ఆ ఇద్దరూ మన మధ్యన లేరు. నువ్వు ఆరోపించిన వ్యక్తి తనని తాను డిఫెండ్ చేసుకోలేడు. నువ్వు తిట్లు తిన్నాడు అన్న వ్యక్తి నిజమే అని నీకు వత్తాసు పలకలేడు.. ఆ ఇద్దరు లేనప్పుడు, నీకు సంబంధం లేని టాపిక్ లో మసాలా యాడ్ చేసి, డిఫెండ్ చేసుకోలేని వ్యక్తి వ్యక్తిత్వం మీద నీ వ్యూస్ కోసం, నీ అల్ప జీవితం కోసం ఆరోపణలు చేసుకొంటూ గడిపేయటం నీ వ్యక్తిత్వాన్ని చూపెడుతోంది. Kanagala Jayakumar
చివరి రోజుల్లో వచ్చే కార్యక్రమాలలో అందరూ మర్యాదగా మాట్లాడుతారు . ఎదుగుదల మరియు arrogance simultaneous గా పెరుగుతాయి . ఈ పెద్ద హీరోలు సావిత్రి నీ మరియు ఘంటసాలను ఎంత గొప్పగా చూసారో అందరికీ తెలుసుగా . ఆ ఇండస్ట్రీ లో పెర్ఫార్మెన్స్ వరకే చూడాలి వాళ్ల నుండి ethics expect chyyakoodadu . We shall not think high of them in real life as they perform for remuneration.
ఈయన గురించి ఇంతవరకూ ఎవరికీ తెలియదు, అటువంటి అనామకుడు. ఇప్పుడు ఏదో యూ ట్యూబుల దయతో బతుకుతున్నాడు. ఈయన చెప్పింది నమ్మి దాని పైన మీరూ ఏవో కథలు కల్పించుకుంటున్నారు. ఘంటసాల గారికి, సావిత్రి గారికి ఏం తక్కువ చేశారు ????? A N R & N T R ఎప్పుడూ సావిత్రిని తక్కువ గా చూడలేదు. కొన్ని సినిమాలు కూడా A N R సలహా మీదే సావిత్రి నటించారు. జెమినీ గణేశన్ ని పెళ్లి చేసుకోవడం మంచిది కాదు అని వాళ్లిద్దరే సావిత్రికి హెచ్చరిక చేశారు.
K. Viswanath was having 4 Hits until 1982 at the time of release of Gopala krishnudu movie they were jeevana jyothi Siri Siri muvva, shanjarabaranam and sapthapathi . May be he was not top director then
Why not! ANR is never fair. Most cunning, arrogant, jealous and feels superior. He is an actor not only on Reel/ Screen, even in Real Life. He talks in such a way, only few people can understand - whether he is praising or criticizing. He is apparently a different person than what he is.
Why not? Of course, Kanagala is also acting too funny and wants to present himself, as if he had close association with all eminent personalities in the cinifield.
@@jaisimha703 am to spell again..? The so called biggg .. pillars of Telugu film industry .. did they ever leave one Brahmin girl..... Rest up to your wisdom.. Do not want to talk more on departed souls..
Vishwanath gariki mottamodata Director ga thana Athmagouravam cinemalo Director ga avakasham ichende ANR thana Annapurna Productions bannerlo. Modata Vauhini lo sound departmentlo Asst ga panichesthunna Vishwanath garilo unna talent gurthinchi thanani pilichi Sound engineerga kante Direction department lo neeku bhavishyathu baguntundani Annapurna Productions lo Direction dept lo avakasham ichi Adurthi gariki Asst Director ga baga encourage chesinde ANR.Ee vishayam ANR gare swayanga oka interview lo chepparu. Alanti vyakthi ala comment chesarante valliddari madhyalo yem jarigindo..
అయితే, రాస్కెల్..........అనాలా!? మధం కాక పోతే. వాడ్ని కూడా, ఎందుకు పనికి రావు అన్న సందేహాలు ఉన్నాయి. ఆడoగి వేషాలు, డాన్స్ లు వేసుకుంటూ ఉన్న వాడి ని వేదాంతం పిలిచి వేశాలు ఇస్తే ఒక నటుడిగా తానూ కష్టపడి పైకి వచ్చిన వాడే.
