మగపిల్లాడి పెళ్లి తర్వాత ఇబ్బంది పడుతున్న పెద్దవాళ్లు

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2025

КОМЕНТАРІ • 392

  • @nri-r1
    @nri-r1 Рік тому +36

    మీరు కరెక్టే..కానీ నాణేనికి ఒకవైపు మాత్రమే చెప్పారు.. సమాజం లో ఇంకో కోణం ఉన్నది. Thankyou..

  • @subrahmanyeswarisomanaboin1052
    @subrahmanyeswarisomanaboin1052 Рік тому +109

    అందుకే వచ్చిన మరునాడే బైటకు పంపిస్తే వాళ్ల బ్రతుకు వాళ్ళు బ్రతుకు తారు. కష్టం అయినా సరే.. ఇంకో విషయం. ఈ కాలాన్ని బట్టి ఎవరు సంపాదించిన ఆస్తులు వారి పేరునే ఉంచుకోండి. మన పిల్లలే కదా అని నమ్మి ఇ వ్వవద్దు. చివరికి ఇంటిలో కూడా వుందనివ్వని పరిస్థితి వస్తుంది. ఇది మా అనుభవం కూడా..వృద్ధాప్యం లో ఎంతో కొంత సొమ్ము నిలవ చేసుకోండి. ఈ కలికాలం లో బంధాలకు విలువ లేదు..అంతా డబ్బు మయం.

    • @srilu234
      @srilu234 Рік тому +7

      Chala baga chepparu Amma

    • @peoplestv2215
      @peoplestv2215  Рік тому +1

      ua-cam.com/video/x4GUr05NYbw/v-deo.htmlsi=Fx0zjRUzIHSgLlUY

    • @salimshaik447
      @salimshaik447 Рік тому

      మీరు సూపర్ 👌❤️❤️❤️❤️​@@peoplestv2215

  • @chinnichinni3865
    @chinnichinni3865 Рік тому +31

    చాలా బాగా చెప్పారు....ఆస్తులదాకా ఎందుకు ... మగపిల్లల పెళ్ళిళ్ళు చేయటమే కష్టంగా ఉన్న పరిస్ధితి ఇప్పుడు.,.పుంటింటి నుండి ఏం తెచ్చుకోక పోయినా అత్తింటికి రాగానే మావగారు ఉద్యోగం లో చేరిప్పటినుండో,వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు కూడా వీళ్ళకి లెక్క చెప్పాలి.... తల్లిదండ్రులు పిల్లలకిచ్చేసి వట్టి చేతులతో ఉండకూడదు ...తమదగ్గర కొంత ఉంచుకోవాలి...కోడళ్ళే కాదు ,కొడుకులు అడుగుతున్నారు...

    • @jsskumarinalli8893
      @jsskumarinalli8893 4 місяці тому

      Yes, కొడుకు లే అడుగు తున్నారు. కోడ లి దాకా వెళ్ళ నవసరం లేదు.

  • @bhaskargannamraju9949
    @bhaskargannamraju9949 Рік тому +119

    అత్తగార్లు కూడా చాలా విషయాలలో మారాలి.కోడళ్ళను కన్నకూతుర్ల లాగ చూడకపోయినా,కనీసం వాళ్ళను ఆఇంటి మెంబర్ల లాగ చూడాలి.అత్తా కోడళ్ళ మథ్య మంచి సయోథ్య ఉండాలి.

    • @gowreeswarigowri8616
      @gowreeswarigowri8616 Рік тому +1

      అలా ఉంటేనే...లేకుంటే ఆడపడుచులు అమ్మని అన్నని పట్టుకుని ఆస్తులు వాటా లకు వస్తున్నారు..మా అన్నయ్య మా అమ్మ నా మాటే వింటారు కదా అని....కొడలుని సరిగా చూడలేని వెధవ కొడుక్కు పెళ్లి ఎందుకు చెయ్యాలి మరి

    • @RamaDevi-ex7dr
      @RamaDevi-ex7dr Рік тому +16

      Okappudu atthagari petthanamu , ippudu kodalla rajyamu😢

    • @vanamasandya4027
      @vanamasandya4027 Рік тому +7

      Ippudu ala undadam arudhu
      Mundhe conditions petti vasthunnaaru kodallu valla puttinti vallu
      Aasthulu kavaali responsibility vadhhu ivvala repu kodallaki
      Ammayini penchi pelli chesi paraayi intiki ivvaali ani baadha padathaaru
      Kaani asalu nijam kodukuni kani karchu petti chadivinchi aasthi ichhi ammayiki appacheppaali

    • @gowreeswarigowri8616
      @gowreeswarigowri8616 Рік тому

      @@vanamasandya4027 ipdu మీ బాధ ఏంటి ఏదన్నా మన పిల్లలకీ కదా ఆస్తులు ఉన్నా కూతురికి కట్నాలు ఇచ్చి పెళ్లి ఘనంగా చేసి......
      ఇంకా ఇవ్వాలా ఆడపిల్లకి......అలాగే ఈరోజు ఆడపిల్లలు అంత తెలివిగా లేరు ....నేనూ కట్నం ఇచి రంగ రంగ వైభోగంగా పెళ్లి చేసుకుంటా అంటున్నారు....కాకపోతే కొంచెం మార్పు....ఏమిటంటే నా జీతం నాది అంటున్నారు ఆడపిల్లలు.ఇక్కడ ఆలోచించాల్సిందే మన గురించి అంటే తల్లితండ్రుల గురించి.మనకి ఎంతో కొంత దాచుకొకపోతే. ......గోవింద గోవిందా

    • @gvin6899
      @gvin6899 Рік тому

      Chaala baaga cheppaarandi..athagaarlu kodallanu prena chooskovaali..anthe gaani .outsiders laaga great cheyyakoodadhu..entha sepy kodallanu thapoupayyademena andariki..athagaarlu entha kantri mohaallaaga behave chesthunnaaro.. avi bayataku chepparenduku.

  • @Siri00179
    @Siri00179 Рік тому +6

    మేడమ్ కోడలు ఆస్తి కోసం వస్తుంది తప్ప ప్రేమ కుటుంబం గౌరవం కోసం గాడు ఒక్క కొడుకు ఉన్న వాళ్లకు నరకమే కోర్టులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాయి మేడమ్

  • @vedavathidevidecharaju2439
    @vedavathidevidecharaju2439 Рік тому +16

    అందరూ కోడలు అలావుండరు అండి మంచి కోడలు వుంటారు మంచి అత్తగారులు వుంటారు ఒకరికి ఒకరు అర్ధం చేసుకుంటే కూతురుకన్నా బాగా చూసుకొనే కోడలు ఉంటది అమ్మ కన్నా ప్రేమ గా చూసుకొనే తల్లి లాంటి అత్తగారు వుంటారు అండి వీళ్ళ కి కొడుకు సహకారం ఎక్కువగా ఉండాలి అండి 🙏

    • @venkataramanareddy2993
      @venkataramanareddy2993 Рік тому +1

      andaru kakapoina chalamandi vunnaru manchikodallagurinchi publicity radu gayyali kodalu vishayam Tom Tom avuthadi emaina atthalu chalamandi kodallaku addamaipoyi oldage homeless chusthunnaru

    • @vedavathidevidecharaju2439
      @vedavathidevidecharaju2439 Рік тому

      మేడం నాకు ఆన్సర్ చెప్పండి 🙏

  • @venumadhavreddy6523
    @venumadhavreddy6523 3 місяці тому

    ఇక్కడి నుంచో వచ్చిన వాళ్ళ వల్ల మన జీవితాలు అగమ్య గోచరంగా మారడం ఎంత దురదృష్టం.బూజు పట్టిన పాత చట్టాలు ను వెంటనే మార్చాలి.ఇలాంటి topics మాట్లడుతునందులకు meeku thanks అమ్మ

  • @GopalRow-jn4cn
    @GopalRow-jn4cn Рік тому +31

    మీరు చెప్పేది నిజమే..మీరు చెప్పేది వింటే కళ్ళలో నీళ్లు వస్తున్నాయి అండీ🙏

    • @vasuj1277
      @vasuj1277 Рік тому

      శివాయ ఆశీస్సులు యెల్లప్పుడు మీ పై వునదలని కోరుచున్న ఓం నమః శివాయ 🙏

    • @kavurimohanarao3777
      @kavurimohanarao3777 Рік тому +1

      Correct 💯

    • @peoplestv2215
      @peoplestv2215  11 місяців тому +1

      Tq​@@vasuj1277

  • @chittikumari3909
    @chittikumari3909 Рік тому +21

    ఇదివరకు అత్త చెప్పు చేతలలో కోడలు ఉండేది ఇప్పుడు అత్త చెప్పు చేతలులో అల్లుడు ఉంటున్నాడు ఇది అందరికి కాదు కొంత మందికి మాత్రమే మరోలా అర్ధం చేసుకోకండి నేను అనుభవించాను

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Рік тому +1

      Avunaa.

