సుమ హీరోయిన్ నుండి యాంకర్గ ఎలా మారింది?రాజీవ్ సుమ విడాకులకి కారణం ఇదేనా? Suma Unkown Facts Cr Voice

Поділитися
Вставка
  • Опубліковано 2 лис 2024

КОМЕНТАРІ • 257

  • @nehamahanthi687
    @nehamahanthi687 Рік тому +50

    Udaybhanu andagattey...
    Suits for any modern tradition & folk outfits also...

  • @venkatg1435
    @venkatg1435 Рік тому +112

    స్టార్ మహిళ సుమ ని ఓ రేంజ్ లో నిలబెట్టింది అన్ని చెప్పాలి but భర్త ఇంకో అమ్మాయి తో తిరుగుతున్నాడు అన్ని తెలిసిన సుమ సైలెంట్ గా ఉండటం ఆశ్చర్యం గా ఉంది. రాజా రాజా అన్ని పిలుస్తుంటే ఆహా ఏంత చక్కని జంట అనుకునేవాళ్ళం but అత్త, మామ లేరు గా అడ్డు ఏమి ఉంది అనుకోకుండా ఇప్పుడు అన్నఫ్యామిలీ తో గడుపు తుంది సంతోషం. జీవితానికి డబ్బు అవసరమే కాన్ని డబ్బే జీవితం కాదు.

    • @crvoice
      @crvoice  Рік тому +6

      Thanks for your love and support❤❤❤

    • @practicalwomenruneetakarn6140
      @practicalwomenruneetakarn6140 Рік тому

      Adi waste munda bagod i hate her 49 age lanja munda ki na kantey 13 years peddadi

  • @gkbirla6121
    @gkbirla6121 Рік тому +5

    సుమ గారు ఈటీవీలో తప్పా...
    మిగతా చానల్స్ లో ఫ్లాప్

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 Рік тому +4

    Suma chesindhi 100% correct, aame life ni Rajiv family kosam dedicate cheyyadame kaadhu sacrifice chesindhi. Divorce thisukuni vunte aRajiv kanna murkhudu, dhura dhusta vanthudu inkokadu vundaka poyevaadu. Suma nu thappu paduthunna ee channel vaallaku budhhi ledhu, Raviv ki burra ledhu i love, like and support Suma garu

  • @annaparthicharitha4638
    @annaparthicharitha4638 Рік тому +79

    సంపాదన ఎవరికోసం చేస్తోంది. ఆ సంపాదన వాళ్ళ ఫ్యామిలీ కె ఉంటుందిగా. బయట ఇంట నెట్టుకురావటం అన్ని సమయాల్లో కుదరదు. అంతమాత్రాన భర్తలు వేరే అమ్మాయిని తగులుకుంటారా? ఇదే భర్త బిజీ గా ఉండి భార్య చేస్తే భర్తకే బుద్ది చెప్తారా?..

    • @cto3vkkasyap785
      @cto3vkkasyap785 Рік тому +4

      Super chepparu

    • @commonman2085
      @commonman2085 Рік тому +6

      ఆ సంపాదన అంతా తన కోసం మాత్రమే, జయమ్మ పంచాయితీ లాంటి వి ఓన్ గా తీసి వెండితెర మీద లీడ్ రోల్ లో కనిపించాలనే ఒక జీలానందం

    • @chinnimouni3769
      @chinnimouni3769 Рік тому

      ​@@cto3vkkasyap785😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @proudtobeanindian3496
      @proudtobeanindian3496 Рік тому +2

      Balavanthudu balaheenunni thokkeyadam bhumi puttinappati nundi vunnadhe. Ladies physical ga, mental ga weak ga sensitive ga vuntaru adhi alusu ga theesukuni puranala lo kudabhartha yem chesina bharya ne thala vachi sardhuku povali ane concept society lo baga alavatu chesaru. Alaa sardhuku poka pothe maga vaalle kaadhu aada vaallu kuda ladies ne thidatharu. Andhuke ee generation ladies ilaa thayarayyaru. Manchi thanaanni misuse chesukunte dhurmargame migiluthundhi.

