Daily Bible Promise | ఈ రోజు దేవుని వాగ్దానం | 29 జూన్ 2024 | Dr.John Wesly | John Wesly Ministries
Вставка
- Опубліковано 29 вер 2024
- Daily Bible Promise | ఈ రోజు దేవుని వాగ్దానం.God's word is a standard against which all philosophies, ideas and proposed solutions for the human. Word of God diligently, take it to heart and obey His Word implicitly. Each day is a new opportunity to grow closer to God. Dr. John Wesly Powerful Message can be seen in this video. Watch and be blessed!
#JohnWesly #BlessieWesly #Dailybiblepromise #ఈరోజుదేవునివాగ్దానం #JohnWeslyMinistries
CLICK HERE TO WATCH:
Endina Yedari | Amazing Christian Song | Dr John Wesly &
Blessie Wesly - • Endina Yedari | Amazin...
Daily Bible Promise | ఈ రోజు దేవుని వాగ్దానం | 25 జూన్ 2024 |
Dr John Wesly - • Daily Bible Promise | ...
Daily Bread | యేసుతో స్నేహం | 24 June 2024 |
Dr John Wesly - • Daily Bread | యేసుతో స...
Daily Bible Promise | ఈ రోజు దేవుని వాగ్దానం | 23 జూన్ 2024 |
Dr John Wesly - • Daily Bible Promise | ...
Welcome to John Wesly International Ministries and John Wesly Foundation. God has anointed Man of God, John Wesly to reach out millions around the world with the Word. His teachings have been impacting many people and strengthening their Spiritual lives. God has taken him to more than 65 countries for the Kingdom Expansion. Millions of people have experienced the taste of Jesus through this ministry.
Our Websites:
www.johnwesly.com
www.csfzone.com
www.johnweslyfoundation.org
www.christiansermons.online
If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
International Christian League / @internationalchristia...
For More info: Call 9000 333 555, 9000 333 777
👍 Facebook: John Wesly Ministries
📸 Instagram: Johnweslyreal
Twitter: John Wesly Ministries
Download App: John Wesly
🌎 Website: www.johnwesly.com
If you are led by the spirit to support this ministry, which is reaching millions across the world, contribute now!
Google Pay / Phone Pay / Paytm: 9000 333 555, 9000 333 777
Our Account Details:
🔴SBI Bank Details
John Wesly International Ministries
State Bank of India
AC No: 34571768377
Branch Code: 07954
IFS Code: SBIN0007954
If you would like to support the Charity work done through John Wesly Foundation,
🔴 SBI Bank Details
John Wesly foundation
State bank of india
A/c No: 35635900670
Branch code: 07954
IFSC code: SBIN0007954
Donations given to John Wesly Foundation are tax exempted (80G).
🔴John Wesly Foundation USA account details:
Zelle: johnweslyfoundation@gmail.com
🔴ICICI Bank Details
B John Wesly
ICICI bank
Ac No: 631501513849
Rajahmundry branch
Branch code: 6315
IFSC code: ICIC0006315
Swift code: ICICINBBCTS
🔴International Christian League
State bank of india
A.c No: 40355357754
Branch code: 00904
IFSC code: SBIN000904
God bless India.