It's true. ANR is too arrogant. Had any one behaved the same way, where he (ANR) would have been. He was not an actor, at all. In fact, he was sharpened/trained by great legendary directors.
ikkada....andaru Anr ni thuttukuntunnaru Asalu K viswanath ni modhati direction chance ichinde Akkineni...eeyana cheppinattu Anr thittina andulo tappe ledu...aa chanuvu Anr ki undi Viswanth meda...tarvata kalisi work kuda chesaru... paiki devudu la buildup iche actors unna time lo moham meda punch lu vestu...open ga unde vallu Anr,Krishna matrame aa time lo
K విశ్వనాధ్ కలతపస్వి అన్నారు సరే శంకరాభరణం మూవీలో ఓప్రక్క టైటిల్ సాంగ్ ప్లే అవుతూనే ఉంటుంది మంజూభార్గవిని విలన్ రేప్ చేస్తాడు ఇది నేను జీర్ణించు కోలేకపోయాను o సంగీత పీపాసిగా ఆ సన్నివేశం లో పా టను off చేసుంటే బావుండేది
ఈ విషయాలు ఎవరికి ఉపయోగం చెప్తారా సీనియర్ పాత్రికేయులు గారు. మనం చెప్పేది ఎవరికో ఒక్కరికయినా ఉపయోగపడితే దానికి ప్రయోజనం సిద్ధిస్తుంది కదా. లేకపోతే ఈ లోకం వదిలి వెళ్లిపోయిన వాళ్ల గురించి ఇవన్నీ అవసరమా. ఎవరి స్థాయిలో వారికి వ్యగ్తిగత అభిప్రాయాలు ఉంటాయి. అవన్నీ ప్రపంచానికి చెప్పడం అనవసరం అని నా అభిప్రాయం. వెళ్లిపోయిన వారి మంచే చెప్పుకోవాలి. తెలుగు మాస్టారు కదా మీకు ఆ మాత్రం తెలియాలి.
పనికి మాలిన మాటలు పనికి మాలిన వాళ్లే మాట్లాడుతారని పెద్దలు చెప్తారు అక్కినేని గారికి సాటి నటులను గౌరవించడం అభిమానించడం బాగా తెలుసు. వారు మరణించాక అదో విధంగా విమర్శించడం చాలామందికి పరిపాటి అయిపోయింది. “గుర్తుకొస్తున్నాయి” కార్యక్రమములో అక్కినేని గారు విశ్వనాథ్ గారి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఎంతో గౌరవంగా ఆత్మీయంగా మాట్లాడారు. కొంతమంది వెధవలకు నిజంగా అక్కినేని గారి వ్యక్తిత్వం తెలియదు. ఆయన చనిపోయాక విమర్శించడం మీదొక వ్యక్తిత్వమేనా ! అని మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి ప్లీజ్ మిమ్మల్ని మీరే అనహ్యించుకోక పోతే చూడండి. ముఖ్యంగా జమున లాంటి వారు కూడా అక్కినేని వారు మరణించాక ఏదేదో చెప్పారు. నాకు ప్రత్యక్షంగా అక్కినేని గారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో …. తెలుసు. అంతెందుకు ? ఒక సంవత్సరం పైన అక్కినేని గారి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమము వచ్చింది. యూట్యూబ్ లో చూడండి ఓపికగా. ఏ ఒక్కరి గురించి కూడా negative గా చెప్పనేలేదు.ప్రతి ఒక్కరి గురించి గౌరవంగానే ప్రస్తావించారు. అది చూస్తే చాలు ఇలాంటి పనికిమాలిన ఇంటర్వ్యూలు ఉండనే ఉండవు
In private that may be ANR's feelings about Director Vishwanath. How can he state it before public and media? Had it been asked to Director Vishwanath, he too would've returned his opinions on ANR on the same lines. Who know what might've happened between them for such hate and loathe? Both are no more. So RIP.
సొల్లు బందు చేయండయ్యా...మీరు చెపితే అది ఏమైనా నిజమా...మనుషులు, వారి స్వశక్తితో ఎంతో సాధించిన వాండ్లు, వెళ్లిపోయాక ఏదో ఒకటి వాండ్ల మీద చెప్పడం బాగా అలవాటు అయ్యింది అందరికీ...ఈ మధ్య ఒక మహిళ ఇలాగే యూట్యూబ్ లో బాలచందర్ గారి గురించి తప్పుడు మాటలు చెపుతుంది....ఇది ఎవరికీ లాభం
ANR was a over rated actor like his other family actors.His son has occupied govt land and crying foul.May have money,but their family values are very poor.