    • @proudtobeanindian3496
      @proudtobeanindian3496 Рік тому +3

      ​@@commonman2085manishi puttuka puttina vaadevadu Suma nu thappu pattadu, padithe vaadu manishe kaadhu, pashuvu.

  • @SureshRedy-g4e
    @SureshRedy-g4e Рік тому +50

    ఈ మలయాళీ ladies ఫ్యామిలీకి ఎప్పుడూ ఇంపార్టెన్స్ ఇవ్వరు డబ్బుకి మాత్రమే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు.

    • @crvoice
      @crvoice  Рік тому

      Thanks for your love and support❤❤❤

    • @durgakopparaju5301
      @durgakopparaju5301 Рік тому +2

      Money lekunda yem avutundi andi intlo vallu ardam chesukovali time spend cheyali cheyali Antaru ame ki Valisina money Rajiv ye evvochu kadaaa Mari. Anta seen ledu ayaniki… finally tanaki opika vunnalalu work cheyali projects ravali🥰

    • @harshi7026
      @harshi7026 Рік тому +6

      ​@@durgakopparaju5301 correct Rajeev garu sampadiste avida ki intha work cheyyalsini avasaram ledu undaduga

    • @nagasabsreeshgontla4628
      @nagasabsreeshgontla4628 Місяць тому

      ​@@harshi7026Rajeev kanakala ki 2008 varuku manchi roles vachayi. Vallaki acting institute okkate chalu.

  • @priyankae775
    @priyankae775 Рік тому +97

    If a guy focus more on his career people say he is hardworking and responsible but it women does it then people say she is irresponsible to her family….we are in that kind of society.

  • @sriindusri6596
    @sriindusri6596 Рік тому +28

    రాజీవ్ గారు తల్లీ,తండ్రి, ఉన్న ఒక్క తోబుట్టువు అందరినీ పోగొట్టుకున్నారు...ఇలాంటి కష్టకాలంలో సుమ భర్తకు దగ్గరగా ఉండి ధైర్యం చెప్పాల్సింది పోయి టీవీ స్టూడియోల చుట్టూ తిరుగుతుంటే సంసారం ఇలాగే ఉంటుంది మరి..

  • @shivarajsripathi
    @shivarajsripathi Рік тому +66

    అందరికీ age అయిపోయిన తర్వాతే ఫ్యామిలీ గుర్తుకొస్తుంది అలాగే సుమ కూడా ఇప్పుడు గుర్తొచ్చినట్టుంది.

  • @Sainikitha-c1l
    @Sainikitha-c1l Рік тому +48

    యాంకర్ ఉదయభాను గురించి చెయ్యండి plzzz

  • @sivarammarrapu323
    @sivarammarrapu323 Рік тому +29

    One thing to remember both husband and wife are equally responsible in parenting and house chores. Em Rajeev ki suma kanna thakkuva earning unnapudu , why don’t he support or take responsibility for their house and children. If suma earns less than Rajeev then people will bark like the above statement.

    • @Prashasprapancham
      @Prashasprapancham Рік тому +2

      Ala undaru ahankaram addu ostundi.. okavela husband chesi paniki Rani in-laws cheyanivvaru... Intlo tini kurchune vallu ekkuva avtaru... Baboyeee chala torture chestaru... Suma did a great thing to herself!

    • @srinivaasu6644
      @srinivaasu6644 Рік тому

      No body equal it's a trash only in society.. in some cases ladies are higher than gents .. in some cases gents are higher than ladies...
      Better to work related gents ladies only instead of unethical useless both equal

  • @aleembasha-4388
    @aleembasha-4388 Рік тому +17

    ఫోగ్స్, ఫోగ్స్, అంటావు దాని అర్ధము ఏమిటే,, ఫోగ్స్ అనా లేకపోతే ఫూల్స్ ఆనా..

