లింగాభిషేకం మహాప్రళయాన్ని నివారిస్తుందా ఎలా | అణుబాంబుకు శివలింగానికి సంబంధమేంటి | అనంత జ్ఞానం

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • @teluguthoughts
    మనం ఆలయాల్లో చూసే శివలింగం కింద ఒక ప్రళయం దాగి ఉందా..? మనం శివలింగానికి అభిషేకం చేయడం వెనుక చాలా పెద్ద కారణమే ఉందా? మన శాస్త్ర విజ్ఞానం మన సనాతన ధర్మం, వేద విజ్ఞానానికి దాసోహం అంటోందా... ఎలా అంటే ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.
    Is there a deluge hidden under the Shivalinga we see in temples..? Is there a bigger reason behind us Shivalingabhisheka? If our science is enslaved to our sanatana dharma & Vedic knowledge... by watching this video you can know.
    హాయ్ ఫ్రెండ్స్... ఎలా ఉన్నారు... ఫ్రెండ్స్ మన తెలుగుథాట్స్ ఛానల్ లో ఆలయాల వీడియోలతో పాటు అధ్యాత్మిక విశేషాల కోసం ఇంకో సెగ్మెంట్ ప్రారంభిస్తున్నాను. ఆ సెగ్మెంట్ పేరు అనంత జ్ఞానం. మన ఆలయాల వీడియోల లాగే ఈ వీడియోలను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ మన సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసేవారికి చెంపపెట్టు ఈ వీడియో. మన వేదాలు, మన శాస్త్రాలు, మన మహర్షులు, మహా పెద్దలు మనకు నేర్పించిన ప్రతి ఆచారం వెనుక ఖచ్చితంగా పెద్ద పరమార్ధం ఉంది. కానీ మన వైదిక సాంప్రదాయాలను వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్న కొందరు మన సంస్కృతిని మూర్ఖంగా కించపరుస్తున్నారు. అదిగో అలాంటి వారి కళ్ళు తెరిపించేదే ఈ వీడియో. శివుడికి పరమాణువుకు సంబంధమేంటి? శివలింగానికి చేసే అభిషేకం ప్రళయాన్ని ఎలా నివారిస్తుంది? అణు రియాక్టర్లు శివలింగం ఆకారంలో ఎందుకు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నింటికి ఈ వీడియోలో జవాబులు తెలుసుకుందాం. మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అన్నట్లు ఇప్పుడు థాంక్స్ బటన్ కూడా ఆక్టివేట్ అయ్యింది. ధన్యవాదాలు.
    Hi friends... How are you... Friends I am starting another segment in our TeluguThoughts channel along with temple videos and spiritual things. The name of that segment is Ananta Jnanam (Infinite Knowledge). Hope you will like these videos like our temple videos. Friends, this video is a cheek to those who mock our orthodoxy. Behind every practice taught to us by our Vedas, our Shastras, our sages and great elders, there is definitely a great Inner meaning. But there are some who have made it their mission to oppose our Vedic traditions and are foolishly maligning our culture. This video will open the eyes of such people. What does Shiva have to do with the atom? How Abhishekam to Shivlinga averts deluge? Why nuclear reactors are Shivalinga shaped. Let's find answers to all these questions in this video. If you like it, please like, share and comment. Now thanks button is also activated. Thank You. Please note that the translation is provided to the best of my ability, but some terms or references may not have direct equivalents in English. Disclaimer: This is for Information Only. Taken from other Sources.
    Thank you.
    This Video Link: • Video
    My recent Temple vlog Video : • హైదరాబాద్ శివార్లలో అన...
    #teluguthoughts #AnantaJnanam #InfiniteKnowledge #TempleVideos #SpiritualWisdom #VedicTraditions #Shiva #Orthodoxy #HinduCulture #Shastras #Vedas #InnerMeaning #teluguspiritual #telugutruths #devotionaltruths #spiritualtruths #truths #secretsofvedas #secretsofpuranas #telugusecrets #telugurahasyalu #rahasyalu

КОМЕНТАРІ • 23

  • @Bhakand
    @Bhakand 7 місяців тому +3

    ఓం నమః శివాయ..మీ కొత్త ప్రయత్నానికి శుభాకాంక్షలు..syam గారు..good information...all the best..మీ కొత్త ప్రయత్నానికి...

    • @teluguthoughts
      @teluguthoughts  7 місяців тому

      ధన్యవాదాలు... మీరిస్తున్న ఈ ప్రోత్సాహం నాకు ఎంతో బలాన్నిస్తోంది.

  • @RamyaSudhaaa
    @RamyaSudhaaa 4 місяці тому +1

    Om namah shivaya

  • @swapnajanagama449
    @swapnajanagama449 7 місяців тому +1

    Very informative..more videos please 🙏🙏🙏

    • @teluguthoughts
      @teluguthoughts  7 місяців тому

      ధన్యవాదాలు... తప్పకుండా

  • @Vedishwar
    @Vedishwar 7 місяців тому +1

    Hi Sir. I'm Ujwal. Morning we met in Temple

    • @teluguthoughts
      @teluguthoughts  7 місяців тому

      ధన్యవాదాలు... అవును గుర్తుపట్టాను. వీడియోలు, ఎడిటింగ్ ఇతర పనులవల్ల రిప్లై కామెంట్స్ ఆలస్యం అవుతుంది అన్యధా భావించవద్దు. మీ అందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.

  • @ramadugu1ramanna513
    @ramadugu1ramanna513 7 місяців тому

    👍

  • @svneena1093
    @svneena1093 5 місяців тому

    Bharma sutram ni clear ga vevarinchandi sham gaaru

  • @kiransaikasala1133
    @kiransaikasala1133 5 місяців тому +1

    🙏🕉 namah shivaya🙏

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 3 місяці тому

    Om namah shivaya

  • @kathirenuka1715
    @kathirenuka1715 7 місяців тому +1

    Om namah Shivay

  • @bhyravamurty6927
    @bhyravamurty6927 7 місяців тому +1

    Om Namah sivaya

  • @suneethabolla4832
    @suneethabolla4832 6 місяців тому +1

    Thank you anna love you

  • @SureshkumarKondoju
    @SureshkumarKondoju 7 місяців тому

    Good information bro ,, all the best.

  • @ranganathp5133
    @ranganathp5133 7 місяців тому +1

    Super sir

  • @saraswathichilukuri1384
    @saraswathichilukuri1384 6 місяців тому

    ఓం నమఃశ్శివాయ 🙏🙏🙏🙏🙏