ఇంకా ఎన్ని వేల సంవత్సరాలైనా ఇలాంటి ఆణిముత్యం లాంటి సినిమా తీయలేరు.ఈ రోజుల్లో కూడా మేము ఇలా విలువలు , మంచి, మర్యాద, సంస్కృతి, సాంప్రదాయాలు కలిగి ఉన్నాము అంటే ఇలాంటి కుటుంబ చిత్రాల దయ వలనే అన్నది అక్షర సత్యం.
How's the muzzle-wearing? You think taking photos of you wearing a cloth over your mouth is something special or something? How are you even a human? LOL! This is beyond a joke what the governments did. Keep wearing it and breathing your own air you stupid moron.
బంధాలు, బాంధవ్యాలు నిలపడాలి అన్నా, బలపడాలి అన్నా, చెప్పుడు మాటలు వినకుండా ఉండి, సహనము, సర్దుకు పోయే మనస్తత్వం ఉంటే, ఏ కుటుంబాలు అయినా బావుంటాయి. అనేది ఈ చిత్రం ద్వారా చాలా బాగాఅర్థం అయ్యేట్టు చూపించారు. Old is gold❤❤❤👌👌👌👌👌👌అర్థవంతమైన మూవీ...
I have just born in 1957… but watch only black and white movies repeatedly in Telugu and Tamil… now on UA-cam.. never ever the current movies… my favorite was Adurthi Subba Rao gari “Thene Manasulu “ Favorite star Krishna garu… but all old movies are really GOLD IN values and social responsibility was utmost in media..
E tharalavaru ika mundhu vache tharalavaaru thapaka chudalsina cinema padhabivandhanalu e cinema lo jeevinchina prathi okkariki aa vishwasamaina jeevitho Saha😍😍😍😍😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తొడికోడళ్లు ఉమ్మడి కుటుంబాలకు మహాలక్ష్ములు అసూయలు కోపతాపాలు అనుబంధ ఆప్యాయతలు... మహా నటీనటుల సమ్మేళనం మనకు దక్కిన చిరస్మరణీయ చిత్రాల రూపాలు.. మహోన్నత చిత్రం❤️
నండూరి గారు! మీరు చాలా ప్రాక్టికల్ గా విశ్లేషణ ఇచ్చారు. మిడిల్ క్లాస్ పీపుల్ గురించి మరియు వారి గోంతెమ్మ కోరికలగురించి, ప్రతి area గురించి అక్కడి లాభం నష్టలా గురించి, మన హైదరాబాద్ future గురించి ఒక నిజమైన పెద్ద మనిషిగా, ( మీరు గౌరవనీయులైన పెద్దమనుషులే ) సలహాలు, ఏ విధముగా మన ఆరోగ్యం కాపాడుకోవాలో, ఏ విధముగా సంతోషం తో ఉండాలో ఇవన్నీ విడమరచి చెప్పారు. మీకు నా జోహార్లు. నిజముగా కొకపేట, గచ్చిబౌలి, మణికొండ లో ఉన్నా ఒకటే ఇందు అరణ్య లో ఉన్నా ఘట్కేసర్ లో ఉన్నా ( మెట్రో దగ్గర లో ఒకటే మరియు గేటెడ్ కమ్యూనిటీ లో ఉన్నా standalone అపార్ట్మెంట్ విత్ nearby క్లబ్ లో ఉన్నా ఒకటే. చాలా మందికి ముఖ్యంగా మధ్యవర్గ జనాలకు ఎంతో confidence మరియు ధైర్యం ఇచ్చారు.. మీ యూట్యూబ్ ఛానల్ ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రయిబ్ చేసుకోగలరని అందరికీ సలహా.
