పేద వాళ్ళకి అది కూడా చాలా ఎక్కువ మందికి ఉచితం గా ఇస్తున్నాము అని చెప్పుకోవడానికి కాకపోతే ఏంటిది ఇంత దారుణం, అర్హులైన కొంత మందికైనా ఇచ్చినా పర్లేదు కానీ చాలీ చాలని ఇంత చిన్న ఇంటిలో ఎలా బ్రతకాలి, కనీసం నలుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి ఎలా సరిపోతుంది, మనం కడుతున్న టాక్సులు ద్వారానే అంటే మన డబ్బే ఖర్చు పెడుతుంది ప్రభుత్వం, ఎవ్వ రి సొమ్ము ఫ్రీగా ఏమీ ఇవ్వడం లేదు, కొంత మందికైన పర్లేదు గానీ కొంచెం పెద్ద ఇల్లు ఇప్పుడు ఇవ్వండి, మిగతా వారికి మరలా ఇంకో సారి ఇవ్వండి, కనీసం కొన్ని కుటుంబాలు అయినా సంతోషం గా ఉంటాయి..ఏమైనా ఇది చాలా దారుణం, మోసం.. నమ్మించి మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి
ఇలాంటి ఇళ్లు అంత కస్టపడి ఇచ్చే దానికన్నా ఈ స్కీం ని రద్దు చేస్తే మంచిది.ఇందులో ఏ ఒక్క అంశము బాగాలేదు. స్తలం ఇచ్చి ఎంతో కొంత రాష్ట్ర ప్రభుత్వమూ,కేంద్ర ప్రభుత్వమూ కలిపి కొంత అమౌంట్ ఇచ్చి వారి,వారి ఇష్ట ప్రకారం కట్టుకునేటట్లు ఐతే వారికి ఆనందంగా వుంటుంది.ఒక ఇల్లు కస్టపడి కట్టుకుంటే ఆ ఇంటిలో కొన్ని దశాబ్దాల పాటు జీవించాల్చి వుంటుంది.
నేను ఒక తాపీ మేస్త్రి మాకు స్థలం ఇచ్చినందుకు జగనన్నకు థాంక్స్ కానీ ఇప్పుడు ఇచ్చిన ఇల్లు మాకు ఎటు చాలదు దయచేసి మాకు స్థలం ఇచ్చి హౌసింగ్ లోన్ ఏర్పాటు చేస్తే మేము ఇంకా బాగా కట్టు ఉంటాము
@@Rajkumar-gj4rx ఒకపక్క 26 మరోపక్క ఇరవై ఐదు అడుగులు అనుకుందాం ఒక గది 11*6 అనుకుందాం వెనక్కి అడుగున్నర అనుకుందాం కిచెన్ ఏడడుగులు అనుకుందాం ఐదు అడుగులు మెట్టు లాండింగ్ అనుకుందాం ఒక అడుగు పారి గోడ మరోపక్క కొలతలు 9 అడుగులు వెనక్కి అడుగున్నర మరొక గది 8 అడుగులు అనుకుందాం స్లాబ్ లో మూడున్నర ఫోర్ట్ కో మరో అడుగు పహరి గోడ బాత్రూం మూడడుగుల క్రింద అయినా పెట్టుకోవచ్చు లేకపోతే మెటల్ కింద అయినా పెట్టుకోవచ్చు అప్పుడు ఎవరు వచ్చిన ఒక బెడ్ రూమ్ ఒక బారు ఆలు చిన్న కిచెన్ ఒక బెడ్ రూమ్ పెట్టుకోవచ్చు లేనియెడల లేనియెడల 2 బెడ్ రూమ్ లు గా పట్టుకోవచ్చు అది నీ ఇష్టం తమ్ముడు నా ప్లాన్ నచ్చింది అనుకుంటున్నా ఇలా వేసుకుంటే 2 ది వేసుకున్న ఇబ్బంది ఉండదు
కాలమ్స్ కట్టండి బేస్ మట్టం వెయ్యండి రోడ్లు హైట్ అయితే ఇంట్లోకి నీళ్లు వచ్చేస్తాయి పైన కట్టుకోడానికి ఛాన్స్ ఇవ్వండి .మాకు స్థలం తక్కువ ఉన్నప్పుడు పైన కట్టుకునే ఛాన్స్ ఇవ్వండి మాకు
Prahari ledu andi washroom baita nundi pettaru? Adi chala dangerous And baita varanda avasaram ledu sir aa varandalo ki kitchen petti, kitchen place ni bed room place ni kalipi 2 roon ga mariste 4 people undataniki saripotundi apudu adi kuda adjust ai. Baita anta varanda avasaram ledu. Plan change cheste baguntundi leda manaki nachinatlu manam kattukunela rule ichina baguntundi
Tq sir plan release chesina day nundi nen prati video lo adugutunna ee vishayam. Baita compound walls levu kada night time peddavallu washroom vellali anna kuda bhayame kada. Bedroom nundi door pedite bagundedi... Ala marchukotaniki chance ichina bagundi... 😔☹️☹️
Steps ivvali and bathroom backside undali living room lekapeyina pravaledu bed room pedadiga undali and Modify chese avakasam ivali '' OR'' GOVT small changes cheyyali
Waste ఇలా అయితే వర్షాలు బాగా కురిస్తే ఇల్లు మునిగిపోతాయి, ఎందుకంటే బేస్మెంట్ ఎత్తుగా ఉండాలంటే బేస్మెంట్ కి కనీసం 70 నుండి 100000 వరకు ఖర్చు అవుతుంది. ఇంకా bath room కి 30 నుండి 40 వేలు ఖర్చు అవుతుంది, slab వేయడానికి సుమారుగా 100000 అవుతుంది మొత్తం 500000 వరకు ఖర్చు అవుతుంది కానీ 195000 ఇస్తే కనీసం 10 సంవత్సరాలు కూడా ఇల్లు నిలువదు. నాకు తెలిసి జగన్ అన్న ఎటువంటి వాటిని ఒప్పుకోరు.
