Banjara Hills Prashanth Emotional Words About Husband Struggles | Heart Touching Story | Marriage

Поділитися
Вставка
  • Опубліковано 16 лют 2023
  • Banjara Hills Prashanth Emotional Words About Husband Struggles | Heart Touching Story | Marriage
  • Розваги

КОМЕНТАРІ • 791

  • @savitri7311
    @savitri7311 Рік тому +228

    కోట్లు కట్నం ఇచ్చి.. చదువుకున్న వారిని.. అందమైన వారిని చంపుతున్నారు... మీరు ఎలా మోసపోతున్నారు... జాగ్రత్తగా ఉండాలి 🙏🙏🙏🙏

  • @priyaprabhavlogs1216
    @priyaprabhavlogs1216 Рік тому +132

    ఈరోజుల్లో ఆడవాలనే నమ్మట్లా ఇంక మిమ్మల్ని నమ్ముతారు అయినా మీరు ఎవరిని నమ్మకండి

  • @ambubatch
    @ambubatch Рік тому +114

    అమ్మాయిలకు అన్యాయం జరుగుతే అడగడానికి వందల మంది వస్తారు. కానీ మీకు అన్యాయం జరుగుతే అడగడానికి ఎవరూ రారు. ఇప్పుడున్న ఈ సమాజం ఒక యాభై శాతం. ప్రేమకు బంధాలకు విలువ లేదు ఓన్లీ అవసరాలకు డబ్బు తప్ప. ఇప్పుడున్న ఇ సమాజంలో మీరే జాగ్రత్తగా ఉండంలి.||ముఖ్యంగా sumantv వాళ్లకు ధన్యవాదాలు. వీరన్న వారి బాధ అర్థం చేసుకొని నలుగురికీ తెలిసేలా చేసినందుకు చాలా చాలా థాంక్స్..

    • @hyderabad7245
      @hyderabad7245 Рік тому

      Nuvvu pora nyayam cheseki

    • @kvijaya5180
      @kvijaya5180 10 місяців тому

      Meru vellandi nyayam cheyandi vallaki

  • @satishganta8991
    @satishganta8991 Рік тому +26

    అయ్యో...!!! అంటూ నిట్టూర్పు తప్ప సహాయం చేయలేని నిస్సహాయ పరిస్థితి మా అందరిదీ... ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు ధైర్యంగా ఉంటూ, మీ కమ్యూనిటీ లో ఇతరులకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్న మీకు Hats Off...👏👌👍💐

  • @scienceenglish6093
    @scienceenglish6093 Рік тому +114

    చాలా మంది ప్రేమా పేరుతో జీవితాలను నాశనం చేస్తున్నారు..ప్లీజ్ ఎవరిని నమ్మదండి

  • @RameshKakara-ro3gb
    @RameshKakara-ro3gb Рік тому +8

    ఈరోజుల్లో ఆడదే బరితెగిస్తుంటే మగాడు చూస్తూ ఎలా తట్టుకుంటాడు అప్పట్లో ప్రేమ కి చాలా విలువ ఉండేది ఇప్పుడు సేల్ ఫోన్ లు వచ్చాక. 10 క్లాష్ నుంచి లవ్ మన ఇండియా లో ఉన్న్నంత ప్రేమ దరిద్రం ఎక్కడ లేదు అమ్మ. అందరికి మోసాలు జరుగుతున్నాయి చిన్న పిల్లల దగ్గరనుంచి పెద్దవాలు వరకు కూడా కామం తో పోతుంది కాలం రేపో మాపో చచ్చే ముసలడు కూడా ఈరోజున చదువుకునే అమ్మాయిమీదే కన్ను జాగ్రత్తగా ఉండటం మంచిది ప్రతి కుటుంబంలో కూడా అందరు ఆడపిల్లలని అంత ఈజీగా వదలకండి పరిస్థితులు బాలేదు చాలా దారుణంగా వున్నాయి

  • @nelavayipavani8466
    @nelavayipavani8466 Рік тому +117

    బుట్ట బొమ్మ ల ఉన్న భార్య నే చూసుకోవట్లేదు మిమ్మల్ని ఎలా చూస్తారు అని అనుకున్నారు అమ్మ అయ్యో.......................