ఒకరినొకరు అర్థం చేసుకునే మనసుంటే ప్రతి కుటుంబము స్వర్గమే. ఒక వ్యక్తిలో ప్రేమని మరొకరు అర్థం చేసుకోలేని మనసుంటే అది నిజంగా నరకం .ఒకరికి మాత్రమే ప్రేమంటే సరిపోదు .ఇద్దరు మనసులు ఒకటిగా ఉంటేనే ఆ తోడు కోడళ్ల సంసారం బాగుంటుంది. అందరు ఒకేలా ఉండరు కాని మార్పు వస్తే ఉండవచ్చు...... నిజమే కదా 😊
Prapancham anta chusesi adavallanu vadakattesi chusinattu matalu jaroddu. Ippatiki em maraledu machinlu vachina mairds vunna adavallu poduuna lechi panulu cheyakundane magavallu office ki pillalu school ki time ki veltunnara.
Mahanatulu A N R mariyu S V R , SAVITHRI garu Meeks na paadaabhivandanamulu. Elanti chitranimuthyannandinchins ADURTHI SUBBARAO gariki abhinandanamulu.
Whoever trained that dog deserves a medal. I can't comprehend how you could possibly train a dog to do all that... not to mention how interesting the story is...
I think the Tamil version of this movie is "Enga veettu Mahalakshmi" (Maa inti Mahalakshmi) and it was super duper hit there too. I still remember when I was taken by our elders to a touring talkies to watch this movie during my school days. Evergreen hit movie...Nice family drama... Hard to see such nice movies nowadays.
@@chandrashekarr1977 it was a success because it was a homely storyIn those days there was a competition between Engal veetu mahalaxmi and madar kula manickam Both were successes!!
Based on original Bengali novel by Sharatchandra. Bilingual Telugu and Tamil same stars and crew Enga veettu Mahalakshmi. After decades made in Hindi as Anne Parayie
29-09-2023. సమర్థమైన ఇల్లాలు, - సోమరి, ఈష్య అసూయలు కలిగిన లోభి ఇల్లాలు. ఈ రెడింటి వైవిధ్యం బాగా చూపారు. ఇంటింటా రాజకీయం. సంసారం వారికి తగ్గట్టుగా జరుగుతుంది.
ఇలాంటి సినిమాలు ANR SAVITRI మాత్రమే చేయగలరు. అందుకే వాళ్ళు ధన్యజీవులు. అలాంటి నటులు ఇకముందు చూడలేము. ఘంటసాలగారు సుశీలగారు రేలంగిగారు సూర్యకాంతగారు SVR గారు వీళ్ళందరూ ప్రత్యేకముగా గంధర్వలోకంలో ఉంటారు. నరసింహామూర్తి రాజమండ్రి
2023 లో కూడా ఈ మూవీ ని చూసే వాళ్ళు ఆణిముత్యాలు 🥰🥰🥰
Nenu chusthunna office lo boring ga undhi ani e movie chusthunna super e movie appati movie's chala bagundhi I'm anu
Aithe nenu kuda 🤭☺
Nenaithe download chesi petkunna😅😅
Nenu kuda😂😊
Nenu chusanu thodi kodallalo elanti vallu eppadiki unnaru🤷🤷
ఇంకా ఎన్ని వేల సంవత్సరాలైనా ఇలాంటి ఆణిముత్యం లాంటి సినిమా తీయలేరు.ఈ రోజుల్లో కూడా మేము ఇలా విలువలు , మంచి, మర్యాద, సంస్కృతి, సాంప్రదాయాలు కలిగి ఉన్నాము అంటే ఇలాంటి కుటుంబ చిత్రాల దయ వలనే అన్నది అక్షర సత్యం.
yes...what a film...