Past lo indiramma gruhalu. 2. Cents echaru Kani eppudu 1 cent not enough. Chinna house. Husband wife 3 children s ki e chinna illu saripodu. Katti echhedi 2 cents lo Este baguntundi sir. Lifelong gurthu untadi. God is great
Anna bathroom door lopalnundi vachela marchukovacha? Intlo unna peddavallu ala mati matiki baitaki raleru so ala marchukovataniki avakasam untunda?? And vàranda ki close ayyela mesh or walls pettukocha?
Really it's good support for who don't have own house Should have a different plan for big families 5,6 people feel congest to live (father , mother, wife with two children's)
Scheme bagundi but house lo minus chebutunna evaru negative ga tesukokandi..... 1...demo lo chupistuna house beter position lo vundi I mean above road level but rural areas lo low level lo vunnai sites so heavy rains all colony will be in water so basement must and should increase cheyali 2front side bathroom idea ichina intelligent ki salute anthe... 3. A cost enti bro 2 lakhs aa kaneesam 5 lakhs vundali(1 cent) 4.no steps in demo house main minus
I don't think need varendah of 4*16 feets, I suggest to keep toilet in varendah so that space will get increased in the hall or room currently hall is very small not even 2 persons can sleep. This house is suitable for small family 5 it would be difficult.And also initially they told 7.5 lakhs but now spending only 1.95 lakh. If they spend additionally 30-40k it would have better. They can remove rake for varendah instead make a good design of cement Sajjah and add stairs in any one of the side it's looks good and fully utilization of space as well. We don't want you to spend 7.5 lakhs per house but we wanted to be max utilization of space and good design. Hit a like/comment if my suggestion seems good
INTI MUNDU WATER PUMP EDI...😕 PAINA WATER TANK LO WATER EKKALANTEY MOTOR MARIYU WATER PIPES CONNECTION SANGATI EMITI... 😮 INTI CHUTTU COMPOUND WALL EDI..😯. INTIKI EDURU GAA SAFETY KOSAM GATE EDI.😦.. ILA LEKA POTEY ANEKA PROBLEMS FUTURE LO VASTAYI.. ☹️ BATH ROOM DOOR INTLO NUNDI UNDALI..🙂. BAYATA UNTEY NIGHT SAFETY PROBLEM KADAA... 😌 EDI EMAINA GOVERNMENT, SITE MARIYU QUALITY MATERIAL ISTEY... EVARI MODEL PRAKARAM.. EVARI VEELU PRAKARAM... VASTU UNDEY LAAGUNA VAARU KATTUKUNTARU... 🙂🙂🙂
Based on market value banks will give loan they will give....if your site valu is 10 lakhs then they will give maximum of 8 lakhs by hand over your documents
Anna front nundi steps pedithe bavuntundhi, 1 family lo wife nd husband minimum 2 kids vuntaru atleast vaallaki saripada vundaaliga.. Ledhu pyna chinnaga kattukune avakasam ippude ivvamani Jagan annaki request cheyandi.. konchem alaa small family ki saripada iste jagan anna Peru cheppukuntaru aa house vunnanthakaalam.. adhi ledante Adhe house ni inkochem modification cheste bavuntundhi.. alaage aa house chuttu prahari kuda vundali.. appude kadha adhi complete ga nd safe ga vuntundhi..