    • @vishnupriyar1687
      @vishnupriyar1687 Рік тому +2

      మా అబ్బాయి ఆల అత్త చేతులలో లేడు అని మా మీద కేసులు మా బంధువుల మీద కూడ చాల ఎదురు కుంటున్నా ము

    • @chandrakalaa9782
      @chandrakalaa9782 Рік тому +3

      Yes maadi kooda ide katha

  • @tkradha1513
    @tkradha1513 Рік тому +61

    అత్తగారి ఆస్తి కోడలికి సంబంధం ఏమీ లేదు వాళ్ళ తదనంతరం ఆస్తి సంక్రమించాలి తప్ప ఆస్తి అడిగే right కోడలికి లేదు కానీ చాలా విషయాలు అత్తగారికి కూడా అవసరం లేదు కోడలి తరపున పుట్టింటివారు రాకూడదు, కోడలికి పిల్లలు ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికీ రాకూడదు, కొడుకు కోడలు ఏదయినా విషయాలు మాట్లాడుకుంటే అందులో దూరిపోవడం ఇలాంటి విషయాలు అత్తగారు ఆడపడుచు తగ్గించుకుంటే కోడలికి అత్తగారికి మధ్య విభేదాలు రావు కోడలికి అత్తగారి ఇంటి విషయాలు అనవసరం అలాగే అత్తగారు కూడా కోడలికి సంబందించిన విషయాలు పట్టించుకోక పోతే ఇలా ఆశ్రమాలలో చేరే అవసరం అత్తగార్లకు రాదు కొడుకు కూడా ఇటు అమ్మకి అటు భార్య కి సమన్యాయం చెయ్యగలగాలి

    • @gowreeswarigowri8616
      @gowreeswarigowri8616 Рік тому +14

      Ipudu enthamandhi asthulu kodallaki rasstunnaru....blackmail chesthaaru kuthullaki raasestham ani

    • @subrahmanyeswarisomanaboin1052
      @subrahmanyeswarisomanaboin1052 Рік тому

      ​అవును కదా. బాధ్యతలు పట్టించు కోనప్పుడు ఆస్తులు అడిగే హక్కు కూడా వుండదు. కొడుకు భాధ్యత గా లేకపోతే మంచిచెడ్డలు కూతురు చూస్తుంది. అప్పుడు ఆస్తులు ఎవరికి ఇ వ్వాలి? ​@@gowreeswarigowri8616

    • @satyakameswari1552
      @satyakameswari1552 Рік тому +11

      Baga చెప్పారు.కొడుకులు సరైన వాళ్ళు గా ఉండి ఇద్దరిపట్ల బాధ్యత గా ఉండి,ఇద్దరినీ telivig కంట్రోల్ చెయ్య గలగాలి

    • @peoplestv2215
      @peoplestv2215  Рік тому

      ua-cam.com/video/x4GUr05NYbw/v-deo.htmlsi=Fx0zjRUzIHSgLlUY

    • @peoplestv2215
      @peoplestv2215  Рік тому

      ua-cam.com/video/x4GUr05NYbw/v-deo.htmlsi=Fx0zjRUzIHSgLlUY

  • @shaikchandabi8721
    @shaikchandabi8721 11 місяців тому

    Very nice speech Iwill try to follow

  • @srinivasg7638
    @srinivasg7638 Рік тому +15

    అమ్మ ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే, సామాజిక కట్టుబాట్ల ప్రకారం,తల్లిదండ్రులు చనిపోయే వరకు కొడుకు దగ్గరే ఉంటున్నారు . అప్పటిదాకా సైలెంట్ గా ఉండి తరువాత కూతుళ్లు ఆస్తుల్లో వాటాలకు వస్తున్నారు కానీ తల్లిదండ్రులని సరిగా చూడకపోతే ఆ నేరం కొడుకు మీదే సమాజం వేస్తోంది.

  • @purnakumaarijadala9928
    @purnakumaarijadala9928 Рік тому +6

    మా అమ్మాయి జ్యోతిష్యం చెబుతుంది.
    ప్రతి ఒక్కరూ కోడలు లేక అబ్బాయి ఐతే భార్య కట్నంతేవాలి,ఉద్యోగం చేయాలి. అని అడుగుతున్నారని చెప్పి బాధ పడుతుంది.

  • @kumarmvs2818
    @kumarmvs2818 Рік тому +5

    Yes కొత్త గా ఇంటికి వచ్చిన కోడలు నీ study చేయాలి కొన్ని days...తర్వాత share చేయాలి విషయాలు

  • @vijayendriyakrishna8931
    @vijayendriyakrishna8931 Рік тому +8

    మనందరమూ కూడా మన మన
    తప్పుల నుంచి తప్పించు కోలేమూ
    తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే
    తప్పల యొక్క ఫలితాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో అనుభవించి తీరవలసిందే .
    ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలిచేది . అందుకే భగవంతుడు మనిషిని
    ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు . ఈ నియమం మనిషి చేసిన చట్టం కాదు తప్పించు కోవటానికి . తస్మాత్ జాగ్రత్త .
    దేవుడు ఏమి గుడ్డివాడు చెవిటి వాడు కాడు కదా
    తెలివి తక్కువ దద్దమ్మ అంత కంటే కాడు కదా
    మంచి చేసిన వారికి చెడు , చెడు చేసిన వారికి మంచి చేయడానికి .
    మన గురించి మన కంటే కూడా ఆ
    ' భగవంతుడికే ' బాగా తెలుసు .
    కనుక ..................... తస్మాత్ జాగ్రత్త .

    • @siriudaykaza2383
      @siriudaykaza2383 Рік тому +1

      Meeru cheppina karma siddamtam vinataniki Bane vuntundi . Demudu ipppatikippudu vachi manalani rakshinchadu. Anduke a venkateswaraswami kanapadakunda namalu pettu kunnaru. Manchi chesarani manchi jaragatledu cheduchevariki chedu jaragadu. Donga kuda demudiki dandam pettukune veltadu dochukotaniki. Vittanam manchide natina mokka puchu chachu puvvulu kayalu istundi. Nenu real life lo chala face chesa so I'm commenting with burning heart.

    • @vijayendriyakrishna8931
      @vijayendriyakrishna8931 Рік тому

      @@siriudaykaza2383
      ఎవరి మంచి వారికే దక్కుతుంది .
      ఎవరి చెడు వారే అనుభవించాలి .
      ఇది ప్రకృతి నియమం . దీని నుంచి ఎవరికి మినహాయింపు ఉండదు , ఎవరమూ తప్పించు కోలేమూ .
      జీవితంలో మంచి జరగట్లేదు అంటే కచ్చితంగా ఏదో చెడు చేసే ఉంటాము . మన పొరపాటును కనుక తెలుసుకోగలిగితే అప్పుడు అర్థం అవుతుంది................................
      సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .

    • @vijayendriyakrishna8931
      @vijayendriyakrishna8931 Рік тому

      @@siriudaykaza2383 దేవుడు మనల్ని ఎందుకు రక్షిస్తాడు . ఎందుకు రక్షించాలి . ఆయనకు మనతో సంబంధం ఉండకూడదనే మనల్ని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు
      అని నేను అనుకుంటున్నాను .

    • @vijayendriyakrishna8931
      @vijayendriyakrishna8931 11 місяців тому

      @@siriudaykaza2383 నీ బర్నింగ్ హార్ట్ కి కారణం , గతంలో నీవు ఇతరుల హార్టలను బాగా , చాలా బాగా బర్న్ చేసావు గనుక . ఇదే
      ' కర్మ సిద్ధాంతం ' .
      DO ONTO OTHERS , WHAT YOU WANT OTHERS TO DO ONTO TO YOU .
      మనసా , వాచా కర్మణా నీవు ఏదైతే ఇస్తావో అదే రెట్టింపై , ఇంతింతై తిరిగి నీదరికే చేరుతుంది .
      కనుక ............. తస్మాత్ జాగ్రత్త .

  • @anuradhasreepada4180
    @anuradhasreepada4180 Рік тому +34

    Madam, పెళ్లయ్యాక కోడలికి భోజనం కూడా sufficient గా పెట్టకుండా వాళ్లే (అత్త మామలే ) అనుభవించి వాళ్ళ కూతుర్లకు అన్నీ పంచేసి ఈ process లో కొడుకు, కోడళ్ళని bad mouth చేసి చిట్ట చివరికి ఆ సొమ్ము తిన్న కూతురు & అల్లుడు మాకేమీ బాధ్యత లేదు అంటే అది కూడా చెప్పలేక బయటికి కొడుకు కుటుంబాన్నే వీధి కి ఎక్కిస్తున్నారు అత్త మామలు. కానీ వాళ్ళ వయసు చూసి sympathy చూబిస్తారు. కానీ వాళ్ళు healthy గా ఉన్నప్పుడు చేసిన behaviour బయటకు చెబితే కుటుంబ పరువు పోతుంది. ముసలివాళ్ళు ఇంట్లో ఉంటారు కానీ ఇంకా కొడుకులు, మనవలు నలుగురినీ కలవాలి సమాజం లో.

  • @chandrakalagandham8327
    @chandrakalagandham8327 Рік тому +7

    Evari intlo ye samasyalu unnayo manaki teleedhu kadhaa madam......peddha vaallu koodaa thakkuvemi undaru......ippudu pillalni batti sardhukoni vellipovali.....chala mandhi chese thappu ippatikiii vaalle petthanam cheyyalani chustunnaru.....akkade thedalu vastunnay.....kottha neeru vasthe paatha neeru povalsindhe......appude andharoo happyyyyy ga untaru madam❤❤❤

    • @tkradha1513
      @tkradha1513 Рік тому +4

      Exactly పెద్దవాళ్ళు కూడా కొడుకు పెళ్లి చేసాక అన్ని విషయాలు పట్టించుకోకూడదు కోడలు నాతో మాట్లాడదు పుట్టింటి వాళ్ళు ఫోన్ చేస్తే గంటలు గంటలు మాట్లాడుతుంది అని సాధించడం, కోడలి విషయాలు కూతురి ఇంటికి చేర వేయడం ఇద్దరూ చేరి చాడీలు చెప్పుకోవడం మానేస్తే అప్పుడు కోడళ్ళు కూడా చక్కగా ఉంటారు

    • @RajiM2
      @RajiM2 Рік тому +1

      Yes meeru cheppindi nijam. వాళ్ళు అన్ని anubhavinchesi ఉంటారు కొత్తగా పెళ్లి అయిన పిల్లలు వాళ్ళు enno aselato అత్తగారి ఇంట్లో అడుగు పెడతారు. పైగా ఇప్పటి కాలం ఆడపిల్లలు బాగా చదువు కొని sampadistunnaru అలాంటప్పుడు వాళ్ళకి కొన్ని స్వతంత్ర భావాలు ఉంటాయి వాటిని గౌరవిస్తూ మన పెద్దరికాన్ని మనం నిలబెట్టుకోవాలి. Premato వల్ల మనసు geluchukovali. అజమాయిషీ చేస్తే పరిస్థితులు అలానే ఉంటాయి.

  • @telugufamilystories5
    @telugufamilystories5 Рік тому +6

    అందరికీ నమస్కారం నాకు పెళ్లి అయ్యి 12 సంవత్సరాలు అయింది మా కన్నా మా అత్త గారిది ఆర్థికంగా ఉన్న‌ కుటుంబం దాంతో ఆవిడకి నేను మాత్రమే కాదు మా తోటి కోడలు అన్న కూడా చిన్న చూపే మా మామగారు చనిపోయి ఆరు సంవత్సరాలు అవుతుంది మా వారు ఇంటికి పెద్ద కొడుకు నేను పెద్ద కోడలు అయినా ఇప్పటి వరకు ఏ ఆస్తి వ్యవహారాల్లో మేము జోక్యం చేసుకోలేదు. ఆస్తంతా ఆవిడ ఆధీనంలోనే ఉంది. ఆవిడ ఇప్పుడు నడవలేక మంచంలో ఉన్నారు. ఇద్దరం కోడళ్లు చూసుకుంటున్నాం. కానీ ఆవిడ ధోరణిలో ఎటువంటి మార్పు రాలేదు.

    • @saradhaghanta2239
      @saradhaghanta2239 Рік тому +2

      మీరు చెప్పినట్లు చాలా వరకు నేను ఎన్నో కుటుంబాలు లలో చూశాను

    • @venkataramanareddy2993
      @venkataramanareddy2993 11 місяців тому

      kondarilo radu

  • @Mounikaravi161
    @Mounikaravi161 Рік тому +9

    Ma అత్తగారు ఉన్నారు... ఎం చెప్పాలి... బోలెడు కట్నం ఇచ్చారు మా వాళ్లు, అండ్ మా అమ్మ వాళ్లు నాకు పెళ్లి అయ్యి 12 ఇయర్స్ అయినా పప్పులు, బియ్యం, ఇలా ఎంతో కొంత సర్దుతారు... మేము దూరం గా ఉంటాము, అమ్మ వాళ్ళకి, అత్త వాళ్ళకి....
    ఎప్పుడో 6 or 7 మంత్స్ ki👌వెళ్తాను అత్తగారి ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి.... మా అమ్మ వాళ్లు మంచిగా వండి పెడతారు.. అదే మా అత్త అయితే... వండిన దంతా వాళ్ళు తిని అడుగున గుజ్జు, మొత్తం గుల్ల అయిన అన్నం పెడుతుంది... మేము ఇంటికి వెళ్లినప్పుడల్లా 20 వేలు, 30 వేలు ఖర్చు అవుతుంది... మా అత్త గారు..200 or 300 kosam పీనాసి తనం చేస్తుంది... అది నాకు అండ్ నా పిల్లల కి పెట్టడానికే... ఆమె మాతరం ఫుల్ గా కుమ్మేస్తుంది... అక్కడ ఉన్న ఆ నాలుగు రోజులు ఎంతలా ఆకలి వేస్తుందో తెలుసా...
    నేను ఒక్కదాన్నే అమ్మాయిని మా ఇంట్లో అల్లుడిని ఎంత మరద్యా గా చూస్తారో... నాకు ఎంత బాధ గా ఉంటుందో.... చివరకి స్పెషల్స్ చేసి తింటావా అని కూడ అనదు... ఆమె మొత్తం తింటుంది నైట్ కూర్చొని...
    20 30 వేలు ఖర్చు పెట్టుకొని వెళ్లి పస్తులు ఉండాల్సి వస్తుంది.... ఛా ... ఎవరితో చెప్పుకోవాలో తెలియదు... వేస్ట్ మొహం ది... నేను ఎంత మర్యాద ఇస్తానో, కనీసం ప్రేమ కూడ చూపివద్దు... అలాంటి అత్త లు ఎంత తొందరగా చస్తే అంత మంచిది... మళ్ళీ మా ఇంటికి వచ్చి వంకలు పెట్టుద్ది దొంగ మొహం ది.., బర్రెపడ్డ లా ఉంటుంది.. బర్రె తో పోల్చినుందుకు బర్రె ఫీల్ అయిద్ది.. బర్రె నయం... ప్లేట్ కెల్లే చూస్తాది... కనీసం మనశాంతి గా కూడ తిననియ్యదు... ఆ తినే ముద్ద కూడ.... అన్నం ఏమే కుప్ప లా పెటిద్ది కూర ఏమో స్పూన్ తో పెట్టిద్ది.. పెళ్లి అయ్యి 12 ఇయర్స్ ఇంత వరకు ఏనాడు అత్త గారింట్లో కడుపు నిండా అన్నం తినలేదు... ఎంత సేపు దాని పొట్ట, దాని మొగుడి పొట్ట..వేస్ట్ మొహం ది.... 😢😢😢😢 i hate her very👌very very👌badly...

