Varasatvam Written by Dwivedula Visalakshi / Telugu Audio Story Read by Radhika

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024

КОМЕНТАРІ • 19

  • @mondimarykumari4946
    @mondimarykumari4946 16 днів тому +9

    చాలా చక్కటి కథ శ్రావ్యం గా వినిపిపించావు రాధికా. ఒక చక్కటి పెంపకం ఒక మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ని తయారు చెయ్యగలదని చెప్పిన కథ. ద్వివేదుల విశాలాక్షి గారి కథ వినిపించి నీకు ధన్యవాదములు.

  • @swatisrinivas2407
    @swatisrinivas2407 15 днів тому +1

    Aahaa! Entha baavundhandi ee kadha! Aa time lone writer entha forward gaa aalochincheru! And intha sensitive matter ni entha sunnithamgaa deal cheeseru! Hats off andi Visalakshi gaari ki.
    Anthe sunnithamgaa, manasuki hatthukune laa chadhivi vinipinchina meeku kudaa hats off Radhika garu 🙂

  • @sumadevi2573
    @sumadevi2573 13 днів тому +1

    Very nice tq

  • @jayasreeketharaju3700
    @jayasreeketharaju3700 15 днів тому +1

    Good Story. Ad nartion well expressed

  • @aithalsujatha
    @aithalsujatha 15 днів тому +2

    Very Nice story & Thanks a lot to the writer Vishalakshigaru & for your Beautiful selection Radhika❤
    So Ravi finally proved that he is the S/o. Sathya Narayana👍

  • @ramadeviperla1967
    @ramadeviperla1967 16 днів тому +3

    Good story, baga chadhevaru

  • @singaraharikrishna1318
    @singaraharikrishna1318 15 днів тому +1

    Story chala bagundi madam tq 😊😊😊

  • @nagalakshmireddy3128
    @nagalakshmireddy3128 16 днів тому +2

    కాత్యాయిని స్టోరీ సింపుల్ గా బావుంది నాన్న.విశాలాక్షి నోవెల్స్ బావుంటాయి.మీ వాయిస్ తో ఇంకా బావుంటుందని వింటున్నాను👌💖

  • @dr.rvdevadasu6777
    @dr.rvdevadasu6777 16 днів тому +2

    పెళ్ళి కూతురు తండ్రికీ పెళ్ళి కొడుకు తల్లికీ సంబంధాలుంటే , అది ఆ సంఘటనతోనే సరిపుచ్చుకోవాలా ?ద్వివేదుల విశాలాక్షి గారి "వారసత్వం "రాధిక గారి నోట మధురంగా సాగింది.అభినందనలు.
    రాధ. సత్యం
    పెళ్ళి సంబంధాలు చాలా జాగ్రత్తగా చూచుకోవాలి.
    పెళ్ళికి ముందు ఆమె గర్భవతిని అని పెళ్ళి చూపులకు కూర్చొంటె ఏ పురుషుడైనా స్వీకరిస్తాడా ?
    కానీ ఇక్కడ ఆదరించాడు.
    పుట్టిన కొడుకు పేరు రవి.
    మాటల్లో చేతల్లో సత్యంలానే ఉన్నాడు. ఒక్క రూపంలో మాత్రమే తేడా
    సత్యానికి పిల్లలు పుట్టారు. కానీ సత్యంలో ఏ వ్యత్యాసమూ కనిపించ లేదు.
    ఎవరి కొడుకో తనలా
    తల్లికీ తన ప్రేయసి తండ్రికీ సంబంధం ఉందా
    అది నేటి పెళ్ళికి ఇబ్బంది కలిగిస్తుందా ?
    కథను బాగా నడిపించారు విశాలాక్షి.కానీ చివర బాహాటం కాకున్నా, ఇంకాస్త సుస్పష్జ్టం అయితే శ్రోతలు ఎగిరి గంటేస్తారు. చిన్న మోత మాత్రమే వినిపించింది.
    Radhika read very well. Congrates for both of you, TQ