🤔🤔 ఆ వరండా ప్లేస్ లో కిచెన్ పెట్టి ఒక పక్కగా, బాత్రూం డోర్ లోపలనుండి ఇచ్చి, లోపల కిచెన్ కి ఇచ్చిన ప్లేస్ ని కూడా ఒక రూం గ చేస్తే కొంచం ఎక్కువ ఖాళీ ఉన్నట్లు అయితది. అపుడు 2 రూమ్స్, ఒక హాల్, కిచెన్ ఉంటాయి. బైట వరండా కి అంట ప్లేస్ వదిలేయటం వేస్ట్ అండి. """" బాత్రూం డోర్ బైతనుండి ఉండటం ఏం బాగోలేదు""""
దీని బదులు చంద్రబాబు గారు ఇచ్చిన ఇల్లే బాగుంది చక్కగా ఫ్లాట్స్ ఇచ్చారు కొంచెం రిచ్ గా ఉండేది ? ఈ ఇల్లులు higt లేవు రిచ్ నేస్ లేదు నచ్చిన కలర్స్ వేసుకోడానికి లేదు . ఎటో..... !?
అన్న ఇప్పుడు ఉంటే ధరలకు లక్ష 95000 ఇల్లు కట్టడం అసలు సరిపోతు అన్న అలాగే ఇంటి పట్టాలు త్వరగా ఇస్తే బాగుండుది అని నా అభిప్రాయం పెద్ద వాళ్ళు చాలా చాలా ఇబ్బంధులు పాటుతున్నారు ఇందకు ముందే మీ వీడియో కి నేను comment చేసాను no Reply అన్న
మనకు నచ్చినట్టు కట్టుకుంటె బాగుంటుంది ఈ Plan బాగోలేదు. పేద వాళ్ళకి అది కూడా చాలా ఎక్కువ మందికి ఉచితం గా ఇస్తున్నాము అని చెప్పుకోవడానికి కాకపోతే ఏంటిది ఇంత దారుణం, అర్హులైన కొంత మందికైనా ఇచ్చినా పర్లేదు కానీ చాలీ చాలని ఇంత చిన్న ఇంటిలో ఎలా బ్రతకాలి, కనీసం నలుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి ఎలా సరిపోతుంది, మరి సొంత స్తలం ఉండి ఇంళ్ళు కట్టుకునే వాళ్ళు కూడా ఇలాగే కట్టుకోవాలా. chala kastam. sontha ellu prathi okkari kala. evariki nachinatu vallu katukune avakasam evvandi.
Evaru chepparu 1 cent chaladu ani modifications chesthe superb ga kattavachu.....plan change chesi according to user interest we can construct.....ina villages lo 73 sq yards istunaru
1.5centlo em modifications chestarandi at least 2cents anna place unte inka bagundedi sachinodi pelliki vachinde katnam annattu asalu sthalame lenivadiki kothi ki kobbari chippa dorikinatte Jagananna anni chala baga chestunnaru kani idi matram 2cents cheste baguntundi
పేద వాళ్ళకి అది కూడా చాలా ఎక్కువ మందికి ఉచితం గా ఇస్తున్నాము అని చెప్పుకోవడానికి కాకపోతే ఏంటిది ఇంత దారుణం, అర్హులైన కొంత మందికైనా ఇచ్చినా పర్లేదు కానీ చాలీ చాలని ఇంత చిన్న ఇంటిలో ఎలా బ్రతకాలి, కనీసం నలుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి ఎలా సరిపోతుంది, మనం కడుతున్న టాక్సులు ద్వారానే అంటే మన డబ్బే ఖర్చు పెడుతుంది ప్రభుత్వం, ఎవ్వ రి సొమ్ము ఫ్రీగా ఏమీ ఇవ్వడం లేదు, కొంత మందికైన పర్లేదు గానీ కొంచెం పెద్ద ఇల్లు ఇప్పుడు ఇవ్వండి, మిగతా వారికి మరలా ఇంకో సారి ఇవ్వండి, కనీసం కొన్ని కుటుంబాలు అయినా సంతోషం గా ఉంటాయి..ఏమైనా ఇది చాలా దారుణం, మోసం..