  • @sailajayadlapalli6691
    @sailajayadlapalli6691 Рік тому +12

    అమ్మ పెద్దమనసుతో చెప్తున్నారు, ఇప్పటికయినా వారివారి లోటుపాటులు తెలుసుకొని మారటానికి ప్రయత్నం చేయగలరని ఆశిద్దాం....

  • @bvenkateshwarlu4929
    @bvenkateshwarlu4929 4 місяці тому

    Super Good tq టాకింగ్ సూపర్ మీరు గ్రేట్ మేడం

    • @peoplestv2215
      @peoplestv2215  4 місяці тому

      Tq andi 🙏

    • @bvenkateshwarlu4929
      @bvenkateshwarlu4929 4 місяці тому

      @@peoplestv2215 Gd evening 🙏 madam మీరు ఎక్కడ ఉంటారు మేడం H y d lo na

  • @kumarmvs2818
    @kumarmvs2818 Рік тому +4

    అందరి ఆడవాళ్ళ గురించి అనడం లేదు కానీ...ఈ generations lo job chese ఆడవాళ్ళు behaviour chala hurting ga అనిపిస్తున్నాయి...ఇవి అన్నీ వింటుంటే....

  • @annapurna6462
    @annapurna6462 Рік тому +1

    Nijam medam peddavallaku gowravam ivvadamledu

  • @krisnammaml3999
    @krisnammaml3999 Рік тому +7

    ఏది ఏమైనా చాలా ఓర్పూ నేర్పూ
    అనుభవమున్న తల్లికి అత్త కూ
    అందరికీ మంచితనంతో కూడిన
    ప్రేమే మార్గం.
    వందనాలు అందరికీ.

    • @malacs9721
      @malacs9721 Рік тому

      చాలా బాగుంది chakkaga చెప్పరు

  • @Jai_Bharat478
    @Jai_Bharat478 Рік тому +24

    మగ పిల్లవాడు పెళ్లి తర్వాత అతని తల్లిదండ్రులే బాధపడటం లేదు. కూతురు పెళ్లి అయ్యాక కూడా ఆ కూతురు తల్లి తండ్రి కూడా అంతకు రెట్టింపు బాధలు పడుతున్నారు. కొడుకు ఎక్కడ భార్య పక్షాన చేరుతాడో,అని కొడుకు కి కోడలి గురించి లేనిపోని మాటలు చెప్పటం ఆ కోడలు వారి కుటుంబ సభ్యుల రాలు కాదన్నట్టు ప్రవర్తించటం.
    కోడల్ని పుట్టింటికి పంపటానికి కూడా అనేక ఆంక్షలు, టైం టేబుల్ ఇలాంటివి విధించే అత్తగార్లు.
    అదే అత్తగారు తన కూతురు విషయంలో మాత్రం ప్రజాస్వామికంగా ఉండాలని స్వేచ్ఛ అని మాట్లాడతారు.

    • @UshaRani-zg3nc
      @UshaRani-zg3nc Рік тому +2

      Ippudu anni change ayinayyi

    • @bhoom6284
      @bhoom6284 Рік тому +3

      కూతురు కి ఒక Rule
      కోడలు కి ఇంకో rule 😂😂😂

    • @nmnd14
      @nmnd14 Рік тому

      Ma sis ma home ki vasthe 3 days lo velthundhi.....ma inti kodalu putintiki velthe 1.5 months thirigi radhu ....alage putintiki velthu ikada nundi kg lu dryfruits, fruits ani buttalu cosmetics ani konukoni velidhi ....akada water bottle kuda thechukodhu .....ikada mali ma intlo vankalu petidhi....ma sis mrng 6 ki lesidhi n ma inti kodalu thiriga 8 r 8:30 ki lesidhi ....inka 100 vunai ma inti kodalu gurinchi chepadaniki.....ma intlo cooking thapa anitiki Pani varu vunaru....mrrg ayi 6 years ayindhi ,madam garu 1year 1 curry chesthundhi 3 hours patidhi....dhaniki kuda intlo godavalu....kodalu entha thedano ....inko 500 episodes srls thiyochu....

    • @ramadeviduggineni1065
      @ramadeviduggineni1065 11 місяців тому

      Exactly ma papa vishayamlo ilage jarigindi
      Ma abbayi chanipoyi six years aindi
      Ma papa ki marriage chesi alludi lo kudukula anukunnam
      Kani valla amma akka ma papa ni aa inti manishila chuttam ledu ma papa tho patu memu narakam anubhavisthunnam 😢

    • @UshaRani-zg3nc
      @UshaRani-zg3nc 11 місяців тому

      @@ramadeviduggineni1065 mee papa ki malli pelli cheyyandi if pillalu lekapotae. Meeku manassu kuduta paduthundi. Inkoka vishayam maybe mee ammayini choosinappudu vaallaki vaalla abbayi gurthuku vastaadamo. Manassu chaalaa vidhaalugaa pothundi. Evvariki ituvanti baadha undakoodadu. Andaru satyam palakaali

  • @sundarik2727
    @sundarik2727 Рік тому +1

    🙏మీరు చెప్పింది నిజమే. కానీ, ఆనాడు ఈనాడు మంచిచెడు అత్తకోడళ్ళిద్దరిలోనూ వుంటాయి. ముందు చిన్నప్పటినుండి పిల్లలను పెంచిన తల్లులు నేర్పాలి. అత్తవారింట్లో ఎలా వుండాలి అని. అలా చెప్పినా వినని ఆడపిల్లలు చాలామందే వున్నారు. ఈరోజులలో డబ్బు రాజ్యమేలుతోంది. అలాగే ఇప్పటి అత్తగార్లు వాళ్ళ అత్తగార్లని ఎలా చూసారు అన్నది కూడా ఆలోచించాలి. కొడుకు అమ్మ ఎలా బామ్మ ను చూసిందీ అన్నది చూస్తే , వాళ్ళ ఆవిడ చేసేది కరెక్ట్ అనుకొనేందుకు అవకాశం వుంది. మనం ఏం చేసామో అదే వెనక్కు వస్తుంది.
    పోతే అత్త, అమ్మ , కోడలు , కూతురు అందరూ ఆడపిల్లలే. ఆడవారిలో కుటుంబాన్ని చక్కదిద్దుకునే సామర్థ్యం పూర్వం వుండేది. ఇప్పుడు అది అందరిలోనూ లోపించింది. ఎవరితో కలిసివుండాలి, ఎవరితో ఎంతవరకు దూరంగ వుండాలి అనే జ్ఞానం పోయింది. భర్తకే చాలా సులువుగా విడాకులు ఇచ్చేస్తున్నారు. అత్తమామలెంత ? తల్లిదండ్రులు చెప్పినా వినటంలేదు. ఆడపిల్లలో అమ్మ వుంటే అందంగా వుంటుంది. కాలమే మార్చాలి.

