21

    IN and OUT explanation of every point. Great work bro

  • @prakashpakide7414
    @prakashpakide7414 3 роки тому +1

    చాలా బాగా వివరించారు బ్రో వీడియో లో మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ తెలిసినవి కాబట్టి మీకు ఇలా వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు మీ శ్రేయోభిలాషి

  • @sabdulhaq
    @sabdulhaq 3 роки тому

    Mee videos chustu vuntanu. Middle class ni drusti lo pettukoni chala baga genune ga explain chestaru. Elage marinni vedios mee nundi korukuntinnanu brother

  • @venkatanarasimhamurthyarav8169
    @venkatanarasimhamurthyarav8169 3 роки тому +7

    Manchi information bro.. Naku chala ardam ayindi. Thanks bro.
    PDF chart kuda pettu bro. God bless you.. Keep going...

  • @govindarajulus.v.1081
    @govindarajulus.v.1081 3 роки тому +2

    Chaala chakkaga easyga ardhamayyela chepparu. Edi chaala useful video

  • @srikotha7029
    @srikotha7029 3 роки тому +5

    Good and very transparent demo...giving very clear idea on hidden charges... great guy very helpful.

  • @jagadeshwary
    @jagadeshwary 3 роки тому +10

    మీరు మధ్య తరగతి వాళ్లకు చాలా ఉపయోగం 🙏🙏

  • @durgarameshsaparapu3714
    @durgarameshsaparapu3714 3 роки тому +1

    చాలా వివరంగా అర్థం అయ్యేలా చెప్పినందుకు ధన్యవాదాలు

  • @maheshkaripe7251
    @maheshkaripe7251 3 роки тому +2

    చాలా బాగా వివరించారు.. tnq.. soo much.. very usefull video..

  • @navyagold
    @navyagold 3 роки тому +3

    Usefull video....manchi manasutho cheppina maatalu..... Thank you bro..👍

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 роки тому +1

      thnakyou so much bro🙂

    • @shobajakkula8095
      @shobajakkula8095 3 роки тому

      Good evening sir memu cupboards cheyinchamu ippudu fall ceiling cheyyisthe cupboards ki ammanna problem avuthundha

  • @musiccomposerchirukalyan9052
    @musiccomposerchirukalyan9052 3 роки тому +4

    You are a good citizen of India. You seem to be a nice person. Your service to the society will definitely useful. May God bless you and your family. Thank you brother.

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 3 роки тому

    చాలా చక్కగా వివరించారు బ్రదర్ !!! చేతిలో డబ్బులు వున్నా, మధ్యతరగతి గా జీవిచడం లోనే ఉంది ఆనందం !!!

  • @sivajyothisivajyothi2801
    @sivajyothisivajyothi2801 3 роки тому +1

    Hi me videos chala baguntai , andariki useful videos cheystunnaru

  • @popprabhu5585
    @popprabhu5585 3 роки тому +13

    I am also ceiling worker but this bro talking is really true

  • @krishnapraneeth9977
    @krishnapraneeth9977 3 роки тому +6

    Yes bhayyaaa you are absolutely 200% correct. Experienced already

  • @nanilovely7584
    @nanilovely7584 3 роки тому +1

    Super Annayya nannu baga save cheysavu ...tq so much

  • @sra1kumar291
    @sra1kumar291 3 роки тому

    Mee videos chusthunte, house kattukovalani kalagane maa lanti middle class families ki dhairyam vasthundi brother. Thank u is just a small word for ur efforts.

  • @jaswanthyadavkommanaboina2556
    @jaswanthyadavkommanaboina2556 3 роки тому +7

    Bayya your videos r so precious to the people who had tought to build new house in 2020 end

  • @chiranjeevivariganji84
    @chiranjeevivariganji84 3 роки тому +4

    ThankQ... Brooo Nice information...
    Me videos anni chusthanu Broo

  • @totakuraparisodhanarao5688
    @totakuraparisodhanarao5688 3 роки тому

    చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్పి నందుకు ధన్యవాదాలు

  • @kotlasudharshanreddy4750
    @kotlasudharshanreddy4750 3 роки тому +1

    నేను బిల్డర్ ను మీరు చెప్పిన తరువాత అలాగే ఫాలో అవుతున్న nice అన్నా

  • @pavanpabolu
    @pavanpabolu 3 роки тому +5

    Bro, you have given clear cut explanation and very useful at this situation.

