Tribute to ' melody king ' O. P Nayyar garu || జీవితాంతం స్మరించుకొనే పాటల్ని ఇచ్చారు 🙏 | Harmonium

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ •

  • @erukulamallikarjuna3800
    @erukulamallikarjuna3800 3 місяці тому +5

    ఆ ఆ హా హా..
    ఆ ఆ హా హా..
    ఓహో..ఓహో..ఓహో..
    నిను చూడక నేనుండలేను..
    నిను చూడక నేనుండలేను..
    ఈ జన్మలో..మరి ఆ జన్మలో..
    ఈ జన్మలో..మరి ఆ జన్మలో..
    ఇక ఏ జన్మకైనా..ఇలాగే..
    నిను చూడక నేనుండలేను..
    నిను చూడక నేనుండలేను..
    ఓహోహో..ఆహాహా..అహాహా..ఓహోహో..
    అహాహా..ఓహోహో..ఓహోహో..అహాహా..
    ఏ హరివిల్లు విరబూసినా..నీ
    దరహాసమనుకుంటీనీ..
    ఏ చిరుగాలి కదలాడినా..నీ
    చరణాల శృతి వింటినీ..
    నీ ప్రతి రాతలో ఎన్ని శశిరేఖలో..
    నీ ప్రతి రాతలో ఎన్ని శశిరేఖలో..
    నిను చూడక నేనుండలేను..
    నిను చూడక నేనుండలేను..
    ఈ జన్మలో..మరి ఆ జన్మలో..
    ఈ జన్మలో..మరి ఆ జన్మలో..
    ఇక ఏ జన్మకైనా..ఇలాగే..
    నిను చూడక నేనుండలేను..
    నిను చూడక నేనుండలేను..
    ఓహోహో..ఆహాహా..అహాహా..ఓహోహో..
    ఓహోహో..ఆహాహా..అహాహా..ఓహోహో..
    నీ జతగూడి నడయాడగా..జగమూగింది సెలయేరుగా..
    ఒక క్షణమైన నిను వీడినా..మది
    తొణికింది కన్నీరుగా..
    మన ప్రతిసంగమం ..ఎంత హృదయంగమం..
    మన ప్రతిసంగమం ..ఎంత హృదయంగమం..
    నిను చూడక నేనుండలేను..
    నిను చూడక నేనుండలేను..
    ఈ జన్మలో..మరి ఆ జన్మలో..
    ఈ జన్మలో..మరి ఆ జన్మలో..
    ఇక ఏ జన్మకైనా..ఇలాగే..
    నిను చూడక నేనుండలేను..
    నిను చూడక నేనుండలేను..
    నిను చూడక నేనుండలేను..
    నిను చూడక నేనుండలేను..

  • @SivaKumar-rg5rq
    @SivaKumar-rg5rq 9 місяців тому +5

    సాధారణ వ్యక్తి - అసాధారణ ప్రతిభ.🙏(An ordinary man and an extrodinary way)

  • @krishnarao4769
    @krishnarao4769 2 роки тому +4

    అలా అలవోకగా హార్మోనియం మీద హృద్యంగా రాగాలు పలికించే మీలాంటి వారు చాలా అరుదుగా వుంటారు. నాకు తెలిసి మీకు మీ ప్రతిభకి తగిన గుర్తింపు రాలేదనుకుంటా.

  • @maradanaramakrishna2504
    @maradanaramakrishna2504 3 місяці тому +2

    చాల బాగుంది మట్టిలో దాగిన ఆణిముత్యాలు ఇవియే.

  • @gogulamatamramanamurthy8112
    @gogulamatamramanamurthy8112 27 днів тому +2

    చాలా బాగుందమ్మా
    ❤😊😊😊😊😊❤

  • @kmgangaiah3364
    @kmgangaiah3364 2 роки тому +10

    సూపర్ సాంగ్స్ సార్ మీరు సింగర్ వెరీ వెరీ సూపర్ నైస్ సార్ నమస్కారం సార్ 🙏🙏🙏🙏👌👌👏👏👏👏👏👍👍👍💯💯💯💯💐💐💐💐💐💐💐

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 роки тому +15

    నిజమైన ప్రేమికులు ప్రకృతి తో మమేకమై. స్వచ్చా వాయువులు పీల్చేతు, చల్లని వెన్నల కాంతిలో విహరించే పాట. 🙏

  • @Anandarao-gu1dm
    @Anandarao-gu1dm 4 місяці тому +2

    ఈ జన్మలో మిమ్మల్ని చూడటం మా అద్రుష్టం

  • @CNSDramachanal
    @CNSDramachanal 2 місяці тому

    ముత్యాలప్ప సార్ గారు ఎంత కరెక్ట్ గా వాయించారు సార్ చాలా బాగుంది. తపల మణికంఠ కూడా చాలా అద్భుతంగా వాయించారు. మల్లి మల్లి వినాలనిపిస్తుంది మీ ఇద్దరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను

