Samantha NagaChaitanya Divorce Facts ఇన్నాళ్లకు బయటకు: ఇందుకేనయ్యా తనంటే ప్రత్యేక అభిమానం|SivaPrasad

Поділитися
Вставка
  • Опубліковано 29 січ 2025
  • #catalystap #samanthanagachaithanyadivorce #samantha #tollywoodnews #catalystsivaprasad #catalystdevotional #catalystsp #catalystap #sivaprasadviews #catalystcrimeawareness #journalistsivaprasad #journalistsp

КОМЕНТАРІ • 272

  • @Nature8am
    @Nature8am 2 дні тому +337

    1% కూడా Alimony తీసుకోలేదు సమంత మేడమ్ గారు ఇది కూడా ఆదర్శం అమ్మాయిలకి ఒకరు ఇస్తే తీసుకున్ని బ్రతకటం కాదు దైర్యంతో ఉండి తన శ్రమ, కష్టంతో పైకి ఎదిగినారు తన కాళ్ల మీద నిలబడినారు ఈ రోజు సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అది మన సమంత ❤ మేడమ్ గారు అంటే

    • @SriramTechie
      @SriramTechie 2 дні тому +5

      HI BRO I WANA LEREN TELUGU WRITING AND READING KINDLY HELP

    • @Sanrek-z5t
      @Sanrek-z5t 2 дні тому +11

      Also educate the society against DOWRY in the first place.

    • @umadevi8431
      @umadevi8431 2 дні тому +6

      ఆమె alimony తీసుకోలేదు అని
      మీరు యేలా చెప్తున్నారు? యెవరికి వారే narratives create చేసి మాట్లాడి ఒకరు ని తప్పు, ఇంకొకరు
      Correct అని judge చేయటం,
      మంచిది కాదు, Celebrity విషయాలు వాళ్ల life కీ. వదిలేసి
      ఉండేది better

    • @SriSri04395
      @SriSri04395 2 дні тому +6

      Endhuku 'compnsation vodhu anali?' Indpendent ayite matram! Apudu phake maraage pramanalatho vaadukuni vodhilesinattu, ika compnsation teesukovatam manese aadavallanu, repu pelli cheskuni mari vaadukuni vodhilestaru! Oka aadadhi pelli chesukuni, vidakulayyaka magvalla prakaram thana bhody paramga waste or thakkuva value kaladhi ga aypothe then alanti nastam magvadi ki kuda kalagali, after marrage side affcts idharuki undali or idharuki asalemi undakudadhu! Kaani aadadhaniki socity paramga nastam 'aadadhani existence ee waste uu, thana bhody okadu vadesadu kabatti' anela magvallu matladataru, inka 'magvallaku em nastam undadhu, aadavalake nastam kabatti kukkalla padudandi, or else mem free ga emi nasta pokunda mimmalni vadukuni vodhilestam' ane aa vaikhari ni varu eppatiki marchu koru kabatti, magvadi worth magvalla prakaram mony kabatti, let megvallu also lose their worth in womn povs (and in other mn's povs also!) So compnsation type of maintence is compulsry , ala vodhu anukunte, socital bised opnions anna maarali! Vidakulaina kuda thana worth em thaggadhu just like magvallu anela undali, Anthey! Sam case is diffrent anyways!

    • @Johaniva
      @Johaniva 2 дні тому +1

      Correct ga chepparu

  • @jyothipraveena7398
    @jyothipraveena7398 2 дні тому +187

    ఆడదానికి ఆడదే శత్రువు, ఆఫీసులో అయినా అలాగే ఉన్నారు, ఇళ్ల పక్కన ఉన్న ఆడవాళ్లు కూడా అలాగే ఉన్నారు, కొంచెం బావుంది తన పని తాను చేసుకుంటూ ఎవరిమీద ఆధారపడకుండా ఒక మహిళ ఉంది అంటే ఏదో ఒక నిందలు వేసి ఆమెను అల్లరి చేయాలని చూస్తారు 😢

    • @SriSri04395
      @SriSri04395 2 дні тому +12

      Avunu! Paiga salary matter lo kuda gundelu baadhesukuntaru! Aadadhaniki yendhukantha jeetham pelli kaaledhu, pillalu leru ika antha jeetham em cheskuntundhi ani adda gadidha laaga ondra pettedhi aadavalle! Mogvallaina norunmoosukuntaremo gaani, ee aada mandha (mukhyam ga menopause age lo unna vallu) matram asalu thaggaru!

    • @aswaniv6250
      @aswaniv6250 2 дні тому +5

      అవును మా ఆఫీస్ లో ఆడవాళ్లు కూడా ఇలానే ఉన్నారు, ఏదొక issue చెయ్యాలి. వెనకాల మాట్లాడుకోవాలి, మొహం మీద మంచి గా మాట్లాడాలి. ని job నువ్వు చేసుకోడానికి పక్కవాళ్ళని అల్లరి చెయ్యాలా?