  • @sunithagudivada8515
    @sunithagudivada8515 Рік тому +11

    వామ్మో పైకి చాల నీతులు చెప్పే సుమా వెనకాల చాల చరిత్ర .ఉందిగా

    • @practicalwomenruneetakarn6140
      @practicalwomenruneetakarn6140 Рік тому

      Aa Munda netulu ekkada cheptadi anta ati vagudey ga నీతులు చెప్పేది చాగంటి కోటే్వరరావు రవ్ గారు

  • @sunithar6423
    @sunithar6423 Рік тому +26

    BRO అడగంగానే వీడియో చేసినందుకు ధన్యవాదములు 😊

    • @crvoice
      @crvoice  Рік тому +1

      Thanks for your love and support❤❤❤

    • @practicalwomenruneetakarn6140
      @practicalwomenruneetakarn6140 Рік тому +2

      Adi waste munda average face Trisha la untadi

    • @sunithar6423
      @sunithar6423 Рік тому +1

      @@practicalwomenruneetakarn6140
      Sssssssssssssssssssss
      నాకు అస్సలు నచ్చదు కానీ ఇంతకాలం ఎలా Tv లో ఇంకా ఎందుకు కనిపిస్తుందో అర్థం కావడం లేదు
      Bro ఏదైనా చెప్తారేమో అని చూసా 😂

    • @practicalwomenruneetakarn6140
      @practicalwomenruneetakarn6140 Рік тому +1

      @@sunithar6423 danni chustey evad ki mood raadu

    • @practicalwomenruneetakarn6140
      @practicalwomenruneetakarn6140 Рік тому +1

      @@sunithar6423 tv lo కనిపేయతనికి luck undali amdam to pani ledega

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 Рік тому +65

    సుమకి యాంకరింగ్ పిచ్చి, టీవీ లో కనపడాలి ప్రోగ్రామ్స్ చేయాలన్న పిచ్చి ఎంత గా ఉంది అన్నది ఎప్పుడర్థం అయింది అంటే కరోనా టైంలో, అప్పుడు ఏ ప్రోగ్రామ్స్ లేక ఆమె ఇంట్లోనే పిచ్చి పిచ్చి వీడియోలు తీసి యూట్యూబ్ లో పెట్టేది.
    డబ్బు వెనకాల పరిగెట్టుకుంటూ పోతే మనకి ప్రైవేట్ లైఫ్ అనేది ఉండదు అన్నది సుమ లైఫ్ చూస్తే అర్థం అవుతుంది. ఆమె రాజీవ్ కనకాల ని చేసుకుంది కాబట్టి ఆమె అత్తామామల అండతో, భర్త అండతో ఇన్ని రోజులు యాంకర్ గా కొనసాగుతూ వస్తుంది లేకపోతే ఇక్కడ కూడా ఆమెకి కాస్టింగ్ కౌచ్ ప్రాబ్లం వచ్చేది, తల్లిదండ్రులను, సొంత చెల్లిని కోల్పోయిన రాజీవ్ కనకాల కు అండగా ఉండాలి కదా, రాజీవ్ కనకాల తాగుడికి బానిస అయ్యాడు అన్నది క్లియర్ గా కనిపిస్తోంది. ఈమెకు ఇప్పటికీ నాకు పదహారేళ్ల నేను ఇంకా అందంగా ఉన్నాను, త్రిషకి నాకు వయసు పెరగదు తిరుగుతూ ఉంటుంది అని తనని తాను పొగుడుతూ ఉంటుంది. పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళ కెరీర్ ని కూడా నిలబెట్టాలి. ఈ సమయంలో భర్త కి ఆమె తోడు అవసరం ఆమె ప్రేమ అవసరం, కానీ సుమతి మాత్రం ఈవెంట్స్, యాంకరింగ్ చేయకపోతే మాత్రం పిచ్చెక్కుతుంది అది మాత్రం నిజం.

