సంతోషంగా ఉంటే చూసి ఓర్చుకోలేరు!! l పూరి కూర చాలా ఈజీగా l కాసేపు సరదా కబుర్లు l telugu vlogs l diml
Вставка
- Опубліковано 15 тра 2024
- సంతోషంగా ఉంటే చూసి ఓర్చుకోలేరు!! l పూరి కూర చాలా ఈజీగా l కాసేపు సరదా కబుర్లు l telugu vlogs l diml
Please do subscrube 🙏 and give your support
Like
Share
Comment
Thank you all
#teluguvlogs
#vlog
#family
#cooking
#indianfood
#diml
#dailyvlog
#trendingvideo
#viral
#middleclassfamily
#lifestyle
#brinjal
#vankayarecipes
#guthivankayacurry
హాయి విజయగారు, అందమైన, పద్థతైన కుటుంబం......మీ ముచ్చట్ల కోసం రోజూ ఎదురు చూడటం (సీరియల్ లాగా) అలవాటయిపోయిందంటే నమ్మండి....ముచ్చటైన కటుంబానికి ఎళ్లవేళలా భగవంతుని రక్ష తోడుండాలని కోరుకుంటున్నాము.....ఏ మాటకి ఆ మాటేనండి ఎంత బాగా చెప్తున్నారో అమ్మ మీరు.....మాకు ఉపయోగపడే మంచి విషయాలు ఎన్నో మీ కుటుంబంలో వున్నాయి.....నిజాయితి, నిబద్ధత, క్రమశిక్షణ, పద్ధతి.......సహజసిద్ధంగానే వుంటాయి....మీ వీడియోలు, మీ మాటలు....కొన్ని వీడియోలలో వున్నట్లు ఢాంభికం, ఆర్భాటం, ఇతరులను నమ్మించే మోసపూరిత పద్ధతి ఎక్కడా వుండదండి, మీ వీడియోలలో, మీ కుటుంబంలో....ఇలాగే continue చేయండి అమ్మ, తప్పకుండా సమాజం మిమ్మలని ఆదరించి ముందుకు తీసుకు వెల్తుంది అమ్మ........All the best. 🙌🙌🙌🎊🎊👏👏
మీ అభిమానానికి చాలా థాంక్స్ అమ్మ
అంకుల్ గారికి ఎప్పుడో ఆపరేషన్ అయ్యిందని చెప్పారు, పూర్తిగా తగ్గిందా
పర్వాలేదు అమ్మ ఇప్పుడు
Aunty baga cheparu dabbu sampadinchndi dabbu lekpote evdu help cheydu memu chala face ayamu ilntivi inka videos cheyndi daily oka video update cheyndi
Poori koora chiodagane nooruruthondhi.
Mee episodes Anni chala bagunnayi meeru kodalini pogatadam hilight ..super madam.all the best..👍
మీరు మీ సిస్టర్ చేసిన వీడియోస్ చూసాను ఇప్పుడు విడిగా చేస్తున్నారు.. చాలా బాగా చెపుతున్నారు
థాంక్ యు అండి
👌👌👌
మీవారికి ఇదివరకు ఆపరేషన్ అన్నారు బాగుందమ్మా ఆరోగ్యం అంతా బాగుంది కదా అండి ఆరోగ్యానికి మించిన సంతోషం వేరే లేదు కుటుంబమంతా హ్యాపీగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను మా మనవడు లాగే మీ మనవరాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు😂 చాలా సంతోషం అండి మనకు కావాల్సింది అదే కదా అండి
Pooreeki mathram khachithanga Kura vundali.baga chesaru.
Hii vijayam garu
Good afternoon t
Akkay andaru atlage tayarayyaru
మీరు కొడుకు, కోడలు మనవలు తో చక్కగా కలిసి మెలిసి ఉండటం చూస్తే మీది సున్నితమైన స్వభావం మరియు ఓర్పు గల వారు అని అర్థం అవుతోంది. ఇల్లు కూడా శుభ్రం గా పెట్టుకుంటారు.
చాలా థాంక్స్ అమ్మ
Poori chala baaga chesaru aunty....curry also super 👍 tempting to see...
థాంక్స్ అండి
Akkada anthamandhi bandhuvulu undaga oka putakosam meeru vanta chesukovala amma.
❤
Milaga manchi manasi service
Family tho time spend chesi
Happy ga vundatsm good thing amma
Nice విజయగారు❤❤❤❤
thank you amma for the vedio
You are most welcome
Correct Vijaya garu. Difficulties must not be shared. Those become our negative points. Really true. Thank you.
All the best
Now a days family tho spend cheyyatam adrushtam amma
Amma plss kitchen tour cheyandi. full lengthy vedio detailga explaine chesthu cheyandi plsss chala motivat avtharu andhulo nen kuda okadhanni plsss amma
తప్పకుండా 👍 thank you for supporting 😊
Hai vijjakkay bavunnara memu bavunnamu nenu ninna chesanuvy nice kada akkay
Avunandi Emery chese aaloo curry bhaguntundhi malli chesinapudu video pettandi Nene adugudham anukuntuna chaala bhaguntundhi meeru chese aa curry
💐💐💐💐💐💐
Super amma
మీరు వేరు కుంపటి పెట్టడానికి గల కారణం చెప్పగలరు.
మీరైయితే చేప్తారా? అంత క్రూడ్ గాఁ అడుగుతారు?
