Can AP Deputy CM Pawan Kalyan Create A Hindutva REVOLUTION In Andhra Pradesh | TTD Laddu Issue

Поділитися
Вставка
  • Опубліковано 15 лис 2024
  • రామతీర్థం నుంచి తిరుమల వరకు హిందువుల సమస్యలపై గళం|Special Focus on AP Deputy CM Pawan Kalyan Deeksha
    As Deputy CM Pawan Kalyan begins his 11-Day Deeksha, slams YS Jagan Mohan Reddy the farmer CM of AP and TTD for laddu adulteration. Is Deputy CM Pawan Kalyan reaction in the Tirupati Laddu issue to invoke Hindutva sentiments in Andhra Pradesh? In this video, we analyze Pawan Kalyan's political strategy and its impact on his party, Jana Sena, and its alignment with the BJP. Dive deep into the Tirupati Laddu controversy and how it ties into larger Hindutva narratives, regional politics, and Andhra Pradesh politics. Watch the full video for a detailed breakdown!
    #pawankalyan #tirumalaladducontroversy #pawankalyandeeksha #10tvnews ‪@10TVNewsTelugu‬
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: ua-cam.com/users/li...
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV UA-cam Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

КОМЕНТАРІ • 313

  • @nishanthgurram7997
    @nishanthgurram7997 Місяць тому +66

    సనాతన ధర్మానికి జై హిందువులు ఇప్పుడన్నా స్పందించకపోతే సంక నాకి పోతం జాగ్రత్త రాండి సనాతన ధర్మం వెనకాలనడుద్దాం పోరాడుదాం రండి రండి

    • @sarayugenny8125
      @sarayugenny8125 Місяць тому +1

      Pothaaru pothaaru sankanaakipothaaru board raakapothe inko 70 yellaki hinduthvam khatham.

    • @MadhuMadhu-xe9gv
      @MadhuMadhu-xe9gv Місяць тому

      ​@@sarayugenny8125 hindu dharmanni kapadukundam🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kallabaisrinivas8925
    @kallabaisrinivas8925 Місяць тому +76

    హిందూ దేవాలయ కు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాల్సిందే 🚩

    • @Southindian-e5n
      @Southindian-e5n Місяць тому +1

      సనాతన వాక్ బోర్డు పెట్టాలి సనాతన ధర్మంలో మెల్లమెల్లగా మొత్తం ఇస్లాం ప్రవేశం పెట్టాలి😂😂

    • @Youtube-Iphone
      @Youtube-Iphone Місяць тому

      @@Southindian-e5nరేయ్ కుక్క ,ఎం మాట్లాడుతున్నావు బుర్ర పనిచేస్తుందా?

    • @foryou4805
      @foryou4805 Місяць тому +1

      Yes I agree

  • @ramasubbareddysaakam8862
    @ramasubbareddysaakam8862 Місяць тому +80

    ఇది హిందూ దేశం సనాతన ధర్మం విరాజిల్లు తున్న దేశం. సనాతన ధర్మం బోర్డు కోసం పవన్ కళ్యాణ్ గారు సేస్తున్న పోరాటం చిరస్మరణీయం.తప్పకుండా ఈ బోర్డు రావాలి ఇతర మతస్తుల ఆనవాళ్లు ఈబోర్డు లో ఎక్కడా ఉండకూడకు.అప్పుడే సనాతన ధర్మం కపడబడుతుంది.❤❤❤❤❤❤❤❤❤❤

  • @chiruupendra7578
    @chiruupendra7578 Місяць тому +16

    నిజంగా హిందూ సమాజాన్ని ప్రభావితం చేసే గొప్ప సేవకుడు అల నాటి రామ దాసు గా అంజన్న ఇప్పుడు మన పవన్ పవనుడు అంటే ఏమిటో ఇప్పుడు తెలిపే గొప్ప అవకాశం వచ్చింది ఇక విజృంభించి మన ధర్మమును నిలబెట్టు.. జై హిందూ సేనాని 🎉🎉❤🎉🎉