  • @truecolours9913
    @truecolours9913 Рік тому +58

    అక్షిత నీ ఫీలింగ్స్ కరెక్టుగానే ఉన్నాయి ,,ప్రశాంత్ గాడిన్ని మాత్రం ఎవరూ నమ్మరు

  • @natureisworldvlogs1370
    @natureisworldvlogs1370 Рік тому +33

    మన ఇంట్లో పెద్దలు ఇష్టం లేకుండా హ్యాపీగా ఉండలేరు అమ్మ పెళ్లిళ్లు చేసుకున్నా, మధ్యలో వచ్చారు మధ్యలో పోయారు అమ్మ చాలా లైఫ్ వుంది మీకు ఇంకా

  • @swarnalatha8999
    @swarnalatha8999 Рік тому +25

    కోట్లాది రూపాయలు కట్నం తెచ్చిన అందమైన భార్యనే మోసం చేస్తున్నారు. మీరు వారి మాయ మాటలు వినటం కచ్చితంగా మీ తప్పు. మీరెంత చెప్పిన ఈ మోసాలు జరుగుతూనే ఉంటుంది. ప్రశాంతి గారు మీరు చక్కగా చెప్పారు దయచేసి జాగ్రత్త గా ఉండండి నమ్మితేనే మోసం దయచేసి డబ్బుని పొదుపు చేసుకోండి ఇదే రేపు మీకు ఆధారం.....

  • @bhaskarbrock7226
    @bhaskarbrock7226 Рік тому +51

    అందమైన అమ్మాయిలని వాడుకుని వదిలేస్తున్నారు ఈ రోజుల్లో.అలాంటిది మీరు పూర్తిగా ఆడవారు కాదు మగవారు కాదు అలాంటప్పుడు మీతో వారు జీవితాంతం ఎలా ఉంటారు అనుకున్నారు

    • @veerababu6966
      @veerababu6966 Рік тому

      Hii bhaskar where are you reply evvu

    • @jesusjesus2839
      @jesusjesus2839 7 місяців тому

      S brother

    • @bhaskarbrock7226
      @bhaskarbrock7226 7 місяців тому

      @@veerababu6966 నేను గుర్తు పట్టలేదు బ్రో

  • @nanianve827
    @nanianve827 Рік тому +40

    ప్రతి ట్రాన్స్ జెండర్ కి నేను చెప్పే మాట ఒకటే
    మిమ్మల్ని లీగల్ గా అందరి ముందు పెళ్లి చేసుకున్న తర్వాతే డబ్బు ఇవ్వడం .లేదా ఫిజికల్ గా ఉండటం ఏదైనా చెయ్యండి
    ముందే అన్ని అర్పించాకా మిగిలేది బూడిదే..లీగల్ పెళ్లి చేసుకోండి అడగటానికి అవకాశం ఉంటుంది.లేదా ఇలాగే మోసపోతారు

    • @madhuindia4715
      @madhuindia4715 Рік тому +1

      Yes

    • @krish3057
      @krish3057 Рік тому

      అర్పించడానికి ఏమ్ ఉంటాది

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 6 місяців тому

      ​@@krish3057😂

  • @rambosriramentertainments
    @rambosriramentertainments Рік тому +13

    అసలు ప్రకృతికి విరుద్ధం అయినా కోరిక అసలు కోరికే కాదు అన్న విషయాన్ని హిజ్రాలు ఎందుకు తెలుసుకోవడం లేదో అర్థం కావడం లేదు, అధిక కామ వాంఛ ఉన్నవాడే మీతో స్నేహం చేసేది, అసలు పిల్లలను కనే అవకాశం లేని మిమ్మల్ని వాడు ఎందుకు చేసుకుంటున్నాడు అనే ఆలోచన మీకు రాధా, వాడు మీతో జీవితాంతం కలిసి వుంటాడు అనే గుడ్డీ నమ్మకం మీలో ఎలా కలుగుతుందో అర్థం కావడం లేదు, ఈరోజుల్లో ఆడతనం, అమ్మతనం వున్న ఆడదానన్నే మోసం చేసేస్తున్నారు, అలాంటిది ఒక హిజ్రా అయినా మీతో జీవితాంతం ఎలా వుంటాడు అని అనుకుంటూ నారు...తాను హిజ్రా అని తెలుసుకునే వయసులోనే తాను ప్రేమకి, పెళ్లికి పనికి రాని అనే వాస్తవం తెలుసుకుని ఒంటరి జీవితాన్ని గడపడం లేదా ఎవరన్నా అనాధ పిల్లలు ను పెంచుకుంటే ఏ సమస్యా వుండదు కదా....అర్థం లేని ఆశలు బరించలేని దుక్కానికే దారి తీస్తాయి...

