Russia President Putin Visited North Korea | ఉత్తర కొరియాలో పర్యటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్

Поділитися
Вставка
  • Опубліковано 18 чер 2024
  • రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియాలో పర్యటించారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆహ్వానం మేరకు ఆ దేశానికి వెళ్లారు. ప్యాంగ్యాంగ్ విమానాశ్రయానికి స్వయంగా వెళ్లిన కిమ్ ......పుతిన్ కు ఆహ్వానం పలికారు. అనంతరం ప్యాంగ్యాంగ్ లో నిర్వహించిన కార్యక్రమంలో పుతిన్-కిమ్ పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉక్రెయిన్ తో సంఘర్షణ నేపథ్యంలో రష్యాకు తమ మద్ధతు ఉంటుందని కిమ్ తెలిపారు. అయితే అది ఏ విధమైన మద్దతు అనేది స్పష్టంగా వెల్లడించలేదు. ఉక్రెయిన్ తో యుద్ధంలో తమ పాలసీలకు ఉత్తరకొరియా మద్ధతు ప్రకటించడంపై కిమ్ కు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్ తో యుద్ధంలో తమకు ఆయుధాలను పంపాలని కిమ్ ను పుతిన్ కోరినట్టు తెలుస్తోంది. దీనికి బదులుగా ఉత్తర కొరియాకు ఆర్థికంగా, సాంకేతికంగా రష్యా సాయం చేయనున్నట్టు సమాచారం. అణ్వాయుధాలు, క్షిపణి పరీక్షలతో నిత్యం శత్రు దేశాలను కవ్వించే ఉత్తరకొరియా చేతికి అత్యాధునిక సాంకేతికత అందితే మరింత ప్రమాదమని పశ్చిమ దేశాల్లో ఆందోళన నెలకొంది.
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 3

  • @saratchand4757
    @saratchand4757 9 днів тому

    Prapancham velivesina taggatledu. salam cheyakapothe saddam lanti desadyakshulne nirdakshanyamga sontha desamlne uritese America lanti desaniki kuda edurodde dhairyamante matalu kadu.

  • @Ramanavenky-tk2zm
    @Ramanavenky-tk2zm 10 днів тому

    America nu naasanam cheyye kim

    • @stephenfinney5941
      @stephenfinney5941 10 днів тому

      నువ్వు చచ్చిపో దరిద్రం పోతుం ది