నా స్టైల్ లో హెల్తీ అండ్ టేస్టీ కారంపొడి // టిఫిన్స్ లోకి అయినా రైస్ లోకి అయినా బెస్ట్ కారంపొడి //
Вставка
- Опубліковано 7 лют 2025
- karampodi# NallaKaram# chutneypowder# karivepaakupodi# Munagakupodi#
ఈ వీడియోలో నా స్టైల్ లో చాలా టేస్టీగా అన్ని మిక్స్ చేసి కారంపొడి ఎలా తయారు చేయాలో చూపించాను కరివేపాకు పొడి మునగాకు పొడి నువ్వుల పొడి ఇలా రకరకాలు కాకుండా అన్ని మిక్సింగ్ తోటి ఒకే పొడి చేశాను అన్నంలోకైనా టిఫిన్స్ లోకి అయినా ఈ యొక్క పొడి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి సపోర్ట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్
Ingredients:👇👇👇
ఎండు మిరపకాయలు ( dry Chilli)-- మీరు తినే కారాన్ని బట్టి
నువ్వులు
అవిసె గింజలు
జిలకర
ధనియాలు
కరివేపాకు
మునగాకు
పచ్చిశనగపప్పు
మినప్పప్పు
ధనియాలు
అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవచ్చు ( equal quantities)
ఉప్పు - టేస్ట్ కి సరిపడినంత
నూనె( oil) - అవసరాన్ని బట్టి
చింతపండు - నిమ్మకాయ సైజు ఎంత
Super 👍