దత్త అవధూత శ్రీ శ్రీ శ్రీ గోపాల్ బాబా గారితో నేను పొందిన ప్రత్యక్ష అనుభవం |GVVS Sharma |SreeSannidhi

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • #sreesannidhitv #gopalbaba #avadhootha #meditation #specialinterview
    Watch🚩 దత్త అవధూత శ్రీ శ్రీ శ్రీ గోపాల్ బాబా గారితో నేను పొందిన ప్రత్యక్ష అనుభవం | Shri Gopal Baba Maharaj | GVVS Sharma | Special Interview | Sree Sannidhi TV
    **************************************************************
    @ Contact us, Sree Sannidhi TV, Phone +91- 040 40054709
    *************************************************************
    Welcome to Sree Sannidhi TV You tube Channel. We Publish Regular Spirituality Speeches of Great Himalayan Yogi’s And #Guru’s and Spreading Awareness on The Greatest Ancient Secrets of Yoga And #Meditation, Weekly and Monthly #Horoscope With Mastered Astrology Professionals, Our Moto is to Spreading “Happiness on #Spirituality” and to Let Every Individual Knowing the Value of #Spirituality and To Lead A Happy Life, ThankYou...
    These four paths are like the branches of a tree or tributaries of a river. Each offering a path to #moksha (spiritual liberation) and self-realization. It establishes a way towards #spiritual development
    • to integrate the body, mind and spirit.
    • liberation from the cycle of #death and #rebirth (samsara).
    • is to attain God-realization--oneness with the #Divine.
    • it requires self-realization with an open mind which is not easy to achieve.
    Sree Sannidhi TV is a #devotional channel in #Telugu which caters to everyone following Hinduism and those interested in Spirituality. It was launched on the 15th of October 2021. It's a Telugu devotional channel comprising of Yoga, Jnana yoga (knowledge or wisdom), Bhakti Yoga (devotion), #Karma #Yoga (action) and Raja Yoga (meditation) , Horoscope, Poojas , #Stotra Parayanas , #Pravachans and many other Special devotional programs relating to major Hindu festivals
    yoga sri, Brahmasri Vaddiparti Padmakar Garu, Lalitha Sahasranamam, Aripirala Ramakrishna,
    Brahmasri Bikshamayya Guruji, Pujya Sri Prabhavathi Mataji, Thank You Patriji, Amruthsya putra,
    Nakshatralu - Phalithalu, Sri Rajarajeshwarananda Swamy, Sri Datta Padananda Swamy, #SriSwamiSiddhayogi, Mana Oori Grama Devathalu, #DevotionalSongs, Pippalla Prasad, Jeevana Sutralu, Durga saptashati, Yedida Satya Shiva Prasad, Guru Sannidhi, Naimisharanya, Shrimad Bhagwat Geeta, Sri Veera Dharmendra Swami,
    Yoga, Dhyana Prastham, Sri Achalamba Sridevi,
    kanchi Sri chakra datta sri paada sri sai,
    Sri Venu Syama (Mani Prasanna),
    EDIDA SATYA SHIVA PRASAD GURUJI, 106 Years Baba Full interview, 106 Years Baba Full interview
    #sreesannidhitv #SreeSannidhiTV #ifi #devotion #meditation #spiritualtelugu
    *******************************
    Our Popular Programs Playlists:
    --------------------------------------------------
    Yoga Sri - • Yoga Sri - Yoga margam
    Mana Oori Grama Devathalu - • Mana Oori Grama Devathalu
    Sri Swami Siddha yogi - • Sri Swami Siddha yogi
    Pujya Sri Prabhavathi Mataji - • Pujya Sri Prabhavathi ...
    Amruthsya putra/Garimella Veera Venkata Satyanarayana Sharma - • Amruthsya putra/Garime...
    dharma sandehalu,bhakthi,devotional,bhakthi geethalu,pravachanalu,gurus spiritual speeches,spiritual speeches,devotion,nitya sandehalu,indian gurus,spiritual gurus,discourses,astrology,panchangam,hinduism,dharma,udyoga prapti,santhana siddhi,lakshmi kataksham,dhana prapti,ashtaiswaryalu,gruha siddhi,special dharma sandehalu,festival special,pandugalu,gods,goddesses,vasthu,puranas,vedas, Dussehra, Diwali, Vinayakachathurthi, ugadi

