ఈ పెద్దాయన ఎంత పెద్ద రైతో,అంతే పెద్ద మనసు ఉన్నవారు.
వారికి మా పాదాభివందనం 🙏🙏
ఈ రొజ్జులో మీలాంటి పెద్ద మనసు వున్న రైతులు దొరకడం మా అదృష్టం బాబాయ్ ❤❤❤ i love you babai
బాగుంది మరి కాళ్ళు తో తోక్క కుండా ఉంటే బాగుండేది.
తిరుమల లో హుండీ డబ్బులు లెక్క సేసే టప్పుడు అల నే తొక్కు కుంటు పోతారు
Narayanaprasad gariki thanks aamchurlo valuable nutrientsvuntayani droctors chebutunnaru
Yes sure he can use some thing for cleanliness
God bless you sir
ilage tomato kuda enda betti powder chesukovachu kadandi.
Antha bagundikani allakallatho thokkadam bagaledu
Thikkakunda kuda cheyochhu
Amchoor marketing ela Chesukovali
S same feelings me
Arati kayalanu kuda ila dry chesi powder chestarani vinnanu.nijamena? Ide paddathi lone naa?
Super explanation
Babay garu mamuluga intlo vallami Al yendabettukovachuna ?
ఔను
Ok బాగుంది కానీ, ఆలా తొక్క కూడదు, తొక్కిన చోటే ముక్కలు పోస్తున్నారు, నాకు బాగా అనిపించటం లేదు
news paper vaadakandi. daani ink powder tho kalusthundi. chaala danger, dry area loki shoe tho velthunnaaru
అన్నదాతా సుఖీభవ
Sir present how much cost Aamchur for kg
Direct ga thinevi kada ala thokka kunda vundela gaddelu kattinchandi.
Market ekkada cheyalo cheppandi sir
Pls maintain some cleanliness, going inside with shoes. They are pouring directly on ground without using any mat. Pls don't encourage like this..
Newspaper మీద జల్లించకండి. Please
Sir entha manchiga unna kuda mee process, buddi undaa asalu tunnel dryer lo dry mangoes ni kaalla tho , shoes tho thokkutunnaru, nee stick bathroom lo kuda vaaduthav, ade stick tho panta ni podustunnav, chi nee
చాలా బాగా వివరించారు కానీ చెప్పులు వేసుకొని లోపడా తీరుగుతున్నారు, వర్కర్స్ కూడా చెప్పులతో ఆరబేడుతున్నారు అది చూస్తేనే ఎలానో ఉంది.... 🙏🏻
రైతునని చెప్పుకుంటున్నాడు, ఎంత ఒళ్ళు బలుపో సుమీ, తినే పదార్దాల ను ఆరబెట్టే చోట బూటూ కాళ్ళ లో నడుస్తూ ఎంత బడాయి వలకబోస్తున్నాడో, వీడు విడి గర్వం తగలాడిపోను.
Lesser quality, powder makes with out peeling tastes bad.
Neat ness ledu tokkutunnaru
ఫోన్ నంబర్ పెట్టండి..
Hygiene wise too poor
Kallaki cheppulu vesukuni mukkallo thiruguthunnaru. Veella products konakandi
S same feelings me
ఇలాంటి గొప్ప సాంకేతికత అందిపుచ్చుకున్న రైతుల విజయగాధలను అందించిన కర్షకమిత్ర ఛానల్ వారికి కృతజ్ఞతలు 🙏🙏💐💐