    • @crvoice
      @crvoice  Рік тому +1

      Thanks for your love and support❤❤❤

    • @mahendrch_crtn3146
      @mahendrch_crtn3146 Рік тому +7

      పనిపాటా లేకుండా ఉంటే ఎవరికైనా పిచ్చెక్కుతుంది. కాబట్టే ఖాలీగా ఉండకుండా చేతినిండా పని చేసుకుంటూ ఉంది గ్రేట్ సుమ గారు

    • @srilakshmicreations7415
      @srilakshmicreations7415 Рік тому +3

      @@mahendrch_crtn3146 మీరు చెప్పేది కరక్టే కానీ కుటుంబానికి కూడా మనము అందుబాటులో లేనంత పని కూడా కల్పించుకోవచ్దు కదా

    • @harshi7026
      @harshi7026 Рік тому +2

      ​@@srilakshmicreations7415 mari valla pillalitho miru penchara andi Naku telika adugutanu avida kastapadedi family kosame ga and valla pillala kosam antha busy life eme tution ki velli vallaki cheppevaranta mari Rajeev garu em chesaru cheppandi Naku ayana chedda varu ani nen ananu kani but bhadyata undali ga ayana sampadiste eme Ila undaru ga idivaraku kuda taagevaru ayana eppudaina Rajeev gari gurinchi suma garu cheddaga cheppadam chusara miru antha aasti undi vadileyadam entha sepu ameki but ayana pillala kosam alochincharu alanti vallani antunnara miru

    • @srilakshmicreations7415
      @srilakshmicreations7415 Рік тому +3

      @@harshi7026 ఆ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండానే ఆమె అంత ఆస్తిని సంపాదించగలిగితేదా ఆమె, రాజశేఖర చరిత్రలో నటించినప్పటి నుండి చూస్తున్నాను సీరియల్స్ లో రాజీవ్ గారిని, తల్లిదండ్రులను కోల్పోయాడు ఎంతో స్నేహంగా ఉన్న ప్రాణం గా ఉండే చెల్లె క్యాన్సర్ తో పోయింది. అప్పుడే కదా భార్య తోడుగా వెంటనే ఉండాలి, ఇంకా ఎన్నిరోజులు పక్కవాళ్ళని ఎదగనీయకుండా ఈమెనే చేస్తూ ఉంటుంది. సంపాదించిన డబ్బును ఆనందించటానికి అనుభవించటానికి కూడా టైం కావాలి కదా అండి, అది ఆమె కోల్పోతుంది అందుకే ఫ్యామిలీని కూడా కోల్పోతుంది. సుమ ని ప్రేమించి ఏరికోరి పెళ్లి చేసుకున్నాడు రాజీవ్ కనకాల, ఆయన పెళ్లి చేసుకోకపోతే ఆమె ఈ స్థాయికి వచ్చేదా, ఈ ఒక మాటకి సమాధానం చెప్పండి.

  • @CreativeRays
    @CreativeRays Рік тому +42

    Husband busy undi, wife affair pettukunte , wife ni thitti postaru?
    Wife busy undi, husband affair perukunte, wife ni negative chestarenti?? Affair pattukuna valede thappu. Society marada?

  • @hemamadhuri8440
    @hemamadhuri8440 Рік тому +11

    Tamilnadu okappati cm Jayalalitha gari gurunchi oka video cheyandi bro

  • @SreeGowthamiOmmi
    @SreeGowthamiOmmi Рік тому +5

    Suma multi talented wife busy ga unte husband pakkadari vellutaru husband busy ga unte wife pakkadariki vellutaru e words correct kadu yevari charcter vallaku undhali pakkanavalla meedha depend kadukada anyway best multi talent couple Rajeev Suma 💐 eddaru full busy undhi valla pillalunu audience anadhamga undhela programs cheyali all the best Suma Rajeev from rajeevsuma fans

  • @Ravina_Fashions_and_Beauty143
    @Ravina_Fashions_and_Beauty143 Рік тому +27

    నిజం చెప్పాలంటే సుమ టాలెంట్ అంటే ఇష్టం నాకు,కానీ నాకు చాలా రోజుల నుండి ఇదే డౌట్,అందరి అంకర్స్ నీ డామినేట్ చేస్తుందని,money,ఫేం విషయం లో చాలా స్వార్దం గా వుంది,అంతెందుకు ఇంత బిజీ ఉండి ఇంత సంపాదన ఉండి కూడా youtube ఛానల్ run చేస్తుంది
    ఫేమస్ అవడం కోసమా,money కోసమా,ఆక్టింగ్ ante pichi తోన మరి తెలీదు
    ఇక వేరే ఆప్షన్ లేకనే బ్రేకప్ అయిన మళ్ళీ రాజీవ్ దగ్గరకు వెళ్ళింది అంటే అలా అయిన ఇండస్ట్రీ లో అడుగు పెట్టాలనే స్వార్దం మే ఉంది,ప్రేమ లేదు కదా