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb День тому

      @@jyothipraveena7398 యింట్లో కూడా ఏం తక్కువ వుండరండి.పెళ్లి కాకుంటే యింట్లో వాళ్ళ ప్రాబ్లం వుండదు అమ్మ నాన్న నే కధ అర్థం చేసుకుంటారు కానీ పెళ్లయిన వాళ్లకు మాత్రం యీ నిందలు అత్త,ఆడపిల్లల నుండి తప్పక వుంటాయి ప్రశాంతంగా వర్క్ చేసుకొనివ్వరు శ్యాలరీ తెస్తే బాగానే కూసోని తింటారు.కానీ దెప్పిపొడుపు మాటలంటారు తినుకుంటూ కూడా వారికి నోరెలా వస్తుందేమో అనడానికి.

    • @laksh4231
      @laksh4231 День тому +3

      Yes mana chuttu alaane vunnaru

    • @lakshmipandugula3817
      @lakshmipandugula3817 День тому

      Yess

  • @lets5716
    @lets5716 2 дні тому +173

    సమంత ఇప్పటి మహిళలకు ఆదర్శం.. ధైర్యంగా, భవిష్యత్తుపై భరోసా తో.. సమాజాన్ని ఎదురించి బ్రతకడం చేసి చూపింది..she is great

    • @kamadisrikanth1986
      @kamadisrikanth1986 День тому +1

      🙏 🙏 🙏

    • @anilkumardunna1251
      @anilkumardunna1251 День тому

      @@lets5716 అవును ఇలాంటి వారినే, స్త్రీ లందరూ బాగా ఆదర్శంగా తీసుకొని, అందరూ విడాకులు తీసుకొని ఏకాకిలా బ్రతకటమే మంచిది...😜..
      అమల లాంటి స్త్రీలు, ఈ కాలపు స్త్రీలకు అసలు ఏమాత్రం ఆదర్శ మహిళ కాదు.......
      సమంత ఏ గొప్ప ధైర్యశాలి గలిగిన మహిళ.....

    • @radhanikiradhaniki3956
      @radhanikiradhaniki3956 14 годин тому

      👏🙏

  • @dadsgirl8388
    @dadsgirl8388 2 години тому +4

    E matter ne people alochenchale..... Reason lekunda diverce varaku vellaru..... Hatsoff sir.... Takecare

  • @Sripadhasrivallaba
    @Sripadhasrivallaba День тому +8

    మీరు చెప్పింది 💯 correct.నాకూ కూడా సమంత అంటే చాలా ఇష్టం.God bless to her❤😊

  • @laxmagowd
    @laxmagowd 2 дні тому +55

    నాగచైతన్య బీగ్రేడ్ సెక్స్ సినిమాలు చేసిన శోభితతో నాలుగేళ్ళు అక్రమసంబందం బయటపడి శోభిత బ్లాక్ మెయిల్ చేయడంతో నో లేక నాగార్జున బలవంతం పైనో పెళ్లి చేసుకున్నాడు.
    శోభిత బాలీవుడ్ జూనియర్ ఆర్టిస్టులతో వల్గర్ సెక్స్ సీనులు చేసింది. నాగ చైతన్య నాగార్జున గురించి కొండ సురేఖ ఆరోపణలు కొత్త ఏమి కాదు. 2010కి ముందు అనుష్క ని కొందరు రాజకీయ నాయకులకు, నిమ్మగడ్డ ప్రసాద్ వంటి వ్యాపారవేత్త లకు తార్చే వారని టాక్ ఉంది.
    తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేస్ లో బయట పడింది శోభితతో చెయ్ సంభాషణలే. ఆ సంభాషణల విషయం వేణు స్వామికి మందు పార్టీల్లో పాల్గొన్న సందర్భంలో తెలిసి వాటి ఆధారంగానే వేణుస్వామి నాగ చైతన్య సమంత విడిపోతారని చెప్పాడు. ఐతే అది అతని జోతిష్య శాస్త్రం మహిమ అని చెప్పుకొని వ్యాపారం చేసుకున్నాడు. ఈ విషయం టీవీ5 మూర్తి న్యూస్ లో కూడా వచ్చింది.
    మొదటి నుండి చైతన్యకి సమంత అంటే అసూయ. తమిళ్, తెలుగులో బ్లాక్ బస్టర్స్ కొట్టి సూపర్ స్టార్ గా ఎదిగింది చై మాత్రం కనీసం తెలుగులో ఏమి సాదించలేడని. కేవలం హీరోయిన్ ల వల్ల సినిమాలు అర కోర ఆడినాయి. ఫ్యామిలీ, తండ్రి, స్టూడియో పలుకుబడితో నాగ చైతన్య సినిమాలు రుద్దుతున్నారు ప్రేక్షకులపైన. వేరే సక్సెస్ఫుల్ హీరోల పక్కన యాక్ట్ చేస్తే కుల్లుకుని సచ్చేవాడు నాగ చైతన్య. ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్ హనీబన్నీలతో సమంతకు అమాంతం నార్త్ ఆడియన్స్ లో వచ్చిన క్రేజ్ కి తట్టుకోలేక పోతున్నట్టున్నాడు. సమంత పై ఇప్పటికి మీడియా లో దుష్ప్రచారాలు చేయిస్తున్నాడు.
    భరణం తిరస్కరించి వెళ్ళిపోయి తన మానన తన పని చేసుకుంటూ హెల్త్ చూస్కుంటుంటే నాగ చైతన్య , నాగార్జున పలుకుబడితో, ధన బలంతో చెత్త తెలుగు మీడియా మాఫియా, సోషల్ మీడియాలో
    సమంత మీద దుష్ప్రచారాలు చేయిస్తూ మానసికంగా హింసించినా స్ట్రాంగ్ గా ఉన్నది సమంత, హుందా గా మాజీ భర్త ఇంటి వేధింపులు బయటపెట్టలేదు. ఇండస్ట్రీ లో సహ నటి, సాటి ఆడదాన్ని అన్యాయంగా మీడియా లోకం నిందిస్తుంటే చైతన్య తో తన అక్రమ సంబంధం దాచి పెట్టి దుష్ప్రచారాలు చేయడంలో నాగ చైతన్య కు సహకరించింది శోభిత. ఆస్తి, డబ్బుకోసం చైతన్య చేసుకోడమే ఇప్పుడు ఆ దరిద్రపు దెయ్యం లక్ష్యం.
    ఒక వైపు సమంత ఫ్యామిలీ లైఫ్ నాశనం చేసాడు చైతన్య, అటు కెరీర్ చూస్కొనీయకుండా ఇబ్బందులు పెడుతున్నాడు దరిద్రుడు అన్నిటికి దేవుడు , కాలము సమాధానం చెప్తాయి.