ఇంతకు ముందు వీడెవడో ఎవరికీ తెలియదు అందరికీ తెలియాలంటే ఇదో నాటకం, అది జరిగిందో లేదో ఎవరికీ తెలియదు ఇప్పుడు ఏం సాధిద్దాం అని ఈ విషయాలు చెపుతున్నాడు. అతన్ని అతను మాటలు వింటుంటే అసహ్యం వేస్తుంది, దీనికి బదులు అన్నపూర్ణ స్టూడియో గేట్ వద్ద అడుక్కొని బ్రతుకు
ANR bahusha anna meeru ilanti vishayaalu cheppatam manchidhi kaadhu.ANR ye Director naina guruvu gaa baavinchevadu.kottha ga prathi okka director vaddha thapana vunna maha manishi..meeru cheppe vishayalu abhimanula hrudayalanu gaya parusthaayi. Ika mundhina oka vyakthi brathiki vunna,chanipoyina daya chesi ....
నోటి దూల. Anr ఒకప్పుడు నెల జీతం కోసం నాగిరెడ్డి, చక్రపాణి ఆఫీస్ లో ఎన్టీఆర్ తో సహా నేల మీద ఉత్త నేల మీద కూర్చొని, తమ వంతు వచ్చే దాకా వెయిట్ చేసి విజయ వారి వద్ద నెల జీతం పుచ్చుకొన్నారు. ఫోటో కుడా ఉంది. ఘంటసాల బాలరామయ్య పెట్టిన భిక్ష anr సినీ జీవితం... ఎవరూ కింగ్ లు కారు.....
ఆయన్ని అన్న మాటలు వాడికే వర్తిస్తాయి
ANR does not deserve the pomp attributed to him. Thanks for sharing atlest NOW . God bless you ..
TRUE
ఎంత పెద్ద హీరోలు అయినా, మరియాద ఇచ్చి పుచ్చు కోవాలి ..samskaaram ముఖ్యం
Thank you for speaking your mind and spilling the beans about ANR's views of the distinguished K. Viswanath.
గొప్పవారిపై రాయి విసిరి ఆనందించండం కొందరి పెద్దరోగం.
ఎవరు గొప్ప?
@@suryateja2272
పెద్ద రోగం అంటే లెప్రసీ
@@BrundabanMalik-zh7fp గారు నా ఉద్దేశం భౌతికరోగం కాదండి. మానసిక రోగం గురించి. మాయరోగం అనుకోండి.
@@suryateja2272
ఓకే
ధన్యవాదములు
@@j.c.sekharevaru takkuva.?
ఆ ఇద్దరూ మన మధ్యన లేరు. నువ్వు ఆరోపించిన వ్యక్తి తనని తాను డిఫెండ్ చేసుకోలేడు. నువ్వు తిట్లు తిన్నాడు అన్న వ్యక్తి నిజమే అని నీకు వత్తాసు పలకలేడు.. ఆ ఇద్దరు లేనప్పుడు, నీకు సంబంధం లేని టాపిక్ లో మసాలా యాడ్ చేసి, డిఫెండ్ చేసుకోలేని వ్యక్తి వ్యక్తిత్వం మీద నీ వ్యూస్ కోసం, నీ అల్ప జీవితం కోసం ఆరోపణలు చేసుకొంటూ గడిపేయటం నీ వ్యక్తిత్వాన్ని చూపెడుతోంది. Kanagala Jayakumar
Corect
గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం అనేది సంస్కారం
Maryada lenivallaki ilane maryada istaru emo..
Don't expect great things about ANR. They are arrogant
0:42 0:57
2:07 don't expect all facts from all these people.
As like u
Anduke..chani poyina taruvaata...no videos on ANR 😢😢
వాళ్ళు మనకి లెజెండ్స్ కానీ వాళ్ళు వాళ్ళు ఒక అజ్ వాళ్ళు స్నేహితులు ❤❤
బహుశ విశ్వనాధ్ గారిపేరు ,ప్రతిష్ఠ అసూయాపరుడైన నాగేశ్వర్రావుకు నచ్చదు .అందుచేత ఒళ్ళుమరిచిపోయినంతగా మాట్లాడాడు .సామ్రాట్ అనేబిరుదు కళారంగంలో చాలామందికుంది . కళాతపస్వి అనేబిరుదు విశ్వనాధ్ గారికిమాత్రమేవుంది .