  • @devimamidi5919
    @devimamidi5919 Рік тому +15

    Skin infection radha mari kilolu kilolu. Makeup vesukunte

    • @crvoice
      @crvoice  Рік тому

      Thanks for your love and support❤❤❤

    • @sanithat3213
      @sanithat3213 Рік тому +2

      😂😂😂😂

  • @RL_hamesha_tamasha
    @RL_hamesha_tamasha Рік тому +2

    Garvisti suma, chala pogaru

  • @goodboy6259
    @goodboy6259 Рік тому +6

    మొదట్లో సుమకి మాట్లాడటం వచ్చేదే కాదు అయినా ఏదోఒక అవకాశం
    రావ్ ఫ్యామిలీ వల్లే వచ్చేవి అలా రాబట్టే తనకు నేర్చుకునే అవకాశం సమయం దొరికింది,
    సుమ కూడా ఏదైనా పట్టుదలతో నేర్చుకునే అమ్మాయి అనుకోండి.

  • @Teatysweety2022
    @Teatysweety2022 Рік тому +3

    How u r getting all these info, exactly??😮😅

  • @ganapathiuma2803
    @ganapathiuma2803 Рік тому +7

    Suma ki money mind

  • @J31566
    @J31566 Рік тому +13

    Inkokari potta koddam ante talent yekkadunte akkada offers akkadike veltay...Jhansi anchoring assalu bagodu...udaya bhanu pillalu pidugulu chala baaga chesaru...apart from that migatha antha entertaining ga levu ...Suma any events Chala entertain chestaru...sply her spontaneity, humor, sportiness...but as a wife tanu family ki ivvalsina time ivvakunda tappu chesindi

  • @M.saritha.M
    @M.saritha.M Рік тому +1

    Best anchor

  • @PatanKarishma-d4t
    @PatanKarishma-d4t Рік тому +20

    Please do video of sameera sherief and Etv prabhakar relationship

  • @paramesh1221
    @paramesh1221 Рік тому +10

    Udayabhanu, jhanshi equivally talented to Suma, valladi swaymkruparadam, Suma valla ani nenu ankonu.

  • @advertisement747
    @advertisement747 Рік тому +10

    Prathusha gurinchi oka video cheyyandi

  • @tarakaprasad2759
    @tarakaprasad2759 Рік тому +1

    Thank you brother video chesinadhuku

    • @crvoice
      @crvoice  Рік тому

      Thanks for your love and support❤❤❤

  • @JOE01FF
    @JOE01FF 11 місяців тому +1

    Avunu aa mahathqllini inka chudalekapothunam

  • @ganapathiuma2803
    @ganapathiuma2803 Рік тому +12

    New ankers ki chances evvevavnivvivadhi age 50 years chenna pillalaaga feel avvuthudhi

