బంధాలు,అనుబంధాలు చాలా గొప్పవి. చిన్న చిన్న విషయాలకు, ఆస్తి తగాదాలకు బంధాలు తెంచుకోవద్దు. లేనోడు(అక్కాచెల్లెల్లు లేనివారు) లేక ఏడుస్తుంటే ఉన్నోడు ఉండి ఏడవద్దు... మీ ఈ వీడియో నన్ను కంటతడి పెట్టించింది. అంతటి భావోద్వేగభరితమైన సందేశం ఇచ్చినందుకు మీ టీమ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు🙏
Iam big fan of swapna akka but oksari msg respond avvaru and Anitha raj madam garu meru ante kuda chala chala ishtam madam I always love ur ars family members
Really consept చాలా బాగుంది 😢 ఒక ఆడపిల్లకి ఒడిబియ్యం చీర సారెలు పుట్టింటి నుండి రావడం చాలా మంచిది పెట్టింటి వారికి మెట్టినింటి వారికి . అన్నదమ్ముల నుండి నగలు నాన్యలు korukomu కేవల మాట మర్యాద పెట్టుపోతలు అంతే కావల్సింది swapnakka నువ్వు acting చేసినట్టు లేదు ఒదిబియ్యంకి నోచుకోని బాధ నీలో కనిపిస్తుంది నీ నటనతో చాలా edipinchavu really అందరూ బాగా చేశారు direction super ఇందులో స్రవంతి మాట్లాడిన మాట గాడిధి కొడుకా word నా చిన్నప్పుడు విన్న really super అందరికి all the best💐💐
ఇ వీడియో తో కొందరి లో అయినా మార్పు రావాలి అని కోరుకుంటున్నాను.. అంతరించిపోతున్న బంధాలు, బంధుత్వాలు, సంప్రదాయం లు, పుట్టింటి ఆడబిడ్డ సంతోషం లు ఎప్పటికి విడదీయలేనివి... అందరికి శుభాకాంక్షలు 🎉🎉
ఆడపిల్ల మనసు చాలా బాగా చెప్పారు. పుట్టింటి వారి ఆత్మీయ పలకరింపు చాలు ఏ అమ్మాయి కైనా. అది అర్థం చేసుకున్న పుట్టింటి వారు ఉన్న ప్రతి అమ్మాయి అద్రుష్రవంతురాలు.
Very interesting video I am liking all the best brothers ka LNT Telugu sampradayalu marva Kunda Manchi Manchi videos korukonda Main movie chusna occupation Oka brother thank you all team ko
సూపర్ వీడియో అండి, అందరు వారి వారి పాత్రల్లో జీవించారు, మన తెలంగాణ tradition వొడిబియ్యంఅలాగే తోడబుట్టిన వారిప్రేమలు చాలా బాగా చూపించారు, hat's of to everyone.👌👌👍👍😊😊🥰🥰
సూపర్.. సూపర్.. చాలా బాగుంది.. మీనవ్వులకు కారణం పెద్దదిక్కుగా బుద్ధి మాటలు చెప్పిన అమ్మ కారణం.. అమ్మ మీరు సూపర్.. అందరి కోసం ఆరాటపడే అమ్మకు నా ధన్యవాదములు... ప్రతిఒక్కరు చాలా బాగాచేసారు మీ అందరికి కూడా నా ధన్యవాదములు... 👌👌👌👌
వీడియో చూస్తుంటే నాకే ఏడుపు వచ్చేసింది ఎందుకంటే మన వాళ్ళకి దూరం కొట్టారు దూరపు బంధువులు దగ్గరికి తీశారు ఇది జీవిత సత్యం మన వాళ్ళు ఎప్పటికీ మన వాళ్లు కాలేరు
అందరికీ నమస్కారం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చెయ్యండి...ఈ వీడియో చూసిన తర్వాత కొంత మంది అయిన మారచ్చు కదా..