    • @Padma-qr1jr
      @Padma-qr1jr 2 дні тому +6

      Avnaa great andi samanthaa

    • @SriSri04395
      @SriSri04395 2 дні тому +5

      Ammoo ammoo! Comment section lo konni comments ki mind block avuthondhi! Now everything makes sense! But naaku endhuko thana pelli videos chusinapudu anpinchindhi thana pelli workout avadhu ani!'endukintha excite avuthondhi, idhi elaguu workout avadhu kadha' ani anukunnanu! Sam excited ga undindhi, chay heartful ga unnatu anpinchaledhu! Balavantham pelli cheskune vaadi la ga face pettadu! Introver emo le ani ankunanu, but valla dvorce news nannemi surprise cheyledhu! Nakadhi mundhe anpinchindhi kabati!

    • @ramanallara
      @ramanallara 2 дні тому +6

      Yes chaithu gadide thappu

    • @shalinicharu5944
      @shalinicharu5944 День тому +9

      Exactly andi ah sam usuru urike podu paina devudu unadu

    • @pydichittibabu954
      @pydichittibabu954 День тому +2

      శోభత, చైతన్య పాత బంధాలు విడాకులకు ఒక కారణం ఏమో

  • @devipriyag1564
    @devipriyag1564 2 дні тому +90

    ఆడవాళ్లు అర్థం చేసుకొని, ఇంత గొప్పగా విశ్లేషణ, చేసే మీ వ్యక్తిత్వానికి ఎస్పీ సార్.. థాంక్యూ సో మచ్... అవును అండి సమంత మంచి అమ్మాయి, ఆ అమ్మాయి జీవితం బాగుండాలని, ఎప్పుడు కోరుకుంటాను.... గొప్ప వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి.. మూర్ఖులు ఉన్న ఈ లోకంలో అలాంటి అమ్మాయి గురించి ఎవరికీ అర్థం కాదు.. తన ఆరోగ్యం తన జీవితము కుదుట పడాలని, ఆ భగవంతుని కోరుకుంటున్నాను.. అందరిలాగా తను సంతోషంగా ఉండాలి

  • @Nature8am
    @Nature8am 2 дні тому +90

    భవిష్యత్ లో అన్న మీకు, సమంత మేడమ్ గారికి మీ ఇద్దరిని మంచిగా అర్థం చేసుకున్ని,మిమ్మల్ని ప్రేమగా చుసుకున్నే గుణవంతులైన పార్టనర్స్ మీ జీవితంలోకి రావాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను 🥰😊😇🙏

    • @manjuladevi360
      @manjuladevi360 2 дні тому +1

      నిజమే sir బాగా ఫీల్ అవుతున్నారు
      Sir బాధ అందరికీ వుంటది కాస్త మీకు
      ఎక్కువగా వుంది ఎవరిపట్ల ఐన ఎక్కువ ఇన్వాల్వ్ ఐతే తట్టుకోవటం
      కష్టం మీరు ఆకుమీద తేనె బొట్టుల
      కాకుండా నీటి బొట్టు వలె వుండాలి
      తప్పదు sir తప్పదు. ఇంకా విడియోస్ చేయాలి మీరు.😮

  • @narendranath3529
    @narendranath3529 2 дні тому +103

    పెళ్లి అంటే ఆడ మగ ఇద్దరు ఒకరికొకరు ప్రేమగా ఉండడం, వేరే మనిషిని జీవితం లో రనివ్వక పోవడం. మూడో మనిషి కి చోటిస్తే పెళ్లికి అర్థం లేదు ఆది మగాడు అయినా ఆడది అయినా

  • @prasanthkl
    @prasanthkl 2 дні тому +221

    నాగ చైతన్య విష సర్పం లాంటి వాడు. బయట కనిపించేది ఒకటి లోపల నిలువెల్లా విషం. ఇది నేను ఇండస్ట్రీ మీడియా పర్సన్ గా చెప్తున్నా. తాగేసి సమంతని దూషించేవాడు అని ఇటీవల వచ్చిన వార్తలు అక్షరాల నిజం. చెప్పికోలేని విధంగా సమంతని మానసికంగా హీంసించారన్న నిజం ఇండస్ట్రీ మీడియాలో అందరికి తెలుసు కానీ పెద్ద ఫ్యామిలీ, స్టూడియో ఉన్న ఫ్యామిలీ కావడంతో ఎవరూ వారిని తప్పు బట్టలేకున్నారు. హ్యాట్స్ ఆఫ్ శివ ప్రసాద్ గారు ❤

