నాకు తెలిసి మొన్న నిర్మల్ ప్రాంతాలలో ఎద్దులు పై దాడి చేసింది తర్వాత అదిలాబాద్ ఉట్నూర్ మండల్ వంకతుమ గ్రామం లో ఒక ఏదు అవును దాడి చేసింది తర్వాత రాత్రి చందురి అనే గ్రామం లో చేరింది ఆకడ గూడ ఎద్దును దాడి చేసింది తర్వాత రోజు మా నర్మూర్ మండల్ కంపూర్ లో వచ్చింది మా అదృష్టం బాగుండి ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదు....తర్వాత చోర్గావా నుంచి గదిగుడ సైడ్ వెలింది అక్కడ దాకా గూడ కొన్ని ఎద్దులు అవులను దాడి చేస్తూనే వెళ్లి పోయింది......ఇవ్వని నాకు ఎలా తెలుసు అంటె రోజు ఒక watshop లో వెడియోస్ పెటుతునే ఉన్నారు....తర్వాత ఆ పులి ఎలాంటి సమాచారం అందాలే ఇప్పుడు కాగాత్నగర్..ఇంకా ఇలానే ఉంటే ఎంతో మందిని చంపేస్తుంది అది ఫారెస్ట్ వాలు కావాలనే పోషించిన పులిని వదిలేశారు అని అంటున్నారు..అందుకే అది ఊరూ ఊరూ తిరుగుతుంది అడవి పులి అంటే ఏదైనా ఒకే అడవిలో ఒకే చోట ఉంటుంది అయిన తప్పు మనదెలే జంతువులు ఉండే అడవి నరికి వ్యవసాయం చేస్తున్నాం....వ్యవసాయం లేకపోతే తిండి ఎలా అంటున్నారు .కని మనం చేసేది తపే కడుపు నిండా కావాలి అంటే. రెండు ఎకరాలు భూమి సరిపోతుంది.. దానికి మించి ధనవంతుడు కావడం కోసమే ఇవ్వని....సరేలే ఇవన్నీ మీకు ఎందుకులే..వీడియో దేని గురించి విడు చేపేది ఏమిటి అంటున్నారు.. ఈ ప్రకృతిని జంతువులని మనుషులని కాపాడేది ఇక దేవుడే దయ 😢 జై శ్రీ రామ్ 🚩
Chala nyayanga matladuthunnaru
Very good Reporting
నాకు తెలిసి మొన్న నిర్మల్ ప్రాంతాలలో ఎద్దులు పై దాడి చేసింది తర్వాత అదిలాబాద్ ఉట్నూర్ మండల్ వంకతుమ గ్రామం లో ఒక ఏదు అవును దాడి చేసింది తర్వాత రాత్రి చందురి అనే గ్రామం లో చేరింది ఆకడ గూడ ఎద్దును దాడి చేసింది తర్వాత రోజు మా నర్మూర్ మండల్ కంపూర్ లో వచ్చింది మా అదృష్టం బాగుండి ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదు....తర్వాత చోర్గావా నుంచి గదిగుడ సైడ్ వెలింది అక్కడ దాకా గూడ కొన్ని ఎద్దులు అవులను దాడి చేస్తూనే వెళ్లి పోయింది......ఇవ్వని నాకు ఎలా తెలుసు అంటె రోజు ఒక watshop లో వెడియోస్ పెటుతునే ఉన్నారు....తర్వాత ఆ పులి ఎలాంటి సమాచారం అందాలే ఇప్పుడు కాగాత్నగర్..ఇంకా ఇలానే ఉంటే ఎంతో మందిని చంపేస్తుంది అది ఫారెస్ట్ వాలు కావాలనే పోషించిన పులిని వదిలేశారు అని అంటున్నారు..అందుకే అది ఊరూ ఊరూ తిరుగుతుంది అడవి పులి అంటే ఏదైనా ఒకే అడవిలో ఒకే చోట ఉంటుంది
అయిన తప్పు మనదెలే జంతువులు ఉండే అడవి నరికి వ్యవసాయం చేస్తున్నాం....వ్యవసాయం లేకపోతే తిండి ఎలా అంటున్నారు .కని మనం చేసేది తపే కడుపు నిండా కావాలి అంటే. రెండు ఎకరాలు భూమి సరిపోతుంది.. దానికి మించి ధనవంతుడు కావడం కోసమే ఇవ్వని....సరేలే ఇవన్నీ మీకు ఎందుకులే..వీడియో దేని గురించి విడు చేపేది ఏమిటి అంటున్నారు.. ఈ ప్రకృతిని జంతువులని మనుషులని కాపాడేది ఇక దేవుడే దయ 😢 జై శ్రీ రామ్ 🚩
Your 💯 correct
@@tribevillagechannel1221అరే అన్నగారు 😮 ❤❤😊 నువ్వా
A Puli ni follow aiyyaraa meeru.atu vellindhi etu vellindhi chepthunnaru
చాలా బాగా మాట్లాడారు అంకుల్
సబ్జెక్టు బాగా చెప్పారు
సార్ పులిని ఎందుకు పడ్తలేరు పట్ట్ అడవిలో వడ్లచ్చు కా
Nice shailu
ఫస్ట్ ఫారెస్ట్ వాళ్ళని సేస్పెండ్ చెయ్యాలి
Super sir,,,,,
Sir MPP garu me matallo unna flow ah mike pattukunna vekthi daggarunte public ki Inka konchem ekkuva arthamaiyedi
Eppudu ekkada undi enna Puli
Ma entlo😂😂😂
Forest vale vadhulutharu
తలకు వెనుక భాగం మాస్క్ వేసుకొని బైట తిరిగాలి. పులికి మెడ కనిపించక పోతే దాడి చేయలేదు.
Puli valla India ki upyogam enti??
వీళ్ళు ఏరిర్రా ? అమేతోటి ఏరినొల్ల దగ్గర ఇన్ఫర్మేషన్ దీస్కో
Waste government
Puli meeda case cheyali
Veelaku sallery bokka job vachaaka inko jobki prefair avutharu long time leave petti
Puli me vaddaku rale mere puli vaddaku vellaru
Dogsni.tisukoni.vellietekonta.jagrata.padavochu.sir.👏👏👏👏👏
Hanthkuraalu
షేకట్లనే పోయినట్టున్నారు
Jagratha..meeru kuda...
Mee meeda kuda attack cheyochu
😂 em basha ra adi telugna
Telangana yaasa antaru thammi