  • @sainishivakumarnetha4812
    @sainishivakumarnetha4812 Рік тому +8

    Please ఎవరిని నమ్మకండి .......మీకు మీరే support చేసుకుంటూ హ్యాపీగా ఉండండి బయట వాళ్ళని గుడ్డిగా నమ్మకండి🙏🙏🙏

  • @ksslatepencils8751
    @ksslatepencils8751 Рік тому +15

    Kastam ichinna devudu sukanikuda isthadu idi meku oka lesson anukoni dyranga munduku nadavali god bless you both of you

  • @ratnasaiganeshmantravadi3583
    @ratnasaiganeshmantravadi3583 Рік тому +21

    వాళ్ళ అమ్మగారు అయినా వద్దు అంటే వద్దు అని చెప్పాలి కానీ,, పుట్టుక ఎలాంటిదో తెలియదా అని అనటం చాలా చాలా తప్పు..

  • @claritykanth2577
    @claritykanth2577 Рік тому +4

    భగవంతునితో సమానమైనవాడు తప్ప - సాధారణ మొగవాడు ఎవడూ మీతో వైవాహిక బంధాన్ని కొనసాగించలేడు.దయచేసి ఎవడి మాటలూ విని మోసపోకండి.

  • @ashokthakkalla4783
    @ashokthakkalla4783 Рік тому +17

    ఈ పెద్దోళ్ళు ఉన్నారే మీ పిల్లల ప్రేమల్ని అస్సాలు అర్థం చేసుకోరు

  • @poojitha_queen
    @poojitha_queen Рік тому +14

    Akshita same ammai lagee unav raa❤️😘😘

  • @Masum-Thegamechanger
    @Masum-Thegamechanger Рік тому +9

    Tik tok ఎంత పని చేసిందో తెల్సిందా

  • @cooking4561
    @cooking4561 Рік тому +34

    నువ్వు ట్రాన్స్‌జెండర్ కాదు కదా ప్రశాంత్ శివ సత్తువు కదా.. మరి మల్లి ట్రాన్స్‌జెండర్ అంటున్నావ్...ఎటైనా ఒక దిక్కు ఉండు రా అయ్యా...kharma ra babu

    • @anushagowtham1999
      @anushagowtham1999 Рік тому +2

      Kadhaa apudu emo nen transgender kadhu anadu malli Ipudu transgender antunadu devudu vastadu maa medhaki anadugaa Ipudu radaaa🤔🙄

    • @sridevirachakonda9603
      @sridevirachakonda9603 Рік тому +1

      @@anushagowtham1999 tick tock lo unnapudu ayithe nenu perfect abbayi ni ani andaritho godava chestunde ithanu

    • @anushagowtham1999
      @anushagowtham1999 Рік тому

      @@sridevirachakonda9603 haaa Ipudu abbayi chethilo mosapoyaa antunadu😂abbayi ni inko abbayi ela mosam chestadu😅😄

    • @swapnadeepika2740
      @swapnadeepika2740 Рік тому +2

      Basically he is gay not transgender as he claims

    • @sneha7079
      @sneha7079 Рік тому

      Same cmnt bro

  • @laxmiboya9155
    @laxmiboya9155 Рік тому +28

    ఇంస్టాగ్రామ్ లొల్లి haa ఇదంతా .... 😂 పెద్దలు కుదిరిచ్చిన పెళ్లిళ్లకె గ్యారంటీ లేదు... ఇక్కడ సోషల్ మీడియాలో పరిచయం అయి పెళ్లిఅంటే ఎలా నమ్మినావు ప్రశాంతి పాపం 😂😂😂😂

  • @sonysony7299
    @sonysony7299 Рік тому +19

    Evanni ippatiki adapillala midhane vunde e torchers eppudu e edhavalu mimmalni kuda vodhlatledhu chiii ,,🥺🥺🥺

  • @chamundichamundi7942
    @chamundichamundi7942 Рік тому +17

    Prasanthi nv chala manchi person
    Mee family kuda manchidi.
    Nv happy ga undali ani korukuntunna

  • @soujnyaramatota5770
    @soujnyaramatota5770 Рік тому +41

    యాంకర్ పిల్లలు అంటే ఎవరు ప్రశాంతి అక్క మా శిష్యులు🤣🤣 వార్నినిజంగా నీ పిల్లలు అనుకున్నాను అక్క ప్రశాంతి అక్క

  • @dineshrayala555
    @dineshrayala555 Рік тому +13

    ఈ ఇంటర్వ్యూ చేసిన సుమన్ టీవీ వాళ్ళకి ఇలాంటి ఇంటర్వ్యూ లు చేసి మీ రేటింగ్ లు పోతాయి

  • @eluridravani4700
    @eluridravani4700 Рік тому

    ఇలాంటి మోసగాళ్ళు ఎంతో మంది ఉంటారు, అక్క ఇలాంటి వాళ్ళని నమ్మి మిరు మోసపోకండి ప్లీజ్