ఆ కట్టు బొట్టు అప్పటి సాంప్రదాయాలు ఎలా ఉండేవి పాత సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం❤❤
Naaku kuda andi
@@arunaultimatecollections9831in 😊 aaq😊 by my
😢❤
Loppp lo
@@annapoornadarla6960kk jck🤣👲👲🦬🦬🦬🦬🦬🦘🦥🦬🦬🦬🦬🦥🦘🦘🦣🐪🐣🦟🦞🦟🦞🦟🦞🦟🦞🦟🦞🦟🦞🦟🦞🦟🦟🦞🐠🦟🐠🦞🐠🦞🦟🦞🦟🦞🦟🦞🦟🦞🦟🈁*️⃣🔷*️⃣🔷*️⃣🔷*️⃣🔷*️⃣*️⃣🔷*️⃣🔷*️⃣🔷*️⃣🔷🔷*️⃣🔷*️⃣🔡*️⃣🔷🔷🈁🈁🔡🈁🈁🈁🈁🈁3️⃣🈁🔡🔡🈁🈁🈁🈁*️⃣↪️🆗↪️🆗↪️🆗🆗↪️🆗🆗🆗↪️🆗↪️🆗↪️🆗↪️🆗🆗↪️🆗↩️🆗↪️🆗↪️🆗↪️🆗↪️🆗↪️🆗↪️🆗↪️🆗↪️🆗↪️🆗↪️🆗↪️🇩🇬🇨🇻🇨🇻🇨🇻🇨🇷🇨🇻🇨🇻🇨🇻🇨🇻🇨🇻🇨🇻🇨🇻🇨🇻🇨🇻🇨🇻🇩🇲🇫🇯🇩🇲🇩🇲🇫🇯🇩🇲🇫🇯🇩🇲🇫🇯🇫🇯🇩🇲🇩🇲🇩🇯🇫🇯🇪🇭🇩🇬🇩🇲🇫🇯🇩🇲🇩🇲🇫🇯🇩🇲🇫🇯🇩🇲🇫🇯🇰🇳🇰🇳🇰🇳🇱🇹🇰🇳🇱🇹🇰🇳🇰🇳🇰🇳🇰🇳🇱🇹🇰🇳🇰🇳🇱🇹🇰🇳🇰🇳🇰🇳🇲🇨🇲🇷🇲🇨🇲🇷🇲🇨🇬🇾🇬🇾🇬🇾 se😢😢😢😢😢😢😢❤
ఓల్డ్ ఈజ్ గోల్డ్... అప్పటి సినిమాలు చాలా నేర్పిస్తాయి. మనిషి ఎలా బతకాలో.. ఎలా ఎదగాలో అని. అప్పటి మహనీయులు అందరికి నా వందనాలు ❤️❤️❤️❤️❤️ 23/03/2023
30/3/2023
How's the muzzle-wearing? You think taking photos of you wearing a cloth over your mouth is something special or something? How are you even a human? LOL! This is beyond a joke what the governments did. Keep wearing it and breathing your own air you stupid moron.
26/09/2023
చంద్రబింబం లాంటి రూపం.... సావిత్రి గారి సొంతం 🥰🥰🥰🤗🤗🤗
ఈ సినిమాలో అగ్రనటులందరితో పాటు ఆ కుక్క కూడా చాలా బాగా నటించిoది/ జీవించింది.
Excellent movie.👌👌👌👌👌
ఇన్ని సంవత్సరాలు అయినా ఇలాంటి సినిమా మళ్ళీ రాదు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా ఇది సినిమానే కాదు నిజజీవితంలో కూడా అందరూ ఇలాగే ఉండాలి
We
ఇంత మంచి సినిమా ను చూడటం నిజంగా చాలా అదృష్టం....👏👏
thankyou all
🙏
thanks sir
I am 90 years the old pictures for itare so nicea snd even today i prefer
@@anuradhaerukumbattu9425l - I
ఇది సినిమా కాదు ఒక కళాఖండం.నిజంగా ఒక ఆణిముత్యం. కన్నాoబా,S.V.R,సావిత్రి గారి నట న నాభూతో nabhavisyath.