దేవది దేవుడుఈరోజు 29-62024 వగదానం mana అందరి జీవితమలో జరుగును గక 🙏🙏🙏🙏🙏అమెం
Praise the lord praise the lord praise the lord యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
అందరికి వందనాలు అన్నయ్యగారు పాప ఆరోగ్యం కోసం ప్రధాన చేయండి 🙏🙏🙏
దేవాది దేవుడు ఈరోజు వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 👏👏👏👏👏
Thank you Jesus 🙌 Genesis 49:24 🙌Amen... Hallelujah 🙌 Praise the lord annayya 🙏 Thank you so much annayya 🙏 May God bless you have a wonderful day annayya 🥰🥰🥰 Yesayya e vagdanam na jeevethamlo neraveradaniki sahayam cheyandi prabuva please Yesayya 😭😭😭🙏🙏🙏 Amen Amen Amen 🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్.నా కుటుంబం కోసం,నా వ్యాపారం కోసం ప్రేయర్ చేయగలరు ఆమెన్🛐🛐✝️✝️🙏🙏🛐🛐✝️✝️🙏🙏
Praise be to his mighty name. All glory to our Lord nd Saviour Jesus Christ
Thank you yesayya vandanalu🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏
Eroju Devuni vagdhanam ma jevithamlo nereverali Thank you Jesus 🙏❤️❤️❤️🙏❤️❤️🙏🙏❤️❤️
యేసు క్రీస్తు నామము లో మన అందరికి శుభాలు కలుగును గాక ఆమేన్ అన్న గారికి వందనాలు తెలియ చేస్తున్నాము దేవుడు మన బిడ్డల కోసం రోజూ తపించే మనసు కలిగి ఉన్నవాడు అయినందున మనము ఆయన మహిమ మీద ఆధారపడి ఉన్నాము అందరికి వందనాలు తెలియ చేస్తున్నాము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Geetha baby praise the lord thank you brother
Thank you Jesus for listening all this prayers and please pray for my prayerline should increase
Praise the lord Hallelujah Amen 🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐🛐🛐🛐
Praise the Lord
✝️Amen Praise God Hallelujah🛐
నా తండ్రి నా దేవా *అడుగుడి మీకీయ్యబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయ్యబడును. అని ఎంతో విశ్వాసం, నమ్మకం, విధేయత తో కూడిన వాగ్దానం ఇచ్చేరు మీకే మా వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు✝️🙇♂️🛐 తండ్రి మీలోనే వేదుకుతూ, మిమ్మలే అడుగుతు, మీ దగ్గరే పొందుకునే మీ కృపను, మీ ఆశీర్వాదలను మాకు దయచేసి నిత్యము నిన్నే ఆరాధిస్తూ స్తుతిస్తూ మీ సన్నిధిలో ప్రార్దించే ప్రార్థన జీవితాన్ని మాకు దయచేసి అట్టి కృప కాపుదల నాకు మా అందరికి దయచేయమని నజరేయుడైనా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము *పరమాతండ్రి ఆమెన్ హల్లెలూయా* ✝️🙇♂️🙌🛐
Praise the lord God bless you sir
Praise the lord brother prayer for my parents and my brother s and prayer for my kids and prayer for me brother
దేవునికి మహిమ కలుగును ఈరోజు దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ అయ్యగారికి అమ్మగారికి వందనాలు మా కుటుంబం మారు మనసు పొందాలని ప్రార్థన చేయండి నా కాలు యాక్సిడెంట్లో తిరిగిపోయింది ఆపరేషన్ అయ్యింది గాయములు నిప్పు గురించి ప్రార్థన చేయండి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమెన్ 🌹🙏🌹🛐🛐🛐🌹✝️✝️✝️🌹🙏🙏🙏🌹🙏🙏🙏🌹🙏🙏🙏🌹🎉💯
Amen praise the lord 🙏 ఈ రోజు వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరును గాక.🙏🧎
Praise the lord anna maa family gurinchi prayer cheyyandi anna 🙏
Praise the Lord Sir good morning every one praise the Lord e vakyamu andari jivithamlo neraverunu gaka Amen 🙏
అందరికీ వందనాలు ఈ రోజు దేవుని వాగ్దానం మన జీవితం లో నెరవేరును గాక ఆమెన్...