  • @dayamani2197
    @dayamani2197 Рік тому +12

    Vammo 8days ki intha bada paduthunnava poni inka yekkava unte inka bada padali light thisuko be stronge

  • @yeshwanthreddymamilla2628
    @yeshwanthreddymamilla2628 Рік тому +4

    Prashant na life lo oka ammayi ila ne vellipoyindi ni feel ni nenu feel avthuna na chavu daggarki velli vachanu m kadu mi life bavuntadi tharwatha 🥺 bad comments vaddu Vallu elanti vallaina valla pain mathram correct aa😞😞😞

  • @katwalashrafsyedsuhadkatwa3184

    అలా కాదు రా ఒక ఇంటర్వ్యూలో నువ్వు శివశక్తి అని చెప్పావు నువ్వు మళ్ళీ ఇంత దిగజారి పోతాయని నాకు తెలియదు మళ్లీ ఇంటర్వ్యూలో నేను ట్రాంజెండర్ ఒక్క మాట మీద మీకు కరెక్ట్ గా నిలబడి అయ్యా ఖర్మరా నాయనా

  • @kethansaiofficial7152
    @kethansaiofficial7152 Рік тому +7

    Traffic signals dagara janalani pidinchakandi ,me union leaders ki koncham chepandi please

  • @satishshatte3319
    @satishshatte3319 Рік тому +5

    Prasanti neloo chalaa maarupvachindi Epudu nee meedhaa Respect Perigindi God bless u 🙏🙏

  • @naturaldots738
    @naturaldots738 Рік тому +2

    Nice interview nirupama mam

  • @rkkaruturi
    @rkkaruturi Рік тому +18

    Akka akka antunaru....e anchor ni kuda join chaysukondi amma...meko 🙏

    • @mamathareddy333
      @mamathareddy333 Рік тому +2

      Vala life ala vundi mana kanna valu chala better anthe kani tappuga chudoddu konta mandila valu vodileyyaru

    • @rkkaruturi
      @rkkaruturi Рік тому +2

      @@mamathareddy333 really i respect trans ...but vellu different...edho fasion ga ala convert ayyaru vellu edharu...vellu convert i nappudu video chudandi...memu Devi seva kosam convert ayyam annaru ..mari enti e nonsense

  • @hemasrecipestips3402
    @hemasrecipestips3402 Рік тому +79

    God Bluess both of you Be happy Be Strong 🙏

    • @temper-9999
      @temper-9999 Рік тому +2

      Evaraina telisina vallaki match set chesi life ivvandi,appudu happy ga untaru

  • @veeratelugutravel321
    @veeratelugutravel321 Рік тому +19

    అందరికి ఒకటే చెప్పుతను వినండి శివుడు పార్వతి అర్థ భాగమే వీళ్లు వీళ్ల నీ మోసం చేస్తే మల్లి మనవ జనమ్మ ఉండదు అర్థం చేసుకోండి

    • @veerababu6966
      @veerababu6966 Рік тому

      Hii br pradeep good morning where are you reply evvu

  • @prasadsursura2133
    @prasadsursura2133 Рік тому +9

    మనుషులకి యవ్వన ప్రాయంలో రకరకాల కోరికలు కలుగుతుంటాయి..
    సరైన ఆహార అలవాట్లు లేకపోతేనో వంశపారంపర్యం వల్లవో ఈ కోరికలు శృతిమించుతాయి..
    కొందరికి ఆడవాళ్ళుగా మారాలని కొందరికి మగవాళ్ళుగా మారాలని..
    సైకాలజికల్ గా ప్రశ్నలు వేసుకొని వీటిని అధిగమించి నాచురల్ గా ఉండడానికి ప్రయత్నించాలి అంతేకాని నా ఇష్టం అని మితిమీరితే బాధలు పడాల్సి వస్తుంది....కొజ్జావాళ్ళకి కూడా తమ కోర్కెలు అదుపులో పెట్టుకొనే శక్తి ఉంటుంది కానీ చాలా మంది అడుక్కోడానికే అలవాటు పడుతున్నారు ఇంకొంత మంది కోరికలను మరియూ లక్షణాలనూ అదుపులో పెట్టుకొని సమాజం లో ఉన్నత స్థానాలను అధిరోహించిన వారుకూడా ఉన్నారు...ప్రభుత్వం కేవలం S.T &S.C వారికే కాకుండా వీరిని కూడా అడుక్కుంటుంటే పట్టుకొని శిక్షణాలయాలకు తరలించి వారిని ఈ అడుక్కునే వృత్తినుండి దూరం చేయాలని కోరుతున్నాను...