Enta manchiga matladataaru aunti meeru matladutunte vinalanipistundi
థాంక్స్ అమ్మ
Madi guntur amma ,kakapote nenu us lo untanu,ma ama Garu guntur saibaba road amma
మాది వికాస్ నగర్ అమ్మ
Manam tenatam kanna manavallu tente chala happy gavuntundi nuvu cheppindi correct 👍
Yes, its true👍 thank you😊❤️
Namaste amma memmalini chusthunte ma amma nanna chusinatul ga undhi lost year daddy chanipoyaru sorry amma eami anukokandi
Hi sister me video s chalabaguntai best Of lack
Thank you so much 🙂
Vijayagaru poori paina Kura veste Purietapadada
మా వాడు వాళ్ళ పిల్లలకి కూడా ఇలా నె అలవాటు చేశాడు అమ్మ
Me sister kosam am chypatam lydu amite amma
Chaala prashantanga maatladataru meeru ,chaala haaiga undi Mee khantham vintunte
థాంక్స్ అమ్మ
Happy family
❤️❤️
Meru undede own house a maa chala neetga unade ande lakshmi kalaga unnade maa
లేదు అమ్మ rented అమ్మ
Pls be happy aunty. Don't take tension. Everything will be Alright. Assalu Comments Pattimchiko vaddu. Videos pedtuu Umdamdi. Aunty Small Suggetion. Vamta Chesetappudu or Hall lo Lights Veyyamdi ekkuga. Kunchum Quality GA umtumdi Vedio.. Be happy. Be positive. Take care Aunty..
Thank you so much for your valuble suggestion amma😊 thank you for your love and support❤️❤️
Thank you for your valuble suggestion amma👍 thank you for your love and support ❤️❤️
amma meru 19th na upload chesina vedio open avvatledu
By mistake video delete ayindi andi. Eppudu vastundi chudandi 🙏
Super❤
Thanks
Hi Vijaya garu mee videos chala real ga vunnae andi meeru every video lo eppudu vunna fake relationship s gurinchi one relations sisters and brothers kuda kalasi vunda lyka potunnamu
Mana sontha vaally tagaadalu pedtunnaru olden days lo poojalu akkuvaga chysyvaru kadu appudu entha problems levu life lo kani eppudu poojalu akkuvy chystunnamu kani negativity baga akkuvaga vundi ame chysty marpu vastundi antaru 🙏🙏🙏🙏
Every video lo konchem matladandi
What ever you said is correct mam... Now days ppl are very commercial..
Thank you😊❤️
Ama merante chala estam amma ma ama ni chusi nattu ga unthndi
చాలా థాంక్స్ అమ్మ
Aunty garu me matalu chala baunnay
థాంక్స్ అమ్మ
Chinna suggetion vijaya garu mundu videos lo chala naturalga matladevaru ippudu chala jagrataga konchem sagateestunnaru me flow lo matladandi inka bavuntundi😊
Thank you for your valuble feedback andi👍😊😊
ఏ ఊరు ఆంటీ గారు
గుంటూరు
@@Middleclassmuchhatlu123 mari undedi ekkada
Alaanti vaarini direct gaa ..adagali... madam...chatuna ante .emi ..telusstundi. .
Waiting for 5000 subscribers amma❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Thank you so much
Mi vdro chstibtime time pass maku
Thank you😊❤️
Me kodalu job chasutundha
Hi vijayamma garu nenu padmani maa vijji aunty channel five thousand subscribers five lacks avvali five lacks one million avvali
మీరు అభిమానంతొ అన్న ఈ మాట నిజం అవ్వాలి అని కోరుకుంటూ మీ విజయలక్ష్మి
ఎందుకు మీ తోడికోడళ్ళు భోజనం పెట్టారా?మరి మీరంటే అంత ప్రేమ అయితే
Peddavsllu intlo vundi pillalali premata vandi pettatam entha happy kadaa
Ade rakashaanndam ande selfish mentality vallu
Mee sisterki meku emiiondi
ఎందుకండీ ఇలాంటి ప్రస్నాలు అడుగుతారు. ఎదో అవ్వటం వలెనే కదా విడిలియారు. వాళ్ళు మేమిద్దరం కొట్టుకున్నాము డబ్బు దగ్గిర అని మీకు చెప్తారా?
మీరైయితే ఏమి జరిగిందో పబ్లిక్ లో చెప్తారా?
ఇలాంటివి మీ సంస్కారం తెలులుతింది
hi aunty mimmalini chustu unte maa 2nd mennatta la unnaru same to same. i love u aunty meeru chala calm ga untaru. meeku kopam eppudu raada.
Thank you amma 😊❤️❤️
Mi jivitamlo jargina anubvalu odidudkulu patalu anni nerpndi
నిజాన్ని నిజం అని అబధాని అబద్ధం అని చెప్పటానికి నేను ఎప్పుడు భయపడను
ఇది చాలు అమ్మ జీవితం బాగుండటానికి
Ipudu prapanchum Ela undi ante guddivadini kuda chusi edustunaru amma
అదీ వాస్తవమే అండి
medam meeru youtube lo telugu storys chaduvtaru kada
అవును అండి 😊
అసలు ఏంటి ఈ వీడియో. టిఫగిన thinnamu బట్టలు మాధతీసాము
మరీ బోరు
Poori koora chiodagane nooruruthondhi.
Mee episodes Anni chala bagunnayi meeru kodalini pogatadam hilight ..super madam.all the best..👍
థాంక్స్ అండి