  • @purnakumaarijadala9928
    @purnakumaarijadala9928 Рік тому +10

    డబ్బు జీవితానికి అవసరమే కానీ డబ్బే జీవితం కాదని అబ్బాయిలు, వారి తల్లిదండ్రులూ ఇద్దరూ తెలుసుకోలేక పోతున్నారు.

  • @bhaskarasarma8
    @bhaskarasarma8 Рік тому +4

    కోడలికి ఏదైనా దీర్ఘ రోగాలు ఉన్నా లేదా వచ్చినా దానికి పూర్తి బాధ్యత మొగుడు,అత్త మామలు తీసుకోవాలి.కానీ అదే పరిస్థితి భర్త కు వస్తే భార్య ఏమీ పట్టించుకోకుండా పుట్టింటికి వెళ్ళి పోతుంది. తన బాధ్యత ఏమీలేదని బుకాయిస్తుంది.దానికి ఆమె తల్లిదండ్రులు కూడా వంతపాడుతారు.ఇలా ఉంటోంది కొంత మంది కోడళ్ళ నిర్వాకము!

  • @purnakumaarijadala9928
    @purnakumaarijadala9928 Рік тому +2

    అలా అని అమ్మాయిలు , వారి తల్లిదండ్రులు అందరూ మంచివారని నేనడం లేదు. కానీ మంచి అమ్మాయిలు, కట్నం తెచ్చే, జీతం తెచ్చే అమ్మాయిలు రెండు రకాల సంబంధాలు వచ్చినపుడు కట్నం తెచ్చే అమ్మాయికే ఓటేస్తున్నారు.

  • @ammapaatasala.telugulesson3221
    @ammapaatasala.telugulesson3221 11 місяців тому +1

    ఆడపిల్లలను కన్నవాళ్ళకు సమస్యలు ఉండవా అండీ. వారి సమస్యలు వేరేగా ఉంటాయి. బయటికి వెళ్ళిన ఆడపిల్ల ఇంటికి వచ్చేవరకు టెన్షన్ కదా ప్రస్తుతకాలంలో. పెళ్ళైన తరువాత అత్తవారింట్లో ఎలా చూస్తారోనని భయం. ఎంత మంది ఆడపిల్లలు అత్తవారింట్లో బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కోడల్ని మొదటి నుంచి బాగా చూసుకుంటే వాళ్ళు బాగా చూసుకుంటారు.

  • @Surepalli_Bharathi
    @Surepalli_Bharathi Рік тому +3

    మేడం ఆ ఆస్తులు చూపించే మా దగ్గర ఇంత ఉంది అంటుంది అని చెప్పి లక్షల లక్షలు కట్నాలు తీసుకుంటున్నారు మేడం అందుకే ఇలా జరుగుతోంది వచ్చే కోడలు నుండి డబ్బులు ఆస్తులు కట్నాలు ఆశించడం మానేస్తే ఇలాంటి సమస్యలన్నీ తీరిపోతాయి

    • @ananthalakshmi4909
      @ananthalakshmi4909 Рік тому +1

      Nuvvu ichava katnan adhi athagaru thinners?

    • @nmnd14
      @nmnd14 Рік тому

      ​@@ananthalakshmi4909 Parents nundi properties thechukone girls kuda properties Leni boys ne marriage chesukovali ....girls dowry ivaru but rich husband kavala?!?!....
      idhi ekada logic ...?!

  • @baluvenkateswarlu5148
    @baluvenkateswarlu5148 10 місяців тому

    Akka me blajji chuthunte Naku chala garvvamgavondi adavarilo entthavaraku peddapedda rajakeyanayakulallanichusenu Kane elanti desebhakthi vonna mahilani mimmalane chustthunna Jai bharath

  • @jamunaranimpl
    @jamunaranimpl Рік тому

    Excellent message madam

  • @pavithradevi9012
    @pavithradevi9012 11 місяців тому

    Tq mam ,for info.you given ,what is going on in society.

  • @satyanarayanagarimella5190
    @satyanarayanagarimella5190 Рік тому +2

    పెళ్లి మగపిల్ల ల పెళ్లి చేయడం కష్టము గా ఉంది. పెళ్లి అయ్యి నాక adjustment
    పగటి కల . Software చేసి అందరి ఁపాణము తీస్తున్న రు

  • @devib0214
    @devib0214 Рік тому +1

    Manawathwam telipinanduku thank Q.

  • @Japammacookingchannel8260
    @Japammacookingchannel8260 Рік тому +7

    చాలా బాగా చెప్పారు. నిజం

  • @SS-pn9jo
    @SS-pn9jo Рік тому +9

    అవును అండి,మా sons చదివించడానికి రత్రిం పగలు కస్తపడ్డము,ఇప్పుడు కొడల్లుకి వండి పెట్టాల్సి వస్తుంది,మా లాంటి ఏ విధంగా income source ledu,no house,so కొడుకు మీద depend avvatam,so kodalaki మేము వంట మనిషి,పని మనుషులం

    • @Sravsminiaturekitchenvlogs
      @Sravsminiaturekitchenvlogs Рік тому +2

      Ala enduku anukuntunaru Amma akkada kodalu ani anukokunda kuthuruga feel ayye chudandi meku a feeling undadu

    • @peoplestv2215
      @peoplestv2215  Рік тому

      ua-cam.com/video/x4GUr05NYbw/v-deo.htmlsi=Fx0zjRUzIHSgLlUY

    • @venkateswarlukota3027
      @venkateswarlukota3027 Рік тому

      మీ కూతురు అయితే ఇలానే ఆదుకుంటారా?

  • @ramakrishnabankapalli7455
    @ramakrishnabankapalli7455 Рік тому +1

    Nice madam Baga vivarinchi chepparu

  • @vallikumarisomayajula1458
    @vallikumarisomayajula1458 Рік тому

    ఇది చాలా చాలా ఖచ్చితంగా నిజం...మేమూ దీనికి అతీతులం కాలేదు.

  • @raju88088
    @raju88088 Рік тому +1

    అమ్మో నాకు అడ పిల్లలు పుట్టారు రా బాబు.

  • @samdanimohammad7249
    @samdanimohammad7249 Рік тому

    ,అమ్మ నాన్నా కన్నా ఎవరు గొప్ప కాదు...ముందు అమ్మ నాన్న,తరువాతే భార్య,,నా భార్య,నా చెల్లి అత్త మమలని, వాళ్ళ కన్నా తల్లిదండ్రులు లా చూసుకుంటారు..కొంతమంది కొడళ్లు వుంటారు గయ్యాళి వాళ్లే...అలాగని అందరూ కొడళ్లు అలా వుండరు..నా భర్త, నా పిల్లలు అని కాకుండా అత్త మమలని సొంత తల్లిదండ్రులుగా చూసుకొని మనస్తత్వం రావాలి..పెళ్లికి ముందు నుండే అమ్మాయి తల్లిదండ్రులు అన్ని నచ్చజెప్పి పంపించాలి..

  • @sanjeevammamedapati2144
    @sanjeevammamedapati2144 Рік тому

    Chala bagachepparu madam kodukulni, kastapadi, chadivinchi, officesars, chesi, batakandi, ani pelli, chesthe vachina kodallu, mathram peattanam cheyalani, kontamandi chustaru unarukuda ilanti variki melantivari, saport, chala avasaram madam cheppalante, chalane, untadi please alantivariki saport, ivvandi ovndandi thank u. Madam🙏🙏🙏👍👍👍❤

  • @bharatisudarsanam4755
    @bharatisudarsanam4755 Рік тому

    పెంపకం లో లోపం.
    ఒకప్పుడు మగ పిల్లల్ని మగ మహారాజుల్లా పెంచేవారు. ఇప్పుడు ఆడ పిల్లలవంతు.
    చిన్నతనం నుంచి అనుబంధాలు ,విలువలు తెలిసేలాగా ..చక్కగా పెంచితే చాలావరకు సమస్య పరిష్కారమవుతుంది.
    ఇది నా అభిప్రాయం.