  • @rameshthamala9050
    @rameshthamala9050 Місяць тому +89

    జై సనాతన ధర్మ జై పవన్ కళ్యాణ్

    • @AryaBro-o2e
      @AryaBro-o2e Місяць тому +1

      సనాతన దర్మం అంటే ఏమిటి బ్రదర్ కొంచెం వివరిస్తావా

    • @umacharanSomaraju
      @umacharanSomaraju Місяць тому +1

      Super Anna jai sri ram. Jai Bharat 🌄🙏🙏🙏🙏🙏🙏🙏🔥

  • @srikanthnaidubirre1032
    @srikanthnaidubirre1032 Місяць тому +48

    One and only peace in India

  • @bharathgoud665
    @bharathgoud665 Місяць тому +46

    JAI JANASENA JAI PAWAN KALYAN 🇮🇳🚩🔥❤️

  • @hanumanthrao3931
    @hanumanthrao3931 Місяць тому +29

    అవును,, పవన్కళ్యాణ్ ముమ్మాటికీ హైందవ సేనానియే,,,, అధర్మం ఎక్కడ పెచ్చురిల్లుతుందో అక్కడ నేను ఆవిర్భవిస్తానని ఆ భగవాన్ ఆనాడు చెప్పాడు,,, ఇప్పుడు వచ్చాడు పవన్కళ్యాణ్ రూపంలో,,,అంతు చూడ్డానికి 👍👍👍

    • @suribabu5471
      @suribabu5471 Місяць тому +1

      అందుకేనా బాప్టిజం తీసుకున్నాడు

  • @erannab1982
    @erannab1982 Місяць тому +18

    పవన్ ఒక ధర్మం, నీతి నిజాయితీ గల వ్యక్తిత్వం భారత మాత గర్వించ దగ్గ మనిషి

  • @amarnathkanchepalle9924
    @amarnathkanchepalle9924 Місяць тому +2

    Jai Sriram Jai Bharath Jai PAVAN
    సనాతనం దర్మ పరిరక్షణకు ద్రువ తార PAVAN STAR 🙏🙏👌👌🌷🌷👍👍🙏