0
ఎన్ని సార్లు చూసిన చూడాలని పిస్తుంది సూర్య కాంతమ్మ 👍
ఇప్పటికీ ఓల్డ్ మూవీస్ ని చూసే వాళ్ళు great
O k
These are stress busters
nen chustha
S 🙋♂️🙋♂️
Kadhu, old movies great
ఆనాటి రోజుల్లోనే గజిని యాక్టింగ్ చేశారా 😄 sv రంగారావు గారు మహానుభావులు
బంధాలు, బాంధవ్యాలు నిలపడాలి అన్నా, బలపడాలి అన్నా, చెప్పుడు మాటలు వినకుండా ఉండి, సహనము, సర్దుకు పోయే మనస్తత్వం ఉంటే, ఏ కుటుంబాలు అయినా బావుంటాయి. అనేది ఈ చిత్రం ద్వారా చాలా బాగాఅర్థం అయ్యేట్టు చూపించారు. Old is gold❤❤❤👌👌👌👌👌👌అర్థవంతమైన మూవీ...
Old movies has good moral values and integrity 💖just love them ..I keep watching them and they build good values in me 🙏
P
,
జై ఎస్ వి రంగారావు గారు
మన తెలుగు సినిమాకు దోరికిన ఆణిముత్యాలు విరు నటన కాదు జీవించటం తెలిసిన మాణిక్య సిరోమణులు
ఘంటసాల గారి గొంతులో ఏదో అద్భుతం అమృతంలా అనిపించింది నాకు ఘంటసాల గారి పాటలంటే చాలా ఇష్ఠం
Intha manchi movies evvaru thiyaru ippudu...intha kalmasham leni premalu kuda ee rojullo ekkadalevvuu
I have just born in 1957… but watch only black and white movies repeatedly in Telugu and Tamil… now on UA-cam.. never ever the current movies… my favorite was Adurthi Subba Rao gari “Thene Manasulu “
Favorite star Krishna garu… but all old movies are really GOLD IN values and social responsibility was utmost in media..
2021 lo chusevallu like here...
Me
savitri as a wife she played ultimate role.. he is very very very lucky to have a wife like that..
My age 22 aina naku ippati movies kante old ve istam
Very good 😍
ఏజ్ తో పని ఏమి, టేస్ట్ ను బట్టే ఉంటుందిగానీ.
ఇటువంటి కథలు ఈరోజుల్లో ఏ దర్శకుడు తీయలేరు...
0
Theesina aadavu thammudu
Ippati director's lo trivikram movies family movies laga thestadu
E tharalavaru ika mundhu vache tharalavaaru thapaka chudalsina cinema padhabivandhanalu e cinema lo jeevinchina prathi okkariki aa vishwasamaina jeevitho Saha😍😍😍😍😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తోడి కోడళ్ళు.అక్కినేని నాగేశ్వర్ రావు
సావిత్రి.నటించిన చిత్రం.సూపర్ మూవీ.
సూపర్ సాంగ్.
Kshaminchali varini gouravisthe baguntundi
old is gold
sentiment between peddamma&baabu I AM CRYING
Good point
Me also cries
బంగారు తల్లి సవిత్రిమ్మ,
Okarini minchi okaru natanalo jeevinchaaru... Ilanti varu malli dorakaru.. Intha goppa cinemalanu chudalem... Manam unlucky.. Ippudu unna rojulloo intha goppa natulu..cinema lu..lenandhuku..old is gold
Just watched today... Eppudu vache cinema lu parama chetha
ఇలాంటి కోడళ్ళు ప్రతి ఇంటిలో వుంటే అ ఇల్లు సర్గమే❤❤
తొడికోడళ్లు
ఉమ్మడి కుటుంబాలకు
మహాలక్ష్ములు
అసూయలు కోపతాపాలు
అనుబంధ ఆప్యాయతలు...
మహా నటీనటుల సమ్మేళనం
మనకు దక్కిన చిరస్మరణీయ
చిత్రాల రూపాలు..