నమ్మించి మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి
For first time i saw one sensible comment
ఇలాంటి ఇళ్లు అంత కస్టపడి ఇచ్చే దానికన్నా ఈ స్కీం ని రద్దు చేస్తే మంచిది.ఇందులో ఏ ఒక్క అంశము బాగాలేదు. స్తలం ఇచ్చి ఎంతో కొంత రాష్ట్ర ప్రభుత్వమూ,కేంద్ర ప్రభుత్వమూ కలిపి కొంత అమౌంట్ ఇచ్చి వారి,వారి ఇష్ట ప్రకారం కట్టుకునేటట్లు ఐతే వారికి ఆనందంగా వుంటుంది.ఒక ఇల్లు కస్టపడి కట్టుకుంటే ఆ ఇంటిలో కొన్ని దశాబ్దాల పాటు జీవించాల్చి వుంటుంది.
👏👏👏👏 correct ga chepparu
Avunu correct ga chepparu
Yalagaina raddu chiyali
Yevariki machina vidaga katukutamu amount estsy bagudidi andariki
Yes nijam
నేను ఒక తాపీ మేస్త్రి మాకు స్థలం ఇచ్చినందుకు జగనన్నకు థాంక్స్ కానీ ఇప్పుడు ఇచ్చిన ఇల్లు మాకు ఎటు చాలదు దయచేసి మాకు స్థలం ఇచ్చి హౌసింగ్ లోన్ ఏర్పాటు చేస్తే మేము ఇంకా బాగా కట్టు ఉంటాము
అన్న మీరు తాపీ మేస్త్రీ అంటున్నారు
1.5 సెంటు లో 2బెడురూములు ఇళ్లు కట్టుకోవచ్చా?? కొంచెం చెప్పండి తెలియదు
@@Rajkumar-gj4rx ఒకపక్క 26 మరోపక్క ఇరవై ఐదు అడుగులు అనుకుందాం ఒక గది 11*6 అనుకుందాం వెనక్కి అడుగున్నర అనుకుందాం కిచెన్ ఏడడుగులు అనుకుందాం ఐదు అడుగులు మెట్టు లాండింగ్ అనుకుందాం ఒక అడుగు పారి గోడ మరోపక్క కొలతలు 9 అడుగులు వెనక్కి అడుగున్నర మరొక గది 8 అడుగులు అనుకుందాం స్లాబ్ లో మూడున్నర ఫోర్ట్ కో మరో అడుగు పహరి గోడ బాత్రూం మూడడుగుల క్రింద అయినా పెట్టుకోవచ్చు లేకపోతే మెటల్ కింద అయినా పెట్టుకోవచ్చు అప్పుడు ఎవరు వచ్చిన ఒక బెడ్ రూమ్ ఒక బారు ఆలు చిన్న కిచెన్ ఒక బెడ్ రూమ్ పెట్టుకోవచ్చు లేనియెడల లేనియెడల 2 బెడ్ రూమ్ లు గా పట్టుకోవచ్చు అది నీ ఇష్టం తమ్ముడు నా ప్లాన్ నచ్చింది అనుకుంటున్నా ఇలా వేసుకుంటే 2 ది వేసుకున్న ఇబ్బంది ఉండదు
కాలమ్స్ కట్టండి బేస్ మట్టం వెయ్యండి రోడ్లు హైట్ అయితే ఇంట్లోకి నీళ్లు వచ్చేస్తాయి పైన కట్టుకోడానికి ఛాన్స్ ఇవ్వండి .మాకు స్థలం తక్కువ ఉన్నప్పుడు పైన కట్టుకునే ఛాన్స్ ఇవ్వండి మాకు
అవును స్తలం తక్కువ వున్నప్పుడు పైన కూడా కట్టుకునే అవకాశం ఇవ్వాలి.మీరు చెప్పింది కరెక్ట్ సార్.
Prahari ledu andi washroom baita nundi pettaru? Adi chala dangerous
And baita varanda avasaram ledu sir aa varandalo ki kitchen petti, kitchen place ni bed room place ni kalipi 2 roon ga mariste 4 people undataniki saripotundi apudu adi kuda adjust ai.
Baita anta varanda avasaram ledu.
Plan change cheste baguntundi leda manaki nachinatlu manam kattukunela rule ichina baguntundi
Sir memu samanlu avi sardukunnappudu ellu saripodu andi... bayata bathroom chala danger night adapillavallu unnavallaki chala danger kadandi konchemaina ardham chesikovali kadandi ledante maku natchinatlu memu kattukone chance evvandi pyna kuda kattukonela kuda...chance evvandi...plz jagan anna meru entha chesinappadu maku kosam alochinchandi...