  • @SURESHMUDDALA-c8u
    @SURESHMUDDALA-c8u Рік тому +2

    tabla అండ్ హార్మోనియం చాలా బాగుంది

  • @perururamu
    @perururamu 6 місяців тому +1

    ఇంత మంచి పాటలు వినిపించినందుకు ధన్యవాదములు

  • @terukrishnaiah6355
    @terukrishnaiah6355 3 місяці тому +1

    సూపార్👌👌👌👌👌👌👌👌👌

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 роки тому +11

    Outstanding play on harmonium sir hats off to ur fingering play. Tabla supported. 🙏🌹

  • @rajarajeswari6483
    @rajarajeswari6483 10 днів тому

    Wonderful beautiful marvelous fabulous and fantastic 🎉

  • @Devglobel
    @Devglobel 2 роки тому +4

    Sir, నాదో విజిల్ 😄🎆🤏🤏

  • @raghuinturi9741
    @raghuinturi9741 9 місяців тому +2

    చాలా శ్రావ్యంగా వినిపించారు 👌👍

  • @mehervijayakrishna8555
    @mehervijayakrishna8555 2 роки тому +7

    చాలా బాగుంది గురువుగారు 🙏

  • @bhavanibhaskarprasad9993
    @bhavanibhaskarprasad9993 2 місяці тому

    Xcellent hormonium play & combination. Great.

  • @sivavelisetty6026
    @sivavelisetty6026 4 місяці тому +1

    Sir super

  • @MalaSomanna-wl8tf
    @MalaSomanna-wl8tf 6 місяців тому

    సూపర్ సాంగ్ మాకు వినిపించినందులకు మీకు 🙏🏿🙏🏿🌹కళాభివందనాలు🌹 🙏🏿🙏🏿

  • @MIDRaju
    @MIDRaju 2 роки тому +36

    ఎవరూ ప్రత్యేకంగా పట్టించుకోనక్కరలేని తట్ట బుట్ట పట్టుకుని తమ పనులు చేసుకునే విశేషమేమీ లేనివారుగా కనిపించే ఆ ఇద్దరు వ్యక్తులు తమ దేహం యావత్తూ ఒక పరికరంగా మలిచి తన్మయత్వంతో తమ చేతి మునివేళ్ళను తామరాకు మీద నీటిబొట్టులా అలవోకగా ఆ సుమధుర సంగీత వాయిద్యాలపై పారిస్తూ సృష్టించిన, ప్రేక్షకులహృదయాంతరాళాలను తాకి పరవశింప జేసే ఆ కమ్మని సంగీత ప్రఙ్ఞ వారికెలా అబ్బుతుందో? విస్మయం కలిగంచక మానదు ఈ పాట ఎప్పట్నుంచో విన్నదైనా పాడిన వారి గాత్రం ద్వారా విన్న గానం కన్నా భారతావనిలో బహుశా దరణి యావత్తూ పండిత పామర పశు పక్ష్యాది క్రిమి కీటకాదులను తన సుమధుర సంగీత ధ్వనితో దశాబ్దాలుగా అలరించిన ఆ మహోన్నత వాయిద్యంపై తొలిసారి ఇపుడు విన్నపుడు కలిగిన అనుభూతి మాటలలో చెప్ప లేను. O.P. Nayyar సంగీతమని ఇపుడు తెలిసి ఓహో అనిపించింది. అపుడు లేనిది ఇపుడు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తున్నది. అందుకే డౌన్లోడ్ చేసుకున్నా.

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 роки тому +3

    Excellent play fingering on hatmonium. Mutyalappa v. Hats off to you.. 👍

  • @chandrashekarcs2034
    @chandrashekarcs2034 2 роки тому +4

    Mindblowing, soulful playing of harmonium. What a beautiful composition of op nayyarji!! Splendid.

  • @nareshanke5807
    @nareshanke5807 2 роки тому +6

    సూపర్ సార్ చాలా బాగుంది సార్ సాంగ్ 👌👌 చాలా రోజుల తర్వాత సార్ 🙏🏼🙏🏼👌👌

  • @raghuinturi9741
    @raghuinturi9741 2 місяці тому

    అద్భుతం🎉👌👍

  • @boinishankar1337
    @boinishankar1337 2 роки тому +1

    నిన్ను చూడక నేనుండలేను ఇజన్మలో మరిఅజన్మలో 👌👌🙏🙏

  • @peddiaha7327
    @peddiaha7327 Рік тому

    Guruvu garu ayura rogyalato yallappudu bagundali mee padalaku na abhi nanadanalu sir

  • @manoharampothula2306
    @manoharampothula2306 2 роки тому

    My fevret song, and my life super koi board and tabala super super super.

