కొలెస్ట్రాల్ కరగాలని వెల్లుల్లి తింటే ఏమవుతుందంటే |Dr Manthena Satyanarayana raju videos|GOOD HEALTH

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • కొలెస్ట్రాల్ కరగాలని వెల్లుల్లి తింటే ఏమవుతుందంటే |Dr Manthena Satyanarayana raju videos|GOOD HEALTH
    🔔మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / goodhealthh
    📝మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా..?
    డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
    ------------------------------------------------------------------------------------------
    🔗ఉదయం పూట వచ్చే జలుబు తగ్గాలంటే?: |www.youtube.co....
    🔗ఆల్కహాల్ తాగేవారి లివర్ క్లీన్ అయ్యే చిట్కా: • ఆల్కహాల్ తాగేవారి లివర...
    🔗జామకాయ గురించి ఈ ఒక్క విషయం తెలిస్తే ఇప్పుడే కొని తింటారు: • జామకాయ గురించి ఈ ఒక్క ...
    🔗మూత్రంలో మంట తగ్గాలంటే: • మూత్రంలో మంట తగ్గాలంటే...
    🔗నిమిషాల్లో మోషన్ ఫ్రీఅయ్యే టెక్నిక్: • నిమిషాల్లో మోషన్ ఫ్రీఅ...
    🔗పక్షవాతం రాకుండా ఉండాలంటే: • పక్షవాతం రాకుండా ఉండాల...
    🔗మునగాకు, కరివేపాకు సీక్రెట్ తెలిస్తే ఇప్పటి నుంచే తింటారు: • మునగాకు, కరివేపాకు సీక...
    🔗షుగర్ దెబ్బకు నార్మల్ అయ్యే చిట్కా: • షుగర్ దెబ్బకు నార్మల్ ...
    🔗మోకాళ్లు, నడుం, ఒళ్లు నొప్పులున్న వారి కోసం స్నానం ఇలా: • వేడినీళ్ల స్నానం గురిం...
    🔗పాలకంటే 15రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్న గింజలు: • పాలకంటే 15రెట్లు ఎక్కు...
    🔗వంటల్లో ఈ 3పొడులు వాడితే రోగాలన్నీ పోతాయి: • వంటల్లో ఈ 3పొడులు వాడి...
    🔗కంటిచూపు పెరిగి కళ్లద్దాలు పడేయాలంటే: • కంటిచూపు పెరిగి కళ్లద్...
    🔗పదేళ్లు వయసు తగ్గి యవ్వనంగా కనిపించేందుకు: • పదేళ్లు వయసు తగ్గి యవ్...
    🔗అద్బుతమైన ఈ టిఫిన్ తింటే మీ ఆరోగ్యం సూపర్: • అద్బుతమైన ఈ టిఫిన్ తిం...
    🔗టానిక్ లు టాబ్లెట్లు లేకుండా ఒంటికి రక్తంపట్టాలంటే: • టానిక్ లు టాబ్లెట్లు ల...
    🔗దగ్గు వెంటనే తగ్గాలంటే: • దగ్గు వెంటనే తగ్గాలంటే...
    🔗టీ, కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా?: • టీ, కాఫీ తాగుతున్నారా?...
    🔗ఎముకలు బలంగా ఉండాలంటే: • ఎముకలు బలంగా ఉండాలంటే|...
    🔗కడుపులో మంట, గ్యాస్ట్రబుల్, అల్సర్ పోవాలంటే: • కడుపులో మంట (ఎసిడిటీ )...
    🔗బరువుతగ్గి సన్నగా అయ్యే ఒక బెస్ట్ చిట్కా: • బరువుతగ్గి సన్నగా అయ్య...
    🔗మోషన్ ఫ్రీ అవ్వాలంటే: • మోషన్ ఫ్రీ అవ్వాలంటే|C...
    🔗కళ్లద్దాలు లేని కంటిచూపు కోసం: • కళ్లద్దాలు లేని కంటి చ...
    🔗ఈజీగా బరువు తగ్గి సన్నగా స్లిమ్ అవ్వాలంటే: • కొవ్వు ఐస్ లా కరగాలంటే...
    🔗యవ్వనం తొణికిసలాడాలంటే: • బరువు తగ్గి సన్నగా స్ల...
    🔗విటమిన్ బి12 లోపం పోవాలంటే ఈ ఒక్కటి చేయండి: • విటమిన్ బి12 లోపం పోవా...
    🔗స్పీడ్ గా వెయిట్ లాస్ అయ్యే టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
    🔗కిడ్నీ స్టోన్స్ కరిగిపోవాలంటే: • కిడ్నీ స్టోన్స్ కరిగిప...
    🔗షుగర్ 500 ఉన్నా నార్మల్ కావాలంటే: • టాబ్లెట్ లేకుండా షుగర్...
    🔗ఒంట్లో రక్తం అమాంతం పెరగాలంటే: • ఒంట్లో రక్తం అమాంతం పె...
    🔗స్పీడ్ గా బరువుతగ్గి సన్నగా స్లిమ్ అయ్యే సింపుల్ టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
    🔗మీ ముఖం అందంగా మెరవాలంటే: • మీ ముఖం అందంగా మెరిసిప...
    🔗ఒంట్లో వేడి అమాంతం తగ్గాలంటే: • ఒంట్లో వేడి అమాంతం తగ్...
    🔗జుట్టు ఓత్తుగా రావాలంటే: • ఈగింజలు తింటేచాలు ఊడిన...
    ------------------------------------------------------------------------------------------
    Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to being Healthy. Dr MAntena Satyanarayana raju Diet With out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
    |manthena sathayanarayana health tips|manthena sathayanarayana raju videos|manthena sathayanarayana raju Diet Plan|Mantena Satynarayana Raju Diet Tips|Mantena Satyanarayana Raju Videos|Mantena Satynarayana Ashramam|Manthena Weight loss Diet|adika baruvu taggalante|baruvu taggalante em cheyali|dr. manthena satyanarayana raju|dr manthena satyanarayana raju videos|manthena satyanarayana raju yoga vedios|manthena satyanarayana raju pranayama vedios|GOOD HEALTH MANTHENA SATYANARAYANA RAJU|satyanarayana raju|manthena sathayanarayana
    #Manthena #GoodHealth #GarlicHoney