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 2 дні тому +28

      అవునండీ నేను అదే అనుకున్నాను.రిసెప్షన్ రోజే గమనించాను.సమంత గారిని పట్టించుకొనట్టుగా ప్రవర్తించాడు అదే మాట మా పిల్లలతో కూడా అన్నాను డామినేషన్ పర్సన్ అతను ,సమంత పెళ్లి విషయంలో తప్పు నిర్ణయం తీసుకున్నది అని.ఆ మాట మా పిల్లలు సమంత గారు విడిపోయిందని న్యూస్ లో వచ్చిన రోజు గుర్తు చేశారు.అంత ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుని విడిపోవాలని ఎవరు కోరుకోరండి.కలిసుండాలనే పెళ్లి చేసుకుంటారు.సమంత గారు ఎంత వేదన వుంటేనో యీ నిర్ణయం తీసుకుని వుంటారు

    • @Pubg4-qe2ic
      @Pubg4-qe2ic 2 дні тому +9

      Kuthamuskoni pani chooskondi, vishayam theliyanappudu okari meedha nindhalu veyyadhu...okaru sam mindha padi edusthaaru, okaru chai mindha padi edusthaaru....saripoyyaaru...

    • @Gopi-e7f
      @Gopi-e7f День тому

      Kuthamoosukoora pubbu zee ga​@@Pubg4-qe2ic

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb День тому

      @@Pubg4-qe2ic నువ్వు మా కామెంట్ కింద కామెంట్ పెట్టీ టైం వేస్ట్ చేసుకోకుండా మూసుకుని పని చేసుకో పో

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb День тому

      @@Pubg4-qe2ic నువ్వు కూడా మా కామెంట్ కింద కామెంట్ పెట్టీ టైం వేస్ట్ చేసుకోకుండా మూసుకుని పని చేసుకో పో

  • @wakeupcallbymaster
    @wakeupcallbymaster 2 дні тому +12

    Where Women are honoured, divinity blossoms there, and where ever women are dishonoured, all action no matter how noble it may be, remains unfruitful.

    • @SBES58
      @SBES58 2 дні тому +1

      🙏👌🙏👌

  • @aipaye2.077
    @aipaye2.077 День тому +14

    ఇతరుల సంబంధాలు మీకు నచ్చకపోయినా, వారివైపు గౌరవంతో చూసి, వారి ప్రస్తుత పరిస్థితులను అంగీకరించడం ముఖ్యం. ప్రతి ఒక్కరి జీవితం, వారి నిర్ణయాలు, వారి ప్రయాణం.
    నిజాలు ఏంటో వాళ్ళ ఇద్దరికీ తప్ప మన ఎవ్వరికి తెలియదు.... వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వండి......

  • @VangurySujatha
    @VangurySujatha 2 дні тому +25

    She should not have married that fellow.she gave her complete 100 percent for her marriage.that fellow was born for broken married couple.

    • @ffushiguro
      @ffushiguro День тому +5

      People who give all their 100% efforts and love makes them look cheaper to the other person..... I hope she gets someone who appreciates her 100% efforts and her love

  • @jyothsnajyothsnas4720
    @jyothsnajyothsnas4720 2 дні тому +8

    Ee video ki comment pettakunda undaleekapothunna ,me maatalu chaala baaga nachaayi,ilaage janaalaki mamchi maatalu cheppee Shakti meeku devudu ivvali,

  • @leelaaleena
    @leelaaleena 2 дні тому +32

    My support is always for Samantha...she is a Gem.

  • @Johaniva
    @Johaniva 2 дні тому +24

    Samantha pure gold honest and open ga untubdi. Naga chaitanya toxic oerson. Silent ga gentleman la acting chese sad ist person chaitanya

  • @UdayKKiran
    @UdayKKiran 2 дні тому +29

    NagaChaithanya Sobhita Dhulipala illegal affair 2018 Goodachari cinema time lo modhalaindi. Sobhita Adivi Sesh tho dating chesedhi. Goodachari lo chesina Akkineni inti Supriya vayasu 50 yeara aina Adivi Sesh ni chesukoval anukundhi. Sobhita ni Sesh ki dhooram cheyadaniki Naga Chaitanya ki dhaggara chesindi. Sobhita kuda chaitanya aasthi kosam appatike Samantha tho pellaina Naga Chaitanya ni thana srungara talent tho love lo padesindhi illegal relationship maintain cgesaru three years paine. Samantha ni vadhilinchukodaniki anni rakala plan chesaru. Cinemalu cheyani kunda and pillalani kananiya kunda. Samantha thanantha thane vellipoyela harass chesaru 😢

  • @anushamalayanuru7
    @anushamalayanuru7 11 годин тому +3

    ఎవరూ touch చేయని దమ్మున్న నిజాలు అని thubnail పెట్టలేదేటండి ఈరోజు🤭

  • @gademarymadhavi8339
    @gademarymadhavi8339 2 дні тому +42

    My support is always to sam ❤️

  • @AdiralaprasannaLaksmi
    @AdiralaprasannaLaksmi 2 дні тому +65

    మీ న్యూస్ తో జనాలలో మంచి అవేర్నెస్ తీసుకొస్తున్నారు అని నా భావన 😍🙏👍👌

  • @Ranjith_747
    @Ranjith_747 8 годин тому +4

    One sided half baked story.
    రెండో side కూడా విన్నాక అప్పుడు judge చెయ్యండి .