  • @apparaorao3300
    @apparaorao3300 6 місяців тому

    చాలా బాగుంది.
    ఇద్దరూ సమ ఉజ్జీలు.

  • @ravivijay8046
    @ravivijay8046 8 місяців тому

    Yes, I remembered my college days.Super hit song every person must love & like this song.

  • @tngangareddy524
    @tngangareddy524 2 роки тому +3

    ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ
    ಅಮೋಘವಾಗಿದೆ ಅದ್ಭುತವಾಗಿದೆ 👌🙏

  • @venugopalboya2665
    @venugopalboya2665 2 роки тому

    Super......sir.... & Manikanta

  • @Goddalla
    @Goddalla 2 роки тому +1

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏

  • @claritykanth2577
    @claritykanth2577 Рік тому

    ఇద్దరూ... ఇద్దరే....
    Excellent performance.

  • @aswarthanarayanabasavaraju7888
    @aswarthanarayanabasavaraju7888 2 роки тому

    ప్రేమికుల పాట చాలా బాగుంది

  • @thirunahariprabhakar6560
    @thirunahariprabhakar6560 2 роки тому +1

    Really excited good 🌃 👶 👧 and her family was just wondering

  • @raghuinturi9741
    @raghuinturi9741 9 місяців тому

    చాలా బాగా వినిపించారు🎉🙏👌👍

  • @mulkavenkatreddy137
    @mulkavenkatreddy137 Рік тому

    చాలా బావుందండి

  • @sanatkumardurga2346
    @sanatkumardurga2346 2 роки тому

    Excellent by extraordinary men

  • @venkatasivareddysomannagar5322
    @venkatasivareddysomannagar5322 2 місяці тому

    Very nice sir🙏👍

  • @srinivasavarma4087
    @srinivasavarma4087 Рік тому

    Super musical combination.

  • @ragvndrak
    @ragvndrak 10 місяців тому

    Excellently driven!!! Great and hats off to ur practice

  • @paramanandham5308
    @paramanandham5308 2 роки тому

    Sir,Meepatalu,Chala,Bagunnayi,Sir

  • @korrashankarnaik2971
    @korrashankarnaik2971 Рік тому

    Chala bagundi

  • @Anandarao-gu1dm
    @Anandarao-gu1dm День тому

    Mutyalappa..meeru nijamga animutyamappa

  • @jaganmohanreddypenumuru6834
    @jaganmohanreddypenumuru6834 2 роки тому +1

    Sir , both of you are playing great.

  • @bilquisjehan4488
    @bilquisjehan4488 8 місяців тому +1

    supper dupper

  • @tirumalapeddintinarayanamu4919
    @tirumalapeddintinarayanamu4919 2 роки тому

    Harmony ni inka batikistunnanduki chaala dhanyavaadalu

  • @philemon.mphilemon9321
    @philemon.mphilemon9321 2 роки тому

    🥀💐గౌ||ముత్యాలప్ప💐🥀
    గారూ వినకుండా మేము ఉండలేమూ

  • @sathishbabu342
    @sathishbabu342 Рік тому

    Neerajanam film song spb super singing

  • @dshankarreddy4242
    @dshankarreddy4242 Рік тому

    Super 🙏🙏🙏🙏

  • @srinivasupadala2642
    @srinivasupadala2642 Місяць тому

    Xlent

  • @pkrishnareddy5164
    @pkrishnareddy5164 2 роки тому

    Super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super song super talented

  • @JeeruKrishna
    @JeeruKrishna 9 місяців тому

    Sir.supar

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 роки тому +1

    In my college days several times. We still remembaring the song. Excellent concert harmonium mutyalappa sir. Congrats. 👌👌

  • @P.SrinivasaRao-f4r
    @P.SrinivasaRao-f4r Місяць тому

    Adhere pola🎉🎉🎉🎉

  • @kolaguravaiah8078
    @kolaguravaiah8078 8 місяців тому

    Requested sir, very very super sir.