  • @purnakumaarijadala9928
    @purnakumaarijadala9928 Рік тому +3

    మా అమ్మాయికి ఇంకా పెళ్ళి కాలేదు. పెళ్ళి చేసుకోవడానికి భయడుతోంది. నోరు తెరిస్తే డబ్బు గురించి అడిగే వారిని చూసి భయపడుతోంది.

    • @d.ch.e
      @d.ch.e Рік тому

      Chaduvukunna murkulu ,vedhavalu unnaru.girl nundi 100 expectations,manam maatram aa responsibility teeskomu.anninaaku kavalsinatte jaragali.pelli ayye vachina month nundi tana salary anta attaki ichi bus charges day to day teeskovali.shelwar suits maatramey veskovaali. Nonsense.decent ga clothes veskunnanta varaku who are you to judge my clothes?

  • @BhavaniSadaram-e8f
    @BhavaniSadaram-e8f Рік тому +1

    Super ga chepparu madam garu

  • @avljagannadharao7035
    @avljagannadharao7035 Рік тому +8

    Ramani
    Miku present mi intilo attagaru mamagaru responsibility s levu aundhuke aunta ga dheema ga matladutunnaru eppudu vallu vunte vallato meru face chesi vunte a age valla tho ibbandi meku telidhu pravchanalu echhe varu patincharu

    • @rajyalakshmi119
      @rajyalakshmi119 Рік тому +3

      Ibbadulu vunte intlo nunchi vellagodathara.atha mama sampadisthe kodallu pandullaga vachi thintaru.ippudu adavallu kodallaga vachi aashtulu thesukoni diverse thesukuntunnaru.adapillalani parents galiju ga penxhuthunnaru.starting lo sardukovali

    • @beulahvinod883
      @beulahvinod883 Рік тому

      🎉4:38 ​@@rajyalakshmi119

    • @gowreeswarigowri8616
      @gowreeswarigowri8616 Рік тому

      @@rajyalakshmi119 అత్త మామ సంపదించేసింది.....కొడలుకి ఫ్రీగా రసేస్తున్నర.....అలాగే వీరి అమ్మాయి అక్కడ పందిలాగ తిండం లేదా మరి కట్నాలు కానుకలు లేకుండా కోడల్ని చేసుకోలేదు గా

  • @ravindrababumukkamala8546
    @ravindrababumukkamala8546 Рік тому +1

    Meeru cheppedi nizam madam..

  • @DeviMandapati-w2k
    @DeviMandapati-w2k 11 місяців тому

    Anta manchi atta garu poyaka kudaa manchi matalu anduke❤

  • @satyanarayanamurthygampa9329
    @satyanarayanamurthygampa9329 10 місяців тому

    She is very correct - mrs murthy

  • @rangappateli
    @rangappateli 11 місяців тому

    వీటికి ఒకటే సమాధానం ఇంటికొచ్చిన కొత్తలో అత్త కోడలిని కూతురులాగా చూసుకోవాలి అలాగే కోడలు కూడా అత్తగారిని సొంత తల్లిలాగా చూసుకోవాలి

  • @Kp1050
    @Kp1050 Рік тому +5

    Hello andi-in relationships or friendships-it is a two way street! All parties involved s/be considerate, loving, understanding towards each other if they all want a peaceful, happy life for everybody in the family🙏let’s not forget it🙏

  • @vintavenkatareddy2796
    @vintavenkatareddy2796 6 місяців тому

    Baga cheparu

  • @indirashankarkonduri9472
    @indirashankarkonduri9472 11 місяців тому

    గయ్యాళి అత్తలు కోడళ్ళు కొడుకు తో సమమ్మ్ గా సంపాదిస్తున్న హింస పెట్టేవాల్లను అత్తలను నేను చాలా మందిని చూసాను. కొడుకును కనగానే కొమ్ములు వున్నట్లు కోడళ్లను పని మనిషి.కన్న హిననంగ చూస్తారు.

  • @PNVENKKATMURALLIDHARREDDI
    @PNVENKKATMURALLIDHARREDDI Рік тому +4

    Amma ma ammagaari mouth torcher valla 1st chesukunna ammayini 3yrs ke divorce ayyindi. Adi naaku 10years tharuvatha telisindi. 2yrs back 40th year 2nd marriage ayyindi. Malli 2nd day numdi torture modailaindi. 3 month's choosi kattu battalatho nene naa bharyani theesukuni bayataki vachhesanu. Naa friends help chesaru. Ippatiki ma ammaki kavasalinavi nee theesuvelutunna ame pethanam chelayimchatanike choosthundi thappa aame lo marpu ledu. Ippataki naa putra dharmam nenu nirvahisthunnanu

    • @UshaRani-zg3nc
      @UshaRani-zg3nc Рік тому

      Cinema dialogues

    • @PNVENKKATMURALLIDHARREDDI
      @PNVENKKATMURALLIDHARREDDI Рік тому

      It's not cinema dialogue, it's my personal life.

    • @UshaRani-zg3nc
      @UshaRani-zg3nc Рік тому

      @@PNVENKKATMURALLIDHARREDDI
      Just think from your side about your mother's feelings. Hope it's only out of love and affection towards you your mother did i think. You must be in a position to balance from both the sides. Our destiny is in our hands

  • @Gstguudthat
    @Gstguudthat Рік тому

    Dabbu- ఈ సమస్య కు కారణము పెరుగు తున్న జనాభా కు సరిపడా పని ఇవ్వలేని/చూపించ లేని ప్రభుత్వాలు ,ఆస్తుల( డబ్బు) విలువలు పెంచి ,మనమేదో /మనమే అంత సంపాదించాను అనే భ్రమ లో పడవేసారు
    ఆత్మ విమర్శ చేసుకుంటే నిజముగా మన ప్రమేయం లేకుండనే పెరిగిన ఆస్తులు (డబ్బు)నిజమైన డబ్బు అని అనుకొని,మా ఆస్తి 10 కోట్లు/20 కోట్లు అని పిల్లను పాడు చేసిన గూడ ,ఇప్పటికీ తెలిసి కొలేని ప్రజలు ,5 యేండ్ల కు ఓటే వేయటానికి ready అవుతున్నారు 😢

  • @bhaskarasarma8
    @bhaskarasarma8 Рік тому +1

    నేడు యౌవనంలో ఉన్న లేదా నడివయసులో నున్న భార్యాభర్తలు తమ ఆరోగ్య ము పై ఎక్కువ శ్రధ్ధ పెట్టాలి. అలా కాకపోతే అరవై ఏళ్ళ కే దీర్ఘ రోగాల బారిన పడితే రాబోయే కాలంలో కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు ఎవరూ ఏమి పట్టించుకోరు.మీకర్మ మీరు అనుభవించాలి. కావున ఇప్పటినుంచే జాగ్రత్త పడి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి.