КОМЕНТАРІ • 768

  • @eppimallikarjuna6864
    @eppimallikarjuna6864 3 роки тому +105

    Meeru mahanubhavudu Dev 2

  • @pavansinger1217
    @pavansinger1217 2 роки тому +84

    పచ్చి వెల్లుల్లి తినడం వలన గుండెలో వున్న చెడు కొవ్వు చాలా వేగంగా కరుగుతుంది ఇది నేను స్వయంగా వాడి చూసాను , డాక్టర్ రోజు walking చేయండి తగ్గుతుంది అన్నారు దానివలన కూడా ఫలితం లేదు
    ఒక్క రెండు నెలలు వెల్లుల్లి రెబ్బలు రోజు తెనే తో కలిపి తిన్నాను 100% నాకు ఫలితం దక్కింది

  • @fy8xp
    @fy8xp 3 роки тому +39

    వెల్లుల్లి రెబ్బలు ప్రతీరోజూ పరగడుపున రెండు రెబ్బలు తింటే చాలా ప్రయోజనం 👍, దీనికి నేనే ఉదాహరణ.. నాకు కొలెస్ట్రాల్ ఉంది,, వెల్లుల్లి తిన్న 3 నెలలకు టెస్ట్ చేయించుకుంటే పూర్తి నార్మల్ కు వచ్చింది,, వెల్లుల్లి నా తల్లి 🙏