Amen praise the lord jesus christ 🕯️🕊️📖🕊️🕯️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐☦️☦️☦️☦️✝️✝️✝️✝️🌹🌹🌹🌹💐💐💐💐💐❤️❤️❤️❤️
Amen 🙏amen 🙏amen 🙏 praise the lord paster garu 🙏🙏🙏🙏prayar cheyandi plese
Praiselordpastorgaru manaprabuvuianayesayyaku sthulusthramulu vandhanaalu chellunchukuntunnanu avunu prabuva yesayya naalovunnalopalutheesoveyudeva niparisuddha rakthamulo namapapamuluanni kadigiveyudeva yesayya neevugoppadevuduvuthandri mammulunu kapaduthunnadeva neekukotanikotla sthulusthramulu vandhanaalu chellunchukuntunnanu devayesayya nenunakutumbamu yellappudu niyandhubayabakthulukaligivundunatlu deevunchudevayesayya halleyluya amen raji kuwait please prayer me and myfamily pastorgaru
Amen Amen Amen🙏🙏🙏 praise the Lord annayya
Have a Blessed day to everyone in Jesus Mighty name Hallelujah Amen Glory to God 🙏
Amen Hallelujah 🙏🙏 Praise the lord brothers and sisters 🙏🙏 Good morning to all
🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌 haleluya amem
Amen🙏 tqq annayya🙏🙏 Vandanalu🙏🙏
E vagdanmu.jaregenchu deva ma kutubam lo amen sai night prayanMu lo thodu maku thodu uondu deva jenike matalu ravali yesynamamlo naku kaduplo nopi patukondi thagali amen
Naaku na pillaliki na thalliki sahayam cheyyandi prabuva amen
Praise the lord brother and sister 🙏🙏🙏🙌🙌🙌🛐✝️♥️
Praise the lord 🙏🙏🙏 Annayya
Praise the lord pastor garu Rajahmundry you
MAA vaari health kosam prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🙏🛐🙏🙏🛐🛐
ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
Pray for my daughter nissy rakashana pothali
Pray for my husband naveen rakashana pothali.
Praise to our almighty God
దేవుని నామమున వందనాలు అన్నయ్య మా కుటుంబం కోసం వ్యాపారం కోసం ప్రార్థన చెయ్యండి దయచేసి
Yesayya nenu anukunna amount naku iyyandi prabhuva nivu tappu naku evaru leru yesayya
Praise the Lord anna🙏 ma family kosam prair chayandiplz anna🙏 appulu anni teripovalani prair chayandiplz anna🙏🙏🙏
AYYAGARU PRAISE THE LORD, PRAY FOR ALL CHRISTIAN FAMILY'S & MY DAUGHTER MARRAGE ✝️✝️🙏🙏💐
AMEN amen amen 👏🙏🙏🙏🙌🙌
Thank You Brother for the Wonderful and Blessed God's Promise and Message. Glory to JESUS 🙏🙏🙏...
Price the lord 🙏 brother plz prayer make Sonta house 🏠 Koraku prayer cheyandi pls prayer 🙏
Amen Jesus neeke shothram good morning anna Praise the lord God bless you all God bless India God save indians God bless Israel and God save Israel and God bless ministry thank you Jesus amen
Prabhuva naku sahayam chayi tandri 🙏 Naku job di call vachinatlu chayi nana
praise the Lord prayer for the my family members Ayyagaru
Amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord 🙏🙏🙏🙏🙏
Praise the lord brother and sister 🙏 prabuva ma cinnana wife, ma thammudu wife elu edharu family ni dhuram chesesthunnaru manasanthi lekunda mandhulu peti prabuva elki budhi cheppi ma cinnana ni thammudu ni pranapayam nundi kapadandi prabuva plz amen 🙏 amen 🙏
amen amen amen
Praise the lord brother and sister 🙏 prabuva ma mummy ki naku financial ga support and help cheyandi prabuva plz amen 🙏 prabuva ma mummy ki naku health problems heal chesi pranapayam nundi kapadandi prabuva plz amen 🙏 amen 🙏
Price the lord 🙏 brother plz prayer 🙏 Suresh Lalita hetu us velali Ani prayer cheyandi pls prayer 🙏
Please pray for all
Praise the lord brother ma alludu ki job ravalani prayer cheyandi brother please prayer for me brother 👏👏👏👏👏👏
Pray for my family ayyagaru🙏🙏🙏🙏🙏
Praise the Lord Brother 🙏 thank you my Lord 🙏 Glory to God Amen 🙏 Hallelujah Hallelujah Hallelujah 🙌 Brother please pray for my financial problems 🙏
I do need good job driving license, house specifically children
Hiv.pra
మన ప్రియ పరిశుద్ధ రక్షకుడైన ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు అండి 👏👏👏ఈరోజు వాగ్దానం మనఅందరి కుటుంబలలో నెరవేర్చును గాక 🙏🙏🙏🛐🛐ఆమెన్ 🙏🙏👏👏👏👏👏👏🙏🛐🛐🛐🛐
మన ప్రభు యేసు క్రీస్తు నామములో ప్రభువు పేరట అందరికీ వందనములు 🙏🙏 ప్రైస్ ది లార్డ్ అన్నయ్య ఆమెన్ సొంత గృహం కోసం ప్రేయర్ చేయండి ప్లీజ్ అన్నా
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు 🙏 ఈరోజు దేవుని వాగ్దానమును బట్టి మనందరి కుటుంబంలో నెరవేరును గాక 🙏 ఆమెన్ ఆమెన్......