మహోన్నత చిత్రం❤️
Those actors beauty simplicity and style.... We can never get back to those days. Nostalgic
నండూరి గారు! మీరు చాలా ప్రాక్టికల్ గా విశ్లేషణ ఇచ్చారు. మిడిల్ క్లాస్ పీపుల్ గురించి మరియు వారి గోంతెమ్మ కోరికలగురించి, ప్రతి area గురించి అక్కడి లాభం నష్టలా గురించి, మన హైదరాబాద్ future గురించి ఒక నిజమైన పెద్ద మనిషిగా, ( మీరు గౌరవనీయులైన పెద్దమనుషులే ) సలహాలు, ఏ విధముగా మన ఆరోగ్యం కాపాడుకోవాలో, ఏ విధముగా సంతోషం తో ఉండాలో ఇవన్నీ విడమరచి చెప్పారు. మీకు నా జోహార్లు. నిజముగా కొకపేట, గచ్చిబౌలి, మణికొండ లో ఉన్నా ఒకటే ఇందు అరణ్య లో ఉన్నా ఘట్కేసర్ లో ఉన్నా ( మెట్రో దగ్గర లో ఒకటే మరియు గేటెడ్ కమ్యూనిటీ లో ఉన్నా standalone అపార్ట్మెంట్ విత్ nearby క్లబ్ లో ఉన్నా ఒకటే. చాలా మందికి ముఖ్యంగా మధ్యవర్గ జనాలకు ఎంతో confidence మరియు ధైర్యం ఇచ్చారు.. మీ యూట్యూబ్ ఛానల్ ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రయిబ్ చేసుకోగలరని అందరికీ సలహా.
Finally Savithramma Navvu Chusi Manasuki yantha Happy Ayindhioo Asalu Yantha Andhamayina Navvu Momuuu Inka Yavarikayinanu Malli Vachaynaa???
Avunu.......
Nakkuda......
కారు లో షికారు కేలే పాలబుగ్గల పసిడి జాణ 🤗 ఎంత వినసొంపుగా వుంది పాట
జాణ కాదు చాన అంటే స్త్రీ అని అర్థం
Ummadikutumam,Gundammakata,Raktasambadam,evergreen cinemas
ఒకరినొకరు అర్థం చేసుకునే మనసుంటే ప్రతి కుటుంబము స్వర్గమే. ఒక వ్యక్తిలో ప్రేమని మరొకరు అర్థం చేసుకోలేని మనసుంటే అది నిజంగా నరకం .ఒకరికి మాత్రమే ప్రేమంటే సరిపోదు .ఇద్దరు మనసులు ఒకటిగా ఉంటేనే ఆ తోడు కోడళ్ల సంసారం బాగుంటుంది. అందరు ఒకేలా ఉండరు కాని మార్పు వస్తే ఉండవచ్చు...... నిజమే కదా 😊
What an acting anr svr savitri especially suryakantam
ఈ రోజుల్లో ఎవరైనా ఆడ వాళ్ళు ఇంత తొందరగా నిద్ర లేచే వాళ్ళున్నారా....hats off to Yester year ladiesy...they deserve to be known as " దేవతలూ"....
Vunnaru
Yes vnnaru
Prapancham anta chusesi adavallanu vadakattesi chusinattu matalu jaroddu. Ippatiki em maraledu machinlu vachina mairds vunna adavallu poduuna lechi panulu cheyakundane magavallu office ki pillalu school ki time ki veltunnara.
Unnaru nayana
Okavela nidralesina em chestaru andi , intlo andaru nidrapothunte chustu kurchovali
Pandaga roju levamantene intlo pillalathi Saha visukkuntaru( koddisepaina padukonivvamma pls)
Before marriage must watch this type of movies...appatikaina kutumbam and viluvalu thelusthayi
సినిమా కాదు జీవితం... మగాడన్నాక కష్టపడాలి, సంపాదించాలి డైలాగ్ ఎంతో ప్రేరణగా ఉంది..
Indian Culture Ante ediiii. Unique movie.
SPR and ANR . RIP Om Shanti. We aree lucky to see your movie s now days.
చాలా బాగుంది ఈ సినిమా.
Na school days lo TV lo chusanu.
Appatinunchi yenni sarlu chusinaa.....
Chudalanipistune undi.really edicted to this movie.