КОМЕНТАРІ • 81

  • @saisatish4969
    @saisatish4969 2 роки тому +12

    శ్రీ గురుదేవదత్త
    ఈ శీర్షిక చూసి చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు, నన్ను అభినందించడానికి. గణేష్ చతుర్థి నవరాత్రులు వల్ల అందరితో తగినంత సమయం సంభాషించలేకపోతున్నాను. పెద్ద మనసుతో అర్ధం చేసుకుంటారు అని కోరుకుంటూ...
    అందరికీ ఆ విశ్వగురువు శ్రీ దత్తాత్రేయల కృప కలగాలని ఆశీర్వచనములు
    జై గురుదత్త

    • @simhachalamdasari8651
      @simhachalamdasari8651 2 роки тому

      Dear Sai Sateesh Aatmanamasskaram please inform your phone number for me,I am also inform some more information about Sri Babaji.

    • @sreesannidhitvofficial
      @sreesannidhitvofficial  Рік тому

      ua-cam.com/video/F_twQRapWbo/v-deo.html

  • @Nigamaashridattha
    @Nigamaashridattha 2 роки тому +11

    నాకు చాలా ఆనందంగా వుంది, ఇన్ని రోజులు కి గోపాల బాబా గురించి వింటునందుకు, నా చదువు అయినా తరువాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేరావుతున్న పుడు, ఒక్కసారి గా నా జీవితం తల్ల కిందులు ఆయింది, నా జీవితం ఏమై పోతుందో తెలియని పరిస్థుల్లో బాబా చే అక్కర్శించబడి ఆయన ఆశ్రమంలో అడుగు పెట్టాను,5 సార్లు వెళ్ళాను,అక్కడే శ్రీ పాద వల్లభ చారితామృతం పుస్తకం తీసుకోవడం, ఆతరువాత శ్రీ పాద సంస్థానమునకు వెళ్లడం, ఆ తరువాత శ్రీపాధులకు భక్తుడు అయినాను, ఇది అంత నా గురువులు గోపాల్ బాబా అనుగ్రహం.ఒక సారి నేను ఆశ్రమం లో కి అడుగు పెడుతుండగా ఎదురుగా స్వామి అలా కుర్చీలో వాలి ఎంట్రెన్స్ వైపు చూస్తువున్నారు, నన్ను చూడగానే దండం పెట్టారు, నేను నా వెనుక చూసాను ఎవరు లేరు, నాలో ఒక్కసారి గా ఏదో ఉద్వేగం నేను దండ పెట్టి అలానే నిలబడి పోయా, బాబా అలానే చూస్తున్నారు.... బాబా పాదలకు దండం పెట్టి, మధ్యాహ్నం అన్న ప్రసాదం స్వీకరించి రూమ్ కి వచ్చేసా, నాలో ఏదో తెలియని ఆనందం, అప్పటి వరకు వున్న దిగులు, బాధ దిగిపోతున్నట్టుగా తెలుస్తుంది రెండు రోజులు తరువాత వెళ్ళా నన్ను అసలు చూడలేదు, చివరగా 5 వ సారి వెళ్లి పాదలకు నమస్కరించి హైదరాబాద్ కు వెళ్ళిపోయా,, మంచి ఉద్యోగం సాధించి , ఈ రోజు మంచి స్థానములో ఉండడం ఆ దత్త స్వరూపం అయిన బాబా అనుగ్రహం.... 💐శ్రీ పాద రాజం శరణం ప్రపధ్యే 💐