  • @Rinking123
    @Rinking123 День тому +10

    Samanta is a descent dignified gentle and mannered lady. Anyone talking or commenting against her are bad characterd. అక్కినేని ఫ్యామిలీ should not talk anything against her

  • @rajyalakshmisuri6924
    @rajyalakshmisuri6924 2 дні тому +9

    Bcoz ppl loved this couple.they consider them cute couple.They felt shocked when they got divorced.But her approach of life is admirable.she became strong n beautiful.

  • @Army-d50-b7n
    @Army-d50-b7n День тому +4

    Great ga chepparu sir Sam la undali adavallu miru manchivisayalu cheptaru sir

  • @nalinipriyak3710
    @nalinipriyak3710 День тому +4

    Samantha is a great woman ❤❤❤

  • @teddyyybear3988
    @teddyyybear3988 2 дні тому +21

    My sam is always great and pure soul matured ❤❤ lovable person

  • @illuriramu
    @illuriramu 23 години тому +1

    సమంత గారు మీరు గ్రేట్ దైర్యం గా వున్నారు ఉండాలి కూడా

  • @lakshmiprasanna7524
    @lakshmiprasanna7524 День тому +1

    Thittandi sir em problem leydhu avidaku support ga kontha mandhey vunnaru aa roju samantha gariki manchi life thanaku nachchinattulu erpadali ani korukutunnanu

  • @aparnap3842
    @aparnap3842 2 дні тому +21

    vallidhari madya lo yen jarigindo devudike teliyali..... manam assalu judge cheyalemu......yevadi version vadidhi....

  • @laxmicnu2950
    @laxmicnu2950 2 дні тому +6

    Naga chaitanya never respected sam parents too...but he is good with shobitha parents....maybe vallu upper caste

  • @inakollusuneethacirigiri5019
    @inakollusuneethacirigiri5019 2 дні тому +10

    Her will power is so good.she will get every thing that she lost.I like u so much mam.

  • @shannu1116
    @shannu1116 7 годин тому

    హై బ్రో,
    శ్రీ తేజ ఎలాగ ఉన్నాడు.. ఇప్పుడు పిల్లవాడి ఆరోగ్యం ఎలాగ ఉంది.. సమంత వాళ్ళు బాగానే ఉంటారు బ్రో.. శ్రీ తేజ ఎలాగ అన్నాడో కాస్త వీడియో చేయండి..

  • @chakradharsidda7300
    @chakradharsidda7300 День тому +6

    Meru chepe ani.matalu correct sir

  • @Divyas_world6
    @Divyas_world6 День тому +1

    Oka magadu ai vundi miru ela nijalu chepadam chala goppathanam sir❤

  • @kavithabai3809
    @kavithabai3809 День тому +2

    బాగా చేప్పినరు అన్న

  • @sathishkorakoppula2615
    @sathishkorakoppula2615 20 хвилин тому

    She is gem bad luck chey di sam garu super i love sam allways❤❤❤❤

  • @sukanya4461
    @sukanya4461 22 години тому +1

    Everybody have their own problem. Don’t think much about others. They are rich and know what to do

  • @sureshg2519
    @sureshg2519 2 дні тому +17

    Avunu meeru chepandi 100%correct

  • @mathewmathew8296
    @mathewmathew8296 День тому +1

    Sir baagaa chepparu, god bless you sir

  • @PALLAVIPALLAVI-xd6sn
    @PALLAVIPALLAVI-xd6sn День тому +1

    Yes sir your correct 💯

  • @gujjunirmalareddy461
    @gujjunirmalareddy461 15 годин тому +1

    Asalu nijam ga love cheste ventane maro merriage chesukolemu E visayam yevarikaiena ardhamavutundi Samantha nijam ga love chesindi kabatte aa badalo nundi bayataki ralekapotundi it's true

  • @bojuraju4995
    @bojuraju4995 2 дні тому +4

    Sir Meru Anni telisinattu matladakandi sir booth side reasons untai vidipoinappudu booth side matladatu andaru only samanthane matlada sir Naga chai vipu kuda chalamandi annaru meru chudandi

  • @AbhiAbhi-s9j
    @AbhiAbhi-s9j 2 дні тому +8

    She had good character

  • @Mr.Dollar123
    @Mr.Dollar123 День тому +1

    Great సమంత garu

  • @blkteluguvlogs
    @blkteluguvlogs День тому

    100% currect andi sp gaaru

  • @Dhruthiluckyvlogs
    @Dhruthiluckyvlogs День тому +1

    Amitabh lanti mama andariki undadu.nijanha salute kottali valla family ki.