  • @harinadha3693
    @harinadha3693 Місяць тому +31

    Thanks for SENANI

  • @anilamireddy8291
    @anilamireddy8291 Місяць тому +17

    That is Pawankalyan ❤️❤️❤️❤️❤️❤️❤️❤️ Love you Forever Powerstar ❤❤❤❤❤❤

  • @shekargoudmatta2349
    @shekargoudmatta2349 Місяць тому +27

    Jai power star❤❤❤

  • @vijayvanga7663
    @vijayvanga7663 Місяць тому +33

    Yes....Santana dharma bored....is required....now in INDIA...JAI JANASENA

  • @shivabhavni07
    @shivabhavni07 Місяць тому +17

    Great person 🍁🙏

  • @KumaraswamyNandikolla
    @KumaraswamyNandikolla Місяць тому +9

    ఇది జనసేన తెలుగుదేశం వైసిపి కి సంబదించినది కాదు హిందువులకు అవమానం

  • @Reddy-b3j
    @Reddy-b3j Місяць тому +18

    Jai sri ram jai pawan anna

  • @Reddy-b3j
    @Reddy-b3j Місяць тому +19

    Jai sanatan darma support pawan kalyan

  • @madhusudanaraoadhikari.9777
    @madhusudanaraoadhikari.9777 Місяць тому +7

    100 %correct Jai Hindu

  • @harikrishnabrungi2528
    @harikrishnabrungi2528 Місяць тому +1

    గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు మీరు లేవనెత్తిన అంశాలపై మేము మీకు అండగా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాం ఈ తరంలో మీ ఇట్లాంటి నాయకున్ని అందించిన టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ పేరుపేరునా నేతలు తెలియజేస్తున్న మీరే లేకుంటే సనాతన ధర్మం విషయాల గురించి మాట్లాడే శక్తి లేని రాజకీయ నాయకులు యొక్క ప్రస్తుత మైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగుతున్న అటువంటి భారత రాజకీయాలలో మీరు హిందూ యోధులుగా పరిగణలోకి తీసుకొని మీ ముందు మేము ఉండడానికి చాలా గర్వంగా ఉంది దేవాదాయ శాఖను రద్దుచేసి మన దేవాలయాలు మన పరిరక్షణలో ఉండే విధంగా బ్రహ్మచారులు అయినటువంటి హిందూ ధార్మిక సంస్థలను నిర్వహించడానికి పీఠాధిపతుల యొక్క ఆశీస్సులతో ఆలోచనలతో ముందుకు సాగినప్పుడు మీరు ఏ సంకల్పం అయితే కోరుకుంటున్నారో ఆ విషయం పరిపూర్ణత చెందుతుందని నేను భావిస్తున్న మీరు ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే మేము మీతో పాటు అడుగులు అడుగేసి ధర్మం కోసం సర్వస్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండి శత్రు వినాశనాన్ని కూకటివేళ్లతో పికిల్ ఇస్తామని తెలియజేస్తూ మన యొక్క పూర్వీకులను స్మరించుకుంటూ మహారాణా ప్రతాప్ శివాజీ మహారాజ్ తాంతియాతోపే గంగాధర్ తిలక్ రాణి రుద్రమ ఝాన్సీ లక్ష్మీబాయి అశోక చక్రవర్తి వీరందరి యొక్క విశిష్టత గురించి ఇప్పుడున్న తరానికి తెలియజేయవలసిన అవసరం ఉన్నది స్వతంత్ర భారతదేశానికి కోసం అసలు బాబి నటి భగత్సింగ్ ఆజాది చంద్రశేఖర్ రాజ్గురు తదితరుల యొక్క జీవిత విశాలను దానికి చెప్పవలసిన అవసరం ఉన్నది పాఠ్యపుస్తకాలను సరిదిద్ద వలసిన అవసరం అది అప్పుడే మనం అనుకున్న ఆశలను సాధిస్తామని చెప్పి తెలియజేస్తూ జైహింద్ జై పవన్ కళ్యాణ్ భారత్ మాతాకీ జై వందేమాతరం

  • @kruthikroshan4514
    @kruthikroshan4514 Місяць тому +7

    Respect for pawan kalyan 📈📈📈

  • @TharunTharun-dy5ok
    @TharunTharun-dy5ok Місяць тому +12

    Correct Anna

  • @sureshsr5650
    @sureshsr5650 Місяць тому +11

    జై హో ఛత్రపతి శివాజీ మహారాజ్ అప్పుడు. జై హో పవన్ కళ్యాణ్ ఇప్పుడు

  • @bheemasennaiduyeddula7028
    @bheemasennaiduyeddula7028 Місяць тому +8

    Central and State government సనాతన ధర్మ పరిరక్షణ చట్టం and board కచ్చితంగా ఉండాలి. ybsnnaidu.

  • @santoshpandara3701
    @santoshpandara3701 Місяць тому +5

    Pawan Kalyan Garu manchi leader of andha Pradesh ❤❤❤❤❤

  • @kesanisiva578
    @kesanisiva578 Місяць тому +6

    దీంట్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారికి నా సంపూర్ణ మద్దతు అండి ఎందుకంటే ఇంత దారుణం జరుగుతున్న ఎవరు నోరు మీద ఓట్లు పోతాయి అని నేను ముందుకు వచ్చినందుకు ఈయనకి ఏడుకొండలవాడు సకల దేవతలు మా హిందూ సమాజం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది అతను పడుతున్న ఆవేదన అందరు కలిసి రావాలి నేను దీని ఒక్క విషయమే కాదండి అంటే ఎవరి ఎవరి దేవుడు వాళ్ళ గొప్ప ముస్లిం సోదరులకు మక్కా గొప్ప క్రిస్టియన్ సోదరులకి అల్లా యేసు ప్రభు గొప్ప కానీ మా హిందువులేందంటే మా హిందువుల్లో ఐక్యత లేదు ఒకటి చేస్తుంటే వెక్కిరిస్తుంటారు అందుకని అందరం కలిసి అడిగేస్తేనే మన హిందూ సమాజం అనేది బట్టికి బట్ట కడుతుంది లేదంటే బంగాళాదేశ్ అవుతుంది

