Fake Disability Certificates in Anantapur District | ETV Investigative Story

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • Fake Disability Certificates in Anantapur District | ETV Investigative Story
    ----------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Android App: goo.gl/aub2D9
    For Latest Updates on ETV Channels !!
    ☛ Visit our Official Website: www.etv.co.in
    ☛ Subscribe to Latest News -goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel - bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Circle us : goo.gl/H5cc6E
    ----------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 32

  • @lucky4006
    @lucky4006 7 місяців тому +8

    2024 లో కూడా ఇలాంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి మా మధ్యనే మా ఊరిలో ఐదుగురు ఇలాగే తీసుకుంటున్నారు పెన్షన్ వాళ్లకు పొలాలు ఉన్నాయి ఇల్లు ఉన్నాయి అన్ని రకాలుగాను ఆరోగ్య వంతులు ఏ గవర్నమెంట్ వచ్చిన మళ్లీ ఒకసారి ఫిల్టర్ చేయాలి సదరం సర్టిఫికెట్స్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @veerannaboda9211
    @veerannaboda9211 3 роки тому +17

    ఇలా fake certificate ఉన్నవాళ్ళ గురించి ఎవరికీ కంప్లైంట్ ఇవ్వాలి

    • @indianindianboddeti9352
      @indianindianboddeti9352 2 роки тому +5

      Dm ho Office లో క౦ప్లైట్ చేయ్యలి. మనం complaint చేసిన వారు పట్టించుకోరు.

  • @maheshdavidsenapathi5939
    @maheshdavidsenapathi5939 4 роки тому +7

    ఈ విదంగా అన్నీ చోట్ల ఉన్నాయ్ .గవర్నమెంట్ వారు స్పందించి అన్నీ ఒక్కసారి చెకింగ్ చేయాలి.కలెక్టర్ గారి పర్యవేక్షణలో జరగాలి.

  • @indianindianboddeti9352
    @indianindianboddeti9352 2 роки тому +4

    కాలుకి ఆపరేషన్ అయ్యి నార్మల్ అయిన వారికి కూడా సర్టిఫికేట్ ఇస్తున్నారు కాకినాడ JJh లో.

  • @19vp81creat
    @19vp81creat 9 місяців тому +2

    ఇలా వికలాంగులను మోసం చేసే వాళ్ళు అన్ని జిల్లాలలో మండలాలలో ఉన్నారు ఇక్కడ మాత్రం వెలుగులోకి వచ్చింది అలాగే అన్నిచోట్ల ఎంక్వయిరీ చేయించాలని గౌరవనీయులైన కలెక్టర్ గారు వికలాంగ సోదరులు కీ న్యాయం చేయించాలని మా ఆశా

  • @kullayaswamypasala5386
    @kullayaswamypasala5386 3 місяці тому +2

    నాకు చెవుడు ఈ వీడియోలో ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు వినపడలేదు పై శీర్షిక ను చదివి రిప్లే ఇస్తున్నాను. కొంతమంది సకలాంగుల చెవుడు ఉన్నట్లు మెడికల్ సర్టిఫికెట్లు తీసుకొని వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్ట్ లను దక్కించుకొని అర్హులమైన నాలాంటి వాళ్ళ కడుపు కొట్టారు.

  • @machasnehalatha9103
    @machasnehalatha9103 3 роки тому +1

    పెన్షన్...పధకం...చాలా...బాగుంది

  • @sanjulilly4933
    @sanjulilly4933 4 роки тому +4

    This is 100% true in anantapur

  • @masthand5527
    @masthand5527 5 років тому +1

    This video send it to all mp& MLA cm CBN also sir please take a action...

  • @MaheshPoloju-gm5de
    @MaheshPoloju-gm5de 19 днів тому

    Very informative video

  • @RosheniPalagire-q5p
    @RosheniPalagire-q5p 3 місяці тому

    గ్రూప్ 2 ఉద్యోగాల్లో చేరిన వారు ఉన్నారు కోన్ని సంవత్సరాలు నుంచి ప్రభుత్వ office లో ఉన్నారు

  • @sivajeesivajee5606
    @sivajeesivajee5606 5 років тому +4

    Visakhapatnam lo 80 percentage mandi nakili vallu unnaru

  • @srinivaskyra1592
    @srinivaskyra1592 3 роки тому +1

    Telangana lo kuda vunnaru

  • @sudhakar822
    @sudhakar822 5 років тому

    Hyd lo darunanga vikalangula perutho donection ani rodlamida adukunntunnaru adi vikalangulakosam Kadu adoka bznece example Sri Krishna Fundetion. Good ve Fundetion enka challa unnai kani avadu niladesi adagaru...

  • @niranjanreddy3620
    @niranjanreddy3620 9 місяців тому

    speech ddisability rpwd 2016 ki ivvaledu

  • @jayanthilingala9335
    @jayanthilingala9335 3 роки тому

    This is true

  • @masthand5527
    @masthand5527 5 років тому

    Certificate issued person s suspended ...

  • @truecolours9913
    @truecolours9913 Рік тому

    Asalu handicapped people vyakthithvam cheppaali

  • @numsoks
    @numsoks 3 місяці тому

    0:30

  • @masthand5527
    @masthand5527 5 років тому

    This video farward to all government offices and ap cm also..

  • @pothurajuajay427
    @pothurajuajay427 2 роки тому

    Papam vela kottalu sacms kuda bayataki thiyya etv

  • @yasaswitirumalachannael
    @yasaswitirumalachannael 3 роки тому

    sir naku hh percentage thakuuva vachindi..neanu percentage penchukovali antae na sadarem certificate ela cancell cheyali chapandhi..pls

  • @laxmanaddigalaxman3580
    @laxmanaddigalaxman3580 3 роки тому

    Assalinavikalangulakunastamjarugiutundi

  • @ghantasalapandurangarao206
    @ghantasalapandurangarao206 2 роки тому

    మా ఊరిలో ఒకటి ఉంది i p Lanka mandavalli (M D)
    Krishna district 521326