  • @glowsglows1327
    @glowsglows1327 3 роки тому +7

    Thank you 😀😀 providing useful information to all. Keep going

  • @venkatarao2518
    @venkatarao2518 Рік тому

    చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదములు.

  • @pavankrishna5762
    @pavankrishna5762 3 роки тому

    my hometown rajahmundry and old house ante 60 yrs kani naaku chala istam first room slab second third forth shed, L shape house yela cheste look untundhi
    finally nice voice and good information

  • @venkatakrishnam1785
    @venkatakrishnam1785 3 роки тому +8

    Good information , your voice good, explanation also v good... keep doing. all the best

  • @reddy7032
    @reddy7032 3 роки тому +3

    Brother your parents proud of you keep it up

  • @sharanyasharanya5975
    @sharanyasharanya5975 3 роки тому +1

    Tq so much tammudu.....Maku use ayye vishayam cheppinav timeki....

  • @AJAYKUMAR-gg6ud
    @AJAYKUMAR-gg6ud 3 роки тому +1

    Bro..super. cheap best lo false ceiling designs chupinchanna...ne selection chala bagundi..pooja gadi tiles super unnay

  • @yamsaniabhinav4549
    @yamsaniabhinav4549 3 роки тому +4

    Fantastic explanation Shivanna... Ne videos Andhariki Use ayyela untai . Thank you so much.. will always support you bro.

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 роки тому +1

      thankyou for your support bro

    • @pavandeepak8611
      @pavandeepak8611 3 роки тому

      Very nice thammudu,,,chala Baga cheppavu,,,yela cheyinchalo theliyani ma lanti vallaku manchi information

  • @prashanthdurki6458
    @prashanthdurki6458 3 роки тому +11

    Bro..very good video..You always give value for our money..God Bless you😊

  • @chdurga9313
    @chdurga9313 3 роки тому +1

    Middle class family gurinchi baga chappav Anna nice video

  • @boddupalliseshukumar7315
    @boddupalliseshukumar7315 3 роки тому +1

    చాలా మంచి విషయాలు చెప్పా రు

  • @venkatesh46577
    @venkatesh46577 3 роки тому +3

    Tq bro chala baga cheparu...super i love u😁😀😊

  • @jaggarao2312
    @jaggarao2312 3 роки тому +7

    Very Nice, Dear Siva..!! 👌👌

  • @apparaokakati5287
    @apparaokakati5287 12 днів тому

    Brother chala Baga cheputunavu super

  • @majjarikumar7485
    @majjarikumar7485 6 місяців тому

    Best vedio..
    Best information..
    Best narration..
    Best knowledge..
    Best voice..
    Best language skills..
    Super super super..

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  Місяць тому

      Thank you so much sir ❤Thank you for your support & valuable feedback sir 🤝

  • @crazythoughts8242
    @crazythoughts8242 3 роки тому +4

    Perfect content..have a great future..all the best

  • @harikabejjanki3325
    @harikabejjanki3325 3 роки тому +10

    Pakka Telangana words.... Adhurs😀👍

  • @vdhanalakshmi3275
    @vdhanalakshmi3275 2 роки тому

    Bro memu ee month house construction start chestunam....so.mee videos naaku chala help avtundi .. foundation nundi every stage lo mee video chusi follow ayi construction chesta ☺️

  • @kuppasrinivas5460
    @kuppasrinivas5460 3 роки тому

    Good info bro. నా apartment కి interiors కి వెళ్తున్నా. ఇది చాలా ఉపయోగం.