  • @jayanthkumar1628
    @jayanthkumar1628 Місяць тому +51

    తమ్ముడు పవన్ కల్యాణ్ లో స్వామి వివేకానంద కనిపిస్తున్నారు జై శ్రీరామ్

    • @bharathkumar4574
      @bharathkumar4574 Місяць тому +2

      Swami vivekananda BEEF curry Thinamani Cheppadata... Me pawala anna ne cheppadu..... Burra leni senani😂😂😂😂😂😂😂😂

    • @NaveenKumar-j5r
      @NaveenKumar-j5r Місяць тому +2

      ​@@bharathkumar4574 11 reddy person 😂😂😂

    • @VenkkateshhUstaad
      @VenkkateshhUstaad Місяць тому

      ​@@bharathkumar4574The Principles will change according to the time. I could say that caste discrimination is to protect their chairs and to prevent competition. Do you know how to do Secular Politics? Just try to learn from American Politics and Britain Politics i.e Indian Origin man Become PM. Eating beef or Eating Human will decide by nature that's what Swamj Vivekananda and many Kashi sanyasis do follow it. As our country is secular country have Muslim population we have to respect their religion too, are we forced to do hindu politics? Do you encourage it forever? Can you give assurity that you will give power to anyone who does hindu politics?
      Just don't do child political comments.

    • @DhasaiahRamsetty
      @DhasaiahRamsetty Місяць тому

      1:42

    • @MadhuMadhu-xe9gv
      @MadhuMadhu-xe9gv Місяць тому

      ​@@bharathkumar4574 paytm kukka

  • @bathinaps6225
    @bathinaps6225 Місяць тому +7

    Formation of sanatana dharm board is an absolute necessity for the country

  • @sridharvadde1765
    @sridharvadde1765 Місяць тому +1

    సనాతన ధర్మాన్ని కాపాడే..... మరో ఛత్రపతి శివాజీ...మన పవన్ కళ్యాణ్ గారు.. ✊🏻💪🏻🙏🏻🚩

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex Місяць тому +2

    నువ్వు ఎవరి జోలికి వెళ్ళను వస్తే వదలము ఇదే మాకు నేర్పిన మా సనాతన ధర్మం జై శ్రీరామ్ 🙏💪💪💪

  • @RaghuVVRaghu-tx7ie
    @RaghuVVRaghu-tx7ie Місяць тому +5

    జై పవన్ కళ్యాణ్ జై హింద్ ప్రభుత్వం

  • @ganeshneelayavalasa8336
    @ganeshneelayavalasa8336 Місяць тому +3

    Pawan sir,completely transformed person....Spiritual PowerHouse

  • @amarnathkanchepalle9924
    @amarnathkanchepalle9924 Місяць тому +1

    Jai Sriram Jai Bharath Jai PAVAN
    PAVAN ఇక నుంచి SCEUODOS SECULAR ఆగడాలు చూస్తూ ఊరుకో డు! దైర్యం గా ముందు కు వచ్చిన PAVAN కు హిందువులు అంతా మద్దతు ఇవ్వాలని 🙏🙏🙏

  • @commonman-20
    @commonman-20 Місяць тому +1

    ఇంత కాలం మన సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఒక్క లీడర్ కూడా రాలేదు అనుకున్నపుడు తుఫాన్ లాగా వచ్చేసారు మన పవన్ కళ్యాణ్ గారు. ఆ దేవా దేవుని ఆశీస్సులు ఎల్లపుడు మన పవన్ కళ్యాణ్ గారికి ఉంటాయి. జై పవన్ కళ్యాణ్ గారు.