    • @varamm8192
      @varamm8192 3 роки тому +1

      జుట్టు లో ఏమైనా తేడా కనిపించిదా బ్రో

    • @fy8xp
      @fy8xp 3 роки тому +6

      @@varamm8192 ఎక్కడా ఏ ప్రాబ్లమ్స్ కనిపించలేదు బ్రో 👍... కాకపోతే రెండు వెల్లుల్లి రెబ్బలు పరగడుపునే తినాలి,,, తినేముందు రెబ్బల్ని ఓ పది నిమిషాల ముందే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి,, తరువాత కచ్చాపచ్చాగా నమిలి తినాలి .. ప్రతీ జబ్బుకి అద్భుతమైన ఔషధం బ్రో వెల్లుల్లి👍.. ముఖ్యంగా ఈ కరోనా టైం లో తినడం చాలా చాలా బెటర్ 💯..
      మీరు కూడా నిర్భయంగా తినండి బ్రో 🙏

    • @varamm8192
      @varamm8192 3 роки тому +2

      @@fy8xp ... అంటే జుట్టుకు మంచిది అన్నారు బ్రో... అందుకే తింటూన్నా....

    • @fy8xp
      @fy8xp 3 роки тому +2

      @@varamm8192 దేనికైనా మంచిదే బ్రో 👍.. కానీ రోజుకు రెండు రెబ్బలకన్నా ఎక్కువ తినవద్దు👍

    • @praveenreddy8223
      @praveenreddy8223 2 роки тому +1

      Thanks RamaRao, tell me how much reduced

  • @muralipotnuru441
    @muralipotnuru441 4 роки тому +191

    మీరు చెప్తున్న ఒక్కో మాట మా జీవితానికి ఎంతో మేలు చేస్తుంది 🙏🙏🙏

  • @prakash.jeldi.3883
    @prakash.jeldi.3883 4 роки тому +70

    సార్ మీరు చెప్పే సమాచారం మా జీవితాలలో మంచి మార్పులు తెస్తున్నాయి.మీ సూచనలు తప్పక పాటిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు

  • @mutyalasrinivasarao4699
    @mutyalasrinivasarao4699 3 роки тому +113

    స్వార్థం లేని మనిషి మన మంతెన సత్య నారాయణ రాజు గారు 👌👌👌

    • @Fashion_jewellery_wholesale
      @Fashion_jewellery_wholesale 2 роки тому +7

      ఒకసారి ఆశ్రమం లో ఉండి రండి ,
      మీ ఆస్తులు మీ ఇష్టం ప్రకారమే రాయించు కుంటారు.

    • @shaiksafura1248
      @shaiksafura1248 2 роки тому

      ​@@Fashion_jewellery_wholesale 😂

    • @manahyderbad8214
      @manahyderbad8214 Рік тому

      @@Fashion_jewellery_wholesale Yes corect
      ఆస్తులు అమ్ముకోవలి

    • @chandenishaik2869
      @chandenishaik2869 Рік тому

      Yesss

    • @sudhayaralagadda4980
      @sudhayaralagadda4980 Рік тому

      Service to man Service to God

  • @muralipotnuru441
    @muralipotnuru441 4 роки тому +102

    ఎంత సింపుల్ గా అర్థం అవుతోంది మీ విలువైన సమాచారం 🙏

    • @mupendar5791
      @mupendar5791 Рік тому +1

      యేమి ర h.p బాబు ... బాగ కొట్టుకుంటువ

    • @shaikaahil591
      @shaikaahil591 Рік тому

      🙏

  • @shattiishk1156
    @shattiishk1156 2 роки тому +18

    విశ్వానికి యూనివర్స్ కి కృతజ్ఞతలు.

  • @democracy1045
    @democracy1045 Місяць тому +2

    వెల్లుల్లి విషయంలో నేను రాజుగారి సలహాలను వ్యతిరేకిస్తున్నాను. పరగడుపున వెల్లుల్లి 2 నుంచి 4 రెబ్బలు నమిలి మన నోటిలోవున్న లాలాజలంతో తప్పనిసరిగా కలిపి తీసుకుంటే దాని వుపయోగo అమోఘం.

