Це відео не доступне.
Перепрошуємо.

You vs Them Current Feelings ఏంటి. టారో రీడింగ్ తెలుగు లో

Поділитися
Вставка
  • Опубліковано 18 сер 2024

КОМЕНТАРІ • 66

  • @dhanyasiramanamma-bp6mu
    @dhanyasiramanamma-bp6mu 8 місяців тому +3

    అమ్మ నువ్వు చెప్పేదిమొత్తం నాకు ఇప్పుడు జరుగుతున్న దే చెప్పారు 16 సంవత్సరాలు కలసి ఉన్నాము గత సంవత్సరం నుంచి నువ్వు చెప్పేది జరుగుతున్న ది అంతా ఆ దేవుడు చూసుకుంటాడు

  • @macharlaravikumr2156
    @macharlaravikumr2156 9 місяців тому +3

    మేడం దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాను మేడం సేమ్ సిచువేషన్ గుండెలు పగిలిపోతున్నాయి మేడం మీరు చెప్పిందంతా నిజం మీరెవరో నాకు తెలియదు కానీ వీడియో చూశాక నా గుండెల్లో భారం కన్నీళ్ళ రూపంలో బయటకు వస్తుంది మేడం మీ పాదాలకి కోటి నమస్కారాలు నా గుండెల్లో ఉండే బాధ వీడియోలు చూపించినందుకు మీ పాదాలు పట్టుకొని నమస్కారం చెబుతున్నాను మేడం

  • @vasudhaisukapalli242
    @vasudhaisukapalli242 9 місяців тому +2

    మేడమ్ మీ రీడింగ్ చాలా అవసరం యెంతో మందికి మనస్సు సేద తీరింది plz అప్పుడు అప్పుడు ఇలా రీడింగ్ చేయండి నిజంగా నే మీలో మంచి టాలెంట్ ఇంకా దైవశక్తి కూడా ఉంది మీకు మీ టాలెంట్ నాకు ఆశ్చర్యం గా ఉంది ఎలా ఇలా చెప్పారు అనిపిస్తుంది

  • @vasudhaisukapalli242
    @vasudhaisukapalli242 9 місяців тому +1

    మేడమ్ చాలా చక్కగా ఉంది రీడింగ్ అంతా నాకు సెట్ అయింది నా జీవితంలో ఇలాగే జరిగింది తనూ నాతో ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు ఏమి జరిగింది అని చెప్పలేదు నా మనస్సు తో ఆటలు నేను ఏడుపు రోజు భగవంతుడు వద్ధ ఏడుపు

  • @yenninarayanamma
    @yenninarayanamma 9 місяців тому +2

    Chala correct chepparu amma

  • @prasannakumari9609
    @prasannakumari9609 8 місяців тому

    Na. Mater. Chala. Carect. Ga. Chaparu

  • @padmajakatta683
    @padmajakatta683 8 місяців тому +1

    Nijam chepparu,present adhe jaruguthundhi.chinna maata adhi kuda msg thone cammunicate ithe kanisam discussion pettakunda Naa problem ento thelusu kokunda no contact ki vellipoi,thana Pani chusukuntunnadukani adokkate reason la anipinchatledhu valla family involve ayyindani doubt.valla gurinchi vadilesademo.money wise kuda help chesa.adi kuda ivvale.chala happy ga tirugurhunnadu.mokham kuda chudatledhu.thane lv ani years paatu tirigi accept chesi 7months lo Ila chesadu.thanani mother la chusukunna.chinna godava kuda avledhu just silence.ph chesina ,msg pettina no reply.tq mam correct chepparu.nenemaipothano ani kuda leedhu.health padvthundi.

  • @kareramadevi3020
    @kareramadevi3020 7 місяців тому +2

    Naku ilanttivallu vaddu

  • @HimarikaRadha
    @HimarikaRadha 3 місяці тому +1

    I claim this reading

  • @sabiha8303
    @sabiha8303 8 місяців тому +1

    TQ so much Mam Naku chala chala resonate avutundi

  • @mallikamuni637
    @mallikamuni637 8 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏👍👍👍💯💯💯💯💯🤝🤝🤝🤝.. ప్రాణం కంటే ప్రాణం అని నువ్వు లేకపోతే చచ్చిపోతాను అన్న మనిషి మారి. ఇంకొకరికి అటాచ్డ్. అయ్యాడు అంటే. ఇక మా మీద ఎంత ప్రేమ ఉందా అని నమ్మడానికి వీలు లేకుండా ఉంది కానీ పిల్లల కోసం ఆలోచిస్తున్నాను. నాకంటూ ఒక జాబ్ చేసుకొని నా పిల్లలతో బ్రతకాలి అని అతని అతను గురించి మార్చి పోవాలి అప్పుడే సంతోషంగా ఉంటారు.. క్షమాపణ లేని ప్రేమ శాశ్వతం కాదు.. అది ఎవరికైనా నాకైనా అతని కైనా 💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏 కరెక్ట్ గా చెప్పారు మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏

  • @user-zo1wz2bh4i
    @user-zo1wz2bh4i 9 місяців тому +1

    Correct reading

  • @c.sprudhvi9917
    @c.sprudhvi9917 9 місяців тому +1

    Thanks mam

  • @ramanasrinu1270
    @ramanasrinu1270 8 місяців тому +1

    మేడం వీడియో పూర్తిగా చూశాను చాలా బాగా చెప్పారు కరెక్ట్ గా జరుగుతున్నది కూడా అదే మీరు ఒక మాట చెప్పారు కదా ఇవతల పర్సన్ ను వచ్చి సారీ చెప్పి మళ్లీ యూనియన్ చేద్దామంటే యూనియన్ అవుతుందా లేదో పక్కనపెట్టి ముందు సారీ చెప్పాలి విషయం చెప్పాలి అన్నారు కదా ఆ విషయం

  • @user-cb7ew4jn9i
    @user-cb7ew4jn9i 9 місяців тому +1

    Super reding mam roju cheyandi reding mam ❤️💐

  • @durgaalankaram8282
    @durgaalankaram8282 9 місяців тому

    అబ్బా 100% correct ga చెప్తున్నారు... I am in love with ur reading... Super

  • @srilakshmimajji5349
    @srilakshmimajji5349 8 місяців тому +1

    Wowww 100% resonated for me tqqq mam

  • @banavathithippamma255
    @banavathithippamma255 Місяць тому +1

    Hi akka
    Nijame akka mosam chesaduu

  • @user-ce7jd6ss5y
    @user-ce7jd6ss5y 7 місяців тому

    Madam. Nenu. Chalapoor madam

  • @srisyamaladigitals6848
    @srisyamaladigitals6848 8 місяців тому +1

    Madem nejam cheparu nannu ame cheyamantaru meeru chepamde please

  • @Gojo_satoru507
    @Gojo_satoru507 8 місяців тому

    Miru chepoindi nijam after 6 months emi jaraganatlu vacharu .chala kopam vachindi.

  • @SureshKumar-dc6qf
    @SureshKumar-dc6qf 9 місяців тому

    E reading nakosam may chesaru madam meeru chepena prathi point na jeevitham lo jarigindi thanku for video

  • @saideekshith616
    @saideekshith616 9 місяців тому

    super mam currect chepparu mam🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayakumari-sp8wv
    @vijayakumari-sp8wv 8 місяців тому

    avunu medam miru jariginde chepparu

  • @user-wf4yf1hs5i
    @user-wf4yf1hs5i 8 місяців тому

    Chala chala curctga chepparu mam

  • @chakravenikatamreddy6275
    @chakravenikatamreddy6275 8 місяців тому

    Super mam,thanks to univers.

  • @laxmijogissri2667
    @laxmijogissri2667 9 місяців тому

    Chala currect ga chepparu madam

  • @VijayaMuthyala123
    @VijayaMuthyala123 8 днів тому

    Akka Naku chesina Dhaniki future lo vadu em karma face chestadu

  • @vasudhaisukapalli242
    @vasudhaisukapalli242 9 місяців тому

    మేడమ్ మీ రీడింగ్ కోసం యెదురు చూపు plz. మా కోసం అప్పుడు అప్పుడు రీడింగ్ చేయండి చాల మందికి ఉపయోగ పడుతుంది

  • @user-ub4zd3wv3k
    @user-ub4zd3wv3k 8 місяців тому

    Madam 100/: correct ga chepparu chala thanks madam

  • @user-ne8nb6km8d
    @user-ne8nb6km8d 9 місяців тому

    Hi mam chala correct gaa cheparu mam videos cheyamdi mam

  • @ishyamala1694
    @ishyamala1694 8 місяців тому

    Thank you God 🙏🙏🙏 Thank you universe 🙏🙏🙏 Thank you Angelas 🙏🙏🙏

  • @vasudhaisukapalli242
    @vasudhaisukapalli242 9 місяців тому

    మళ్ళీ రీడింగ్ కోసం యెదురు చూస్తూ ఉన్నా

  • @user-ce7jd6ss5y
    @user-ce7jd6ss5y 7 місяців тому

    Madam. Inthachesaka. Athanny. Ala. Xminchalali. Madam

  • @user-vp7ix8vy9f
    @user-vp7ix8vy9f 8 місяців тому

    Very very TQ

  • @sridevi2579
    @sridevi2579 25 днів тому

    100/🎉🎉🎉❤

  • @user-es6wr4ll2t
    @user-es6wr4ll2t 9 місяців тому

    Super. Mam

  • @kumarib5183
    @kumarib5183 8 місяців тому

    Naa message madam Thank you

  • @shaikpandu2847
    @shaikpandu2847 9 місяців тому

    Chala corrate reding

  • @shivamani288
    @shivamani288 9 місяців тому

    Edi General video kani naku chala canect aindi 100% correct ga chepparu.elane miru videos cheyali ma andari saporst untadu miku untadi madam. Video appude aipoyindi anipinchindi adokkate disappoint ga anipenchindi