  • @srividhyareddy1993
    @srividhyareddy1993 3 роки тому +20

    Good information Anna , pillars ki ,walls ki slab ki water curing enni rojulu cheyali

  • @sangramsanand
    @sangramsanand 3 роки тому +9

    Hi Bro, thanks for the indepth details.
    Can you please share a video on Plumbing -
    Which pipes to use
    which wall mix, taps, wash-basin
    overhead tank etc.,
    Thank You _/\_ .

  • @thotakameswararao6071
    @thotakameswararao6071 3 роки тому +2

    చాలా స్పష్టంగా చెప్పారు. బాగా ఉపయోగపడుతుంది.

  • @senkarsenkar2665
    @senkarsenkar2665 3 роки тому

    సూపర్ అన్న చాలా మంచి సలహా ఇచ్చిన తెలియని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు చెప్పినట్టే 30000 60000 చేసుకుంటున్నారు అలాగే నేను గానీ ఇప్పుడు ఇల్లు కట్టి ప్రింటింగ్ మొత్తం 66 వేల చిత్తూర్ డిస్ట్రిక్ట్ పీలేరు నియోజకవర్గం నాకొచ్చే రెండు బెడ్రూంలు ఒక హాల్కి వాళ్ళు చాలా రేటు తీసుకుంటున్నారు 66036 పెట్టండి మంచి సలహా ఇచ్చినందుకు థాంక్యూ థాంక్యూ సోమచ్ అన్నా

  • @anivireddy1039
    @anivireddy1039 3 роки тому +3

    Thanks Shiva for the detailed explanation.

  • @rajunimmala2729
    @rajunimmala2729 3 роки тому +6

    సూపర్ sir 🙏🏼🙏🏼🙏🏼🙏🏼👍👍👍👍🤝🤝🤝🤝

  • @sagargajjela8420
    @sagargajjela8420 2 місяці тому

    Number one cheppinav bro ....nenu kaduthunna ippudu house construction nadustundi sprb use aithadi bro.

  • @msprasadyadav3691
    @msprasadyadav3691 3 роки тому +2

    Very useful vedio bro...nice ..tq so much

  • @samkasturi9628
    @samkasturi9628 3 роки тому +3

    Dear Shiva... please make a video about floor tiles and stair tiles... thank you

  • @rajmunnam2703
    @rajmunnam2703 3 роки тому +3

    Nice bro giving a such a great information 👍👍👍👍❤️

  • @srinivasvupparapalli4247
    @srinivasvupparapalli4247 3 роки тому +1

    ఉపయోగపడే సలహా,🙏

  • @raghavendra5952
    @raghavendra5952 3 роки тому +1

    Chala clear ga sepinav anna

  • @ramakrishnarachha2087
    @ramakrishnarachha2087 3 роки тому +7

    Electrical and Painting charges you have mentioned daily wages wise. But in actual they demand based on work for electrical and sqft for painting.

  • @mesmerizingmoments9953
    @mesmerizingmoments9953 3 роки тому +3

    Very well explained 👌 👍

  • @laxmankotla4983
    @laxmankotla4983 3 роки тому +1

    This video is best helpful for me thanks

  • @prakashpakide7414
    @prakashpakide7414 3 роки тому

    పాల్ సీలింగ్ పెడదాం అనుకున్నాను వీడియో చూశాక అర్థమైంది బ్రో థాంక్యూ

  • @prabhakarreddy3326
    @prabhakarreddy3326 3 роки тому +8

    Baga chapru sir

  • @satyanarayana.n4133
    @satyanarayana.n4133 3 роки тому +4

    Ultimate clarity on budget bro. Thank you!

  • @madhaviramana6310
    @madhaviramana6310 3 роки тому

    Most useful and valuable information. My flat is in 3rd floor. 4th floor flat nundi vipareetamga sounds vastayi. Chala trouble ga undi day and night.
    Sound proof arrangement ceiling gurchi oka video cheyandi. Naadi 20year old flat.