    • @gprudvi6098
      @gprudvi6098 Рік тому +1

      Meeru anukunnadhi jarigithe nenu happy

  • @jerushajanampally5908
    @jerushajanampally5908 Рік тому +13

    God bless you all

  • @natureisworldvlogs1370
    @natureisworldvlogs1370 Рік тому +7

    Nammakandi amma single ga unna happy ga untaru meru manchiga family tho undandi happy ga friends tho undandi mosapokandi Ela badha padakandi amma 😔

  • @kolaramya1998
    @kolaramya1998 Рік тому +6

    Confirm ga nashanam avtharu sister don't worry devudu unnadu adapillatho adukunna avadu bagupadaru

  • @sandysandyyyy
    @sandysandyyyy Рік тому +85

    ఎంత కరువులో ఉన్నారు రా ఒకొక్కడు పాపం వినాలి కూడా వదులడం లేదు విల్లా జీవితం నాశనం చేస్తున్నారు

    • @sandyb4u007
      @sandyb4u007 Рік тому +1

      😂🤣😂🤣😂🤣😂🤣👌

    • @manikantabalu8209
      @manikantabalu8209 Рік тому

      ,😄😁😁

    • @gayilikeboysonly8345
      @gayilikeboysonly8345 Рік тому +3

      నమ్మినవ నువ్వు... నిన్ను పాపం అనాలి ఫస్ట్

    • @sandysandyyyy
      @sandysandyyyy Рік тому +2

      @@gayilikeboysonly8345 vilaki jaridi nijamo kado pakana petu bayita chala jarguthunayi elativi niku news chuse aalavatu ledu anukuta 😂

    • @king-rm9ez
      @king-rm9ez Рік тому

      @@sandyb4u007 21 ke pelli cheseyyali appudu karuvu tagguddi

  • @muralinethi4095
    @muralinethi4095 11 місяців тому

    నువ్వు అమ్మయ్ గా మారడం అనేది నీ పర్సనల్...దేవుడిని పెళ్లి చేసుకొని జోగినిగా మారడం అనేది... సంతోషిందగ్గ విషయం. కానీ దేవుడి సేవలో వుండాల్సిన నువ్వు ఒక మగాడు మోసం చేసాడు అని ..మళ్ళీ పబ్లిక్ లోకి రావడం అనేది...సిగ్గు మాలిన విషయం....మళ్ళీ పిల్లల కోసం బ్రతుకుతున్న అనడం హాస్యాస్పదం...నువ్వు సమాజానికి చెప్పిన నితి ఏంటో చెప్పు...నీ వల్ల దేవుడిని పెళ్లి చేసుకోవడం అనే విషయాన్ని పది మంది సిగ్గు పడేలా చేస్తున్నావ్....!

  • @SanthoshiKasturi
    @SanthoshiKasturi Рік тому +17

    Evvaru evvarki nammakandi 🙏

  • @rajujaikarrj5092
    @rajujaikarrj5092 Рік тому +1

    ప్రశాంత్ plss నువ్వు బాధ పడకు... మీ ఇద్దరికీ నేను ఉన్నా.... మీ ఇద్దర్ని నేను పెళ్లి చేసుకుంటా....🤪

  • @archanagiri9339
    @archanagiri9339 Рік тому +1

    ఈ ఏడు నెలల పరిచయాల్లో ప్రేమ పెళ్లి అనేది కరెక్ట్ కాదు సరే ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు ఆ అబ్బాయి నిన్ను మోసం చేస్తే పెళ్లి చేసుకున్నాడు అన్నావు కదా లీగల్గా ప్రొసీడ్ ఆ వీడియోస్ ఫొటోస్ ద్వారా పోలీసులను ఆశ్రయించిన మీడియాని ఆశ్రయించు కోర్టు మనకు కూడా సరైన న్యాయమే చేస్తున్నది మనకి న్యాయం జరుగుతుంది

  • @forallmyfriendsinuniverse8528
    @forallmyfriendsinuniverse8528 Рік тому +2

    Ami interviews andi evi,,(views kosam kakapotaa )meraa encourage chesanattu, vundi, mari 2020 tarvuta chala mari poyaru andaru including gender's,

  • @sudikondaaparna3498
    @sudikondaaparna3498 Рік тому

    Super akka Meru Baga chepatu

  • @shivastudiofromnalgonda554
    @shivastudiofromnalgonda554 Рік тому +34

    అక్షిత లూకింగ్ లయిక్ గర్ల్ ❤️

  • @himanicreatives2048
    @himanicreatives2048 Рік тому +17

    Chachipotha ani bedirinchi maree lrashanthi ni mrg chesukunna mahanubhavudu evaro 🙏