  • @radhanikiradhaniki3956
    @radhanikiradhaniki3956 14 годин тому +1

    Super sir 👏👏

  • @renukas9556
    @renukas9556 День тому +2

    Naku kuda 2023 Lo marriage aeinadhi, Divorce tharuvatha, Nanu kuda chala Anukunaru but Nenu mundhu ku sagepothuna

    • @babieshomenvlogs7344
      @babieshomenvlogs7344 21 годину тому

      1 year lo divorce indha ala antha tvaraga yendhuku jarigindho telusukocha sister

  • @Prajju-f8w
    @Prajju-f8w 2 дні тому +17

    Baga chepparu SP garu

  • @Laxmi_laxmi_laxmi
    @Laxmi_laxmi_laxmi День тому +1

    Tqq❤ bangaram Samanta ❤

  • @nalinipriyak3710
    @nalinipriyak3710 День тому +4

    We love Samantha, she is right and my inspiration ❤❤

  • @mamatasudha4645
    @mamatasudha4645 День тому

    Correct ga chepparu bro👏👏👏👏

  • @hemalathajeevandeepa4641
    @hemalathajeevandeepa4641 День тому +1

    Well said Sir Super

  • @devinenipavan19
    @devinenipavan19 День тому +1

    Sam golden heart 🎉❤

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 2 дні тому +2

    Lord lakshmi narasimha swami bless samanta

  • @AnilKumar-zm4is
    @AnilKumar-zm4is 23 години тому

    That is the power of women...jai samantha....

  • @susheelaks678
    @susheelaks678 2 дні тому +2

    Samantha d grt.really.neeku manchi lif raavali may God bless u raaa🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @AnnapurnaAdabala-ss9px
    @AnnapurnaAdabala-ss9px День тому

    Shiva garu very lovely words about women thank you so much sir

  • @indranag2474
    @indranag2474 2 дні тому +15

    Oka intiki kodalu ayaka konni haddulu untay anna...dani gurinchi kuda miru chepthey baguntadi... mi intlo kuda aadapillalu unde untaru...vallu kuda repu veroka intiki veltharu...apudu kuda mana intlone unnattu undandi...em kadu memu chuskuntam ani chepthara...ledantey chinna chinnavi pattinchukokunda sardukupovalamma antara ??

    • @ssahithichandaluri6719
      @ssahithichandaluri6719 2 дні тому +7

      Avunu andi pichi janalu amey ni crt anukuntunnaru.... adey sam ki first marriage ayithey andaru sam mida padataru epudu chai chesukunndu kabati shobitha mida padutunnaru... 🙃

    • @nagapavani.c
      @nagapavani.c 2 дні тому +5

      ఆపురా నాయన ni పతిత మాటలు. అదే ladies తోనే కదా movies lo కులుకేది మరి వాడు చేసింది. మరి nag గాడు left side 10 members right side 10 members అమ్మాయిలు లేనిది movie చెయ్యడు song చెయ్యడు కులకడానికి అమ్మాయిలు కావాలి వాల family ki. ఇంట్లో wife ni పెట్టుకొని friend tho room lo అడ్డంగా దొరికింది ఎవరు. అవి ఏవి బయట చెప్పలేదు sam. ఒక interview lo nagachaithanya direct ga చెప్పాడు నీకు sam రాకుంటే మరి ఏంటి అని దానికి reply already I have another girlfriend అని. రాణా interview lo చెప్పాడు చూసుకో పోయి.

    • @indranag2474
      @indranag2474 2 дні тому +2

      @@nagapavani.c anduke chala manchi jarigindi madame gariki...undandi alage...jivitham sankanakipothuna kontha mandiki ardam kadu ..maro Savitri

  • @SWAPNAMULA
    @SWAPNAMULA 2 дні тому +4

    Sir evvaru Thappu chesina karma vodhili pettadhu adavallina moghavallina kalame samadhanam chepthadhi

  • @varasalasugnanam2546
    @varasalasugnanam2546 2 дні тому +3

    Samantha garu meeru ento meeku telusu.evari comments ki feel avvavalasina need ledhu.meku manchi future undi.be strong.all the best for your bright future.

  • @pandu150---
    @pandu150--- День тому +1

    Supper anna elati mudakodukulu chala Mandi vunaru anna samajam lo sam grate anna

  • @SurekhaRecipes
    @SurekhaRecipes 2 дні тому +4

    Samantha is good human being

  • @chpallavi5787
    @chpallavi5787 2 дні тому +9

    Samantha chala manchidhi. Naga Chaitanya life lo sam leni lotu chusthadu

  • @PranavS-yh3gg
    @PranavS-yh3gg 2 дні тому +6

    Super sir 🙏🙏🙏

  • @lathadharanikota3349
    @lathadharanikota3349 День тому +1

    Sam garu chala manchidi ❤

  • @sailajadevi2255
    @sailajadevi2255 День тому +1

    Super sir baga cheparu tq 🙏

  • @Kapiladandu5
    @Kapiladandu5 2 дні тому +10

    Correct ga cheppav Babu👍

  • @anilkumardunna1251
    @anilkumardunna1251 День тому +5

    సర్దుకుపోవటం(Compramise)....
    ప్రతీ వ్యక్తి విషయంలో ఇది సర్వ సాధారణం..
    దీనికి ఎవరూ మినహాయింపు కాదు...
    అది ఏ సందర్భంలో ఐనా ఎప్పుడైనా ఎలాగైనా జరిగి తీరాల్సిందే....
    సమంత/నాగచైతన్య ఇరువురు mutual విడాకులు తీసుకున్నాక, ఎవరు ఎన్ని మాటలు/కారణాలు చెప్పినా లాభం లేదు...
    .సంసారం లో అవకతవకలు వచ్చినప్పుడే, సరిజేసుకోవటానికి, సరిదిద్దుకోవటానికి ప్రయత్నం చేయాల్సింది.
    ఐనాకూడా విడాకులు తీసుకోవటానికే నిర్ణయించుకున్నాక ఇంక గతం గురించి ఎవరూ మాట్లాడాల్సిన అవసరం లేదు.. ఎవరి నిర్ణయాలు చొప్పున వారు బ్రతకటమే మంచిది....

