Choreographer Kasthuri Exclusive Interview | Jani Master Issue | Sumalatha | Yagna Murthy |Wild Wolf

Поділитися
Вставка
  • Опубліковано 12 лис 2024

КОМЕНТАРІ • 21

  • @vanajayaram4312
    @vanajayaram4312 Місяць тому +5

    Suma latha Be strong.

  • @kolahalamappalaraju9873
    @kolahalamappalaraju9873 Місяць тому +1

    Yes good interview..

  • @smbashas6438
    @smbashas6438 Місяць тому +1

    100%కరెక్ట్ గా చెప్పారు సిస్టర్

  • @smbashas6438
    @smbashas6438 Місяць тому +1

    కరెక్ట్ గా చెప్పారు మేడం

  • @SailajaPendyala-h1f
    @SailajaPendyala-h1f 23 дні тому

    Kasturi garu cheppina vanni 💯 corect a ammayi chala muduru

  • @ramakanthuppala4866
    @ramakanthuppala4866 Місяць тому +3

    కస్తూరి సుమలత క్లోస్ ఫ్రెండ్స్ లాగ కనబడుతుంది..అయినా విచక్షణ తో మాట్లాడుతుంది..కేసు వెనక్కి తీసుకునే వీలు ఉంటే..పెద్దలెవరన్న కల్పించుకొని కాంప్రమైజ్ చేస్తే బాగుంటుంది..

  • @KumariPammi-c8y
    @KumariPammi-c8y Місяць тому

    Yes yes yes yes 💯💯💯💯💯 yes yes yes 💯💯💯 yes madam

  • @swapnamitravasan6976
    @swapnamitravasan6976 Місяць тому

    There is INDIAN LAW in favour of women not for men.

  • @lalithasuma398
    @lalithasuma398 Місяць тому +4

    సినిమా వాళ్ళ కి discipline లేదు..
    సమాజానికి ఉపయోగం లేని వాళ్ళు ఈ సినిమా fellows....

    • @komalagene6771
      @komalagene6771 Місяць тому +2

      Amma seethakka
      Ikada cinema vallu em chesaru ninnu!!
      Discipline anni fields lo nu ilane undhi!!
      I am working as a software professional,maku untai!!
      Evvaru force cheiru nachithey velthav!!
      Everything on mutual understanding!!
      Enti colleges lo,schools lo,offices lo even intlo kuda jaragatledha??
      Discipline cinema vallaki ledhantunnav!!

  • @rkatakam
    @rkatakam Місяць тому +1

    ఇద్దరి తప్పు వుందో లేదో తెలియదు.. ఒకళ్ళ తప్పు ఎవరిదో తెలియదు.. ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు ఇద్దరి నీ సస్పెండ్ చెయ్యాలి .. కార్డు cancel చెయ్యాలి. లేక పోతే ఎవరిది కేన్సిల్ చెయ్యొద్దు

  • @monanethi503
    @monanethi503 28 днів тому

    చూసిన వెంఠనే ఆమె ఏజ్ అతనికి తెలియక పోవచ్చేమో అనుకుందాం.. కానీ మరి అంత మంచోడు పిల్ల ఏజ్ కనుక్కోవాలి కదా! ఈమధ్య పాతవి రీల్స్ చూస్తుంటే పిల్ల మరీ స్కూల్ గోయింగ్ గాళ్ గా కనిపిస్తోంది కదా..! కానీ, మరి అంత మంచోడు
    ఢీ షో లో పిల్లకి ఎంట్రీ రానివ్వకుండా అప్పుడే ఆనాడే ఆపాల్సింది కదా.. అప్పుడే ఈ లోకం అట్లాంటి పనుల్లో, మనిషి మంచితనాన్నీ కనిపెడుతుంది.. అయితే, ఒక రిలేషన్ లో ఉన్నప్పుడు ఇద్దరికీ కొట్లాటలో, లేదా తిక్క రేగి ఆడపిల్లనీ ఈడ్చి కొట్టటం మగవాడీ బ్లడ్ లోనే ఉంటుంది... కాబట్టి అలాంటివి తప్పక జరిగే ఉంటాయి.. కానీ అదంతా లైట్ తీసుకుని ఏమరగనట్టు వుండాలనీ కొంతమంది నెరజాణ లకి తెలిసినట్టు, ఆ పిల్లకి తెలియదు, అదే ఇక్కడ వచ్చిన చిక్కంతా..!
    అతను పిల్ల అడిగినందుకు కమిట్ అయ్యాడా, లేదా ఒప్పించాడా!! కానీ పిల్లని ప్రలోభ పెట్టాడన్నది స్పష్టంగా అర్థమవుతుంది.. ఎందుకంటే ఆ పిల్లనే అక్కడ కొత్తగా అడుగు పెట్టింది.. కానీ
    అతనికి మంచి ఫ్యామిలీ ఉందీ.. కానీ కమిట్మెంట్ కి ముందూ పిల్లకి కన్వే చేయలేదు..! లేదంటే ఆ పిల్లకి అతని మీద అంత లవ్ పుట్టి ఉండదు! కానీ లస్ట్ కోసమే పిల్ల జానీతో కమిట్ అయింది అన్నట్టూ ఓ తెగ స్పీచులు ఇస్తూన్నారు.. కానీ మాకు కూడా మాష్టర్ మీద అభిమానం ఉందీ.. రియల్లీ వెరీ టాలెంటెడ్.. చాలా మంచోడనీ వంద శాతం నమ్ముతాను కానీ..
    ఈ వ్యవహారం పూర్తిగా వేరు.. పైగా ఇద్దరివీ తప్పులే అనీ చెప్పటం అర్థ రహితం..
    కానీ ఆ పిల్ల ఇంకేదో కమిట్మెంట్ అతని నుండీ ఆశిస్తోంది.. జానీ అందుకు సిద్ధంగా లేడు..
    సిన్సియర్ అండ్ సెన్సిటివ్ టైప్ ఆడపిల్లల జోలికి వెళ్లేముందే, ఎవరైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి

  • @kommojuaruna5719
    @kommojuaruna5719 Місяць тому

    Edi nijama kada ani tele varuku eddaru cards industry ninche block chaiyale, appude evaraina tappudu cases pettadam manestaru,

  • @SailajaPendyala-h1f
    @SailajaPendyala-h1f 23 дні тому

    Appudu ame age anto evariki teliyadu vurike 16 nu 16 nu ani anukokandi chirarak ga vundi

  • @KumariPammi-c8y
    @KumariPammi-c8y Місяць тому

    A amaea jani master ni vadhukuodi

  • @TalesofmyPluto
    @TalesofmyPluto Місяць тому

    Anchor you need to let her talk...so shut up

  • @mellacheruvuanjaneyulu7810
    @mellacheruvuanjaneyulu7810 Місяць тому

    Chala rong matladu thunnav,anipisthunnadi

  • @umaratna10
    @umaratna10 Місяць тому

    అందుకే తప్పుడు వాగుడు వాగుతున్నావు . నీవు చాలాడేంజరస్ .

  • @sharadanagaraj64
    @sharadanagaraj64 Місяць тому

    Amma kasthuri garu meeru cheppinattu eesi kadamma chinna vayasu lo unnappudu antha naladge undadamma and diryamundadu avidanga life lo kuda garigindi eppudu diryam vachindi kabatte vachindi loka gnanam vachindi kabatte bayata vachindi g y s

  • @vanamvijay4646
    @vanamvijay4646 Місяць тому

    Nuvvo freedom fighter viiiiiii