    • @vajjalasandeep6422
      @vajjalasandeep6422 Рік тому

      😂😂🤣🤣😂😂

    • @krish3057
      @krish3057 Рік тому

      🤔🤔🤔🤔ఇది గిన్నిస్ బుక్ లోకి ఎక్కించాలి

  • @nagarajushivarathri9293
    @nagarajushivarathri9293 10 місяців тому +5

    రేయ్....ఏంట్రా మాకు ఈ లొల్లి......అన్నా నేను పోతా అన్నయా నేను వేరే గ్రహానికి వెళ్ళియోప్తా అన్నయా.....😂😂😂

  • @SureshSuresh-hh2pu
    @SureshSuresh-hh2pu Рік тому +5

    Be strong akka Badapadakandi dyryam
    Ga undandi alanti vadini vadileyyandi avasarama
    Miku

  • @anwarbasha9097
    @anwarbasha9097 Рік тому +7

    God bless you and bee strong
    donot worry
    God is there

  • @Preethirathod9
    @Preethirathod9 Рік тому +9

    Please nannu kuda okksare interview chyara please..nenu singer avali please 🙏🥺🙏🙏

  • @sasikumarjampina
    @sasikumarjampina 8 місяців тому +1

    Kastalu vachinappude mana strength Anto manaki thelusthundi ..

  • @chinthaginjalavenkat9592
    @chinthaginjalavenkat9592 Рік тому +4

    God bless you

  • @manasapannala1558
    @manasapannala1558 Рік тому +2

    Mee pain antha poyi malli meeru happy ga mi life ni lead cheyalani nenu manaspurthiga korukuntunnanu ...ayushman bava 🙏🔱 mosam chesinavaallaki kachitanga mi usuru tagultadi and vaalla nashnam vaallake ani vadileyandi ..meeru happy ga undandi ..bhagavanthunni nammukondi .kachitanga mi jeevitham ki velugu dhari chupistadu ...depress avvakandi ..koncham time padtadi pain podaniki but dhairyanni kolpokandi it's my request to you..

  • @Keethilolla
    @Keethilolla Рік тому +8

    So sad sister papam yevariki cheppukoleni badhalu mivi

  • @shoba899
    @shoba899 Рік тому

    Sister badhapaduku valaki allage jerugutundi machirojulu vastundi sister be happy sister

  • @coptoxic
    @coptoxic 10 місяців тому +4

    Tiktok వల్ల మడ గడివీ అయిన వాళ్ళలో విడు ఒకడు 😂😂😂

  • @soujnyaramatota5770
    @soujnyaramatota5770 Рік тому +10

    ఎక్కడ పరిచయం అయ్యాడు అని యాంకర్ అడగంగానే జాబ్ దగ్గర వాయ్ అమ్మ

  • @monali1795
    @monali1795 Рік тому +1

    Transgenders andharu first manchiga chaduvkondi evarini nammakandi meru life lo success unte vaalle me kaalla dhaggariki vastharu ...

  • @kadivetikadiveti3732
    @kadivetikadiveti3732 Рік тому +20

    Everyone have heart, why people are cheating them. Don’t play with small hearts , give some love but don’t cheat them

  • @brotherhacks9777
    @brotherhacks9777 Рік тому +21

    God bless you both.don’t worry be happy be strong

  • @theobserver9357
    @theobserver9357 Рік тому +3

    ఉప్పల్ బాలు ని చేసుకొని వుంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావుగా , పైగా నిన్ను ఎంతో ప్రేమించాడు

  • @venkysoftskillstrainer6683
    @venkysoftskillstrainer6683 Рік тому +32

    దేవుణ్ణి పెళ్లి చేసుకున్న niku 2వ సెటప్ యెందుకమ్మా నీకు
    1వ మొగుడు అంటే దేవుణ్ణి మోసం చేస్తే ఇలాగే అవుద్దే

  • @vikasmarapaka4685
    @vikasmarapaka4685 10 місяців тому +2

    Be strong and be happy sister good decision god bless you both of you 💕💕💕

  • @pappylu
    @pappylu Рік тому +38

    Oho...... వచ్చిందండి వయ్యారి.... బైట జరిగేవి కనిపిస్తలేవా.. 🙆🏻‍♀️గిన్ని కథలు ఉంటే కష్టం.....
    మొగాళ్లనుండి ఆడవాళ్ళలకు వచ్చేది.. ఒక మొగాడితో ఉంటాందుకా...stay single... Raw లాగా ఉండాలి....