  • @shinyshiny6688
    @shinyshiny6688 Рік тому +2

    Thank youuu video chesinanduku

    • @crvoice
      @crvoice  Рік тому

      Thanks for your love and support❤❤❤

  • @Monireddy2197
    @Monireddy2197 Рік тому +26

    Who all missed cr voice yesterday video 😢

    • @crvoice
      @crvoice  Рік тому

      Thanks for your love and support❤❤❤

  • @nanduravikumar6514
    @nanduravikumar6514 Рік тому +9

    Yesterday me vedioes miss ayyamu

    • @crvoice
      @crvoice  Рік тому

      Thanks for your love and support❤❤❤

  • @shwetha4915
    @shwetha4915 Рік тому +3

    First comment I am big fan of suma and u

    • @crvoice
      @crvoice  Рік тому

      Thanks for your love and support❤❤❤

  • @naadawath1286
    @naadawath1286 Рік тому +4

    Thank you sir

    • @crvoice
      @crvoice  Рік тому

      Thanks for your love and support❤❤❤

  • @RachasaTeluguOfficial
    @RachasaTeluguOfficial Рік тому +3

    meku enta personal information ela telstundi

  • @crnews2475
    @crnews2475 Рік тому +3

    Super boss

    • @crvoice
      @crvoice  Рік тому

      Thanks for your love and support❤❤❤

  • @varalakshmireddy501
    @varalakshmireddy501 Рік тому +4

    Suma very great ledy balance ga family ki first chusukontundhi

  • @sirishamudunuri3292
    @sirishamudunuri3292 Рік тому +4

    Hemachandra n sravana

  • @mahathiveera9035
    @mahathiveera9035 Рік тому +1

    Thank you for the video ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤sir

  • @varunreddy8619
    @varunreddy8619 Рік тому +2

    Super explanation

    • @crvoice
      @crvoice  Рік тому

      Thanks for your love and support❤❤❤

  • @kumarmouthik2520
    @kumarmouthik2520 Рік тому +2

    Skin infection endukantey casting cough lo baga participation chesindi

  • @risingsunfilm2989
    @risingsunfilm2989 Рік тому +3

    Super quatation

    • @crvoice
      @crvoice  Рік тому

      Thanks for your love and support❤❤❤

  • @uma.g6450
    @uma.g6450 Рік тому +3

    Bandhala gurinchi last lo baaga chepparu

  • @Osman-id4tw
    @Osman-id4tw Рік тому +1

    Thank you bhaiya video chesinaduku👍👍

    • @crvoice
      @crvoice  Рік тому

      Thanks for your love and support❤❤❤

  • @laxmivsm7316
    @laxmivsm7316 Рік тому +1

    Last wo sentences soooper cvrji.anni prpogrammes thane anchoring chesi,jhansi,udaybhanu lani mancji anchorsnk yedagAneyakunda చేయటం బాలేదు cvrjo

  • @arifa1275
    @arifa1275 Рік тому +1

    South Korea pop singars BTS group gurinchi video cheyandi please

  • @triveniveerababu249
    @triveniveerababu249 Рік тому +2

    I m the first like and first view Annayya

    • @crvoice
      @crvoice  Рік тому

      Thanks for your love and support❤❤❤

  • @revathidhyavanthu
    @revathidhyavanthu Рік тому +1

    Meeru cheppindhi chala correcct

  • @crnews2475
    @crnews2475 Рік тому +13

    Big fan of ur voice

    • @crvoice
      @crvoice  Рік тому

      Thanks for your love and support❤❤❤

  • @hashu59
    @hashu59 Рік тому +4

    Super sir, we missed your video yesterday❤

    • @crvoice
      @crvoice  Рік тому

      Thanks for your love and support❤❤❤

  • @lalithabaggu6514
    @lalithabaggu6514 Рік тому +9

    Udhayabhanu gurinche cheyandi bro vedio

    • @crvoice
      @crvoice  Рік тому

      Very soon ❤

    • @lalithabaggu6514
      @lalithabaggu6514 Рік тому

      Tq cr voice , me prathi vedio chala baguntadi , explain chese vidhanam super brother,,,, my fev anchor udaybhanu garu

  • @దీక్షతంత్రం-జ5శ

    రోజు మిస్ చేయకుండా ఒక్క వీడియో అయినా అప్లోడ్ చెయ్ తమ్ముడు.

    • @crvoice
      @crvoice  Рік тому

      Thanks for your love and support❤❤❤

  • @SUNILKUMAR-yi4gz
    @SUNILKUMAR-yi4gz Рік тому +4

    Sir ..lasya gurinchi oka video cheyara...