Knii
ooo
o
@@yakalapudevendar7395 lo oooooooooopooopoo
@@yakalapudevendar7395 😊
Super
చిన్నమ్మ అంటే ఇలా ఉండాలి చెప్పుడు మాటలు విని ఇలా దూరం కవాదు అన సిన్ చాలా బాగా నచ్చింది సూపర్ 💯👌👍
❤❤❤🎉🎉😊
బంధాలు,అనుబంధాలు చాలా గొప్పవి. చిన్న చిన్న విషయాలకు, ఆస్తి తగాదాలకు బంధాలు తెంచుకోవద్దు. లేనోడు(అక్కాచెల్లెల్లు లేనివారు) లేక ఏడుస్తుంటే ఉన్నోడు ఉండి ఏడవద్దు...
మీ ఈ వీడియో నన్ను కంటతడి పెట్టించింది. అంతటి భావోద్వేగభరితమైన సందేశం ఇచ్చినందుకు మీ టీమ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు🙏
Thnqq so much
ప్రతి ఇంట అపార్థాలని తొలగించే మీలాంటి చిన్నమ్మ ప్రతి ఇంట ఉంటే ఆ ఇల్లు హ్యాపీ నన్ను నేను చూసుకున్నట్టుంది థాంక్యూ థిస్ వీడియో
Video chuse chala yedichina 👌👌👌👌
సూపర్ స్టోరీ చాలా బాగుంది తొడ పుట్టిన తోడు చివరివరకూ ఇలా ఉంటే బాగుంటుంది ❤❤❤
Supervidieo
Supar వీడియో స్వప్న ఆంటీ సూపర్ సూపర్ ప్రతి వీడియో సుస్తా 👌👌👌t
🙏🙏❤👌 మీలాంటి పెద్ద వాళ్ళు ఉండటం మాలాంటి చిన్నవాళ్ళు చాలా అదృష్టవంతుడు
very very super andi. Heart touching vedio. Endulo chupichina anna chelli blood relationship chala manasunu akkattukundi. Tq so lot.
నేను ఇన్ని వీడియోస్ చూసిన కానీ ఇలాంటి వీడియో ఎప్పుడూ చూడలేదు 👌👌👌👌👌👌👌👌👌 ఇలాంటి వీడియోలు ఇంకా చాలా రావాలి
Thnq for watching
Super super video super family super super msg
Chala Baga chesharu super video 👌👌
Chala bagundi brother concept vodibiyam viluva kondariki teliyadu 5 years ki okasari inka chvulu kutinche tapudu kuda vadibiyam poyalani kondariki teliyadu Kani vertical villa brother and sisters anubandam premalu rettimpu avutayi present generation valaki vodibiyam value telise la manchi concept thesaur excellent brother
Super se upar film dil khush hogya
Thnq
సూపర్, తమ్ముడు. చెల్లమ్మకు ఒడి బియ్యం పోసినవ్. ఇది చూచి ఇలా. పాటించండి 👍
E vidiyo chustunte naaku chala chala edtchanu navallu kuda e lage unnaru kani andaru elage maralani korukuntunnanu inka ilantivi cheyyandi manushullo marpu vachedaka tq
నిజంగా చాలా చాలా అద్భుతం స్వప్న అక్క మీరూ చాలా బాగుంది
స్వప్న అక్క సూపర్ సూపర్ ఉంది అక్క
Thnq so much
Iam big fan of swapna akka but oksari msg respond avvaru and Anitha raj madam garu meru ante kuda chala chala ishtam madam I always love ur ars family members
Love uu so much madam ❤️❤️❤️❤️❤️❤️ ars family members
I never ever miss ur videos
Marvelous video
Edipincharu
Chala baga theessaru ee film enthagante nijamga naaku naa puttinillu gurthochindi......❤
చెప్పడానికి మాటలు రావడం లేదు కానీ మహా అద్భుతం గా అనిపించింది 👌👌🙏🙏
Thnq so much
Tq
Annayalu chinamma super super bagundi
Very very very very hort tochjng story. I like it thanks for all. Person s
Really consept చాలా బాగుంది 😢 ఒక ఆడపిల్లకి ఒడిబియ్యం చీర సారెలు పుట్టింటి నుండి రావడం చాలా మంచిది పెట్టింటి వారికి మెట్టినింటి వారికి . అన్నదమ్ముల నుండి నగలు నాన్యలు korukomu కేవల మాట మర్యాద పెట్టుపోతలు అంతే కావల్సింది swapnakka నువ్వు acting చేసినట్టు లేదు ఒదిబియ్యంకి నోచుకోని బాధ నీలో కనిపిస్తుంది నీ నటనతో చాలా edipinchavu really అందరూ బాగా చేశారు direction super ఇందులో స్రవంతి మాట్లాడిన మాట గాడిధి కొడుకా word నా చిన్నప్పుడు విన్న really super అందరికి all the best💐💐
Thnqq ra 😊
😂😂😢😢
Tqqq ra😔
Hi super super super superrrrrrr video naku baga nachindhi nenu chustente chal edupu vachimdhi
Nakayithea kallalo neelu vachinavi super super .andaru bagacheasharu chinama pathra adbutham exlantga vunadi ...