  • @vijayhyd2010
    @vijayhyd2010 2 дні тому +2

    Samantha n otherperson evaru unna meeku samantha ne correct ... aa otherperson evarainaa vaallade tappu ladies or gents...🙂

  • @ShaikMehurunnisa-h6m
    @ShaikMehurunnisa-h6m 2 дні тому +8

    Super cheparu anna👏👏👏

  • @ramyakommi2722
    @ramyakommi2722 2 дні тому +3

    Meru cheppindhi akshara nijam

  • @sathyaprabharani7610
    @sathyaprabharani7610 2 дні тому +10

    Good 👍 explanation

  • @NishaRumi
    @NishaRumi 2 дні тому +3

    Samantha dressing ni or friendships ni thappu patte brainless fellows cheppali Naga Chaitanya amma lakshmi bikini veskundhana leka chala mandhi tho affair pettukundani vadhilesada Nagarjuna?? Amala valle divorce ayyindani andhariki telusu kadha. Atlane Sobhita tho akrama sambandham valle Chay Sam divorce ayyindi. Ayina parvaledu kaani itla Sam ni matrame thappu baduthu media lo cheppinchadam Naga Chaitanya entha vedhavo bayatapaduthundi.

  • @prrjyothi4276
    @prrjyothi4276 21 годину тому +1

    Godbless you talli

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 2 дні тому +1

    హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ 💐

  • @madhavireddy9104
    @madhavireddy9104 День тому +1

    Good explanation

  • @rajeshwarivuke9805
    @rajeshwarivuke9805 2 дні тому +51

    రెండు చేతులు కలిసిన చప్పట్లు అన్నాడు మరి తప్పులు అనేది మరి తప్పులనేది ఇద్దరి సైడ్ నుంచి ఉండి ఉంటాయి ఏదో ఆడపిల్ల పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోయిందని నాగచైతన్య గారి పెళ్లి చేసుకున్నారని మనం ఒక్కరినే నెగిటివ్గా ఆలోచించొద్దు ఉండి ఉంటే ఇద్దరు వైపు తప్పులు ఉండి ఉండొచ్చు కానీ బ్యాడ్ కామెంట్స్ తిట్టడాలు మొత్తం నాగచైతన్య గారి మీద పోతున్నాయి సరే లోపల మనకు కనిపించకుండా సమంత గారు చాలా మంచి చేసి ఉండొచ్చు కానీ మ్యారేజ్ అయిన తర్వాత తను చేసిన మూవీస్ తనకి నచ్చలేదేమో అక్కడ ఏమైనా డిస్కషన్ జరిగిందేమో ఇప్పుడు ఇక్కడ చాలామందికి ఒక అనుమాన వచ్చి ఉంటది ి మరి శోభిత గారు అంతకుమించి డబుల్ చేశారు కదా తను ఎలా పెళ్లి చేసుకున్నారని ప్రతి ఆడపిల్ల లైఫ్ పెళ్ళికి ముందు పెళ్లి తర్వాత అని రెండు దశలు ఉంటది నాకు తెలిసి ఇప్పటినుంచి శ్రవిదా గారు ఎలా ఉంటారు అక్కినేని కోడలుగా గౌరవాన్ని పెంచుతారా లేకపోతే సినిమాలే ఇంపార్టెంట్ అని తనకొచ్చిన బోల్డ్ మూవీస్ చేసుకుంటూ ఉంటారనేది తన మీద ఆధారపడి ఉంటుంది ఇంకోటి ఏంటంటే సమంత గారు చిన్న పిల్ల కాదు బలవంతంగా విడాకులు మీద సంతకాలు చేయించడానికిఇద్దరకు ఇష్టమయ్య తీసుకొని ఉంటారు విడాకులు ు కానీ ప్రతి ఒక్క కానీ ప్రతి ఒక్క కామెంట్లో పాపం నాగ చైతన్య గారిని శోభిత గారిని అందర్నీచంగా కామెంట్స్ పెట్టడం ఎవరికి పద్ధతి కాదు కూడా అందం అనేది ఎవరి ఒంటి తీరని బట్టివాళ్లకు ఉంటుందఅంతమాత్రాన అవతార్ హీరోయిన్స్ తో పోలుస్తూ ఇంకా దేనితోనో పోలుస్తూ నాగచైతన్యకి నువ్వు జోడి కాదని మనం ఎవరని చెప్పడానికి అది వాళ్ళ పర్సనల్ లైఫ్ పాలు ఇష్టం మనకు ఇష్టం లేని పెళ్లి మనం చేసుకోం కదా అలాగే వలన అనే హక్కు మనకు లేదు నాకేమీ నాగచైతన్య గారు శోభిత గారు సమంత గారు అన్నం పెట్టరు నాది నిన్ను కష్టపడాలి తినాలి కానీ మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది దాన్ని ఒక కామెంట్ రూపంలో పెట్టినప్పుడు వాళ్ళ వ్యక్తిత్వంకానీ నాకెందుకు చాలా బాధనిపించింది ఒక మనిషి లైఫ్ లోకి దూరి బాలేదు అని కామెంట్స్ చెప్పడానికి మనం ఎవరు ??????????