  • @Shiva999-o3w
    @Shiva999-o3w Місяць тому +3

    I support Pawan Kalyan gaaru, Sanathana Dharma Pariraakshan Board is required in india

  • @ravitiparameshwaram7673
    @ravitiparameshwaram7673 Місяць тому +2

    జై శ్రీరామ్.... పవన్ గారి స్టాండ్ చాలా గొప్పది అయన కు మన సనాతన యొక్క ప్రతి ఒకరు సపోర్ట్ చేయాలి 🙏

  • @satyanarayanagandham2325
    @satyanarayanagandham2325 Місяць тому +3

    Jai Hind Jai Bharat Jai Pavan

  • @gkrgiftgallery8845
    @gkrgiftgallery8845 Місяць тому +4

    Jai HIND ❤❤❤❤

  • @srinivasfromreguri739
    @srinivasfromreguri739 Місяць тому +3

    మన కోసం మన నాయకుడికి సప్పార్ట్ గా vundam

  • @Anjineyulu-w7u
    @Anjineyulu-w7u Місяць тому +8

    Good 👍👍👍👍👍👍

  • @mylavarabhotlavbksatyanara9859
    @mylavarabhotlavbksatyanara9859 Місяць тому +9

    మన ఆంధ్రప్రదేశ్ కు సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు దొరికిన ఆణిముత్యం పవన్ కళ్యాణ్.. జయహో జనసేనాని.. 👍

  • @rambabu-xh6kz
    @rambabu-xh6kz Місяць тому +3

    Love you pawan

  • @lakkojivenkataramana5467
    @lakkojivenkataramana5467 Місяць тому +3

    ఇప్పుడు చాలా చాలా అవసరం సనాతన బోర్డు....
    జై శ్రీరామ్

  • @vvenkateswararao1313
    @vvenkateswararao1313 Місяць тому +6

    మన హైందవ సేనాని పవన్ ని సమర్థత

  • @KumarKumar-n7h
    @KumarKumar-n7h Місяць тому +6

    Jai Deputy CM PSPK sir Jai Hindu

  • @RajkumarVaddi
    @RajkumarVaddi Місяць тому +11

    CBI , ki appakinchandi
    Dy CM , 💐💐💐💐

  • @SANTOSHKUMAR-zw1sl
    @SANTOSHKUMAR-zw1sl Місяць тому +9

    Great leader in this kaliyugum.

    • @bharathkumar4574
      @bharathkumar4574 Місяць тому

      Comedy😂😂😂😂😂 CBN ki pempudu kukka.... Morugamannapudu Moruguthadu tharvatha silent ga pedgre thintu untadu😂😂😂😂😂😂