V. V. Heart touching story🌹🌹🌹🌹🌹
Hku
Hi
Really superb.. Nakosame e video thisanattu undhi chala eadchanu video chusi.. ilanti chinnama maku undi unte memu eappudi kalise vallamu
Anna supar video had bless you
Super chlal bagundi video and Annaya and akka super excited
Chala chala bhagundi oka adapilla elage bhada padutundi puttinti vallu mana home ki vaste chala happy ga feel autundi
Super story challa bhagundi
Thnqq
Super excellent short film chala emotional moment.nice
Super family centiment vidio super
Thank you so much 🙂
Yes marale ma ku adrshtam ledu video ❤️❤️❤️
ఇ వీడియో తో కొందరి లో అయినా మార్పు రావాలి అని కోరుకుంటున్నాను.. అంతరించిపోతున్న బంధాలు, బంధుత్వాలు, సంప్రదాయం లు, పుట్టింటి ఆడబిడ్డ సంతోషం లు ఎప్పటికి విడదీయలేనివి...
అందరికి శుభాకాంక్షలు 🎉🎉
Super super super traditional ga and family values and emotions chala baga chupincharu tq sister and ilanti videos inka ravali ani korukuntunnamu
Thnq so much
Anitharaj garu super film🙏🙏🙏
Thnq
Super skit all is well
Good videos & Excellent 👌
Chala baga thisharu anitha super 👌
Swapna akka me video super ga chesaru elati videos enkka thiyyalani korukunttunna thanks you Anitha akka Garu
Thnqq so much
Tqq
చాల అద్బుతంగా వుంది రాజ్ కుమార్ అన్న
ఇలాంటి సన్ని వేశాలు ఎన్నో ఎన్నేనొ జరిగాయి జరుగుతూనే వున్నాయి
Chala chala chala bagundi
Chala super undhi video mi video cushi chala mandhiki marapu ravalani korkuntuna
Thnqq
Heart touching ainddi e short film 👌🏻👌🏻👌🏻👌🏻
Thnq
Heart touching ga undhi video super🎉🎉🎉
Thnq
Super swapna akka ❤
Concept chala bagundi heart touching video 👌👌👏sister And brother bonding super
Thnq so much
చినమ్మా ఆంటీ ఇలా ఉండాలి.సూపర్
Chala edupu and happy anpinchindi telangana sampradayam chusi
Sravanthi garu chala baga chesaru. 👌👌👌👌
Excellent amma me lanti peddavslu chepptam valla vala Anna iah lu vadina maratu
Super.nenu kids chala yedchanu na odibiyyam vishayamlo.vere vallatho pettinchukunna.same story
Super Anna ee video chusaka naku oka akka ledha Chelle unte bagundu anipistundhi 😢😢😢😢
సూపర్ అన్న ఒక్కసారిగా పుట్టింటిని గుర్తు చెసారు
Thnks
Emo le ilantive chusi puttillu lenollam sathosidham
Super vundi akka story... Really chala emotional ga vundi
Thnq so much
Owsam.
Thanks anna good meseg vedeo
వీడియో చూస్తే చాలా ఏడుపొచ్చింది చాలా బాగుంది ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలి అన్నయ్య మీరు
Tq
చాలా చాలా బాగుంది సినిమా.... తెలంగాణా సాంప్రదాయం..... విలువలు బాగా తెలియచేసారు....
