ఎంత నిజాయతీ గల మనుషులు?అందరూ ఇట్లా వుంటే...?!డబ్బువిషయంలో... నా అభిప్రాయం కూడా ఇదే! ధనాన్ని ఎంత జాగ్రత్తగా ౘూసుకుంటే...అప్పుడే సుఖమూ శాంతీ ను!ఈ కాలంలోనే అనుకుంటే....ఆ కాలంలోనూ లోభమూ పచ్చిస్వార్థం కూడా వుండేవంటే ఆశ్చర్యంగా వుంది!!ఏమంచి (మనిషి) చరిత్ర ౘూసినా ...ఇంతేనేమో?!
కథ చాలా సహజంగా బాగుంది ఈ కథ ని ఎంచుకుని వినిపించినందుకు థేంక్స్
కధ చాలా బాగుంది. మానవతా విలువలు లేకుండా పోతున్న ప్రస్తుత కాలంలో ఇలాంటి కధలు చాలా అవసరం.
ఎంత నిజాయతీ గల మనుషులు?అందరూ ఇట్లా వుంటే...?!డబ్బువిషయంలో... నా అభిప్రాయం కూడా ఇదే! ధనాన్ని ఎంత జాగ్రత్తగా ౘూసుకుంటే...అప్పుడే సుఖమూ శాంతీ ను!ఈ కాలంలోనే అనుకుంటే....ఆ కాలంలోనూ లోభమూ పచ్చిస్వార్థం కూడా వుండేవంటే ఆశ్చర్యంగా వుంది!!ఏమంచి (మనిషి) చరిత్ర ౘూసినా
...ఇంతేనేమో?!
Manava viluvalu prathibimbistunnayi. Super story.
Chakkaga vundi