బ్రదర్ bathroom బయట పెడితే ఆడ వారికి ఇబ్బంది కధా..స్నానం చేసి బయటకి వచ్చి అందరికీ చూపించికొని వెళ్లాలి.. ఆ ప్లాన్ ఇచ్చిన వాడికి బుర్ర వుందా అసలు..
Currect chepparu
Elanti house plan enthavaraku nenu chudle bro😂😂
Lopale marchukoni vastAru kada ann
👍
చూట్టు ప్రహరీ మరియు మెట్లు వుంటే బాగుంటుంది.
ప్రక్కన వారితో విబేధాలు నుంచి దొంగల బెడద లేకుండా వుంటుంది. గమనించ గలరు. ధన్యవాదాలు
Avunu sir
బాగానే ఉంది కానీ చాలా చిన్నగా ఉంది స్టేటస్ లేవు భార్య భర్తలు నలుగురు పిల్లలు ఉంటే వాళ్లకు అసలు సరిపోదు అన్న
Ii rojullo kuda naluguru Pilani evaru kantunaru edho okati adhe kattu kileni valaki adhe house rente 5000 thisukuntunru
@@a.sa.s7678 naluguru lekapoina husband, atta mama lu iddaru pillalu ela choosukuna 4 to 6 members untaru kada mari anta chinna illu saripotundantara
మనకు నచ్చినట్టు కట్టుకుంటె బాగుంటుంది ఈ Plan బాగోలేదు.
Bathroom lopaliki vunte kaneesam bagundedi ladies ki ibbandi
Baaga cheparu sar
Yes..
Mari bath room bayata ela andi adavariki kastam kadha ella ante interest taggindi edi chustene
Tq sir plan release chesina day nundi nen prati video lo adugutunna ee vishayam. Baita compound walls levu kada night time peddavallu washroom vellali anna kuda bhayame kada. Bedroom nundi door pedite bagundedi...
Ala marchukotaniki chance ichina bagundi... 😔☹️☹️
Steps ivvali and bathroom backside undali living room lekapeyina pravaledu bed room pedadiga undali and
Modify chese avakasam ivali '' OR'' GOVT small changes cheyyali
Cala cheenadee
బాత్రూమ్స్ బయట ఉన్నాయి కానీ ఏం బావుంటుంది లేడీస్ కి లోపల వైపు పెట్టండి గదులు చాలా చిన్నవిగా ఉన్నాయి మెట్లు ఉంటే పైన బావుంటుంది కదా
Model marchali....Steps ivvali...Bath room lopada...Ivvandi..Bed room size penchandi...
హౌస్ చాలా వరస్ట్ గా ఉంది నలుగురు ఫ్యామిలీకి అసలు సరిపోదు..
S,🏣
కనీసం ఆ డబ్బులతో నైనా ఒక్క రూము వేసుకున్న బాగుంటుంది
Waste ఇలా అయితే వర్షాలు బాగా కురిస్తే ఇల్లు మునిగిపోతాయి, ఎందుకంటే బేస్మెంట్ ఎత్తుగా ఉండాలంటే బేస్మెంట్ కి కనీసం 70 నుండి 100000 వరకు ఖర్చు అవుతుంది. ఇంకా bath room కి 30 నుండి 40 వేలు ఖర్చు అవుతుంది, slab వేయడానికి సుమారుగా 100000 అవుతుంది మొత్తం 500000 వరకు ఖర్చు అవుతుంది కానీ 195000 ఇస్తే కనీసం 10 సంవత్సరాలు కూడా ఇల్లు నిలువదు. నాకు తెలిసి జగన్ అన్న ఎటువంటి వాటిని ఒప్పుకోరు.
అన్న ఇలాంటి ఇళ్లల్లో వాళ్ళు ఉంటారా నాయకులకు ఉన్నతమైన ఇళ్ళు పేదవాడికి ఇలాంటి ఇళ్లా
మొత్తానికి ఈశాన్యంలో మరుగుదొడ్డి సౌకర్యం ఉంటుంది. ఇంటి నిర్మాణం యొక్క సలహా ఇచ్చింది ఎవరో కానీ వాడు మహానుభావుడు మరీ.