  • @ArunaDadi-r5v
    @ArunaDadi-r5v Місяць тому +1

    సనాతన ధర్మా0 బోర్డ్ కావలి. Jai shree Ram 🚩 Jai pavangaru 🌺🙏🌺

  • @venkataraju6055
    @venkataraju6055 Місяць тому +3

    Pawan sir is very very good sir

  • @srinivasacharyas
    @srinivasacharyas Місяць тому +2

    Pawan Kalyan Sir - The saviour Of Sanatan Dharma

  • @mudapakaanjibabu6303
    @mudapakaanjibabu6303 Місяць тому +4

    Sri Rama jayam jai Bharat jai hindustanm jai pavan

  • @amanivijaykumar6731
    @amanivijaykumar6731 Місяць тому +5

    Best leader ❤

  • @appachithiru6663
    @appachithiru6663 Місяць тому +5

    Super sir

  • @NARAYANEDIT-108
    @NARAYANEDIT-108 Місяць тому +3

    Jai shree Ram 🚩 anna

  • @josyulaannapurna7840
    @josyulaannapurna7840 Місяць тому +2

    Congratulations to pavanji, i will join

  • @nageswararaochandrala2951
    @nageswararaochandrala2951 Місяць тому +1

    ఇది హిందూ దేశం. సనాతన ధర్మం ఏంటో అర్ధం చేసుకొని నడవటo తప్పు ఏమిటి. ప్రతి వ్యక్తికీ మత స్వతంత్రం వుంది. ఆ మత ఆచారాలను అపవిత్రం చేసిన ఏ ఒక్కరిని శిక్షించ కుండా వదలరాదు. ఇందు పెద్ద చిన్న తేడాలేదు. దేవుని రధం తగలబెడితే శిక్ష ఏమిటి. మతిలేనివాడని రాజకీయనాయకులు సమర్థించుతున్నారు. ఇది ఎంత సమంజసం. ఆత్మపరిశీలన చేసుకోవాలి. చేసిన పాపాలు వంశ నాశనము చేస్తాయి. ఇది ఇప్పుడు తెలియదు. ధర్మం నిప్పు లాంటిది తప్పక బూడిద చేస్తుంది. తెలివిలేని ప్రజలు తప్పు చేసిన ఆపాపంలో భాగం రాజు అనుభవించవలసినదే

  • @seshagirithirunagiri9988
    @seshagirithirunagiri9988 Місяць тому +2

    Pavan sir miru super

  • @gujjeli
    @gujjeli Місяць тому +3

    No religious politics in AP please.

  • @vvijaya927
    @vvijaya927 Місяць тому +1

    హిందువులందరు (నిజాయితీ పరులైన అన్య మతస్తులు కూడ) హిందూ ధర్మ పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ గార్ని సపోర్ట్ చేయండి,

  • @SekharMaddala-k7d
    @SekharMaddala-k7d Місяць тому

    Knowing of God and Religion perfectly and flawless....The real spiritual enlightenment in every one.s life....The Ultimate Truth and Goal.

  • @gollaramakrishna8445
    @gollaramakrishna8445 Місяць тому +3

    I love pawan kalyan anna ❤❤❤❤❤

  • @drpvkkumar
    @drpvkkumar Місяць тому +2

    I agree with our deputy CM

  • @srinumanthena4930
    @srinumanthena4930 Місяць тому +2

    Jai sri ram

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo Місяць тому +2

    జై హిందు జై వెంకటేష్యా

  • @RamuChinna-p7q
    @RamuChinna-p7q Місяць тому +1

    Adhi nijam Anna ❤❤❤

  • @rajaraokomara491
    @rajaraokomara491 Місяць тому +2

    Hare Krishna

  • @swamy2986
    @swamy2986 Місяць тому +1

    పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్క మతాన్ని విమర్శించలేదు.కల్తీ ప్రసాదం పైన, హిందూ పుణ్యక్షేత్రాల్లో జరుగుతున్న అపాచారాలపై మాట్లాడారు, సనాతన ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు జాతి స్థాయిలో ఏర్పాటు కావాలని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే హిందూ వ్యతిరేకి అయిన ప్రకాశ్ రాజ్ కి సంబంధం ఏంటి? ప్రతి హిందువు లో ఉన్న ఆవేదన తనదిగా చేసుకుని పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం తన పోరాటాన్ని చేయటము ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది.. హాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఒక హిందువు తన హిందూ ధర్మం గురించి మాట్లాడినా, దాడులకు గురవుతున్న సనాతన ధర్మాన్ని కాపాడమని అడిగినా - వాళ్ళకి మతతత్వమనే ట్యాగ్ తగిలించడం ఫ్యాషన్ అయిపోయింది.