  • @chaarigg1813
    @chaarigg1813 2 роки тому +9

    నేను నర్శిపట్నం కొంతకాలం ఉద్యోగం చేశాను. అప్పట్లో నా మిత్రులు గురుతుల్యులు అయిన శ్రీ నానాజీ గారు పెదబొడ్డేపల్లి లో ఒక బాబా గారు ఒక మాష్టారు గారి ఇంట్లో వుంటున్నారు చూడడానికి వెళుతున్నాను, మీరు వస్తారా అని చెప్పి నన్ను కూడా తీసుకుని వెళ్లారు. అలా గోపాల్ బాబా గారిని చూడటం జరిగింది. శ్రీ బాబా గారు మోకాళ్ళ క్రింద వరకూ లాల్చీ ధరించి కాళ్లు ముడుచుకొని ఒక మంచం మీద పడుకుని సిగరెట్ కాలుస్తూ అటూ ఇటూ చూస్తూ వున్నారు. నానాజీ గారు రెండు అరటి పండ్లు ఇస్తే తీసుకున్నారు. నేను కూడా పళ్లు ఇస్తే తీసుకోలేదు. కారణం తెలియ లేదు. ఆ తరువాత మా ఆఫీసు లో వాళ్లు నర్శిపట్నం మెయిన్ రోడ్ లో అటూ ఇటూ తిరుగుతూ కొన్ని షాపుల్లో కి వెళ్లడం బయటకు వచ్చి వేరే షాపులలోకి వెళ్లడం చూచామని ఆఫీసు లో చెప్పడం జరిగింది. అప్పటికి వారి కూడా తెలియదు. తరువాత కొన్నాళ్ళకు వారి పేరు గోపాల్ బాబా గారు అని తెలిసింది. అలాగే బలిఘట్టం లోని శ్రీ పాకల పాటి గురువు గారి ఆశ్రమం కూడా చాలా సార్లు దర్శించుకున్నాను.

  • @ishabil770
    @ishabil770 2 роки тому +7

    🙏🕉️🔱 గోపాల్ బాబా వారి మహాసమాధి రోజున....... శ్రీ పీఠిక పురం లో.... ఉండే అవకాశం ఇచ్చారు......🔱🕉️🙏

  • @satyanarayanabhogireddy8371
    @satyanarayanabhogireddy8371 2 роки тому +5

    శర్మగార్కి శ్రీనిధి ఛానల్ వారికి ధన్యవాదములు. నా జీవితంకూడా ఆయన క్రియలతో మలచబడినదే. ఎన్నెన్నో క్రియలు ఎన్నో అద్భుతాలు. వారికి శతసహస్రకోటి ప్రణామములు🙏🙏🙏🙏🙏

  • @muralidharrao8153
    @muralidharrao8153 2 роки тому +6

    సార్ మీరు వారితో పరిచయం చేసై ముందు వారు ఎవరు ఎక్కడ వుంటారు అలాంటి విషయాలు కొత్త వారి కి తెలిశాయి చెపితే మంచిది

  • @devinagasailakshmisahasraa137
    @devinagasailakshmisahasraa137 2 роки тому +4

    Jai shree gopal baba Maharaj ki Jai. మేము ఎల్లవేళలా బాబా గారి సేవ చేసుకుంటూ ఉండాలి అని కోరుకుంటున్నాం. బావగారు లీలలు అనుభవించిన వాళ్లకు మాత్రమే తెలుస్తాయి. బాబా గారు ఎప్పుడు మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. మాకు బాబా గారితో చాలా అనుభవాలు ఉన్నాయి. ఆయన సమాధి అయిన తర్వాత కూడా చాలా నిదర్శనాలు చూపించారు. గోపాల్ బాబా మహరాజ్ కీ జై.

  • @simhachalamdasari8651
    @simhachalamdasari8651 2 роки тому +5

    I am and my daughter was followed by HH Gopalbaba advice i.e currency notes issued by Baba , book with some pen writtens, covered with HIS own hands, pagadie chamar presentation by HIS holly hands .I never forget on that day darsn my life.digambaraa digambara SRI Padavallabha digambara.Gopalbaba Digambara.

  • @swaroopanadapana4843
    @swaroopanadapana4843 Рік тому +1

    జై గురు దత్త శ్రీ గురుదత్త

  • @nidheeshkhandelwal5573
    @nidheeshkhandelwal5573 2 роки тому +4

    Jai gurudev

  • @juluruchandrashekhar2122
    @juluruchandrashekhar2122 Рік тому +2

    Good and happy night good experience thank you gurujii gaariki and SSC vaariki thank you🙏💕

  • @nkgirishnk6878
    @nkgirishnk6878 2 роки тому +2

    Jai guru datta .
    Jai gopala guru.
    Om dattreya namaha.
    Om om om om om om om .⚘🙏🙏🙏.