  • @navaneetham6112
    @navaneetham6112 Рік тому +2

    I like veipadagalu serial

  • @SureshRedy-g4e
    @SureshRedy-g4e Рік тому +2

    Nice

    • @crvoice
      @crvoice  Рік тому

      Thanks for your love and support❤❤❤

  • @satyach7479
    @satyach7479 Рік тому +5

    Patukunte pattu chera ane show anveshana ane serial nunde thanu baga famous alantidhi meruu evevo chepthunaru 😂😂

  • @sriramanjaneya9107
    @sriramanjaneya9107 Рік тому +9

    Actor sana garigurinchi cheyandi bro

  • @manumitta
    @manumitta Рік тому +1

    Actor prathusha gurinchi video cheyandi broo

  • @manuschool748
    @manuschool748 Рік тому +2

    Beautiful boss

    • @crvoice
      @crvoice  Рік тому

      Thanks for your love and support❤❤❤

  • @rajarao-ti8pc
    @rajarao-ti8pc 6 місяців тому

    @crvoice PLEASE DO A VIDEO ON ANCHOR SYAMALA

  • @దీక్షతంత్రం-జ5శ

    తమ్ముడు నిన్న నీ వీడియోస్ ని చాలా మిస్ అయ్యాను సుమా గారి వీడియో చాలా బాగుంది.

    • @crvoice
      @crvoice  Рік тому

      Thanks for your love and support❤❤❤

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 Рік тому +10

    She acted many Malayalam movies where she faced casting couch even ajay villain touched her bad touch in movie dhee where she will be killed...

  • @advertisement747
    @advertisement747 Рік тому +5

    Ntr gurinchi oka video

  • @PK-nv4on
    @PK-nv4on Рік тому +1

    ముసలితనం తో అన్ని రకాల జబ్బులు వస్తాయి సామాన్యంగా నటీ నటులకు. కారణం మేకప్ ఇంకా హెవీ లైటింగ్...

  • @risingsunfilm2989
    @risingsunfilm2989 Рік тому +2

    Big fan of ur quotes boss

    • @crvoice
      @crvoice  Рік тому

      Thanks for your love and support❤❤❤

  • @amurichaitanya7627
    @amurichaitanya7627 Рік тому +1

    The great cr voice ❤️ Allari naresh love break up grunchi ???

  • @seethalamradhika2314
    @seethalamradhika2314 Рік тому +1

    My family big fans of u suma akka

  • @sandhyasvlogs8688
    @sandhyasvlogs8688 Рік тому +1

    Adigina ventane chasinanduku chala tqs andi..was listening many gossips but it's clear today..tqu so much..

    • @crvoice
      @crvoice  Рік тому

      Thanks for your love and support❤❤❤

  • @LakshmiN-pi1jt
    @LakshmiN-pi1jt Рік тому +1

    Do video of vadde Naveen ..

  • @navaneetham6112
    @navaneetham6112 Рік тому +2

    She is beautiful

  • @nanduravikumar6514
    @nanduravikumar6514 Рік тому +8

    Plz do senior heroines vedio

  • @hahamusic5937
    @hahamusic5937 Рік тому +9

    That's why she applies 1 kg of makeup on her face.

    • @crvoice
      @crvoice  Рік тому +1

      Thanks for your love and support❤❤❤

  • @navathaprasad4746
    @navathaprasad4746 Рік тому +4

    Suma కంటె udaybanu better

  • @maheshbabu-qc9gw
    @maheshbabu-qc9gw Рік тому +2

    Do video of surya and jyothika

  • @vardhan112
    @vardhan112 Рік тому +2

    Actress navaneet kaur ,, maharastra M.P .vedio plz .and premikula roju movie hero kunal vedio kavali

  • @rasurjyothi6428
    @rasurjyothi6428 Рік тому +5

    Suma garu movies chesindani telidu bro

    • @crvoice
      @crvoice  Рік тому

      Thanks for your love and support❤❤❤

  • @priyaganduri7705
    @priyaganduri7705 Рік тому

    Superb yanker hai suma

  • @suvarnalathakulkarni6503
    @suvarnalathakulkarni6503 3 місяці тому

    Suma kuda present casting coach tho ibbadi paduthunnara??? Cr voice gaaru

  • @swethad3989
    @swethad3989 Рік тому +4

    I think Rajeev garu lost everything, I think he give interviews to UA-cam channels for money only . One thing is clear with out Rajeevs family suma will not be in this position

  • @jahnavireddy4407
    @jahnavireddy4407 Рік тому +2

    Please do video on mounika reddy (constable harini)bheemala naayak actor

  • @renukaboddeda504
    @renukaboddeda504 Рік тому +1

    Vanitha vijay kumar kosam video cheyyandi

  • @aanobel5734
    @aanobel5734 Рік тому +5

    Lasyaaaaa gurinchi cheppandi

  • @sanjanasanju1266
    @sanjanasanju1266 Рік тому +1

    Tq anna adigina video chesin andhuku.