Past lo indiramma gruhalu. 2. Cents echaru
Kani eppudu 1 cent not enough. Chinna house. Husband wife 3 children s ki e chinna illu saripodu. Katti echhedi 2 cents lo Este baguntundi sir. Lifelong gurthu untadi. God is great
గవర్నమెంట్ కట్టించి ఇస్తుందా లేకపోతే మనమే గవర్నమెంట్ ప్లాన్ ప్రకారం కట్టించుకోవాలా అమౌంట్ అకౌంట్ లో వేస్తుంది
Ya super sir
Anna bathroom door lopalnundi vachela marchukovacha?
Intlo unna peddavallu ala mati matiki baitaki raleru so ala marchukovataniki avakasam untunda??
And vàranda ki close ayyela mesh or walls pettukocha?
Really it's good support for who don't have own house
Should have a different plan for big families 5,6 people feel congest to live (father , mother, wife with two children's)
Scheme bagundi but house lo minus chebutunna evaru negative ga tesukokandi.....
1...demo lo chupistuna house beter position lo vundi I mean above road level but rural areas lo low level lo vunnai sites so heavy rains all colony will be in water so basement must and should increase cheyali
2front side bathroom idea ichina intelligent ki salute anthe...
3. A cost enti bro 2 lakhs aa kaneesam 5 lakhs vundali(1 cent)
4.no steps in demo house main minus
Central govt 5 lakhs and state govt 2.5 lakhs isthamannaru kani antha 2 lakh estimation kuda avvaledu kada anna...
Sir front ekkuva space vundi kada Danni kuda utilize cheste manchi house vastundi ga
Bro wash roomki bayata door kakunda lopala door anaga bed room ki atach ment chesukune veelu untunda
Yes Hall is very small... And front place Hall lo mix chesthe baguntundi.. Bathroom outside not good.. Everyone has their idea to build house..
Bed room nenem 10×10vundali. Tioletdoor insaid vundali. Varanda length tagginda paravaledu reseevchesukonnamduku thanks.
I don't think need varendah of 4*16 feets, I suggest to keep toilet in varendah so that space will get increased in the hall or room currently hall is very small not even 2 persons can sleep. This house is suitable for small family 5 it would be difficult.And also initially they told 7.5 lakhs but now spending only 1.95 lakh. If they spend additionally 30-40k it would have better. They can remove rake for varendah instead make a good design of cement Sajjah and add stairs in any one of the side it's looks good and fully utilization of space as well. We don't want you to spend 7.5 lakhs per house but we wanted to be max utilization of space and good design. Hit a like/comment if my suggestion seems good
Super sir astimation is very good for poor people
Brother 1cent illu chala chinnavi ,and 1,90thousand money saripodu bro
7laks Anaru epudamo 195000 antunaru
మాకు ఊరి బయట ప్లెస్ eచారు మేము ఊరిlo maplace lo house kattko vacha
INTI MUNDU WATER PUMP EDI...😕 PAINA WATER TANK LO WATER EKKALANTEY
MOTOR MARIYU WATER PIPES CONNECTION SANGATI EMITI... 😮
INTI CHUTTU COMPOUND WALL EDI..😯. INTIKI EDURU GAA SAFETY KOSAM GATE EDI.😦.. ILA LEKA POTEY ANEKA PROBLEMS FUTURE LO VASTAYI.. ☹️
BATH ROOM DOOR INTLO NUNDI UNDALI..🙂. BAYATA UNTEY NIGHT SAFETY PROBLEM KADAA... 😌
EDI EMAINA GOVERNMENT,
SITE MARIYU QUALITY MATERIAL ISTEY...
EVARI MODEL PRAKARAM.. EVARI VEELU PRAKARAM...
VASTU UNDEY LAAGUNA VAARU KATTUKUNTARU... 🙂🙂🙂
Pooja room kichen pakkana selves petti akkadiki marchali pooja room daggara bathroom door pettamante saripotundhi, kani intha chinna intlo 4 members koorchuni lunch chese stalam kooda ledu, bedroom lo 2 padukunte hall lo 2 padukovali mancham veste nadavadaniki place ledu
Anna maku owne place ki house repaire scemu pettaru daniki 250000 vastadi ani chepparu kani dani gurinchi enka ali update raledu konchem cheppu anna
Bro Naku oka dout ,central govt 5 laks, state govt 2.5 lak ,total 7.5 laks per house ani chepparu , ipudu 2 laks house aipote mari migatadi ?
WATER TANK ELA CLEAN CHEYYALI... PAIKI VELLADANIKI METLU LEKUNDAA... ELA... 😕
Jagan anna helicopter lo vachi clean chesi velthaadu
Plz tell me about aptidco house's....