  • @ArjunKumar-xc3yb
    @ArjunKumar-xc3yb Рік тому +228

    Every pain teach a lesson and every lesson change person 💯 don't worry about it bee happy in life ❤️

  • @nothingpersonal1646
    @nothingpersonal1646 Рік тому +6

    Just a phase of life... There is lot yet to go.. Don't worry be cool

  • @soujnyaramatota5770
    @soujnyaramatota5770 Рік тому

    పుట్టుక పైన అన్నప్పుడు చాలా బాధేసింది అండి అని ఎక్స్ప్రెషన్ చూశారా ప్రశాంతి అసలు ఈ ప్రశాంత్ గాడు ముక్కులో కేజీ కారం పడతది మొన్నటిదాకా వీడియోలు చేసుకొని టిక్ టాక్ లో ని నేను తేడా కాదు కాదు నేను అబ్బాయిని అని చెప్పుకుని తిరిగే ఇప్పుడు ఎంత చక్కగా ప్రశాంతి ప్రశాంతి అని పేరు పెట్టుకుని మేము కూడా అమ్మాయినే కదా మాకు దేవుడు ఇచ్చిన వరం కదా పుట్టుక అని ఎంత చక్కగా అడుగుతున్నారు నాకైతే ఎపిసోడ్ చూసినంత సేపు నవ్వు వచ్చింది బాధ అనే ఫీలింగ్ కనిపియలేదు ఎంతమంది మోసపోతున్నారు ఆడపిల్లలకి దిక్కులేదు ఈ లింకేంటి కావాలనే అన్నీ చేసుకుంటా

  • @temper-9999
    @temper-9999 Рік тому +1

    Veellaki support chese vallalo evaraina,pelli chesukuni life ivvandi,vallu happy untaru appudu

  • @annapurnachintala6962
    @annapurnachintala6962 Рік тому +42

    Love okatae life kadhu....family important

    • @RS_Sisters
      @RS_Sisters Рік тому +1

      Yesss.....nannu pelli chesukunta ani nannu mosam chesadu Abbie and valla family ammie lee fake antaru kanii Abbie lu mosam chesee vallu kontha Mandi untaruu...na la Mosa poyaa vallu

    • @maddireddysanapureddy2111
      @maddireddysanapureddy2111 Рік тому

      Baaga cheppinaru

  • @aathmiyaanubhavaludavidpau7295

    What a love stories..Very pity for this two sisters

  • @msaiprabha5875
    @msaiprabha5875 Рік тому +7

    Please don’t cry be strong

  • @mamathach9425
    @mamathach9425 Рік тому +5

    God bless you both of you be happy sisters

  • @sureshmailaram8896
    @sureshmailaram8896 Рік тому +11

    Me.dagariki vachevalu tappaukunda me dagara chala dabulu ,gold untaye ane ashato me Pina prema chupistaru so anta easy GA evrini namakandi pls 🙏

  • @surisunkara16
    @surisunkara16 Рік тому +7

    ప్రేమ పిచ్చిది అని తెలిసి పెళ్లి ఎలా చేసుకున్నావ్..

  • @chinnagoud-qz8oo
    @chinnagoud-qz8oo Рік тому +2

    All the best for now life both of you always be happy

  • @susantkanna4701
    @susantkanna4701 Рік тому +1

    Correct ga cheppav

  • @Super_siri_VLOGS
    @Super_siri_VLOGS Рік тому +10

    Instagram lo parichayalu, pellilu ela nammutunnaroo emo 😏😏🤷‍♀️

  • @v.deepak190
    @v.deepak190 Рік тому +4

    Meeru vallintiki (gents) family vallaki phn chesi vaallu oppukunnaka matrame meeru relationship start cheyyandi.anthey kaani vaalllani(gents) tho undakandi

  • @bhavanipasam2127
    @bhavanipasam2127 Рік тому +1

    కేవలం మి డబ్బు కోసమే వాడుకుంటారు , పెళ్ళాలనే సరిగా చూసుకోడు ఇక మిమ్మన్లి పట్టించుకుంటారా

  • @gopithatha2952
    @gopithatha2952 9 місяців тому

    Oreeee prashanth nuvu chaala adegi poyavuraaa

  • @bhaskarturangi5206
    @bhaskarturangi5206 Рік тому +8

    మీకు సిగ్గు లేవు వాళ్లకి లేవు ఇలాంటివి చూసి మాకు సిగ్గేస్తుంది

    • @premmanisha2919
      @premmanisha2919 Рік тому

      😂😂😂😂

    • @shravan5321
      @shravan5321 Рік тому

      Antha siggu padetonivi video andhuku open chesinav raaa......etla petindu atla pendu ante bindhamann anaaa.pumkaa....valla life problems society lo edho konam lo konni jeevithal unai ani e interview mean...nuv andhuku vachav raa am kavali nik chrome ledha

  • @jbhari1824
    @jbhari1824 Рік тому +1

    మీరు మగ పిల్లలు పుట్టారని, మీ అమ్మా నాన్న ని చూసుకుంటారని వాళ్ళు మురిసి పోతే మేరు గిట్ల అటు ఇటు కాకుండా మారిపోతే.. మీ అమ్మా నాన్న ఎం కావాలి..