  • @mmanisankar5038
    @mmanisankar5038 4 роки тому +36

    Sir miru teacher ite.... Govt schools lo chala development vostadi.
    Antha clear explanation istaru....!
    Love you

  • @g.s.bhaskararao767
    @g.s.bhaskararao767 4 роки тому +90

    వెల్లుల్లి రేకలు రోజుకి రెండు పచ్చివి తినటం వలన కొలస్ట్రాల్ , రక్తపోటు పై బాగాపనిచేస్తుంది ... కూరల్లో వెల్లులి వేడిచెయ్యటం వల్ల , పచ్చివి తిన్నంత ఉపయొగం ఉండదు ... ఇది కెమికల్ తో తయారు అయ్యింది కాదు ... నాచురల్ ఆహరం ... రాజు గారు చెప్పివినవి అన్ని నిజమే కావచ్చు , వెల్లుల్లి వల్ల పెద్దగా ఉపయొగం లేదు అనటం సమంజసం కాదు ...

    • @bedampudiramesh6512
      @bedampudiramesh6512 4 роки тому +1

      Avnu

    • @keerthanachinnari7795
      @keerthanachinnari7795 3 роки тому +7

      వెల్లుల్లీ పరగడుపున తినటం వలన వెయిట్ లాస్ అవుతారా సార్.... వెల్లుల్లీ తినటం వల్లన మంచిదేనా సార్ plz reply

    • @shivakonagala6292
      @shivakonagala6292 Рік тому

      @@keerthanachinnari7795 hi

    • @mks-ch3zr
      @mks-ch3zr Рік тому +1

      Reply sir

    • @melugommaraju2739
      @melugommaraju2739 Рік тому

      Correct a bro vellulli thinatam valla bad cholestral baaga thagguthundhi edhi nijam dheeni meedha survey kuda jarigindhi nenu kuda thinatam start chesanu

  • @mutyalasrinivasarao4699
    @mutyalasrinivasarao4699 3 роки тому +13

    ధన్యవాదములు రాజు గారు 🙏🙏🙏అనకాపల్లి కుర్రోడు

  • @PhaniMaroju
    @PhaniMaroju 4 роки тому +117

    7.30 topic start

  • @janardhhanravvisinigiri5956
    @janardhhanravvisinigiri5956 2 роки тому +13

    మీకు అనంతకోటి క్రృతజ్నతలు 🙇🏻‍♀️🙇🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🙇🏻‍♀️

  • @satyendrakavoori6117
    @satyendrakavoori6117 4 роки тому +55

    Matter at 7.30, instead of eating garlic, eat sprouts, fruits, greens and eat less NV. Garlic resistance develops by overeating it, instead eat healthy.🙂

  • @myirlapati263
    @myirlapati263 4 роки тому +18

    పచ్చి వెల్లల్లిని తింటె, అంగ స్తంభన సమస్యల్ని నివారించవచ్చు అని studies ఉన్నాయి. ఒకసారి consider చేయండి.

  • @sivarajinspectorofincometa6879
    @sivarajinspectorofincometa6879 4 роки тому +29

    I had 400 triglycerides. I used betel (Piper betle) ( Thamalapaku) 2 leafs + 2 inches ginger + 2 garlic + 2 spoons honey . By 20 days my triglycerides drop down to 160.

  • @sivaprasadragavaraju7415
    @sivaprasadragavaraju7415 2 роки тому +13

    ఆరోగ్య దాత సుఖిభవ 🙏🙏🙏

  • @tummamarayyareddy3203
    @tummamarayyareddy3203 4 роки тому +8

    సార్ మీరు చెప్పే విషయాలు ఆరోగ్య సముద్రం లాంటివి. దోసెలితో తీసుకుంటే దోసెడు,కడవతో, తీసుకుంటే కడవెడు ఆరోగ్యం రాజుగారు. God bless you sir.

  • @devarasettyv.m.tchannel
    @devarasettyv.m.tchannel 4 роки тому +11

    హర ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏
    నైస్ & వ్యాలుబుల్ మెస్శేజ్ థాంక్స్ 🤝🤝🤝

  • @banothusivakrishnanaik3158
    @banothusivakrishnanaik3158 4 роки тому +68

    Devudu rupamlo mimamlni chusthunna sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreenivaskonda4736
    @sreenivaskonda4736 4 роки тому +15

    Only pragnent ladies kosam exercise, asanalu, pranayamam lu ela evi cheyali. Entha varaku cheyalo miru chesi vedio cheyandi sir plz 🙇

  • @tejaa6909
    @tejaa6909 4 роки тому +5

    God bless you 🙏 sir. Devudu direct ga rakunda me lanti valla valla ilanti Manchi vishayalu cheptunnadu anipistundi sir....