చాలా బాగుంది
Reshancord address change chesthe illuvasthundhi sir Kani afshan ledhu anichepthunnaru pls reply sir
Good but steps must requried for water tank cleaning
😁😂😂😂married aaa..sir...*mahaanubaavudu*...anukuntaa...meeru...
Bro steps chala mukhyan and house height bandari Katha varsha laki hauslu water problem every chapter CM Gharki chappal bro
So Small Bedroom is small,Hall is small,And The Kitchen we have to do partition
Bro site open kavatla
Bayata bathrooms untay night time ladies ki bathroom vastay ela bayataku vastharu broo bayapadukunta ravali kadha....
Laber kuli 55000 saripodu anna alage tankloki nillu ela
Steps unte bagundu bulding paiki
Villu katinche intiki malii steps kudana brother ☹️😏😒😒😟😕195000 em kadatharu brother cement ralatho kadatharu avi 4 yrs lone padi pothayei
Steps vuntey bhagundedhi
Bro house chala chinnadi , 4member ki saripodu brother, hall size enta bro, hall fit enta bro
Baga rooms chinnagavunnayi slab ki metlu lekapothe piki yela ekki water tank clean chestharu?
Veskoni vallaku nachinattuga kattukuntaru plz sir koncham alochinchamdi all friends nenu cheppindi nijama kada mery cheppandi
Yes
Is it possible to construct given house with 1500 bricks and 23 tonnes of sand?
Seriousga sariga kattaledhu ilaithe saripodhu familyki,nijmaga saripodhu 4 memberski
ఇంటి స్థలం ఉన్నవారికి లోన్ అమౌంట్ వస్తుందా? వస్తే ఎంత ఇస్తారు తెలుపగలరు..plz plz plz
Based on market value banks will give loan they will give....if your site valu is 10 lakhs then they will give maximum of 8 lakhs by hand over your documents
wat abt compound wall n steps attach bathroom facility is gud
Anna front nundi steps pedithe bavuntundhi, 1 family lo wife nd husband minimum 2 kids vuntaru atleast vaallaki saripada vundaaliga..
Ledhu pyna chinnaga kattukune avakasam ippude ivvamani Jagan annaki request cheyandi.. konchem alaa small family ki saripada iste jagan anna Peru cheppukuntaru aa house vunnanthakaalam.. adhi ledante
Adhe house ni inkochem modification cheste bavuntundhi.. alaage aa house chuttu prahari kuda vundali.. appude kadha adhi complete ga nd safe ga vuntundhi..
Memu weavers e illu saripodu maggam pettukovadaniki kanuka scheme esthe bagumtumdi ma maggam paniki taggatuga illu kattukumtam
2dn floor kattukovadm avvada anna
Government kattiste house ekkuva kalam undadhu so money estene better
Hahaha yes
Yes
All are good but very very small house not sufficient for just big family
🤔🤔 ఆ వరండా ప్లేస్ లో కిచెన్ పెట్టి ఒక పక్కగా,
బాత్రూం డోర్ లోపలనుండి ఇచ్చి,
లోపల కిచెన్ కి ఇచ్చిన ప్లేస్ ని కూడా ఒక రూం గ చేస్తే కొంచం ఎక్కువ ఖాళీ ఉన్నట్లు అయితది. అపుడు 2 రూమ్స్, ఒక హాల్, కిచెన్ ఉంటాయి.
బైట వరండా కి అంట ప్లేస్ వదిలేయటం వేస్ట్ అండి.
"""" బాత్రూం డోర్ బైతనుండి ఉండటం ఏం బాగోలేదు""""
Anna bharya bhairta 2 ki sari potdi
సార్ నంద్యాలలో అపార్ట్మెంట్లో ఇండ్లు చాలా చిన్న ఉన్నాయి రెండు ఇల్లుకలిసి ఒకరికి ఇచ్చి బాగుంటుంది సార్ దయచేసి ఈ కామెంట్ కు అర్థం చెప్పండి సార్
House is so small sir and bathroom must be in side very bad .4 members ki asalu saripodu meeru money echi vachinattu kattukoni mante chala baguntundi.
దీని బదులు చంద్రబాబు గారు ఇచ్చిన ఇల్లే బాగుంది చక్కగా ఫ్లాట్స్ ఇచ్చారు కొంచెం రిచ్ గా ఉండేది ?
ఈ ఇల్లులు higt లేవు రిచ్ నేస్ లేదు నచ్చిన కలర్స్ వేసుకోడానికి లేదు . ఎటో..... !?