చివరి రోజుల్లో వచ్చే కార్యక్రమాలలో అందరూ మర్యాదగా మాట్లాడుతారు . ఎదుగుదల మరియు arrogance simultaneous గా పెరుగుతాయి . ఈ పెద్ద హీరోలు సావిత్రి నీ మరియు ఘంటసాలను ఎంత గొప్పగా చూసారో అందరికీ తెలుసుగా . ఆ ఇండస్ట్రీ లో పెర్ఫార్మెన్స్ వరకే చూడాలి వాళ్ల నుండి ethics expect chyyakoodadu . We shall not think high of them in real life as they perform for remuneration.
ఈయన గురించి ఇంతవరకూ ఎవరికీ తెలియదు, అటువంటి అనామకుడు. ఇప్పుడు ఏదో యూ ట్యూబుల దయతో బతుకుతున్నాడు. ఈయన చెప్పింది నమ్మి దాని పైన మీరూ ఏవో కథలు కల్పించుకుంటున్నారు. ఘంటసాల గారికి, సావిత్రి గారికి ఏం తక్కువ చేశారు ????? A N R & N T R ఎప్పుడూ సావిత్రిని తక్కువ గా చూడలేదు. కొన్ని సినిమాలు కూడా A N R సలహా మీదే సావిత్రి నటించారు. జెమినీ గణేశన్ ని పెళ్లి చేసుకోవడం మంచిది కాదు అని వాళ్లిద్దరే సావిత్రికి హెచ్చరిక చేశారు.
It seems Sr NTR did not pay a visit when Master expired.
Anr isa principle man don't say anything about him
@@paturulakshmi2601 Yes.
కరెక్ట్ గ చెప్పారు ఎవరైనా సరే సినిమా వాళ్ళని వ్యక్తులుగా గొప్పగా ఉహించుకోకూడదు
vishwanth కాలిగొటికి కూడాసరి పోడు
నిజమే అక్కినేనికి ఉన్నంత నోటి దురద ఇండస్ట్రీలో ఎవరికైలేదు
అన్నీ తెలిసినట్లు అవాకులు చెవాకులు వాగకండి.
కె విశ్వనాథ్ ఎదో మంచివాడి లాగ.....
Hmmmm nagarjuna
మూసుకోరా వెదవ తెలిసి నట్లు మాట్లాడకు
చనిపోయిన వాళ్ళు మీద కూడా బురద చల్లి మీ ఉనికిని చాటుకునే మీరు, మిమ్మల్ని ఇంటర్యూ చానెల్ చాలా గొప్పోళు
Hammmmmmmmyyyyyaaa IDDARUUUUUU LERUU.
మధ్యలో k విశ్వనాథ్ గారి నీ తిట్టడం ఎందుకు,,,,,,
కొవ్వు.
Yes Not fat only LDL
పొగరు
@@sashlolla9387 teliyakunda nee istam vachinnatu vagaku
@@lekharani6417 Oh! Nuvu pedda Aarinda vi😆😆😆
He is not just arrogant. But I heard He spoiled many careers of heroines
After demise of all the legends everyone are opening their mouth to speak ill about them. People without culture. Gossip adda.
K. Viswanath was having 4 Hits until 1982 at the time of release of Gopala krishnudu movie they were jeevana jyothi Siri Siri muvva, shanjarabaranam and sapthapathi . May be he was not top director then
Viswanath garu had lots of hits by that time starting from Atma gouravam in 1965. Few are nindu manasulu, neramu siksha, undamma bottu pedta etc.
Also sarada o Sita Katha chelleli kapuram mangalyaniki Maro mudi @@raviadab
Anr great legend he doesn't easily pass a comment. Viswanath a man with bapnj gajji..
Yes. ANR, NTR, Krishna and Sobhan babu they don't have Gajji.Use brain before commenting.