  • @youtubetechramana7201
    @youtubetechramana7201 4 роки тому +106

    Sir మీరు దేవుడు లా అన్ని చెపుతున్నారు.మీరు 200 years బ్రతకాలి.

    • @RamuRamu-gn7dw
      @RamuRamu-gn7dw 3 роки тому +8

      Yes raboye kalaniki
      Chala avasaram elanti
      Doctors 💯💯💯
      200 years ...
      Bathakali

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 2 роки тому +1

      2000 సంవత్సరాలు బతకాలి

    • @haripriyam9577
      @haripriyam9577 2 роки тому +1

      @@chandrashekarbikkumalla7075 mari athayasa god kuda antha kalam brathakaledu

  • @rmk2365
    @rmk2365 3 роки тому +2

    Sir, ఉదయించే సూర్యుని తదేకంగ చూడటం వల్ల వచ్చే ప్రయోజనాలు...దుష్ప్రయౌజనాల గురించి దయచేసి వివరించగలరు.

  • @nageshk8526
    @nageshk8526 4 роки тому +11

    Praise God good information uncle God bless you

  • @Devarjohn
    @Devarjohn 3 роки тому +7

    Dear dr garu thanks so rejoiced with you and explained very good matter and wonderful messages on today 20-12-2020 for healthy about it we continuing to praying for you and your ministries of doctor's for people my name is D B Devar John at tirupati I am as a church father lord bless

  • @vijay1kanth
    @vijay1kanth 3 роки тому +1

    Chala goppagachepparu sir meru chepandhi heart' full ga chepparu no cost handsup sir

  • @reddygajula4004
    @reddygajula4004 4 роки тому +10

    Sir meeru cheppe challa bagunavi sir God bless you sir👌👍

  • @azmeerasogla193
    @azmeerasogla193 Рік тому

    సార్ నాకు 136 LDL ఉంది, అప్పుడు నేను తమలపాకులు 2 వెల్లుల్లి రేకులు 2 అల్లం చిన్న చిన్న ముక్క 21 రోజులు వాడాను ఇప్పుడు నా LDL 108 గా ఉంది,

  • @charan2617
    @charan2617 4 роки тому +2

    nice raju garu.
    youtube loo mi khanna avaru bhaga chepparu..

  • @heprabhu3444
    @heprabhu3444 2 роки тому +3

    వందనాలు డాక్టర్ గారు. ఇంతకన్నా విశదీకరించి చెప్పడానికి లేదు 🙏🏼

  • @renusri487
    @renusri487 4 роки тому +5

    Namaste sir
    Sir meru chepina vidhanam chala adbhutam.god given a great gift to us.That is Manthena Satyanaryana Garu.Thank u god..

  • @rajeshacterbanjaraofficial5215
    @rajeshacterbanjaraofficial5215 2 роки тому +2

    అధ్బుతం

  • @rkcheguevara2704
    @rkcheguevara2704 4 роки тому +16

    Sir Hepatitis B గురించి వీడియో చేయండి

    • @sanju9289
      @sanju9289 3 роки тому

      Idemi anta prblm kadu

  • @meghanamopuru2109
    @meghanamopuru2109 3 роки тому +4

    Sir Rheumatoid arthritis gurinchi cheppandhi sir please

  • @skkscvsjuniorcollege5129
    @skkscvsjuniorcollege5129 3 роки тому

    MEERU CHEPPE VIDHANAM BAGUNTUNDI...LAKSHALADI MANDIKI MEE SUCHANALU UPAYOGAPADUTUNNAI...THANKS SIR

  • @saidaiahswamy2739
    @saidaiahswamy2739 3 роки тому +5

    Good

  • @bharatvarsh6033
    @bharatvarsh6033 Рік тому +1

    రోజు 4తింటే piles వున్న వాళ్ళు lever problems వున్న వాళ్ళు త్వరగా పైకి పోతారు జాగ్రత్త.