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 Рік тому +1

    అమ్మ మీరు చెప్పేది పూర్తిగా నిజం కాదు నాణానికి ఒక పక్కన చూడకుండా video చేయండి

  • @ch.rajasree4821
    @ch.rajasree4821 Рік тому

    Nijam chepparu amma 🙏🙏🙏🙏🙏

  • @ramadevibehara1477
    @ramadevibehara1477 4 місяці тому

    Mi anubhavanni batti miru chepparu

  • @sridhark5022
    @sridhark5022 9 місяців тому

    👌👌👌

  • @padmajakirancheedella660
    @padmajakirancheedella660 Рік тому +4

    Naku kuda 2 sons future thaluchkunte bhayam vestundhi

    • @purnakumaarijadala9928
      @purnakumaarijadala9928 Рік тому

      కోడలిదగ్గర కట్నం గురించి ప్రస్తావించకుండా, ఉద్యోగం చేయమని పోరుపెట్టకుండా వుంటే సగం గొడవలు రావు. వాళ్ళ కుటుంబానికి అవసరమనుకుంటే వాళ్ళే జాబ్ చేసుకుంటారు. అది వాళ్ళ సంసారం. ఉమ్మడి కుటుంబాల సంస్కృతి పోయింది.మనమెలా మనబిడ్డలు మనభర్త , మనసంసారం అనుకుంటున్నామో, పెళ్ళైన తర్వాత అది వారికుటుంబం అని వదిలేయాలి. మనకేమైనా అవసరపడితే కొడుకును అడగవచ్చు తప్పులేదు. మనం మన లిమిట్స్ లో వుంటే కొడుకులు ప్రేమగానే వుంటారు. భయపడకండి.ప్రతి విషయంలోనూ మనవల్ల వాళ్ళకు గొడవ అయినపుడే వాళ్ళకు విసుగు వస్తుంది. మనం ప్రతివిషయంలో కల్పించుకోకూడదు.దైవం మీద భారం వేసి మౌనం ఎక్కువ అలవాటు చేసుకుంటే కొన్ని సమస్యలు తీరినట్లే.

  • @pandravadaseetharamaswamy8519

    Kuturini attari intiki pampithe koduku , atta , mama himsavachchu, koduku cheta kottincha vachchu. Kuturi sampadana kavali, asthulu kavali, kodalu kallakinda padi undali, job cheyyali, Pani manishala undali. Magapillala thallithandrulu marali lekapothe eee jeevithalu ilage untayi. Puttinintini gowravinchani samsaralu ippativaraku bagupadaledu.

  • @HemaLatha-hc4nm
    @HemaLatha-hc4nm Рік тому +1

    Baga cheparu madem

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Рік тому

    మా నాన్నగారు కూడా చిన్న ఉద్యోగం చేస్తున్నా అందరికీ సాయం చేసేవారు

  • @annapurna2814
    @annapurna2814 Рік тому

    S,I have faced the same situation with my daughter in law. After my retirement. Now I am living separately with my oension.😊

    • @yogamayadegala6603
      @yogamayadegala6603 11 місяців тому

      My son brought girl from bihar...I am from vijayawada. I spent 5 lakhs for wedding preparations. The girl father turned out looters..I stopped marriage. My son angry left home.girl father asked about my property son salary..took 1 lakh gift..did not spend any money...my son say I am money minded..left us

  • @padminihemraj3052
    @padminihemraj3052 Рік тому

    Mam what u said is true.expecting in-laws property rediculas whom so ever it is boy or girl. Here problem begins. Your clarity on humanity which is need of the hour .good mam expecting more good vedio like this👍

  • @sreevalli7015
    @sreevalli7015 Рік тому

    Correct amma... We are facing this

  • @purnakumaarijadala9928
    @purnakumaarijadala9928 Рік тому +5

    మీరు చెప్పింది నిజమేనమ్మా కానీ . మంచి అమ్మాయిని డబ్బుకు ఆశించకుండా చేసుకుంటున్నారా ?

    • @sailaja5877
      @sailaja5877 Рік тому

      Aa adikudaa chusam, leni daggaranundi vachindi kada anukunte,, vachinappatinundi, idi, adi anni anubhavincheyyalani aatram, yevaro chudaleka adigithe,, naa adrustam, anduke naaku unna illu dorikindi, meekenti. Poni ala dorikinanduku atta masmalanu chusukpvachukada, a te no cheppa kada nenu petti puttanu antundi

    • @kanyaanand794
      @kanyaanand794 Рік тому

      andaru asimchatam ledu ...

  • @Rsk1960
    @Rsk1960 Рік тому

    బంధాలను తామరాకు నీటిబొట్టు చందముండాలి....పట్టుకొని కూచుంటే శిక్ష తప్పదు మరి🙏🙏🙏

  • @manju7520
    @manju7520 Рік тому

    అందరు అత్తలు చెడ్డవాళ్ళు కాదు అందరు కోడళ్ళు చెడ్డవాళ్ళు కాదు.
    కొంతమంది కి కట్న కానుకలు తెచ్చే పనిమనిషి పేరు కోడలు.
    ఒక వైపు విని జడ్జి చేసే అంత కాలం ఎవరు మారరు. సమాజం మారదు.
    కోడలి version కూడా వినాలి. మేం పేదోళ్ళం అన్నీ మేం చెప్పినట్టే జరగాలి లేదంటే ego కి పోయి ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కే అత్తలు ఎక్కువ. కోడలికి చెడు నేర్పేదే అత్తలు.చాలా మంది అత్తలకు ఓర్పు ఉండదు. కోడలి కి హద్దులు నిర్ణయించి గొడవ లు పెట్టుకునేది అత్తలే.
    గయ్యాళి కోడళ్ళు ఉన్నారు.
    సమస్య కి పరిష్కారం మాటలతో తీరేది కాదు

  • @anitha5567
    @anitha5567 Рік тому +2

    Amma meeru kodallu vachaka athagaru paristhithi ani matladutunnaru kada... Ae kodalu ina velley intlo nenu chala manchiga untu anni panulu chakkaga sardipettukunta, chala manchi life ni aerparuchukunta aney gampedu aasalatho vastundi Amma... Vachina taruvatha padey ibbandulaku anukunnadi okkati inadi okkati anna teeruga undatam tho aa torcher padey kantey chavu melu ani anukuney vallu kondarithey AA prayathnalu kuda chesi chavu varaku velli vachina kodallu entha mando... Ae atthagaru kuda kodallanu kuturlanu Maree sontha kuturila matram chudaramma... Mari ilanti ananukula paristhithulalo oka ontari ammai tana unikini kapadukovataniki thana Amma nannalaku kuda thana kastanni teliyaniyakunda vallu thattukolerani oka chinna pati yuddanney chestu nati nundi neti varaku aluperugani pranam chestundiga kodalu... Idi kadanaka tana unikini kapadukovataniki bayati prapancham lo kuda poradutu santhana bagogulu onti chettho nettukostunna meru anna aa kodali jeevitham oka milu raayi.....

  • @jsskumarinalli8893
    @jsskumarinalli8893 4 місяці тому

    కొడుకు పెళ్ళి చేసి వాళ్లను వేరు గా ఉండ ని వ్వా లి. A better solution. కానీ భార్య భర్త లు employees ఐతే పిల్లల care taking కోసం మళ్లీ parents కావాలి. ఈ విధంగా parents book ఐపోతున్నారు.

  • @kavurimohanarao3777
    @kavurimohanarao3777 Рік тому

    Akka, what you said the information is correct 💯 now adays

  • @mvnagaraj2344
    @mvnagaraj2344 11 місяців тому

    Madam that's why nobody transfer properly to anyone until death.

  • @321mahimaandhraodisha
    @321mahimaandhraodisha 4 місяці тому

    మీరు చెప్పేది నిజమే కూతురు కన వాళ్ళు సుఖపడ్తున్నారు కొడుకు కన వాళ్ళు భాద పడ్తున్నారు

  • @RUPADEVI-ib2ws
    @RUPADEVI-ib2ws 11 місяців тому

    Amma maa atha, maamallu mammalni ebbandhi pedutunnaru. Naa bartha pilllu nenu chanipoye paristehti lo unnamu. Andhari familyes lo okela levu.