ANR, NTR, Mohanbabu, Raghavendra Rao and all other actors have got kamma gajji,kamma blood group and kamma carona virus, you should know this...OK
Hmmmm nagarjuna
మూగమనసులు సినిమా కి కే విశ్వనాథ్ గారు assistant డైరెక్టర్ వారికి ఉన్న చనువు కొద్ది అని ఉండొచ్చుగా
We never know what happend between Viswanath ana ANR, so dont judge any one.
Dear kanagala is it necessary to disclose about Nageswara Rao’s comment on Viswanadha garu in this video ?
Why not! ANR is never fair. Most cunning, arrogant, jealous and feels superior. He is an actor not only on Reel/ Screen, even in Real Life. He talks in such a way, only few people can understand - whether he is praising or criticizing. He is apparently a different person than what he is.
Why not? Of course, Kanagala is also acting too funny and wants to present himself, as if he had close association with all eminent personalities in the cinifield.
Pogaru.. yes.. both the big crooks are Brahmana dweshulu... Soo .. their end also like that..
Who are big crooks
@@jaisimha703 am to spell again..? The so called biggg .. pillars of Telugu film industry .. did they ever leave one Brahmin girl.....
Rest up to your wisdom..
Do not want to talk more on departed souls..
@@JVRao-bk8rmcorrect
Vishwanath gariki mottamodata Director ga thana Athmagouravam cinemalo Director ga avakasham ichende ANR thana Annapurna Productions bannerlo. Modata Vauhini lo sound departmentlo Asst ga panichesthunna Vishwanath garilo unna talent gurthinchi thanani pilichi Sound engineerga kante Direction department lo neeku bhavishyathu baguntundani Annapurna Productions lo Direction dept lo avakasham ichi Adurthi gariki Asst Director ga baga encourage chesinde ANR.Ee vishayam ANR gare swayanga oka interview lo chepparu. Alanti vyakthi ala comment chesarante valliddari madhyalo yem jarigindo..
అయితే, రాస్కెల్..........అనాలా!? మధం కాక పోతే. వాడ్ని కూడా, ఎందుకు పనికి రావు అన్న సందేహాలు ఉన్నాయి. ఆడoగి వేషాలు, డాన్స్ లు వేసుకుంటూ ఉన్న వాడి ని వేదాంతం పిలిచి వేశాలు ఇస్తే ఒక నటుడిగా తానూ కష్టపడి పైకి వచ్చిన వాడే.
This fellow is anonymous so far. He is earning something in these channels.
తెలుగు లో టైప్ చేయడం మంచిది.
వ్యక్తి గత దూషణ వున్నా క్లిపింగ్స్ పెట్టకండి
It's true. ANR is too arrogant. Had any one behaved the same way, where he (ANR) would have been. He was not an actor, at all. In fact, he was sharpened/trained by great legendary directors.
Oh, you are such a vast knowledgeable great person !!!!!!!!!
నీ బొ o దా.
@@swaminathakrishnapingale2695 Thanks for your great appreciation🙃
ikkada....andaru Anr ni thuttukuntunnaru
Asalu K viswanath ni modhati direction chance ichinde Akkineni...eeyana cheppinattu Anr thittina andulo tappe ledu...aa chanuvu Anr ki undi Viswanth meda...tarvata kalisi work kuda chesaru...
paiki devudu la buildup iche actors unna time lo moham meda punch lu vestu...open ga unde vallu Anr,Krishna matrame aa time lo
Yentha peddodayinaa, guruvunu dooshinchadam neechamoo, mahaa paapam koodaa. Manishiki antha mathsaram, neelgudu vundakoodadu. Nikrushtamyna chaavu chasthaaru !
ఎందుకు అంత మాట అన్నారు
veedu popular avvadaaniki ee chatha ippudu cheptunnaadu. Vaallu brathiki unnappudu notlo emipettukunnaadu?
K విశ్వనాధ్ కలతపస్వి అన్నారు సరే శంకరాభరణం మూవీలో ఓప్రక్క టైటిల్ సాంగ్ ప్లే అవుతూనే ఉంటుంది మంజూభార్గవిని విలన్ రేప్ చేస్తాడు ఇది నేను జీర్ణించు కోలేకపోయాను o సంగీత పీపాసిగా ఆ సన్నివేశం లో పా టను off చేసుంటే బావుండేది
Yo don't know what to talk..Don't lick shoes of somebody to belittle great people like Sri.Viswanathgaru.
