❤❤❤❤ ఆ ధార్మిక గ్రంథాలను తీసి చెత్త కుండీ లో పారెయ్యాలి. సృష్టిలో జీవులన్నిటికీ మరుజన్మ ఉంటుంది. కానీ ప్రపంచ జీవరాశులన్నీ మరణం తరువాత తమ జీవరాశి లోనే మరుజన్మ ఎత్తుతాయి. ఎందుకంటే "జీవం" (ప్రాణం) అనేది ఒక నిర్దిష్ట ప్రామాణిక సూత్రాలతో సృష్టి రూపుదిద్దుకున్నది. ఈ సూత్రం లో ఆవగింజంత తేడా వచ్చినా సృష్టి ఎన్నో చిత్ర విచిత్రాలతో అతలాకుతలం ఆస్కారం ఉంది. కోకొల్లలుగా. శుభరాత్రి మిత్రమా.
❤❤❤❤
ఆ ధార్మిక గ్రంథాలను తీసి చెత్త కుండీ లో పారెయ్యాలి.
సృష్టిలో జీవులన్నిటికీ మరుజన్మ ఉంటుంది. కానీ ప్రపంచ జీవరాశులన్నీ మరణం తరువాత తమ జీవరాశి లోనే మరుజన్మ ఎత్తుతాయి.
ఎందుకంటే "జీవం" (ప్రాణం) అనేది ఒక నిర్దిష్ట ప్రామాణిక సూత్రాలతో సృష్టి రూపుదిద్దుకున్నది. ఈ సూత్రం లో ఆవగింజంత తేడా వచ్చినా సృష్టి ఎన్నో చిత్ర విచిత్రాలతో అతలాకుతలం ఆస్కారం ఉంది. కోకొల్లలుగా.
శుభరాత్రి మిత్రమా.