పంట పండించే "రైతు" ఒక్కడే, రాజ్యాన్ని పాలించే "రాజు" కంటే గొప్పవాడు|| Goshala|| Trust|| YES TV

Поділитися
Вставка
  • Опубліковано 11 лис 2024

КОМЕНТАРІ • 57

  • @ganesh4965
    @ganesh4965 5 років тому +30

    బామ్మగారు గోవు గురుంచి చాలా అద్భుతంగా చెప్పారు.
    మా ఇంట్లో నాలుగు ఆవులు ఉన్నాయి వాటిని ఏ కారణానికి వధులుకోను.
    ధన్యవాదములు అమ్మా.

  • @purushothamreddyp4591
    @purushothamreddyp4591 5 років тому +6

    మీరు చక్కగా చెప్పారు. రైతు ఆవులు ఉంటేనే భారతదేశం బాగుంటుంది

  • @sreekanthalloore215
    @sreekanthalloore215 5 років тому +10

    ఎప్పటికీ తెలీదు మనవాళ్ళకి
    వేరే దేశం వాళ్ళు తెలుసు కుంటున్నాను కానీ మన వాళ్లకు తెలీదు

  • @raviwithu
    @raviwithu 5 років тому +6

    అమ్మా..మీకు పాదాభి వందనాలు. భవిష్యత్తు భారత యువత దురదృష్టకరం..మీ లాంటి వారిని అతి తక్కువ మందిని మాత్రమే చూడగలం ఈ కలియుగం లో..

  • @srinivasreddyguduru8053
    @srinivasreddyguduru8053 2 роки тому

    Super amma

  • @turakalakshmanarao602
    @turakalakshmanarao602 5 років тому +2

    కృతజ్ఞతలు అమ్మ మంచి విషయం తెలియజేసారు

    • @PMCHealth
      @PMCHealth  5 років тому

      ధన్యవాదములు

  • @thejayadav0007
    @thejayadav0007 5 років тому +2

    Thanks for your valuable information madam gaaru👃👃

  • @maddukurinaveennaidu2850
    @maddukurinaveennaidu2850 3 роки тому

    amma meru ichina gnanam chala valuable amma

  • @sgdnivas
    @sgdnivas 3 роки тому

    Chaala baaga chepparu

  • @prabhakarreddy8247
    @prabhakarreddy8247 2 роки тому

    ఆమ మాత ఈ మెసేజ్ తెలంగాణా నాయకులకు ఆందఁనాయకులకు చేరితే రైతులకు మేలుజరుగతది
    ఓక సీ యం గారు అఇతే కాలరు ఏగిరేసి నావలన మా పరిపాలన గొప్ప గా వ౽సాయ భుాములకు థరలుపెరిగావని చెపుకోవడం పొంగిపోతునడు కాని వారి అజ్ఞనం వల్ల భవిష్యత్తులో దేశ ప్రజలకు యంతచెడుజరుగపోతదో మీరు 100/.శాతం యదార్ధ గాదను తెలిపారు జై జై భారత్ మాతకీ

  • @rameshpolumuri1412
    @rameshpolumuri1412 5 років тому +2

    baga cheparu amma

  • @divyareddy8553
    @divyareddy8553 5 років тому +4

    Correct amma ee vishayala gurinchi swmiji kani guruvulu kani avvaru chelpatam ledu hats off

    • @PMCHealth
      @PMCHealth  5 років тому +1

      ధన్యవాదములు

  • @dachepallydharmaiah1033
    @dachepallydharmaiah1033 5 років тому +1

    మాతగారు మంచి మాటలుచెప్పారు ,గంగ గోలుపాలు గరిటెడైను చాలు, ఉత్తముడు ఒక్కడైన చాలు,

  • @RajasekharreddyAnnapureddy
    @RajasekharreddyAnnapureddy 4 роки тому

    Very good valuable explanation

  • @rameshgaddam2522
    @rameshgaddam2522 4 роки тому

    Manchi ga chepparu maa

  • @manvithmadhavmadhav6081
    @manvithmadhavmadhav6081 4 роки тому

    Amma garike namsakarlu

  • @rasalanithin7295
    @rasalanithin7295 5 років тому +1

    Amma great amma

  • @shubhareddy9539
    @shubhareddy9539 4 роки тому

    Amma.meru.chalabaga.vevarencharu

  • @reset.india20
    @reset.india20 5 років тому +3

    ఆవు, గోశాల అంటే అందరికి గౌరవమే..
    ఒకప్పుడు ప్రతి రైతు ఇంట్లో గోవులు ఉండేవి...ఆ కాలం లో, అవి ఉపయోగపదేవి..
    ఈ రోజుల్లో తగ్గిన అడవులు, పెరిగిన జనాభా, మారిన ఆహారపు అలవాట్లు, గోవులు ఇంట్లో పెంచుకునే అవకాశం ఎంత మాత్రం లేదు....
    గోసాలలు ఆదర్శప్రాయమైనా కూడా, వాటిని పోషించడం సాధ్యమా.. చాలా గోసాలలు maintain చేయలేక దుర్గంధం తో, రోగాలతో, అర్థాకలితో, తక్కువ స్థలం లో ఎక్కువ ఆవులు ఉంచుతూ, వైద్యం చేయించలేక, వాటి సహజ స్వేచ్ఛ ని హరిస్తూ, వాటిని కొనసాగించడం పాపం..నోరు లేని జీవులు..... వాటి పాలిట భక్తి పేరుతొ, వాటిని హింసిస్తున్నమా...
    చేస్తే బాగా చేయాలి...లేకపోతే దూరంగా ఉండాలి.... .
    ఆదర్శం తో పాటు, సాధ్య సాధ్యాలు కూడా ఆలోచించాలి....