Ev సరోజ గారు.ak. ak.chopra డాన్స్ మాస్టర్ గారు సూపర్ డాన్స్. టౌన్ పక్క kelloddura పాట గ్రేట్ కోరి yo గ్రాఫర్ భూమి ఆకాశం ఉన్నంత వరకు నిలిచి ఉంటుంది
Old movies always not gold it's diamond totaly family entertainment thanks for this movie to telecast
E movie vachi 65 iendhi.... But nanu ippudu chusthuna 15_3_2021 e movie🎥.... Inka ippudu ki chusa vallu like kottandi
Nice movie... nenu ippude chusanu
Hi anitha garu nenu 18-3-2021 chusanu.
ఆనాటి సినిమాలు ఎంతో అందంగా ఉండేవి
Old movies eppudu golden movies. Ennisaarlu chhusina thanevetheeradu. Actors andaru సహజనటులే. సంగీతం, ఫోటోగ్రఫీ super.
Verygoodpictureandverygoodacting
naku chala bada vasthundi e kalam lo puttinanaduku e manuslotho putti unta chala bagundu ani
Svr gari natana entha natural ga vundi superb
Savitri gaaru meerante naaku Chala istam.i luv u amma
Supper move elante moves eppudu evvaru teyyadam ledu it's wonderful and great movie
That cute little boys says peddamma is so cute 🥰🥰🥰👌👌👌
ఇప్పటికీ 200 టైమ్స్ అయింది నేను చూడడం ❤
It's very heart touching family bonding movie. Wishing for the same in present days.
Pppppppppppppppppppppp,
.
విలువలతో కూడిన కథలు. చాలా నేర్పిస్తాయ్
Mahanatulu A N R mariyu S V R , SAVITHRI garu Meeks na paadaabhivandanamulu. Elanti chitranimuthyannandinchins ADURTHI SUBBARAO gariki abhinandanamulu.
Ippudu ee cinema colour lo release chesina 200 days aduthundi
Yes it's true brother
Aadadhu,.......
Ippudu.......
Heroins exposings.......
Dabbalo gulakaralla patalu....
Roudies.... fighting ssss....udali....
Mari mukhyanga......
Movie chala baavundi poyina rojulu chala manchivi epatila kadu saavitramma is great actress
SVR garu, kannamba garu, savithramma, ANR, suryakanthamma, abba malli pudthe entha bagundedi🙏🏻🙏🏻🙏🏻
Relangi Gaaru Also 😊😊
Malli pudthe baadha pade vaaru ee industry ni chusi
@@sravani1441 A Vidhanga Baadhapadevaaru
Yes yes
Cinema concept is good.Thanks to Annapurna purna productions
Whoever trained that dog deserves a medal. I can't comprehend how you could possibly train a dog to do all that... not to mention how interesting the story is...
Ilanti stories ippudu kids unte bagu du. Mind pleasant ga untadi good story
నాకు ఈ సినిమా లోని పాటలు అన్నీ ఇష్టం
Abba eppudu elanti moves vashthe entha baagundu we tharam vallaku entho avasharam upload cheshinanduku tq Sir
Super old melodies Thanks for UA-cam
ఇలాంటి సినిమాలు చూడాలి అంటే అదృష్టం ఉండాలి ఇప్పటి సినిమాలు చెత్త ఎవన్ని చంపాలి దాన్ని ఎలా లైన్ లో పెట్టాలి అని 😂🤣😂
సినిమా సూపర్ గా ఉంది మళ్లీ ఇలాంటి సినిమాలు ఇక తీసేవాళ్ళు లేరు
Radhu😂12
ఇది సినిమా లేకపోతే ఏదైనా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా camera పెట్టి తీసారా? 🙏🙏🙏🙏మహానుభావులు 🙏
Happy ending ilanti movies fmly bondings ne penchutayi
I think the Tamil version of this movie is "Enga veettu Mahalakshmi" (Maa inti Mahalakshmi) and it was super duper hit there too. I still remember when I was taken by our elders to a touring talkies to watch this movie during my school days. Evergreen hit movie...Nice family drama... Hard to see such nice movies nowadays.