  • @jayasatuluri160
    @jayasatuluri160 9 місяців тому

    Janyun reading super... Plz more videos

  • @palikamahalakshmi1103
    @palikamahalakshmi1103 9 місяців тому

    Tq universe tq medam

  • @jlakshmi2135
    @jlakshmi2135 9 місяців тому

    Super madam ❤

  • @gayathrikanchinadham7509
    @gayathrikanchinadham7509 7 місяців тому

    100%

  • @user-dr6yd4wk3w
    @user-dr6yd4wk3w 8 місяців тому

    Aka. Nuvu na life. Chusi chapava 😭😭😭

  • @goniuma774
    @goniuma774 7 місяців тому

    Akka merunalifechusuchaparu
    Akka😭😭😭😭

  • @user-yd7rq2nv3v
    @user-yd7rq2nv3v 7 місяців тому

    Hi

  • @user-wf4yf1hs5i
    @user-wf4yf1hs5i 8 місяців тому

    Yes true

  • @vizagtriveniammayiofficial
    @vizagtriveniammayiofficial 7 місяців тому

    Sister yentha moshamo chesadu kada mari vadi ki a karama daniki a karama vutundhi chepandhi please

  • @mohanaddiga9425
    @mohanaddiga9425 8 місяців тому

    Next phon thanu cheyali kalustadaleda please tele me now

  • @sanjutalks606
    @sanjutalks606 9 місяців тому

    Sis..ala sis intha crct ga chusinatte chepparu..pla readings cheyndi ..koncham time teskoni

  • @lokeshedagutti7262
    @lokeshedagutti7262 9 місяців тому

    Medam meeru cheppedhi ammailakena

    • @MoonDivineTarot
      @MoonDivineTarot  8 місяців тому

      కాదండీ..tarot only feminine and masculine energys ni గురించి మాత్రమే చెప్తుంది..జెండర్ కాదు..

  • @ishyamala1694
    @ishyamala1694 9 місяців тому

    Ome sairam nanu A ♥️ S ome sairam 🙏🙏🙏🙏🙏

  • @vmurugaiah9184
    @vmurugaiah9184 17 днів тому +1

    💚💚💚💚💚💚🌹🌹🌹🌹🌹👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @thannerubhagya
    @thannerubhagya 8 місяців тому +1

    మీరు చెప్పింది 100కు 100% నిజం అక్క కానీ మీతో నా బాధంతా చెప్పుకోవాలని ఉంది ఈ రీడింగ్ మొత్తం కూడా నా ఒక్కదాని కోసం మీరు చెప్పినట్టుగా ఉంది అక్క ఒక్కసారి నాతో మాట్లాడతారా అక్క నా పేరు భాగ్యలక్ష్మి ప్లీజ్ అక్క 😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @komalavathi7484
    @komalavathi7484 9 місяців тому

    Ilane undi nakem arddam kalleedu.atanu kavallandi.

  • @saideekshith616
    @saideekshith616 9 місяців тому

    kannillu vostunnay mam Naa thappemaina undemo Ani feel avthavundedanni nenu thanaki kaavalsindi currect ga ivvaleka poyanemo Ani entha krungipoyano naake telusu bagavanthuduki kuda teliyadu naaku telikunda marriage cheskuni thana pelli visayanni dachi pelli cheskunta annadu thanani nammi vellaka Malli vere ammayitho affair pettukuni unnadu phaiga peli ayyundi kudaa nannu mosam cheyadam kakunda Maro ammayini Maro pelli cheskuni inko ammayini mosam cheyyalanukununnadu Naa nenu preminchina Abbi 3 ammayilani preminchi okkariki maathrame nyayam chesadu maroka ammayiki nenu thana daggara nundi pampinchesa mothhanikki thana daggara nundi okka ammayi bavisyathhuni padavakunda kapada galiga Naa bavisyathu Cort judje ment lo undi 😂🙇🙇🙇🙇🙏🙏🙏🙏🙏

  • @prakampanatelugudaily7925
    @prakampanatelugudaily7925 9 місяців тому

    Amma carrot ga chaparu

  • @sumathigurala1991
    @sumathigurala1991 8 місяців тому

    Madam personal reading chestharaa chesthe mee no please

  • @user-ce7jd6ss5y
    @user-ce7jd6ss5y 7 місяців тому

    Nakantu. Evaru leru. Madam. Ok papa thappa

  • @honey12463
    @honey12463 9 місяців тому

    ఈ పైన్ భరించలేక చచ్చిపోవలి అనిపిస్తుంది

    • @MoonDivineTarot
      @MoonDivineTarot  8 місяців тому

      చనిపోవడానికి మిమ్మల్ని దేవుడు పుట్టించలేదు..మన కర్మను తీర్చుకుని,ఏదైతే సాధించడానికి vachhamoo అది saadimchche వెళ్ళాలి..ఇక్కడ మన ఛానెల్లో నో నెగటివ్ వైబ్రేషన్స్ ఓన్లీ filled with పాజిటివ్ థింకింగ్ అండ్ పాజిటివ్ వైబ్రేషన్స్ ..okna అండి...god bless you ❤

  • @sanjutalks606
    @sanjutalks606 9 місяців тому

    Sis...andhuku readings cheyatled

  • @bueaty-fashionhome-decarat3030
    @bueaty-fashionhome-decarat3030 9 місяців тому

    Yes true