  • @shyamalakumariy.k.6423
    @shyamalakumariy.k.6423 10 місяців тому

    Sooooopoper doctor garu today u told us a valuable suggestion about garlic usage thank u so much❤

  • @srikrishnaemani4464
    @srikrishnaemani4464 3 роки тому +1

    డాక్టర్ గారు రోయ్యలు తింటే కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరుగుతుందా?

  • @ittireddycharvitheddy9999
    @ittireddycharvitheddy9999 3 роки тому +2

    Long గా చెప్పే బదులు షార్ట్ గా చెప్పాలి సార్ మీవీ ఏదైనా చూడండి అన్నీ మినిమం 7 minutes కన్నా ఎక్కువ సేపు ఉన్నవి

    • @noidea7221
      @noidea7221 2 роки тому

      Just play back speed yekkuva petti chudu anthe.. simple bro

  • @mr.vk2912
    @mr.vk2912 2 роки тому +1

    వెల్లుల్లి నిత్యాయవ్వనుంని గా చేస్తుంది . ..

  • @punithaveeraraghavan6891
    @punithaveeraraghavan6891 4 роки тому +2

    Nice advoice.... Tq u Dr Raju

  • @narendrabetina7284
    @narendrabetina7284 3 роки тому +2

    Sir naku chinna information kavali.. early morning lemon with hot water thagithe ldl cholesterol taggutundi antunnaru entha varaku nijamo cheppandi sir

  • @ayeshabaddam1856
    @ayeshabaddam1856 2 місяці тому

    Thank you Allah for dr. Teachings.

  • @jagadeeshbabu860
    @jagadeeshbabu860 4 роки тому +2

    Very very useful information MANY MANY thanks sir.... please don't DISLIKE frinds.

  • @skjanbee1894
    @skjanbee1894 4 роки тому +7

    Thank you so much guruvu garu

    • @venkatasulochana8877
      @venkatasulochana8877 4 роки тому +1

      Good morning sir my god bless you

    • @Shivakumar-oz6yt
      @Shivakumar-oz6yt 4 роки тому

      మోకాలు నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలి

  • @ericxavier9662
    @ericxavier9662 3 роки тому

    Sir chala chala informative and happy ha feel avuthundi me health information🙏

  • @vsrinu2005
    @vsrinu2005 4 роки тому +4

    thank you rajugaru

  • @sumanthadimulapu332
    @sumanthadimulapu332 3 роки тому +3

    Sir very thanks inta manchi vishayalu cheptunaru

  • @ashokyadavcreations
    @ashokyadavcreations 3 роки тому +1

    సెక్స్ కోరికను పెంచుతుంది అంటారు నిజమేనా సర్. ఉల్లిపాయలు

  • @pharmatricksforexams5967
    @pharmatricksforexams5967 4 роки тому +7

    40 to 50 age vaallaki standard food menu video cheyyandi guruvu garu... Please..

  • @khajavali.shaikh2841
    @khajavali.shaikh2841 4 роки тому +5

    Good information thank you sir

  • @AnilDasari1812
    @AnilDasari1812 4 роки тому +5

    Nice information sir,pls suggest is mustard oil is good for health ??? And diabetic people can eat sprouts and dry fruits???

    • @safiyarehan4298
      @safiyarehan4298 4 роки тому

      Sprouts thinachu but dry fruits very rare cl me 9948599949

  • @sharathkumar5473
    @sharathkumar5473 4 роки тому +41

    ఈరోజు చదువుకున్న వారే ఎక్కువగా మెడిసిన్ మీద ఆధారపడి బ్రతకుతున్నారు.

  • @samuelgandham8695
    @samuelgandham8695 3 роки тому +2

    మంచి massage

  • @vijaykumarnarendramodi4991
    @vijaykumarnarendramodi4991 3 роки тому +4

    Good impression sir

  • @narendernarender4505
    @narendernarender4505 3 роки тому +2

    బాగా చెప్పారు సార్

  • @smiles4ever680
    @smiles4ever680 3 роки тому +14

    As a part of homeopathy, first thumb rule is avoiding onion and garlic and all other spices. The same principle we have in naturopathy.