  • @pramilakumarigoteti9053
    @pramilakumarigoteti9053 2 роки тому +3

    మేము 2015 లో గోపాల్ బాబా గారిని దర్శించినాము

  • @vullengulanagaraju9396
    @vullengulanagaraju9396 2 роки тому +3

    vinayakachavathi shubakashalu guruvugariki

  • @sattarsai3937
    @sattarsai3937 2 роки тому +3

    Jai Gopal baba

  • @hanumantharaok6898
    @hanumantharaok6898 2 роки тому +3

    Jaya ho Sri Gopal baba jee 🙏🙏🕉

  • @onkardhamale5051
    @onkardhamale5051 2 роки тому +5

    Pls give subtitles in English ...people of Maharashtra and India should also understand...
    Gopalbaba is the great avadoot avatar of Shripad Vallabh dattareya...

  • @vijaygaisingaram
    @vijaygaisingaram Рік тому +1

    Jai guru deva datta

  • @santhalakshmip2901
    @santhalakshmip2901 2 роки тому +3

    Guruvugariki Namaskaramulu 🙏

  • @sridevidevisetti9810
    @sridevidevisetti9810 Рік тому +1

    Maku chala expreness andi Gopala babagaru tho,Uratla guruvvgaru tho kuda andi,chala year s ga Mamu e guruvvgaru lu devotees ma family andaramu

  • @manchakrishnamohan4988
    @manchakrishnamohan4988 2 роки тому +2

    Sri gopal banaye namaha

  • @chnani9995
    @chnani9995 2 роки тому +4

    Good information Swami Garu

  • @ramakrishnakukunuri7901
    @ramakrishnakukunuri7901 Рік тому +1

    Thank you sir.

  • @dharmapurimyadari2638
    @dharmapurimyadari2638 2 роки тому +2

    🙏 jai guru Datta 🙏

  • @Guru_Krupavishesham
    @Guru_Krupavishesham 2 роки тому +6

    🙏శ్రీ గోపాల్ బాబా గారి గురించి
    శ్రీ స్వామీ సమర్థ సద్గురు వారిని అడగండి వారు దుబ్బాక దగ్గరలో ఆశ్రమం లో ఉంటారు, గోపాల్ బాబా గురించి వారికి దాదాపుగా అందరికంటే ఎక్కువ తెలుసు 🙏

    • @Avadhuta9
      @Avadhuta9 2 роки тому +2

      Jai shree guru Deva dattha 🙏

    • @lathayadav9549
      @lathayadav9549 Рік тому

      Anna meku telusa anna

    • @lathayadav9549
      @lathayadav9549 Рік тому

      శ్రీ స్వామి సమర్థ వారు బాగా చూస్తారా దుబ్బాకలో ఎక్కడ ఉంటారు చెప్పండి అన్నా ప్లీజ్ అయితే అనుకున్న పని అవుతదా

  • @nanduriramalakshmi6198
    @nanduriramalakshmi6198 Рік тому +1

    Naku gopala baba gari tho chala chala anubhavu unnai samadi taruvatha kuda Naku darsinalu istunnaru gopalababa mahimalu challa chala innai.
    Ikkada owndabham tree lo bells mrogutayai

  • @TheRaghumurthy
    @TheRaghumurthy 2 роки тому +3

    👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @TheRaghumurthy
    @TheRaghumurthy Рік тому +1

    Great Channel. All the good Luck to Sree sannidhi Channe.🙏🙏🙏🙏

  • @sridevidevisetti9810
    @sridevidevisetti9810 Рік тому

    Chala bauunde 🙏🙏🙏

  • @pullaraochalla3389
    @pullaraochalla3389 Рік тому

    🙏🙏🙏🌺🌺🌺🍊🍊🍊
    Sri Gurudatha charanam ma ma
    Sri Gurudatha charanam ma ma
    Sri Gurudatha charanam ma ma

  • @venkatramruvalmiki4257
    @venkatramruvalmiki4257 10 місяців тому

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @VR-1962
    @VR-1962 2 роки тому +3

    🕉️🕉️🕉️🕉️🕉️🙏🕉️🕉️🕉️🕉️🕉️

  • @sovereignstandards
    @sovereignstandards 2 роки тому +3

    🙏🌸🔱

  • @SaibabaSannidhi
    @SaibabaSannidhi Рік тому

    Chusanu andi Padalecki pattukomannaru

  • @tejasudhakarreddy
    @tejasudhakarreddy Рік тому

    దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా

  • @TheRaghumurthy
    @TheRaghumurthy Рік тому +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @malleshvadla8801
    @malleshvadla8801 Рік тому +1

    Gopal baaba gaaru ekkaduntaru?