  • @venkateswararaomutyala7833
    @venkateswararaomutyala7833 2 роки тому

    వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. హాయిగా ఉంది

  • @BullireddyAppari
    @BullireddyAppari 3 місяці тому

    Hats off to you 👏👏

  • @govardhanat8559
    @govardhanat8559 2 роки тому

    THABALA,,, Super

  • @rameshtangdu2618
    @rameshtangdu2618 2 роки тому

    Nice tabala (Odisha)

  • @sivaramiah9815
    @sivaramiah9815 Рік тому

    Super. Song. 🙏🙏

  • @vykuntakottapalli6889
    @vykuntakottapalli6889 2 роки тому

    ఛాలా bagunddi

  • @budharajuraju8726
    @budharajuraju8726 9 місяців тому

    Super combination

  • @sharibabu9538
    @sharibabu9538 Рік тому

    Excellent brother

  • @mandadaapparao7938
    @mandadaapparao7938 Рік тому

    Super sir...no words to say..,..

  • @chimakurthiravidara9447
    @chimakurthiravidara9447 2 роки тому +1

    Exllent

  • @muraligaya3913
    @muraligaya3913 2 роки тому

    Super sir both of you

  • @nagabhushanamp3129
    @nagabhushanamp3129 2 роки тому

    We are very very happy to see your video s 🙏🙏🙏 simple very nice 👍👍👍

  • @phalgunaraoakella7754
    @phalgunaraoakella7754 2 роки тому

    Woooow super👌

  • @amanchakrishna8293
    @amanchakrishna8293 2 роки тому

    Very super song .thank you brother.

  • @pulicherlaveerachennaiah7029
    @pulicherlaveerachennaiah7029 2 роки тому

    సూపర్ ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు సర్

  • @ramanap.v8467
    @ramanap.v8467 2 роки тому

    tabala super

  • @sathishbabu342
    @sathishbabu342 Рік тому

    Op Nayyar music super

  • @YeleswarapuSatishchandra
    @YeleswarapuSatishchandra 10 днів тому

    Iam very very very grand happy tq

  • @mcramanjaneyulu4765
    @mcramanjaneyulu4765 2 роки тому

    Good sir

  • @philemon.mphilemon9321
    @philemon.mphilemon9321 2 роки тому

    శుభోదయమండి 🥀💐ముత్యలప్ప 💐🥀అయ్యగారూ.

  • @anjilaiahtudum6192
    @anjilaiahtudum6192 7 місяців тому

    Adbutham

  • @venkategowduramappagowdu8339
    @venkategowduramappagowdu8339 2 роки тому

    Excellent sir

  • @venkataramana3744
    @venkataramana3744 2 роки тому

    Excellent..

  • @kirangajula7149
    @kirangajula7149 2 роки тому

    Superb sir

  • @pavanvolgas3283
    @pavanvolgas3283 2 роки тому +1

    Amazing amazing playing sir🙏🙏🙏

  • @rameshtangdu2618
    @rameshtangdu2618 2 роки тому

    Very good (Odisha)

  • @sugaliravinayak3550
    @sugaliravinayak3550 Рік тому

    సర్ అంకితం పాటకు ఒక వీడియో తయారు చేయండి

  • @bhaskaryadav3268
    @bhaskaryadav3268 2 роки тому

    My mind got free ness super both of u 🙏🙏🙏🙏🙏🙏

  • @narayanareddygbr3281
    @narayanareddygbr3281 2 роки тому

    Super both

  • @viswanathprasadallada9952
    @viswanathprasadallada9952 2 роки тому

    Superb 👌👌👌

  • @vidyasagararavelli2244
    @vidyasagararavelli2244 10 місяців тому

    So nice

  • @goparajujayasivaramarao9187
    @goparajujayasivaramarao9187 2 роки тому

    Super sir 👌👌👌👌👌👌

  • @anandmishramusicalworld173
    @anandmishramusicalworld173 2 роки тому

    very nice best playing

  • @deva.kona667
    @deva.kona667 2 роки тому

    Exlent

  • @vykuntakottapalli6889
    @vykuntakottapalli6889 2 роки тому

    Gurvugaru గారికి namaskram🙏🙏🙏🙏 u

  • @sabhaskarrao4301
    @sabhaskarrao4301 Рік тому

    Good instrument music❤

  • @sunnyhoney7593
    @sunnyhoney7593 2 роки тому

    Super sir

  • @gsnaidunaidu
    @gsnaidunaidu 2 роки тому

    Excellent 👌 👌👌👌👌

  • @billurinarisireddy8507
    @billurinarisireddy8507 2 роки тому

    Super 🙏🙏👍

  • @dangerattack1871
    @dangerattack1871 2 роки тому

    Super

  • @devakumarreddy1806
    @devakumarreddy1806 2 роки тому

    super song

  • @vkrishnareddys3284
    @vkrishnareddys3284 2 роки тому

    Wonderful

  • @gudipudivenkateswararao3383
    @gudipudivenkateswararao3383 8 місяців тому

    Happy 🌹🌹🌹🙏🙏🙏