  • @chippasrinivas4978
    @chippasrinivas4978 Місяць тому +3

    Jai pawan kalyan

  • @subramanyambalijapalli3074
    @subramanyambalijapalli3074 Місяць тому +2

    Jai sanathana dharma ... Jai Pawan kalyan

  • @bujjipk5044
    @bujjipk5044 Місяць тому +2

    Pawan 🚩✊✊✊

  • @srinivasls7321
    @srinivasls7321 Місяць тому

    Your are the only deputy CM come out Dearing to save sanatadarmam and Hinduism go-ahead GOD BLESS You

  • @Karunkumar-be7jn
    @Karunkumar-be7jn Місяць тому +2

    జై పవన్ కళ్యాణ్

  • @MaheshwarReddy-lt6or
    @MaheshwarReddy-lt6or Місяць тому +1

    DEPUTY..CM. PAVAN KALLYAN .GARU..AP..YOGI........DARMANNI..RAKSHISTE..A DARMAMU..MANANU..MANA DESHANNI..RAKSHISTUNDI.....JAI..HIND..JAI..JANA..SENA......JAI..SRI RAM..

  • @shaikmubarak9647
    @shaikmubarak9647 Місяць тому +1

    people elect to u to serve people and treat all equally
    సనాతన ధర్మం అంటే ఏంటమ్మా
    సనాతన ధర్మం అంటే
    అష్ట వర్షాత్ భవేత్ కన్య అంటే నీకు ఎనిమిదేళ్లు వస్తే పెళ్లి చేయాలి.
    సనాతన ధర్మం అంటే
    న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి స్త్రీలు స్వాతంత్యానికి అర్హులు కారు
    సనాతన ధర్మం అంటే
    భర్త చనిపోతే భార్యను చితి మీద సహగమనంతో చంపాలి
    సనాతన ధర్మం అంటే
    భర్త చనిపోతే భార్యకు గుండు గీసి తెల్లచీర కట్టాలి
    సనాతన ధర్మమంటే
    మగవాళ్ళు పంచ కట్టి పిలక పెట్టాలి
    సనాతన ధర్మమంటే
    అస్పృశ్యతను పాటించాలి
    సనాతన ధర్మం అంటే
    దళితులను ఆలయాల్లోకి రానివ్వకూడదు
    సనాతన ధర్మమంటే
    శూద్రులు చదువుకోరాదు చదువుకుంటే వాళ్ళ చెవుల్లో సీసం పోయాలి
    సనాతన ధర్మమంటే
    మహిళల్ని అన్నింటా అణిచివేసే పితృస్వామ్యం
    సనాతనధర్మం అంటే
    పుచ్చి పోయిన మనువాదం
    సనాతన ధర్మం అంటే
    రాజ్యాంగ వ్యతిరేకం
    సనాతన ధర్మం అంటే
    చాతుర్వర్ణ నిచ్చెనమెట్ల కులవ్యవస్థ
    సనాతనధర్మం అంటే
    లౌకికత్వం లేని మత వ్యవస్ధ
    సనాతనధర్మం అంటే
    వెయ్యేళ్ళ వెనుక ప్రయాణం.
    అమ్మా నేను నేను వెనక్కి మళ్ళను
    ముందుకే నడుస్తాను.
    - kondaveeti Sathya vathi

  • @ReddyNews01
    @ReddyNews01 Місяць тому +1

    Yes.yes.. నేను సంపూర్ణంగా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నాను ...టీడీపీ కి ధీటుగా జనసేన తయారవుతుంది

  • @ravikumarnampelli3948
    @ravikumarnampelli3948 Місяць тому +2

    Jai pspk ❤❤❤

  • @BaskarMunukoti
    @BaskarMunukoti Місяць тому +1

    Pawan Kalyan super sir

  • @manup3526
    @manup3526 Місяць тому

    రేపటి కోసం మార్పు మొదలైంది పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప నాయకుల వల్ల hatsapp పవన్ కళ్యాణ్ గారు❤❤❤