  • @padmajapadmaja5491
    @padmajapadmaja5491 Рік тому

    🙏🙏🙏

  • @samuelvadala2120
    @samuelvadala2120 Рік тому +1

    Kruthajnathalu

  • @renukak2797
    @renukak2797 Рік тому +1

    Rajahmundry lo vundevaru gopal baba garu

  • @nakkathirumalarao3337
    @nakkathirumalarao3337 9 місяців тому

    గోపాల్ బాబా గారిని... నేను కలిసాను. నాకు గురు చరిత్ర బుక్ ఇచ్చారు.. సంతకం చేసి ఇచ్చారు.... గురవయ్య స్వామి గారిని కలిసాను... ముద్రలు వేసి. డబ్బులు ఇచ్చినారు

  • @nanduriramalakshmi6198
    @nanduriramalakshmi6198 Рік тому +1

    Gopala baba gari vadi padukulu Lakshmi garu Naku ichharu gopalababa garu Naku chala ichharu
    Gopalababa gari videoe chesanu 3 hours Naku processes chesaru
    You tube lo nanduri rama Lakshmi type cheyandi
    Malla gopala baba garu. Lakshmi baba gari roopam lo unnaru vizag lo

  • @nanduriramalakshmi6198
    @nanduriramalakshmi6198 2 роки тому +4

    Nenu gopalababa vari tho daggara kur chunnanu nake gopalavaru naku ayana naku tinna prasadam pettevaru and ayana tho hospital lo unnanu samadi rosu

    • @nanduriramalakshmi6198
      @nanduriramalakshmi6198 2 роки тому +1

      Gopalababa varu naku ilante karyakramalu chala chesevaeu and nenu eppudu baba padalu daggara kurchune danni

    • @nanduriramalakshmi6198
      @nanduriramalakshmi6198 2 роки тому +1

      Naku gopala baba gari tho chala Anubavalunnai nenu gopalababa vari namami anu nityam chestanu

    • @nanduriramalakshmi6198
      @nanduriramalakshmi6198 2 роки тому +1

      Gopala baba varu nijamuga sripada srivallabhu ani na bhavana
      Lakshmi baba varu vizag eyana kuda powerful God and gopalababa varu lakshmi baba varu okate

    • @sreesannidhitvofficial
      @sreesannidhitvofficial  2 роки тому +1

      గోపాల్ బాబాగారితో మీకున్న అనుభవాలను మా ఛానెల్ తో పంచుకోగలరని మనవి...ఫోన్ 8074767317

  • @bhadradrijella7629
    @bhadradrijella7629 2 роки тому +5

    షిరిడీ ప్రస్తుతము ముస్లిం ల చేతిలోకి పోతుంది అని అంటున్నారు నిజమేనా

  • @nanduriramalakshmi6198
    @nanduriramalakshmi6198 Рік тому +1

    Gopalababa samadi rosuna hospital lo nannu chusi tala ettaru na adrustam

  • @nagarjunasunkaranam6339
    @nagarjunasunkaranam6339 Рік тому

    Nenu baabaani pithapuramlochusaanu.

  • @malleshvadla8801
    @malleshvadla8801 Рік тому

    Sir meeru sangareddy daggara mailram lo cholakar jayamma (datta upasakuraalu) gaari video chesyaru kada .
    Aa amma gaarini okasaari kalvalanukuntunnam so amma gaari contact details cheppndi please.
    Memu kalavalanukuntunnam

  • @ramarao6894
    @ramarao6894 Рік тому +1

    This man absolutely wrong that sri pakala pati guruvu garu frequently came to master EK for homeo treatment, is not for declaring EK greatness, but for Sri Ekkirala bharadwaza master to bring him to his sannidi and miracle is thàt Pakalapati guruvugaru had got dream where MASTER EB appeared as lord Vishnu. I am challenging any body can contrast this? This is real fact, every one must update before speaking anything.else.

  • @venkatramruvalmiki4257
    @venkatramruvalmiki4257 Рік тому +1

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @malleshvadla8801
    @malleshvadla8801 Рік тому

    Gopal baaba gaaru ekkaduntaru?