ఆడపిల్ల మనసు చాలా బాగా చెప్పారు. పుట్టింటి వారి ఆత్మీయ పలకరింపు చాలు ఏ అమ్మాయి కైనా. అది అర్థం చేసుకున్న పుట్టింటి వారు ఉన్న ప్రతి అమ్మాయి అద్రుష్రవంతురాలు.
😊😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😮😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
K
😅😅
Super thamidu
Wow. Exlent. Telangana. Traditional I am. Very. Very. Hourtfully. Crying. More than more tears fall down. SIRIPUR SREE NU
Chala bagundhi
Thnq
Very interesting video I am liking all the best brothers ka LNT Telugu sampradayalu marva Kunda Manchi Manchi videos korukonda Main movie chusna occupation Oka brother thank you all team ko
Superb video akka superb Superb....Andharu Baga chesaru higlet 🎉🎉 Elanti story's enka Baga rayalani korukuntunna akka Especially Swapna akka babu singh anna Superb Acting .....Good 💯💯💯💯💯
Thnq so much
❤❤❤❤ Super 👌👌❤️❤️
Vedeochoostunte chala edupochindi adapilla puttintinunchi korukondi pasupukumkuma cheera sare anthakuminchi inkemvundadu manasuku hattukonela teesaru short filmni
Super super video akka
Thnq so much
ఆల్ ద బెస్ట్ 👍👍
Thnq so much
Superb ga unnadu Ikatha Aannadammulu andaru chudali
Hi anitharaj garu alavunaru me🙂🙂 videos kosam waiting anitha garu super nice swapna akka acting 👌👌👌👌
Super👌👌👌
సూపర్ వీడియో అండి, అందరు వారి వారి పాత్రల్లో జీవించారు, మన తెలంగాణ tradition వొడిబియ్యంఅలాగే తోడబుట్టిన వారిప్రేమలు చాలా బాగా చూపించారు, hat's of to everyone.👌👌👍👍😊😊🥰🥰
Tqq
Nijanga jarugutunnai tisaru twohours edchanu super bro
ఈ వీడియో తీసి నందుకు ధన్యవాదాలు చాలా మంచి వీడియో ఇది చూసైనా చాలామందికి బుద్ధి రావాలి గుడ్ వీడియో
Naku chala nachindhi anna video
Yes its true perfect supper video
Nice Video.
Anna super👏
Anna video challa bagude so super anna good cansapt Anna tq to all peplpuls
Thnq
Chala bagundhi video
Thnq so much
Superb ga undhi video ❤🎉🎉
Thnqq
Tq so much to all ur team... I am really happy and emotional
Super🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉
Super Anna video ❤❤❤😢😢
Super chala baga chasaru andaru
Super video TQ so much chala Baga thisaru
Nice concept super video
Heart touching video ❤✨
Nice video
Super emotional short film
Thnq so much
Super Anna
సూపర్.. సూపర్.. చాలా బాగుంది.. మీనవ్వులకు కారణం పెద్దదిక్కుగా బుద్ధి మాటలు చెప్పిన అమ్మ కారణం.. అమ్మ మీరు సూపర్.. అందరి కోసం ఆరాటపడే అమ్మకు నా ధన్యవాదములు... ప్రతిఒక్కరు చాలా బాగాచేసారు మీ అందరికి కూడా నా ధన్యవాదములు... 👌👌👌👌
Thnq
@@arscreationsvideosk
Tq
Super super super super ❤❤❤❤❤❤❤
Thank you so much
Superb video👌👌👌
Excellent video.
Couple chala natural ga act chesaru.
I loved video ❤🎉
Super superrrrrr
Thank you so much
Super super akka
Thnq so much
Anitha raju garu super👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹
Thnq so much
I love you❤❤❤ so much your videos
వీడియో చూస్తుంటే నాకే ఏడుపు వచ్చేసింది ఎందుకంటే మన వాళ్ళకి దూరం కొట్టారు దూరపు బంధువులు దగ్గరికి తీశారు ఇది జీవిత సత్యం మన వాళ్ళు ఎప్పటికీ మన వాళ్లు కాలేరు
Thnqqq so much
Tqq