వీడికి ఏమీ పని పాటా లేదు ఎప్పుడో ఏదో సమయంలో అన్న మాటలను పట్టుకొని పదే పదే మీడియా లో చెప్పడం ఏమీ బాగాలేదు... ఏం anr మనిషి కాదా k. Viswanadh మనిషి కాడ
Dirahamkaram , balupu, ahamkaram,
ఈ విషయాలు ఎవరికి ఉపయోగం చెప్తారా సీనియర్ పాత్రికేయులు గారు. మనం చెప్పేది ఎవరికో ఒక్కరికయినా ఉపయోగపడితే దానికి ప్రయోజనం సిద్ధిస్తుంది కదా. లేకపోతే ఈ లోకం వదిలి వెళ్లిపోయిన వాళ్ల గురించి ఇవన్నీ అవసరమా. ఎవరి స్థాయిలో వారికి వ్యగ్తిగత అభిప్రాయాలు ఉంటాయి. అవన్నీ ప్రపంచానికి చెప్పడం అనవసరం అని నా అభిప్రాయం. వెళ్లిపోయిన వారి మంచే చెప్పుకోవాలి. తెలుగు మాస్టారు కదా మీకు ఆ మాత్రం తెలియాలి.
✅️
నీ గొప్పలు చెప్పుకోవడం సరిపోయింది.
నిజమే కొంత మందిని వ్యాంప్ రోల్స్ చేసేవాళ్ళు కూడా తిడతారు 😅డబ్బు కోసం గడ్డి తినే వాళ్లు ఉన్న సమాజం కంగ్రాట్స్ 😅😅😅
పనికి మాలిన మాటలు పనికి మాలిన వాళ్లే మాట్లాడుతారని పెద్దలు చెప్తారు
అక్కినేని గారికి సాటి నటులను గౌరవించడం అభిమానించడం బాగా తెలుసు. వారు మరణించాక అదో విధంగా విమర్శించడం చాలామందికి పరిపాటి అయిపోయింది. “గుర్తుకొస్తున్నాయి” కార్యక్రమములో అక్కినేని గారు విశ్వనాథ్ గారి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఎంతో గౌరవంగా ఆత్మీయంగా మాట్లాడారు. కొంతమంది వెధవలకు నిజంగా అక్కినేని గారి వ్యక్తిత్వం తెలియదు. ఆయన చనిపోయాక విమర్శించడం మీదొక వ్యక్తిత్వమేనా ! అని మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి ప్లీజ్
మిమ్మల్ని మీరే అనహ్యించుకోక పోతే చూడండి. ముఖ్యంగా జమున లాంటి వారు కూడా అక్కినేని వారు మరణించాక ఏదేదో చెప్పారు.
నాకు ప్రత్యక్షంగా అక్కినేని గారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో …. తెలుసు.
అంతెందుకు ? ఒక సంవత్సరం పైన అక్కినేని గారి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమము వచ్చింది. యూట్యూబ్ లో చూడండి ఓపికగా. ఏ ఒక్కరి గురించి కూడా negative గా చెప్పనేలేదు.ప్రతి ఒక్కరి గురించి గౌరవంగానే ప్రస్తావించారు. అది చూస్తే చాలు ఇలాంటి పనికిమాలిన ఇంటర్వ్యూలు ఉండనే ఉండవు
చాలా కరెక్టు గా చెప్పారు. ఈయన కి ఏం ఆదాయం లేక ఇలా కథలు చెప్పి డబ్బు చేసుకుంటాడు.
వాణిశ్రీ గారు కూడా ABN Open heart లో నాగేశ్వరరావు గురించి చెప్పారు... జమున.. వాణిశ్రీ వీళ్ళంతా anr సహచరులే కదా...
In private that may be ANR's feelings about Director Vishwanath. How can he state it before public and media? Had it been asked to Director Vishwanath, he too would've returned his opinions on ANR on the same lines. Who know what might've happened between them for such hate and loathe? Both are no more. So RIP.
ఆన్ కెమెరా లో అందరూ అలా గౌరవం గానే మాట్లాడుతారు ఆఫ్ కెమెరా లో వీళ్ళ నిజస్వరూపం తెలుస్తుంది
వెధవ తనం ఒంటరిగా ఉన్నపుడే బయట పడుతుంది
No etichs to Akkineni family
ANR pedda potugadami kadu.