Yes it was released in 1963 in tamil
@@thyagarajant.r.3256 thank you. I wasn't even born at that time! 🙂
@@chandrashekarr1977 it was a success because it was a homely storyIn those days there was a competition between Engal veetu mahalaxmi and madar kula manickam Both were successes!!
@@thyagarajant.r.3256 No It was released in 1957
U r number please sir
Telugulo 100 rojulu cinemaye Tamil lo silver jubilee film Engal veettu mahalaxmi
Excellent movie and happy ending of the family drama. Enumclaw, WA, USA
మన తెలుగు సినిమా చరిత్ర లో ఇవి ఆణిముత్యాలు ...
Manasuku cheppalenantha santhosham kalugutundi e kutumbanni chuste.
This is 100th time, i am watching this fabulous movie🤗🤗🤗🤗
I watched this for count less times bro.. this is my gym routine video
@@sravani1441 very nice to hear this from you Andi👍👍👍🙏🙏🙏
@@sravani1441 s/
Savitrammagariki sata sahasra vandanalu ( 100 x 1000 times ).
Based on original Bengali novel by Sharatchandra. Bilingual Telugu and Tamil same stars and crew Enga veettu Mahalakshmi. After decades made in Hindi as Anne Parayie
Appatiki ippatiki eppatiki old movies super ❤️❤️❤️👌👌
A n r and Savithri the real super stars of telugu cenima.
Maha thalli, maa teluginti devatha
Hai Madhu
6309633045madhu callme
@@shaymuthandrala7048
Ml. Loo p
2026 chusevallu vaka Like Veskondi....Friends
29-09-2023.
సమర్థమైన ఇల్లాలు, - సోమరి, ఈష్య అసూయలు కలిగిన లోభి ఇల్లాలు. ఈ రెడింటి వైవిధ్యం బాగా చూపారు. ఇంటింటా రాజకీయం.
సంసారం వారికి తగ్గట్టుగా జరుగుతుంది.
Old is gold no words thanks for uploading
I love this movie so nice savitri Garu ye movie lo aina chala baga chestaru mekosame nenu pata movies anni chustunnanu madam I love u mam
wonderful movie.Every actor. maree 'idi ga vunde'' ee cinema', ''nee bandabada''. ''no fears''.
Nenu eppatiki, 5 times chusanu. I like it
ఎందుకు ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది
I have never expected that I will watch black and white movie with total 3 hrs of watch time
Surya Kantham Garini Ni Kotteyali Anipistundi,, Antha Baga Chestaru Gayalli Patralu
movie chala bagundi , elanti parsthisthi edhuraina manodhairyamtho undi , manavallu thappu chesina ,kshaminche gunamtho , malli andharu kalisiundela chala baga chupincharu, eppudu evaru ela kalisi undatledhu,ala undakapoina ,edho sandharbham .lo kalisinappudaina bagunte , baguntundi.endhulo natinchina goppa natulaku vandhanalu 🙏🙏🙏
Now I understand the great news that generation their socialistic view my special tributes to adurti subbarao garu
ఇలాంటి సినిమాలు ANR SAVITRI మాత్రమే చేయగలరు. అందుకే వాళ్ళు ధన్యజీవులు. అలాంటి నటులు ఇకముందు చూడలేము. ఘంటసాలగారు సుశీలగారు రేలంగిగారు సూర్యకాంతగారు SVR గారు వీళ్ళందరూ ప్రత్యేకముగా గంధర్వలోకంలో ఉంటారు.
నరసింహామూర్తి
రాజమండ్రి
చాలా బాగున్నది సూపర్
Prathi okaaru jeevinchaaru.
Especially Suryakanthamma gaaru.
Nobody can replace her.
Super hit movie a n r savithri acting super all actress doing well
Best acting by Jaggaiah, Suryakantham and SVR
Sv..rangarao gaari natana supar
Naa fav movie 🎥🤩🤩🤩😻😻😻😻😻i love love love loved this movie