  • @anilmukesh8311
    @anilmukesh8311 3 роки тому +2

    Fast weight loss kosam chepandi sir no exasize cheyalenu nenu

  • @bjrnews3545
    @bjrnews3545 4 роки тому +38

    7:30

  • @srinivasm2948
    @srinivasm2948 4 роки тому +9

    Good analysis

  • @gandhireddy5431
    @gandhireddy5431 4 роки тому

    Nijanga meeru devudulanti vari. Pedhalu kuda konagalige vidhava.meerusalahalu.esthunavidham .thank you very much.

  • @DavidDavid-ud7bw
    @DavidDavid-ud7bw Рік тому +1

    Very nice anna 🎉

  • @pkallinfo7960
    @pkallinfo7960 4 роки тому +2

    Naa daridram adhe 1 year nundi pindi padardhalu thinna....heart attack vacchindhi...27 years of age naa daridram pls dont take excess of pindipadhardhalu

  • @eswarareddytetala5368
    @eswarareddytetala5368 4 роки тому +3

    Entha kastapaduthura sir great

  • @v4varanasi
    @v4varanasi 4 роки тому +1

    Thank you so much....garlic pachi di tinatam kuda kastame..kampu kodtu untundi noru

  • @kdayavilasini1980
    @kdayavilasini1980 3 роки тому +1

    Namaste sir THANKQ SO MUCH God bless you sir

  • @indoorexercise8771
    @indoorexercise8771 Рік тому

    Manthena garu mana jeevanaaniki goppa vanthena🙏👍👏👌

  • @sureshprep1455
    @sureshprep1455 7 місяців тому

    నమస్కారం sir,
    కొంచెం కష్టమైన సరే diet follow అవ్వమని చెప్పి క్లారిటీ ఇచ్చినందుకు ధన్యవాదములు...
    నా అవగాహన పంచుకునే ప్రయత్త్నం చేస్తున్నాను, తప్పులుంటే మన్నించండి..
    వెల్లుల్లి ఒక మసాలా దినుసు, రోజు వారి కూరల్లో వాడకూడదు, ఎప్పుడో స్పెషల్ అయితే తప్పే.. ఔషధ గుణాలు ఉంటాయి, సహజ ఔషదం లాంటిది. రోజూ వాడటం వల్ల మన శరీరానికి నిరోధకత పెరుగుతుంది. ఉదాహరణకు డయాబెటిక్ మెడిసిన్ ఎలాగైతే dosage పెరుగుతూ ఉంటుందో అలానే వెల్లుల్లి డోస్ పెంచాల్సి వస్తుంది..
    తాత్కాలికం అయితే పర్వాలేదు..వీటి మీద ఎక్కువ ఆధార పడకుంటా..వారు చెప్పినట్టు ఆహారములో మనం చేసే పని బట్టి మార్పు చేస్తే.
    మెడిసిన్ వాడాల్సిన పని ఉండదు, వెల్లుల్లి వాడాల్సిన పని ఉండదు..

  • @lalithavengalrao7139
    @lalithavengalrao7139 Рік тому

    Raju sir garu vayi,kafa,pitha girunchi vivarinchandi remedy cheppandi thank you

  • @asharishika8621
    @asharishika8621 4 роки тому +2

    Super hero meeru

  • @ramisettysreenivasulu6518
    @ramisettysreenivasulu6518 3 роки тому +4

    Super sir

  • @tatapudisatyanarayana6457
    @tatapudisatyanarayana6457 3 роки тому +2

    Satyanarayanaraju sir 🙏🙏🙏

  • @thirupalrage3400
    @thirupalrage3400 Рік тому

    Devudu mimmunu deevinchi bhalaparachunu gaaka Amen

  • @jeevankorra
    @jeevankorra 4 роки тому +6

    Sir Garlic is known for antibodies or antibiotics also. Is it true. If so are the patients with Acidity and gastric can it be consumed on empty stomach