Sir place undi house kattu kovadam kosam loan ki apply chesamu innka loan raledu
Bagundi toilt lopalaunte baguntundi and steps cudaundali
Edo oka model kadu 3 ,4 designes lo katti demo pedithe baguntundhi....ipdu intlo emythe mistakes unnayo avi saricheyyali apdu antha happy
అన్న ఇప్పుడు ఉంటే ధరలకు లక్ష 95000 ఇల్లు కట్టడం అసలు సరిపోతు అన్న
అలాగే ఇంటి పట్టాలు త్వరగా ఇస్తే బాగుండుది అని నా అభిప్రాయం పెద్ద వాళ్ళు చాలా చాలా ఇబ్బంధులు పాటుతున్నారు ఇందకు ముందే మీ వీడియో కి నేను comment చేసాను no Reply అన్న
Anna manaki nacchina vidam ga kattukolemaa
Weavers ki e rooms set avvavu
Very nice 👌👍
Good information bro
అన్నా మరి చేనేత మగ్గం ఉన్నవారికి ఒక సెంటు ఇంట్లో మగ్గం సరిపోదు కదా వారి జీవనోపాధి అదే కదా మరి వాళ్లకి ఇల్లు చాలదు కదా దీనికి పరిష్కారం ఏంటి?
Nice great job
, Telangana governor home Kavali please cheppandi
Elati house lo kavalam 2 member's matrama undavidamga unadi na abiprayam.
please change A P house model increase bed room, steos,compound wall,n backside bathroom tq
మనకు నచ్చినట్టు కట్టుకుంటె బాగుంటుంది ఈ Plan బాగోలేదు. పేద వాళ్ళకి అది కూడా చాలా ఎక్కువ మందికి ఉచితం గా ఇస్తున్నాము అని చెప్పుకోవడానికి కాకపోతే ఏంటిది ఇంత దారుణం, అర్హులైన కొంత మందికైనా ఇచ్చినా పర్లేదు కానీ చాలీ చాలని ఇంత చిన్న ఇంటిలో ఎలా బ్రతకాలి, కనీసం నలుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి ఎలా సరిపోతుంది,
మరి సొంత స్తలం ఉండి ఇంళ్ళు కట్టుకునే వాళ్ళు కూడా ఇలాగే కట్టుకోవాలా. chala kastam. sontha ellu prathi okkari kala.
evariki nachinatu vallu katukune avakasam evvandi.
Brow sontha place vnta how much money
1 cent asalu saripodhu waste house waste government....
Super 👍👍👍
5lakhs varuku esthanu ani chepperu kadandi aa vidhangane kattandi ellu etchinantha mathrana saripodu kada.. avi bagunte mimmalne kadandi mechukuntam...undataniki saripovali kada bathroom mathram bayata vaddu andi plz...pyna kattukone chance evvandi meru etchinanduku memu satisfaction avali kadandi
Thanku jagan sir
E list plan ekkada Vunai koncham PDF list link pedathara
Reply ivvandi
అన్నయ్య మేము చేనేత కార్మికులు మాకు మరిముఖ్యంగా మొఖం పెట్టడానికి ఇల్లు సరిపోదు కదా మరి అది ఎలా ప్రేమిస్తారు
U..mean. .మగ్గం
1.5 cents salamu ehhi Anni sowkaryalato ellu Kattichi evandi
స్థలం ఇచ్చినచోటే కట్టాలంటే ఎలా anna Jagan anna
Andaru idey pattern lo houses kattala??
Aa palan link pethara
1sent area చాలదు కదా
ivvadam yekkuva
Evaru chepparu 1 cent chaladu ani modifications chesthe superb ga kattavachu.....plan change chesi according to user interest we can construct.....ina villages lo 73 sq yards istunaru
Good sir
Eam bhagoledu enduknty L sep Hall 2bead room s 1 toilet aity baguntudi
Main steps important and varanda slap aiete baguntadi bro
1.5centlo em modifications chestarandi at least 2cents anna place unte inka bagundedi sachinodi pelliki vachinde katnam annattu asalu sthalame lenivadiki kothi ki kobbari chippa dorikinatte Jagananna anni chala baga chestunnaru kani idi matram 2cents cheste baguntundi
Villages lo 1.5 cent kadha akkada kuda same plan aha
Varandalonimchi steps evvachu
Gud
Pdf link petamdi sir. Price list chudaniki
Yevaru estam vachinatlu vallu kattukondi , amount estam ante baguntadi
Steps vunte bagunnu bro
సార్ అందరికి స్థలం స్థలం ఇయ్యొచ్చు కదా సార్ అపార్ట్ మెంట్ లో ఏం బావుంటుంది
Good yarrr