Praise the lord
Deva Neke Mahima Kalugunu Gaka Amen 🙇🙏🙇 Hallelujah
Amen. Amen. Amen. Amen. Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ayagaruki ammagariki andariki vandalau ee roju vakdanam batti aa devudiki vandanalu maa Amma jeevithamlo ee roju vakdanam neraveralni korukuntunanu maa Amma arogyam kosam prardana cheyandi Anna please haleluya price the lord
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️
Praise the lord brother garu and sistergaru 🙏🙏
Praise the lord brother 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
Annagariki Vandanaalu🙏🙏🙏
Prisethalord ayyagaru prayformemyfamily my newhouse is construction 😂😂😂😂
Thank you Jesus 🙏🙏🙏🙏🙌
Price the lord 🙏 brother plz prayer 🙏 pravallka ki project work ravadaniki prayer cheyandi pls prayer 🙏
Praise the lord brother pery for me and my family 🛐🛐🙏🛐🛐
Prasie the lord pastor garu harath ki marriage kosam prayer chand rajamad
🙏amen
ప్రైజ్ ది లార్డ్ అయ్యగారు 🙏🙏🙏మా సంఘము కొరకు మా కొరకు ప్రేయర్ చేయండి 🙏🙏🙏
ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు అయ్యగారు 🙏🙏🙏 ఈ రోజు గొప్ప కార్యములు ఆచార్య కార్యములు జరుగును గాక ఆమెన్ 🙏🙏
Praise the lord 🙌🙌🙌
Amen praise the lord hallelujah ❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏
Praise The Lord ❤ Jesus My Lord My Saviour Never Fails ❤ Amen ❤
ప్రైస్ థా లార్డ్ అయ్యగారు🙏🙏🙏✝️✝️✝️ టూ అల్ 🙏🙏🙏✝️✝️✝️ నాకు అంగవైకల్యం టూ pakshavayu చాలా భాధగా ఉంది ప్లేస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏🙏✝️✝️✝️
Amen🙏🙏🙏🙏
ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా కుటుంబానికి అంత మంచి ఆరోగ్యం కలగనని ప్రేయర్ చేయండి🙏
Amen 🙏
అన్న ప్రేజ్ లోడ్ అన్న మా కోసం ప్రార్దన చేయండి అన్న ఎంత దేవునిలో ఎదగాలన ఎదగలే పొందుతున్నాము అన్న ఎదో ఒక సమస్య లేదా ఎదో ఒక ఇబ్బంది ఒక్కొక్క సారి అనిపిస్తు ఉంటుంది అన్న ఎందుకో ఈ ఇబ్బందులను బట్టి దేవునిలో నుండి దూరం అయిపపొతున్నాను అనిపిస్తుంది అన్న మా కుటుంబం కోసం నా కొసం ప్రార్థన చెయ్యండి అన ఇంకా దేవుని లో ఎదిగెటట్లు దేవుని కోసమే జివించెలాగ ప్రార్థన చెయ్యండి అన
ప్రభువా మీ వాగ్దానము మీ సహయం మా అందరి జీవితంలో నెరవేర్చ అండి తండ్రి 🙏🙏🙏ఆమేన్ ఆమేన్ ఆమేన్
Praise the lord 🙏 Ayyagaru ఈ రోజు వాగ్ధానం మనందరి జీవితాలలో నెరవేరును గాక Amen 🙏🙏🙏
దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన ఉన్నతమైన నామములో అందరికీ వందనాలు ఈ దిన వాగ్దానము మన అందరి జీవితములో నెరవేరాలని ప్రార్ధిస్తున్నాను తండ్రీ ఆమేన్. నాశన కరమైన గుంట నుండి జిగట గల ఉబి నుండి పైకి లేవనెత్తి సంబ్రుద్దితో నింపి నన్ను సంరక్షించి కాపాడు దేవుడు మాకు తోడుగా ఉన్నాడు ఆమేన్
🙏✝️❤🙏✝️❤🙏✝️❤🙏✝️❤🙏✝️❤🙏✝️❤🙏✝️❤ morning brother మన ప్రభువైన యేసు క్రీస్తు నామములు అందరికీ వందనములు దేవునికి మహిమ కలుగును గాక 🙏✝️❤🙏✝️❤🙏✝️❤🙏✝️❤🙏✝️❤🙏✝️❤🙏✝️❤ ఈరోజు జరిగిన వాగ్దానం దేవుడు దీవించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏✝️❤🙏✝️❤🙏✝️❤🙏✝️❤🙏✝️❤🙏✝️❤🙏✝️❤
Thank you lord Jesus Christ ✝️👏
Prabhu Yesu Rakthamki Jayam..🙏🌸 praise the lord 💐
Goppavada sthothramu yesayya..ni vaipu chusthuna deva..krupa chupu thandri..sahayam cheyi deva..manual vachutaku krupa chupu thandri
May god bless you pray wisdom knowledge in sevafamilysaveproblemshealthyourserventofgodNRavibabu
👃👃👃 ప్రైస్ ది లార్డ్ హాలే లూయ❤ మన దేవుడు మారని దేవుడుమాలుతప్పని దేవుడు ఆకరుణామయునికృప మనకు నిరంతరంతోడుగా వుండును గాక హ లేలూయ దేవునికేమహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్❤👃👃👃👃👃👃👃
వందనాలు అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏 హరీష్ భావానికి నాగరాజు లక్మీకి గర్భఫలం కలగాలని వాళ్ల హృదయాలు మారి దేవుని సన్నిధికి రావాలని ప్రార్ధన చేయండి పేతురు మోనికాకి రాజబాబు సంతోషికి గర్భఫలం కలగాలని వాళ్ల ఆరోగ్యం బాగుండాలని ప్రార్ధన చేయండి ప్రసన్న హాస్టల్లో ఉండి చదువుకుంటుంది దేవుని కృప కాపుదల పరిశుద్ధాత్మ శక్తి చదువులో దేవుడు బిడ్డకు తొడైయి ఉండాలని జ్ఞానం జ్ఞాపకశక్తి కలిగి ఉండాలని ఆరోగ్యం బాగుండాలని ప్రార్ధన చేయండి అన్న ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ 😂😂😂😂😂😂😂🛐🛐🛐🛐🛐🛐🛐🙇🙇🙇🙇🙇🙇🙇✝️✝️✝️✝️✝️✝️✝️🕎🕎🕎
Devuniki Sthothram 🙏 Hallelujah 🙌🙌🙌 Amen 🙏 Amen 🙏 Amen 🙏💐
Praise the LORD 🙏 Nana God richly bless you and your family and your ministry and Medical Rehabilitation centre all glory to God. . Amen 🙏 Amen 🙏 Amen 🙏💐
Thank you so much Jesus
Praise the lord annaya
May God bless you Annaya
Annaya manga koraku prayer cheyandi annaya please Annaya 😂😂😂
తన వివాహం దేవుడు చిత్త ప్రకారం జరిగే లాగా ప్రేయర్ చేయండి అన్నయ్య
వాళ్ళ అన్నయ్య మనసు మారి దేవుడు చిత్త ప్రకారం జరిగేలా ప్రార్థన చేయండి అన్నయ్య
యేసయ్య మంగని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని యేసయ్య తను మీ కోసమే బ్రతుకుతుంది ఏసయ్యా తనకు మంచి జీవితాన్ని ఇస్తారని వేడుకుంటున్నాను యేసయ్య