  • @narendrapalanki835
    @narendrapalanki835 Місяць тому +2

    Jai pawan kalyan anny

  • @DhanuDHANU-br1nz
    @DhanuDHANU-br1nz Місяць тому +3

    Jai janasena 🎉🎉🎉🎉🎉

  • @baswarajr5867
    @baswarajr5867 Місяць тому +2

    జై శ్రీరామ్

  • @shankarpathlavath1563
    @shankarpathlavath1563 Місяць тому +4

    Jai pavan kalyan

  • @RamaRaoBorra-b6v
    @RamaRaoBorra-b6v Місяць тому

    I support Pawan Kalyan for sanathana Dharma parirakshana board. Jai Hind

  • @segallramana6502
    @segallramana6502 Місяць тому +3

    Jai🚩 janasena

  • @Chilipipanulu
    @Chilipipanulu Місяць тому +3

    Pspk 🔥🔥🔥🔥🔥🙏🏻🇮🇳🇮🇳🫡🫡👌🏻👌🏻👌🏻

  • @govardhanmovari3216
    @govardhanmovari3216 Місяць тому

    ఎస్ పవన్ కళ్యాణ్ థాట్స్ పవర్ ఆఫ్ పవన్ కళ్యాణ్

  • @sureshPatkar-e6l
    @sureshPatkar-e6l Місяць тому

    Jai Pavan anna jai Bharath matha ki jai

  • @rajeshmottadam8274
    @rajeshmottadam8274 Місяць тому +1

    🙏🙏💕💕💕💕🙏🙏

  • @SekharMaddala-k7d
    @SekharMaddala-k7d Місяць тому

    God bless the real enthusiast.

  • @vishnubhotlasridevi9499
    @vishnubhotlasridevi9499 Місяць тому

    That demand is very very natural

  • @imrajeshyadav
    @imrajeshyadav Місяць тому +2

    Yes....Santana dharma bored....is required....now in bharat hara krishna hara krishna , jai sree ram

  • @KyasaniRajesh
    @KyasaniRajesh Місяць тому +2

    Jai pspk

  • @SrinivasuluBeerala
    @SrinivasuluBeerala Місяць тому

    నిజం మన సేనాని

  • @narayanavasam6259
    @narayanavasam6259 Місяць тому +1

    Dy.cm.pavan.garu..mee.vennatti.
    Vuntam.me.needala.kadele.AP/TG.states.jai.Sanatana..Drama.
    Pare.rakshana.jai.Pavan.Jai.jana.
    Sena.jai.tdp.Activists.
    JAISANATANA.DARMA
    Hindu.matham.meeda.dadi.jaregnda.pavan.garu.hu.hu.huu.Analegani..vunttude.s.dhade.cheasena.Cheastunnatlu.vartavenani.
    JAI.KONDAGATTU.ANJANNA
    OM.NAMO.venkatesh aya
    .jai.VARAHE
    OM.SREE.SAI.RAM
    Vastunnanu.kabar.dear.bedda

  • @SekharMaddala-k7d
    @SekharMaddala-k7d Місяць тому

    One should know God in Three ways No.1 Yuga Murthy No.2Avatara Murthy. No.3 Karana janmudu Discuss with me by appointment and cherish in life Dear Pavan Kalyan.

  • @ChanduOG-bd2uc
    @ChanduOG-bd2uc Місяць тому

    Jai sanathana dharmam
    Jai pawan garu 🙏

  • @sanamnageswararao8648
    @sanamnageswararao8648 Місяць тому +1

    PK BROTHER'S FAMILY MEMBERS WOREST CORRECT BALIJAGGI

  • @rameshgupta-jc5nx
    @rameshgupta-jc5nx Місяць тому

    పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న పరిస్తుతుల్లో మీలాంటి నాయకులు చాలా అవసరం సారూ మీరు ఒక మంచి నాయకుడుగా రాణించాలి మీ పేరు చెబితేనే తడిసిపోవాలి ఒక్కొక్కడికి 🙏

  • @tulisettisreehari1206
    @tulisettisreehari1206 Місяць тому +1

    Pawan Anna nenu ready ga vunnanu . Chachipotaniki ready .

  • @srinivasfromreguri739
    @srinivasfromreguri739 Місяць тому +1

    రండి ముందుకి రండి హిoదువులారా