Sinimallo mahanatulu natule gani mahanubhavulo mahamanishulo anukunte bokkanorlapadatam.
ANR entha badha padithae ala antadu
Aayana tittina..ippudu eeyana cheppakoodadu...adee samskaaram..
Iddaroo leru...
మీరు కనగల జయ కుమార లేకా కంగాలి జయకుమారా . మీరు నాగేశ్వర రావు గారి ఒళ్లో కూర్చొన్నారుటగా 😂
This man is spoiling the image of the departed souls and the dead cannot counter. Very evil
సొల్లు బందు చేయండయ్యా...మీరు చెపితే అది ఏమైనా నిజమా...మనుషులు, వారి స్వశక్తితో ఎంతో సాధించిన వాండ్లు, వెళ్లిపోయాక ఏదో ఒకటి వాండ్ల మీద చెప్పడం బాగా అలవాటు అయ్యింది అందరికీ...ఈ మధ్య ఒక మహిళ ఇలాగే యూట్యూబ్ లో బాలచందర్ గారి గురించి తప్పుడు మాటలు చెపుతుంది....ఇది ఎవరికీ లాభం
ANR CORRECTGANE MATLADARU
Yes. What ANR spoke about k. Viswanath is true.
ANR NOTI DHOOLA YEKKUVA
Meeru akkada vunnarani Anr chusukoledemo
A n r - and n t r Pedhallu mghadasandesam out door lo chusam u go ekkuva .?
తిండికి లేనోడికి కాసంత కూడంగానే కళ్ళు నెత్తికెక్కుతాయి. ఆ రోజుల్లో ఎవర్నీ రానీయకుండా ఆ పొట్టోడు ఎలాడు.
Pedda joker veedu.
అక్కినేని ఒక పెద్ద 😂గర్విష్టి
ఎవర్రా....మీరంతా
ANR was a over rated actor like his other family actors.His son has occupied govt land and crying foul.May have money,but their family values are very poor.
ఇంతకు ముందు వీడెవడో ఎవరికీ తెలియదు అందరికీ తెలియాలంటే ఇదో నాటకం, అది జరిగిందో లేదో ఎవరికీ తెలియదు ఇప్పుడు ఏం సాధిద్దాం అని ఈ విషయాలు చెపుతున్నాడు. అతన్ని అతను మాటలు వింటుంటే అసహ్యం వేస్తుంది, దీనికి బదులు అన్నపూర్ణ స్టూడియో గేట్ వద్ద అడుక్కొని బ్రతుకు
@@satyanarayana5824 చెప్పు తో కొట్టినట్టు చెప్పారు. ఇంతకంటే హీనమైన అవమానం వాడికి వేరే అక్కరలేదు.
ANR bahusha anna meeru ilanti vishayaalu cheppatam manchidhi kaadhu.ANR ye Director naina guruvu gaa baavinchevadu.kottha ga prathi okka director vaddha thapana vunna maha manishi..meeru cheppe vishayalu abhimanula hrudayalanu gaya parusthaayi. Ika mundhina oka vyakthi brathiki vunna,chanipoyina daya chesi ....
Veedini nammakandi.Dabbukosam edina chestadu.
A worst discussion
Brahmalante andariki chulakane kada
Balupu ANR
నోటి దూల. Anr ఒకప్పుడు నెల జీతం కోసం నాగిరెడ్డి, చక్రపాణి ఆఫీస్ లో ఎన్టీఆర్ తో సహా నేల మీద ఉత్త నేల మీద కూర్చొని, తమ వంతు వచ్చే దాకా వెయిట్ చేసి విజయ వారి వద్ద నెల జీతం పుచ్చుకొన్నారు. ఫోటో కుడా ఉంది. ఘంటసాల బాలరామయ్య పెట్టిన భిక్ష anr సినీ జీవితం... ఎవరూ కింగ్ లు కారు.....
Akkineni family total worst
Utter nonsense
Waste fellow interview
ప్రస్తుతం ఇద్దరూ కాలం చేశారు
మంచో చెడో జరగాల్సిందీ జరిగి పోయింది
useless information and useless talk !
Worst anchor
Pora samskara heenuda
Chanipoyina vaari gurinchi matladathav