  • @chsrinivasaraoIsupportchramyaC
    @chsrinivasaraoIsupportchramyaC 3 роки тому +1

    House construcion nuvu sese videos exellant anna prajaliki teliyajayadam andari vala kadu anna thank you anna

  • @durgaprasadgovvala1694
    @durgaprasadgovvala1694 3 роки тому +3

    Nice information bro

  • @Sripspk
    @Sripspk 3 роки тому +4

    Excellent

  • @kittukittu6249
    @kittukittu6249 3 роки тому +1

    Nice bro more helpful for middle class people

  • @seelamharsha7015
    @seelamharsha7015 7 місяців тому

    Super bro chala baga cheparu thanks bro

  • @gulabr4345
    @gulabr4345 3 роки тому +5

    Good video

  • @venkateswararao4547
    @venkateswararao4547 3 роки тому +3

    Thank you very much sir from Dr. LVR. Associate professor of chemistry in DMSSVHC of engineering. Machilipatnam.

  • @puvvadiashok2461
    @puvvadiashok2461 3 роки тому +2

    Very nice video good information thank you sir....👌👌👌👌👌

  • @vinayrathod2930
    @vinayrathod2930 11 місяців тому

    Chaala baaga cheppav anna....thanks for the information 🤗

  • @udaykiranttu4929
    @udaykiranttu4929 3 роки тому +6

    Super

  • @myyoutubechannel253
    @myyoutubechannel253 3 роки тому +4

    Love you bro❤❤

  • @anilkumarvegulla4465
    @anilkumarvegulla4465 7 місяців тому

    Good information. PVC ceiling gurunchi oka vedio cheyandi

  • @sasikiransanipina7209
    @sasikiransanipina7209 3 роки тому +2

    Bro. U are giving very useful information in this channel.. thanks ..
    House construction lo foundation work nunchi ....final ga elevation and painting varaku. Stage wise enti & enni months paduthayi ani Oka video cheyyava pls

  • @nareshgangadharnareshganga468
    @nareshgangadharnareshganga468 3 роки тому +3

    Annaya 👌👌

  • @chandukopparthi9107
    @chandukopparthi9107 3 роки тому +3

    Worst dislikers......🙄

  • @tangadipallysujithkumar1721
    @tangadipallysujithkumar1721 3 роки тому +2

    Very useful information for all middle class people. Great job bhayaa

  • @rameshbabumba777
    @rameshbabumba777 3 роки тому +2

    Ok bro thanQ 🤝🤝🤝
    Chala clear ga undhi ippudu.

  • @sridhargariki4727
    @sridhargariki4727 3 роки тому

    Meeru manchi useful information istunnaru brother mee tails video chusake ma inti lo tails veyinchanu brother tq

  • @balajik7614
    @balajik7614 3 роки тому +2

    Meeru explain chese vidhanam nijamga chala bagundi bro your really great

  • @shivakumar-wo4df
    @shivakumar-wo4df Рік тому

    Baaga explain sesaru bro 🤗
    Editing excellent

  • @pavankumar-uo2hv
    @pavankumar-uo2hv 3 роки тому +2

    I am seeing your all videos. It's very useful for who will construction of new House. Inka miru chala videos cheyandi bro

    • @anjaneyuluguggilapu9692
      @anjaneyuluguggilapu9692 3 роки тому

      Very nice vedio . It is very useful to everyone before starts cealing work.

  • @graghuveer999
    @graghuveer999 3 роки тому +1

    కరెక్ట్ గా చెప్పారు 👍👍👍

  • @user-lz6ke5gf6t
    @user-lz6ke5gf6t 9 місяців тому

    Super ga cheparu 👌 bro

  • @swapnanand7547
    @swapnanand7547 3 роки тому +1

    అన్న సూపర్ .చాలా బాగా చెప్పావ్ అన్న

  • @manojdesharajpally9868
    @manojdesharajpally9868 3 роки тому +2

    Shiva bro .. genuine video .. chala use ayye info echav .. thank you bro .. keep it up.. we support you brother .. 👍🤝🤝🤝

  • @mannavillage7926
    @mannavillage7926 Рік тому

    Super bro merru chypeyy vedhanamm nice 👍 bro