    • @crvoice
      @crvoice  Рік тому

      Thanks for your love and support❤❤❤

  • @dainamartina2358
    @dainamartina2358 Рік тому +1

    Pls roja gari video chesi petandi

  • @ganapathiuma2803
    @ganapathiuma2803 Рік тому +3

    Money mind

  • @s.s377
    @s.s377 Рік тому +9

    Brother meeru anchor aina, actor aina, serial artists aina produces,director's cheppinatlu vintene chances estharu ani annaru BUT suma show gurinchi alantivi problem ledhu antunnaru antena

  • @kommurusaikumar646
    @kommurusaikumar646 Рік тому

    Eme udayabhanu gari avakasalanni lagesukundi manchi matakari eme matalartho andaruni bagaaaa namistundi

  • @hahamusic5937
    @hahamusic5937 Рік тому +3

    Love you bro❤

    • @crvoice
      @crvoice  Рік тому

      Thanks for your love and support❤❤❤

  • @naadawath1286
    @naadawath1286 Рік тому +8

    Beautiful nrration narration

    • @crvoice
      @crvoice  Рік тому

      Thanks for your love and support❤❤❤

  • @mounipandaraboina9881
    @mounipandaraboina9881 Рік тому +2

    Surekha vani gurinchi chepandi sirr

  • @sanjanasanju1266
    @sanjanasanju1266 Рік тому +1

    Chaala mandhi gurinchi mee videos lo chusanu anna .prema mosam,okaru kakunte marokaru ani eme vishayamlone ala vundakudadhu anukunna alage jarigindhi.

  • @swaroopan6257
    @swaroopan6257 Рік тому +1

    sumaki kudaa chalaa vundi.em teliyademo anukunnaa paapaki.abbo chaalaa vundee...

  • @s.s377
    @s.s377 Рік тому +6

    Suma Mari intha ghoram behave chesindha ATHA, MAMA unnappudu vallani pattinchukokunda Eppudu valla pillalu kosam time ketayinchadam yentha swardham suma paapam musali vallaki manchi, Chedu chudakunda Ne swardham nuvvu chusukunnav chi chi

    • @naaviews5560
      @naaviews5560 Рік тому +3

      Emi Rajeev chachada appudu? Ayanaka leda responsibility?

    • @luckyreddy360
      @luckyreddy360 Рік тому +2

      Vamoo ante kodallu athayya mavayya ni chusukodanike pudathara mari kodallu leni vallanu evaru chusukuntaru? Chepputho kottali ni lanti vallanu..athayya mavayya kodalli responsibility kadhu, kodukudhi responsibility kuthuru responsibility

  • @shivarajsripathi
    @shivarajsripathi Рік тому +43

    సుమాకి అన్ని ఆప్షన్లు అయిపోయిన తర్వాత సినిమాలు ఏమీ చేయలేను అన్నప్పుడు రాజీవ్ కనకాల అని పట్టుకున్నట్టుంది.

    • @crvoice
      @crvoice  Рік тому +1

      Thanks for your love and support❤❤❤

    • @bpreddy10
      @bpreddy10 Рік тому +1

      Exactly

  • @seethalamradhika2314
    @seethalamradhika2314 Рік тому

    Sreedhar garitho suma ke anchoring ichentha importent vundadame thana luck

  • @sunrises514
    @sunrises514 Рік тому +1

    Jansi,udyabahnu valla kadupu meda kotatam correct kadu...inka ani year inkokariki chance rakuda chystadi....pillalu,husband chusukuntu...valla carrier gurinchi alichisty...reaming life vallu kuda emy gurinchi alochistaru...

  • @chinnithalli22222
    @chinnithalli22222 Рік тому

    Sravana Bhargavi hema chandra valla vedio cheyyandi