    • @Saibaba23231
      @Saibaba23231 2 дні тому +4

      👏👏👏👏👏🙌

    • @Reddy-x8l
      @Reddy-x8l 2 дні тому +7

      baga chepparu e social media pelli ante andam thappa emi vadhu antunaru, andam choosadu eppudu manasu korukunadu nagchaitanya adhi kooda ayyi vundavachu

    • @CheeseFury
      @CheeseFury 2 дні тому +4

      Ikkada vishayam movies gurinchi kadu naga Chaitanya marriage ayyaka shobitha thoti illegal relationship pettukkunnadu aa vishayam telisetappatiki iddaru vidipoyaru

  • @AnilKumar-zm4is
    @AnilKumar-zm4is 23 години тому

    Samantha mentally strong if women thinks anything they will do.......

  • @naiduswamy6578
    @naiduswamy6578 День тому +1

    Super ga chepparu

  • @KarunamjayalakshmiKarunam
    @KarunamjayalakshmiKarunam 2 дні тому +4

    TQ sir 🙏

  • @soniyavictoria6371
    @soniyavictoria6371 23 години тому

    Doctor case gurinche chepandi sp garu, atha mama valla selfie release chysi chanipoinde kda clear ga chepandi sp garu

  • @vindhyarajraj6397
    @vindhyarajraj6397 2 дні тому +2

    Iam also die hard fan of Samantha.

  • @kalyani521
    @kalyani521 День тому +1

    Samantha inspiration to me

  • @durgaranibhaskarla7163
    @durgaranibhaskarla7163 2 дні тому +8

    Samantha is good. Not cunning.

  • @vasukivasavya7480
    @vasukivasavya7480 2 дні тому +2

    Iam a best fan for samatha 🎉 i respect her , I love her, will always support her .

  • @dripgoku8220
    @dripgoku8220 2 дні тому +13

    Eppudu Enduku sir vere video's cheyochu kada

  • @ratnabhai7134
    @ratnabhai7134 2 дні тому +2

    Hi sir... AP GOVT new housing scheeme gurinchi koncham detail explain cheya galara... Pls

  • @littlelovelyboys712
    @littlelovelyboys712 2 дні тому +2

    I love you samatha madam ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sucharithavani5409
    @sucharithavani5409 2 дні тому +5

    ❤ s correct samantha brave person good luck to her🎉

  • @dripgoku8220
    @dripgoku8220 2 дні тому +24

    Eddaridi emi tappo Devuduki telusu naga chithanya chala manchi abbai

  • @SrilakshmiVemulapalli-h2g
    @SrilakshmiVemulapalli-h2g 2 дні тому +1

    Baga cheparu

  • @madhavamadhu-js2ru
    @madhavamadhu-js2ru День тому

    Samanta video chestaru anukunna chesaru. She is good.

  • @SivaPrasadBandla
    @SivaPrasadBandla 14 годин тому +1

    Naga chitanya sangathi yemo kani. Dinni kuda nammalemu. Vidakulu tisukogane siggulekunda vere vadi vallu po Padukuni. Photo lu release chesindhi. ..mada vini champaledu ta. Just potlatalo toseste sachhi poyindata .. Samantha pedda Pattittu kadanta le boss. Siddardha gadi tho. …

  • @vikramkrishna7230
    @vikramkrishna7230 День тому +1

    సమంత చాలా మంచి అమ్మాయి.. ఎంతో మంది కి ఇప్పుడికి సహాయం చేస్తువుంటది..☘️ అయితే సమాజం శారీరికంగా కలిస్తేనే ఆడది.. శారీరికంగా కలిస్తేనే మగాడు.. అలా కలవలేకుంటే సంసారాన్ని పనికిరారు అని సమాజం..🌿

  • @sunitham6560
    @sunitham6560 2 дні тому +1

    correct ga matladaaru sir...meeru.thappu ledu.kondaru chillara gaallu matlade matalaki respond avalsina avasarame ledu.

  • @PardhuYash
    @PardhuYash 5 годин тому

    Yas

  • @tapsimoksh2753
    @tapsimoksh2753 5 годин тому

    Super Anna nuvvu

  • @RinckyLingala
    @RinckyLingala 2 дні тому +5

    Same is good perstion❤

  • @renukaboddeda504
    @renukaboddeda504 2 дні тому +7

    In search of stone he lost diamond

    • @SriSri04395
      @SriSri04395 2 дні тому

      Stone 🪨 ah gold kadha! Kaadhule, meere correct, stone eh😂😂😂

    • @renukaboddeda504
      @renukaboddeda504 2 дні тому

      @SriSri04395 adem gold stone ye