    • @peoplestv2215
      @peoplestv2215  11 місяців тому

      ua-cam.com/video/fnqAOfvqYtE/v-deo.html

    • @peoplestv2215
      @peoplestv2215  11 місяців тому

      ua-cam.com/video/RRhLnWYSz1Y/v-deo.html

  • @radhaganti1443
    @radhaganti1443 4 місяці тому

    Any Parent should never give property to son, DIL, daughter or to SIL until we ( means until wife & husband are alive). We are such example , spent with our in-laws , took care & not touched their property until they r alive. Same with my parents. Their property , if untouched , until they are alive keeps them
    confident. They have the freedom to spend, as they want. I have a daughter and taught the same to Her. I was with my inlaws & also stayed with my MIL’s MILsince, more than 30 years. 🙏

  • @annapurna6462
    @annapurna6462 Рік тому +1

    Antha manchivallu irojullo leru medam

  • @komandurilakshmi8844
    @komandurilakshmi8844 11 місяців тому

    ఇవన్నీ స్వయంకృతాపరాదం.... ఇంతకుముందు దానాలు చేసిన రోజులు గడిచేవి.... ఈ కాలం చాలా మారింది... విలాసాలు పెరిగాయి... స్వార్థం పెరిగింది.... కాలాను గుణంగా మనము మారాలి....స్కూల్ ఫీజులు.. కాలేజీ ఫీజులు... ఆకాశన్నంటుతున్నాయి.... మనమే పిల్లలను... అన్ని విలాసాలతో..డబ్బుతో... పెంచుతున్నాము.. అందుకే వాళ్ళు అలా తయారవుతున్నారు.... పిల్లలను అనే ముందు... మన తప్పులు.. ముందు.. సరిదిద్దుకోవాలి.... చిన్నప్పటి నుండి.. వాళ్ళతో... సరదాగా ఉండాలి... అన్ని భాద్యతలు చెప్పాలి... ఇలా.. పెంచితే... పిల్లలు చక్కగా చూస్తారు.... So be friendly with ur family.. 🌹

  • @satishbodakurth8923
    @satishbodakurth8923 11 місяців тому

    ఎది ఏమైనా భారత స్త్రీ కి ఓర్పు సహనం అవసరం.
    సనాతన విలువలు కలిగిన గ్రంధాలు , పుస్తకాలు,కనీసం సినిమాలు చూసే అలవాటు ఉన్న ఇంత వరకు రాదు వ్యవహారం.
    అరె మి ఇంట్లో వున్న నలుగురితో నువ్వు సర్ధుకోపోతే.....నిన్ను ఎవరు నమ్ముతారు.
    అసలు వాయినాలు , నోములు , అందుకోకొడనిది భర్త లేని వారు కాదు.....పెద్ధలంటే మర్యాద ,గౌరవం లేనివారు. అటువంటి వారి మొహం చూసిన పాపమే.
    ప్రతి ఇల్లాలు ఇంటికి వెలుగు కావాలి. అతిగా మండి పోతు ఇంటిని కల్చెయ్యకుడదు.

  • @aswarthanarayanakalubhandi9197

    మీరు చెప్పేదాన్ని బట్టి ఇల్లరికం వివాహాలు జరిపితే అత్త మామ లకు బాధలు ఉండవా?

  • @sulochanamadugula735
    @sulochanamadugula735 Рік тому

    నేడు వయసు అయ్యాక పెళ్లిళ్లు అత్తలు వయసుగా వుంటే కూడా నచ్చడం లేదు... అచీరలు ఎందుకు .... ఈ ఆహారం ఎందుకు అనడం విన్నా అండి తప్పదు

  • @poojasankalpadarshanam
    @poojasankalpadarshanam Рік тому +1

    👍🙏👌💐

  • @gangavalli5955
    @gangavalli5955 Рік тому

    Amma... thallitho,akka tho matladataniki kuda pellam ki bayapade kodukuni chusanu.idhi gamanichindemo Amma ani thiragapadi leniponi nindhalu vesi nuvve cheddadhanivi ani thallini nindhiche kodukunu chusanu chusanu,pellam yadhuruga athi heenamga thillini matlade kodukuni chusan.😢 kodalni paniki matrame kani.. voka viluvaleni manishiga chuse attanu chustunnanu, janala deggira thiyyati matalu,kodali deggir kinchapariche matalu vunna attanu chusanu. Atta garu aina..,kodalu ainaa yavari badyata varu sarriga patinchali. Aithee... alavunnavalu lucky, vokasari manasu virigipothe athakadu

  • @Surepalli_Bharathi
    @Surepalli_Bharathi Рік тому

    మేడం అంత గొప్ప అత్తగారితో ఇప్పుడు ఉన్న అత్తగారిని పోల్చకండి మేడం

  • @padmajarani8506
    @padmajarani8506 Рік тому

    Mam, it's republic day I think u r bsy vth the tough topic ...generally I'm saying...ur content is very inspiring..

  • @sundarivaddadi1904
    @sundarivaddadi1904 Рік тому

    Athagarlaku service pension and family pension untene koddigaa better.. Old age home ayina koddiga better

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 Рік тому +2

    This phenomenon is prevalent among Hindu community but not seen among other faiths. Primarily parents are responsible for not imposing strict discipline and guidance. No spirituality, tradition. Self centric.

  • @sumanapulugurtha5451
    @sumanapulugurtha5451 4 місяці тому

    మరీ దానధర్మాలు ఎక్కువుగా చేయకూడదు

  • @Chitti198
    @Chitti198 Рік тому

    Maa attagaru naku enta bangaram undani adugutundi

  • @tsrnbkr6223
    @tsrnbkr6223 Рік тому +1

    Katnam Aasinchakundaa, Aarbaataalu Aasinchkundaa, kodalinagalameedha Aasapadakundaa, saampradhayam chusi pelli chesukunte trouble raadhu. Magapillala thallithandrulaku pelli ainatharvaatha kastaalu vaste, Aadapillala thallithandrulaku pellicheyadame vaka puzzle ainadhi. Ika Aapandi.

  • @lakshmikantb26
    @lakshmikantb26 11 місяців тому

    Attagari pettanalu akku ayyayi anduke divorce case lu kuda akkuvayyayi
    Ide 80 percent nijam
    Maga pillala parents ki boledanta aasalu
    Pelli chesevaruku ammai dorakaledani badha padataru
    Pelli ayyaka vidadeese varaku tinestaru

    • @peoplestv2215
      @peoplestv2215  11 місяців тому

      ua-cam.com/video/QlkOmg-dgGA/v-deo.html

  • @touringtalkies-telugu
    @touringtalkies-telugu Рік тому +4

    అమ్మ కాస్త వాయిస్ పెద్దగా పెట్టండి 🙏

    • @gowreeswarigowri8616
      @gowreeswarigowri8616 Рік тому

      వాయిస్ పెద్ద గా పెట్టదు ఎందుకంటే ఆమె కోడళ్ళు గురించి చెప్తుంది

    • @ET-si7rl
      @ET-si7rl Рік тому

      😊​@@gowreeswarigowri8616

    • @peoplestv2215
      @peoplestv2215  Рік тому

      ua-cam.com/video/x4GUr05NYbw/v-deo.htmlsi=Fx0zjRUzIHSgLlUY

  • @prameelanaidu2022
    @prameelanaidu2022 6 місяців тому

    Entha Baga chepparu

  • @yadgirikunta71
    @yadgirikunta71 Рік тому

    👏👏🙏🙏🌺🌺

  • @ganejyoti6758
    @ganejyoti6758 Рік тому

    Amma meeru cheppindi 100percent correcte but kodukuni chala chadukunna ammai tho pelli chesi kodalu vachaka oka naukar danila chuse attalni emanali.

  • @kundrapuharitha5187
    @kundrapuharitha5187 19 днів тому

    ఆడపిల్ల అత్తగారి వైపు మాట్లాడిన బాధే
    తల్లితండ్రులు దూరం అయితే వీళ్ళు కనీసం మనిషి గా కూడా చూడరు
    ఇదెక్కడికి పోతుంది..., అని కుక్క లా ఇక్కడే పడి ఉంటుంది అని చాలా cheap గా మాట్లాడతారు
    Teachers అంటారా వాళ్ళేం శుద్ధ పూసలు కారు

  • @StarrySkies
    @StarrySkies Рік тому +2

    Nijame paapam

  • @subbaraokompella8118
    @subbaraokompella8118 4 місяці тому

    మేడం మీ పేరు telusukovachha