  • @ravig5510
    @ravig5510 4 роки тому +7

    Hi sir, can we add jaggery instead honey in lemon water

  • @cvsivakrishnakrishnanice2589
    @cvsivakrishnakrishnanice2589 3 місяці тому

    Good information sir

  • @c.j.t.chanel70
    @c.j.t.chanel70 2 роки тому

    Good night sir. Excellent sir. Super. God blessings u. 🙏🙏🙏🙏🙏🙏

  • @rupapinninti3625
    @rupapinninti3625 Рік тому

    Super ga chepthunnaru sir

  • @teamalone2023
    @teamalone2023 4 роки тому +4

    Guruvu garu empty stomach molakalu thinte heavy gas poduce avuthundi..plz suggest

  • @mahalaxmigarugubilli7983
    @mahalaxmigarugubilli7983 3 роки тому +1

    Sir meeru 🙏🙏🙏 devudu pampina devaduutha 200 yrs bathakasli

  • @sujijoshi7703
    @sujijoshi7703 3 роки тому

    బాగా చెప్పారు.. సార్.. ధన్యవాదాలు...

  • @marrivagukrishnamarrivaguk5538
    @marrivagukrishnamarrivaguk5538 4 роки тому +1

    Super Anna garu

  • @surireddy1369
    @surireddy1369 3 роки тому +5

    You are really great sir

  • @anuradhagudala1864
    @anuradhagudala1864 Рік тому

    Thankyou for your valuable information sir

  • @SL-cv1xr
    @SL-cv1xr 4 роки тому +4

    Hi sir, I have little doubt about wheatgrass juice, am taking this juice every day. Am taking for hormonal imbalances .Here my question is,is this medicine?which causes problem on future intake ? please, suggest me and thank you sir.

  • @vsujavasu3949
    @vsujavasu3949 3 роки тому +1

    Sathyanarayna Raju Sathyam 🙏

  • @omprakashgujjula6208
    @omprakashgujjula6208 3 роки тому +1

    Sir oli ekkuvaga tinnanu anga samasya vachhindi em tinale cheppandi sir please please

  • @vgangadharvgangadhar3268
    @vgangadharvgangadhar3268 4 роки тому +1

    Super sir chala baga chepindru thank you sir

  • @madhavilathasagi4075
    @madhavilathasagi4075 4 роки тому +2

    Excellent. Very useful and informative also.
    Thanks Sir. I am watching all your video clips and following.

  • @eshwarj6938
    @eshwarj6938 Рік тому

    Sir beeda vaallu Daily Dryfruits, fruits yekkada nundi thechedhi sir

  • @kdkd8151
    @kdkd8151 Рік тому

    Doctor gaaru naaku triglyceride 405% perigindi and na wait automatic ga loss avuthondi...
    Nenu chala bakka chikku tunna nu nenu em cheyali

  • @S.h.i.v.o.h.a.m.
    @S.h.i.v.o.h.a.m. 3 роки тому +8

    🙏చాలా కృతజ్ఞతలు sir

  • @goodmorningwishes8682
    @goodmorningwishes8682 3 роки тому +1

    Mee laanti doctor gaaru maaku unnanduku memandaram adrushtavanthulam.

  • @sivanoordhananjaya8286
    @sivanoordhananjaya8286 4 роки тому +23

    Ur the secret of health sir,🙏🙏

    • @tripuramramakrishna4682
      @tripuramramakrishna4682 2 роки тому +1

      😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😄😄😄😄😀😀😀😀😀😀😀😀

    • @mvenkat8464
      @mvenkat8464 2 роки тому

      🙏🙏🙏🙏🙏

  • @Kuslu1190
    @Kuslu1190 2 роки тому +1

    Thinamantara vadhantara,sir.edhi tinte cholesterol taggutayu mari.

  • @sekharbendukuri2261
    @sekharbendukuri2261 3 роки тому

    Sir. LIPOMA kosam oka video cheyandi sir

  • @gopigoud904
    @gopigoud904 3 роки тому +3

    Can you please tell us what is your age manthani sir