    • @GOPALYADAV-qr4go
      @GOPALYADAV-qr4go 5 років тому

      INDTEK SARMA

    • @brahmamdadamoni6979
      @brahmamdadamoni6979 5 років тому

      ఏమన్నా అందుకే చెప్పారు గంగిగోవు పాలు గరిటడైనను చాలు కడివెడైన నేమి ఖరము పాలుభక్తితొకలకూడు పట్టడైన చాలు విశ్వదాభిరామ వినురవేమ ఈనాడు కంపెనీ ఎలా తయారు వచ్చి డాక్టర్లు బయలుదేరి ఆవులను గేదెలను అమ్ముకొని రైతుల మొత్తం ఇటుకలు సిమెంట్ వేయడానికి ఇండ్లకాడ వాచ్ మెన్ కావాలంటే అందుకు పట్టణాలకు వలస పోవుచున్నారు పోతున్నారు బతుకుదెరువు కొరకు

  • @sanjusagar-2022
    @sanjusagar-2022 5 років тому +2

    🙏 Amma

  • @kavithapenta6880
    @kavithapenta6880 4 роки тому

    Namaskaramulu amma🙏🙏🙏

  • @KrishnaKrishna-is1uz
    @KrishnaKrishna-is1uz 4 роки тому

    Vvgoodmedam

  • @kishoreb1695
    @kishoreb1695 3 роки тому

    🙏🙏🙏

  • @udayanadimpalli6807
    @udayanadimpalli6807 5 років тому

    Great

  • @katekiraju2120
    @katekiraju2120 5 років тому +1

    Sri maturity nam

  • @jioourjinedo8926
    @jioourjinedo8926 5 років тому

    great amma

  • @mahendarpoojari
    @mahendarpoojari 5 років тому

    మంచి విషయం..

    • @PMCHealth
      @PMCHealth  5 років тому +1

      ధన్యవాదములు

  • @rishireddy2090
    @rishireddy2090 5 років тому +1

    Very good speech amma plz tell me adress

  • @grandhivenkatachalapathira1588
    @grandhivenkatachalapathira1588 4 роки тому

    Kaneeelu vastunai amma, Chala Chala baga cheparu amma, aaavu kosam, avunu 100rs petti panikirani chocolate kontaam gani, panikivache biyyaniki matram, kg 100 rupayalaa ani alochisthamm.

  • @saideepreddy9922
    @saideepreddy9922 5 років тому +7

    Eroju na manasulo oka vittanam natesav bamma nenu dinni entha veelaithe antha chettu ga marusta ide na pratigna

  • @srinivasmadala2350
    @srinivasmadala2350 4 роки тому

    E Goshala ekkada undho evarina information ivvagalara

  • @sridhargoud8361
    @sridhargoud8361 5 років тому +1

    Plz address of this goshala

  • @rainboow3291
    @rainboow3291 3 роки тому

    Adress cheppandi boss koncham , evariaina

  • @srinivasaraoadabala1104
    @srinivasaraoadabala1104 4 роки тому

    amma meru chala nijam matladaru , menunchi chala goppavisyanni telusukunnamu, kachhitam ga merucheppinamargamlo nenu nadusthanu, mekulantivari matalu vinadam ma adrustam.

  • @saideepreddy9922
    @saideepreddy9922 5 років тому +2

    Papara nakodukulu nasanam chesnaaru kada Ra na desanni
    Akhilandakoti bhamhanda naayaki Amma vaaru matladtunnatlu undi love you bamma

  • @mpupschoolgodiganuru348
    @mpupschoolgodiganuru348 5 років тому

    Sir veeri Ashramam ekkada vundi

  • @Naveencharylu
    @Naveencharylu Місяць тому

    ఫస్ట్ ఇంట్లో గ్యాస్ బుడ్డి వదిలేసి ఆవు పిడకలతో వంట చేసుకోవాలి

  • @subbaraju5677
    @subbaraju5677 4 роки тому

    అమ్మ మి గోశాల ఎక్కడ ఉంది

  • @dummi.srikanthsrikanth6337
    @dummi.srikanthsrikanth6337 4 роки тому

    Nenu ravali anukuntunanu amma

  • @sridhargoud8361
    @sridhargoud8361 5 років тому

    Goshala address

  • @dummi.srikanthsrikanth6337
    @dummi.srikanthsrikanth6337 4 роки тому

    Amma Meru ekada untaru

  • @satishyaramalla377
    @satishyaramalla377 5 років тому

    ✊✊✊

    • @PMCHealth
      @PMCHealth  5 років тому

      ధన్యవాదములు

  • @SMDEV123
    @SMDEV123 5 років тому +1

    Yagnam yela cheyalo cheppagalaru.

    • @rainboow3291
      @rainboow3291 3 роки тому

      Agni hothram ani type cheyandi UA-cam lo vosthadhi

  • @bhushanpolavarapu2086
    @bhushanpolavarapu2086 4 роки тому +2

    In the name of capital a p govt ruined 30000 acres of fertile land in Amaravati for simple administaration reason

  • @saideepreddy9922
    @saideepreddy9922 5 років тому +1

    Raaa
    Politics Loki raa
    Change is possible with here
    Janasena is ready to accept all or you
    Please come for our country

  • @sahadevrayudu4885
    @sahadevrayudu4885 5 років тому

    Cheap baga chepparamma meeku padhabhi vandhanalu