    • @happy-ng2ut
      @happy-ng2ut Рік тому

      Valu adhi choose chesukoleru ra vala amma nanna kosam jeevithantham vala korikalni jeevithani nasanam chesukoleru kada.

  • @s.kamalabai2388
    @s.kamalabai2388 Рік тому +39

    Me life loney kadhu ammayilu life lo kuda antey 😭😭💔na life kuda alaney aiyindhi nenu oka ammayi 💔😭😭

  • @jagadeeshjaga1483
    @jagadeeshjaga1483 Рік тому +7

    🙏🙏😢😢

  • @varaprasad9471
    @varaprasad9471 10 місяців тому

    Sis meerante samajam lo chala viluvundhi ilanti varitho interviews cheyyakandi😮😮😮😮

  • @manikesana4713
    @manikesana4713 Рік тому +7

    Useful interview lu cheyandi

  • @kirankumar5011
    @kirankumar5011 Рік тому +6

    Inkokasari malli inkokaditho love ayyi ...vidipoyi...malli vastharu

  • @vasanthakotla1469
    @vasanthakotla1469 Рік тому +10

    Don't worry 👍👍

  • @chaitanyadhaksithgoud2375
    @chaitanyadhaksithgoud2375 Рік тому +19

    Akshita super😘

  • @arunaarunag933
    @arunaarunag933 10 місяців тому

    ప్రశాంతి గారు మీకు అన్యాయం చేసి బాధ పెట్టిన వాడి కి దేవుడు మంచి శిక్ష వేస్తారు మీరు బాధ పడకండి

  • @dmkitchens4267
    @dmkitchens4267 Рік тому +3

    ప్రేమ పేరుతో అమ్మయెలనే మోసం చేస్తున్నారు మీరు ట్రాన్స్ జెండర్స్ so మిమల్ని ఎందుకు మోసం చేయరు...boys ki only money no emotions

  • @teresaneet19
    @teresaneet19 Рік тому +1

    Madam, meeru anchor kante kuda.... counselor ga try cheyandi👍😊

  • @ranifolksongs6087
    @ranifolksongs6087 Рік тому +4

    👏👏👏👏👏💐💐💐💐💐

  • @naveenforyou2862
    @naveenforyou2862 Рік тому +41

    UPAL Balu raledu Enti interweave KI 😂😂

  • @sajjanapushyam6906
    @sajjanapushyam6906 Рік тому +1

    ప్రేమ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే అది ప్రేమ గుడ్డిది చెవిటిది మూగది ఇవన్నీ కలిపితే ఒక వ్యామోహం మోజు తీరగానే ఆడవారికైనా మగవారికైనా వదిలేస్తారు అలాంటిది మిమ్మల్ని వదిలేయారని మీరు ఎలా అనుకుంటారు ప్రశాంతి గారు రీసెంట్ గా ఒకతను ట్రన్స్ ను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అతను హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము విషయమేంటంటే అతనికి కూడా బోర్ కొట్టింది అంటే పాపం మీలా అవుతుందేమో అని బాధపడుతున్నాను సో ఇలాంటివి జరగకుండా చూసుకోండి మోసపోకండి

    • @premmanisha2919
      @premmanisha2919 Рік тому

      Yavaru ..... ankitha kadaa?

    • @sajjanapushyam6906
      @sajjanapushyam6906 Рік тому +1

      @@premmanisha2919 ఎస్ బ్రో అల ఎలా మొస పోతారు కద

    • @premmanisha2919
      @premmanisha2919 Рік тому

      @@sajjanapushyam6906 ....avunu ... eppudu bagaaa. Popular avuthunnaru tharuvatha. Telusthundii

    • @premmanisha2919
      @premmanisha2919 Рік тому

      Malli Suman tv ki vastharu

  • @Bdjdkelk
    @Bdjdkelk Рік тому

    Be strong akka

  • @Mechmadhu
    @Mechmadhu 5 місяців тому

    suman TV jathini ... eduki ilantvi antey baga intrest